గురువుగారు మాదీ ఒక పల్లెటూరు మా ఇంట్లో మూడు గోమాతలు వున్నాయి కానీ ఇంత స్తోత్రలు అన్ని చేయకపోయినా మార్నింగ్ లేచినప్పటీనుండీ వాటీ సేవ సరిపోతుంది నాకు ఫస్ట్ వాటీకీ పెట్టాకే నేను తింటాను 🙏🙏గోమాతయై నమః 🙏🙏
నమస్కారం గురువు గారు..మీ voice లో ఎదో తెలియని అలసట లా నాకు అనిపిస్తుంది..మా గురించి మీరెంత తపన పడతారో మాకు తెల్సు..కానీ మాకు పూజలు,దేవుడు ఎంత ముఖ్యమో మీరు అంతే ముఖ్యం..ఆరోగ్యం జాగ్రత్త గురువు గారు♥️♥️♥️🙏
@priyankadodda151 Жыл бұрын
అమ్మా నమస్కారం మీరు చేసిన వీడియోస్ మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి మా నుండి మీకు ఒక విన్నపం ఈ రోజుల్లో సంతానం ప్రాప్తి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు గురువు గారు చెప్పినట్లు గా బాలా కాండ లోని 15 16 సర్గల కి సంబంధించిన పూజా విధానము demo మరియు నియమ నిష్టలు తెలియజేయగలరు దీని గురించిన మా సందేహాలు 1)ఈ పూజ చేసిన 21 రోజుల సమయం లో భార్య భర్తలు కలిసి ఉండవచ్చా 2)ఈ పూజ మధ్యలో ఎలాంటి అంటూ ముట్టు వచ్చినచో మళ్ళీ 21 రోజులు చేయాలా 3)ఈ పూజ ఉదయము ఏ కారణం చేత అయిన వీలు పడక పోతే సాయంత్రం చేసుకోవచ్చా 4)15,16 సర్గాల PDFs description lo పెట్టగలరు ధన్యవాదాలు ఇట్లు మీ పిల్లలు (శ్రీమతి ప్రియాశ్రవణ్)
@yashusanju8396 Жыл бұрын
గురువుగారు 🙏🙏🙏 నేను అడిగే ప్రశ్న చాలా మంది ఆడవాళ్ళ సమస్య. నాకు రోజూ దేవుని పాటలు వినడం అలవాటు అలాగే మనసులో chanting చేయడం కూడా ఇంత వరకూ బాగానే ఉంది కానీ నెలసరి సమయంలో కూడా ఆ chanting ఎంత మరచినా ఇంకా ఎక్కువగా గుర్తు వస్తుంది. హనుమాన్ చాలీసా కూడా రోజూ వింటుంటాను అది ఎక్కు వగా గుర్తువస్తుంది ఇది మహా పాపం కదా , దీని గురించి దయ చేసి ఒక వీడియో చెయ్యండి గురువుగారు చాలా ఇబ్బందిగా ఉంది. దేవుడిని సమమించాలి. స్మరిస్తే ఇలాంటివి ఎరర్కోవాలి ఎలా దయచేసి సమాధానం ఇవ్యగలరని ఆశిస్తున్నాను
@VishnuVishnu-sb5pc Жыл бұрын
Manasuki etuvanti dosam undadhandi
@padmavathidesu6561 Жыл бұрын
Sankranthi subhakaankshalu guruvugaru meeku Mariyu kutumbasabhyulaku🙏🙏🙏.....meeru chupinchina sivapuja cheyakunda mavaru bayataku kuda vellatamledhu... Entha latega padukunna morning lechi 6ki pooja Cheyatam Chaala santosham GA undhi...kartikamasam lo okkaroju mi video tho nenu puja cheyadam chusaru... Nenu PDF lo chusi chadhivinaa, mee video pettukuni chesthe baguntundhi antunnaru...40years nundi pooja cheyani varini mee video marchesindhi.....🙏🙏🙏Sri maatre namaha... Sri gurubhyonamaha
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@divyatulasi9537 Жыл бұрын
Pooja chesukunamu guruvu Garu.Dhanyavadamulu🙏🙏
@yashuvlogs8714 Жыл бұрын
Elanti pujalu maku echinanduku meku sathakoti pranamalu sir
Guruvu garu govu ideal galss di petukovacha poja room lo
@priyankadonikela6831 Жыл бұрын
Pacha pathralu attea ametty guruvu garu
@santhigatti707 Жыл бұрын
Dhanyavadhamulu Guruvu garu🙏💐
@chakradharm3975 Жыл бұрын
Guruvu gariki padabivandanalu 🙏
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌴🌾🌺🕉️🌿 శ్రీ లక్ష్మీ గోమాత యే నమః 🙏 విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🌾💮🌸🌼🥭🌴🚩🙏
🌺🌺🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🌺🌺 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
@godthinks3696 Жыл бұрын
గురువుగారు శ్యామల అమ్మ పూజ pdf&పూజ డెమో చెయ్యండి ప్ల్స్.
@Lalitaaritakula1008 Жыл бұрын
Guru garu ki koti koti pranamalu miru cheppinttu nenu chala pujlu nerchukunnanu na Peru lalita
@yamalapalliusharani2193 Жыл бұрын
Maa papa btech final year chaduvuthundhi antandi, job ravali antey em Pooja cheyyali koncham cheppandi please
@vidyavathikalyani440 Жыл бұрын
Narayaneeyam complete.pdf pettandi request
@MyMeMoriesLibrary Жыл бұрын
Sri Vishnu Rupaya namah shivaya 🙏🙏🙏
@NageswararaoSiddam Жыл бұрын
నమస్కారం గురువు గారు గోవు ను ఏ ఏ రోజులలో పూజిస్తే మంచి ది చెప్పగలరా
@ydonge123 Жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏🙏🙏 శ్రీ గోమాత యే నమః🙏🙏🙏
@bujjins8882 Жыл бұрын
Namaskarm guruvu garu 🙏🙏🙏🙏🙏
@chelluriaditya2001 Жыл бұрын
sri vishnu rupaya namah shivaya puri jagannath swamy series start cheyyandi
@BannuMHindu Жыл бұрын
Guruvu gaaru,shyamala navarathrulu ki panchopachara pooja chesthu ,sthothralu chesthu,upavasam nela padaka ila paatisthu cheyocha ,shodasopachara pooja cheyalekapothunnanu konchem kastam GA Ani paisthundi,Sri maathre namaha
@anadbabu1222 Жыл бұрын
1 లైక్ 🌹🌹🌹🌹🌹🌹
@lavanyareddy9935 Жыл бұрын
Sri Gurubhyo namaha 🙏🙏🙏
@chinthanurikarthik Жыл бұрын
🙏🙏🙏🙏🙏 guruvu garu.
@coolsairam2607 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@loshrwarchandrabushan7116 Жыл бұрын
శ్రీ మాత్రేనమః గురువు గారు🙏🏻
@STargaryan Жыл бұрын
Swamy evening puja ela chsyali swamy for ex sapta shanivara vratam lo morning shodashopachara puja, antha baga chestam kada malla evening kuda motham malli ganapathi ki, swamy variki malli antha cheyala swamy??? Pls teliyajeyagalaru...🙏
@allasudhakar2372 Жыл бұрын
Sri Gomathere Namaha🙏🙏🙏
@kesavasaikumargelli7045 Жыл бұрын
Namaha sivaya namaste 🙏
@satyakumarikatragadda7375 Жыл бұрын
గోమాతకు వందనాలు
@vidyavathikalyani440 Жыл бұрын
Narayaneeyam completed
@kunakarthik2863 Жыл бұрын
జై గోమాత 🙏🕉️🕉️
@sreedharaswamy7734 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మనుషులును మనిషిగ మార్చే గురువు
@swathiom8711 Жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏 ee madhya kalamlo normal delivery kante c section operation yekuvaga avuthunnaykada.Edi mana sanathanadharmamlo unnada.Adi kuda janmanena.Amma noppulatho kantene janmana yoni margamnole bayatiki ravala.Mana sanathanadharmam ee c section operation nu accept chesthunda." Nuvvu emaina noppulatho kannava ledu ga operation chesukoni kannavu Ani antunte chala badha vesthudhi 😭😭😭 Dinini meere solve cheyagalaru 🙏🙏🙏
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 sree mathre namaha
@nunesubhasini4826 Жыл бұрын
Sri matre namaha
@chintamanisantoshkumar8977 Жыл бұрын
SREE Mathry namaha
@shrii1857 Жыл бұрын
Pradakshinam photo daggera etla ???
@NanduriSrivani Жыл бұрын
mi chuttu meeru tiragandi (Atma pradakshina)
@vvsvlogspraveen Жыл бұрын
Is nanduri srinivas garu still in guntur?
@NanduriSrivani Жыл бұрын
No, left Guntur on 13/Jan night
@venkateshamreguri4521 Жыл бұрын
JAI GOMATHA.*. JAI JAI GOMATHA.*. GOVU MATHA KI JAI.*.@.*.@.
@Pavans89 Жыл бұрын
గురువుగారికి శతకోటి నమస్కారములు ముందుగా మీకు మీకుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నిత్య సంధ్యావందనం గురుంచి మీరు స్వయంగా చేసిన ఒక వీడియో పోస్ట్ చేయగలరు.
@gshilpareddy3673 Жыл бұрын
Thanks sir
@madhurim3519 Жыл бұрын
Nameste Aande. Request you to tell us what type of food can we offer to cow. Here we get many cows in our colony. Usually I offer bananas if there at home, or rice grains (beeyam) and jaggery. Your advice would help us to grow spiritually. Eagerly waiting for your words sir. Pls