No video

గోధుమ రవ్వ ఉప్మా | Godhuma Rava Upma | Breakfast Recipes

  Рет қаралды 23,805

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

గోధుమ రవ్వ ఉప్మా | Godhuma Rava Upma | Breakfast Recipes @HomeCookingTelugu
#upma #breakfast #tiffin
Our Other Tiffin Video Links:
Tomato Atukula Upma: • టిఫిన్లోకి ఎంతో తేలికగ...
Vegetable Bonda: • Vegetable Bonda | వెజి...
Mysore Masala Dosa: • మైసూర్ మసాలా దోశ | Mys...
Pullattu: • పుల్లటి మజ్జిగతో చేసే ...
Benne Dosa: • బెన్నె దోశ | Benne Dos...
Semiya Upma: • ఎప్పుడైనా తేలికగా చేసు...
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 3
కావలసిన పదార్థాలు:
నూనె - 1 టేబుల్స్పూన్
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
పచ్చిమిరపకాయలు - 3
అల్లం
పచ్చిబఠాణీలు
క్యారెట్ - 1
బీన్స్
ఉప్పు - 1 టీస్పూన్
ఇంగువ
కరివేపాకులు
నీళ్ళు - 3 కప్పులు
గోధుమరవ్వ - 1 కప్పు
నెయ్యి
వేయించిన జీడిపప్పులు
తయారుచేసే విధానం:
ముందుగా ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి వేడి చేసిన తరువాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఆవాలు చిటపటలాడిన తరువాత కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి
ఆ తరువాత ఉప్పు, ఇంగువ, కరివేపాకులు వేసి కలపాలి
కడాయిలో ఇప్పుడు పచ్చిబఠాణీలు, తరిగిన క్యారెట్, తరిగిన బీన్స్ వేసి బాగా కలిపి, ఇంకొక రెండు మూడు నిమిషాలు వేయించాలి
ఆ తరువాత మూడు కప్పుల నీళ్ళు పోసి, కడాయికి ఒక మూత పెట్టి, కూరగాయల్ని ఐదు నిమిషాలు ఉడికించాలి
ఐదు నిమిషాల తరువాత అందులో ఒక కప్పంత గోధుమరవ్వ వేసి, బాగా కలిపి, కడాయికి మూత పెట్టాలి
ఉప్మాను పది నిమిషాలు ఉడికించిన తరువాత నెయ్యి, వేయించిన జీడిపప్పులు వేసి కలపాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే గోధుమరవ్వ ఉప్మా తయారైనట్టే, దీనికి చట్నీలు ఏమి అవసరం లేదు కానీ మీకు చేయాలి అనిపిస్తే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది
Godhuma Ravva / Wheat Rava is used for making upma in the southern parts of India. This godhuma rava upma is particularly very common in the Telugu states. This upma is really easy to make and it is healthy due to rich fiber content and many other nutrients from the wheat rava. We usually add a lot of vegetables like green peas, carrots, beans, etc., for adding a nice taste to the upma. You can add any vegetable of your choice like gobi or even corn. Since the upma itself is rich in flavors, there is no need for any side dish and you can have it as it is. This also makes a nice lunchbox recipe. So try this godhuma rava upma and enjoy for breakfast or evening tiffins. Let me know how it turned out for you guys in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 22
@lakshmiprasanna9185
@lakshmiprasanna9185 3 ай бұрын
Wow Heema Garu... I was watching your regular channel. Awesome to see you speak Telugu so well.. ❤❤
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Thank you so much laskhmiprasanna garu❤😊🤗
@ValorOfAI
@ValorOfAI 2 ай бұрын
E madam vocal cords are awesome, Ghanta kottinappudu vachey shabdham la spashatam ga ununtindhi. Moreover she is a great chef, her videos are very helpful/useful to the bachelors as well. Two thumbs up for you mam. 👍👍
@vemulapullaiah1591
@vemulapullaiah1591 7 ай бұрын
Very nice 👍
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thank you 💖🤗
@jagadeeshpatra7410
@jagadeeshpatra7410 7 ай бұрын
Super
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks a lot💖😇
@dsangeetha171
@dsangeetha171 7 ай бұрын
very nice
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks sangeetha garu😊
@winningmahasamayal7963
@winningmahasamayal7963 7 ай бұрын
Nice.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thank you do try this and enjoy😇💖
@usharanivelivela7731
@usharanivelivela7731 7 ай бұрын
👌👌🤗👍
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Do try this recipe and enjoy😇💖
@kurapatidileepchowdary8093
@kurapatidileepchowdary8093 7 ай бұрын
Godhuma Rava and Bansi Rava are both same or different. I have Ashirvad Bansi Rava packet.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Bansi is different andi. I used erra godhuma rava👍😊
@kurapatidileepchowdary8093
@kurapatidileepchowdary8093 7 ай бұрын
Erra godhuma rava ante Daliya? It is used to prepare Annavaram prasadam.@@HomeCookingTelugu
@projectile888
@projectile888 4 ай бұрын
గోధుమ రవ్వ ని dry roast చేయాలి కదా madam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 ай бұрын
Ala kuda cheyachandi. Ila kuda cheyachu. Dry toast cheste upma baga podipodiga vastundi. Ila aite normal ga upma lane untundi👍😊
@vinayakshirsagar6540
@vinayakshirsagar6540 7 ай бұрын
Pl add English subtitles atleast
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Sure👍😊
@lumticolony5438
@lumticolony5438 7 ай бұрын
How many languages you speak, Hema ji?
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
English telugu and tamil😊👍
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 12 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 53 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 43 МЛН