నేను కూడా వెళ్ళాను హైన్ధవః శంకరవానికి. విజయవాడ లో ఇసుక వేస్తె రాలనంత జనం అని వినటమే కానీ మొదటసారి చూసా అంత మంది వచ్చారు
@Kalki.channel.514319 сағат бұрын
@@nagababugubbala6184 నువ్వు ఎం నేర్చుకున్నావు బ్రదర్
@kenguvavenkatakarteek651716 сағат бұрын
Nenu kuda vella
@ismart916516 сағат бұрын
Jai Sree Ram
@skkaapparao12629 сағат бұрын
Jai Sriram
@kommasrikanthreddy21518 сағат бұрын
Nenu kuda vella
@ramakotireddup850918 сағат бұрын
Sriram garu స్పష్టమైన తెలుగు మాట్లాడుతారు 👌
@raghurao79809 сағат бұрын
All Hindus please be united strongly to protect our Hindus, sanatana Dharma
@Maruti_Clicks19 сағат бұрын
మన టెంపుల్స్ ఇన్కమ్ ని గవర్నమెంట్ కి ఇవ్వకుండా ..... ఓన్లీ దేశం లో ఉన్న పిల్లలకి కోసం స్కూల్స్ పెట్టి చేస్తే ఎవరు వేరే మతం లో కి వెళ్లారు .... క్రిస్టియన్ స్కూల్స్ పెట్టి చాల మంది ఆ స్కూల్స్ కి వెళ్తున్నారు ... అసలు మన హిందూ టెంపుల్స్ మన దేవుడు లు పైన నమ్మకం లేని ప్రతి ఒక్కడు వచ్చి మన టెంపుల్స్ ఒక్క డబ్బులని దొబ్బేసి వాడే కానీ మాన దేవుడు మాత్రం నమ్మకం లేదు ఇది మన ఉనం
@Kalki.channel.514319 сағат бұрын
@@Maruti_Clicks పెట్టాల్సింది స్కూల్స్ కాదు గురుకులాలు. స్కూల్స్ వాళ్ళ వెధవలు చేతకాని వాళ్ళు వస్తారు కానీ గురుకులాల్లో గ్యానం తో పాటు సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతారు. ఒకప్పటి మన గ్యానం మనకు కావాలి. ఆలా అడుగు తమ్ముడు. 😊😊
@SchoolOfUnlearning319 сағат бұрын
Em nerpaali? Nijamgaaa em nerpaaalo cheppandi? Mana Hinduism lone enno philosophies unnai. Avanni telsukovaali ante chaalaa anubhavam kaavaali! Schools lo kaadhu intlo cheppaaali pedhavaallu. Naaku chinnapudu maa grandmother cheppevaaru naaku peddhayyaaka naaku teliyakundaane interest vacchesindi!
@ramvempa18 сағат бұрын
@@Kalki.channel.5143human ne human la chudalli untouchability and high low ani kanukunda equal respact kavalli
@abcdefghijklm897918 сағат бұрын
👌🏽👌🏽👌🏽 bro 🌹🌹🌹
@RaviTeja-yh2ui17 сағат бұрын
😂 u silly bro ..
@RaviTeja-yh2ui17 сағат бұрын
ఇలాంటి సభ తెలంగాణా లో జరగాలని కోరుకుంటున్న జరిపి మాకు ఓ చిన్న సంజ్ఞ ఇవ్వాలని కోరుకుంటున్న మా
@LahariMathyala8 сағат бұрын
Telangana okkate kadha desham motham cheyali
@rebelhari868920 сағат бұрын
Jai shree ram Jai hanuman ❤🙏🙏
@Lalitha000719 сағат бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి 🚩🚩🚩🚩🚩🚩
@sreenuvadla399018 сағат бұрын
🙏
@Lalitha000718 сағат бұрын
@sreenuvadla3990 🚩jai Sree Ram 🙏
@TaraksaiPilli17 сағат бұрын
mari saibaba dp enduku pettukunnav..ayanaku hinduism ki ey sambandam ledu,ayana oka muslim..allah malik anevaru..mana devudu inni avatarlu unnapuddu inka saibaba dp enduku sis
@Lalitha000717 сағат бұрын
@TaraksaiPilli Sis adhi Eppatidhooo dp maa daddy unnappudu pettaru ayana gurthu ga aa dp unchesaa Maa
@Srinivas87514 сағат бұрын
@@TaraksaiPillimodda cheeku
@suryasurya5919 сағат бұрын
🕉️ జైశ్రీరామ్
@mahesh.227220 сағат бұрын
జై సనాతన ధర్మం.. జై శ్రీ రామ్ 🔱🛕🚩🙏
@sandhyadevi166320 сағат бұрын
Excellent bro.
@RajaShekar-f6c6 сағат бұрын
మన దరిద్రం ఏంటంటే మన మతాన్ని పూజిస్తాం పరమతాన్ని గౌరవిద్దాం . ఈ మాట హిందువుల తప్ప వేరే మతాలు అన్నావు
@Kalvaashok5 сағат бұрын
yes
@AkeelConcepts3 сағат бұрын
Manam kuda respect ivvaddu vallu danni ptte matamarpidlu chestunnaru
@dudamsridharСағат бұрын
Manam alaa chesthe ohh secularism antu iga racha racha chestaaru.
@p.g.udayakiran20 сағат бұрын
हरे कृष्ण ✨
@Praveen-k7619 сағат бұрын
Anantha sriram is ...real hero...Ayana cheppindhi nijam ...karnudu Mahabharatam lo okkasari kuda Arjunudi meeda gelavaledu....abhimanyu rendu sarluu odipoyadu... only mahadev can beat Arjun 🏹🏹🏹
@mahesh359918 сағат бұрын
@Praveen-k76 yes exactly…and lord shiva also impressed with arjunas warrior skills…that’s why he gave pashupataastra to arjuna….
@TaraksaiPilli17 сағат бұрын
kani serials lo unteney nammutham memu
@TarunsMythicWorld17 сағат бұрын
@@mahesh3599 yes, correct. Entha sepu karna deggara Kavach & kundali lagesukunnaru ani antaru, kavach kundali asalu em chesthayo telsa veellaki, just chanipokunda kapadathayi, Arjuna ki avi chinnapudu nunchi levu kada deenikem antaru KARNA FANS, Krishna's sundarsanchakra potential veellaki teledu, adi karna kavach Aina kuda mukkalu mukkalu chesesuddi , adi dani potential , alantappudu kurukshetra kavach kundali unna okate lekapoyina okate, Aina kavach kundali em tesukoledu Karna in return powerful astras teesukunnadu Indra deggara deenini Donation ani ela antaru logicless baseless
@tulasiram916017 сағат бұрын
అలా అయితే కర్ణుడు హిందూ కాదు అంటారా? తన తండ్రి సూర్యుడు సంగతి ఏంటి మరి
@TaraksaiPilli16 сағат бұрын
@@tulasiram9160 kadhu ani evaru annaru..karnudu poorva janma lo raksasudu ,suryudu save chestadu rakshadu ni..andukey karnudu sagam manchi chedu untayi
@jakeersyed776Сағат бұрын
Last word.. super brother ❤❤❤
@ShivaShiva-iv4yp20 сағат бұрын
Jai shree ram 🚩🚩🚩🚩🙏🙏🙏
@L0NELY_L00SER-d1y20 сағат бұрын
First like and comment 😊
@crazyboychandu155320 сағат бұрын
Jai shree ram
@Dhfm321-h1v20 сағат бұрын
Jai shree ram 🕉️💥🛕
@BesthaBhaskar-o4u19 сағат бұрын
I love Hindu dharam
@sparkyourjourney2.020 сағат бұрын
Nice video bro ❤❤
@sandhyadevi166320 сағат бұрын
జై శ్రీ రామ్.
@nareshmandangi66045 сағат бұрын
మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు...జై హింద్❤
@papolugeetanath750319 сағат бұрын
Karna was one of the first Anti - Heroic Grey Shaded Charector.
@bevarajagadeesh37797 сағат бұрын
Sriram gaaru cheppindhi 100% correct ✅
@manideep145420 сағат бұрын
First view and first like❤
@versatileboy96012 сағат бұрын
Jai Sri Ram 🙏
@subbunittala201217 сағат бұрын
thank you VR facts !! for speaking up !!
@DATTAKUMAR14320 сағат бұрын
PSPK FANS 🔥
@BesthaBhaskar-o4u19 сағат бұрын
Jai shree krishna ❤
@DTMario120 сағат бұрын
First comments, first like 🎉🎉
@ShivaArya-fk4hu18 сағат бұрын
Bro Karnudu gurinchi video chey bro ee madhya chala videos chusa asal karnudu goppa vadu kadhu ani and meru chesina video abt Karna real story(4 months back in VR Raja) adi kuda thappu antunaru.
@menaluguru53359 сағат бұрын
ఒక సంవత్సరం నుంచీ చూస్తునాను ఈ రోజు సబ్స్క్రయిబ్ చేసాను మీ కంటెంట్ మీద నమ్మకం తో🙏🙏
@Itsmec67782 сағат бұрын
Jai shree ram..🙏🕉️🚩
@yashwanthenagandula26044 сағат бұрын
Jai shree Ram ❤️🔥🙇🏾
@Kalki.channel.514319 сағат бұрын
KZbin ఛానల్ పెడితే చాలదు,నిజాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. పంటికి 😁పను 🦷, కంటికి 👁️కన్ను 👁️పీకితేనే కరెక్ట్. మన మతాన్ని ధర్మాన్ని గౌరవించని వాడికి మనం అలాగే చేస్తేనే అర్ధమవుతుంది. దమ్ముంటే ఓపెన్గా చెప్పు చూద్దాం.
@manthenanagaraju34803 сағат бұрын
Very one should know this thanks VR Raja for doing this knowledge contant
@sudeervarlapoodi10517 сағат бұрын
మతం ఒక మాయ ఆ మాయలో ప్రజలు ఉంటే దేశం ఎదుగుదల ఒక కలగా మరడమే కాకుండా పతనం సహజం లా మారుతుంది...
@azaruddin847816 сағат бұрын
ఇప్పుడు ఉండే సనాతన దరమ్మంలో ఇప్పుడు సుద్రులా పత్రఎంటి bro?
@2mallikharjuna10 сағат бұрын
All are సుద్రు
@AGaneshGanesh-sf2bx18 сағат бұрын
జై శివాజీ
@NOLIMIT-5619 сағат бұрын
Bro ap inter 1st year exams cancelled ..kada video plzz.
@venkateshmaddikatla115220 сағат бұрын
Jai shree ram ❤
@RAJ-_-WONDERZ18 сағат бұрын
ఏక 🛞చక్ర రధపతి శ్రీ☀️సూర్య పుత్ర🌞KARNA🏹 ⚡⚡శ్రీ కృష్ణుడు అర్జునుడుతో కర్ణుడు అంటే ఏమనుకుంటున్నావు ధర్మంలో ధర్మరాజుని బుజబలంలో భీముడుని సకలశాస్త్రాలలో నకులు సహదేవలను దానములో శ్రీచక్రవర్తి ధనుర్విద్యలో నిన్ను మించినవాడు అందుకే ధా.వీ.శూ.💥కర్ణుడు💥 ⚡⚡కర్మను నమ్మిన దాన వీర శూర కర్ణ ఏకలవ్యుడు విషయములో ద్రోణాచార్య గురుదక్షిణగా👍 అడగటం ద్రోహం అన్నాడు కర్ణుడు 💥🇰🇦🇷🇳🇦💥
@saikrishnavarma58718 сағат бұрын
Vyasa bharatam lo ekkada rasundi cheppandi?
@swamySFX18 сағат бұрын
సినిమా డైలాగ్స్ వేరు….శాస్త్రాల్లో దాగి ఉన్న వాస్తవాలు వేరు
@gopikrishnalankemalla221017 сағат бұрын
Idhi Naku telisi ee movie lo no youtube videos lo no cheppi untaru
@TarunsMythicWorld17 сағат бұрын
Ila Vyasa Mahabharatam ekkada rayaledu, + Arjunudu kanna goppa villukarudu evaru leru anduke atanni " DHANUNJAYA" ani pilustharu, urike ivvaledu ah peru, Balam lo karna kanna Arjunudi ki ekkuva enduku ante Vijayadhanush kante Gaandeevam ki 108 strings untayi, inkokati karna Danini lift cheyaledu " GANDEEVAM" ni, speed lo arjun ekkuva , Vyasa Mahabharatam lo prathi okkati raasi undhi, TV or cinema or kalpitha stories valla use ledu, hurt aithe sorry, nenu facts cheppanu anthe, I respect both Arjuna and Karna
@RAJ-_-WONDERZ15 сағат бұрын
యుద్ధం 14వ రోజు యుద్ధ వ్యూహరచనలు చేస్తుండగా శ్రీకృష్ణుడు అర్జునుడుతో అన్న మాటలు ఇవి...యుద్ధం 17వ రోజు కర్ణుడి రధచక్రం మట్టిలో కురుకుపోతుంది... నిరాయుధుడు అయిన కర్ణుడు మీదకి అర్జునుడు బాణం సంధిస్తాడు...అప్పుడు శ్రీకృష్ణుడు కంట కన్నీరు పెట్టుకుని కర్ణుడి శాపాలే ఇంతవరకు తీసుకొచ్చాయీ అంటాడు...
@RamaRamasahayam20 сағат бұрын
Heyyyyyy love your video 💜💜🩷👌
@chaitanyasai10582 сағат бұрын
హెల్లొ రాజ మన ధర్మం పాటిస్తూ వేరొక ధర్మాన్ని గౌరవించాలి అని మనమే కాదు వేరే మతం వాళ్ళు కూడా అనుకోవాలి మనం ఇలా పటిస్తునం కాబట్టే మన మీద ఎన్ని దాడులు చేస్తున్నారు..
@chaithanya664819 сағат бұрын
🕉️ జై శ్రీ రామ్ 🕉️
@Kuldeepvlogs1217 сағат бұрын
History books lo mana history gurinchi vache varaku nothing will be changed Political needs kosam kadu root level lo change avali from birth to death (child to old) Jai Hind
@jagapathikoppara20243 сағат бұрын
Yes government ippatikaina history books change cheyyali
@Shannu068819 сағат бұрын
Jai shree ram...🚩
@AchantaBhargav20 сағат бұрын
Good 👍
@sevasatyanarayana27663 сағат бұрын
🙏🔱🕉🇮🇳🕉🔱🙏సోదరా పూర్తిగా తెలుగులో చెబితే చదువు రాని వారికి కూడా అర్దం అవుతుంది. సగము యింగ్లీషు సగము తెలుగు వద్దు. ఏదో ఒక బాష మాత్రమే వాడండి.
@manikantakanumuri32206 сағат бұрын
Gurukulaalu petandi chinnapudu nunchi pillalaku mana matham gurinchi cheppandi
@akravikumar608616 сағат бұрын
Good job
@SimmyvinukondaСағат бұрын
8:50 churches paina jaruguthunna attacks ni kooda video cheyandi brother
@Youtuber21-2118 сағат бұрын
Last dialogue ❤
@naveen15082 сағат бұрын
Bjp congress em chyadu
@JASWANTHRAPURU4 сағат бұрын
anna endhuku anna ivvani andharu nastikulu(atheist) aypothe em problems untai manam hard work cheyyali e devudu help cheyyadu nenu chinna apati nunchi devudini nammaledu na hard work tho intha sucess ayyi manchi job chestunna ma family ni chuskuntunna e poojalu cheyyyaledu , a lands ni poor people ki isste chakkaga vallu growth ki help avthundhi money ni ma country financial growth ki use cheste mana country devlop avthundhi sorry nenu e devudini uddesinchi matladatledu evvari belif ni varani gavravistanu so edi chesina mana country and poverty ni mind lo pettukoni work cheyyali governament ayyana idi only hindhuism ke kadu e religion ki ayyana appilicable
@mahi1814816 сағат бұрын
ఎడారి మతాలకు ఉన్న మత విద్వేషాలు హిందు మతం లొ లేదు జై శ్రీ రామ్ 💐🌹జై హిందు 🕉️🚩🙏
@naveenroyal18 сағат бұрын
జై శ్రీరామ్❤
@teluguff110619 сағат бұрын
Anna Rajasthan alion gurinchi video chai
@ramvempa19 сағат бұрын
There are no credible reports to validate the authenticity of any such UFO sightings. The viral videos have been generated digitally. Hence, the claim made in the post is False.
@dharmasaitalluri823418 сағат бұрын
Good information anna
@malleshyadav25925 сағат бұрын
Jai shree krishna 🚩
@dhanunjayd785718 сағат бұрын
Is it v r Raja or v r facts ????
@rajarajeshkumarmiriyala374619 сағат бұрын
🏰🏰🪔జై శ్రీరామ్ ❤❤🚩🚩🚩
@vattamganesh699219 сағат бұрын
Kubbamela gurinchi video chy anna please
@nationfirst952718 сағат бұрын
Jai sri ram🙏🙏
@sadashivan8916 сағат бұрын
ఒరే అన్నా! టెంపుల్స్ మీద కన్నా సాటి మనిషి మీద జరిగిన వాటి మీద జరిగిన దాడులు ఎక్కువ! వాటి సంగతి ఏమిటి!? హిందూ మతం లో వున్న కుల వివక్ష మీద వీడియో చెయ్యండి మీకు చెతైతే!? చిన జియ్యి సార్ భూమి గురుంచి చెప్పారు! వారి దగ్గర వున్న ఇన్ఫర్మేషన్ కి సాక్ష్యం లు వున్నాయా!? ఫైనల్ గా మీరు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో వున్న మీ స్థానం ను పట్టి మీ మాటలు వున్నాయి కదా తమ్ముడూ!?😂😂😂😂
@naidhuin88829 сағат бұрын
Jai sri Ram🚩🚩🚩❤✨
@shashishashi-hz8cq20 сағат бұрын
Happy Birthday ❤
@naasthikudu8 сағат бұрын
ఎవరి మతాన్ని వారు ప్రేమించాలి.. ఇతరుల మతాన్ని గౌరవించాలి..❤
ఒక హిందూ తప్ప ఇతర వ్యక్తులు ఎవరు ఇతర మతాలను గౌరవించారు
@Nandyalavihari3 сағат бұрын
సెక్యులర్ నాస్తికులు 😂
@frenchracqlett53682 сағат бұрын
@@kandukuriravi8392 Gauravinchatam ante ? Mee Raathi bandalni netthi meedheskuni ooreginchaala 😂?
@lolliporodu18 сағат бұрын
Vr facts ❌ vr raja✅ Enti bro
@FamousYoutuber-z8g7 сағат бұрын
కరుణుడు కాదు mr. Handsome it's కర్ణుడు or కర్ణా
@mahesh359919 сағат бұрын
Tappakunda karnudu arjunudi kante goppavadu assalu kadu…mottam mahaabhaaratam chadivite arthamautundi…evaro edo cheppindi guddiga namadam kante mahaabharatam text lo emundo chadivite arthamautundi
@249shafishaik315 сағат бұрын
Brahmins who wrote Mahabharata Cry when SHUDRAS (Kamma ,reddy ,kaapu,OBC,SC ,ST ) get some credit 😂😂....that's why MUSLIMS Gave BATHAIS 1000 years of BELTING 😂
@TheArjun202419 сағат бұрын
నీ pocket లో ఉన్న డబ్బు తీసుకుంటే ఒప్పుకోని ఊరికే ఉంటావా?? Govt. కూడ same ఒప్పుకోదు. Only one stop shop, that is Supreme Court of India
@ramgamestaryt5872 сағат бұрын
వాళ్ళలో నేను కూడా ఒక హిందువుని సభలో పాల్గొన్నాను జైశ్రీరామ్ 🚩
@bhargavcricketshorts072 сағат бұрын
Maa college motham vellam 🚩🕉️🔱
@ramgamestaryt5872 сағат бұрын
@bhargavcricketshorts07 super bro Jai shree ram 🚩
@fanofvijaydevarakonda25078 сағат бұрын
💖 JAI SRI RAM KRISHNA HARE HARE HARE 🕉️🙏
@krishnaReddy-wy6rq8 сағат бұрын
I too attend this memorable event 💥
@kailashreddy184 сағат бұрын
Temples development endhuku ra akkada pettukuntaru😂😂 Mundhu nation ni develop cheyyandi 😂😂
@swamyyadav180019 сағат бұрын
జై శ్రీ రాం జై హిందూ ❤❤❤
@kdpvlog444420 сағат бұрын
జైశ్రీరామ్ జై కర్ణ
@subhashs071918 сағат бұрын
Thanks for speaking about it ❤
@edukondalu30838 сағат бұрын
జైశ్రీరామ్
@basiccodes5120Сағат бұрын
i disagree with ananth sriram about kalki movie
@peesapatipraveenkumar472816 сағат бұрын
అసలు ఎండోమెంట్ కింద ఎంతో దోచుకుంటున్నారు అలానే బ్రాహ్మణులని వాడుకొని అన్యులకి ఉద్యోగాలు ఇస్తున్నారు
@oedukondalu240517 сағат бұрын
i want more videos on temples and sanathan darma and hindus
@abhilashdhotre18 сағат бұрын
❤ Jay Sri Ram ❤
@sivamb828116 сағат бұрын
Thank you bro videos
@శ్రీరంగారెడ్డిసునీల్రెడ్డి-బ8స16 сағат бұрын
నాకు తెలిసినంత వరుకు, దేవాలయం జగత్, దేవుడు జీవం, అనుభవం ఆత్మ. చిన్న వర్గాల వారిని తక్కువగా చూడకండి; తేడాలు ఎంతున్నా అందరం కలసి సంతోషంగా జీవించాలి. నేను లోతుగా ఆలోచించి తెలుసుకున్నది ఏమిటంటే, ఇప్పటికీ ప్రజలు అన్ని విధాలుగా నిజమైన స్వేచ్ఛను పొందలేదు.
@rajagamer526919 сағат бұрын
Kalki 2898AD
@Shailendrakshith19 сағат бұрын
❤❤jai shree krishna jai hanuman Jai shree ram om namah shivaya ❤
@ayadaladurga954619 сағат бұрын
Anna I have siderodromo phobia How can I over come Please see my comment
@vedavathipaspunoori58253 сағат бұрын
Government tho సహాయం, మద్దతు,sambandham లేకుండా హిందువులు ఏమైనా చేయగలరు అని ఈ శంఖారావం నిరూపించింది
@bobburigopinadh14708 сағат бұрын
Temples ni goverment adhinam nundi remove cheyali
@hariprasadsomaraju449616 сағат бұрын
Bro Karna is a great warrior idi cheppindi nenu kadu Sakshaathu Sri Krishnade Cheppadu.
@KR_1434111 сағат бұрын
Jai Sriram 🙏🙏🙏
@ravitejaforyou123020 сағат бұрын
Today my birthday 0 likes😢😢
@vigorousbalu931520 сағат бұрын
Happy birthday 🎂🎂
@MOHANKUMAR-q6e20 сағат бұрын
Happy Birthday 🎂
@JayaPrakash-q8m20 сағат бұрын
Happy Birthday 🎂🎈🎉
@muraganvideo20 сағат бұрын
Happy birthday bro ❤
@jr.ntr_fan19 сағат бұрын
Vachesadu
@sripathiuday301020 сағат бұрын
First comment
@RahulsmileyyRahulsmileyyy19 сағат бұрын
Anna amarica lo real alian vachindhi antaa dhani midha oka video chayy
@ramvempa18 сағат бұрын
There are no credible reports to validate the authenticity of any such UFO sightings. The viral videos have been generated digitally. Hence, the claim made in the post is False.
@urschinnugowda794618 сағат бұрын
కర్ణాటకలో 36000 దేవస్థానాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి ఒక గుడికి వంద రూపాయలు అనుకున్న ఒక రోజుకి ఎంత అమౌంట్ గవర్నమెంట్ కి వెళుతుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత డబ్బులని గవర్నమెంట్ దేవస్థానం నుంచి తీసుకున్నారు మేము ఇక్కడ గవర్నమెంట్ కి ఛాలెంజ్ చేస్తున్నాం మీకు దేవస్థానాలు రక్షించడానికి అవ్వకపోతే వదిలేయండి మేమే రక్షించుకుందాం అని ఇక్కడ మేము గవర్నమెంట్ కి ఛాలెంజ్ చెప్తునము
@LahariMathyala8 сағат бұрын
Revenue raledhu ani temple lo pujaris ki salary cut chesaru karnataka lo.... Temples nunchi oche funds vere religion ki use chesthunnaru