ఉద్యోగం కొరకు ||

  Рет қаралды 89,334

Srivari.Dasudu

Srivari.Dasudu

Күн бұрын

For Srirama pattabhisheka sarga pdf plz click the below link
శ్రీరామ పట్టాభిషేక సర్గ పి డి ఎఫ్ కొరకు ఈ కింది లింకును ముట్టుకోండి
drive.google.c...
భక్తుల అనుభవాలు కొరకు కింది వీడియో చూడగలరు
• ముడుపుల వెంకన్న || భక్...
వీక్షకులకు మనస్ఫూర్తిగా నా మంగళాశాసనాలు,
ఈ వీడియో లో సందేశాలు, పరిహారాలు, కేవలం భక్తి శ్రద్ధలు నమ్మకం కలిగిన వారికి మాత్రమే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా మెయిల్ కి మెసేజ్ పెట్టగలరు.
nvramkishore@gmail.com
రిప్లై ఇవ్వడానికి ఆలస్యం ఐనప్పటికీ రిప్లై ఇస్తాను.
వీడియో లో చెప్పబడిన పరిహారాలు పూర్తి విశ్వాసం తో ఆచరిస్తే మంచి జరుగుతుంది. పది మందికి మంచి జరగాలని నా సంకల్పం ను మీరు దృఢపరుస్తారని ఆశిస్తున్నాను. ఎంతో మంది మన పరిహారాలు పాటించి సత్ఫలితాలు పొందడం జరిగింది..మీకు కావలసిన వారికి షేర్ చేసి, వీడియో ని లైక్ చేసి సపోర్ట్ చేయగలరు.
మీ అవసరాన్ని ఆధారం చేసుకుని మెయిల్ పెడితే దాని ఆదారంతో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మన భారత దేశం లో ఉండే వీక్షకులకు పురోహితులు అందుబాటులో ఉంటారు, ఐనా నా అవసరం ఉన్నవారు నాకు మెయిల్ ద్వారా సందేశం పెట్టగలరు, కానీ ఇతర దేశం లో ఉన్న మన భారతీయుల గురించి నా తాపత్రయం, వారికి అన్ని విధాలా పూజ సంబంధిత విషయాలలో తోడుగా ఉండాలి, వారిని ముందుకి నడిపించాలని నా ఆశ.
దయచేసి మీ వ్యక్తిగత విషయాలను మెయిల్ లో పంపకండి.
జై శ్రీమన్నారాయణ
మీ శ్రీవారి దాసుడు
రామ కిషోర్ ఆచార్యులు
అర్చకులు
వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం
కొత్త వెంకోజిపాలెం
హైవే పక్కన సర్వీస్ రోడ్
విశాఖపట్నం
#karthikapuranamvideos
#karthikapuranam
#karthikapuranamtelugu
#karthikapuranamfullstory
#karthikapuranamimportance
#karthikapuranamtodaystory
#karthikapuranamhistory
#karthikapuranamlatestvideos
#karthikapuranamfacts
#karthikamasamspecial
#karthikamasam2024
#karthikapuranamday1
#karthikapuranamday2
#karthikapuranamday3
#karthikapuranamday4
#karthikapuranamday5
#karthikapuranamday6
#karthikapuranamday7
#karthikapuranamday8
#karthikapuranamday9
#karthikapuranamday11
#karthikapuranamday19
#karthikapuranamday15

Пікірлер: 1 100
@MAHESH-on1xs
@MAHESH-on1xs Ай бұрын
నిజమైన భక్తితో అనుసరించేవారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నేనే సాక్ష్యం. నేను 21 రోజులు చదివాను. డీఎస్సీ లో సెలెక్ట్ అయ్యాను. జై శ్రీ రామ్🙏🙏🙏
@poornabharathi27
@poornabharathi27 Ай бұрын
Telsngana ahhhh andi... congratulations 🎉...nenu apdsc kimprepsre avuthunnanu......
@poornabharathi27
@poornabharathi27 Ай бұрын
Onion and garlic tinakundane chesaraa sir.....kunchem doubt clear cheyandi😊......
@Uma-zb8zz
@Uma-zb8zz Ай бұрын
Ela chadivaruu.....a time lo ... konchem chepandi
@vankdothmahesh9644
@vankdothmahesh9644 Ай бұрын
Preparation lekunda job vastadha broo.. kastapadanidhe edhi radhu
@ravikumarbasa3595
@ravikumarbasa3595 Ай бұрын
ఏ రోజు ప్రారంభించాలి
@talarisreekanth1849
@talarisreekanth1849 Ай бұрын
I am experienced person who got my first job and start my carrer because of this video. Jai Shree Ram Jai Seeta Ram.
@anvithas5621
@anvithas5621 Ай бұрын
Nenu e mantra chadinavanu. 11 days nammakam. Tho bakthitho, non veg thinakunda chadivanu.. Naku DSC job vachindi. (School assistant). Very powerful mantra ✨ Jai shree ram 🙏🙏
@FarhanakhanamFara
@FarhanakhanamFara Ай бұрын
Medam daily 11 times chadvite enta time pattindi
@FarhanakhanamFara
@FarhanakhanamFara Ай бұрын
Okatesari 11 times chadvala day motham lo chadvocha
@poornabharathi27
@poornabharathi27 Ай бұрын
Congratulations andi🎉🎉🎉
@poornabharathi27
@poornabharathi27 Ай бұрын
Mari meeeu onion and garlic tinakundane chesaraa?????
@Venkatesh-Venky
@Venkatesh-Venky Ай бұрын
@@poornabharathi27 dont eat
@Hari-jg5wq
@Hari-jg5wq 3 күн бұрын
Namaskaram guruvu garu Nenu Sri Rama pattabisheka sarga purthi chesanu swamy Nenu 4 years ga try chesthuna job ninna vachindi naku Dhanyavadalu guruvu garu
@satyaraaj2044
@satyaraaj2044 Ай бұрын
జై శ్రీరామ్ నేను మా భర్త ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నాం చేస్తుంటే 11 రోజులు చదివాను 8వ రోజున మా పెద్దమ్మ గారు అయ్యోధ నుంచి రాముని విగ్రహం తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు... చాలా సంతోషం అనిపించింది.... ఆ శ్రీరాముని దయ వల్ల నా భర్త కి ఆయన అనుకునే ఉద్యోగం వచ్చింది....శ్రీ సీత, లక్ష్మణ, భరత,శత్రుఘ్న, అంజనేయ సమేత శ్రీ రామచంద్ర మూర్తి కి జై
@neerajachelluboina392
@neerajachelluboina392 Ай бұрын
Husband kosam wife kuda chadavocha andi
@swathijessy9632
@swathijessy9632 Ай бұрын
మీరు ఎలా చదువురు ? కొంచెం చెప్పండి, ఖచ్చితంగా తలస్నానం చేసే చదవాలా?? లేకపోతె normal ga అయినా చదవొచ్చా ఏ time lo చదవాలి? కొంచెం reply ఇవ్వండి ప్లీజ్
@satyaraaj2044
@satyaraaj2044 Ай бұрын
@@neerajachelluboina392అవును తప్పకుండా చదవవచ్చు అండి...భర్త చేసే job కుటుంబం కోసం కదా
@satyaraaj2044
@satyaraaj2044 Ай бұрын
​@@swathijessy9632 nenu after periods start chesaanu Tuesday modalu pedithe malli vache Friday ki ayyindhi... Head both roju cheyyaledu... roju pooja ayyaka morning pooja gadhi lo kurchuni chadivanu andi ....Miru kuda tappakunda chaduvukondi శుభం కలుగుతుంది
@gopagoniLavanya-p3w
@gopagoniLavanya-p3w Ай бұрын
Daily deepam pettey valla meeru
@yasasriboutique7257
@yasasriboutique7257 Ай бұрын
నేను మా అమ్మాయి జాబ్ కోసం ఈ కార్తీకమాసం నుంచి చదువుతున్నాను ఆ శ్రీరాముని అనుగ్రహము మరియూ గురువు గారు అనుగ్రహం ద్వారా తొందరలో job రావాలని దీవెంచంది గురువు గారు 😮,
@Brinda111
@Brinda111 29 күн бұрын
జై శ్రీరామ్ నేను 11 రోజులు పారాయణం చేసాను స్వామి ..ఆ స్వామి అనుగ్రహం నాపై ఉంటుందని అని గ్గట్టిగా నమ్ముతున్న ..జైశ్రీరామ్..and bless me swamy and very thankful to you elanti manchi manchi vishyalu maku teliya chestunduku
@Bhagyasree924
@Bhagyasree924 Ай бұрын
Really its power full just I listen Pattabisheka swarga I got job with in one month jai sriram🙏🏻
@appalabattularavi1960
@appalabattularavi1960 Ай бұрын
కంగ్రాట్స్ మేడం. ఈ పారాయణం ఏ రోజునైన మొదలు పెట్టవచ్చా లేదా పలానా వారం మొదలు పెట్టాలా.రిప్లై ఇవ్వండి మేడం
@manju61
@manju61 Ай бұрын
A job vachindi madam
@rajkumarbeneath3412
@rajkumarbeneath3412 Ай бұрын
Madam m job
@yaminireddy9211
@yaminireddy9211 Ай бұрын
Yes i followed nd i got job thank you guruvu garu🙏
@pavani_vlogs2610
@pavani_vlogs2610 Ай бұрын
Hi sis ela cheyali chepadi please
@S.K.VENIRAM2001
@S.K.VENIRAM2001 7 күн бұрын
Maa babu shree rama pattabhishekam Chadivadu. 1 week lo manchi company lo job vachhindhi.. Chala chala happy ga vundhi. Jai shreeram..... Jai hanuman...... 🙏🏼🙏🏼🙏🏼
@maripallyrama3764
@maripallyrama3764 Ай бұрын
నమస్తే గురువు గారు,నేను శ్రీరామ పట్టిభిషేక సర్గ 11 రోజులు చదివాను. నేను రాయబోయే పరీక్షల్లో విజయం సాధించి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.🙏🙏🙏
@sureshsupersongs553
@sureshsupersongs553 27 күн бұрын
స్వామి నాతో రామాయణం బుక్ లేకుండా మీరు పెట్టిన లింక్ లొ డౌన్లోడ్ చేసుకున్న స్వామి థాంక్స్ స్వామి 👏👏స్వామి పాదాభి వందనాలు చాలా ఆనందంగా వుంది స్వామి
@AnithaTirumala
@AnithaTirumala Ай бұрын
Chala powerful manthram Nenu e parayanam chadhivanu Naku Government job vachindhi JAI SRI RAM🙏🙏🙏🙏🙏🙏
@Pretty_preethi27
@Pretty_preethi27 Ай бұрын
With out preparation aa mam
@mamathaathe8846
@mamathaathe8846 Ай бұрын
No with preparation.. And sri ram blessings
@appalabattularavi1960
@appalabattularavi1960 Ай бұрын
Congrats andi.11 రోజులు ఆ మంత్రం చదివితే సరిపోతుందా లేక ముడుపు ఏమైనా కట్టాల .ప్లీస్ రిప్లై ఇవ్వండి మేడం
@Pretty_preethi27
@Pretty_preethi27 Ай бұрын
@appalabattularavi1960 i don't know madam.. Meer aa sir ni adagandi
@balivadakalyani6199
@balivadakalyani6199 Ай бұрын
Congratulations
@Puppymilo879
@Puppymilo879 Ай бұрын
Nenu read chesanu before 6 months start chesina a few days ki Naku job offer vachindhi 🙏jai sriram..Thank you guru garu !!!!
@RajKumar-iv4xe
@RajKumar-iv4xe Ай бұрын
Jai Sree Ram, Nenu Kuda Chadivanu, Naku kuda Job Vachindi andi Thankyou Pantulugaru❤❤❤
@sri-tha-bhav4922
@sri-tha-bhav4922 Ай бұрын
నమస్కారం స్వామి మీరు చెప్పినట్టుగా నాకు కూడా 6 నెలలుకు మంచి ప్యాకేజీ తో ఉద్యోగం వచ్చిందండి.... జై శ్రీరామ్ 🙏🙏😊
@danapanasrinu8922
@danapanasrinu8922 Ай бұрын
స్వామి ఉద్యోగం గురించి .... ప్రయత్నం చేస్తున్న.... మీ వీడియో చూసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చదివాను స్వామి... పరీక్ష బాగా రాశాను....జాబ్ వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను... స్వామీజీ... నన్ను ఆశీర్వదించండి 🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Ай бұрын
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@mvijayalaxmi3464
@mvijayalaxmi3464 Ай бұрын
Guruvugaru namaskaram nenu paaraayana chesanu....kani eppudu karuna chuputhado ramayya thandri
@jyothikanakala4485
@jyothikanakala4485 Ай бұрын
Swamy ninu monna dussera lo chadivanu ,inka final merit raledu,malli ee Karthika masam lo chavocha swamy please reply swamy 🙏🙏
@danapanasrinu8922
@danapanasrinu8922 Ай бұрын
@@Srivari.Dasudu TQ swami
@KiranKumar-mk1nv
@KiranKumar-mk1nv Ай бұрын
స్వామీ శ్రీరామ పట్టాభిషేక సర్గ చదివాను tet exam బాగా రాశాను. డీఎస్సీ కూడా బాగా రాసి జాబ్ రావాలని మళ్ళీ చదువుతాను మీకు చాలా ధన్యవాదములు గురువుగారు
@gsumanth1465
@gsumanth1465 Ай бұрын
నేను నిన్నటి నుండి చదవడం మొదలు పెట్టాను ఆ శ్రీ రాముల వారు నా వెంట ఉండి నడిస్పస్తారు అని అనుకుంటున్నాను జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@UdaykumarAkshaya
@UdaykumarAkshaya Ай бұрын
Nenu Exmas priper అవుతున్న నాకు జాబ్ వచ్చింది థాంక్య్ స్వామి 🙏🙏🙏🙏
@tingilkarmahender8672
@tingilkarmahender8672 Ай бұрын
Em job?
@UdaykumarAkshaya
@UdaykumarAkshaya Ай бұрын
Bank
@tingilkarmahender8672
@tingilkarmahender8672 Ай бұрын
@@UdaykumarAkshaya ok congratulations 👏
@ashokgoud7037
@ashokgoud7037 12 күн бұрын
I got job but i am reach my goal job thanks it's work later so i am continue this reading thanks guruji🎉
@vattepumamatha287
@vattepumamatha287 Ай бұрын
Nijame swamy...naku kuda job vachindi recent ga .... thankyou sreerama pattabhisheka sarga gurinchi cheppinanduku 🙏
@nandinikancharla2865
@nandinikancharla2865 17 күн бұрын
From where we can read Pls tell where can find it
@rajithatalla4953
@rajithatalla4953 7 күн бұрын
గురువుగారు నేను కూడా మా అబ్బాయి ఉద్యోగం కోసం ఆ శ్రీరాముని పాదాలు పట్టుకుంటా తండ్రి, ఆ తండ్రి నన్ను కనికరించేలా దీవించండి గురువుగారు
@lalithareddy9657
@lalithareddy9657 Ай бұрын
100% correct nenu ma husband kosam chesanu 11 days ma husband 21 days chesaru 21 days lopu job vachi join ayaru tqsss soo much swamy
@SugunaRavi-hu1qx
@SugunaRavi-hu1qx Ай бұрын
Nenu chadivaanu ...its very power full .but naku inka exam rase chance raledhu ...definitely Naku sriramuni blessings tho gov job vastundi Ani anukuntunnanu ......tq swami
@nandinikancharla2865
@nandinikancharla2865 17 күн бұрын
Pls send the pdf or where we can get this srirama pattabhishaka sarga
@gatlasantoshkumar8079
@gatlasantoshkumar8079 14 күн бұрын
Link in discription
@chaitanyalakshmi351
@chaitanyalakshmi351 Ай бұрын
Jai sree Ram... Nenu 11 days parayanam chesanu swamy.... Swamy dayatho udhyogam vaste na jeevitham malupu tirugutundhi..... Jai shree Ram... Hare Krishna.. . Hare nayarayana....
@bharadwaz-nq1py
@bharadwaz-nq1py 25 күн бұрын
Chala Rojula nunchi, Parayanam cheysanu. Kaani naaku, job inkka raleydu, Swami. 🙏 Jai Sriram 🙏
@psrpvm1034
@psrpvm1034 Ай бұрын
Nenu kuda chesanu..naku job vachindi..Jai shree Ram..Time pattina vastundi tappakunda..trust and do thank you 🙏
@Neelu_sasi
@Neelu_sasi Ай бұрын
Chala chala power full 🙏🙏 thank you guruvu garu chaduvina 5days ki interview job anni over very powerful
@shyamt4361
@shyamt4361 Ай бұрын
Nenu SET exams clear avvalani chadivanu swamy naku exam clear ayindhi nenu nammi chadivanu thank you swamy
@m.chandrika7087
@m.chandrika7087 Ай бұрын
Swami nenu chala years nundi try chesthunnanu job kosam meru e srirama pattabhisheka sarga gurichi chepparu meku thanks nenu kuda chesthanu aa ramulavari anugraha m kalagali ani deevichandi meku dhanyavadhamulu
@thotakurasiri3725
@thotakurasiri3725 Ай бұрын
I started reading guess what happened,i have wish to visit bhadrachalam form so many years after 3 day read i got call from my friend and she asked me to they have plan to visit bhadrachalamand she want to me to join we them.we visit and we made suprabhatha seva . Tq sir
@bhuvanachatti7881
@bhuvanachatti7881 Ай бұрын
నేను కూడా పారాయణం చేసాను స్వామి నాకు ఉద్యోగం వచ్చేయ్ లాగ చుడండి స్వామి దాని కోసం చాలా వేచి చేస్తున్నాను నాకు ఉద్యోగం చాలా అవసరం స్వామీ
@Akhila709
@Akhila709 Ай бұрын
Nenu 5th month pregnant tho undi na husband kosam chesanu 21days 11 days ani chepparu kani naku regular ga chadavali anipinchi 21days chadiva na husband ki bank job ochindhi select ayyaka interview ki chadiva 8th day interview ayindhi happy next 21days lo select aipoyaru chala ante chala happy anipinchindhi nijam ga nammakam tho chadavandi thappakunda jaruguthundhi...... JAI SRI RAM ❤♾️🙏
@pavaninirmala7853
@pavaninirmala7853 Ай бұрын
Evening cheyocha
@Akhila709
@Akhila709 Ай бұрын
@pavaninirmala7853 nenu aite 1st mrg chesanu 11 days next varahi navarathrulu start ainatarvatha pooja cheskuntu evening chadivanu
@tanoojkamireddy4046
@tanoojkamireddy4046 27 күн бұрын
Daily 1 time chala andi
@padman3342
@padman3342 Ай бұрын
Nenu start chesanu tomorrow tho 11 days complete avvtundi andi and thanks andi sri rama thandri
@Cherrybunnytalk
@Cherrybunnytalk Ай бұрын
Edi nijam ga naku chala help chesindi 2018 nundi nenu chala govt exams rasanu but raledu kani nenu e srirama pattabhi shega sarga chadivanu june lo naku eppudu govt teacher job vachindi tq so much guruvu garu
@yerrakumari3748
@yerrakumari3748 Ай бұрын
Ela chadivaru ?
@poornabharathi27
@poornabharathi27 Ай бұрын
Continue ga chadivara........roju 11 tyms chadivaraaa?
@Cherrybunnytalk
@Cherrybunnytalk Ай бұрын
@@poornabharathi27 11 days non veg thinakunda morning chdivanu
@poornabharathi27
@poornabharathi27 Ай бұрын
@@Cherrybunnytalk tappakunda tqu andi........ congratulations mee job ki......
@poornabharathi27
@poornabharathi27 Ай бұрын
@@Cherrybunnytalk daily 1 tym chadivaraa....11 tyms chadivaraa?
@srivanirayapati7067
@srivanirayapati7067 Ай бұрын
శ్రీ రామ పట్టాభిషేక సర్గ మా ఊరి దగ్గర ఉన్న టెంపుల్ లో 11 days parayana chesanu after 2 months lo job vachindi Andi meeku shathakoti vandanalu Andi 😊
@kavithaKavi-gk7pt
@kavithaKavi-gk7pt Ай бұрын
Daily 11 times cheyala andi
@srivanirayapati7067
@srivanirayapati7067 Ай бұрын
@kavithaKavi-gk7pt daily 1 time cheyali 11 rojulu cheyali
@nandiniv3015
@nandiniv3015 Ай бұрын
​@@srivanirayapati7067 niyamalu em patinchali
@vishwananna4432
@vishwananna4432 Ай бұрын
Daily 1 time 11 days chadavala andi
@srivanirayapati7067
@srivanirayapati7067 Ай бұрын
@vishwananna4432 avnu Andi
@sivasaivinnakota7427
@sivasaivinnakota7427 Ай бұрын
స్వామి కొంచెం శ్రీ రామ పట్టాభిషేక సర్గలోని శ్లోకాల లో కొన్ని చోట్ల వెరెలగా వుంది గురువు గారు నాకు కొంచెం వివరణ ఇవ్వండి
@RANJITHKUMAR-hm4be
@RANJITHKUMAR-hm4be Ай бұрын
Very powerful mantra after listening and reading this god gift mantra I got job. Sri Rama pattibisheka sarga is very very powerful
@ramadevi3994
@ramadevi3994 Ай бұрын
Swami ma babu IAS avali nenu 11 rojulu parayanam chesanu ee kartikamasamu lo bless him . Jai sree ram Jai sree ram Jai sree ram
@poornach3748
@poornach3748 Ай бұрын
Swami nenu Maa babu kosam rama pattabhisheka sarga chadhivanu andi Maa abbayi job ravali meeru deevinchandi swamy
@srinivasaraju9589
@srinivasaraju9589 27 күн бұрын
Guruvu garu namaskaram...nijame swami..naa life lo chala manchi jarigindhi.
@KALVALAS
@KALVALAS Ай бұрын
Nenu chadivanu...chadivana 2monthski naku government job vochindhi thankyou JAI SHREE RAM🙏🙏🙏🙏
@ravikumarbasa3595
@ravikumarbasa3595 Ай бұрын
ఏ రోజు ప్రారంభించాలి
@AmmuChitti-o9x
@AmmuChitti-o9x 13 күн бұрын
Swamy nannu ashirvadhinchandi swamy
@nagadivyasunkara174
@nagadivyasunkara174 Ай бұрын
నేను శ్రీరామ పట్టాభిషేకము నా శ్రీవారు జాబ్ కోసం చదివాను, 11 రోజులు లోపె నా శ్రీవారు కి జాబ్ వచ్చింది. చాలా మంచి కంపెనీ లో వచ్చింది జాబ్. చాలా సంతోషం గురువు గారు. జై శ్రీరామ్ ఇప్పుడు నేను నా కోసం చదవాలి అనుకుంటున, నాకు మంచి కంపెనీ లో మంచి జాబ్ వచ్చేలా చెయ్యండి స్వామి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై భజరంగి బాన్
@ashajyothi399
@ashajyothi399 28 күн бұрын
Nenu kuda andi
@MeerabiShaik-g2p
@MeerabiShaik-g2p Ай бұрын
Ma abbayki job ravali swami. Nee karuna chupinchu thandri
@sheyanshgoud9037
@sheyanshgoud9037 Ай бұрын
Sri Rama pattabishekam chadivanu.naku dsclo job vachindi.tq smami
@mohanalolla2285
@mohanalolla2285 Ай бұрын
Chala Chala thanks Andi guruvu garu
@vamsirajesh2
@vamsirajesh2 Ай бұрын
నేను చదివాను ఇంకా జాబ్ రాలేదు ఓపికగా ఉన్నాను జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయం ❤
@Moksha_Rahasyam
@Moksha_Rahasyam Ай бұрын
11 days chesara
@csk-v8b
@csk-v8b Ай бұрын
Nammakam tho chadvandi 11 days Leda 41 days chadvandi miru ankunna pani kachitamga jarugutadi
@rajasekharpoli9019
@rajasekharpoli9019 Ай бұрын
నమస్కారములు గురువుగారు చాలా మహిమ కల్గిన సర్గ స్వామి నేను ఎన్నో అనుభవాలు పోదినాను స్వామి నేను ఇప్పుడు D. Sc S. A Biology ఉద్యోగం కోసం 11 సార్లు సర్గ ను చదివాను స్వామి మళ్ళీ మళ్ళీ చదవచ్చా స్వామి Notification కు ఇంకా టైం వుంది స్వామి నా ప్రశ్న కు సమాధానం ఇవ్వండి స్వామి. 🙏🙏🙏
@suneethasri8248
@suneethasri8248 Ай бұрын
Amma yennisarlu ayina chadavacchhu
@rajyalakshmiyeggireddi4995
@rajyalakshmiyeggireddi4995 Ай бұрын
Which district andi
@uniqueknowledge3383
@uniqueknowledge3383 Ай бұрын
District edhandi
@rajyalakshmiyeggireddi4995
@rajyalakshmiyeggireddi4995 Ай бұрын
@@uniqueknowledge3383 which district
@vijayalaxmi7607
@vijayalaxmi7607 Ай бұрын
11 sarla 11 day na mam
@eroja3505
@eroja3505 Ай бұрын
Gr2 జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను...స్వామి.,నా ప్రయత్నం ఫలించాలి దీవించండి ...స్వామి...ఈరోజే స్టార్ట్ చేస్తాను...రామ పట్టాభిషేక సర్గ., thank you స్వామి
@kumar8742
@kumar8742 Ай бұрын
Nenu kuudaa
@parvathiramesh3707
@parvathiramesh3707 Ай бұрын
​@@kumar8742 nenu kuda
@lathach9486
@lathach9486 Ай бұрын
Bayaka book dorukunda andi srerama patabhiselha sarga ane adigite istara andi plz rply
@parvathiramesh3707
@parvathiramesh3707 Ай бұрын
@@lathach9486 description lo pdf pettaru download chesukuni print tiyinchukindhi 25 rupees avuthundhi Vidiga oka sarga ekkada dorkadu
@TelanganaTwins
@TelanganaTwins Ай бұрын
Pls send this సర్గా శ్లోకములు
@ramyavangari441
@ramyavangari441 Ай бұрын
Neenu Telangana lo govt. Jobs try chedamanykuntunnanu this is the best remedy i will do this
@SandhyaKamatam-g8s
@SandhyaKamatam-g8s Ай бұрын
Nenu group2 exam rasthunnanu andulo naku udyogam ravali.swami.thank you
@vijayalakshmidasar4994
@vijayalakshmidasar4994 26 күн бұрын
Thank you స్వామి నాకొడుకుగురించి స్వామి
@Arjunkumar-zy2zt
@Arjunkumar-zy2zt Ай бұрын
Namaskaram🙏 Swamy. Aa SithaRamula Dheevena valla Naaku Para military lo Job vachindhi. 🙏🙏. Meeku chala runapadi untanu swamy.
@vs8824
@vs8824 Ай бұрын
🙏🙏. Nenu ninna chadavadam start chesanu andi, kalalo chala mandi hanuman deeksha teesukunna swamulu kanipincharu na chuttu. Chala years nundi job kosam trying nenu. Na sankalpam neravaralani aashirvadinchandi🙏🙏🙏🙏
@sudhasivvala1784
@sudhasivvala1784 Ай бұрын
Resume ఇచ్చాను చదవడం స్టార్ట్ చేశాను స్వామీ. 9 సారి చదివిన రోజు జాయిన్ అవ్వమన్నారు. మిగిలిన 2 రోజులు ఈవినింగ్ ఆఫీసు నుంచి వచ్చి చదివాను స్వామీ. కృతజ్ఞతలు స్వామీ.జై శ్రీరామ్ 🙏🙏🙏
@giriprakashyella8151
@giriprakashyella8151 Ай бұрын
namaskaram guruvu garu nenu start chesanu Jai sri rama
@sureshthadoori8729
@sureshthadoori8729 Ай бұрын
Chala powerful chadavandi Naku vochindhi job jai sree rama❤
@Pretty_preethi27
@Pretty_preethi27 Ай бұрын
Without preparation aa sir
@sureshthadoori8729
@sureshthadoori8729 Ай бұрын
@Pretty_preethi27 with preparation
@Pretty_preethi27
@Pretty_preethi27 Ай бұрын
@sureshthadoori8729 sir... Mrng ea chadivara
@sureshthadoori8729
@sureshthadoori8729 Ай бұрын
@Pretty_preethi27 2 times group 4 select iyyanu
@Pretty_preethi27
@Pretty_preethi27 Ай бұрын
@@sureshthadoori8729 congrats sir.. Nd tq so much🙏
@jahnavibommisetty7103
@jahnavibommisetty7103 Күн бұрын
Nenu 5 years nunchi job kosam wait chestunna. Sri Rama pathabhisekha sargha chadivinaka work from home job vachindhi
@nsreeja6569
@nsreeja6569 Ай бұрын
Nenu last week sree rama pattabhisheka 11 days chadhivanu swamiji Naku November 30th ki exam vundhi nannu bless cheyandi swamiji
@Dedivya
@Dedivya Ай бұрын
Ibps po mains
@danduswathireddy4777
@danduswathireddy4777 7 күн бұрын
స్వామి మీ మాట విని నేను 11days చదివాను ఒక exam kuda రాసాను అందులో వచ్చేలా ఆశీర్వాదం ఇవండీ స్వామి కష్టాలలో ఉన్నాము 💐🙏🏼🙏🏼😔
@kusumamanavuriruchulu9466
@kusumamanavuriruchulu9466 Ай бұрын
నేను చదివాను గురూజీ అయోధ్య రామాలయం ఓపెనింగ్ రోజు మొదలు పెట్టి 11 డేస్ కంప్లీట్ చేశా 2025 lo రాయబోయే dsc నాకు మంచి ర్యాంక్ తో లో నాకు జాబ్ రావాలని దీవించండి తండ్రి 🙏🙏🙏🙏
@jyothireddy7991
@jyothireddy7991 Ай бұрын
24 dsc lo raleda andi
@SatlaBhagyalaxmi
@SatlaBhagyalaxmi Ай бұрын
Guruvu garu nenu 11 rojulu chadhivanu.... Job kosam wait chesthunnanu guruvugaru... Aa sri ramuni anugrahamu naa paina undali ani korukuntunnanu guruvu garu.. 🙏🙏🙏 jai sri ram 🌹🌹🌹🌹🌹 7:18 7:25 🙏🙏🙏🙏🙏
@madaviravindar1593
@madaviravindar1593 Ай бұрын
jai sri ram ..........swamy .neku.ni kutumbaniki........sri ramuni ashirwadalu undalani. korutunnaanu...
@SkRnm-g5m
@SkRnm-g5m 18 күн бұрын
Thank you guruvugaru🙏
@ravinderchowhan4166
@ravinderchowhan4166 Ай бұрын
స్వామి ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూన్న నాకు ఉద్యోగం రాలేదు. చివరి ప్రయత్నం గా ఒక పరీక్ష రాశాను. మీ వీడియోస్ చూసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేక సర్గః చదివుతున్నాను స్వామి నాకు ఉద్యోగం వస్తే మిమ్మల్ని కలుస్తాను స్వామీజి నన్ను ఆశీర్వాదించండి జై శ్రీ రామ్
@ManiMani-ty4te
@ManiMani-ty4te Ай бұрын
స్వామి జాబ్ కోసం ట్రై చేస్తున్నా నన్ను ఆశీర్వదించు స్వామి
@sree8864
@sree8864 7 күн бұрын
I did this pooja and got job after 6 months
@LakshmeeRayudu
@LakshmeeRayudu Ай бұрын
Nenu స్టార్ట్ చేశాను 5days ayouthundandi earlymrng చదువుతున్నాను ,తొరలో rayaboie డీఎస్సీ లో జాబ్ రావాలని devinchadi స్వామీ
@Srivari.Dasudu
@Srivari.Dasudu Ай бұрын
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@geetharaju2235
@geetharaju2235 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@swathijessy9632
@swathijessy9632 Ай бұрын
Early morning ante , Snanam chesi chaduvuthunara Cheyakapoyina parvaledha Pls reply madam
@mogullasuresh4979
@mogullasuresh4979 Ай бұрын
స్వామి గారు డిసెంబర్ లో జరిగే గ్రూప్ 2 లో జాబ్ రావాలని ఆశీర్వ దించండి..,🙏🙏🙏
@damerlarajanikanth5855
@damerlarajanikanth5855 Ай бұрын
Mee happy ne maaku happiness ayyagaaru . Jai sriram jai hanuman.
@ArunaMadasu-v4u
@ArunaMadasu-v4u Ай бұрын
Guruvu garu nenu miru chepindi vini start chesanu start chesina day evening ey naku interview schedule ayindi within 4 days lo ne naku offer vachindii 🙏jai sreeram
@SHIVAKUMAR-xp2vg
@SHIVAKUMAR-xp2vg Ай бұрын
Rama rama rama rama rama rama
@jyothibodeboina3103
@jyothibodeboina3103 Ай бұрын
Nenu srirama pattabhisekha sarga 11 days complete chesanu swamy..Next ts Dsc lo naaku Sgt job ravali ani bless cheyandi guruvu gaaru..Thank you soo much 🙏
@allumoluvarivantillunvlog2107
@allumoluvarivantillunvlog2107 Ай бұрын
జై శ్రీమన్నారాయణ సుందరకాండ పారాయణం చేశాను అని చెప్పాను కదా స్వామి ఇప్పుడు ఈ పట్టాభిషేక సర్గ చేస్తాను 11 రోజులను మా పిల్లలకి ఉద్యోగం కోసం నేను చేద్దామని అనుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 22 күн бұрын
Yes, i got, it is very powerful no doubt. If you did not get after 11 days paraayana please do continue some more days. Jai Sriram🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@sravaninalluri926
@sravaninalluri926 16 күн бұрын
Please Andi .....ela chesaro .....em chesarooo cheppandi ....one year nunchi job kosam badha padtuna please Andi cheppandi .....em cheyyalo cheppandi
@ParameswariAkshinthala
@ParameswariAkshinthala Ай бұрын
Namasthe swami... Nenu 11 days rama pattabhiseka sarga chadivanu... Naku anukunna dhani kante manchi college lo teaching job vachindi... Thank you swami..
@PallaviFrooty
@PallaviFrooty 8 күн бұрын
Daily 1time chala andi
@ThanuDhari
@ThanuDhari Ай бұрын
గురువుగారు మీకు ధన్యవాదాలు స్వామి
@GaneshGaneshe-o3x
@GaneshGaneshe-o3x Ай бұрын
Neenu na koduku kosam 11 days chadivanu aa swami anugraham kosam 1000 kallatho eduruchoosthunnamu guruvugaaru mee anugrahm kooda kaavaali guruvugaaru.🙏🙏🙏🌹🌹🌹
@Srivari.Dasudu
@Srivari.Dasudu Ай бұрын
తప్పక వస్తుంది ఓపికగా ఉండండి. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@reddydurgabhavani1199
@reddydurgabhavani1199 Ай бұрын
నేను కూడా ​చదువుతున్నాను గురువుగారు శ్రీరామ పట్టాభి సర్గ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా జాబ్ కోసం విఫలం అవుతుంది ఈసారి అయినా శ్రీరాముని దయవల్ల అయితే చాలు గురువుగారు 😪🙏🙏@@Srivari.Dasudu
@GaneshGaneshe-o3x
@GaneshGaneshe-o3x Ай бұрын
@@Srivari.Dasudu thank you guruvugaru 🙏🙏🙏🌹 🌹🌹
@riyasri4599
@riyasri4599 Ай бұрын
Temple ekkada guriji gaaru
@himasankar4561
@himasankar4561 Ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ 🙏🌹🙏🌹
@jyothiguttula9105
@jyothiguttula9105 Ай бұрын
Jai Sriram.
@madhamsettirk353
@madhamsettirk353 Ай бұрын
స్వామి నమస్కారం. మేము ముగ్గురు అన్నదమ్ములం. నేను చిన్న వాడిని. ఏటిసుతకం లో ఉన్నవారు.పట్టాభిషేక సర్గ చదువు కొవచ్చా. స్వామి తెలియచేయండి. నమస్కారం.
@kattelashiva6895
@kattelashiva6895 Ай бұрын
Same doubt reply
@aaryaaadhvik8688
@aaryaaadhvik8688 Ай бұрын
Ninu chadhivanu swamy Job kosam Nannu eppudu karunistado Aa ramayya thandri
@SSiri2000
@SSiri2000 Ай бұрын
Good morning Swami nenu srirama pattbhishekaswarga chadvanu swami🎉 result kosam wait chestuna
@venkatesh1721
@venkatesh1721 Ай бұрын
S̤i̤r̤.̤.̤.̤h̤o̤w̤ t̤o̤ g̤e̤t̤ d̤a̤r̤g̤a̤ s̤l̤o̤k̤a̤s̤ p̤l̤s̤ h̤e̤l̤p̤ i̤a̤m̤ i̤n̤t̤e̤r̤e̤s̤t̤e̤d̤.̤
@venkatesh1721
@venkatesh1721 Ай бұрын
S̤a̤r̤g̤a̤ s̤l̤o̤k̤a̤s̤ ̤
@SSiri2000
@SSiri2000 Ай бұрын
@venkatesh1721 discription lo unnai previous vedio lo
@yadavallivenkatanagagahanv1128
@yadavallivenkatanagagahanv1128 23 күн бұрын
నిజమే మా husband కి job వచ్చింది
@nareshnaresh-zf9tg
@nareshnaresh-zf9tg Ай бұрын
Gurugaru nenu 3times complete aendi Rama pattabhisekha sarga 8years nundi job kosam try chestunna
@Srivari.Dasudu
@Srivari.Dasudu Ай бұрын
ఓపికగా ఉండండి వస్తుంది
@mojjadasanthosamma4703
@mojjadasanthosamma4703 Ай бұрын
Thankyou so much guruji 🙏
@Jyothi6535
@Jyothi6535 Ай бұрын
జై శ్రీ రామనారాయణ 🙏 నమస్కారం గురువు గారు.. మునుపటి సారి ఒకసారి శ్రీ రామ పట్టాభిషేక సర్గ పారాయణం గురించి వివరించినట్లు ఇప్పటికి 3 సార్లు చేశాను గురువు గారు.. ఆ పారాయణం చేశాక ఒక లాంటి confidence వచ్చింది.. త్వరలో జరగనున్న డిఎస్సి లో ఉద్యోగం సంపాదించేలా దీవించండి స్వామి 🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Ай бұрын
మనోవాంఛా ఫల సిద్ధిరస్తు
@rojakoneti4840
@rojakoneti4840 Ай бұрын
​@@Srivari.Dasudu నెలకి ఒకసారి చొప్పున 6 నెలలు చేయొచ్చా గురువుగారు dsc పరీక్ష ఇంకో 5 నెలల్లో వుంది నెలకి ఒకసారి చొప్పున ఈ 5 నెలలు చేయొచ్చా గురువుగారు
@VISHNUPRASADPOTNURU
@VISHNUPRASADPOTNURU Ай бұрын
ఓం శ్రీ గురుబ్యో నమో నమః🙏
@binduprasanna
@binduprasanna Ай бұрын
Nenu yesterday complete chesa swami
@BottuRachana
@BottuRachana Ай бұрын
Ela parayanam chesaru book dhorukythundz
@laxminarsimha2839
@laxminarsimha2839 6 күн бұрын
Na ku exam lo takku va marks vachhai guruvu garu. Jai sree ram regular post ki🙏🙏🙏
@yamunajunnuru1097
@yamunajunnuru1097 Ай бұрын
Jai sriram 🙏🙏🙏🙏 Sri Raama Jaya Raama JayaJaya Raama 🙏🙏🙏🙏 Namaskaram guruvugaaru Aa devudi ashissulatho me maatalu nammi chesinanduku Naku oka 2 months lo DSC lo job vachindi thandri Thankyou swamy gaaru and Jai sriraam🙏🙏🙏🙏
@Rudra-hy7qu
@Rudra-hy7qu Ай бұрын
Jai shree Ram nenu ma Babu kosam chadvuthanu ne daya valla manchi job Ravali swami deevinchandi tomorrow nundi start chesthani Naku swami ante entho nammakam ma babuki job vachina tharuvatha malli share chesthanu good news tho
@sitha-i7y
@sitha-i7y Ай бұрын
Nenu sri ram pattabishekam chadinavanu job vachindi swamy, nijam ga nammi cheyali yedina jaruguthundi chala chala thanks swamy🙏🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Ай бұрын
చాలా సంతోషం మీ అనుభూతి ఇక్కడ పంచినందుకు
@kolnatipavani9044
@kolnatipavani9044 Ай бұрын
నేను కొన్ని నెలల క్రితం చదివాను....పూర్తి అయిన తర్వాత హనుమ నా కల్లోకి వచ్చి నా స్వామి sarga chadivava తల్లీ....అని హత్తుకున్నట్టు కల వచ్చింది గురువు గారు....నేను నా ఎగ్జామ్ కోసం prepare avtunnanu...Jai Sri Ram....Jai januma...
@kittukittu1995
@kittukittu1995 Ай бұрын
​@@Srivari.Dasuduఈ టెంపుల్ ఎక్కడ స్వామి?
@bhaskarboddeda21991
@bhaskarboddeda21991 16 күн бұрын
Jai shree ram 🕉️🙏🩶❤️🙇‍♀️💐
@SonayalaGnaneswari
@SonayalaGnaneswari 28 күн бұрын
Nenu edhi start chesunuu gurvu garu ..job vacheya devinchindi guruvu garu.. Vachaka mimalini kalusthunuu gurvu garu ...
@S.K.VENIRAM2001
@S.K.VENIRAM2001 Ай бұрын
Maa babu ki job ravali.. Jai sriraam.. Jai hanuman... 🙏🏼🙏🏼
@sandhyatipsandhome
@sandhyatipsandhome Ай бұрын
Nenu chadivandi..naku job vachindi Thank you andi..
@mangabillasrikanthbabu8848
@mangabillasrikanthbabu8848 Ай бұрын
Yekkada dorukutundhi madam Rama pattabhisheka sarga
@PHariLYT
@PHariLYT Ай бұрын
​@@mangabillasrikanthbabu8848 swamy cheshina old video lo...pdf link untundhi andi .. download cheskoni chadhuvukovachu😊
@mangabillasrikanthbabu8848
@mangabillasrikanthbabu8848 Ай бұрын
@@PHariLYT okay 👍 thanks andi
@GangaD.S.KchannalPutti
@GangaD.S.KchannalPutti Ай бұрын
నియమాలు ఏంటి ఎలా చేయాలి ఏమి తినాలి ఏమేమి తినకూడదు plzz చెప్పండి. మీరు ఎలా చేశారు
@sandhyatipsandhome
@sandhyatipsandhome Ай бұрын
​@@GangaD.S.KchannalPutti Niyamalu antu peddaga emi levandi Snanam chesi puja chesaa chadavandi ledante gudilo kurchoni chadavandi Non veg tinakudadhu 11 days. Daily headbath avasaram ledu shubramaga unte saripotadi Periods time lo chadavakunda next days start cheyali Mainga manasu lagnam chesi ramulavari mida bakthitho ,nammKamtho chadavandi Anta shubame jarugtundi Seeta sameta rama Chandra prabu ki jai Jai sri ram JAi hind Jai bharath
@bhargavinarasimha9493
@bhargavinarasimha9493 Ай бұрын
Ramayanam lo oka sarga oko maha mantram la panichestundi....garbham dalchina valu...leda kotthaga peli ina valu...astha dasha sarga parayana cheyandi...ramudu putinapatununchi aynani vishwamitra maharshi ashram teskeley daka vntundi...deni parana vala manchi santhanam kalugutundi...manchi santhanam vala society baguntundi...dani vala mana bharatha desham baguntundi😊😊
@mnmani-rx2wd
@mnmani-rx2wd Ай бұрын
Please tell me which sarga properly
@ismartravali6160
@ismartravali6160 Ай бұрын
Chala sarlu vinnanu e vedio gurenchil guruvugaru nammakamtho start chesthanu rayaboye DSC lo job ravalani bless cheyyandi 🙏🙏🙏
@ThirupathammaArra
@ThirupathammaArra Ай бұрын
Tq swamy nenu e roju sart chesinaa
@bhargavinarasimha9493
@bhargavinarasimha9493 Ай бұрын
Emi ashinchakunda cheyandi..andru job kosme anatlu cheyakandi ...swamy naku edi mancho adi naku chey ani anukuni cheyandi...meku best edo adi istaru swamy...idi chestey idi vastundi ani mind lo petukuni epudu evaru cheyakandi...manam em kavali ana swamy ne adgali kani e bhavana tho cheyadu evaru kuda...swamy naku edi mancho adi chey swamy nve ani cheyandi😊😊😊
@suryasri9028
@suryasri9028 Ай бұрын
Evandi meeru cheppindhi chala correct but Amma ayina adigithe ne Annam peduthundhi so devudu ni kuda manam adagali thappu ga anukovadhu meeru.
@bhargavinarasimha9493
@bhargavinarasimha9493 Ай бұрын
​@@suryasri9028devudu sarvantharyami andi..ayanki me manasulo emundo telusu..amma ki power vndadu ..e janma ke ame meku amma..swamy janma janma laki amma nana mana andrki..amma garbam lo vna bidda ni kapadaledu akda swamy ae kapadutaru..adgande amma petadu aneydi sameytha. Sameythalu shastralu okati kadu
@bhargavinarasimha9493
@bhargavinarasimha9493 Ай бұрын
​@@suryasri9028 Ina meru na comment sariga chadivinatlu ledu....nen swamy ni edi adgaddu ani chepaledu...tappakunda kastm vaste teercheydi ayaney...thandri naku edi manchido adi nu chey ani ankomani chepanu😊😊
@hymasriram8996
@hymasriram8996 Ай бұрын
Swami ISri Rama Pattabhisheka Sargà video chusi ma ammayito chepinchanu udhyogam kosam eduru chuustunnaamu ma papa udyoga prayatnam phalinchali ani korukuntunnanu
@hymasriram8996
@hymasriram8996 Ай бұрын
Papa okasari chavindi 11th day break padindi ayina 2nd time malli 11days chadivindi job kosam ma papa memu 1000 kallatho eduru chustunnamu
@hymasriram8996
@hymasriram8996 Ай бұрын
Ma tarupuna swami variki meeru kuda prardincha mani meemmalini vedukuntunnanu
@hymasriram8996
@hymasriram8996 Ай бұрын
Swaamivariki mudupu ela kattali daya chesi cheppa galaru
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН