గాంధీ జాతిపిత కాదు 😱 Visharadan Maharaj Controversial Interview | Ambedkar | Buchanna | Mic Tv News

  Рет қаралды 32,718

Mic Tv News

Mic Tv News

7 күн бұрын

In a sensational interview, Visharadan Maharaj presents a series of bold and contentious opinions on key figures and events in Indian politics. He claims that the RSS saved Indira Gandhi's government and portrays Modi as a villain. He accuses the Congress of attempting to undermine the Constitution and questions Gandhi's status as the Father of the Nation, suggesting he only represented Brahmins and Banias. Maharaj provocatively questions Congress's role in the Babri Masjid demolition and claims they plotted Ambedkar's defeat, asserting that Ambedkar, not Gandhi, brought independence to India.
Maharaj also delves into regional politics, questioning Rahul Gandhi's capability and alleging Telangana's governance as a "Reddy rule." He criticizes Rahul Gandhi's actions in Telangana, labeling the state as his ATM, and challenges his ability to enforce the Constitution there before aspiring for national power.
In Andhra Pradesh, Maharaj speaks on the political dynamics between Pawan Kalyan and Chandrababu Naidu, predicting the fall of the Kamma dominance and suggesting that Naidu might make Kalyan the Chief Minister. He concludes by discussing the fall of the Velama rule and speculates on KCR's potential political resurgence, comparing it to a phoenix rising from the ashes.
గాంధీ జాతిపిత కాదు 😱 Visharadn Maharaj Sensational Interview | Gandhi | Dr BR Ambedkar | Rahul | Modi | KCR | CM Revanth Reddy | Pawan Kalyan | Chandrababu | Buchanna Muchata | Mic Tv News
#visharadanmaharaj #gandhi #ambedkar #buchannamuchata #mictvnews #rahulgandhi #modi #kcr #revanthreddy #pawankalyan #chandrababunaidu
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 417
@velamalakiran2146
@velamalakiran2146 6 күн бұрын
పచ్చి నిజాలు 💯👍 ఇంత వివరంగా చెప్పినా కూడా మనలో చలనం లేదు..... ఏంటి ఈ జీవితాలు ఇంతేనా.......🙏🙏🙏
@kyadaiahgunnu987
@kyadaiahgunnu987 6 күн бұрын
ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహరాజ్ గారి ఆలోచన చాలా గొప్పది ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత రాజ్యాంగం
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
డబ్బులు లేకుండా రాజకీయం చెసే దమ్ము ఉన్నదా అన్ని పార్టీ ల నాయకులకు
@srinivasulareddy2321
@srinivasulareddy2321 6 күн бұрын
బుచ్చన మంచి మేధావులతో ఇంటర్వ్యూ చేసి రియల్ హిస్టరీ, మరియు సమాజాన్ని ఎడుయుకేట్ చేసుతునరు
@pothurajusubhasbabu3819
@pothurajusubhasbabu3819 5 күн бұрын
ఈయన ఎవరో కానీ హమారా ప్రసాద్ తరువాత మోడీ ప్యాకేజీ స్టార్
@Mahesh25551
@Mahesh25551 5 күн бұрын
​@@pothurajusubhasbabu3819విశారదన్ ఎవడికి అమ్ముడు పోడు బయ్యా
@GaneshMaharaj78
@GaneshMaharaj78 5 күн бұрын
​@@pothurajusubhasbabu3819 విశారదన్ మహరాజ్ అమ్ముడు పోయే వ్యక్తి కాదు మీరు ఆయన గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి....
@venkateshtalari701
@venkateshtalari701 5 күн бұрын
​@@pothurajusubhasbabu3819pothurajushubasbabu meeru comment chesetapudu aa vakthi gurunchi telusukoni matladandi
@a10tv86
@a10tv86 5 күн бұрын
​@@pothurajusubhasbabu3819 ఒక్క ఇంటర్వూ చూసి డిసైడ్ చేసే నీలాంటి దేడ్గాళ్ళని ఏమనాలో అర్థం కాని పరిస్థితి
@hankur8551
@hankur8551 6 күн бұрын
అన్న మాది ఆంధ్రా రాష్ట్రం ఇన్నాళ్లు కాంగ్రెసు మాకుచేసిన అన్యాయం గురించి తెలియక మా అమ్మ నాన్నలు తాత ముతాతలు కాంగ్రెస్ కి ఓటు ఓటు వేసి గొర్రెలను అయ్యాము మీ మాటలు వింటే మాకు చాలా జ్ఞానోదయం అయింది.జై విసరదనే అన్న మీ ఆశయం తప్పకుండా ఫలిస్తుంది
@thariyallaiah1187
@thariyallaiah1187 6 күн бұрын
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రజల మీద ప్రేమ, ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉన్న ఒకే ఒక్క నాయకుడు విశారదన్ మహరాజ్.
@user-hl1lq1qd8k
@user-hl1lq1qd8k 6 күн бұрын
సామాజిక,సాంస్కృతిక, రాజకీయ తత్వవేత్త - డా.విశారదన్ మహారాజ్
@user-um4nv2yg5v
@user-um4nv2yg5v 6 күн бұрын
చాలా లోతైన విషయాలు తెలుసుకుందాం సార్ ఒక జ్ఞానవంతుడు దగ్గర ఉన్న జ్ఞానం ప్రజలకు తెలిస్తే లేబరేటరీ అయ్యే అవకాశం 100% ఉంది ఇప్పుడిప్పుడే రాజ్యాంగం గురించి అర్థమవుతుంది థాంక్యూ సార్ విన్ సార్ జై భీ బుచ్చన్న గారు మీ ఇంటర్వ్యూ ద్వారా లోతైన విషయాల్లో రాబట్టరు
@erigichiranjeevi3572
@erigichiranjeevi3572 6 күн бұрын
నిజంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని ఈ దేశ మూలవాసులైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అర్థం చేసుకున్న రోజు మనకు రాజ్యం వచ్చినట్టే జై ధర్మ సమాజ్ పార్టీ
@dhalithmovmentnews7048
@dhalithmovmentnews7048 6 күн бұрын
Dr విశారదన్ మహారాజ్ గారు మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీ నాయకత్వము చాలా అవసరం సార్... గ్రేట్ లీడర్ సార్ మీరు
@user-qf5gv4kx3p
@user-qf5gv4kx3p 6 күн бұрын
జై ధర్మ సమాజ్ పార్టీ జై విశారాధన్ మహారాజ్
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
రాజ్యాంగం వాళ్ళు విప్లవం వస్తుంది sir అందుకే చేయరు sir వాళ్ళు
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
Mic tv వారికి ధన్యవాదములు 🙏🙏
@DINESH-DARELLI
@DINESH-DARELLI 6 күн бұрын
రాజ్యాంగాన్ని స్కూల్ నుండి ఎడ్యుకేషన్ అయ్యే వరకు సెపరేట్ సబ్జెక్ట్ పెట్టాలి
@ashokkumar-ey2nh
@ashokkumar-ey2nh 6 күн бұрын
అంబేద్కర్ అంటే దేశం.. గ్రేట్ విశారాధన్ మహారాజ్ గారి వివరణ చాలా బాగుంది. మేము మీతో నడుస్తూ యాదవ్ కమ్యూనిటీ అంబేద్కర్ ఐడియో లోకి తీసుకొని వస్తాం మాకు చేతనైనా అంత వరకు జై భీమ్
@Dharma_samajam_
@Dharma_samajam_ 5 күн бұрын
ధన్యవాధాలు sir 🤝🫂
@user-wf3ue8xe7m
@user-wf3ue8xe7m 5 күн бұрын
Well
@jammulasrikanthmaharaj4398
@jammulasrikanthmaharaj4398 4 күн бұрын
Thank you brother 🎉
@PrasadMaddepu
@PrasadMaddepu 3 күн бұрын
😂😂😂
@dhruvahechu2986
@dhruvahechu2986 6 күн бұрын
ప్రజస్వాయం బద్దంగా నడిపే నాయకులు డాక్టర్ విశారధన్ మహరాజ్ గారి వల్లనే అమలు చేయబడుతుంది...We r running sir..
@mushtaqshaik9441
@mushtaqshaik9441 6 күн бұрын
One day you will win sir it is true
@Bheemnews539
@Bheemnews539 6 күн бұрын
జయహో విశారదన్ మహరాజ్....💙✊🙏
@m.m1149
@m.m1149 5 күн бұрын
భవిష్యత్ చరిత్ర కారుడు, బాబాసాహెబ్ వారసుడు, సత్య బోధకుడు, విశ్వప్రేమికుడు విశారధన్ మహారాజు...✍️✍️
@ppkofficial9666
@ppkofficial9666 5 күн бұрын
🎉✅✅🗿⭕
@GouthamiMaharani
@GouthamiMaharani 5 күн бұрын
100% భారత దేశం లో పుట్టిన ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం ను కచ్చితంగా చదవాలి.. చదవకపోతే ఆ పౌరులు బ్రతికున్న శవం తో సమానం.. 🌹
@dhalithmovmentnews7048
@dhalithmovmentnews7048 6 күн бұрын
ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ మొట్టమొదటి సారిగా MLA , MP ఎలక్షన్ లలో అగ్రకులాల రాజకీయ BJP, Congress, BRS పార్టీలతో నికార్సుగా డబ్బు, మద్యం, మాంసం ప్రజలకు ప్రలోభాలకు గురిచేయకుండ పోటీ చేసిన పార్టీ ధర్మ సమాజ్ పార్టీ... ఈ ధర్మ సమాజ్ పార్టీ లాగా అగ్రకులాల BJP, Congress, BRS పార్టీలు డబ్బు, మద్యం, మాంసం ప్రజలకి ప్రలోభాలకు గురిచేయకుండా పోటీ చేసే దమ్ము ఉందా...!!
@NakkaLingaswamy-uc5ln
@NakkaLingaswamy-uc5ln 12 сағат бұрын
Your message correct Anna 🎉❤
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
ఎన్ని అవమానలు అయిన తట్టుకొని బాధ మొత్తం దిగ మింగి దేశ ప్రజల కోసం ఎంతో ప్రేమ రాజ్యాంగం కోసం అడుగులు వేసిన
@baluvurip.jayakar1863
@baluvurip.jayakar1863 6 күн бұрын
Anna మేము ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనాధలుగా వున్నాము. Recent A.P elections లో టిడిపి, వైసిపి ఓట్లు చీల్చే ప్రక్రియలో భాగంగా BSP party తరపున కొద్ది మంది candidates కు కోట్ల రూపాయలు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు చీల్చి వైసిపి ఓటమికి ఒక వికెట్ గా వాడుకుంది. 2nd wicket Congress party 3 వ వికెట్ EVM vote differences and confusion. నేను వైసిపి పార్టీ కాదు. కానీ జగన్ సామాజిక న్యాయం చేశాడు. సామాజిక న్యాయ ముఖ్య మంత్రి శ్రీ. Y.S.Jagan Reddy what I observed. ప్రస్తుతం ఆంధ్ర లో మీ పార్టీ స్థాపించి అశోకుడి రాజ్యం కోసం ప్రయత్నిద్దాం.
@ramdheedancer9565
@ramdheedancer9565 4 күн бұрын
Anna memu antha kuda Telangana nunchi vachii miku thoduga Untam manam andaram kalisi AP lo Dharma samaaj party jenda yeguravedham Jai bheem ✊ Jai vishardan Maharaj ✊ Jai Dharma samaaj party ✊
@srikanthgone3679
@srikanthgone3679 3 күн бұрын
సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జగన్ కే సాధ్యం - జై భీమ్ 🙏
@mandaramesh6167
@mandaramesh6167 5 күн бұрын
కొంచెం ఇంటర్వ్యూ భారత రాజ్యాంగం వైపు నుండి పక్కకు తీసుకెళ్తూ మళ్ళీ టచ్ చేయడం జరిగింది. రాజ్యాంగం కోసమే ఇంక మాట్లాడాల్సింది.భారత రాజ్యాంగాన్ని డాక్టర్ విశారదన్ మహారాజు గారు తో మాత్రమే విశదీకరింపజేయాలి అతనికి మాత్రమే సాధ్యం అది 🙏
@maheshsandela5549
@maheshsandela5549 6 күн бұрын
జయహో విశారదన్ మహారాజ్ ✊
@velamalakiran2146
@velamalakiran2146 6 күн бұрын
చాలా గొప్ప విషయలు చెప్పారు సార్ ఎన్నో తెలియని విషయాలు ముందు ముందు జరిగే విషయాలు కూడా మాట్లాడడం చాలా గొప్ప విషయం... మీరు చెప్పే ప్రతీ మట ఆలోచనలో పడేస్తుంది ప్రజలూ అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను జై భారత రాజ్యాంగం 🙏✊💐
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
అర్ధం చేసుకుందాం భారత రాజ్యాంగం
@hankur8551
@hankur8551 6 күн бұрын
ఈయన ఒక జ్ఞ్యన దేవతకు పుట్టిన ముద్దు బిడ్డ విశరదనే మహారాజ్ గారు
@PrasadMaddepu
@PrasadMaddepu 3 күн бұрын
Avuna
@UppatallaTharun
@UppatallaTharun 6 күн бұрын
Sure shot speech 🎉 👏
@pogulagangadhar2399
@pogulagangadhar2399 6 күн бұрын
జై విశారదన్ మహారాజ్. జై భారత రాజ్యాంగం
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 5 күн бұрын
ముఖ్యంగా మా ఓబిసి లు వాళ్ల మత మాయాజాలంలో పడి మోసపోతున్నారు...
@dhalith1469
@dhalith1469 6 күн бұрын
మీ జ్ఞానం అమోఘం sir
@sudhakarerra
@sudhakarerra 5 күн бұрын
Great leader ❤ తెలంగాణకు ఇతనిలాంటి నాయకత్వం అవసరం.
@vinaysaahu.3610
@vinaysaahu.3610 6 күн бұрын
1 :03 రాజ్యాంగం లో ఉన్న నైతిక పీఠిక కు అగ్రకులాల ల జీవిత విధానానికి పూర్తి విరుద్ధం ఎలా ఉందో వివరించారు.. ఎప్పుడు వినని మాటలు..! 👏👏
@kumardasarapu8710
@kumardasarapu8710 4 күн бұрын
మి లాగా ఇప్పటి వరకు భారత రాజ్యాంగం గురంచి వివరంగా ఎవరు చెప్పలేదు sir అర్థం చేసుకుందాం విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భారత రాజ్యాంగం
@vijaymaharaj6622
@vijaymaharaj6622 6 күн бұрын
BC SC ST మైనారిటీ మరియు ప్రజాస్వామ్యవాదులు చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి యొక్క విజ్ఞానాన్ని.... ఆయన యొక్క లోతైన పరిజ్ఞానం భారతదేశానికి ఎంతో అవసరం 2000 సంవత్సరాల నుండి సబ్బండ వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు పోవడానికి కారణం భారత రాజ్యాంగం అని దానితోనే ఈ వర్గాల అభివృద్ధి సాధ్యమని చెబుతున్న ఆయన మాటలకు మనం ఎప్పటికైనా రాజ్యాన్ని అప్పచెప్పి తే దేశం బాగుంటుంది. గమనించండి సబ్బండ వర్గ ప్రజలారా..... జయహో విశారదన్ మహరాజ్ జయహో ధర్మ సమాజ్ పార్టీ అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుందాం అర్థం చేసుకుందాం
@srikanthgone3679
@srikanthgone3679 3 күн бұрын
విశారాధన్ గారికి శతకోటి వందనాలు, మీ ఆశయం ఫలించాలి 🙏🙏🙏. కాని BC లు అగ్రకులాలకు బానిసలు, వాళ్ళుకు రాజ్యాంగం ద్వారా స్వేచ్చ, సమానత్వం, రిజర్వేషన్స్, ఓటు మరియు ఇతర హక్కులు అనుభవిస్తూ కూడా OC లతో కలిసి రాజ్యాంగాన్ని & అంబేద్కర్ గారిని విమర్చించే అమాయకులు మన BC సోదరులు, వారి అమాయకత్వానికి & Inferiority Complex కి మనం సిగ్గు పడాలి - జై భీమ్ 🙏🌹🙏
@nareshnakka848
@nareshnakka848 6 күн бұрын
విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి🎉🎉
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 5 күн бұрын
భారతదేశంలోని మొత్తం ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలోని బీసీ,ఎస్సీ,ఎస్టీలు మొదటగా భారత రాజ్యాంగం📘🇮🇳 గురించి పూర్తిగా తెలుసుకోవాలి🙏🙏 దాని నేపథ్యం, రావడానికి గల కారణాలు, వచ్చినాక జరిగిన మార్పులు, దాన్ని తీసుకురావడం కోసం పడిన కష్టం, గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి🙏🙏 తరువాత, భారత రాజ్యాంగమే📘🇮🇳 మనకు ప్రాణవాయువు కాబట్టి, దానిని రక్షించుకునే బాధ్యత మన మీద 100% ఉంది👍👍 కాబట్టి, బీసీ,ఎస్సీ,ఎస్టీ ప్రజలు అగ్రకుల రాజకీయ పార్టీల నుంచి బయటకు వచ్చి, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి...బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను మళ్లీ రాజులను చేయడానికి పోరాటం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీలో చేరాలి.. తద్వారా మన ఓటు మనం వేసుకొని బహుజన రాజ్యాన్ని సాధించాలి.. సామ్రాట్ అశోకుడి సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలి.. తద్వారా బుద్ధుడి ఆలోచనలు.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలుగన్న.. రాజ్యాన్ని నిజం చేయాలి ఇది ఒక భారతీయుడిగా మనం మీద ఉన్న ఒక బాధ్యత. అగ్రకుల పార్టీల ఉండే చెంచాల కు.. డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి మాటలు తూటాలుగా కనిపిస్తాయి..అది సహజం.. ఆయన మాటల ద్వారా పరివర్తన చెంది.. ఇకనైనా మారుమనసు పొంది.. మనం కోల్పోయిన.. రాజ్యం కోసం పోరాటం చేద్దాం. జై భీమ్ ✊✊ జై భారత్ 🇮🇳🇮🇳 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 📘🇮🇳 అర్థం చేసుకుందాం డాక్టర్.విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని.👍👍 సాధిద్దాం అంబేద్కర్ కలలు కన్నా రాజ్యాన్ని 👍👍 వర్ధిల్లాలి ✊✊ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల ఐక్యత ✊✊
@surinenivenkateswararao7727
@surinenivenkateswararao7727 6 күн бұрын
Excellent views explained by visharada maharaj 🙏
@gujjulavamshi67
@gujjulavamshi67 6 күн бұрын
VIN Bhai Army Asemble ❤💥✊
@motoractivitieswithravaan8356
@motoractivitieswithravaan8356 6 күн бұрын
Jai bheem Visharadan Maharaj 🙏🙏🙏🙏Mee explanation very clear sir Thank you sir for giving great information about Indian history 🙏🙏🙏🙏
@sivasankarbudigi3754
@sivasankarbudigi3754 5 күн бұрын
ఆధునిక అంబేద్కర్ విశారదన్ మహరాజ్ సార్. నా శరీరం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా నా ఆత్మ విశారదన్ మహరాజ్ సారీ గారి ఆలోచనా విధానంలో ఐక్యమై ఉంది. అణగారిన వర్గాల వారిని మేలుకొలుపు తున్న మహనీయుడు విశారదన్ మహరాజ్ సార్
@NiranjanT-fq4fk
@NiranjanT-fq4fk 6 күн бұрын
You are right 👍
@maheshsandela5549
@maheshsandela5549 6 күн бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ ✊
@user-yd4jh5em2f
@user-yd4jh5em2f 6 күн бұрын
వి ప్రకాష్ మరియు విశారదన్ లాంటి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ఇంటర్వ్యూలు చేస్తూ ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్న బుచ్చన్నా మీకు ధన్యవాదాలు
@DommatiRavi
@DommatiRavi 6 күн бұрын
భారత రాజ్యంగాన్ని అర్థం చేసుకోవాలి ఈ దేశoలోని 140 కోట్ల ప్రజలు
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
వర్ధిల్లాలి భారత రాజ్యాంగం 🙏🙏🙏
@parushramgoud8768
@parushramgoud8768 6 күн бұрын
Thank you Buchanna for educating us ❤
@anilkumareppaeppa5733
@anilkumareppaeppa5733 4 күн бұрын
ఈ జనరేషనికి చాలా గొప్ప మేధావి డాక్టర్ విశారదన్ మహారాజు గారు
@gopimaharaj7532
@gopimaharaj7532 5 күн бұрын
Sir మీ తాత్వికత పరిజ్ఞానం ద్వారా అసలైన చరిత్ర, అంబేద్కర్, భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగం వల్ల మారిన మా బ్రతుకులు తెలుసుకోగలిగాం sir,, i stand with you sir,, జై భీమ్.. 🙏
@svs7235
@svs7235 6 күн бұрын
సర్ bc sc చేతిలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పెడితే వాళ్ళు మళ్ళీ ఏ bjp నో kcr నో గెలిపిచుకుంటారు.2019 లో సోనియా గాంధీ దళిత ముఖ్యమంత్రి చేస్తా అని పేపర్ లీక్స్ ఇచ్చింది రెడ్డిలు అంత కలిసి kcr ని గెలిపించుకుని దళితులకు అధికార రాకుండా అడ్డుకున్నారు,ఇప్పుడు రెడ్డిలకే ముఖ్యమంత్రి అని హామీ ఇవ్వడంతో మళ్ళీ రెడ్డిలు కాంగ్రెస్ ని గెలిపించుకున్నరు. మనం అనుకున్నట్లు రాహుల్ గాంధీ సోనియాగాంధీ చేతిలో అంత బలం లేదు ఉన్నా కాని వీళ్ళు సాగనివ్వరు
@pallavidamerapallavi7817
@pallavidamerapallavi7817 6 күн бұрын
Jayahoo vinnu Bhai
@shakthi.darma1122
@shakthi.darma1122 5 күн бұрын
విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊🏼✊🏼✊🏼జై భీమ్
@Balu-gv2rw
@Balu-gv2rw 6 күн бұрын
Super sir
@DommatiRavi
@DommatiRavi 6 күн бұрын
Vin sir మాటలు పూర్తిగా అర్థం చేసుకోవాలి....
@DommatiRavi
@DommatiRavi 6 күн бұрын
జై భీమ్... జై భారత రాజ్యాంగం.... 🎉🎉🎉
@user-id5tt2sf6z
@user-id5tt2sf6z 6 күн бұрын
వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ ✊
@kirankodicherla1431
@kirankodicherla1431 6 күн бұрын
Very informative interview to all of us,,, buchanna keep Continuing to create this kind of content & meaningful interviews
@arellamahesh1543
@arellamahesh1543 6 күн бұрын
జై విశారదన్ మహారాజ్
@user-rajkumar128
@user-rajkumar128 5 күн бұрын
The upcoming legend
@gosukondachandraiah1290
@gosukondachandraiah1290 6 күн бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ జై విశారదన్ మహరాజ్
@Krishna_Maharaj
@Krishna_Maharaj 6 күн бұрын
Dr Visharadan Maharaj🔥
@pottipakasreenu3595
@pottipakasreenu3595 5 күн бұрын
రాజ్యాంగాన్ని ప్రజలకు వివరిస్తే విప్లవం వస్తుంది.... మార్పు వస్తుంది అగ్రవర్ణ రాజ్యం కూలిపోతుంది.... పేదల రాజ్యం వస్తుందని... రాజ్యాంగం మౌలిక సూత్రాలను తెలియజేయడం లేదు.... రాజ్యాంగ గొప్పతనాన్ని తెలియజేయడానికి..... రక్షించడానికి వచ్చిందే ధర్మ సమాజ్ పార్టీ.....
@narsimhaaakallepally5916
@narsimhaaakallepally5916 6 күн бұрын
జై భీం జై విషరాధన్❤ రబోవు రోజులో అసలు విషయం తెలుసుకుoటారు
@ganeshsamarat
@ganeshsamarat 6 күн бұрын
జయహో భారత రాజ్యాంగం
@pullemlaganesh9154
@pullemlaganesh9154 6 күн бұрын
సౌత్ ఇండియా కాన్షీరాం _ విశారదన్ మహారాజ్ గారు
@premsagarkande4473
@premsagarkande4473 6 күн бұрын
Jayaho visharadan maharaj
@Mahesh25551
@Mahesh25551 5 күн бұрын
2024 సెప్టెంబర్ నుండి దేశ ప్రజలు అర్చర్య పోయేలాగా డీఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ ఉద్యమం రాబోతుంది బహుజనుల రాజ్యం వస్తుంది
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
జై భారత రాజ్యాంగం
@mallikarjunmaharajdsp1950
@mallikarjunmaharajdsp1950 6 күн бұрын
*బుచ్చన గారికి ధన్యవాదాలు... సౌండ్ వాయిస్ క్లియర్ గా లేదు... క్లారిటీగా వాయిస్ పెట్టండి...
@sadanandamdasarapu7821
@sadanandamdasarapu7821 5 күн бұрын
బుచ్చన్న గారు మీకు దమ్ముంటే విశారదన్ గారిని అడిగినట్లు కాంగ్రెస్ పార్టీ రెడ్లను, భా రా స పార్టీ అయిన వెలమలను బ్రాహ్మణ పార్టీ అయిన బీజేపీ నాయకులందర్ని తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం రాజకీయరంగంలో వారి వాటా ఎందుకు ఇవ్వడం లేదో దానిపై ఆ నాయకులు ఎందుకు మాట్లడుతలేరో మీ ప్రశ్నల వర్షం అక్కడ అడిగి సమాధానాలు రాబట్టండి చూద్దాం..🔥
@LadduNani550
@LadduNani550 5 күн бұрын
విశారధన్ కు మంచి జ్ఞానం ఉంది కాని.... ఈయన కు సపోర్ట్ గా నిలిచే కార్యకర్తలు కావాలి
@Hrithik2713
@Hrithik2713 5 күн бұрын
ఈ ఇంటర్వ్యూ కు రాజ్యాంగం పై PhD చేసే స్థాయి ఉంది. అన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూ లో ఉన్నాయి.
@kurmetimohan2697
@kurmetimohan2697 6 күн бұрын
వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ విషరదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
@naresherugurala1908
@naresherugurala1908 6 күн бұрын
జయహో విశారదన్ మహారాజ్
@user-hl1lq1qd8k
@user-hl1lq1qd8k 6 күн бұрын
జయహో విన్ భాయ్
@sampathkumar-tu5kv
@sampathkumar-tu5kv 6 күн бұрын
Jai డీఎస్పీ జై భరత రాజ్యాంగం
@user-ky2rp5wl5u
@user-ky2rp5wl5u 6 күн бұрын
Now the days kashiram really! talkative truth cherupelli visharadhan maharaj.LL.B.PH.D
@Maharaj7541
@Maharaj7541 6 күн бұрын
Jai Bheem Jai Visharadan Maharaja Garu
@kamalakarposhala
@kamalakarposhala 5 күн бұрын
Visharadan garu manchi vivarana ga chepparu chala vishayalu ,🎉🎉🎉🎉. Thanks
@gollaramulu2169
@gollaramulu2169 5 күн бұрын
👌👌👍 Excellent discussion. Nice hidden history. from Visaradhan
@Maharaj7541
@Maharaj7541 6 күн бұрын
సార్ మీరన్నది 100% రేట్లు కరెక్ట్ గా అడిగారు సార్ . కాంగ్రెస్ కి. గాని .బిజెపి కి. గాని ముచ్చటలు పట్టాయి.
@ramuluboddu9487
@ramuluboddu9487 4 күн бұрын
Well said Sir 🎉🙏🙏
@sathya_shodhan
@sathya_shodhan 5 күн бұрын
భారత రాజ్యాంగానికి DSP కానీ విశారదన్ మహారాజ్ గారు కానీ ఈ ప్రజలకు తెలియజేప్పదానికి, కాపాడటానికి వీళ్లకన్నా ఎక్కువ ఎవరు ప్రయాణం కానీ ప్రయత్నం కానీ ఎవరు చేయడం లేదు. Dsp పార్టీ ని చట్ట సభలకు పంపాలి. Bc sc st మైనారిటీ ప్రజలు ధర్మసమాజ్ పార్టీ ని గుండెల్లో పెట్టుకోవాలి.
@pullemlaganesh9154
@pullemlaganesh9154 6 күн бұрын
వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ డా. విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
@premsagarkande4473
@premsagarkande4473 6 күн бұрын
Jayaho Dharma samaj party
@laxmansunka9939
@laxmansunka9939 6 күн бұрын
బుచ్చన్న గారు మీరంటే నాకు చాలా ఇష్టం గౌరవం కానీ నీవు మాటమీద నిలబడని ఎటువంటి కనీస విలువలు లేని పదవి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి రంగులు మార్చే ఊసరవెల్లి పవన్ కల్యాణ్ ఇన్ని రోజులు గొర్రె తోలు కప్పుకున్న గుంట నక్క పవన్ కళ్యాణ్ ఇప్పుడు గొర్రె తోలు తీసి గోదావరి లో వేసి తన అసలు సిసలు నిఖార్సైన మతోన్మాద రూపం చూపించాడు ముందు చే గువేరా ఫోజులు పెట్టీ భగత్ సింగ్ మాటలు చెప్పాడు ఓటు పడలేదు పదవి రాలేదు ఇలా అయితే నా జీవిత ఆశ అయిన పదవి కావాలి అంటే చే గువేరా భగత్ సింగ్ వద్దు మతోన్మాదం ముద్దు అని అటు మత తత్వ పార్టీ బిజెపి తో ఇటు వెన్నుపోటు చంద్ర బాబు తో జత కట్టి గుంపుగా వెళ్లి ఒక్కడి మీద పడి గెలవడం అది గెలుపే అంటారా అది శిఖండి విజయం పవన్ కళ్యాణ్ వారి బ్రదర్స్ తెలంగాణ కు బద్ద వ్యతిరేకులు మీరు దయచేసి వారి గురించి ఇంత గొప్ప చర్చలోకి తీసుకు రాకండి వారు ఆంధ్ర కు మాత్రమే పరిమితం
@srikanthgone3679
@srikanthgone3679 3 күн бұрын
సూపర్ గా చెప్పారు, పవన్ అనేవాడు ఒక ఊసరవెల్లి, పదవి పిచ్చోడు, మగువుల రారాజు, అతనికి రాజ్యాంగం అంటే తెలియదు, బాబుకి బానిస 😍😍😍
@madaramlingammaharaj2880
@madaramlingammaharaj2880 6 күн бұрын
జయహో విశారద మహారాజ్ ✊
@malleshamgolla6615
@malleshamgolla6615 6 күн бұрын
Good analasys video sir
@roshanfitness1914
@roshanfitness1914 6 күн бұрын
Jai bheem sir🔥🔥🔥🔥
@ayyanashobha8247
@ayyanashobha8247 6 күн бұрын
Jaibheem.jai.visharadan.maharaj🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలనుండి ఉన్నది బుచ్చన్న గారు
@chukkabalu7062
@chukkabalu7062 6 күн бұрын
Vin Bhai 💪🔥🔥
@rajivannepk149
@rajivannepk149 6 күн бұрын
ధర్మ సమాజ్ పార్టీ పుట్టుకొని వచ్చి ఎన్ని రోజులు అయింది
@sathyamtravelexplorer4300
@sathyamtravelexplorer4300 5 күн бұрын
2023 may kanshiram birthday , I think ??
@5starcreations203
@5starcreations203 5 күн бұрын
ప్రపంచాన్ని మార్చాలి అనుకున్నప్పుడు సత్యాన్ని చెప్పడమే ✊
@ppkofficial9666
@ppkofficial9666 5 күн бұрын
Correct 💯
@ianingenious2468
@ianingenious2468 6 күн бұрын
Nice
@sarihadduaruna2823
@sarihadduaruna2823 2 күн бұрын
Wow excellent చాలా బాగా వివరించారు. Thank you sir.
@Hrithik2713
@Hrithik2713 5 күн бұрын
1.06 నిమిషం నుండి పవన్ కళ్యాణ్ కాపు రాజకీయాల గురించి ఆసక్తికర విశ్లేషణ ఉంది.
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS 5 күн бұрын
JAI BHEEM VISHARADHAN SIR MEELANTI MEDHAVULU DESHANI KAVALI SIR
@motoractivitieswithravaan8356
@motoractivitieswithravaan8356 6 күн бұрын
Jai bheem Visharadan Maharaj 🙏🙏🙏meeru chala chakka political ga prajalanu educate chesthunnaru
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 11 МЛН
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 61 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 77 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 73 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 11 МЛН