మీరు ఆవపెట్టిన అరటికాయ కూర చెప్పిన విధంగా నేను చేసాను సూపర్ వచ్చింది దాని రుచి అమోఘం చాలా thanks బాబాయ్ గారు 🙏🙏🙏🙏అలాగే చాలా సులభంగా ఉంది తయారీ విధానం 🙏🙏😊ఇ పులిహోర కూడా ప్రయత్నిస్తాను 🙏🙏
@velurisailaja4856 Жыл бұрын
ఏమిటని అడగరే...ఎంత హాయిగా ఉంటాయో మీ వీడియో లు మీ మాటల కోసం మళ్లీ మళ్లీ చూస్తుంటా
@pushpavathig1156 Жыл бұрын
Atukula pulihora chalabaga chesaru
@AquaQnGaming77772 жыл бұрын
Mari mee matalatho pichi vallanu chesestunnaru guruvu garu. Chala baga explain chestunnaru. Notilo neellu oorutunnai. Easy and good recipe sir. Thank you, hat's up u sir. Mee videos miss cheyakunda chusta.
@venkataramanikota47332 жыл бұрын
నాన్న గారు అటుకుల పులిహార చాలా బాగా చెప్పారు. ఈ సారి పిండి పులిహార ఎలా చెయ్యాలో చెప్పగలరు. నాన్న గారు ఆరోగ్యం బాగుంది. కదా జాగ్రత్తండి. 🙏🙏👏💓🎉
@vamsisurada72252 жыл бұрын
నేను మొదటిసారి చూస్తున్నా ఇలా చేయడం 😍🥰😘😘
@KP-gb4xh2 жыл бұрын
కొత్తగా చూపించారు.
@vineshkumar49632 жыл бұрын
చాలా రుచికరంగా ఉంటుంది ఈ అటుకుల పులిహోర.నువ్వుపప్పు కూడా చాలా బలవర్ధకమైన ఆహారం. కానీ,పోపులో ఈ పొడిని ఇష్టపడనివారు,గానుగ నూనె పోపులో, వేరుశనగ గుళ్ళు, గుళ్ళు పళంగా వేసుకుని,పాల ఇంగువ, కరివేపాకు సువాసనలు,నిమ్మపులుపుతో పంటికింద వేరుశనగ గుళ్ళు తగులుతూ ఉంటుంటే ఆ రుచే వేరు. పోహా అంటే ఇదే.👌🙏💐💯
Guruvu garu namaste andi Ilaga mkay chupistunnanduku.. Padabi vandanalu andi
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర,మార్గళి త్తింకళ్ మది నిరైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్ ప్పోదుమినో 🥰 ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం ఆళ్వార్ దివ్య తిరు తిరు వడిగళే శరణం,మా పళనీ స్వామి వారు గురుదేవులు దివ్య తిరు తిరు వడిగళే శరణం మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🍚🍚🍚🍯🍯🍯🍯🍈🍈🍈🍈🌽🌽🧆🧆🍏🍏🍏🍏🍇🍇🍇🍇🍇💰💰💰💰💰💰💰💰🍎🍎🍎🥭🥭🥭🥭🍊🍊🍊🍊🍓🍓🍒🍒🍒🍒🍒🌋🌋🌋🌋🌋🌋🌋💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
@saradarajanala6862 жыл бұрын
గురువుగారు మంచి రుచిగల అటుకుల పులిహారా చేసి చూపింంచారు. రుచి అమోఘం చెయ్యడం సులభం సూపర్ గురువుగారు. చాలా చాలా ధన్యవాదములు.
@jyothijyothi46632 жыл бұрын
Super
@rrnewschannel462 жыл бұрын
Namasthe guruji 🙏 Superb👆
@jagatigangadhar83992 жыл бұрын
Suparga chesaru👌👌
@sandhyaranilakkaraju3738 Жыл бұрын
మీ భాష తోనే కడుపు నిండిపోయింది స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bharathigangavajula99512 жыл бұрын
వెట్రి వేల్ మురుహ నక్కహరో హర. చాలా మంచి చిట్కాలు చెప్పారు అన్నయ్య గారూ. అటుకులు ఉండగట్టి పోకుండా. అలాగే మీరు చాలా ఓపికగా నిదానంగా వివరిస్తూ నువ్వులు వేరుశనగ పప్పు వేయించడం చూస్తే నాకే కాస్త సిగ్గుగా అనిపించింది. నేను కాస్త హడావిడి చేస్తూ వేయిస్తా. మీ లాగా చెయ్యాలి వంట.
@PalaniSwamyVantalu2 жыл бұрын
😊😊😊🙏🙏🙏
@knaveenkumar3450 Жыл бұрын
Guruvu gariki Namaskaram, e roju nenu try chesanu chala baga vachindi Thanks for giving the best easy tiffin item.
@tanuradha595 Жыл бұрын
Namaskaram gurujii mee vantalu Amogham
@SriCookingTelugu2 жыл бұрын
చాలా బాగా చేసి చూపించారు గురువు గారు 🙏👍
@padmaa9943 Жыл бұрын
అటుకుల పులిహోర చాలా చాలా బాగా చేశారు మీరు బాబాయి గారు
@kasturikolla1004 Жыл бұрын
Ò6
@orkprabhakar3392 жыл бұрын
Wow super resipe guru ji
@madhuk11292 жыл бұрын
అ రె రె రే... 😀బాగుంది స్వామి
@srinivasaraokothurthi291 Жыл бұрын
అద్భుతం గురువుగారు
@srilasyapriyananduri34742 жыл бұрын
బావుంది గురువు గారు
@malliramya28832 жыл бұрын
చాల సులభమైన వంటకం చెప్పరు గురువు గారు😋😋
@swaminathakrishnapingale26952 жыл бұрын
కొత్త రకంగా చూపించారు గురువు గారూ, నమస్కారాలు.
@venkatasatyamch2489 Жыл бұрын
Chala baagundi guruji.
@venkateswarlulucy49292 жыл бұрын
గురువుగారి కి 🙏 మీ చేతి ప్రసాదం తిన్నాను అద్భుతం
@kollipararamasundhar Жыл бұрын
నమస్తే గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారములు అంటే ఎన్ని రోజులు హెల్త్ బాలేదు అందుకని నేను మీ ఛానల్ చూడలేకపోయాను ఫోను కూడా ప్రాబ్లం అయింది అండి చాలా కష్టాల్లో బాధల్లో ఉన్న కాబట్టి చూడలేకపోయాను బాబాయ్ గారు ఇప్పుడు మళ్ళీ కోరుకున్నాను దేవుని దయవల్ల కొంచెం పరవాలేదు నా ఫ్రెండు నాకు ఫోన్ కొనిచ్చింది నేను మళ్ళీ మీ ఛానల్ వెతికి చూస్తున్నాను మీరు చేసిన అటుకుల పులిహోర చాలా బావుంది నమస్తే గురువుగారు నమస్తే నమస్తే గురువుగారు అండి
@Bhargavivlogssp202 жыл бұрын
🙏🙏 గురువు గారు 🙇♀️
@haripriyam95772 жыл бұрын
Namaskaram nanna garu healthy recipe
@parimalah92362 жыл бұрын
Eala unaru babaya garu me health Eala undi super 👌 chala bagundi 👌
@sitamalladi56172 жыл бұрын
సులభతరం అయిన వంటకం.బావుంది
@vnmvenkat2 жыл бұрын
Recipe simple and easy vundandi guru garu..👍
@p.nirmalaprasad3618 Жыл бұрын
Namaskaram babai garu, veelu choosukoni Kanda atlu chesi choopinchagalaru
@durgaannamraju52672 жыл бұрын
చాలా బావుంది
@padmavathiobr43072 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@sivakumar-qi3ot2 жыл бұрын
Guruvugaaru Namaskaaramu 🙏🙏
@kalyanisuresh8100 Жыл бұрын
బాబాయి గారూ అద్భుతః
@padmasri53382 жыл бұрын
Namaste, chala bagundi pulihora ,chestamu.
@sree168012 жыл бұрын
Super తాతగారు
@meenacharla99532 жыл бұрын
Chala bagundi
@MamathaG-vs3qv Жыл бұрын
Super guru garu tq u so much for ur healthy recipes
@avsgayatriravi21832 жыл бұрын
Chala baagundhi guruvugaru.
@yanamandravijayalakshmitha1639 Жыл бұрын
Namaste gurujee.
@padmasri53382 жыл бұрын
Namaste, chakka ga chesi choopincharu, share chesanu.
@kollanamasvi85782 жыл бұрын
My favorite recipe 😋
@pavanip68932 жыл бұрын
Guruvu gariki 🙏🙏🙏🙏
@bhanuvenkat3076 Жыл бұрын
Namaskaraalandi బోల్డు నమస్కారాలు మీకు😊
@jblakshmi65 ай бұрын
Guruvugaru miru.chesthunna padardam ma notloki vachhesinat Anubuthi aha emi ruchi mi vanta
@yuvrajdesk87602 жыл бұрын
chala bavundi Guru ji 🙏
@mallangireddymohan50662 жыл бұрын
Gurujii gari ki Namaskaramulu... 🙏.
@suryakumari4172 жыл бұрын
Nune ledu karam ledu pallilu ala podi cheyatam bagodu sorry emanukokandi guruvugaru memu chitapandu rasamtho leka nimmarasamtho chestamu pachi mirapakaya mukkalu yendumirchi mukkalu vestamu sorry Andi yemi anukovaddu
@shivunoorivenkatapadmavath35662 жыл бұрын
Atukulatho adbutam ga chesaru👌 indulo tamato lu aalu pachhi mirchi vesi kasta methhaga chestam ma intlo.e sari ela chesta.danyavadalu swamy🙏💐
@Dur2902 жыл бұрын
Mee maatalu kooda chaala chaala bavuntayi.
@bajjankianandkumar42202 жыл бұрын
పంతులు గారూ...సూపర్ సర్..
@venkataramanamurthyguthiko52942 жыл бұрын
Namaste Guruji.
@namburinagaseshu137 Жыл бұрын
Serenadi alaage atukula pulihora chesukuntam
@kirankittu19852 жыл бұрын
🙏 నమస్కారం గురువు గారు me Matalu ventu unnte aha
@girirao82082 жыл бұрын
చాలా బాగా చెప్పారండి
@sailajamajeti38722 жыл бұрын
Guruji chesanandi chalaaaaaa bagundhandi👌👌👌👌🙏
@lakshmimadhavi3182 жыл бұрын
ధన్యవాదాలు బాబాయి గారు
@prathyushapuccha42342 жыл бұрын
👌👌👌. Guruvugaru
@arunakumari50282 жыл бұрын
Ak.Chittoor....Namaste Swamy Garu. Adbhutham Swamy Garu. Your Words HAPPY to listen. Tq
@bharathisivakoti65322 жыл бұрын
Chala bavundi Guruvu garu 🙏
@venugopal6061 Жыл бұрын
Supersirpulihora
@sailajasailaja19212 жыл бұрын
Guruvuģaru me matalu 👌👌🙏
@prabhakarprabha45912 жыл бұрын
Nice
@palthiarchana45712 жыл бұрын
Namaskaram guruvu garu🙏🙏🙏
@arunarekha5512 жыл бұрын
Super. Chala bagundi atukula pulihora.
@vinny770Vinny2 жыл бұрын
🙏 Meeredhi Chesina Adhbuthame Guruji
@padmavathi95632 жыл бұрын
Guruvugaru namaskaaram mi health yelavundi take care of ur health baabaigaru
@happyall93312 жыл бұрын
🙏 Sri Maatre Namaha🙏 Mee mudda inguva brand cheppagalaru
WE TRIED THIS CAME VERY GOOD EVERY ONE SHOULD ENJOY THIS
@bharaniravuri1316 Жыл бұрын
RELISH ( better avoid enjoy word for foods).
@bharaniravuri1316 Жыл бұрын
రుచిని ఆస్వాదించడం.
@anji_CCE2 жыл бұрын
స్వామి.... మీరు పులిహోర మసాలా మాలాంటి వాళ్ళకు అమ్మితే...ధన్యులం...
@vineshkumar49632 жыл бұрын
గురువు గారు అమ్మితే నేనే మొట్టమొదటి,Daily customer.🙏🙏
@PalaniSwamyVantalu2 жыл бұрын
@@vineshkumar4963 😂😂😂👌👌👌👏👏👏👏👍👍👍🙏🙏🙏
@PalaniSwamyVantalu2 жыл бұрын
😊😊😊🙏🙏🙏
@anji_CCE2 жыл бұрын
@@PalaniSwamyVantalu స్వామి... ప్లీజ్ స్వామి... బ్రహ్మచారులం కనికరించండి... ఆ పులిహోర మసాలా ప్రసాదాన్ని మాకు ప్రసాదించండి.....
@keerthireddy42692 жыл бұрын
Eroju chestanu. Lemon use cheyakunda chesta. Will see🤞
@prakashcsc512 Жыл бұрын
ఆర్యులకు నమస్కారమ్. అయ్యా అన్నీ చేసి చూపిస్తున్నారు, కాని ఏమి అనుకోను అంటే ఆబ్దీకమ్ వంట ఏవిధంగా చెయ్యాలో ఒక పర్యాయమ్ చెప్పవలసిందిగా విన్నపమ్. చాలా ఇబ్బంది అవుతున్నాది అండి వంటవిషయములో. మా మీద దయ ఉంచి మీకువీలు ఉన్నప్పుడు చెప్పవలసిందిగా అభ్యర్ధన.
@PalaniSwamyVantalu Жыл бұрын
నమస్కారం అండి 🙏.అలాగే అండి తప్పకుండా చెప్తాను.
@prakashcsc512 Жыл бұрын
@@PalaniSwamyVantalu చాలా సంతోషమ్ అండీ, నారాయణ నారాయణ నారాయణ
@sapthashloki2 жыл бұрын
Swamy ela unnaru? Arogyam ela undi? Velaki bhojanam chesthunnara? Time ki tablet's vesukuntunnara naannagaru? Aayasam emaina vasthunda? (shanthi)
@subhashinimulpuru38522 жыл бұрын
Entha chakkaga entha vivaranga cheptharo meru
@Satyanarayana-k7v2 жыл бұрын
🚩జై శ్రీరామ్ 🕉️🇮🇳🙏♾️
@himabindurangoli43932 жыл бұрын
Guruvu garu noru urinchestunnaru ga 😋
@satishkumararavalli20252 жыл бұрын
Pindimiriyam cheppandi
@padminipriyadarshini15832 жыл бұрын
Spoper👍👍👍
@bright67842 жыл бұрын
please teach us what kind and type of cooking pots to buy
@bharaniravuri1316 Жыл бұрын
" ఉప్పు తక్కువ వేసుకోండి " అనే మాట పదే పదే ముందు జాగ్రత్త గా చెబుతారు. చాలా మంచి సలహా అది.
@dhanusmileyvlogs17682 жыл бұрын
ఊర మిరపకాయలు తయారీ చెప్పండి
@lankasriramasarma87892 жыл бұрын
🙏🙏🙏
@nithyajyothi64052 жыл бұрын
🤝👍Swamy Garu 🙏
@ram43352 жыл бұрын
புளி அவல் னு சொல்வோம் எங்க பாட்டி எல்லாம் இதை விரத நாட்களில் பலகாரமாக எடுத்து கொள்வார்கள் நன்றி ஐயா🙏🙏