సమాజాన్ని చైతన్యపరిచే ఈలాంటి ప్రసంగాలు నేటి సమాజానికి ఎంతో అవసరం.. కృతజ్ఞతలు గురువు గారూ.
@MaskRajaa24 күн бұрын
ఈ గుండు గాడికి అంతా లేదు
@sridharandukuri27322 ай бұрын
నిరూపారెసుకోవడం కాదు నిజం చెప్పే ధైర్యం ఉన్న వారు గరికపాటి
@MaskRajaa24 күн бұрын
దైర్యమా బొక్క
@satyasrinivasvurum610917 күн бұрын
జై శ్రీమన్నారాయణ నిజంగా గరికిపాటి వారు మనందరికీ ఒక వరం కొంత మంది నీచులకు అది అర్థం కావడం లేదు
@bhavanisrirangam741916 күн бұрын
😊😊p0pp
@vijaykrishna853113 күн бұрын
@@MaskRajaaఓ మాస్క్ రాజా నీ మొహానికి ఉన్న మాస్క్ తీసి చూడండి చాలు అన్ని అర్థమవుతాయి. ఎప్పటికీ గుడ్డివాళ్ళు అయిపోతారు జాగ్రత్త
@vijaykrishna8531Күн бұрын
మాట్లాడే దానిలో కనీసం సంస్కారం కూడా చూపించడం చేతకాదు మీరు మాకు నీతులు చెప్పే అంతటి వాళ్ళ. ముందు మాట్లాడటం నేర్చుకోండి ఆ తర్వాత ఇతరులకు నీతులు చెప్పడం నేర్చుకోండి
@Prajamargam17 күн бұрын
ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చెప్పడమే గరికపాటి నైజం ధన్యవాదాలు
@VenkateshK-b6z18 күн бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారు ఇటువంటి ప్రవచనాలు ఇంకా వినాలని ఉంది
Wonderful man, Garikapaati garu. You are speaking the truth though with a pinch of salt. Your words appear to be caustic in the beginning, but slowly everyone will accept your words. Your sarcastic way of telling things gives lot of laughter to us. God bless you sir with great long life ahead.
@Abhi-Siva2 ай бұрын
Super
@firozkhankhan621617 күн бұрын
సార్ మీరంటే నాకు చాలా అభిమానం. సమాజాన్ని పనికొచ్చే విషయాలు చెప్తారు..
@AbhiramCh-r9f2 ай бұрын
Nice
@murthyk694421 күн бұрын
మీరు చాలా గొప్పవారు, ధైర్య వంతులు, బాధ్యత కలవారు.
@samudralavijayasaradhi72265 күн бұрын
అయ్యా మీరు తెలుగు వారి ఆణిముత్యం మీకు సహస్ర వందనాలు
@ramaraocheepi78472 ай бұрын
Discourse is insightful and relevant,appreciated. This apart, youth in particularly responsible for the immoralistic ambiance prevalent in our society. Parents too fundamentally responsible for not correcting their children from childhood.
@pandupanchatri8149Күн бұрын
నిజంగా మీరే మాకు ఆదర్శం మీ వెంటే మేముంటాం మేము విజయాన్ని సాధించడానికి మీ ప్రవచనాలు... మాకు ఆదర్శం 🎉🎉🎉🎉🎉
@jjohny7073 күн бұрын
Best motivational speaker 👍🤝
@pushparao69222 ай бұрын
Great personality with lot of knowledge/reality.
@MaskRajaa24 күн бұрын
అంత లేదు
@Priyahasini152 ай бұрын
Chala correct ga vunnadi vunnatlu ga chepparu guruvu gariki namaskaralu
@MaskRajaa24 күн бұрын
ఛీ ఛీ
@sridattanageshbadam35493 күн бұрын
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పారు😂
@engineermoorthy479Ай бұрын
నిజాం నిష్టూరంగా ఉంటుందినిజంచెప్పడమేగరికపాటివారినైజం
@Himabidu-z3b10 күн бұрын
Grate chala Baga chepparu garakapati garu
@Sririshi24222 ай бұрын
Meru సనాతన ధర్మము కోసం మే ప్రవచనాల ధర ప్రజలు ను చైతన్య పరచాలి ఒక ఉద్యమము చాలా అవసరము అందుకు మేము కూడా రాముడు కి వుడుతల గమేము మే వెనకాతల వుంటాము dhanyavadhamulu
@akkupallisathyamyadavsathy3745Ай бұрын
గరికపాటి గారు అన్ని విషయాలు నిజాలే చెబుతారు ఆయన ఉన్న విషయాలు చెబుతారు ప్రతి మాట బంగారు పాట
@aduriramamohanarao11022 ай бұрын
బాగుంది. రైతు తన పంటని తానే ధర నిర్ణయించాలి. Ok. వారు నిర్ణయించారు. Ok. బియ్యం మార్కెట్ లో 150, కిలో కూరలు కిలో 100. ఆయిల్ లీటరు 200, పప్పులు కిలో 300. ఇప్పుడు చెప్పండి ఎలా బతకాలో? డబ్బులెనోడికి ప్రభుత్వం ఫ్రీ గా ఇస్తుంది. డబ్బున్నోడికి పర్వాలేది. సామాన్యుడు ఎలా బతకాలి? చావాలా? బ్రతకాలా?
@vinnakotaramachandramurty20412 ай бұрын
నిష్కర్షగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇది అక్షరాలా నిజం
@PremSingh-jy7hn2 ай бұрын
@@vinnakotaramachandramurty2041 నిజం కాదు నింద..అలా నిజం మాట్లాడి తె cbn ని కూడా ఆనాలీ ..ఇంకా చాలా మంది ఉన్నారు....
@MaskRajaa24 күн бұрын
ఇలా వుంటుంది రా బొకడ
@MaskRajaa24 күн бұрын
@@PremSingh-jy7hnఏడ్చవులే
@vallijayalakshmipendyala91104 күн бұрын
సినిమా మంచి మెసేజ్ ఇవ్వాలి
@bhaskarasarma8Ай бұрын
దేశంలోని విపరీత మైన అవినీతి వలననే మన దేశం అభివృద్ధి కుంటుపడుతోంది.
@sobhalathachirumamilla7778Ай бұрын
Garikapati garu right in saying the truth. He has every right to make people choose the Dharma.
@butchibabu8935Ай бұрын
ఇందులో రాజకీయాలు ఎక్కడ మాటలు ఆడలేదు. కామెంట్స్ చేసే ముందు కొంచెం ఆలోచించి పెడితే మంచిది
@vinayakwebworldАй бұрын
Headings పెట్టే ముందు ఆలోచించి పెట్టాలని మనవి కాకపోతే కొంచం వివరణ ఇచ్చారు
@MaskRajaa24 күн бұрын
నీకేం తెలుసు
@jaganadharaob30692 ай бұрын
పంతులు గారు మీతో మేము సంప్రదించల్ని కూతుహలంగా ఉంది. అందుచేత తమ యొక్క చరవాణి సంఖ్య మాకఇప్పించండి.
@MaskRajaa24 күн бұрын
చరవని నీ దూల వాణి
@mcsudhakar15 күн бұрын
Great job sir❤️
@sreenivaskuppachi403222 күн бұрын
Please give such pravachanam to MLAs and MPs, CMs and PM.
@krishnaraomamidipalli3096Ай бұрын
THANKS
@jyothsnak6438Ай бұрын
ఉన్నమాట నోరు పరెదుకుంటం కాదు. అతను ఓటు వేసిన వ్యక్తి. అడిగే హక్కు వుంది.
@rameshkoganti36365 күн бұрын
మీలాంటి పడుతులు. మా చిన్నతనంలో ఉన్న రు.ఇవాళ లేరండి❤
అవును నిజం మాట్లాడి తే అనేక రకాలుగా మాట్లాడుతారు గరికపాటి గారు ఎంత గొప్ప వారో నీకు ఏమి తెలుసు నువ్వు మాట్లాడే మాట బాగా మాట్లాడితే మంచిది. వారి ఏడమకాలి గోటికి సరిపోము మనం.. నీకు ఇష్టం అయితే చూడు ఆయన ప్రవచనం లేకపోతే లేదు
@అవ్వారివేంకటశివశ్రీకృష్ణశర్మ21 күн бұрын
బాగుందండి చాలా బాగా చెబుతారు మీరు
@ksrinivas68528 күн бұрын
Good. Voice. Sir. God. Bless. Family........ Kota
@venkatakrishnaraokolusu41042 ай бұрын
Yes farmers are suffering a lot. They are not getting minimum support price.
@subbareddycv8208Ай бұрын
When one talk fair,no need to fear or hert about criticism. You proceed in your way. That's all . Ok. Thank you.
@charithreddy53353 күн бұрын
Super ga chaparu
@saikumarkoneti34402 ай бұрын
ఎలాంటి ప్రవచనం చెప్పాలంటే ధైర్యం కావాలి
@MaskRajaa24 күн бұрын
ఓరి పిచ్చోడా ధైర్యంతో చెప్పింది కాదు రా డబ్బులు దెబ్బ చెప్పింది
@cheechu9671Ай бұрын
Well said
@venkatalakshmi6818 күн бұрын
Guruji supar
@b.pardhasaradhi716715 күн бұрын
మంచి మాట లకు ధన్య వాదములు
@mandadileep561410 күн бұрын
Miru super guruji 🙏🙏👌👌
@vijayabhaskartm346015 күн бұрын
Truth always sets man free.yourwords are really truth
@NAGAIAH-h3b20 күн бұрын
గురువు గారికి ధన్యవాదాలు ,గతంలో ఉచితంగా సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు, సంక్షేమానికి అనువుగామాట్లాతున్నారు, రైతుల కోసం, మాట్లాడుతున్నారు ధన్యవాదాలు గురువు గారికి.
@ramprasadabbarajuramprasad49212 ай бұрын
Pl.don't post comments just by looking at thumb nails. Pravachanam lo ekkada Jagan peru mention cheyya ledu
@pradeepkumar.m73222 ай бұрын
No he commented pl observe carefully
@MaskRajaa24 күн бұрын
ఏడ్చావులే @@pradeepkumar.m7322
@MaskRajaa24 күн бұрын
వెళ్ళారా బాబు
@nracharyulu11462 ай бұрын
శ్రీ గరికిపాటి గారి ప్రవచనాలు విద్యార్ధులలో , మనిషిలోమార్ప ఉత్తేజం తెచ్చే టట్టుగా ఉంటున్నాయి. ప్రతి నగరం లో ఒక్కొక్క గరికిపాటి ఉంటే దేశంలో నైతిక సూచి ఎక్కడికో పెరిగిపోతుంది . విశ్వం లో ఆదర్శంగా నిలుస్తుంది అంటే అతిశయోక్తి లేదు . గురువుగారికి పరమాత్మ ఆయువుఆరోగ్యాలు ఇవ్వాలని మనమందరం ప్రార్థనలతో వేడుకోవాలి . 🙏🙏🙏
@MaskRajaa24 күн бұрын
గుండు గాడికి అంత లేదులే
@murthyrvk56052 ай бұрын
లేవండి,మిమ్మ లని,మీరు,తెలుసుకొండి, మా,పాలిట, రామకృష్ణ పరమహంస మీరు
@MalleswararaoSirisetty20 күн бұрын
జై గరికి పాటి 🙏🙏🙏🙏🙏🙏
@Jyothichalapathi94911 күн бұрын
మీరంటే నాకు చాలా అభిమానం అండి.. రోజు నీ ప్రవచనాలు ఉదయం పూట వింటాను... కానీ సినిమా విషయాలు ఎందుకండీ మెసేజ్ తో మిమ్మల్ని దాడి చేస్తారు అవసరమా అయినా ఆ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఆడపిల్లలు అన్యాయం జరిగి ఒక కుటుంబం ఒక్కటవ్వాలి అని చూపించారు అని కూడా చూపించారు అది గుర్తుకు రావట్లేదా
@mastanaiahbommisetty6610 күн бұрын
Yesssss 👍🙏
@lordsun1539 күн бұрын
రైతుల గురించి ఎవడూ పట్టించుకోడు....😮
@suryaraokonna8437Ай бұрын
ఇప్పుడు చదువులు భాగున్నాయ గరికిపాటి గారు
@kirankumar-ew2dh10 күн бұрын
చక్కగా చెప్పారు
@suruprakash699720 күн бұрын
Guruvu Garu ki 🙏🙏🙏🙏💐💐
@ammulunaidu502114 күн бұрын
Baga chepparu
@govindareddymalapati16422 ай бұрын
ఉన్నది నిజమే చెప్పాడు. లేనిది చెప్పడంలేదు కదా.
@MaskRajaa24 күн бұрын
ఏంటి రా నిజం
@vijayendranath15 күн бұрын
Hi garikapati garu, I respect you a lot, I have one question Chinnappatinundi Mee pravachanalu vini ,peddhalu cheppina matalu vini, dharmam matrame follow ayitey....nenu ye matram mosapokunda , nannevaru mosam cheyakunda, nenu goppavadini avvagalana.. okavela meru cheppinattu bathikitey...Naku jarigina anyayaniki ippudunna generation lo yevvaru help cheyakapoga ... Vallu Ane matalaki kulli kulli balaipokunda vundagalana. Absolutely your words will create positive mindset for one hour....but not for long life Cinima chusi chedipoye vallu untaru bagupadevallu untaru Ippudunna generation alantidhi
@ananthareddy61412 ай бұрын
🙏🙏
@kumarskuppa42732 ай бұрын
సార్ మనకెందుకు రాజకీయాలు??
@MaskRajaa24 күн бұрын
ఎందుకంటే ఏంటి ఒక రాజకీయాల్లో వస్తావని
@ramakrishnaraoparisa698818 күн бұрын
అల్లు అర్జున్ విద్యావంతుడు కాదు అందుకే ప్రవర్తనలోచౌకబారు వ్యవహారాలు కనిపిస్తున్నాయి
@lakshmitotha6298 күн бұрын
Gurujinamasthe
@narendraa95277 күн бұрын
hiii
@series1342 ай бұрын
🙏స్వామీ కేవలం సనాతన ధర్మం గూర్చి చెప్పండి 🙏. మీలాంటి వారు రాజకీయ దుర్గంధం లోకి రావద్దు 🙏. ప్రస్తుత రాజకీయ ప్రపంచం, దుర్గంధం కంటే మించిన విష పూరిత దుర్గంధ భూయిష్టం గా మారింది. నేటి రాజకీయం,,, మాట తప్పడం, పర నింద, ప్రజాధన దోపిడీ, గర్వం, అహంకారం, దురాలోచన, కపటం, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడం. స్వలాభం,..... etc....! మీరు దయచేసి సనాతన ధర్మం పరిధిలో ఉండి మా కొరకు ప్రశాంతంగా ఉండండి స్వామీ 🙏🙏🙏🙏
Guruvu garu .Meeku Naa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meeru Kurchunna Aasanam paina Love Symbol Petteru !.
@ramanakumari841826 күн бұрын
Meri chepina Pravachanamullu maku chala manaSanthiga untundhi guruvugari
@MaskRajaa24 күн бұрын
ఏడిచవులే
@kamalm148516 күн бұрын
Excellent
@VishnukumarRayipati2 ай бұрын
Sir,,what you are educating is 100 percent relevent to the present society,sir ,please dont care the criticism of public,sir if public follows your words,entire country will be good,people must listen and follow your words to be happy
@chandipriya651212 күн бұрын
🙏🙏🙏👍👍
@KamalKamal-fs9jj10 күн бұрын
Miru super sir
@krishnaakkulu70799 күн бұрын
❤Title కి Video contentకి ఏమైనాసంబంధమైనదా? ఇది కదా media ద్రోహం లేదా media వ్యభిచారం Title ఒకటి పెట్టి జనాలను మోసం చేయడం. వృత్తి ద్రోహం.
@ananthram2 ай бұрын
సరిగ్గా చెప్పారు రైతులందరికీ కౌలు రైతులకు కూడా జగన్ గారు తమ ఆస్తి పంచితే అది చరిత్ర ఔతుంది గురువు గారు
@RamachandraReddy-w4q11 күн бұрын
చిరంజీవి గారి దెబ్బ గట్టిగానే తగిలి నట్టుంది.
@murthyrvk56052 ай бұрын
నా,వయస్సు 76, మీకు,నాఆశీసులు
@amarnathmallapuramu3264Ай бұрын
మనకు మైండ్ అప్సెంట్ 🤭ఐనట్లు ఉన్నది. మనకు స్వాతంత్ర్యము వచ్చినప్పటి నుండి 🤝గ్రౌండ్ లెవెల్ ఫ్యామిలీ లు గ్రౌండ్ LeveL లోనే వున్నాయి. ఇతనే ఆ ఫ్యామిలీ లను, ఓ ఉదయ సూర్యుని వలె - ఓ మన్ధడుగు - ఓ మెట్టు ముందడుగు వేయించిన గొప్ప వ్యక్తి. అదే ఆడవారికే ఇచ్చిన వ్యక్తి. ఆ ఆడ వారికి ఇస్తే, ఆ ఫ్యామిలీ లు వెలుగులు పొందుతాయ్. అదే మొగ గాడిదలు కు ఎప్పుడూ మందుల షాపులలో ఉండి, తూల తూగుతూ 🤭ఉంటారు.
@hareramakrushna22 күн бұрын
Garikapati chaganti lanti valla viveka anubhava gnananni vimarshinchenta leda marks vesenta telivi manaki unda...??
" గరికపాటి " వారికి వున్న జ్ఞానాన్ని విమర్శించే " మహానుభావులు " తమకు వున్న " జ్ఞానం " ఎ౦తో తెలుసుకో గలిగితే మ౦చిది !!! జ్ఞానాన్ని స౦పాది౦చడ౦ - విమర్శలు చేసిన౦త సులభమైన పనికాదు !!! ప్రజల౦దరు మ౦చిని ప్రోత్సహించడం ( ఎప్పుడైనా , ఎక్కడైనా ) చేయాలి .
@nagamohanaraos6459 күн бұрын
త్వరగా అవకాశం చూసుకొని రాజకీయాల్లో ఎంట్రీ చేస్తే మీ లాంటి వారివల్ల పార్టీ లు అన్ని మీ దగ్గర మీరు సుద్ధి చేయబడితే రాజకీయాలన్నీ ప్రజలకు మంచి పరిపాలన దొరుకుతుంది 🌹
@ChvenkatakrishnaKrishnaReddyАй бұрын
సనాతన ధర్మం ఉద్దందుకులు 1) పవన్ కళ్యాణ్ 2) గరికపాటి