మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం కెమికల్ ఫుడ్ తిని ప్రజలు క్యాన్సర్ లాంటి భయంకర రోగాల బారిన పడుతున్నారు గో ఆదరిత పంటల వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఎంకరేజ్ చేయాలి ప్రతీ రైతు పూర్వ పద్ధతులు పాటించాలి పురుగు మందుల వాడకం తగ్గించాలి పాలేకర్ పద్ధతి పాటించి వ్యవసాయం చేయాలి మీకు శతకోటి అభినందనలు 🙏
@seshagiriraoedupuganti21778 ай бұрын
If we follow above methods we will face problems like Sri Lanka,don’t be angry,see what happened in Sri Lanka
@VamshiKrishna-or5sr8 ай бұрын
@@seshagiriraoedupuganti2177 సేంద్రియ వ్యవసాయం లో కచ్చితమైన పద్ధతులు పాటిస్తే దిగుబడులు పెరుగుతాయి మన తాతల కాలంలో ఇపుడున్న పురుగు మందులు కెమికల్స్ లేవు ఐన అప్పుడు మంచి దిగుబడులు సాధించారు ఇప్పుడు పురుగు మందుల కంపెనీ ల ప్రచారం వల్ల రైతులు వారి మాయలో పడి పెద్ద ఎత్తున వాటిని కొని వాడుతున్నారు మీరు విజయరామ్ పాలేకర్ వీడియోలు చుడండి సేంద్రియ పంటలు పండిస్తున్న రైతుల పొలాలకు వెళ్లి చూసి కామెంట్ పెట్టండి
@VamshiKrishna-or5sr7 ай бұрын
@@seshagiriraoedupuganti2177 మీరు ఒక సారి విజయరామ్ పాలేకర్ గారి వీడియోలు చుడండి విజయరామ్ గారు తిరుమల స్వామి వారికి అన్నదాన కేంద్రానికి ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలను పెద్ద ఎత్తున పంపుతున్నారు
@rajueethharam5448 ай бұрын
చాలా గొప్ప పని చేస్తున్నారు సర్
@thaggedhel38276 ай бұрын
Naa thought kuda maharshi movie chusinappati ide undhi About Organic life nd healthy Future Great Job ujwal gaaru 👏👏👌🔥
@NaiduaIjjurothu5 ай бұрын
Great decision sir God bless you sir ❤❤❤
@sastrytelikepalli1187 ай бұрын
ఇటువంటి వీడియోలు పెట్టేటప్పుడు వాళ్ళ చిరునామా ఫోన్ నెంబర్ ఇవ్వటం అశ్రద్ధ చేస్తున్నారేదుకో అర్థంకాదు.
@KotaiahJallela2 ай бұрын
Yes exactly bro
@UpenderraoAvirineni5 ай бұрын
JAI GOMATHA❤❤
@gudavprakashrao17978 ай бұрын
Good hardworking project🙏🏻🙏🏻👏🏽
@ravindrapasupuleti16808 ай бұрын
Ujjwal your inspiring many of young stars ...great brother
@muraligonamurali18647 ай бұрын
🙏🕉️💐మీతో మేము నిలబడుతాం
@ParvathideviMudunuri3 ай бұрын
Great ujwal garu ..I'm very glad to know about u n this video
@sachithanandamv54517 ай бұрын
Great job👏👏
@kotnivenkataramana59098 ай бұрын
Wonderful Sir, You are the role Model INDIAN culture
@mallavarapuchinnaiah53608 ай бұрын
Congratulations vujwsl. U are a great person.
@rajueethharam5448 ай бұрын
ఉజ్వల్ గారి ఫోన్ నెంబర్ పెట్టండి దయచేసి
@LakshmiKumari-hg6je7 ай бұрын
Great job
@methariyadagiri80017 ай бұрын
Excellent job Ujwal ji
@sankarsowjanya25847 ай бұрын
Very very great job sir 🎉🎉🎉🎉🎉
@krishnareddy28777 ай бұрын
Really a great effort sir, thanks for your vision..
@ANGEL-ti5wx3 ай бұрын
God bless you sir
@MarkaRajnikanth3 ай бұрын
Brother u r inspired
@manikanta-gc7tj8 ай бұрын
Very much inspiring video .. superb
@ReinsAcademy8 ай бұрын
Congratulations Ujwal
@adapasai58258 ай бұрын
Super video annaya 👍
@PrashanthKollikollipr8 ай бұрын
Congratulations! Ujwal
@Chbikshapathi-j2s7 ай бұрын
Super 👌🙏🙏
@Kotesh.Karukuri7 ай бұрын
👌🚩annagaru
@nageshbandaru95287 ай бұрын
Welldone sir 🎉🎉
@sateeshgoud89198 ай бұрын
Good sir
@rakumarreddy79114 ай бұрын
నేను కూడా ఈలగా చేయాలని కోరిక బట్ పేరెంట్స్ కు ఇష్టం లేక చేయలేదు
@NaveenKumar-yz2xj4 ай бұрын
👍nadi kuda same situation bro
@dhanukondaramanjaneyulu84643 ай бұрын
ఒక మంచి పనిని మీరు మెచ్చుకున్నారు. నేను ఇలానే చెయ్యాలి అనుకొన్నారు. ఒక మంచి పని కి ఎవరు అడ్డు వచ్చినా కాదని చేస్తేనే ఆపని ఫలితం వస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చిన మీరు చెయ్యాలి అనుకున్న గోశాల పెట్టండి.గోమాత ఆశీస్సులు మీకు ఉంటాయి. 🙏🙏
@surikothak45137 ай бұрын
Sir very great, Pl allow me to see ur farm.
@vanisripulluru84998 ай бұрын
Congratulations 🎉
@narasimhamurthy12648 ай бұрын
నేను నాల్గు ఆవు లను maintenance చేయలేక పోతున్న 🎉💐🌹🌸