కండ్రిగ తూర్పుగోదావరి లో కొత్తపేట దగ్గిరలో ఉంది. కండ్రిగ లో పాలకోవ చాలా బాగుంటుంది.....
@saladiramana56863 жыл бұрын
Correct
@girirao82083 жыл бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు. అలాగే మా తూర్పుగోదావరి జిల్లా లో కొత్త పేట మండలంలో కూడా ఖండ్రిగ అనే ఊరు ఉంది. అక్కడ కూడా పాలకోవా ప్రసిద్ధి.
@manvijogimanvijogi25573 жыл бұрын
Yes
@dilipchakravarthi89103 жыл бұрын
మా అమ్మమ్మ చెప్పేది, మా ఊరి గుడి లో భోగం స్త్రీలు ఉండేవారని... వారు స్వామి వారి ఊరేగింపు లో తెల్లని చీరలు ధరించి ముందు నడిచే వాళ్ళని చెప్పేది... ఇప్పటికి భోగం మాన్యం అని ఒక స్థలాన్ని పిలుస్తుంటారు
@saladiramana56863 жыл бұрын
Chala thanks guruvugaru maa kandriga gurunchi cheppinaduku. East godavari kothapeta mandalam.