కిత్తనార చెట్టు అంటాము. పొలం గట్ల వెంబడి సరిహద్దులా పెంచుతారు. నేల పై భాగంలో పచ్చటి గెడ కర్రలా వస్తుంది. ఆ కర్రలతో 30/40సంవత్సరాల క్రితం పెళ్ళి పందిరి, దేవాలయలలో పందిళ్ళు వేసేవారు.
@Vtpfood3 ай бұрын
థాక్స్ అండి మాకు తెలియని విషయాని మాకు చెప్పినందుకు thanks you
@laxmankanaka1002 ай бұрын
Happy birth day 💐
@Vtpfood2 ай бұрын
@@laxmankanaka100 avardhi
@dmr1340Ай бұрын
😮I immune@@Vtpfood
@yamjalaramesh-mq2dz3 ай бұрын
ఇది భూ చక్రం గడ్డ కాదు తెలంగాణలో మాత్రం శావ మట్ట గడ్డ అంటారు
@RavitejaVooyaka3 ай бұрын
హాయ్ మాది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మా గ్రామాల్లో ఆ చెట్టుని కిట్ల మట్ట అంటాము
@akhilakarnatakabangarpetps57722 ай бұрын
Super sister 🎉🎉🎉🎉🎉🎉
@BjKrishna-123453 ай бұрын
మీరు చేసేది కరెక్టుగా చూసి చింత కూడా కరెక్ట్ గా ఉంది మా పల్లెటూరులో దా ఆ చెట్టుని శాఖ మాట చెట్టు అని అంటారు 👍👍
@msbhoomiinfrastructure28672 ай бұрын
Nice video sister good video 📹 👍 👌 👏
@Vtpfood2 ай бұрын
Tq
@amjadmalik20182 ай бұрын
Good job ma'am
@allroundar3 ай бұрын
అది పెద్ద కలబంద దీనిని తాళ్లుకు ఉపయోగిస్తారు నువ్వు చూసావు కాబట్టి కోటీశ్వరులు అయిపో
@nanajikotha-mk9zu3 ай бұрын
Yes
@chinthavenu69622 ай бұрын
Super
@EndabatlasrinivasEndabatlasrin3 ай бұрын
భూ చక్ర గడ్డ అంటే అది కాదు ఇంకా వేరేలా ఉంటది చెట్టు దానిని మా సైడ్ షాగా మట్టలు అంటారు
@gouthamKoneti-yz2fc2 ай бұрын
Thirumala velle ghat road lo full eve plants unnay
@Sriramramramram2 ай бұрын
Super madam
@Vtpfood2 ай бұрын
Thank you very much
@SurgaprasdSolo2 ай бұрын
👌👌🥰🥰😊😊🎉🎉
@mcgopiyt64922 ай бұрын
Akke Meedhi ee Vuru Ekkada Nunchi Ni Videos Motham Chusina Baagunnai Nenu Kuppam Nundi
@Vtpfood2 ай бұрын
Gudivada
@muzammilazhar2 ай бұрын
Agave plant from which tequila is made
@srisri034112 ай бұрын
Wring information 👍🏻
@Vtpfood2 ай бұрын
👍
@ramadeviyerra41Ай бұрын
Agrova fruits, takilla wine 🍷 prepared
@SrideviRallabandi2 ай бұрын
Bhu chakragadda. Kadu tinavaddu pichidi
@pavandevunuri2145Күн бұрын
Anni kotlu vaachai
@cgovindaraju61653 ай бұрын
Hii👌👌👌👌👍💁💪👍
@bommamallesh45742 ай бұрын
షాగా మట్ట అంటారు
@srinudeluxe93912 ай бұрын
అదేదైతే మాకెందుకు..
@nerawatibhaskar37843 ай бұрын
Man side Kala Bandar naraju madam
@Vtpfood3 ай бұрын
Ok tq
@ramdon12312 ай бұрын
మా ASR డిస్ట్రిక్ట్ లో కిత్త నార అంటారు. అంటారు. దాని రసం తగిలితే దురద వస్తుంది.జరా జాగ్రత్త
@Vtpfood2 ай бұрын
Avunu nijame
@ramdon12312 ай бұрын
@@Vtpfood respond ayyi nanduku 🤝
@rameshkalal78903 ай бұрын
Jay Shri Ram
@anilcho21402 ай бұрын
అవును బ్రో కోటేశ్వర్లు అవుతారు.అందుకే రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతారు.😂😂
@nanajikotha-mk9zu3 ай бұрын
Avunu antunnaru marala kaadhu antunnaru..
@sskumarji3 ай бұрын
👌👌👌
@EGUVASRINIVAS3 ай бұрын
ఆశ్చర్యం
@vasumunnangi56522 ай бұрын
భూ చక్ర గడ్డ అని చెప్పి అందరినీ మొసం చెసావు గా
@DussaManiKantaАй бұрын
Okasri adhe antaav ..inkosari adhenaa ani antv ente babu..
@sairamgoud72583 ай бұрын
Ma taim vest aindhi😮
@SumanSumanbashaАй бұрын
Hi edi kalaband
@SurgaprasdSolo2 ай бұрын
🥰😊😊😊
@JAGGALARANIАй бұрын
Bhu chakra gadda kadu pichigadda adi
@vadderamesh3214Ай бұрын
ఇది కత్తాలి అంటారు
@KarthiKarthikeyan-li7rl3 ай бұрын
Mi. Nemi enty
@Vtpfood3 ай бұрын
Rani
@KarthiKarthikeyan-li7rl3 ай бұрын
V goog. Nu buharlo. Rani. Awvaly. Sss
@rangaswamyrchalabagundison78832 ай бұрын
Kaduu
@rokz9993 ай бұрын
అందరిని వెర్రి పుష్ప లని చెయ్యద్దు తల్లి. తప్పు వీడియోలు పెట్టొద్దు
@suryabatreddi63062 ай бұрын
Hi mi location ekkada
@suryabatreddi63062 ай бұрын
Hello
@suryabatreddi63062 ай бұрын
Video ekkada record chesaru cheppandi please
@Vtpfood2 ай бұрын
Vissannapeta
@suryabatreddi63062 ай бұрын
@@Vtpfood aa video ekkada shot chesaru
@suryabatreddi63062 ай бұрын
@@Vtpfood mi mobile number plese
@trinadhadarapureddi77133 ай бұрын
దీనిని కీర్తనల మట్టలు లేదా నాగజెముడు అని అంటారు
@KSNenusaitham3 ай бұрын
ప్రకృతిలో ఇంకా చాలా ఉన్నాయి
@sudharshanbabu85643 ай бұрын
ఇది భూ చక్ర గడ్డకాదు
@nagarajupuduthalaraju81442 ай бұрын
గజంగ చెట్టు గజంగ మొద్దు అంటారు
@Bakkaiah6123 ай бұрын
గజంగ మట్టల చెట్టు
@yedukondaluyemineni63343 ай бұрын
5:51 5:51
@sisindriStudio3 ай бұрын
💯👌
@VenkateswarraoGottipati2 ай бұрын
Saganaara antaru mattalato nara tesi Larry la ku tarpaulin kattu pedda pedda tallu mokulu tayaru chestaru
@VanthalaDharma-qi6us3 ай бұрын
అది భూచక్రా గడ కాదు. మా ఊరిలో చాలా ఉన్నాయి.
@రాజాటెంకాయల3 ай бұрын
భూ చక్ర గడ్డ కాదు అని నీకు తెలిస్తే మరి భూచక్రగడ్డ అని మాకెందుకు చెబుతున్నావ్ మాకు బుర్రలేదు పిచోళ్ళని చేసి మాతో లైక్స్ దొబ్బి యూ ట్యూబ్ లో పైసెల్ అడుక్కుందామన.... అది కలమందా or కలబందా అని అంటారు అందు లోనుండి నారా వస్తది ఆ నారను తాళ్ళు గా అదే రోప్ లా పేడి వ్యవసాయ పనిముట్లకు కట్టి ఎద్దులకు కట్టి వ్యవసాయం చేసుకుంటారు రైతులు. ఆవులకు బర్రెలకు కట్టిన తాడు అంటారు ఆ కలమంద నార తో.. ఓకే ఎండకు వానకు తడిచిన ఏల్లు మన్నికొస్తది ఆ తాళ్లు చేండ్ల ఒడ్డుకు కంచేలాగా పనిచేసే కాలమందను తెచ్చి భూ చక్రగడ్డ అంటే ఎలా భూచెక్రగడ్డ అడవుల్లో భూమిలో పుట్టే ఒక దుంప అది పెరిగి 4 అడుగులకు పైగా ఎత్తు 2 ఫీట్ల కు పైగా చుట్టుకోలత కలిగిన అడవి దుంప అది తెలుకోండి ఓకే తెలియనివి లే అని పెట్టి మమ్మల్ని పిచ్చొళ్ళను చేయకు.... మరి నీకు తెలిసి భూచక్రగడ్డ అని ఎందుకన్నావ్ లైక్స్ కోసమా.... ఏదైనా ప్రజలకు పనికొచ్చే కంటెంట్ ఉండే వీడియో పెట్టు ఇలాంటి పిచ్చివి పెట్టకే.......
@Vtpfood3 ай бұрын
నేను కూడా అది భూ చక్ర గడ్డ కాదు అనిచెపుతున్నగా అండి
@రాజాటెంకాయల3 ай бұрын
@@Vtpfood నువ్ బొద్దుగా వాటర్ మిలన్ లా ఉన్నావ్
@gopalakrishna15253 ай бұрын
మరి నీవు కోటేశ్వరురాలివి కాలేదా?
@Vtpfood3 ай бұрын
😂😂😂
@nragriculture3 ай бұрын
Ayintadi manalni kandi antundi
@srirk13 ай бұрын
Iyyindhi, Inka akka manaki flights lone kanapaduddi, just joking😂😂
@venkatrangareddy59723 ай бұрын
Naganemudu. Antaru
@gantatirupathi94973 ай бұрын
😂😂
@nsr11482 ай бұрын
దీన్నే భూచక్రగడ్డ అని అమ్ముతారు
@mettiraju86123 ай бұрын
కోటేశ్వరులు కాదు కదా వందలు కూడా రావు
@LavaKumar-j4j3 ай бұрын
Katyal gadda
@kpkdhar36743 ай бұрын
It's taqila plant. Deenitho taqila drink chestaru. Mexico south america lo yekkuva untayi, alcohol drink chestaru
@Vtpfood3 ай бұрын
Ok tq
@kvdbhavaniethakota-hg4gs2 ай бұрын
Trees antaru
@sisindriStudio3 ай бұрын
అందుకే పాపం అమ్మే వాళ్ళు koteesvaru
@KMoorthy-b7t2 ай бұрын
మా అనంతపూర్ జిల్లాలో దీనిని పందు లకు ఆహారంగా పెడతారు.. ఉదయమే గోనే సంచి గొడ్డలి తీసుకెళ్ళి నరికి చిన్న చిన్న పిసులు చేసుకుని వచ్చి పందులకు పెడతారు..పందులు వీటిని భలే ఇష్టంగా తింటాయి.. కానీ మిరెంటి మనుషులకి పెడతాం అంటున్నారు 😮