పిల్లలు వీళ్ళలా ఉంటే ప్రతి కుటుంబం ఆనందమే కదా. నాన్నగారి వారసత్వం ఎలా దేదీప్యమానగా అలవర్చుకోవడం అంటే మాటలా ఆ తల్లి కృప కదూ. శ్రీమాత్రే నమః, శ్రీ శ్యామలాదేవ్యై నమః
@SVSMULTIPURPOSECHANNEL Жыл бұрын
100% correct sir
@ahwini123 Жыл бұрын
పిల్లలు అలా వుండాలి అంటే తల్లి తండ్రులు అలా పెంచాలి,తల్లి తండ్రులు కూడా అలా పాటిస్తే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు అండీ
@renukadoraswamy1918 Жыл бұрын
Metro city's lo parents entha care chesina, pillalu environment influence ki akarshapadutaaru. E parents pillalu chedu daari pattalani korukoru. Manchi daarilo nadavali, ilaanti poojalu stotralu time unnappudu paatinchalani asha padatatu. Khani vidhi raatha andariki ilaanti pillalu puttaru. Guruvugaaru chesukunna punyam. Andarini Bhagavanthude kapadali. Om Shyamaladeviye namaha 🪔🪔🌹🌹🌼🌼🌺🌺🍏🍏🙏🙏
@బురిడీబాబాలు Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు... నేను ప్రతిరోజూ 1. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం, 2. శ్రీ లలితా అష్టోత్తరం, 3. శ్యామలా దేవి ఆరాధన, దండకం 4. ఆది వారాహీ దేవి స్తోత్రం ఇవన్నీ చేశాక 5. మహాలక్ష్మి చతుర్వింశతి నామాలు (వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు) చదువుతున్నాను... అన్నీ మీరు ఇచ్చినవే స్వామి ధన్యవాదాలు...
@jyothigovindu1550 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీ చలవతో శ్యామలా నవరాత్రులలో అమ్మ ఆరాధన చేసుకోగలిగాము .నా ఉద్యోగరీత్యా కేవలం ఆరాధన మాత్రమే చేసుకున్నాము . చివరి రోజున అమ్మ చిలుకరూపములో వచ్చి అనుగ్రహించింది . మా తమ్ముడి కోసం ఆరాధనా చేసాము .చిలుక మా తమ్ముడి భుజము మీద వాలి అర గంట పైగా అలాగే కూర్చుంది .తర్వాత తనకు తానే వెళ్ళింది . పూజ పూర్తి అయిన మరుసటి రోజు ముగ్గు వేస్తుండగా చిలుక ఇంటి మీద నుండి వెళ్ళింది .అమ్మ అనుగ్రహాన్ని పొందే భాగ్యం కల్పించిన మీకు ధన్యవాదాలు . శ్రీ మాత్రే నమః
@sridevikondapalli6669 Жыл бұрын
శ్రీ మాత్రే నమః. తల్లిదండ్రుల అడుగు jadalalo నడిచి భారతీయ vaibhavanni punaruddaristunna ఆ పిల్లలు ఇద్దరికీ శుభాశీస్సులు.
@sanyasammapampana7870 Жыл бұрын
గురువు గారి తగ్గ పిల్లలు ఎంత బాగా దండకం చదివారు మీకు శ్యామలా దేవి అనుగ్రహం ఎల్ల వేళలా ఉండా లని కోరుకుంటున్నాను
@sanatanadharmam1008 Жыл бұрын
ఒక్క తప్పు లేకుండా చదివిన చిరంజీవులిద్దరికి అనేక ఆశీస్సులు నండూరి వారి జన్మ ధన్యం చేశారు
గురువుగారు దుర్గా నవరాత్రులు డెమో చేయించారు ఆ డెమో ని ఫాలో అవ్వండి దుర్గా అమ్మ అనే చోట శ్యామల దేవి అమ్మవారి నామాన్ని గురువుగారు వారాహీ నవరాత్రులు పూజ ఎలా చేయాలో చెప్పారు కదా అది కూడా అంతే శ్రీ మాత్రే నమః
@narmadag4873 Жыл бұрын
Demo posted
@padmalatha1616 Жыл бұрын
మీరు చెప్పిన ప్రకారము వారాహి నవరాత్రులు చేసాము. ఇవి కూడా ఆచరిస్తూ ఉన్నాము. శ్యామల దండకం వింటూ, చదువుకునేలా ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏.
@anupriyauvika95028 ай бұрын
Saakshaattu lalitamma bujji vinayakudu mee intlo udbhavinchaaru idantaa amma prasaadam ❤💐🙏🙌
@telugucreations5443 Жыл бұрын
Entho adrutavanthulu mee అమ్మ nana గారు ఇలాంటి Muthyalanti pilalu కలిగినందుకు inka ilanti pillaluvunara anipistha vundi God bless you
@NanduriSrivani Жыл бұрын
🙏
@Maruthi543 Жыл бұрын
Ee kaalam lo ilanti pillalu asalu undaru chepparu kada Nanduri gaaru vala intiki Ramudu seetamma vacharu ani so valla anugraham unte alanti valle pudataaru🙏 Vache janma lo aina Nanduri srinivas family compound lo janminchaali
@vasanthik4121 Жыл бұрын
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 శ్యామల దేవియే నమః 🙏🏻🙏🏻
@kakarlajhansi1348 ай бұрын
చిట్టి nanduri పంతులు గారు super గా ఉంది మళ్లీ మళ్లీ vinalanipinchela🙏🙏🙏🙏🙏🙏
@tejasvinibannai6723 Жыл бұрын
These kids are blessed.. Hats off to the commitment level .. May God bless you
@veeravenkatasatyanarayanam3460 Жыл бұрын
ఓం శ్రీ రాజ శ్యామలాదేవి యే నమః
@swathi3086 Жыл бұрын
Blessed to hear this ! Kudos to the children !! 🙂 A special thanks to Admin, Rishi for those encouraging words in the description. Sri mathre namah !🙏
@nikleshreddygopidi65108 ай бұрын
Thank you Kids.. Dhyanam part is excellent...I am humming it..though I don't remember the words..
@gayatrimudivarti1970 Жыл бұрын
గురువు గారికి నమ్కారములు దక్ష్ణిన మూర్తి స్తోత్రం ఇవ్వండి కొన్ని పుస్తకాలలో అక్షర దోషాలు ఉన్నాయి
@madhusudhanparupalli7019 Жыл бұрын
Very nicely and Rhythmically chanted without mistakes. God bless you
@kalyanigangisetty7448 Жыл бұрын
పిల్లలు ఇద్దరికి శుభ ఆశీస్సులు
@loshrwarchandrabushan7116 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
@KiranKumar-vc8ze9 ай бұрын
Thank u so much Nanduri vari family today we performed Sri kanakavalli sametha vidhya Veera ragava swami Pooja at home. Spoorna arogya pradhatha sakal ishwarya pradhatha mee valla ennalaku swami mammulanu anugrahincharu adhbutham
@bdamayanthi11148 ай бұрын
గురువు గారు మీకు ధన్యవాదాలు పిల్లలు చక్కగా చెప్పారు
@abhiramjagadeesh14 Жыл бұрын
Great really admired 🙏 శ్రీ మాత్రే నమః
@madhurao4244 Жыл бұрын
గురువు గారు మీరు శ్యామల దండకం వ్యాఖ్యనము చేయగలరని మనవి, కనక ధార శ్లో కమ్ లాగా ధన్యవాదములు
@bonammanibabu3616 Жыл бұрын
ఓం శ్రీ సరస్వతీ దేవి నమో నమః🙏
@saRa-qm3ss Жыл бұрын
It really explains how you and your parents raised since child hood . God bless you
@kakarlajhansi1349 ай бұрын
చిన్ని nanduri swamy సూపర్
@RamaDevi-hq3ij8 ай бұрын
Kudos to the kids . Blessings
@dhruvavasudev3676 Жыл бұрын
ఓం నమో శ్రీ మాతంగి కన్యం మనసా స్మరామి
@Chandra_kala3318 ай бұрын
చాలా చక్కగా చెప్పారు 🎉
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌅🌴🪔🌿🌸💮🌼🌺🕉️🍎 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🥥🥭🌺🔱🙏
@vasuachanta5199 Жыл бұрын
Great sir to have kids like this. God bless all of u
@senapathi999 Жыл бұрын
నేను నేర్చుకున్నాను నాకు ఇప్పుడు శ్యామల దండకం కంఠోపాఠం అయిపోయింది జీవితం లో మొదటిసారి ఏదైనా నేర్చుకున్న అంటే ఇదే
@ayyappaswamypothireddy89629 ай бұрын
ఓం శ్రీ శ్యామల దేవియే నమః
@shivamshkarthikeya6016 Жыл бұрын
Entha baaga paadaro mind blowing, awesome
@RadheRadhe-bm8hm Жыл бұрын
Your family s blessed sir. God bless your family 🙏🙏
@narendra2narendra18 ай бұрын
meru karanajanamlu....god bless you children..
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః...🙏
@aparnak3521 Жыл бұрын
Thankyou Nanduri garu,Susila garu,Srivani and Sriram and Rishigaru and team for creating such wonderful content.This was very much useful during this navaratri.Trying to learn syamala dandakam only from this video as the pronounciation is very very good
@yourbudgetpicks9897 Жыл бұрын
Only daily snanam chesaka dandakam maatramey chaduvukovalantey niyamalu em untayo telupagalaru. Onion and garlic cooking lo use cheyyavaccha?
@rajasrin6221 Жыл бұрын
Thank you so much!! Chala bagundi. Manchi university lo goppa chaduvu chafavali ammavari daya valla!! All the very best to both of you!!
Thank you 🙏🙏🙏 Sri Vishnu rupaya om arunachalashwrya namaha 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏
@lkirankumarlachireddi8341 Жыл бұрын
ammavari anugraham valla Mee dwara nenu nerchukogalugutunna Andi Danyavadamulu
@Ishaonlineclass09068 ай бұрын
Shyamala dhandakam vintunte mi papa Shyamala devi laga anipinchindi 🥰🥰
@tulasiravikumar19699 ай бұрын
Sree Mathre Namaha 🙏🙏🙏
@agastyavy5268 Жыл бұрын
Nandurigari valla memu anni poojalu chestunam thankypu so much😊
@pandurangar89949 ай бұрын
Good, one request is the last slide we are not able to see the last slide because of the recommended videos. Better to add 10 seconds of blank video at last. So we don't miss the last slide.
@NanduriSrivani9 ай бұрын
Noted
@sindurijayasinghe7369 Жыл бұрын
Blessed Kids 🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇👏🍇
@coolsairam2607 Жыл бұрын
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 గత సంవత్సరం చేసాను గురువు గారు ఈ సారి కూడా అలాగే చేస్తాను గురువు గారు
@chittichandravathi7284 Жыл бұрын
Description lo navaratri puja link icharu dantlo meeru emaina changes chesara as it is ade follow ayyara endukante adi dasara navaratrulu ivi syamala navaratru kada. Varahi navaratrulaki changes chepparu guruvu garu anduke adugutunnanu pls knchm cheppara. Meeru already chesi unnaru kada
@kurmarajurajuomlalithadevi1550 Жыл бұрын
Aanimutyalu ee pillalu eddaru,meeku choosi kontha mandilo ina marpu vastadi,sanatana dharmam kosam mee family pade kastaniki manchi phalitam vastadi.
@NanduriSrivani Жыл бұрын
🙏
@bhargavireddy1743 Жыл бұрын
దయచేసి పూజా విధానము pdf ఇవ్వండి గురువు గారు నవరాత్రులు చేయాలి అని ఉంది మొదటి సారి 🙏🙏🙏🙏🙏
@gopichandmm1233 Жыл бұрын
చిన్నారులకు శుభాశీస్సులు...
@saritavenkat4050 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు🙏
@Manasuna_manasai Жыл бұрын
God bless you children. 🤚
@rajasekhartalam19289 ай бұрын
Sri matre namaha may God bless the children
@devisahithi75868 ай бұрын
Chala chakkaga chadivaramma
@gourinathgourinath3087 Жыл бұрын
Dear Sir, We are starting today, but we are travelling on the 6th day to 8th day to India. Please suggest can we do udyaapana without doing pooja on 7th day of navaratri? I would like to request you to give a solution. Best regards
Mana pedhavallu intilo gelichi bayata gelavani antaru kada meru prove chesaru🙏🙏
@rajakumargampalapally89889 ай бұрын
Guruvu garu entho Mandi pillalu JEE/NEET prepare avuthunnaru. Vari kosam parents etuvanti Puja cheyyali . etuvanti slokalu chadavali cheppagalaru...
@NanduriSrivani9 ай бұрын
అపరాజిత స్తోత్రం వాళ్ళ చేత చదివించండి
@rajakumargampalapally89889 ай бұрын
Thank you for replying for all NEET and JEE aspirants from their side and parents also
@jampanalearningkids Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@PraveenKumar-cy2nf9 ай бұрын
Namaskaram Guruvu garu Yeti Suthakam lo unnapudu Shyamala Devi navaratrulu cheyakudadu kada. Navaratri Vratha vidhanam aacharinchakudadu kada, Shyamala Devi Dandakam Stuti cheskovacha andi ee Navaratri rojullo. Dayachesi cheppandi Gurugaru.
@valli7580 Жыл бұрын
5 month pregnancy vallu శ్యామల నవరాత్రులు chesukovacha guruvu garu
@penchalaiahcheekolu104 Жыл бұрын
Sri gurubhyo namaha🌹🌹🌺🌺🌻🌻 🕉🙏🙏🙏 meeku yallappudu ganga parvathi samytha kailassnadheswara swami challani dheevinalu vundalani korukuntunnamu dhanyavadhamulu🙏🙏
@vijayalaksshme30436 ай бұрын
Shree mathre namaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@PadmaPodicheti-dc8og Жыл бұрын
I have learnt without seeing
@RR-eu1sq Жыл бұрын
Swami meru antaku mundu cheypina chandrashekara ashtakam,kanakadhara strotram meaning to saha cheyparu.Avi memu kuda en to happy ga chudakunda notiki vachayi.meaning cheypandi Swami.