Profit Master Seshu Master class in Vishakapatnam Date - September 29th (Sunday) from 9am onwards Venue - Fees Rs.3000/- (Incl. Lunch, Stationery) Rs.2000/- only for Ladies. Group discounts also available. ప్రాఫిట్ మాస్టర్ మరో మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. హైదరాబాద్, బెంగళూరు సక్సెస్ తర్వాత తాజాగా విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ మాస్టర్ క్లాస్‌లో అనేక ఆసక్తికర, ఆవశ్యకమైన అంశాలను ఎనలిస్టులు మీకు వివరించబోతున్నారు. ముఖ్యంగా ఎనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ మీరు ఇప్పటివరకూ వినని, కనని ఇన్‌సైట్స్‌ను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సాధారణంగా మీరు యూట్యూబ్‌లో చూసే రెగ్యులర్ మార్కెట్ వీడియోలకు, ఎంతో మంది చెప్పే క్లాసులకూ.. ప్రాఫిట్ మాస్టర్ క్లాసులకూ చాలా తేడా ఉంటుంది. ఇది పూర్తిగా అనుభవంతో కూడిన ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ క్లాస్. పెద్ద పెద్ద మేనేజ్మెంట్ స్కూళ్లలో కూడా వినని, చెప్పని సబ్జెక్ట్ అంతా మీరు ఇక్కడ ఒక్క రోజు క్లాసులో తెలుసుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ డైనమిక్స్ గురించి నేర్చుకుంటారు. ప్రాఫిట్ మాస్టర్ టీమ్‌ను, ముఖ్యంగా శేషు గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. *ఈ సారి విశాఖపట్నం వేదికగా జరగబోయే ఈ మాస్టర్ క్లాస్‌లో కొన్ని స్పెసిఫిక్ అంశాలు కూడా మాట్లాడుకుందాం*. - మార్కెట్‌లో బబుల్ ఫార్మ్ అయిందా? - బుల్ మార్కెట్స్ జోరు ఎలా ఉంటుంది, ఎంత వరకూ కొనసాగుతుంది? - చాలా స్టాక్స్ ఓవర్ వేల్యూయ్డ్ అయిపోయాయ్ అనే మాటలో నిజమెంత? - ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సెక్టార్స్ ఏమేం ఉన్నాయి? - ఎప్పటికీ, ఇప్పటికీ రిస్క్ తక్కువగా ఉండే సెక్టార్స్ ఏమేం ఉన్నాయ్, ఎలా గుర్తించాలి ? - మార్కెట్ మెథడాలజీ, ఇన్వెస్టర్ సైకాలజీ - అసలు, సిసలైన ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? వీటితో పాటు ఎన్నో ముఖ్యమైన అంశాలను ఈ వేదిక ద్వారా శేషు గారు వివరిస్తారు. వేదిక - హోటల్ వి, శ్రీనగర్, ద్వారకానగర్, విశాఖపట్నం తేదీ - సెప్టెంబర్ 29 (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.3000 మహిళలకు రూ.2000 మాత్రమే నలుగురికి మంచి ఒకేసారిగా రిజిస్టర్ చేసుకునే సభ్యులకు మాత్రమే గ్రూప్ డిస్కౌంట్స్ ఉంటాయి. తేదీ - సెప్టెంబర్ 1 (ఆదివారం) ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ ఫీజు రూ.3000/- (లంచ్, టీ ఏర్పాట్లతో కలిపి) మహిళలకు రూ.2000 మాత్రమే బ్యాంక్ డీటైల్స్ - ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.3000. ఇందులో మధ్యాహ్నం లంచ్‌తో పాటు ఉదయం - సాయంత్రం టీ, బిస్కెట్స్ ఇస్తారు. వీటితో పాటు స్టేషనరీ కూడా ఉంటుంది. మహిళలకు ఈ ఫీజులో Rs.1000 రాయితీ లభిస్తోంది. అంటే వాళ్లకు రూ.2000 మాత్రమే ఫీజ్. అయితే ఇది ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. 4 కంటే ఎక్కువ మంది ఉన్న బ్యాచ్, అంతా కలిపి ఒకేసారి రిజిస్టర్ చేసుకుంటే 10శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. విపరీతంగా పెరిగిన హోటల్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, పవర్ ఖర్చుల నేపధ్యంలో ఈ నామమాత్రపు ఫీజుపై డిస్కౌంట్లు అడగొద్దని విజ్ఞప్తి. పూర్తిగా మీకు విజ్ఞానాన్ని పంచే ఏకైక ఉద్దేశంతో ఏర్పాటు చేసే కార్యక్రమమే కానీ విపరీత లాభాపేక్షతో చేసే ప్రోగ్రామ్ మాత్రం కాదని మరోసారి గుర్తు చేస్తున్నాం. ఫీజ్ ఎలా చెల్లించాలి ? ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు. మా టీమ్ నుంచి మీకు 6 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్‌తో సహా మెసేజ్ అందుతుంది. లేదంటే మీరు 8247596166 నెంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ చేయొచ్చు. అలా చేసిన తర్వాత 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ ఖచ్చితంగా పంపించండి. అప్పుడు టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ పొందండి. బ్యాంక్ డీటైల్స్ - Account Name: Profit Master A/C NO: 400 2655 1257 Type - Current Account Bank - State Bank of India, Raidurg Br, Hyderabad. IFSC Code - SBIN0020540 Google Pay/PhonePay 82475 96166 (GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ పొందండి.
@rajashekar2243Ай бұрын
Ennallaku Ennallaku Guruvaa😂😂....happy to see you SESHU Sir. Kaastha PREMIUM Spending Theme lo - LANDMARK CARS Gurinchi cheppandi sir please Alage meeru Gatham lo Cheppina MHRIL Gurinchi kooda sir 🙂
@nareshsingam9609Ай бұрын
ZEE Entertainment gurinchi cheppandi
@anilpudota290Ай бұрын
Thanks Seshu garu. My choice is Thangamayil and Senco gold after Titan. Holding Blue star@800
@karnatitagore9889Ай бұрын
ThanQ sooooo much much Sheshu garu.
@gamparambabu212Ай бұрын
Laurus gurinchi cheppandi sir,
@sainithin778Ай бұрын
Swan energy analysis pls
@purnachandrarao4031Ай бұрын
Sir NAMASTHE 🙏🙏🙏 UJJIVAN SMALL FINANCE BANK గురించి చెప్పండి.
@sivapemmasani2172Ай бұрын
Sir .. Heritage Foods gurinchi cheppagalra konchem..
@mattaparthidurgaprasad5200Ай бұрын
Meeru e sessions lo stocks ni a vidhamaga fundamentals analysis cheyalo learning chepputhara sir... Endhukanatai as a swing trading short term investment ki technical ga kakundaa fundamental ga elaga stock s ni selection cheshukovacchuu.. Am technical analysis OK... But problem in fundamental view... I need to learn your fundamental key points.. Tq you... Would you teaching to us??? Tq u
@narayanaswamygorantla8141Ай бұрын
Hyderabad lo meet pettadandi
@noothikatturajesh7119Ай бұрын
Sir please explain "MARKSAN PHARMACY" thanks sir
@shreeengineering7017Ай бұрын
Good morning sir
@ramv8588Ай бұрын
Boss is Back ❤️🙏🙏🙏🙏 Online meet pettandi Sir
@balu.m7502Ай бұрын
Sir, Sula vinyard gurichi chrpandi, no momment since one year, is good hold for long term
@RAGHUDRSАй бұрын
Enta amount pettaaru, eppudu perttaaru??
@natarajpendem2591Ай бұрын
Sir namaste refex gurinchi, star cement gurunchi cheppandi sir pl.
@abcdChettiАй бұрын
Sir Please Tell about SANGHVI MOVERS and TEJAS NETWORK
@ganeshlagudu788Ай бұрын
Sir,Could you discuss Bajaj housing finance
@gatikanataraju767Ай бұрын
Super sir
@SatyaNarayana-rv2lyАй бұрын
Sir please tell about Tejasnet work
@thallamvenkatesh2967Ай бұрын
Sir please explain about first source solutions pls sir 🙏
@janardhanreddy4174Ай бұрын
Thanq sir 🎉
@santoshkumarjagini5058Ай бұрын
Sir, Spandana spoorthy analysis pls
@venkatasubbaraok619Ай бұрын
Sir. Mee direction. Lo. Pms. Maintenance. Vunte. Particular s. Give me sir,,🎉🎉
@chandrasekharpushadapu9117Ай бұрын
Please tell about BDL& Vetrozadver WPIL VST Rushil Decor
@ganapathiraogorle36Ай бұрын
Swan energy గూర్చి చెప్పండి sir
@HariBabu-lx8juАй бұрын
Hold hold
@SKGEGreenEnergiesАй бұрын
Please update on Elecon, Caplin point , zydus life sciences, Taya power and cg power
@abcdChettiАй бұрын
We are happy to see You
@kurapatipurnachandrarao7114Ай бұрын
Pl advise genus power and Poonawala sir
@dqnishar2348Ай бұрын
What are the two stocks for time saving
@ballaumamaheswararao6280Ай бұрын
Kansai nerolac gurinchi cheppandi sir
@SKGEGreenEnergiesАй бұрын
Kindly revisit your stocks of LG Balakrishnan, Ceat, Five star finance.
@narendarpabbu1720Ай бұрын
Pnb & greenpower gurinchi cheppandi... Sir
@nagireddymallavarapu1045Ай бұрын
Pls.explain about SwanEnergy stock
@viruts35419 күн бұрын
Infoedge, united spirits, aster Dm healthcarem, HDFCAMC, hcg, tcs, Titan miru chepinde ee stocks manchi return ichindi sir thank y
@sreedharvemula509Ай бұрын
Please fix meeting in Hyderabad.
@shankarnavayuga8146Ай бұрын
Sun pharmaceutical share giurinchi cheppandi sir
@appireddy2438Ай бұрын
HBL power gurichi chapadi sir
@rajeswarikambhampati2419Ай бұрын
Hyd lo session pettandi sir
@maheshvarma5036Ай бұрын
@ pls share thoughts on ACE
@chandrasekharreddy8726Ай бұрын
Sir please say above ALLCARGO stock
@Sp.2024-kАй бұрын
Sir hyderabad lo meet pettandi
@kasturithirumalareddy5381Ай бұрын
Warangal lo meet up pettandi sir
@pavantata9127Ай бұрын
Sir landmark cars gurinchi cheppandi fundamentals ela unnai and future unda diniki like ETHOS?????
@ramakrishnaarvapalli7986Ай бұрын
Marson. ...stock guruchi cheppandi sir
@VasuKuntamukkala-bk2sdАй бұрын
F&o trading gurenchi chappandi sir
@srinivasaraovaleti3548Ай бұрын
Swan energy please
@krishnamurthyramala1048Ай бұрын
Thanks to the valuable information Seshu sir.
@surya5064Ай бұрын
Hi sir, please tell about the awfis. I see the famous investor has invested in this.
@KsrTech.TeluguАй бұрын
Kalyan jewellers book value 40 rs PE 126 VERY HIGH😮😮
@sreeramulupeddi3471Ай бұрын
Shasu garu bagunara pl told sjs enterprises,medi assistant, Tara Chand
@riyaz6893Ай бұрын
IEX explain cheyandi
@devaalayam1586Ай бұрын
Titaghar wagon share gurinchi chepparu positive ga vundani but price 600 price padipoendi sir amcheyantaru hold or sell
@sharan8652Ай бұрын
Swan gurunchi cheppandi sir
@naveenv1228Ай бұрын
nadi 19% loss lo vundi sir
@RajeshRajesh-ge2upАй бұрын
Senco Gold గురించి చెప్పండి శేషు గారు
@lahvannyaburra5932Ай бұрын
Jamna auto lo invest cheyyocha cheppandi
@hanumantharaochalla7443Ай бұрын
Hello Sheshu Garu, Thank you for being honest in your suggestions. Is the Fusion Micro Finance fundamentally strong? I have invested in this company six months ago, now the price is down. I don't know the reason. can I avg it now, please suggest.? Just to share, Motilla Oswal suggested this stock to buy..Thank you sir.
@prabanjan.nАй бұрын
Shortly malabar gold coming with IPO. Then is it wise to wait than investing in Kalyan
@chaittanyamvrk40513 күн бұрын
Sir hindustan motors nunchi Electrical vehicle vastundi kada next year 2025 lo with europene company JV. What do you say sir?
@Allinone-lg9khАй бұрын
1.rain industries limited 2.mic 3.
@lakshmiDevadiАй бұрын
Ola
@RamaraoPasalapudi-fj7xyАй бұрын
Jsw infra entry level sir
@ramaraosettiАй бұрын
305 to 310, iam already hold 170 Qty, 260 price
@okraaaaАй бұрын
Yes bank లో పెద్ద amount petti పోగొట్టుకున్నాను...
@SatishKumar-zd3zkАй бұрын
Jbmauto share gurinchi chepandi sir
@srinivasrao-zv7udАй бұрын
ఏంటి నాయనా షేర్ పేరు 😂
@SuneelKumar-kf1wgАй бұрын
Tq sir... Sai gaaru china nunchi return ayyrraa???? we ae missing morning market upate from sai gaaru very much....
@rajareddy9037Ай бұрын
Bdl gurunchi cheppandi sir
@jbabut1Ай бұрын
Sir, Hudco?
@SivasTechworldАй бұрын
I exited this 400 above
@jyothivbsАй бұрын
stock ni sip ela chestaro cheppandi
@rainyvedaАй бұрын
Do some more videos regularly sir. We r d persons who r unable to attend ur classes. So kindly concentrate on us also
@thimmaraju7899Ай бұрын
Sir, pls daily
@baanavathjagannАй бұрын
monthly hedging strategy chepandi
@hussain.d2452Ай бұрын
Pudumji paper cheppandi sir
@msnag7479Ай бұрын
Sir, coromandal గురించి తెలుపగలరు. 1750 లో కొన్నాను.
@softworld7831Ай бұрын
HI Sir I am waiting for Advanced options classes from RP sir. Kindly update me.
@siribn2657Ай бұрын
bdl, hal, southindianbank,jainirrigation cheppandi sir
@Sureshbabu-tq5lxАй бұрын
Sir nocil gurinchi cheppandi sir
@gopalakrishnamurthygundlap8968Ай бұрын
Pricol. Nocil swsolar gurinchi cheppandi sir
@chandraraochandrarao6544Ай бұрын
Pricol నేను buy చేశా..480 లో 1000 టార్గెట్👍
@bhaskarareddytupakula8069Ай бұрын
Hi Sir
@vemulakasianjaneyulu2905Ай бұрын
Sir irbinfra గురించి చెయతా రా
@nuthakkichandrasekhar4042Ай бұрын
Hi sir🙏 sika Engineering gurinchi CHEPPAGALARU sell or hold
@IssacJaviАй бұрын
మీ కష్టానికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను! విషయానికి సంబంధించినది కాకుండా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను: నా OKX వాలెట్‌లో కొంత USDT ఉంది, నాకు seed phrase ఉంది. (behave today finger ski upon boy assault summer exhaust beauty stereo over). దయచేసి మీరు వాటిని Binance కు ఎలా పంపాలో వివరించగలరా?
@Sammba-id6suАй бұрын
SKM EGG EXPORTS GURUNCHI CHEPPANDI SIR
@chowdaryjaswanthkumar4654Ай бұрын
Hi sir pcjewellers gurunchi cheppandi
@ganeshom4782Ай бұрын
Sir TPHQ gurnchi cheppandi
@kurrasrinu9389Ай бұрын
Yes Bank gurenhi cheppandi
@usmanbasha7187Ай бұрын
Skf india.gurenchi chapandi sir
@chinnareddaiahkАй бұрын
pc juwellary
@jkentertainment9636Ай бұрын
Refex industries check cheyandi okasari
@Narayana-c5cАй бұрын
Rain industries షాపు ముందు వాన పడకుండా అల్యూమినియం బార్ మీద షామియానా ఫిట్ చేసే కంపెనీ Mic electronic రైల్వేలో ప్లాంట్ ఫాం మీద ఎక్స్ ప్రెస్ లు రిజర్వేషన్ బోగీలు డిస్ ప్లే తయారు చేసే కంపెనీ
@jyothivbsАй бұрын
hscl hold cheyacha andi 250 shares unnai
@shankarrao4824Ай бұрын
Authom investments kosam cheppandi
@baanavathjagannАй бұрын
urja globel invest cheyacha
@golipaparao9676Ай бұрын
Sir Hindustan motors (hind motors )lo exit avvali best sir