16 ఏండ్లుగా జీవామృతం, పంచగవ్య చేస్తున్నం | Panchagavya Jeevamrutham

  Рет қаралды 241,050

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 197
@jeelanishaik8919
@jeelanishaik8919 10 ай бұрын
మేము ప్రతి రెండు నెలలకు వీళ్ళ దగ్గర నుండి గణ జీవామృతం, పంచగవ్య ఆర్డర్ చేస్తాం. మా పంట రాబడి గతం మీద మంచి గ ఉంది. వీళ్ళు మిగతా వారి లాగా కాకుండా పూర్తిగా ప్రకృతిసిధం గా తయారీ చేయటం చాలా గొప్ప విషయం❤
@bharghavdasari2292
@bharghavdasari2292 10 ай бұрын
Send Google map location please
@shafiminnu6556
@shafiminnu6556 10 ай бұрын
Cost entha bro
@sravan2870
@sravan2870 10 ай бұрын
Cost entha brother?
@Aksharaanweshi963
@Aksharaanweshi963 9 ай бұрын
మీరు ఏ పంటకు ఈ పంచగవ్య,ఘన జీవామృతం వాడుతారు మిత్రమా
@chandrashekar1293
@chandrashekar1293 9 ай бұрын
😂😂😂😮😮😂❤...
@sp3908
@sp3908 10 ай бұрын
ఈరోజు పొద్దునే వారితో మాట్లాడి ఆర్డర్ పెట్టాను అన్న, వాళ్ళు మంచి వ్యక్తులు, మీరు మంచి సమాచారం రైతులందరికీ అందించారు ధన్యవాదాలు 🙏
@nageshnara5138
@nageshnara5138 10 ай бұрын
Anna, price entha
@sp3908
@sp3908 10 ай бұрын
Ton 6000 వేలు అన్న
@vemulashankar8167
@vemulashankar8167 9 ай бұрын
Anna valla nembar pettu anna
@brettlee6871
@brettlee6871 8 ай бұрын
Tell me how to order
@sainithin778
@sainithin778 Ай бұрын
​@@sp3908ton yendi
@karrimurali5434
@karrimurali5434 10 ай бұрын
భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేయడం అవసరం
@arjunreddyarrows
@arjunreddyarrows 10 ай бұрын
Ippudu start cheyyandi anna, ippudu chesthene bavisyattu untundhi...
@GO63273
@GO63273 10 ай бұрын
సోదరా మన దేశ ప్రజలకి మీరు చాలా సేవ చేస్తున్నారు. ఎప్పటికైనా ఇలాంటి సేవ నేను కూడా చేయాలి
@vidudalagovinda263
@vidudalagovinda263 8 ай бұрын
నేను కూడా మీ బాటలో ...రెండు నాటు ఆవులు ఉన్నాయి... ఇక నుండి మీరే ఆదర్శం
@k.thirumalesh2586
@k.thirumalesh2586 10 ай бұрын
అన్నగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఘనజీవామృతం పంచగవ్య ఆర్గానిక్ ఫార్మింగ్ కి చాలా తోడ్పడుతున్నాయి ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి మక్కువ చూపుతున్నారు వాళ్లు సొంతంగా తయారు చేసుకోలేరు కొంతమంది కాబట్టి వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది❤❤❤❤❤
@mahendaryadavmarri3204
@mahendaryadavmarri3204 10 ай бұрын
అన్నా నమస్కారం..!మీరు చేసే ప్రతి వీడియో..చూస్తూ ఉంటా అన్న...మీరు ప్రతి వ్యవసాయ రంగంపై అవగాహన కల్పించడం.చాలా బాగుంది అన్న...అలాగే..పాడి పరిశ్రమకు జీవాల పెంపకానికి..శైలజని నూతన మేపు పద్ధతి వచ్చింది అన్న ఆ యంత్రాలపై..రైతులకు..అవగాహన కల్పించగలరని మనవి
@rao8883
@rao8883 10 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు నేను మా పొలం లో వేసిన ఘన జీవామృతం వీరి దగ్గర తీసుకున్నాను. వారే గిరీష్ గారు హైదరాబాద్ నుంచి truck లో మా పొలం పంపించారు , ofcourse, trucks charges pay చేసాను. మొక్కలు బాగున్నాయి నేను frequent గా గిరీషం గారి దగ్గర తీసుకుంటూ ఉన్నాను మా మిద్దె తోటకు కూడ jntu దగ్గర
@ramakishorirao2701
@ramakishorirao2701 6 ай бұрын
Karimnagar ki truck charges entha avuthayi andi
@bhiraswamy8904
@bhiraswamy8904 10 ай бұрын
అందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలి. జై కిసాన్ జై జవాన్.
@shanthakumar7686
@shanthakumar7686 10 ай бұрын
అన్న గారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా చాలా అద్భుతంగా వున్నాయి అలాగే చౌడునేల ల యొక్క సారవంతం పెంచే విధంగా కొన్ని విషయాలు తెలుపగలరు 🙏
@Ooooomg6
@Ooooomg6 10 ай бұрын
I wish my family becomes like that.... I surprised in climax anchor bro revised all 25 min video in single take❤ love u both of u 🙏
@jaanijaani7700
@jaanijaani7700 10 ай бұрын
కెమికల్స్ లేకుండా చేస్తున్నారు గిరీష్ అన్నయ గారు ❤❤❤❤
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 10 ай бұрын
Aahaa mana bhaarathaaniki purva vybhavam raaboothundhi mi manchi aalochanaki, krushiki shathakoti vandanaalu
@Galaxy8685.
@Galaxy8685. 10 ай бұрын
Got Panchagavya and Ghana Jeevamrutham from them and its brilliant. Mr Girish is a true gentleman
@rakeshlakma4979
@rakeshlakma4979 10 ай бұрын
Source of transport?
@Galaxy8685.
@Galaxy8685. 10 ай бұрын
@@rakeshlakma4979 I got about 500kgs of Ghana Jeevamrutham and 5L of Panchagavya through Navata
@nagendraprasadd8120
@nagendraprasadd8120 10 ай бұрын
The best KZbin Channel.. always with the best information related to Farmers..
@jaanijaani7700
@jaanijaani7700 10 ай бұрын
మీరు సూపర్ రాజేంద్ర అన్నయ గారు ❤
@vangalabhupalreddy
@vangalabhupalreddy 10 ай бұрын
అసలైన రైతు బిడ్డ రాజేంద్ర అన్నా❤❤
@basineni_manohar
@basineni_manohar 4 ай бұрын
పంటలు పండించే వారు నకిలీ రైతులా ?
@NTRNaidu
@NTRNaidu 10 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 10 ай бұрын
చాలా గొప్ప, పది మందికి జీవనోపాధి కూడ 😊
@hymavathisavana8203
@hymavathisavana8203 9 ай бұрын
Babu natural farmerski manchi cheyuthanu andistunnaru.very thanks babu
@chaitanyakatta6262
@chaitanyakatta6262 10 ай бұрын
గత సంవత్సరం పంట కి వీరి దగ్గిర ఉన్న గణజీవామృతం ఆర్డర్ చేశా. మొదటినెల పెద్దగా తేడా ఎం అనిపించకపోయినా. చూడగా చూడగా రెండో నెల మూడో నెలలో చాలా బాగా కనిపించింది. అది దీని వల్లనో లేదో కానీ, పంట లో క్వాలిటీ పెరిగింది. మొక్కకి పురుగు పట్టడం తగ్గింది. మట్టి బాగుంటే పంట బాగుంటుంది అంటారు. వీరి దగ్గిర ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ వల్లన మట్టి క్వాలిటీ బాగుంది. బహుశా ఇదే అనుకుంటా నటురల్ ఫెట్టిలైజర్ గొప్పతనం. మీరు చేసే పని వల్ల రైతులకి మేలు జరుగుతుంది. రైతులకి అవగాహన కలిగిస్తున్నారు. మీరు బాగుండాలి గిరీష్ వర్మ గారు. మేము మీ పెర్మనెంట్ కస్టమర్ అయిపోయాం.
@thanujad8544
@thanujad8544 9 ай бұрын
ఎలా అండి order పెట్టాలి
@srilakshmitatireddy8042
@srilakshmitatireddy8042 4 ай бұрын
Send me his number
@AvulaPavankumarreddy-n2q
@AvulaPavankumarreddy-n2q 3 ай бұрын
Vall number pettandi ​@@thanujad8544
@sattarus
@sattarus 10 ай бұрын
Great work by you. Even a new person also can understand the concept
@jayaramanjayaraman4738
@jayaramanjayaraman4738 10 ай бұрын
I'm tamilnadu regularly watching your video great job for Mr Rajendra reddy.
@RythuBadi
@RythuBadi 10 ай бұрын
Thank you sir
@pingilipunnamchanderreddy4838
@pingilipunnamchanderreddy4838 10 ай бұрын
Nenu last week e order pettanu veella daggara.chala Baga response undi.good persens👌
@suryateja4538
@suryateja4538 10 ай бұрын
Contact Number isthara please
@sumav5814
@sumav5814 3 ай бұрын
Can u pl send his number to place order
@srinumannam27
@srinumannam27 10 ай бұрын
Chala Clarity ga Meeru Channel ni Naduputunaru👏👏👏
@knprasadknprasad402
@knprasadknprasad402 8 ай бұрын
Hello sir meeru chese Pani future ki chala manchidi thank u sir meeku Mee father ki
@appalanaidu1937
@appalanaidu1937 10 ай бұрын
Such a good person Girish anna....God Bless you anna.😊
@seelamgurumohanreddy9438
@seelamgurumohanreddy9438 10 ай бұрын
Farming kosam miru chese vedio lu chala upayoga karam ga vunnayi farmers ki thank you so much
@laxmidevineni
@laxmidevineni 10 ай бұрын
Very nice to see this young boy doing this , congratulations ❤️💐❤️
@nareshchiina7917
@nareshchiina7917 10 ай бұрын
Farmer need this type of more videos sir All the best sir
@ynginfo
@ynginfo 9 ай бұрын
That student is great, very much service oriented, down to earth
@arjunreddyarrows
@arjunreddyarrows 10 ай бұрын
Bro Rajenderreddy miku enni danyavadhalu cheppina thakkuve... Ni krushi chala great brother... Rythula divenalatho challaga undalani korukuntunna...
@vamshinaadha8269
@vamshinaadha8269 10 ай бұрын
Me visleshana (clarification) vivarana super👌👌👌👌👌👍👍👍👍....meru padina sramaku...🙏🙏🙏🙏🙏
@suryamoulin
@suryamoulin 10 ай бұрын
The way you people are making videos is superb good 👍
@dilreddy7063
@dilreddy7063 2 ай бұрын
కానీ మా గోదావరి జిల్లాలో బాగుంది తొందర్లో నేను కూడా చూస్తాను thank you Anna
@Vamsi.single-forever
@Vamsi.single-forever 10 ай бұрын
Aa Machinery details kuda kanukoni unte konchem bagundu Anna, Miru echy e information chala mandike useful avuthundi hats off Anna garu
@airlinesafety5667
@airlinesafety5667 29 күн бұрын
woooow...such a nice service to farming community...God bless Girish's family
@pendemkarthik2158
@pendemkarthik2158 10 ай бұрын
Great work with consistency brother..👌👌👌
@RythuBadi
@RythuBadi 10 ай бұрын
Thank you so much 😀
@pgpreddy
@pgpreddy 8 ай бұрын
Very impressive
@kantharaoanabothula9524
@kantharaoanabothula9524 10 ай бұрын
Good information rajendar reddy garu 👍
@msurendra1730
@msurendra1730 9 ай бұрын
Great job
@suryaprabavathi2123
@suryaprabavathi2123 8 ай бұрын
Palam oil ki akaraniki ani kages paduthundi mokaki antha vaiali please chapandi
@RaviRavi-b7i8x
@RaviRavi-b7i8x 10 ай бұрын
Good organic and great job
@gvsappalarraju
@gvsappalarraju 10 ай бұрын
Very Nice! Really great work.
@DRafimovielover143
@DRafimovielover143 10 ай бұрын
Hi anna meru manchi information చెపుతారు 🎉
@Prabhath_Kota
@Prabhath_Kota 10 ай бұрын
Thank you Rajendhar garu
@ramanjineyulukg9074
@ramanjineyulukg9074 29 күн бұрын
🙏మీరు చేసే ఆర్గానిక్ పదార్థాలు సూపర్, మా అనంతపురం జిల్లా రైతులను మీ వద్దకు పిల్చుకొని రావచ్చా!రూట్ మ్యాప్ ఇవ్వండి.
@naveenj8290
@naveenj8290 10 ай бұрын
Very good intention bro sharing the wisdom is always good habit kudo to u
@Salome15632
@Salome15632 10 ай бұрын
Great future u have sir. Hat's off
@kirank1604
@kirank1604 10 ай бұрын
Manchi Information Mally manam paatha paddatgullo forming cheyali
@AviinashP
@AviinashP 8 ай бұрын
Good work
@Kotiyadavramesh
@Kotiyadavramesh Ай бұрын
కల్తీ యుగంలో ఆరోగ్య ఆలోచన , ఆచరణ మంచి ఆలోచన
@SrinuVlogs5779
@SrinuVlogs5779 10 ай бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్
@eswarreddy2089
@eswarreddy2089 10 ай бұрын
Informative video..All the best Giresh bro as a young entrepreneur.
@RythuBadi
@RythuBadi 10 ай бұрын
Thank you so much 🙂
@raghunathreddykallu9298
@raghunathreddykallu9298 10 ай бұрын
Good information for the organic farmers Rajendra 👌👌👌
@LachaiahNerella-iz3yl
@LachaiahNerella-iz3yl 10 ай бұрын
Gaeat rajadru garu good U Bahrain
@createyourownhappiness40
@createyourownhappiness40 10 ай бұрын
GOOD INFORMATION BROTHER
@EVikasamapp
@EVikasamapp 9 ай бұрын
Thanks sir …. Superb information … great work and great product s
@jpvinnakota1025
@jpvinnakota1025 10 ай бұрын
Excellent presentation,keep it up, expecting more from you.
@RythuBadi
@RythuBadi 10 ай бұрын
Thank you, I will
@anjaneyaprasaddasari3388
@anjaneyaprasaddasari3388 9 ай бұрын
ఆర్డర్ ఎలా చేయాలి
@sivateja1073
@sivateja1073 6 ай бұрын
SUPER BROTHERS good message both of you THANKS
@saikrishnabobba3033
@saikrishnabobba3033 10 ай бұрын
Good information brother
@goliashok4134
@goliashok4134 10 ай бұрын
Very good
@vidhyadhargadipudi8214
@vidhyadhargadipudi8214 10 ай бұрын
Thank you for your best information 🎉
@harshithkamo
@harshithkamo 9 ай бұрын
Vegitables koraku elaa upayoginchali cheppaledu
@raghunathreddykallu9298
@raghunathreddykallu9298 10 ай бұрын
Good organic manure and good video
@ramakantamneni5949
@ramakantamneni5949 10 ай бұрын
very nice
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 10 ай бұрын
very useful information Anna
@RythuBadi
@RythuBadi 10 ай бұрын
Thank you so much 🙂
@pavangajula9273
@pavangajula9273 10 ай бұрын
రాజిరెడ్డి గారు మీ వీడియోస్ బాగుంటాయి.
@sabithakaluva9111
@sabithakaluva9111 10 ай бұрын
సర్ మాది nagarkurnool జిల్లా. మాకు దగ్గర్లో ఇలాంటి ఐటమ్స్ ఎక్కడ అయినా దొరుకుతాయ. రాజమండ్రి మనకు చాలా దూరం కదా
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 10 ай бұрын
Meere మీ ఊరిలో utsaavatula too modulupetta గలిగి the లాభాలు
@kishorekumarraju5812
@kishorekumarraju5812 10 ай бұрын
All the best giri
@anjaneyulutelugu2934
@anjaneyulutelugu2934 10 ай бұрын
Thank you sir. very good information.
@DhewareddyA-qe3qy
@DhewareddyA-qe3qy 10 ай бұрын
జై గోమాత జై శ్రీరామ్
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 10 ай бұрын
ఖర్చు మొత్తం ఎంత అవుతుంది అడగండి రాజేంద్ర..
@guntisrinivasarao5278
@guntisrinivasarao5278 10 ай бұрын
WOW exlent 💐🌹🙏🙏🙏👌
@siripragadaramani8885
@siripragadaramani8885 10 ай бұрын
Great work 👍
@dhothisuresh2027
@dhothisuresh2027 10 ай бұрын
Excellent mesage Sir very good.
@RythuBadi
@RythuBadi 10 ай бұрын
Thank you very much
@harshithkamo
@harshithkamo 9 ай бұрын
Vegitable farmers purpose how to use these items when to use what are uses
@TajuddinBashaTajuddinBasha
@TajuddinBashaTajuddinBasha 10 ай бұрын
Thank you sir good information sir
@Aravindpatel1
@Aravindpatel1 10 ай бұрын
Good information
@likhi5518
@likhi5518 9 ай бұрын
Girish garu maha jyani
@MassChavali
@MassChavali 10 ай бұрын
My first like my first comment bro 🎉❤
@RythuBadi
@RythuBadi 10 ай бұрын
Thank you
@pericherlaviswanadharaju4540
@pericherlaviswanadharaju4540 5 ай бұрын
మీరు చెప్పిన విధానం బాగుంది.మీ దగ్గర తయారైన product కి product testing Lab ఏదైనా ఉందా ? మీరు చెప్పిన product కి ఏదైనా scientific certification (product tested analysis) తో ఇస్తున్నారా.
@sridevip4910
@sridevip4910 10 ай бұрын
Tq so much sir, valuable information
@dadepandari6174
@dadepandari6174 10 ай бұрын
Super
@gkocsccl
@gkocsccl 10 ай бұрын
Super sir
@kpraveenreddy3607
@kpraveenreddy3607 10 ай бұрын
Uppala Prasad garu ghantasala krishna district varitho videos cheyande bro
@ponkalamanikanteswarreddy2232
@ponkalamanikanteswarreddy2232 10 ай бұрын
Really gd organic
@rajendrarajudandu5068
@rajendrarajudandu5068 7 ай бұрын
reddy garu super information thank you sir
@sreedevireddy2066
@sreedevireddy2066 10 ай бұрын
I'll order panchagavya to ananthapur dist. Can he deliver?
@vankudothunagaraju6994
@vankudothunagaraju6994 10 ай бұрын
Order kosam avarki sampradinchali sir
@narendrababu3453
@narendrababu3453 10 ай бұрын
Anna meru super journey ❤
@kishorebabugolla229
@kishorebabugolla229 8 ай бұрын
👍👏
@basanimathiasreddy9977
@basanimathiasreddy9977 10 ай бұрын
Good
@satishgoli6396
@satishgoli6396 9 ай бұрын
Very good process
@saikrishnabobba3033
@saikrishnabobba3033 10 ай бұрын
Super brother
@rajashekarrebal8598
@rajashekarrebal8598 10 ай бұрын
Super anna❤
@Former1648
@Former1648 10 ай бұрын
Anna gaaru mee videos chustuntanu raithulakosam meeru chestunna krusshiki dhanyavaadalu maadi gadwal district naaki gana jeevamruthm,pancha gavya kaavali pamputhara
@azeezabdul2930
@azeezabdul2930 10 ай бұрын
Anna elago Rajahmundry vacharu Pakkana kadiyam daggara kandha reddy and farmer unnaru Ayana kandha panta ki baga famous
@mahimahedhra2346
@mahimahedhra2346 10 ай бұрын
Supara❤❤❤
కొబ్బరి, కోకో, వక్క & మిరియం । Multi Farming by Dr Yugandhar
24:55
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 6 МЛН
[BEFORE vs AFTER] Incredibox Sprunki - Freaky Song
00:15
Horror Skunx 2
Рет қаралды 20 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
37:51
bayGUYS
Рет қаралды 1,4 МЛН
ఒకే ఎకరంలో 15 లక్షల పంట పండించాను | Brinjal Farming
21:12
తెలుగు రైతుబడి
Рет қаралды 334 М.
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН