ఈ వీడయో మీకు నచ్చితే.. LIKE, SHARE, COMMENT, SUBSCRIBE చెయ్యండి..🙏 BLESSY FOODS ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి Thankyou 🙏
@user23347 Жыл бұрын
Bagundhi👌👌
@pavanichappidi41362 жыл бұрын
చీర మెను కూర తిని చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ తినాలి అనిపిస్తోంది👌😋
@mutyala.satyapriyabelivein67872 жыл бұрын
మా గొదావరి చేపలు అంటే ఆ మాత్రం ఉండాలి అండి మారి 🥰
@venkatarao16582 жыл бұрын
ఓయ్...అమ్మడూ...ఈ కూర సంగతి ఏమో కానీ, నీ వ్యాఖ్యానం మాత్రo అదిరిందబ్బా.... చక్కని భాష....చక్కని ఉచ్ఛారణ. But from your voice, it is understood that you are inherently very playful and openly commanding. 😊😊😊😊😊 (No one stops you from rocking)
@blessyfoods59632 жыл бұрын
Thank You Andi
@kumarijohnvarshith51394 ай бұрын
ఈ చేపలు ఇంత వరకు మేము చూడలేదు మా శ్రీశైలం డ్యామ్ లో రవ్వ,బొచ్చ,కొరమీను తప్ప ఏమీ లేవు క్రొత్త గా ఉంది థ్యాంక్యూ ❤
@Panda_boi1777 Жыл бұрын
Super
@achuthaachutha8582 жыл бұрын
30సంవత్సరాలు అయింది తిని చాలా బాగుంటుంది
@kameswaraosettibatthula82994 ай бұрын
Dawaleswaram lo dhorukuthayi eppudu sir
@satyaukande88912 жыл бұрын
Naku yistam 👌
@sreenivasdukkipati27352 жыл бұрын
మేము తల తోక తీసి వండుతాము. మా సైడ్ జోబీదాయలు అంటారు. ఇప్పుడు allmost extint.
@PremKishore2 жыл бұрын
Voice chala bagundi sir
@kondlasurya77234 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు నేను ట్రై చేస్తాను thank you
@nathanieldayadi53192 жыл бұрын
👍👍👌👌👍
@sivabasanthijanga85044 ай бұрын
WOW 😳 Small fish 🐠🐟 curry 🍛🤤 yammy 😋 yammy 😋 tasty 😋 tasty 😋
@lakshmiagulla33772 жыл бұрын
👌👌👌👌
@mary.manjulapunamalli84622 жыл бұрын
Ok
@radhammaradha65092 жыл бұрын
Yepudu chinachepala kura vsndaledu.fry.kaba.ba.chiken.mutton.tinnamegani.okkasriyrychestanu.thanks.andi.video.chesinanduku.