గోవిందసేవ అంటే ఇదేగా అందుకే చేస్తున్నాను🙏

  Рет қаралды 47,507

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 377
@priyalokesh9288
@priyalokesh9288 11 ай бұрын
నేను కూడా అద్దెకు ఉండే ఇంటి దగ్గర ఎప్పుడూ గోవు దూడ కలిపి వచ్చేవి ప్రతి రోజూ వచ్చేవి.మాకు ఉన్నంతలో దాన పెట్టే వాళ్ళం . ఎండా కాలం లో నీళ్ళు కూడా పెట్టే వాళ్ళం.అల చేస్తుంటే ఇంటి గల వాళ్ళు తిట్టె వారు.మీరె అలవాటు చేస్తున్నారు అని.తరువాత మేము వేరే ఇంటికి మారాము.వాటికి ఎలా తెలిసిందో అక్కడకి కూడా వచ్చాయి.అల రోజు కి నాలుగు.ఐదు ఆవు లు వచ్చేవి.నేను లో పల వుండి చూడక పోతే పిలిచేవి.పెట్టకపోతే వెళ్ళే వే కాదు.తలుపుతీసి ఉంటే ఇంట్లో కి వచ్చే సేవి.నేను నా భర్త నాకు ఇద్దరు అబ్బాయిలు మా నలుగురి గోవులు అంటే చాలా ఇష్టం . మేము గోవులకు గంగడోలు నిమురుతూ ఉంటే వాటికి హాయిగా అనిపించింది.తరువాత సొంత ఇల్లు కట్టు కున్నాం.ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి దగ్గర కు వెళ్లి పిలిచేవంట.తరువాత 10రోజుల తరువాత మా ఇల్లు తెలుసుకొని వచ్చేసి నావి.నేను రోజు దాన పెట్టే ఆవు దూడ.మా గృహ ప్రవేశం కు వచ్చాయి..మా ఇల్లు ను గోపంచకం గోమయం తో పావనం చేశాయి. మా ఇంటి కి దాని పిల్లలు పిల్లలు కూడా వస్తూనే ఉన్నాయి.నేను 17 సంవత్సరాల నుండి చేస్తున్నం.కపిల గోవు ప్రతి రోజూ వస్తాది.మేము ఏమి చెప్పినా వినేవి తల‌‌‌ ఆడించేవి. జై శ్రీక్రిష్ణ 👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 9 ай бұрын
🙏🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
మన సత్యభామా బాటలోనే స్త్రీజనం అంతా నడిస్తే ఒక తరం లోపే మన సనాతనధర్మం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది...👍💪👍.
@KumariKothurthi
@KumariKothurthi 11 ай бұрын
Nijam kada😂
@battinaranirani3775
@battinaranirani3775 11 ай бұрын
💪💪💪
@DurgaSimma
@DurgaSimma 11 ай бұрын
Mire purusa.janam emi chestaru
@bhavanivendra6120
@bhavanivendra6120 11 ай бұрын
​@@KumariKothurthi😊
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
@@DurgaSimma మేము తింటాం...😂🤣😋🤣😄👍💪👍.
@Poojakannalu
@Poojakannalu 11 ай бұрын
నేను మా ఊరిలో గోశాల పెట్టాలి అనుకుంటున్న అండి... అనాధ గోవులని సేకరించి చూసుకోవాలి అనుకుంటున్న అండి... ఆ దేవుడు నాకు శక్తి ఇస్తే బావున్ డు
@csnsrikant6925
@csnsrikant6925 11 ай бұрын
సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుంది 🤗
@jaswanthsai9568
@jaswanthsai9568 9 ай бұрын
చాలా మంచి సేవ ఎందుకు జరగదని తప్పకుండా జరుగుతుంది 👍👍👍👍👏👏👏
@Suharsha_naani24
@Suharsha_naani24 11 ай бұрын
అమ్మా నేను తెలంగాణలో ఉంటాను... రోజు మీ వీడియోలు చూస్తాను... మీరు చెప్పే విషయాలు అందరికి చెప్తాను... మనిషి అహింధువులు చాలా మూర్కత్వంలో ఉన్నారు . మి వీడియోస్ వల్ల నేను చాలా మారాను..
@csnsrikant6925
@csnsrikant6925 11 ай бұрын
గో సేవ వల్లన ఇన్ని లాభాలు, ఉంటాయ్ అని అందరికి తెలుస్తే మరింత మంది చేసుకుంటారు, గోవు యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, తెలిసి సేవ చేయుటకు ఉపక్రమిస్తారు 🤗
@venkatramareddy-hp7ww
@venkatramareddy-hp7ww 11 ай бұрын
రోజు మా ఇంటికి గోమాత వస్తూ ఉండేది అమ్మ ఏదో కలిగిన కొలది సేవ చేసుకుంటా❤❤
@pillalatha2469
@pillalatha2469 11 ай бұрын
ఎంతగా మమ్మల్ని వివేకవంతులుని చేస్తున్నావమ్మ అంతకుముందు గోవు మూగజీవి సకలదేవతలు ఉంటారు అనుకుని పళ్ళు బెల్లం పెట్టేదాన్ని అందుకేనేమోనమ్మా అన్ని తీర్థయాత్రలు చేయగలగాను అమ్మ లు
@Nakulkrishnayadav
@Nakulkrishnayadav 11 ай бұрын
అక్క చాలా Thanks .. ఎందుకంటే నేను ఈ రోజు ఉదయాన్నే ఈ వీడియో చూసాను అయితే ఈ రోజు మాకు exam's వున్నాయి నేను వెళ్ళాలి కానీ త్వరగా మీ video చూసి వెళ్లి మా ఇంట్లో వున్నా మా నాగలక్ష్మి అంటే మా గోమాత . నేను వెళ్లి త్వరగా కృష్ణుడి గురుంచి మాట్లాడి ఇక సమయం అవుతుంది అని చక్కచ్చాక కార్యాచరణ పూర్తిచేకొని నా కృష్ణ పర్మాత్మకు 🙏🏼దండం పెట్టుకొని వెళ్ళాను.. అయితే నిన్న నా ఆరోగ్యం బాగాలేక సరిగ్గా ఏం చదలే ఏదో ఆలా చూసుకొని ఇక అంత కృష్ణుడే కాపాడాలి అని భయపడుతూ వెళ్ళా.. కానీ paper టాఫ్ గానే వచ్చిన ఆ కృష్ణుడి దయవల్ల చాలా సునయసంగా exam రాసా నేను ఎంతో భయంతో పోయానో అంత సంతోషంగా వచ్చా.. దీనికి కారణం మీరు చెప్పిన గోమాత కృపే అనుకుంట.. అంత ఆ పాండు రంగాని దయ.. 🚩🫂🙏🏼🙏🏼🙏🏼
@sukanyagopavaramsukanya6978
@sukanyagopavaramsukanya6978 11 ай бұрын
ఈ వీడియో చూసాక ఎందుకో కళ్ళకు నీళ్ళు వచ్చాయి అక్క
@jaswanthsai9568
@jaswanthsai9568 9 ай бұрын
నాక్కూడా😢
@rameshsir4320
@rameshsir4320 11 ай бұрын
Ayyo appude vedeo ayepoyenda Annattuga vundhi vedeo akka Jai gomatha
@kodalilakshmisri5555
@kodalilakshmisri5555 11 ай бұрын
అమ్మా! నాకు పచ్చగడ్డి దొరకదు. దాని బదులు గోవులకి అరటి పళ్ళు పెట్టవచ్చా . నాకు సేవ చేయటానికి కుదరదు కాని రోజు అరటి పళ్ళని పెట్టగలను . అలా చేయవచ్చ తప్పక తెలియ చేయండి .
@sriramsriramulu3101
@sriramsriramulu3101 9 ай бұрын
Thank youinamaste amma
@swapnashetty8674
@swapnashetty8674 11 ай бұрын
అమ్మ హిందువుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అనుకున్నాను కానీ తరించడం ఎలాగో నిజంగా తెలియలేదు.. గో మాత సేవ వల్ల ఇంతటి సౌబగ్యం కలుగుతుంది అని మీ వీడియో వినడం ద్వారా తెలుసుకున్నాను మీరు గోసేవ గురించి చేసిన వీడియో నేను వినలేదు ఈప్పుడు వింటాను.. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులను చైన్యవంతులుగా చేస్తున్న మీకు శతకోటి నమస్కారములు .. హిందూ ధర్మం ఎప్పుడూ వర్ధిల్లాలి అన్న గొప్ప సంకల్పం తో ఆ స్వామి మీ వంటి వారిని మాకు ఈ విధంగా దగ్గర చేస్తున్నారు.. జై శ్రీ రామ్ జై భారత్ జై హింద్ ..
@lovalakshmi7956
@lovalakshmi7956 11 ай бұрын
Nenu goseva chesanandi 1yr patu naku job vachindhi parledhu present kani job satisfaction ledhu karnam na tappu undhi kani goseva chala manchidhi okappudu vati meedha nenu Prema chupinchanu antte vati dhaggara ki velli grasam or neeru pattadam chesedhanini job vachaka cheyadam manesanu kani na muddula talli gomata swayamga ma intike vasthunnayi na chethulatho seva cheyinchukunttunnayi adhi nijamga na poorvajanam sukrutham Jai sri gomatre namaha
@devi22222
@devi22222 11 ай бұрын
మేము చేసుకొన్న గోసేవ ఫలితంగా నా జీవితం లోకి శ్రీరమణ తత్వం, శ్రీమ్భగవద్గీత వొచ్చింది.. గోవింద సేవ ఛానెల్,హిందూ ధర్మ క్షేత్రం ఛానెల్ ని రికమెండ్ చేసి భగవత్ బంధువులకు,వేద పండితులకు దగ్గర చేసింది..
@Shivarockstar-utd
@Shivarockstar-utd 11 ай бұрын
Akka మీ వీడియోలు అంటే నాకు ఏంతో ఇష్టం అక్క నేను కూడా రామకోటి రాస్తున్నాను జై శ్రీ కృష్ణ....జై శ్రీ రామ్
@suryateja2402
@suryateja2402 11 ай бұрын
గో సేవ వల్ల మంచి ఫలితాలు వస్తాయి
@kvkrishna57766
@kvkrishna57766 11 ай бұрын
గో సేవ గురించి చాలా చక్కగా చెప్పారు మీకు నా అభినందనలు చెల్లి
@ratnakumari9872
@ratnakumari9872 11 ай бұрын
నేను నా ఎనిమిది ఏళ్ళ వయసు అప్పటినుంచి భగవద్గీత చదవడం అలవాటు చేశారు మా అమ్మ నాన్న గారు ఇప్పటికీ , ఎప్పటికీ చదువుతూనే ఉంటాను. ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@Fuan2012
@Fuan2012 11 ай бұрын
Naaku Ananda nenu goseva chetana Amma
@ESWARIVLOG
@ESWARIVLOG 11 ай бұрын
అమ్మ సత్యభామ చెల్లెమ్మ నీకు ధన్యవాదములు ఎందుకంటే మేము ఒక సన్న కారు రైతులం అలాగే చిన్న కిరానా స్టోర్ కూడా మాకు ఉంది ప్రతిరోజు గోమాత మా కిరాణా షాప్ దగ్గరికి వస్తుంది అయితే పిండి అలాంటివి నేను పెట్టేదాన్ని కాదు ఎందుకంటే గోమాతకు పుర మారుతుంది సరిగా అరగదు అన్న ఉద్దేశం తోటి నేను బెల్లం పొడి బెల్లం పెట్టేదాన్ని అప్పుడప్పుడు ఆకు కూరలు తెచ్చి ఆకుకూరలు అలాగే లైన్ డేట్స్ ప్యాకెట్ నుంచి రోజు కొన్ని పెట్టేదాన్ని చెప్పేది ఏంటంటే మాకు షాపు లో కరోనా సమయం నుంచి చాలా డల్ గా ఉండేది కానీ గోమాత దయవలన ఏదో అలా మేము ఆ గోమాత దయ వల్లనే మేము ఇంతవరకు ఇలా షాప్ రన్ చేస్తూ పంటలు పండించుకుంటూ ఉన్నాం అనేది నా అభిప్రాయం గోమాత మా షాప్ లోపలికి వస్తుందేమోనని అమ్మ ఇక్కడే ఆగు నీ కోసం ఏమైనా తెస్తాను అంటే తల తల ఊపుతుంది ఇదంతా ఈరోజు మీరు గోమాత గురించి వీడియో చేస్తూ ఉంటే మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను మీ వీడియోలు అయితే నేను తప్పకుండా ప్రతిరోజు చూస్తూ ఉంటాను అయితే నాకు ఒక ఛానల్ ఉంది నేను కూడా ఫస్ట్ మా రైతులకు సంబంధించిన వీడియోలు పెట్టేదాన్ని అయితే ఛానల్ కి వ్యూస్ వచ్చాయి కాదు ఇంకో ఛానల్ ని చూసి నేను కూడా ఇలా పూజలు వీడియోలు చేస్తే బాగుంటుంది కదా అని ఉప్పు దీపం ఐశ్వర్య దీపం అని పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టేదాన్ని అయితే ఒకసారి నేను భాగవతం భారతం శివపురాణం మా షాపులో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చదువుకుంటూ ఉండేదాన్ని అప్పుడు తెలిసింది ఇలాంటి పిచ్చి పిచ్చి దేవుడి గురించి వీడియోలు పెట్టడం చాలా తప్పని అప్పటినుంచి నేను ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు మేం ఫలానా గుడికి వెళ్ళాము ఈ గుడి విశిష్టత చెప్పేదాన్ని కానీ పూజల వీడియోలు పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టేదాన్ని కాదు అలా వీడియోలు పెట్టినప్పటి నుండి నాకు చాలా ప్రశాంతంగా ఉంది నా ఛానల్ వ్యూస్ రాక పోయినా పరవాలేదు అలాంటివి పెట్టినప్పటి నుండి చాలా ప్రశాంతంగా ఉంది
@madhavrao1529
@madhavrao1529 11 ай бұрын
ammanenu padhi savmsaramuluga prathi rooju go seva chustunnam maintiki roju vasthavi
@Suharsha_naani24
@Suharsha_naani24 11 ай бұрын
నేను ఇప్పటి నుండీ గోమాత సేవ చేస్తాను... నాతో మా స్నేహితులను నీ చెపిస్తాను... మీకు నా శఠకోటి వందనాలు
@kishore.vungarala
@kishore.vungarala 11 ай бұрын
అందరూ మేలుకోవాలి ఎందుకంటే.. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు చెత్త అంత ప్లాస్టిక్ కవర్స్ లో వేసేస్తున్నారు, మిగిలిపోయిన అన్నం, కుళ్ళిపోయినవి అన్ని కూడా.. పాపం ఈ ఆవులు, కుక్కలు మూగ జీవులు అన్ని వాటిని తినేసి చాలా ఇబ్బంది పడుతున్నాయి.. కాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు కూడా వచ్చి చనిపోయిన్నాయి.. వాటికి అలా అవ్వడానికి మనమే కారణం.. అందరూ మేలుకోవాలి వాటిని మనమే కాపాడుకోవాలి. లోకా సమస్త శుఖినోభవంతు 🙏🏻
@kmsphysiocare9678
@kmsphysiocare9678 10 ай бұрын
Thankyou madam
@dragonfruitfarm8489
@dragonfruitfarm8489 10 ай бұрын
Namaskaram Amma Nenu Bangalore lo untanu ma illu 2 nd floor lo untadi na Pani antha ayyaka 10 am bayta nilabadi kindaki chusthundaga oka cow plastic papers tintu kanipinchi edupochhindi aa week lo vachhe Saturday Sunday ma building pakka unde Kali place lo unna papers maku velaintha eeri nippu pettesanu malli aa next day nunchi kitchen lo migilipoina rice and kitchen waste antha bucket lo vesi ma pakkinti vallani kuda aa bucket lo veyanani alternate days lo kindaku velli aa cows vachhetappudu peduthunnanu manasuki happy ga anipinchindi. Eppudi pooja chesina Edo oka korika koredanni ippudu nak u nvvu thodu undi natho manchi panulu cheyinchu devuda ani korukuntunnanu.
@msubbaraju3509
@msubbaraju3509 11 ай бұрын
Ji sri Rama Ji Sree Rama
@jyojosh1691
@jyojosh1691 11 ай бұрын
అమ్మ మీరు చెప్తుంది నిజమే . నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆవులను మెతక తీస్కెళ్లేదాన్ని. సేవ చేసేదాన్ని అందుకేనేమో ఆ గోమాత దయ వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది. మాంచి కుటుంబంలో కోడలు అయ్యను. మంచి వ్యక్తి భర్తగా దొరికారు. దేవుడు ప్రసాదాలు ఒక బాబు ,ఒక పాప పుట్టారు. ఇప్పుడు గోసేవ చేయాలి అని వున్నా చేయలేని పరిస్థితి . పిల్లలు ఉద్యోగం చూసుకునేసరికి అయిపోతుంది. ఎప్పుడైనా చేద్దామన్నా మా అత్తగారు వద్దంటారు ఎవరినా ఏమి అనుకుంటారని. కని వీళ్లు దొరికినప్పుడు చేస్తా.అంత దేవుని దయ తల్లి . మీకు కూడా చాల ఋణపడి వుంటాము. చాల విషయాలు తెలుపుతున్నందుకు.
@anitamanne6095
@anitamanne6095 11 ай бұрын
Jai sri ram Sathya garu video chusi chala santhosam vesindhi
@satyaveni1983
@satyaveni1983 11 ай бұрын
ఎంత సంతోషమైన మాట అమ్మ మీరు చెప్పింది మాకు కూడా చాలా సంతోషం కలిగింది గోసాల వల్ల వచ్చే ఫలితాలు వింటే❤
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
అసలుసిస్సలు రోల్ మోడల్ అంటే మన సత్యభామా గారే...🌺🙏🌺. స్త్రీజనం అంతా మన సత్యభామాను అనుకరిస్తూ..అనుసరిస్తూ...ఆచారిస్తూ ఉంటే.. ఏ గోలోకానికి మన సత్యభామా చేరుతుందో అదే గోలోకానికి మనమంతా చేరుకుంటాము...🌹☘️🙏☘️🌹👍💪👍.
@arekatlalakshmi4538
@arekatlalakshmi4538 11 ай бұрын
Aadya check it once
@arekatlalakshmi4538
@arekatlalakshmi4538 11 ай бұрын
Helloooo
@arekatlalakshmi4538
@arekatlalakshmi4538 11 ай бұрын
@mr.Aadyagaru.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
@@arekatlalakshmi4538 yeah... మీరు పలకరిస్తే పలకరిద్దాం అని చూస్తున్నాను అండి...🌺🙏🌺.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 ай бұрын
తమ్ముడుగారు,పైన మీ కామెంట్లో స్త్రీ జనం అని సరిచేయండి,అచ్చు తప్పు పడింది, హరేకృష్ణ
@pavaniguduri1992
@pavaniguduri1992 11 ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@kharini868
@kharini868 11 ай бұрын
అక్క మీకు దన్యవాదాలు ఈరోజు మీరు చెప్పిన ఈ అద్బుతాలను వింటున్నప్పుడు పెళ్ళైన చాలాకాలానికి ప్రెగ్నెన్సీ వచ్చిందని గుడిలో ఆమె గోమాతను చూసి తనబాధను పంచుకున్న విధానాన్ని వన్నప్పుడు నాకు తెలియకుండానే నాకల్లు చెమ్మగిల్లాయక్క అమ్మలా ఆగోమాత ఆ అక్కకు సంతానాన్ని ఇవ్వబోతోందని. 🙏🙏🙏
@MrTELUGUGAMER8174
@MrTELUGUGAMER8174 11 ай бұрын
అక్క నాకు గుండె దడగా ఉంటుంది ఏదైనా వింటే చాలా భయంగా ఉంటుంది 🙏దయచేసి ఏదైనా పరిష్కారం చెప్పగలరని ప్రార్ధన
@vinay.vinay.
@vinay.vinay. 10 ай бұрын
Try listening to sri hari stotram daily
@gundavinoda7071
@gundavinoda7071 11 ай бұрын
కృష్ణార్పణం సత్యభామ గారు 🌹🙏🥰
@rameshsir4320
@rameshsir4320 11 ай бұрын
Akka ni vedeos valla chala manashsnthi kaluguthundhi
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 11 ай бұрын
ఈ వీడియో చూశాక చాలా చాలా చాలా సంతోషం వేసింది అమ్మ...ఇంతకుముందు మేము శివాలయం దగ్గర వుండేవాళ్ళం అక్కడ గోవులు వుండేవి వాటికి పూజ చేసి దాన పెట్టేదన్ని ఇప్పుడు ఇల్లు మారాము ...ఇప్పుడు మళ్లీ గో శాల కి వెళ్లి సేవ చేసుకోవాలి అని బాగా వుంది...వారం లో ఒక్కసారి ఐన సరే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను తల్లి ....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@sureshbabuanne
@sureshbabuanne 11 ай бұрын
మన సత్య భామ భావావేశంలో చెప్తున్న హిందువుల చైతన్య ప్రేరిత వీడియోస్ చూస్తూ రోజూ ఇతర గ్రూపులు, వ్యక్తిగత మిత్రులు, చుట్టాలకు వేయి మందికి పైగా పంపుతున్నాను.బృందా తల్లినుంచి అందరూ స్ఫూర్తిపొందాలి. జై శ్రీమన్నారాయణ.జై హింద్.
@csnsrikant6925
@csnsrikant6925 11 ай бұрын
హిందూ జాగరణ ఇప్పుడు ఎంతో అవసరం కూడా👍 మన ధర్మం వర్ధిలాలీ అంటే మనకు ఈ దేశం మాత్రమే ఉంది, అన్న విషయం ప్రజాల లోకీ తీసుకెళ్లాల్సిందే 🤗
@padmavathidesu6561
@padmavathidesu6561 11 ай бұрын
Amma namaskaram🙏🙏MA nanagaru poyi month iyindhi, MA ammagaru, thammudu, goseva cheyavachuna thelapagalaru 🙏🙏🙏🙏
@vinay.vinay.
@vinay.vinay. 10 ай бұрын
సేవకి సమయం ఎం లేదు. ఎప్పుడైనా చేయచ్చు. పరమాత్మకు సేవ చేస్తున్నాం అనే భావనతో చేయండి.
@boyarenuka4811
@boyarenuka4811 11 ай бұрын
Amma Naku chala appulu,kastalu,manashanthi undadam ledhu.yemi cheyali.evarini pujinchali okka dhari chupandi Amma🙏🙏🙏
@malliswaricmalliswaric
@malliswaricmalliswaric 11 ай бұрын
అమ్మ ఉషోదయం మాలో ఉన్న జ్ఞనాన్ని తట్టి నిద్ర లేపుతున్నారు మీరు నేను కుడా ఈ మధ్య కాలం లో మీ వీడియోస్ చూసి భగవద్గీత చదవడం అలవాటు చేసుకున్నాను మాది చిన్న వ్యాపారం మధ్యలో కాళీ సమయం దొరికినప్పుడు కూడ గీత చదువుచు ఉంటాను ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడాలనిపించడం లేదు చిన్నగా నాలో ఎదో తెలియని మార్పు ఇంకా నేను భగవంతుడు కు దగ్గరవాలని నా చేతులతో ఇంకా మంచి పనులు చేయించాలని కోరుకుంటున్నాను ఈ జన్మ శివార్పణం కృష్ణార్పణం 🙏
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 9 ай бұрын
🙏🙏🙏
@శ్రీక్రియోషన్స్-జ2ఱ
@శ్రీక్రియోషన్స్-జ2ఱ 9 ай бұрын
🚩🙏🙏🙏
@srivenkatasai2009
@srivenkatasai2009 4 ай бұрын
🌺🙏🙏🙏🙏🙏🌺
@Swamysri-o5l
@Swamysri-o5l 11 ай бұрын
జైశ్రీరామ్ సత్యభామ గారికి నమస్కారం బహుశా ఆ గో సేవ వల్లనే మా మా ఆయనకి 12 ఏళ్ల క్రిందట ఉద్యోగం వచ్చింది మా ఇంటి నిండా ఒకప్పుడు ఆలమంద ఎంతో నిండుగా ఉండేది కానీ అది ఇప్పుడు కనుమరుగు అయిపోయింది అలాగే నా జీవితంలో కూడా సంతోషం అనేది లేకుండా నిరంతరం ఏదో ఒక సమస్యతో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉన్న మా కుటుంబంలో ఎందుకంటే ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఆ ఆనందం అంత మా ఇంటిల్లిపాది తమ బిడ్డలుగా చూసుకునేవారు నేను ప్రతిరోజు మీ వీడియోస్ చూస్తాను బహుశా మీరు చెప్పినవన్నీ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది ఇంకా ఎన్నో చెప్పాలనిపిస్తుంది కానీ మాటలు రావట్లేదు జైశ్రీరామ్
@chintadahibharathi1614
@chintadahibharathi1614 11 ай бұрын
Mee video's chustunte manasu prasaantamugaa untundi amma jaisriram
@Suharsha_naani24
@Suharsha_naani24 11 ай бұрын
శుభోదయం అమ్మా... నీలా నాకు ఎవరు ఇన్ని విషయాలు చెప్పారు.. మీకు మా ధన్యవాదాలు
@Devi9192sp
@Devi9192sp 11 ай бұрын
Namaste ama Chala manchi vishyam share chesaru ama
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 11 ай бұрын
🙏🙏🙏💐💐
@funnymovement5024
@funnymovement5024 11 ай бұрын
Jai sri Ram jai Hindus jai Barth chalaa chaparu madam 🇮🇳❤🙏
@a12-b7v8c
@a12-b7v8c 11 ай бұрын
మా ఏరియాలో గోమాతలు లేవు అక్క కుక్కలకు పందులకు పక్షులకు నాకు తోచినంత ఆహారము పడుతూ ఉంటాను నాకు ఆ భగవంతుని ఆశీర్వాదం దొరుకుతుందా లేదా.
@vinay.vinay.
@vinay.vinay. 10 ай бұрын
అన్ని జీవులు పరమాత్మ స్వరూపాలు. పరమాత్మ స్వరూపంగా భావించి సేవ చేయండి, ఫలితం ఉంటుంది.
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 11 ай бұрын
చెలేమ్మ నేను వరలక్ష్మి రతము నుండి అమ్మ వారి కీ ముడపు గా పక్కన పెడుతున్న చెలేమ్మ లక్షి అమ్మ వారి మునుపు ఎక్కుడ ఇవ్వాలని అనుకున్న కాని నువ్వు చెప్పిన తరువాత నేను అనుకున్న గోశాలకు ఇవ్వాలని చాలా సంతోషము అనిపించింది చెలేమ్మ మీరు చెప్పే మాటలు మాకు మంచి గా అనిపిస్తుంనాయి జై శ్రీరాము జై హింద్🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 11 ай бұрын
నా వయసు 60 ఏళ్లు...మీ వీడియో లు చూసాక ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ గోశాలకి విరాళం ఇస్తున్నాను..
@vijayasree7170
@vijayasree7170 11 ай бұрын
అచ్యుత అనంత గోవిందా 🙏🙏🙏🙏
@madhurigouru1068
@madhurigouru1068 10 ай бұрын
Wow avna naku mrg ai 8years aindi naku pillalu leru andi,nenu try chesta tq andi
@vinay.vinay.
@vinay.vinay. 10 ай бұрын
Santhana gopala mantram vinandi. KZbin lo undhi. Video testimonials chuste meeke namakkam Vachestadhi.
@HariKrishna-sc2lf
@HariKrishna-sc2lf 10 ай бұрын
Amma naa kallalo aanand bhasphalu vastunnai
@daravarisuguna9778
@daravarisuguna9778 11 ай бұрын
Goseva gurinchi vintunte oka pakka santhosham, anthakanna dukham endukante amma naannaki memu 6mandi santhanam ma chaduvulu pellillu govula drwarane chesaru Kani ippudu ekkadivaallu akkadayyamu amma naannala vruddapyam karanamga ipudu intlo govu ledu memu puttiperigindi govullone ... ippudemo edupu aagadamledu
@sailututika7356
@sailututika7356 11 ай бұрын
ఎంత గొప్పగా చెప్పారు అమ్మ మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 ай бұрын
మా మామిడితోటలో ఆవులు పెంచుతారు నాన్న,పుట్టిన వాటికి నేను పేర్లు పెడుతూ ఉంటా,ముందుగా కొన్న ఒక ఆవు with కోడెదూడ ,వాటి పేర్లు మహాలక్ష్మి, యాదగిరి, తర్వాత వచ్చిన ఆవు శ్రీలక్ష్మి,,ఈ రెండు ఆవులకి పుట్టిన దూడలు కిట్టు,బాలు,దుర్గ,గౌరి పేర్లు, హరేకృష్ణ
@srilakshmi7121
@srilakshmi7121 11 ай бұрын
అందులో ఒకటి నేనేనా అక్కయ్య గారు 😘
@bhulakshmipaladugu2187
@bhulakshmipaladugu2187 11 ай бұрын
🙏
@rajanarayanadommatirajanar7571
@rajanarayanadommatirajanar7571 11 ай бұрын
సత్యబామా గారు నేను మొన్న శ్రీకృష్ణుని విగ్రహం తెచ్చాను అది తీసుకొచ్చేటప్పుడు వెనకాల పగిలింది కొంచెం ఎం చేయాలమ్మ చెప్పండి నెను ఎంతో ఇష్టం తో తెచ్చుకున్నాను అలా జరిగింది
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 ай бұрын
హరేకృష్ణ
@gsrinu2316
@gsrinu2316 11 ай бұрын
Amma subodayam
@MBKV927
@MBKV927 11 ай бұрын
Thank you madam.
@drsrmpudi
@drsrmpudi 11 ай бұрын
Mi dharma pracharam excellent Inka ravali itlanti channels
@9291955
@9291955 11 ай бұрын
ధర్మ bhadda mina జీవితం తా న్ని చాలా బాగా తెలియని చేస్తూ వున్నారు ఇంత చిన్న వయసులో మంచి పరిణితి పొంది నారు పూర్వ జన్మ సుకృతం జై శ్రీరాం 🙏
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 11 ай бұрын
జై శ్రీరామ్‌ జై భారత్‌ జై హిందూ
@balabadrarani390
@balabadrarani390 11 ай бұрын
Maa intuki roju vasthundi gomatha nenu roju peduthu pradaksanalu chesukontanu. Nenu ala chesthunte kondaru vinthaga chustharu nakithe chala santhoshaga untundi
@balabadrarani390
@balabadrarani390 11 ай бұрын
Ala maa intiki roju ravadam Naa purvajanma sukrutham
@balabadrarani390
@balabadrarani390 11 ай бұрын
Jai jomatha poojalo kuda gomatha gurinchi sankalam chepukuntanu vruddichendali gomatha lu
@vasantha552
@vasantha552 11 ай бұрын
Comments chustuntee happy tears vachhestunnai. ...
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 11 ай бұрын
Jai sri ram akka meru bagavatgeta gurinchi choppaka nenu chadavali anukunnanu vaikuntayekadasi roju bookstoollo naku dabbulu tiskokunda ehharu roju oka slokam bavamtho chaduvukuntunnanu aroju bagavatgeta maa entiki tisukuravadam chalasantoshanga undi
@madhavadas6728
@madhavadas6728 11 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@maruthisankar8221
@maruthisankar8221 11 ай бұрын
Jaihind amma
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
@@tanajihere706 శుభోదయం అండీ 🌹🙏
@jyothim4922
@jyothim4922 11 ай бұрын
Maa sthyabhama manasu bangaram yedhuti vari santhosham nee santhoshamga bhavisthavu
@sailajayendreddy8246
@sailajayendreddy8246 11 ай бұрын
Amma meeku inthakumundu shenidosham gurinchi chalamandi guruvulu tv locheppi bhayapeduthuntaru.deenigurinchicheppandi
@Meena55708
@Meena55708 11 ай бұрын
ఇ వీడియో చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది గోవిందా గోవిందా 🙏🙏🙏
@manimalas4234
@manimalas4234 11 ай бұрын
Most inspiring video, Lord krishna bless you amma💐💐💐
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 11 ай бұрын
Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 11 ай бұрын
Gomatalu ante naaku chala istam
@indirakumari3449
@indirakumari3449 11 ай бұрын
Hare Krishna hare Krishna
@mounikagm8645
@mounikagm8645 11 ай бұрын
Madam mi videos chusaka Bhagavadgita classes Geeta pariwar vallavu nerpistunnaru free online classe chala baa nerpistunnaru ma family lo adaru Bhagavadgita nerchukuntunna ma life lo enno surprises jarugutunnavi chala tension life nundi bayatapadtunnam Slokas paduthunte entho peacefull ga and ma life lo sloka ardalanu apply cheskuntunnam Goseva kuda chestunnam mi koti koti danyavadalu amma.
@vallakavikalavathamma
@vallakavikalavathamma 11 ай бұрын
🙏అమ్మ
@rnrkgl1983
@rnrkgl1983 11 ай бұрын
మీ వీడియోస్ వల్ల నామ స్మరణ బాగా చేస్తున్నాను హ్యాపీగా ఉంది,ముందు నుండి స్వామిని తలవడ ము ఇంకా ఎక్కువ గా మీ వల్ల చేస్తున్నా అమ్మా.గో సేవకు నా వంతు సహాయం చేస్తున్నాను
@padmasreesankara377
@padmasreesankara377 11 ай бұрын
Jaigurudatta thalli
@VijayaLakshmi-jf8cb
@VijayaLakshmi-jf8cb 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@thomas1947-f1q
@thomas1947-f1q 11 ай бұрын
🕉 Namashivaya
@SRIRANGANATHA52
@SRIRANGANATHA52 11 ай бұрын
Amma chala baga chepperu idhe ma druda sankalpam kuda (oka Goshala nirminchali ani andhuku aa SRI RANGANATHUDU Aashirwadham kavali meeru kuda ma tharuphuna Swami ki Sankalpam Cheyandi
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 11 ай бұрын
Meeru cheppaka bhagavadgeetha chaduvutunna medam.sathoshamga undi
@kameswararao6872
@kameswararao6872 11 ай бұрын
అమ్మా మీరు మా పాలిట...గో సేవ అనే జ్ఞాన అమృతాన్ని ఆందించి..మమ్మలని..పారమర్డికం వైపు నడిపిస్తున్నాడు..మీకు శతకోటి నమస్కారాలు ..జై భీమ్
@vijayasreech9160
@vijayasreech9160 11 ай бұрын
Jai sreeram 🙏.yeppudu nilakadaga vokela voke maata chebutharamma. Thappakunda aacharanalo pedatham yentha shanthiga vuntundo me maata. Jai sree ram.🙏
@KumariKothurthi
@KumariKothurthi 11 ай бұрын
Subhodayam Satya bhama talliki 🙏🙏🙏🎉❤
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
🌹😅🌹.
@bitlaanusha1990
@bitlaanusha1990 11 ай бұрын
నిజం అక్క మీరు చెప్పేది ప్రతి మాట మా జీవితంలో జరిగే వాటికి దగ్గరగా ఉంటాయి అక్క
@rameshrst5777
@rameshrst5777 11 ай бұрын
హరే క్రిష్ణ 🙏
@syamalalocavarapu807
@syamalalocavarapu807 11 ай бұрын
Chelli meeku naa abhinananalu
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 11 ай бұрын
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🙏
@rishi9077
@rishi9077 11 ай бұрын
Congratulations Sunitha garu..may God bless u with health baby
@sunandadevulapalli7842
@sunandadevulapalli7842 11 ай бұрын
Ma clinic open chesinapudu Gomatha vachindi andi memu Bhagavanthudi Ashirwadam anukunam Amma🙏
@suryaprabha2659
@suryaprabha2659 11 ай бұрын
14.06 Avunu andi Memu CG lo Bhilai lo untamu. Steel plant lo anni rashtalavallu untaru. Roju first rotte pakkana pedataru Yeppudu Govu kanipiste appudi tiipinchutaru.
@peddirenuka5546
@peddirenuka5546 11 ай бұрын
Sathya ammaku shubodayam amma meeru chadivina ee roju comentlu naakkuda chaala santhoshanni ichhai amma ade amma nenu anedi janaalu chaala maruthunnaaru Mee videos chusi naaku thelisina vallu kuda devi upasana ante koddi gaa ibbandi gaa undi sri krishnudi aradana chesthaanu antunaru amma Mee videos chusaka chaala Mandi maraaru amma thelisi thteliyani poojalu chesi ibbandi gaa undedi ippudu parledu antunnaru amma nijam gaa meeku Mee samskaaraniki hats off amma andari la goppa pandithyam pradarshincha kunda mamulu gaa mana intlo unde akka,anna Chelli, thammudu, annatlu gaa Ila kaadu Ila chesukoval mana pooja vidaanam ani meeru chakkaga maa intlo vaalla laga bedirinch,bujjaginchi,Leda vetakaaram chesthu andarini maarusthunaru amma meeku dhanyavadhamulu amma meeru annaaru kada evaru chaduvuthunnaaru Bhagavath Geetha ani nenu chaduvuthaanu amma aa sri krishnudi paadala sakshi gaa chebuthunna amma nenu chaduvuthaanu maa pillalaku kuda chebuthunnaanu amma meeru nammandi nammaka pondi nenu Meeru ichhe massage laa kosam eduru chusthanu amma enduku ante meeru adyathmikanga oka manishi annavaadu Ela naduchukovaali anadi chakkaga vivaristhaaru Dhanya vadamulu amma 🙏🙏🙏
@mangadevisaladi6922
@mangadevisaladi6922 11 ай бұрын
Amma, e comment type chestuna kani na manasu chala badaga vundi, కళ్లలో neellostunnay. Na bhartha ten years nundi goseva chestunnaru. ఆయనకి గోవులు pancha ప్రాణాలు.kani ఎప్పటి పాపమొ, ఎప్పుడు financial ga chala problm ga vuntundhi. One year back koncham polam ammesamu. నేను govulni teeseyyandi antanu, kani అయన అసలు ఒప్పుకోరు.eswarudu ఎప్పటికైన chustadu అంటారు.kani e video chusaka na మనసు lo govilni teeseyalane alochana ఎప్పుడు raniyanu. గోవిందుడు maku manchi rojulu ivvali, ma pillalu బాగుండాలి
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
మీవారి మాటే త్వరలో నిజం అవుతుంది❤️శుభం ❤️
@akhiakhi6447
@akhiakhi6447 11 ай бұрын
అమ్మ చాలా కృతజ్ఞతలు ఈ వీడియో మాకు అందించినందుకు....మేము కూడా ఈ రోజు నుండి గో సేవ చేస్తాము అమ్మ
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 11 ай бұрын
నిజమే గో సేవ మహాభాగ్యం.సత్యభామ గారి వంటి వారు మనం తొందరలోనే దేవునికి దగ్గర అవుతాము
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН