Рет қаралды 51,260
#Raitunestham #Gokrupamrutam #Gopalbhaisutaria
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాల్ భాయ్ సుతారియా గారిచే గోకృపామృతంపై అవగాహన సదస్సు
2022 నవంబర్ 5న శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
వేదిక : శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు
అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
రైతులకి గో కృపామృతం మదర్ కల్చర్ ఒక లీటర్ బాటిల్ ఉచితంగా అందివ్వడం జరుగుతుంది
గో ఉత్పత్తులు, యంత్ర పరికరాల ప్రదర్శన ఉంటుంది
మరిన్ని వివరాలు, పేర్ల నమోదు మరియు గో ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు కోసం 9705 383 666, 70939 73999 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com