Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 105
@nalinidharanipragada19979 ай бұрын
గురువుగారికి నమస్కారం,🙏🙏🙏 రేపు మా ననాగారి తద్దినం. నేను ఈ గోధుమ అప్పాలు చేధమని ప్లాన్. ఊహించని విధంగా మీరు అదే విడియో పెట్టడం నన్ను ఆశ్చర్య పరిచింది. అంత ఆ అమ్మవారి దయ🙏🙏🙏
@krish357779 ай бұрын
Best wishes from all INDIA Palani swamy fans association ❤
@saradavutukuru21659 ай бұрын
గురువుగారు నమస్కారాలు. రేపు అమ్మవారి కి ఏంచేద్దామా అనుకుంటున్నా సమయంలో మంచి వంటకం శీఘ్రముగా అయ్యేది తెలియపరిచారు. ధన్యవాదాలు అండి..🙏🙏
@malleshgoudbathula45729 ай бұрын
మా పంతులు గారి భాషా చెప్పే విధానం చాలా బాగుంది.అప్పాలు కొత్తగా ఉన్నాయి🎉🎉🎉❤❤❤
@bandalakuntasrinivasarao31199 ай бұрын
నమస్కారం బాబాయి గారు మీరు చేసిన అపాలు చాలా బాగున్నాయి మీవొపికు నమస్కారం బాబాయి చాలా బాగా చేసినారు
@Varadati9 ай бұрын
Vetri Vel Muruganukku Haro hara 🙏🙏
@ananthalakshmikollepara9049 ай бұрын
గురువు గారికి నమస్కారం మీరు చెప్పే విధానం చాలా బాగుంటుందండి. ధన్యవాదాలు.
@mohanavamsi43029 ай бұрын
Super recipe Guru ji 🙏🙏🙏
@janakibaswaraju88499 ай бұрын
Super babai garu.Tagina jagrattalu cheptu chesi chupincharu.👌👌
@vasanthab29629 ай бұрын
Chaala simple ga ela cheyalo chepparu thanks andi
@intelligentboykarthi68269 ай бұрын
Chala bagunnai sir maku అర్ధం aayyetattlu chepparu
@lakshminarayanavaliveti26559 ай бұрын
Chala బాగున్నాయి
@sureshvimala24889 ай бұрын
Nanna garu chala bavundi andi
@KanakaDurga-ow5wz9 ай бұрын
చాలా బాగుంది చెప్పే విధానం బాగుంది
@hymavathia2809 ай бұрын
Apalu chala bagunayi super
@srikanthg72769 ай бұрын
Chala chakkaga chesi chupetteru guruvugaru😋😋
@gorlisubhashini11059 ай бұрын
Thanks guruvu garu naaku bhale estam anjaneya swami prasadam
@gattusandhyarani65149 ай бұрын
Super gaa appaliu
@krishnamadhuri38299 ай бұрын
Chala bavunnayi abdi 🙏
@renukachelikani48439 ай бұрын
Super explanation
@sailajakunduri76269 ай бұрын
Super 👍👌namaste guruvu garu 🙏
@user-tz3cc7vl6v9 ай бұрын
Chaaaaaaaaaaaaaaaaaala bagunnayi Guruvu garu🙏🙏🙏
@lotus42769 ай бұрын
I will try sir yummy
@padmavathitallavajhulla70379 ай бұрын
Super ga appaliu😊
@vasurao72409 ай бұрын
Ttatha garu andi. Thanks andi,,,🙏🙏🙏ravva laddu prasadham ga nevedhanichadaniki chupandii.
@rajithadaggupati43249 ай бұрын
గురువు గారికి నమస్కారం🙏🙏🙏, ధాన్యవాదాలు 🙏
@venkataramanamurthymadhura38649 ай бұрын
Guru garu chakkaga unnai appalu.
@mohanchinna234569 ай бұрын
Mee abbayitho thono me ammayithono matladuthunnattu maku chebuthunnaru Naku chala anandanga undhi😊
Ayya mee maata, bhasha, vantalu Anni ati madhram.. Oka Chinna vignapti, meerut chese vantalu courier cheyyagalara, dayachesi cheppagalaru 🙏❤
@apparaosatya73847 ай бұрын
Appluchalabagunaye,guruyougaru
@raghu49969 ай бұрын
Please make vedios on telugu language and telugu words we are losing it too
@JahnaviAradhyula9 ай бұрын
Babai garu, ariselu kuda chupinchandi ela cheyyalo. Nenu, ma amma, mana vache Sankranti ki prayatnistamu. 🙏🏻🧡
@narmadab70848 ай бұрын
నేను కూడా ట్రై చేస్తాను గురువు గారు
@ganeshvanapalli34099 ай бұрын
Namaskaram guruvu garu me vantalani chala baguntai guruvu garu sar naku marriage ayyi 6years ayindhi naku inka santhanam kalagadam ladhu yadhyna pariksram vunte chappandi guruvu garu alaga miru nanu devinchandi guruvu garu
పెదనాన్నగారు, ఈ అప్పాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి??
@sknagursharief1239 ай бұрын
🙏🙏🙏👌😋
@durgaprasad-iv8sw9 ай бұрын
Mi home tour cheyyandi guruvu garu
@funstar28129 ай бұрын
గురువు గారు మిమ్మల్ని చూస్తుంటే ఆ స్కందుడిని చూస్తున్నట్టు ఉంది. దయచేసి ఆ సుబ్రమణ్య స్వామి వైభవం గురించి చెప్పగలరు. ఏ గ్రహ దోషానికి అయినా స్వామి సుబ్రమణ్య స్వామి నే విరుగుడు, దయచేసి ఆ స్వామి వారి గురించి వీడియోస్ పెట్టండి.
@RaviShankar-ov3bt9 ай бұрын
Naku , anjaneya swami ki appaalu ante bhale istam.
స్వామి ఇలా appalu sajjapindi raagipindi తో chesukovacha
@psvisalakshi23469 ай бұрын
Maa attayyagaru vaallu kuda ilagey matladataru. Chala haayiga anipistondi vintey.
@sewanthipisupati37489 ай бұрын
Guru garu kumpati yela ra chestharu ,okasari choopinchara .nenu kumpati konukunna nu.pls 🙏
@Harika78849 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏 బాగున్నారా మీరూ చేసిన అప్పాలు చాలా ఈజీగా చేసుకునేలా ఉంది
@padmarachuri12809 ай бұрын
neti lo veyiste appalu baguntaya, guuvugaru?
@soundaryabollempalli64388 ай бұрын
Panthulu garu katyayani vatham lo prasadaniki,vayanalaki eve appalu pedatara leka vere vidamga emaina chesi petara andi. Oka video lo katyayani vrathyam ela cheyalo, yeppudu cheyalo, ye masam lo cheyalo clear ga chesi chupinchandi. Dhanyavadhalu🙏🏻
@sitaram98469 ай бұрын
గురువు గారు, మేరు చేస్తున్న వీడియోలు అమోఘం.. మా బామ్మ గారు అమ్మ గారు చేసిన వంటలు గుర్తుకు వచ్చాయి.. మీ పద్దతిలో రవ్వ దోస ఎలా చేయ్యలో చెప్పండి🙏
@babylifeorganic94599 ай бұрын
నమస్తే గురువుగారు..దయచేసి అవిసె గింజలతో వంటకం లేదా రోజువారి వంటలో అవిసెగింజల్ని ఎలా ఆరోగ్యకరంగా వాడచ్చునో చెప్పగలరు🙏🙏🙏
@SuryaPrakash-wf8we9 ай бұрын
చలిమిడి చేసి చూపించండి ఫలనిస్వామి గురూజీ రాజమండ్రి నుంచి ఈ వంటకం అడుగు తున్నాము
@shailuvadali54179 ай бұрын
appalu kalai lo vesinappudu kinda antukupotunnayi emi cheyyali
@PalaniSwamyVantalu9 ай бұрын
అప్పుడు వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకుని,ఆ కడాయిలో నూనె ఎక్కువ పోసుకోవాలి అమ్మ.అప్పుడు అంటుకోకుండా వస్తాయి 🙏
@srilatha30739 ай бұрын
Chakkaga vunnai appalu
@Viswanath209 ай бұрын
ఏలుక పొడి వేసు కోవచ్చా సార్
@PalaniSwamyVantalu9 ай бұрын
వద్దు అండి 🙏
@durgalakshmisaraswathi58479 ай бұрын
Zomoto swiggy lo order pedite guruji Currys దొరికితే happy World wide telugu vallaki guruji students నేర్చుకుని Guruji resturent lo zomoto swiggy lo దొరికితే world wide telugu vallu other state vallu తింటాము
@putchamadhavi18239 ай бұрын
Vari pindi vi kooda chooponchandi
@jamunad66789 ай бұрын
Same procedure untundi kada
@gadirajujagadish87359 ай бұрын
మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
@Lakshmi-ux4nm9 ай бұрын
Mee dp konchem vere subramanya swamy photo pettagalaru.... Ede vinathi mathrame
@ksatyaprameelaprameela37229 ай бұрын
గురువుగారికి ప్రణామములు. మాది కాకినాడ మేము రాజమండ్రి వచ్చినపుడు మీ దర్శనం చేసుకోవచ్చునా అలాగే మాకు ఒక సందేహం ఉంది తీరుస్తారా pls