Рет қаралды 139,127
పప్పు తాలింపు అన్నం | Pappu Thalimpu Annam | Dal Rice | Arisi Paruppu Sadham @HomeCookingTelugu
#papputhalimpuannam #dalrice #arisiparuppusadam
Here's the link to this recipe in English: • Dal Rice Recipe Instan...
Our Other Videos:
Thotakura Pappu: • తోటకూర పప్పు | Thotaku...
Dondakaya Pappu Podi Kura: • దొండకాయ పప్పు పొడి కూర...
Pappu Chaaru: • ఈ కమ్మటి పప్పుచారుని వ...
Beans Pappu Podi Kura: • బీన్సు పప్పు పొడి కూర ...
Dal Khichdi: • ఎంతో హాయినిచ్చే కమ్మటి...
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 3
కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 కప్పు
కందిపప్పు - 1 / 2 కప్పు
నూనె - 1 టేబుల్‌స్పూన్
నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపు గింజలు - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
వెల్లుల్లి రెబ్బలు - 6
తురిమిన అల్లం - 1 టీస్పూన్
టొమాటోలు - 2 (చిన్నగా తరిగినవి)
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 2 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
ఇంగువ - 1 / 4 టీస్పూన్
కరివేపాకులు
నీళ్ళు - 2 1 / 2 కప్పులు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
తరిగిన కొత్తిమీర
నెయ్యి - 1 టీస్పూన్
తయారుచేసే విధానం:
ముందుగా శుభ్రంగా కడిగిన బియ్యాన్నీ, పప్పుని అరగంట సేపు నీళ్ళలో నానపెట్టి, నీళ్ళు వంపేసి పక్కన పెట్టాలి
ఒక ప్రెషర్ కుక్కర్లో నెయ్యి, నూనె వేసి, వేడి చేసిన తరువాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు గింజలు వేసి వేయించాలి
ఆవాలు చిటపటలాడిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వేసి పచ్చిదనం పోయేంత వరకూ వేయించాలి
ఆ తరువాత టొమాటోలు వేసి అవి బాగా మగ్గేంత వరకూ వేయించాలి
టొమాటోలు మగ్గిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, కరివేపాకులు వేసి బాగా కలపాలి
ఇందులో నానపెట్టిన బియ్యం, పప్పు వేసి జాగ్రత్తగా కలిపి, నీళ్ళు పోయాలి
ఒకసారి రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు వేసుకోవచ్చు
మొత్తమంతా కలిపిన తరువాత కుక్కర్‌కు ఒక మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
ఆ తరువాత చిన్నగా తరిగిన కొత్తిమీర, నెయ్యి వేసి బాగా కలపాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే పప్పు తాలింపు అన్నం తయారైనట్టే, దీన్ని ఉన్నపళంగా వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది
We all make simple dals with toor dal. But today, I am going to show a nice rice recipe. This is very different to the dal khichdi we all usually have. Dal rice is an amazing lunchbox recipe which you can make in minutes. As the name itself suggests, this dal rice is made with toor dal and rice. It is an instant recipe you can make for lunch or dinner. It is a one pot dish and you can pack it for lunchboxes too. This dal rice is very flavorful so there's no need for any other side dish. But if you want to enjoy this rice with anything by the side, you can make potato fry/raw banana fry/ivy gourd fry and serve them along with the rice. Otherwise, plain papads or fryums would also accompany this dal rice greatly. Give this one a try and let me know how the recipe turned out for you guys in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...