గోంగూర చికెన్ బిర్యానీ | Gongura Chicken Biryani | Chicken Biryani Recipe

  Рет қаралды 73,049

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

గోంగూర చికెన్ బిర్యానీ | Gongura Chicken Biryani | Chicken Biryani Recipe @HomeCookingTelugu
#gongurachicken #biryani #chickenbiryani
Our Other Recipes:
Chicken Tikka Biryani: • పక్కా కొలతలతో రెస్టారె...
Malabar Chicken Biryani: • చిట్టి ముత్యాలు రైస్తో...
Mughalai Dum Biryani: • బిర్యానీలలోనే ది బెస్ట...
Avakai Chicken Biryani: • ఆవకాయ చికెన్ బిర్యానీ ...
Fried Chicken Biryani: • Fried Chicken Biryani ...
Ambur Chicken Biryani: • ఆంబూర్ చికెన్ బిర్యానీ...
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4 - 5
చికెన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
చికెన్ - 1 కిలో
పసుపు - 1 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ఉప్పు - 1 1 / 2 టీస్పూన్
గోంగూర పేస్టు కోసం కావలసిన పదార్థాలు:
నూనె - 1 టీస్పూన్
గోంగూర - 1 కట్ట
పచ్చిమిరపకాయలు - 3
ఉప్పు
బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు:
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
నూనె - 2 టేబుల్స్పూన్లు
బిర్యానీ ఆకు
అనాసపువ్వు
జాపత్రి
దాల్చిన చెక్క
మరాఠీ మొగ్గు
సోంపు గింజలు
యాలకులు
లవంగాలు
రాతిపువ్వు
ఉల్లిపాయలు - 3
పచ్చిమిరపకాయలు
అల్లం వెల్లుల్లి పేస్టు
టొమాటోలు - 2
ఉప్పు - 1 టీస్పూన్
నీళ్ళు - 2 1 / 2 కప్పులు
బాస్మతీ బియ్యం - 2 1 / 2 కప్పులు
కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి
గోంగూర పేస్టు చేయడానికి ఒక మిక్సీలో నూనె వేసి వేడి చేసిన తరువాత పచ్చిమిరపకాయలు, గోంగూర ఆకులు, ఉప్పు వేసి, బాగా వేయించాలి
ఆకులు బాగా మెత్తపడిన తరువాత అన్నిటినీ ఒక మిక్సీలో వేసి మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టుకోవాలి
బిర్యానీ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో నెయ్యి, నూనె వేసి, బిర్యానీ ఆకు, అనాసపువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గు, సోంపు గింజలు, యాలకులు, లవంగాలు, రాతి పువ్వు వేసి బాగా వేయించాలి
ఇవన్నీ బాగా వేగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి
ఉల్లిపాయలు రంగు మారిన తరువాత టొమాటోలు కూడా వేసి కలపాలి
ఆ తరువాత మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి
ఆ తరువాత గోంగూర పేస్టు వేసి ఇంకొక ఐదు నిమిషాలు వేయించాలి
కుక్కర్లో నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపిన తరువాత చికెన్ను మీడియం ఫ్లేములో రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
ఆ తరువాత ముప్పు నిమిషాలు నీళ్లలో నానపెట్టిన బియ్యం వేసి, రుచి చూసి, కావాలంటే ఉప్పు కూడా వేయాలి
కొద్దిగా కొత్తిమీర వేసి, కుక్కర్కు మూత పెట్టి, ఆవిరి రావడం మొదలైన తరువాత విజిల్ పెట్టి, ఐదు నిమిషాలు బిర్యానీను ఉడికించాలి
ఐదు నిమిషాల తరువాత పొయ్యి కట్టేసి, మూత తెరవకుండా పది నిమిషాలు బిర్యానీని మగ్గనివ్వాలి
అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది
Gongura Chicken Biryani is a special Andhra biryani wherein fresh sorrel leaves are used. Sorrel leaves, also known as gongura in Andhra/Telangana, is loved by many people due to the distinct flavor. Gongura is used to make pachadi/pickle mostly. But in this video, you can watch the preparation of Gongura Chicken Biryani. This is a delicious dish. Since this biryani itself is full of nice flavors, there's no need for regular side dishes like mirchi ka salan or baingan biryani sabzi. You can have this one with simple onion raitha. I made this in a pressure cooker. So you can too replicate the same process for ease of making this dish. Watch this video till the end to get a step by step process on how to make gongura chicken biryani easily, try the recipe and enjoy. Let me know how it turned out for you guys, in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 121
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 80 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,9 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 80 МЛН