నమస్తే గురువు గారు🙏 మీలా బ్రహ్మణ కుటుంబలో జన్మించి ఆచరవ్యవహరను ఆచరిస్తూ పదిమందికి సేవ చేసే భాగ్యాన్ని పొందాలంటే, ఈ జన్మలో ఏ పుణ్యం చేయాలి స్వామి తెలుపగలరు. 🙏🙏
@vijayachaparala74828 ай бұрын
Very good game Chepparu Guruvugaru. Dhanyavadhalu 🙏🙏
@BalajiBalaji-gg3gd8 ай бұрын
నమస్తే గురువు గారు🙏 గోసేవ గోదానం చాలా ఉత్తమమైనవి, 🙏🙏🙏ధన్యవాదాలు గురువు గారు🙏
@umaguntupalli99388 ай бұрын
Thank you guruvugaaru namasumaanjali meeku
@polepallivenkatanagarakesh70078 ай бұрын
Chala Baga chepparu guruji 🙏🙏🙏🙏🙏
@uttham72908 ай бұрын
Jai Gomatha Govinda Govinda 🙏🌿🌷
@radhakrishnat22238 ай бұрын
ఆవు కు గ్రాసం పెట్టే శ్లోకం సౌరభేయ సర్వహిత సర్వ పాప ప్రణాషక ప్రతి గృహ్ణాతు మే గ్రాసం గావో త్రైలోక్య మాతర అనే శ్లోకాన్ని చెప్పండి మీ వీడియో లో ❤❤❤❤
Guruvu garu ipudu vunna situation lo oka ammayi intlo work,husband,kids,career,parents,inlaw,health ivanni chakkaga balance cheyali ante dyryam,shakthi,opika kavali yedina face cheyagala stamina kavali daniki yedina mantram chepandi guruvu garu please for women how to handle with courage,strength and patience how to balance please
@masapatrikrishnaveni12468 ай бұрын
Govindaya namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamisettyMahesh7 ай бұрын
Namaskaram ayyagaru
@mdevidurgalakshmilakshmi8848 ай бұрын
నమస్కారం
@Tammuworld9998 ай бұрын
నమస్కారం గురువు గారు
@madhuroyalwings97103 ай бұрын
Guruvu Garu mana vallu goamatha maranam sabaviste em cheyli
@Srivari.Dasudu3 ай бұрын
కనీసం మూడు గోవులు జీవితాంతం గో పోషణ చూసుకోండి.. ఐనా తక్కువే
@lakshminarayanamamidi11728 ай бұрын
Namaste, good suggestions, bobbarlu enni rojulaku repeat cheyyali, paalakoora cows not eating
నమ్మకంగ రోజూ సూర్యఅష్టకం ఆదిత్య హృదయం ఒక్కసారి చదవండి
@honeycreations01278 ай бұрын
@@Srivari.Dasudu guruvu garu dayachesi raja rajeswari astakam mariyu surya astakam aditya hrudayam pdf lu pampagalara veelythe video cheyandi swami mi padalaku sathkoti namaskaralu 🙏🙏 dayachesi reply evandi swami
@rajisandeep97567 ай бұрын
Putra santhanam kosam em cheyyalo cheppandi guruvugaru
@Srivari.Dasudu7 ай бұрын
పుత్ర సంతానం కొరకు కౌసల్యా జనయిత రామమ్,సర్వ లక్షణ సంయుతమ్, విష్ణో అర్ధమ్, మహాభాగమ్ పుత్రమ్, ఇక్ష్వాకు వర్ధనమ్. రోజూ దంపతులు ఇరువురు 108 సార్లు ఉదయాన్నే జపించి,కొంచం క్షీరాన్నం ఐనా రాములవారి నివేదన చేయాలి. ఇలా 41 రోజులు దీక్షగా చేయాలి. మాంసాహారం భుజించరాదు, ఆడవారి నెలసరి ఇబ్బంది అయిన సందర్భంలో 5 రోజులు ఇరువురు ఆపి మళ్ళీ ఎక్కడ ఆపేరో అక్కడే మొదలు పెట్టవచ్చు. మనోవాంఛా ఫలసిద్ధిరస్థు మీ శ్రీవారి దాసుడు.
@rajisandeep97567 ай бұрын
Dhanyavadhalu swamy
@nagaraniyadav17548 ай бұрын
Guruvu garu marriage kudaradam kosam em cheyalo cheppandi please 🙏🙏
Swamy maa Anna Vadina apudu godava padutune untaru swamy Anna Vadina Naku godava rakunda Pooja cheyalo cheppandi swamy please reply swamy
@Srivari.Dasudu8 ай бұрын
Mana videos lo anyunya dampatyam ane video chudandi
@ChukkaRamadevi-tz4kd8 ай бұрын
గోవిందా గోవిందా స్వామి మేము రామచంద్రమూర్తి కు గోవు ని వదిలము మాకు ముందు కాన్పు లో పపా చానిపొయీంది రెండు కాన్పు మాంచిగా ఉంటే మా వారు మొక్కు కుని వదిలారు గోమాత అక్కడ తిరుగుతూ ఉంటుంది మా ఇంటి దగ్గర గుడి ఇప్పటికే 16 ఇయర్స్ అవుతోంది గోమాత సంతానం చాల నే అనట్లు ఉంది మా మరిది వాటిని అమ్మి సోమ్ము. చెసుకుంటున్నాడు మేము స్వామి కీ వదిలేసా ం కాదా అలా చెయ్యవచ్చా స్వామి అడిగితే గోడవాలూ ఎందుకు అని వదిలేసా
@Srivari.Dasudu8 ай бұрын
చెయ్యకూడదు
@raju6218 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే ఆవు కి ఏం పెట్టాలి గురువు గారు
@Srivari.Dasudu8 ай бұрын
ఉద్యోగం కొరకు అని ఉంది చూడండి.అది పెట్టండి
@umaguntupalli99388 ай бұрын
Gurugaaru naaku dabbulu ivvali maa chellalu adhi asrhilo bhagam kaani konte ichindhi inka maa mother tanake support chestundhi naaku ivvavalasina dabhu ichela edhaina chepandi swamy chaala bhadhalo unnanu
@Srivari.Dasudu8 ай бұрын
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
@saganagalakshmi7705Ай бұрын
Government job ki remidi petandi
@Srivari.DasuduАй бұрын
శ్రీరామ పట్టాభిషేక సర్గ రోజు ఒకసారి న 11 రోజుకు చదవండి
చాలా వ్రతాలు చేశాను గురువుగారు ఎన్ని chesina జీవితం లో కష్టాలు తప్పడం లేదు గురువుగారు మంచి వ్రతం ఉఁటే చెప్పండి 🙏🙏
@manjulanagepalli51248 ай бұрын
దయచేసి మాకోసం వీడియో చేయండి 🙏🙏
@BonaboinaBhavani8 ай бұрын
Putra Santhanam kosam am pettali swami naku first baby girl undi
@Srivari.Dasudu8 ай бұрын
పుత్ర సంతానం కొరకు కౌసల్యా జనయిత రామమ్,సర్వ లక్షణ సంయుతమ్, విష్ణో అర్ధమ్, మహాభాగమ్ పుత్రమ్, ఇక్ష్వాకు వర్ధనమ్. రోజూ దంపతులు ఇరువురు 108 సార్లు ఉదయాన్నే జపించి,కొంచం క్షీరాన్నం ఐనా రాములవారి నివేదన చేయాలి. ఇలా 41 రోజులు దీక్షగా చేయాలి. మాంసాహారం భుజించరాదు, ఆడవారి నెలసరి ఇబ్బంది అయిన సందర్భంలో 5 రోజులు ఇరువురు ఆపి మళ్ళీ ఎక్కడ ఆపేరో అక్కడే మొదలు పెట్టవచ్చు. మనోవాంఛా ఫలసిద్ధిరస్థు మీ శ్రీవారి దాసుడు.
@chotumaggam8 ай бұрын
Guruvu garu.... Naku pelli aeindi kani. Na baratha naku samsara sukam ledu .. pillalu leru... Job sariga ledu.. business loss Anni rakala avamanalu. Naku naa bathaki...
@Srivari.Dasudu8 ай бұрын
ప్రతీ రోజూ మీ కోరిక చెప్పుకుని, రాజరాజేశ్వరి అష్టకం, మహాలక్ష్మీ అష్టకం చదవండి, త్వరలో మార్పు వస్తుంది
@chotumaggam8 ай бұрын
@@Srivari.Dasudu guruvu garu okkasari mitho matladali
Mana videos lo ఉద్యోగం కొరకు ane video chusi cheyyamdi
@sarath_86008 ай бұрын
Vankayalu pachivi tinavu kada swamy aavulu.
@vijaykrishna51998 ай бұрын
Enduku tinavu .....tintayee kada
@AnnapurnaG-nk7up8 ай бұрын
Kannada language description loo aayandi swamy memu Karnataka Baga cheputaru miru maku okk okati artam ayliudu please
@Srivari.Dasudu8 ай бұрын
I will try andi
@Userhindhu8 ай бұрын
Arogyaniki cheppaledu guruvugaru
@Srivari.Dasudu8 ай бұрын
ఆకరిలో చూడండి మినపప్పు పెట్టాలి
@Userhindhu8 ай бұрын
@@Srivari.Dasudu 👏🏻👏🏻
@lakshminarayanamamidi11728 ай бұрын
Present days cows not eating some above foods
@Srivari.Dasudu8 ай бұрын
Vaatiki nachinavi kooda pettochu
@bathulasrinivas70238 ай бұрын
స్వామి ఎవరు ఎవరి కి ఇచ్చిన తీసుకోవచ్చా స్వామి గోవు ని రిప్లై ఇవ్వండి
@Srivari.Dasudu8 ай бұрын
బ్రాహ్మణులకు ఇచుకుంటే మంచిది
@bathulasrinivas70238 ай бұрын
నమస్కారం గురూ గారూ మాకు ఒక సందేహం.నలుపు రంగు ఆవు నీ ఇంట్లో ఉంచకూడదు అంటున్నారు.దయచేసి చెప్పండి ఏ రంగు ఆవు నీ పెంచుకోవాలి.నలుపు, తెలుపు, ఎరుపు.అలాగే కపిల ఆవు, నాటు ఆవు, గంగి ఆవు ఇలా రకాలు ఉన్నాయి గా స్వామి ఎది మంచిది pleze చెప్పండి.
@Srivari.Dasudu8 ай бұрын
రంగు ఏదైనా గోవు దేవతే సంతోషం గా ఉంచుకోండి
@kalpanavlogs64608 ай бұрын
Exam manchi marks tho qualify avvali ante job kosam ani oka video pettaru kada andi adhi chadhuv kovacha andi
@Srivari.Dasudu8 ай бұрын
Chaduvukovacha
@vadla.neelakanteswari38348 ай бұрын
స్వామి నేను శివరాత్రి పండుగ రోజు న గుడిలో దేవుని దర్శనం చేసుకుని పక్కనే నిల్చొని ఉన్న పూజారి కాళ్ళు మొక్కాను.ఆయన నన్ను ఆశీర్వదించ లేదు.మళ్ళీ నాన్నే తిట్టాడు.గుడికి వచ్చి గాడిద పనులు ఏమిటి నా కళ్ళు ఎందుకు మొక్కావు అని.దోషం ఏమైనా ఉందా దయచేసి reply ఇవ్వగలరా
@Srivari.Dasudu8 ай бұрын
దోషం ఏమి లేదు తల్లి.. శివయ్య ముందు ఆయన కాళ్ళు పెట్టుకున్నారని అలా అని ఉంటారు
@vadla.neelakanteswari38348 ай бұрын
@@Srivari.Dasuduస్వామీ నేను ఏమి డౌట్ వచ్చినా మీకు సందేశం పంపుతాను.ఈ అభాగ్యురాలిని దీవించండి.నేను govt job kosam కష్టపడుతున్న దీవించండి
@ksuv38 ай бұрын
Swami please check your email. I sent you an email regarding a request. 🙏
@mkeerthana27948 ай бұрын
mba జాయిన్ అవ్వాలి అని entrance రాస్తునా స్వామి నాకు 100 లోపు ర్యాంక్ రావాలి అంటాయ్ ఆమె చాయలీ స్వామి
@mkeerthana27948 ай бұрын
Amina mantram chadavali aa swamy dakshina Murthy swamy varivi
@Srivari.Dasudu8 ай бұрын
మన వీడియోస్ లో హాయగ్రీవ సంపదా స్తోత్రం వీడియో ఉంది.అది చూసి చదువుతూ.. మీ సిలబస్ కూడా చదవండి.. జై శ్రీమన్నారాయణ
@mkeerthana27948 ай бұрын
@@Srivari.Dasudu thankyou swamy
@ChukkaRamadevi-tz4kd8 ай бұрын
గోవిందా గోవిందా స్వామి మేము మేనేలలో. 17 కీ తిరుపతి కి వెళ్ళాలి 15/16 స్వామి కీ జోగి ఎంతా వాచ్చా స్వామి చుసీ చెప్తారా మీ సమాచారాం కోసం ఎదురుచూస్తును
@seethavelagada77948 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే ఏం పెట్టాలి గురువు గారు. అలాగే సంతానం కలగాలి అంటే ఏం పెట్టాలి గురువు గారు.