గాజులు తొడుక్కున్నారా..? షాక్‌లో సీఎం రేవంత్ | CM Revanth Reddy At Children’s Day Celebrations | RTV

  Рет қаралды 532,115

RTV

RTV

Күн бұрын

Пікірлер: 676
@kothagollarameshyadav1780
@kothagollarameshyadav1780 20 сағат бұрын
ప్రోగ్రాం బాగచేశారు భవిషత్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్న
@budgetvloggertelugu2325
@budgetvloggertelugu2325 18 сағат бұрын
no telugu in hyd
@nobelraju
@nobelraju 7 сағат бұрын
​@@budgetvloggertelugu2325Congress Purely Muslim support party Don't expect that kind of things.. 😮😮
@DasariNaresh-d5b
@DasariNaresh-d5b 3 сағат бұрын
సూపర్బ్ 👌👌👌👌
@DasariNaresh-d5b
@DasariNaresh-d5b 3 сағат бұрын
ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్లకు ధన్యవాదములు 👌👌👌
@anilkumar-uw2by
@anilkumar-uw2by 21 сағат бұрын
తెలుగు స్టేట్ కాబట్టి తెలుగు లో మాట్లాడితే బాగునదే.... గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుండేది
@damodarkanuka1324
@damodarkanuka1324 20 сағат бұрын
Corect
@damodarkanuka1324
@damodarkanuka1324 20 сағат бұрын
Governament vunadhe balisina vallaki
@damodarkanuka1324
@damodarkanuka1324 20 сағат бұрын
This programme Weast Chetha
@KLLk-e8d
@KLLk-e8d 18 сағат бұрын
Private school brohhh
@praveenKumar-oi2ff
@praveenKumar-oi2ff 18 сағат бұрын
Correct 💯
@vithalb
@vithalb 21 сағат бұрын
గాజులు తొడుకున్నది వోటరులు. ప్రజాస్వామ్యం లో వోటరులు నిజాయితీ గ ఉంటె నిజాయితీ ప్రభుత్వం వస్తుంది.
@budgetvloggertelugu2325
@budgetvloggertelugu2325 18 сағат бұрын
rakool rao inka radu nuv paduko
@attitudegirl5956
@attitudegirl5956 17 сағат бұрын
Nijaganey gajju thodukuntunadu Congress party 😂
@sujathaaravapalli8246
@sujathaaravapalli8246 16 сағат бұрын
S
@korvivla6833
@korvivla6833 8 сағат бұрын
Yes
@tejakonda-uu1ly
@tejakonda-uu1ly 4 сағат бұрын
Super reply ​@@budgetvloggertelugu2325
@dr.chilukabhasker3952
@dr.chilukabhasker3952 20 сағат бұрын
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రోగ్రామ్ చేయించవల్సిందిగా మనవి తెలుగు భాష రాష్ట్రం కాబట్టి తెలుగు లో ఎక్కువ మాట్లాడించాల్సి ఉండే...
@SandhyaranimekalaMekala
@SandhyaranimekalaMekala 16 сағат бұрын
Telugu deshama manadi Hindi English sha endi edi desha basha kuda maripothe wst thelugu vallatho pettisthe bagundu e prese meet edo
@madhua2660
@madhua2660 7 сағат бұрын
government school children also there
@dr.chilukabhasker3952
@dr.chilukabhasker3952 5 сағат бұрын
@madhua2660 good
@YadagiriBandipelli
@YadagiriBandipelli 7 сағат бұрын
మనం తెలంగాణ లో ఉన్నామా? లేక అరబ్ కంట్రీ లోనో అమెరికా లోనో ఉన్నామా? ఆ లాంగ్వేజ్ ఏంటి? ఎవరికీ తెలంగాణా బాషా రాదా 😵‍💫
@yanamammai
@yanamammai 6 сағат бұрын
Jai telugu+ gaana = telangana
@BaminiSudhakar
@BaminiSudhakar 22 сағат бұрын
వీళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్ లో చదువు కోలేదు ప్రైవేట్ లో ఉన్న వాళ్ళు
@youthiconp.s8477
@youthiconp.s8477 21 сағат бұрын
నీ ఇబ్బంది ఎంటి
@SunderVAiyar
@SunderVAiyar 21 сағат бұрын
Govt school children will not be allowed inside the assembly gate
@nakkadasu6446
@nakkadasu6446 20 сағат бұрын
Werigubu
@VTarun6
@VTarun6 20 сағат бұрын
​ఇబ్బంది ఏంట్రా కుక్క,, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని దగ్గరికి కూడ రానివ్వరు. వీళ్లంతా కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకున్న బలిసిన వాళ్ళ పిల్లలు ​@@youthiconp.s8477
@Gangothri-t3l
@Gangothri-t3l 20 сағат бұрын
Dhrushtikonam Perspective...😅
@NagarajuNarani
@NagarajuNarani 21 сағат бұрын
గవర్నమెంట్ స్కూల్లో పిల్లతో పెడితే బాగుండేది
@VishnuBalagolla
@VishnuBalagolla 20 сағат бұрын
గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రోడ్లమీద కనిపిస్తారు ఇలాంటి ప్రోగ్రాంలో కనిపించారు
@lakshmi_muralidhar
@lakshmi_muralidhar 19 сағат бұрын
70s lo maa schoollo undedanta Maadi aided school, in HYD, TM
@SandhyaranimekalaMekala
@SandhyaranimekalaMekala 16 сағат бұрын
​@@VishnuBalagollas avnu vallu elanti vatiki harhulu kadani abiprayam anduke manam venukabadi vunnam e meetinge wst govt school tho patithe bagundu
@sateesh265
@sateesh265 6 сағат бұрын
​@@VishnuBalagollanuvvu cheap nee mentality cheap peddhodila unnav ila matladithe Ela anna, vallu okasari matladithe dhanni batti Telangana ki Telustadhi kada dhanni batti next step theeskuntaru
@nagabushanpatil6847
@nagabushanpatil6847 20 сағат бұрын
వ్యవసాయం గురించి రైతుల గురించి ఒక్క విద్యార్థి అయిన మ మాట్లాడితే చాలా బాగుండేది
@boligarlamasthan8271
@boligarlamasthan8271 7 сағат бұрын
Adii avvadhu amma adii kala మాత్రమే
@BoiniAnji-ng8tz
@BoiniAnji-ng8tz 19 сағат бұрын
స్పోర్ట్స్ మీద ఒకటే మాట్లాడుతున్నారు,ఈ పిల్లలకు 🍫🍫చక్లెట్ ఇవండీ,, బయట మిడిల్ క్లాస్ కష్టలు తెలీదు వీళ్లకు 👍
@naraendrareddy273
@naraendrareddy273 11 сағат бұрын
Entavi middle class kastalu?
@fact1234m
@fact1234m 11 сағат бұрын
​​@@naraendrareddy273Neku telvada ra... chutye ga..... Reddy anagane nakutav enduku ra howle ga 😂😂😂😂😂😂
@tanusrigoud4130
@tanusrigoud4130 6 сағат бұрын
Ll😅kd​@@naraendrareddy273
@gonenaresh4484
@gonenaresh4484 21 сағат бұрын
అసెంబ్లీ లో తెలుగు కరువు అయ్యింది వీళ్లంతా govt school batch కాదనుకుంటా😂 నైస్ one
@crocodile8705
@crocodile8705 16 сағат бұрын
వాళ్లకు ఇంగ్లీష్ హిందీ 😂మాత్రమే తెలుసు. లోక జ్ఞానం లేని వాడు కూడా ఇంగ్లీషులో మాట్రాడుతాడు. తెలుగులో మాట్లాడితే చిన్నతనం అని అనుకున్నారేమో. తెలుగు తెలివగా మాట్లాడం చాలా కష్టం
@BhavyaBandi-ow3uj
@BhavyaBandi-ow3uj 7 сағат бұрын
Govt school batch Inka fast ga unnaru
@gonenaresh4484
@gonenaresh4484 7 сағат бұрын
@@BhavyaBandi-ow3uj ఎక్కడ తెలంగాణ లోనా ఆంధ్ర లోనా
@hackerTheHacks
@hackerTheHacks 4 сағат бұрын
That's true.. govt. School ayethe permission kuda evvaru..
@hackerTheHacks
@hackerTheHacks 4 сағат бұрын
Ee revanth kalavadu kuda
@bknaresh1106
@bknaresh1106 21 сағат бұрын
బాగుంది ప్రోగ్రాం ఎవరి ఆలోచన న ఎమో కానీ గుడ్🎉🎉❤❤
@palemonisrinu7127
@palemonisrinu7127 18 сағат бұрын
కాంగ్రెస్ పార్టీ అప్ కమింగ్ డైనమిక్ లీడర్ 👍
@VishnuBalagolla
@VishnuBalagolla 20 сағат бұрын
గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రోడ్లమీద కనిపిస్తారు ఇట్లాంటి ప్రోగ్రాం లో కనిపియ్యరు
@Premkumar-bu5ne
@Premkumar-bu5ne 5 сағат бұрын
😄ఎందన్న ఆలా అనేసావ్
@sainath4578
@sainath4578 30 минут бұрын
Not correct Govt school children like natural hen Private school children like Boiler hen
@Ammadheevena07
@Ammadheevena07 20 сағат бұрын
గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఈ ప్రోగ్రాం చేస్తే ఇంకా బాగుండేది తెలుగులో మాట్లాడితే ఇంకా బాగుండేది
@rajashekary957
@rajashekary957 20 сағат бұрын
అంటే ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తున్న మాట నిజమే అనిపిస్తుంది
@anandhinchudi
@anandhinchudi 21 сағат бұрын
తెలంగాణాలో పుట్టలేదా తెలుగు రాధ పక్కకి పోండి
@sathishchittiraju
@sathishchittiraju 20 сағат бұрын
Goverment స్కూల్ లో చదివే పిల్లలతో కూడా ఇలా మాట్లాడించి వారి యొక్క ఆలోచనలు మరియు సమస్యలు కూడా అడుగుతే బాగుంటది
@narsimhag2675
@narsimhag2675 18 сағат бұрын
Yes
@PSrinivasReporter
@PSrinivasReporter 20 сағат бұрын
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను వారి యొక్క ఆలోచనలను చదివే మేధస్సును ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నెలకు ఒకసారి ఇలాంటి ప్రోగ్రాములు నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచన 👌
@ramgouds6125
@ramgouds6125 19 сағат бұрын
గవర్నమెంట్ స్కూల్ పిల్ల లేదు పిల్లగాడు లేదు..... తెలంగాణ యాస లేదు గోస లేదు........ తెలంగాణ అసెంబ్లీలో పక్క రాష్ట్రపు ఎమ్మెల్యేలు ఉన్నారు....... కానీ గుడ్ ఆట్మెట్......
@naraendrareddy273
@naraendrareddy273 11 сағат бұрын
Ippati pillalaku, mukhyanga hyderabad lo unna pillalaku teleangana yaasa anthat ledu. Mana rastram lo bhaganga vere rastrala nundi valasa vachina vaaru kuda unnaru. Andaru bharathiyule. Vere desham vallu kadu. Vallaki a hakku undi.
@leooo-c3p
@leooo-c3p 42 минут бұрын
Sports in the India's issue
@YadagiraoPulijala
@YadagiraoPulijala 21 сағат бұрын
అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడే ప్రతిపక్ష, అధికార సభ్యులు తెలుగుభాషలో మాట్లాడితే బాగుండేది. ఫరవాలేదు. మన ఎన్నుకున్న అసెంబ్లీ సభ్యుల కంటే నయమే అనిపిస్తుంది.
@gdr7016
@gdr7016 21 сағат бұрын
Well done children. Happy children's day. Great to see our Honorable CM in the programme.
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 21 сағат бұрын
చాలా బాగుంది అండి ప్రోగ్రాం idea ఎవరిదో కానీ పిల్లలు కూడా నీట్ గా మాట్లాడారు మనము హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి తెలుగు ఇంగ్లీష్ హిందీ చాలా బాగా మాట్లాడారు పిల్లలు
@vm8170
@vm8170 2 сағат бұрын
Excellent mock assembly. well designed .....appreciate the organizers. It is very much needed for every college.
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 18 сағат бұрын
తెలుగు లో మాట్లాడితే బాగుండేది. అందరికీ అర్థమయ్యేది. శాసన సభలో అందరూ మాట్లాడేది తెలుగు భాషయే 😢😢😢😢😢
@anilkumar-ni7su
@anilkumar-ni7su Сағат бұрын
Thankyou for conducting this programs.. we want this programs in government schools.. need this awareness programs for our government school childrens.. jai telangana.
@vadapallisrinivas6445
@vadapallisrinivas6445 2 сағат бұрын
ప్రోగ్రాం చాలా ఎనర్జీ గా ఉంది కానీ తెలుగులో ప్రోగ్రాం చేస్తే చాలా బాగుండేది
@idinijammacha
@idinijammacha 14 сағат бұрын
మన MLA లు ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారా 😂😂 జోక్ బాగుంది. కాని రియాలిటీ లోకి రండి సినిమా షోలు వొద్దు 😂😂😂
@pallepullarao1352
@pallepullarao1352 19 сағат бұрын
మనం తెలంగాణలో ఉన్నామా లేక బీహార్లో గనక ఉన్నామా తెలుగు మాట్లాడడానికి అంత నామోషి గా ఉందా వీళ్ళకి ఒక పని చేయండి తెలుగు తీసేసి హిందీ రాష్ట్రంగా చేయండి ఇప్పుడు మా పిల్లలకి మాలాంటి వాళ్లకు కూడా హిందీ కూడా అర్థం
@sreepaarthcreations7294
@sreepaarthcreations7294 Сағат бұрын
Super cm revanth reddy garu for encouraging this type of program's
@KASHI_KAALBHAIRAV
@KASHI_KAALBHAIRAV 53 минут бұрын
తెలంగాణ లో ఇక్కట్ట తోటకూర కట్టలు కాదమ్మా....తెలంగాణ యాస భాష ఉండాలే... ఇది north assembly telangana assembly kadhu
@shenigarapupraveenpraveen9367
@shenigarapupraveenpraveen9367 19 сағат бұрын
ఇది తెలంగాణ లో నిర్వహించడం చాలా బాగుంది కానీ తెలుగులో నే మాట్లాడాలని చెప్తే బాగుండు మన బాషా అచ్ఛమైన తెలుగు కానీ మన తెలుగును మానేసి పరాయి వాళ్ళ బాషా మాట్లాడుతున్నారు ఇది చాలా బాధ కరం మన తెలుగును కాపాడుకుందాం మన తెలుగు మన తల్లి లాంటిది
@sainath4578
@sainath4578 24 минут бұрын
Telugu 0k but english effected
@challapalli.greatsingerjay4955
@challapalli.greatsingerjay4955 21 сағат бұрын
I rememember my college days I was an Education minister in mock assembly. I appreciate the organisers
@lingalaprasannasri5847
@lingalaprasannasri5847 2 сағат бұрын
Super sir this program
@konaramana-iu3bp
@konaramana-iu3bp 21 сағат бұрын
సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రాం చాలా బాగుంది ❤
@Suresh-i1v2w
@Suresh-i1v2w 16 сағат бұрын
మన అసెంబ్లీ సమావేశాలు కూడా ఇలా క్రమశిక్షణ తో జరగాలని ఆశిద్దాం......thank you children for your dedication.....❤❤❤❤❤❤❤
@rrgameingsmart
@rrgameingsmart 21 сағат бұрын
తెలంగాణ అసెంబ్లీలో కాదు ముంబై
@shankarvarma1582
@shankarvarma1582 4 сағат бұрын
Really great, ruling party , to provide such a freedom to schools and students...😊
@TELUGUBNRVLOGS
@TELUGUBNRVLOGS 20 сағат бұрын
చాలా బాగుంది ప్రోగ్రాం సీఎం రేవంత్
@chandramohan2938
@chandramohan2938 Сағат бұрын
Nice initiative. I love this approach of making the next gen leaders
@adiprasadveera6467
@adiprasadveera6467 3 сағат бұрын
స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడుతున్నారు గ్రేట్
@anjannasitaram7880
@anjannasitaram7880 21 сағат бұрын
Gajulu wearing is a good and great gift by godkindness..its a symbol of the punistri..never take example this like never before.. godkindness jai sriram
@BegariGangadhar-r4u
@BegariGangadhar-r4u 7 сағат бұрын
మంచి ఐడియా ❤భవిషత్తు నూ మార్చె ప్రోగ్రాం
@kailashthotapalli6376
@kailashthotapalli6376 6 сағат бұрын
అయ్యా. వీళ్ళు. పిల్లలు కాదు. పిడుగులు. వీళ్ళలో. ఒక్కక్కరిలో. ఒక్కక్క నాయకుడు. కనిపిస్తున్నాడు. అందరికి. ఆశీస్సులు. ముఖ్యమంత్రి గారికి. వందనాలు. చాలా. మంచి ప్రోగ్రాం. చేసినారు. ధన్యవాదములు. జైతెలంగాణ. సకలకళ లు. వర్ధిల్లాలి. 🙏🙏🙏🙏🌹🌹👌👌👌👌🙏🙏🙏🙏
@megastar7865
@megastar7865 10 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు మీరు చిల్డ్రన్ అసెంబ్లీ కూర్చున్నారు ప్రోగ్రామ్స్ నెక్స్ట్ చిల్డ్రన్స్ డే వరకు ప్రతి గవర్నమెంటు స్కూల్లో ఇలాంటి ప్రోగ్రాములు జరిగేలా చూడాలని కోరుకుంటూ అలాగే అసెంబ్లీ పోగ్రామ్ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగులోనే ఉండే విధంగా మీరు చూడాలి.
@papireddypullamgari1680
@papireddypullamgari1680 19 сағат бұрын
మంచి ప్రోగ్రాం తెలుగు మాట్లాడితే బాగుండేది. టేబుల్ ను కొట్టడం బాగాలేదు. పార్లమెంట్ లో MP లాగా చేయరాదు.
@vaishnavgovindcreations4068
@vaishnavgovindcreations4068 20 сағат бұрын
This is how assembly wants to work for us.. i really appreciate it. Every leader should learn these cultures..
@ashwankumar7746
@ashwankumar7746 3 сағат бұрын
Better then our uneducated minsters😁
@sastryg.k258
@sastryg.k258 2 сағат бұрын
ఈ విధంగా మొదలుపెట్టడం చాలా ఆనందకరంగా ఉంది ఈ విధంగానే అన్ని విషయాల్ని ఇలా చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది
@chandra1160
@chandra1160 20 сағат бұрын
Oooo ఇది హిందీ\ఇంగ్లీష్ వాళ్ళ అసెంబ్లీ మన తెలుగు వాళ్ళది కాదు 😂😂😂😂😂😂😂😂
@mbbharat1724
@mbbharat1724 7 сағат бұрын
Anduku siggupadakunda... Navvuthav enduku. 🙄
@chandra1160
@chandra1160 7 сағат бұрын
@mbbharat1724 sense of humour లేని వాళ్లకు అర్థం కాదు లే... 🤔🤔🤔
@ShekarAluru-ur1ii
@ShekarAluru-ur1ii 20 сағат бұрын
శ్రీ గౌరవనీయులైన ఆల్ మీడియా అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్లో పెడితే బాగుంటుంది నాకు తెలిసి ఇది ప్రైవేటు కాలేజీ ప్రవేట్
@bonalasrishylam4635
@bonalasrishylam4635 21 сағат бұрын
మారుమూల ప్రాంతాల్లో అందరు అదికారులు, రాజకీయా ప్రముఖులు ఇలా పెడితే బాగుంటది
@rlingam2602
@rlingam2602 17 сағат бұрын
Super CM
@balafolkmusics9964
@balafolkmusics9964 19 сағат бұрын
మంచి ప్రోగ్రాం ఇలాంటి ఆలోచన సీఎం గారికి.... ధన్యవాదాలు...🙏👌💐
@Gdasharath-d5u
@Gdasharath-d5u 31 минут бұрын
congratulations to all ❤ Happy children's day
@VARTHYASUNITHA-xv2jr
@VARTHYASUNITHA-xv2jr 20 сағат бұрын
Dear CM garu don't cheat Telangana education system by showing the talent of corporate school children talent. Get motivation from them and change education system in Telangana
@mrmoksh7728
@mrmoksh7728 4 сағат бұрын
NICE PROGRAM TO BE INITIATED .. FOR MORE STUDENTS TO GET TO KNOW MORE OF POLITICS. REALLY VERY APPRECIATED PROGRAM ...
@lovefailuresongs2341
@lovefailuresongs2341 17 сағат бұрын
రేవంత్ రెడ్డి సార్. ఇలాంటి వీడియోలని బ్యాన్ చేయాలి. ఇలాంటి వీడియోలను. యూట్యూబ్లో పెట్టినటువంటి. యూట్యూబ్ ని కట్టర్ చేయాలి..రేవంత్ రెడ్డి సార్. మీరు సీఎం అవ్వడాన్ని. జీర్ణించుకోలేనటువంటి రాజకీయ నాయకులు చేసేటటువంటి కుట్ర.. మీరు కట్టండి
@mallevinaykalyan6516
@mallevinaykalyan6516 2 сағат бұрын
No words super program
@Vick_Yadav18
@Vick_Yadav18 3 сағат бұрын
1st one super question
@SriRajarajeshwariclothstores
@SriRajarajeshwariclothstores 2 сағат бұрын
Super alochana😊😊
@pandu285
@pandu285 Сағат бұрын
Superb program and performance
@rrgameingsmart
@rrgameingsmart 21 сағат бұрын
తెలుగు రాదా
@balajikolnure7685
@balajikolnure7685 7 сағат бұрын
Yeah government school pillalato pedite valaki Anni telisi vuntai farming gurinchi matlade vallu correct qution vese vallu government ki
@maanasaevents1616
@maanasaevents1616 21 сағат бұрын
తెలంగాణ lo Telugu matladutharu విల్లు mumbai వాళ్ల hindi lo matldutundru
@sachintitarmare6712
@sachintitarmare6712 21 сағат бұрын
Bro. Assembly in Maharashtra leader never talk in hindi only use Marathi language ok.haa muslim leader use little hindi but most muslim leader use Marathi
@sunshinedsc8385
@sunshinedsc8385 Сағат бұрын
రాజకీయ విమర్శలు పక్కన పెట్టీ జరుతున్నా నిజాలు మట్లాడే ధైర్యం వుండాలి
@Anusree678
@Anusree678 20 сағат бұрын
Good 👍
@nareshkesarapu3274
@nareshkesarapu3274 16 сағат бұрын
గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఇలా మాట్లాడతారా... గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఎందుకు సమాజం పట్ల అవగాహన లేకుండా పోతుంది అది ప్రభుత్వం తప్పిదమే ప్రభుత్వం ప్రవేట్ స్కూల్లో దగ్గర కమిషన్ దొబ్బి తిని గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పేద వర్గాల పిల్లలకు అన్యాయం చేస్తుంది... మీరు ఈ ప్రోగ్రాం పెట్టారు బాగానే ఉంది కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల్ని ఈ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేయిస్తే బాగుంటుంది గవర్నమెంట్ పాఠశాలల పైన మీరు పర్యవేక్షణ చేయవలసిందిగా కోరుతున్నాం... అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా తొందరగా అమలు చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న మా మాదిగ జాతి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి... జై మాదిగ జై మంద కృష్ణ మా మాదిగ...
@mrmoksh7728
@mrmoksh7728 4 сағат бұрын
EXCELLENT PTOGRAM. . VERY GOOD STEP FOR THE PROPER FUTURE LEADERS. 😊😊😊😊😊
@prakashraviservices5120
@prakashraviservices5120 21 сағат бұрын
Where ever they are studying but it was a good platform and good show ❤
@kramya2229
@kramya2229 38 минут бұрын
Good 👍👍👍❤❤❤
@mrmoksh7728
@mrmoksh7728 4 сағат бұрын
NICE PROGRAM TO BE INITIATED .. FOR MORE STUDENTS TO GET TO KNOW MORE OF POLITICS. REALLY VERY APPRECIATED PROGRAM
@RajRaj-ss8ou
@RajRaj-ss8ou 3 сағат бұрын
CM sir govt sector lo unna schools ni patinchukuntunandku thanks.... Mee hayaam lo govt school strength perigi private schools lo admissions taggutayani aashisthunaanu
@sateeshreddy888
@sateeshreddy888 16 сағат бұрын
Good one...
@rajuvuka9085
@rajuvuka9085 19 сағат бұрын
Super C M Sir Dynamic Rewant Anna garu ❤️🙏🙏❤️👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RAJUGEDDAM-x2h
@RAJUGEDDAM-x2h 7 сағат бұрын
🎉🎉🎉👍👍👍🙏🙏🙏
@jailavakusha5196
@jailavakusha5196 6 сағат бұрын
👌
@GYamunaDeekshithaReddy
@GYamunaDeekshithaReddy 2 сағат бұрын
Elanti vaallu Telangana lo unte Telangana oka range lo develop avthadhi.... Ee programme petti students talent chupinchinandhuku chaala santhoshan... Their confidence level... 🫡🫡🫡
@MalleshMotika
@MalleshMotika 4 сағат бұрын
Verynice
@KoradaNageshnagesh
@KoradaNageshnagesh 19 сағат бұрын
Super program
@TheBatman565
@TheBatman565 22 сағат бұрын
Idhi north india assembly ah lekapothe telangana assembly ah?
@tatishettisrinivasulu170
@tatishettisrinivasulu170 3 сағат бұрын
Mock Assembly is Excellent 🎉🎉and students role also superb🎉🎉
@SitharamJinjiri
@SitharamJinjiri 20 сағат бұрын
Super 👌
@nagamanivadlamani405
@nagamanivadlamani405 50 минут бұрын
👌👌👌💐💐💐🙌🙌🙌
@PaatalaDhanussu
@PaatalaDhanussu 11 сағат бұрын
Excellent Programme 👌👌👌
@malleshkampally8273
@malleshkampally8273 2 сағат бұрын
మంచి ప్రోగ్రామ్ కానీ, అన్ని విషయాలపైన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటే బాగుబడేది. చాలా బాగా మాట్లాడిరు. అందరికి నా యొక్క అభినందనలు 🎉🎉🎉💐💐
@mchinna8856
@mchinna8856 2 сағат бұрын
Its tru
@amaninakshatram2753
@amaninakshatram2753 18 сағат бұрын
Up coming leaders kindly understand the subject and hope you will built shining nation ALL THE BEST
@PrabhanshuMaahi2177
@PrabhanshuMaahi2177 7 сағат бұрын
Extraordinary....❤
@sanjaydubasi9300
@sanjaydubasi9300 54 минут бұрын
They all are richkids, they doesno real probleams...... Our telengana childrens will speak currect...
@teluguinfostudios8533
@teluguinfostudios8533 6 сағат бұрын
ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్న చాలా చాలా బాగుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పెడితే బాగుండేది వెరీ గుడ్ ప్రోగ్రామ్ ❤❤ నిజంగా సూపర్ 👌👌
@CHSS16
@CHSS16 6 сағат бұрын
Wonderful
@MG26332
@MG26332 19 сағат бұрын
Woooow
@MohammadsattarbabaMohammadabdu
@MohammadsattarbabaMohammadabdu 17 сағат бұрын
Future telangana state young leaders
@Saranomi-je7ti
@Saranomi-je7ti 15 сағат бұрын
Superb
@sleepingmusic9308
@sleepingmusic9308 3 сағат бұрын
Very good program continue to next level and very good decision
@muralimurali6384
@muralimurali6384 17 сағат бұрын
Good program with children's awesome
@s.r.n.s1255
@s.r.n.s1255 3 сағат бұрын
Program chal Bagunnade🎉🎉🎉😢
@rajaiahbandi6726
@rajaiahbandi6726 21 сағат бұрын
Supper program🙏👌👏
@ShyamsunderYadavPulapally
@ShyamsunderYadavPulapally 17 сағат бұрын
నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుగొంటే బాగుండేది
@ananthasayanamnalluru419
@ananthasayanamnalluru419 Сағат бұрын
గాజులు కడుక్కుంటాం అంటే స్త్రీలను అవమానపరచడమే ఇలా మా అసెంబ్లీ అంటే
@gpurushotham9604
@gpurushotham9604 3 сағат бұрын
బాగా చెప్పారు🙏
@srinuvasu7411
@srinuvasu7411 5 сағат бұрын
తెలంగాణ లో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నట్టున్నారూ......భవిష్యత్ తరాలు మాతృభాషను పూర్తిగా మర్చిపోయేలా ఉన్నారు....ఆంగ్లము ఇతర భాషలకు ఇచ్చే ప్రాధాన్యత...మాతృభాష అయిన తెలుగుకు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం....
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,7 МЛН
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 15 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,7 МЛН