రాము తమ్ముడు తొందరగా కోలుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. ఈ వీడియో సూపర్
@ArakuTribalCulture2 ай бұрын
❤❤❤
@ubedullashaik5050Ай бұрын
రాము నీవు త్వరగా కోలుకోవాలని ఆ అల్లాహ్ ను దుఆ చేస్తున్నాను మరియు atc ఛానల్ ఇలాగే మంచి ga ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటున్నాను
@ramakkd2 ай бұрын
రామ్ కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ ముందుకూ సాగిపోవాలి మంచి స్థాయికి ఎదిగి ఆదర్శంగా ఉండాలి అని కోరుకుంటున్నాం మిత్రమా రామ్ నువు త్వరగా రావాలి
@rajusolam5062 ай бұрын
Yes Ramu health bagundali Ani manaspurtiga korutunnanu
@ChandravatiRaju-en7rl2 ай бұрын
Missing ramu
@ArakuTribalCulture2 ай бұрын
Thank you soo much Ram Garu ❤
@maddipadumrc67662 ай бұрын
రాం ఆరోగ్యం బాగుండాలి అని ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ని ప్రార్దిస్తాము
@ArakuTribalCulture2 ай бұрын
Thank you soo much ❤
@swathikorra79842 ай бұрын
రాము అన్నయ్యకి త్వరగా తగ్గాలని మా ఫ్యామిలీ మొత్తం కోరుకుంటున్నాం...మీరందరు కలిసి మరెన్నో మంచి వీడియోస్ చేయాలి ...
@ArakuTribalCulture2 ай бұрын
Thank you Swathi Garu ❤
@RakeshBapatla2 ай бұрын
రాము అన్నకి త్వరగా తగ్గాలని నేను మాస్పోతిగా కోరుకుంటున్నాను మీరందరూ వుంటే ఆ వీడియో చాలా అంటే చాలా కామెడీ గా ఉంటుంది
@bhushanakolaka20022 ай бұрын
రాము బ్రదర్ త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నా❤❤
@ArakuTribalCulture2 ай бұрын
Thank you soo much Bhushan Garu ❤
@sudheerkumarvalavala9025Ай бұрын
Brother @arakutribalculture, మన సంస్కృతుని పదిలపరచి అందరి ముందుకు తీసుకొస్తున్న మీకు ముందుగా ధన్యవాదాలు. అదే విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మీలాంటి విద్యావంతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎంత ఐన ఉంది. గిరిజనుల్ని అమాయకులని చేసి కొంత మంది పరమత ప్రచారం చేసి గిరిజనుల్ని దోచుకుంటున్నారు. గిరిజన ద్రోహం దేశ ద్రోహం. ఈ దేశం మనకి ఎంతో ఇచ్చింది . దానికి మనం అన్యాయం చేయొద్దు. అది మన దేశం ని అదే విధంగా అంబెడ్కర్ గారిని మోసం చేయడం అవుతుంది. మన ధర్మాన్ని రక్షిద్దాం. జై హింద్ .. జై భీం..
@bhagyanaidu47862 ай бұрын
రాము గారికి త్వరగా ఆరోగ్యం బాగుండాలి..
@GaddeGangadhar-et4vo2 ай бұрын
హాయ్ తమ్ముడు రాజు రాము తమ్ముడు త్వరగా కోలుకోవాలని మేమందరం మనసారా దేవుణ్ణి మనసు పూర్తిగా కోరుకుంటున్నాము రాజు తమ్ముడు నువ్వు పెట్టిన వీడియో కూడా సూపర్ 👌👌👌👍
@ArakuTribalCulture2 ай бұрын
Thank you Gangadhar Garu ❤
@RamK-xj8kw2 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు తమ్ముడు
@GopalKrishna-d6rАй бұрын
మా తాతయ్య గారు ఇంటి దగ్గర కర్ర పెండలం దుంపులు అంటారు
@nimmakajaganmohan60752 ай бұрын
రామ్ కోలుకోవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ❤️
@Soragarimanohar2 ай бұрын
Ram gaaru mee health bagundali ani pray chesthunnam, mee unity chala baguntundhi... Ram gaaru videos lo kanipinchakapothe meeru chese funny comedy miss avthunnam, so twaraga mee health recovy ayyi videos lo kanipinchi fun cheyalani pray chestham
@SureshSurakasi2 ай бұрын
రాము గారికి ఆరోగ్యం అంత బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను
@ArakuTribalCulture2 ай бұрын
❤❤❤
@Mahima6342 ай бұрын
మీరు చేసే ప్రతి వంట చాలా బాగుంది అంటరు.ఏదన్నా కొంచెం ఐన సరే చేడు గా చెప్పారు.బాలేదు అని చెప్పేరు.మీ ప్రతి వీడియో 3,4 టైమ్స్ చూస్తా మళ్ళీ మళ్ళీ 8,9 months malli malli chusta
@ArakuTribalCulture2 ай бұрын
Thank you Mahima Garu ❤ But anni bhagunnayani cheppamu bhalenappudu bhagoledani cheptham
@SureshSurakasi2 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు అలాంటి ప్రకృతిలో మీరు జీవిస్తున్న అందుకు😊
@nirmalanekanti33372 ай бұрын
రాము తొందరగా వచ్చి మీతో కలిసి విడియోలు చేయాలని కోరుకుంటునాము.మీరు అందరు ఉంటేనే బావుంటుంది.మీలో ఏ ఒక్కరు లేకపోయినా ఏదోలా ఉంటుంది.
Miru prakruthi lo jivisthunnaru adrushtavantulu Raju ramu bagunad thvaraga nayamavali
@somelinagendra1162 ай бұрын
ఈ సీజన్లో మన గిరిజన ప్రాంతం లో దొరికే దుంపలు గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము, రాజు,గణేష్ గారు సేకరించిన విధానం సూపర్ వీడియో ద్వారా చాలా బాగా వివరించారు 👌 మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఏడాది కొన్ని చోట్లో వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడి కొంత వరకు ఇబ్బంది కలిగింది ఎంతో కృషి చేసిమంచి వీడియో ద్వారా వివరించారు మీకు మరొక్క సారి ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture2 ай бұрын
Thank you soo much Nagendra Garu ❤
@kommushivaji69292 ай бұрын
Ramu anna nv తొందరలో కోలుకుంటావని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా వేడుకుంటున్నా god bless you anna
@ArakuTribalCulture2 ай бұрын
Thank you Shivaji Garu ❤
@anusreemadhu14382 ай бұрын
రాము తొందరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను
@chinniSarika2 ай бұрын
తమ్ముడు రాము నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుని కోరుకొంటున్న 🙏
@KalyaniKakileti-l1k2 ай бұрын
రాజు మీ ఫ్రెండ్స్ అందరు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి రామ్ తొందరగా కొలుకోవాలి❤❤
@raghunadh95672 ай бұрын
7:50అద్భుతమైన దృశ్యం 😍⛰️⛰️
@chanduchandrika32152 ай бұрын
Pure heart ki❤ 🙏
@shaikkhajapeer49432 ай бұрын
Good video 💚
@laxmanVanchurba2 ай бұрын
బాగుంది రాజు అండ్ టీమ్ మన ప్రకృతి లో దొరికే వన్నీ అద్భుతలే, ఎంతకైనా ఏటీసీ టీమ్, తర్వాతే, సూపర్, సూపర్ సూపర్.అదే రాము అన్న ఉంటే నెక్స్ట్ లెవెల్.రాము ఆరోగ్యం త్వరగా కోలుకోని, మళ్ళీ వీడియోస్ లో రావాలని కోరుకుంటూ,
రాము కి ఆ సాయిరాం ఆశీసీలు వుండాలని కోరుకుంటున్నాము.
@ArakuTribalCulture2 ай бұрын
Thank you 🙏🏻
@TorikaLakshmi-ly9fj2 ай бұрын
రాము కు దేవుని ఆశీస్సులు అందాలని మా ఫ్యామిలీ తరపున కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ❤
@anjias3132 ай бұрын
రాము బ్రదర్ కి త్వరగా నయం కావాలని ఈశ్వరుని వేడుకుంటున్నాను ఓం నమశ్శివాయ
@ArakuTribalCulture2 ай бұрын
Thank you Anji Garu ❤
@anjias3132 ай бұрын
@@ArakuTribalCulture brother E comment nenu kadhu pettindhi na lover na lover meku piccha fan
@sweetyavi43212 ай бұрын
రాము గారు తొందరగా కోలుకోవాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....😢 రాము గారు తొందరగా వీడియో లోకి రావాలి
@AdvikaAudios2 ай бұрын
రాజు బ్రో తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@kalyankothagudem2 ай бұрын
Ram bro lekunna meeru chesina baganey unnai bro no problem we love as well ❤
@ArakuTribalCulture2 ай бұрын
Thank you soo much ❤
@lalithanandoli53372 ай бұрын
Ee roju full stress lo vunnanu correct time lo mi video vochindi eeppudu prasantham ga vundi mi videos chala baguntadi peace full ga anipisthundi we miss ramu fast ga recovery avvi videos lo kanipiyali ani korukuntuna thanks for good videos friends 😊😊😊😊
@jhansilakshmi37402 ай бұрын
Raamu nee health twaraga bagupadalami korukuntunnanu.. nee matalu miss avuthunnamu ma intlo andaram mee vedios chustham..
@ArakuTribalCulture2 ай бұрын
Thank you soo much ❤
@teamffthaman75692 ай бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్స్👌👌👌💐💐🙏 మాకు ఈ దుంపలు తినే అవకాశం ఎప్పుడు వస్తుందో ? Waiting for దుంపలు🤩 రాము గారు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాము. అందురూ జాగ్రత్త ఫ్రెండ్స్💐💐💐🙏🙏🙏
@drvvvsramanadham57092 ай бұрын
రాముకి ఆరోగ్యం త్వరగా బాగుపడి మంచిగా కోలుకొని మళ్లీ వీడియోలో రావాలని ఆ సాయినాధుని కోరుకుంటున్నాను.🎉 మీ టీమ్ అందరికీ ఆ సాయినాధుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.🎉
@chevurivenugopal28472 ай бұрын
Get well soon Ramu brother May God bless you with good health. Love you all the ATC team From KHAMMAM ❤
@ArakuTribalCulture2 ай бұрын
❤️❤️❤️
@TeluguYoutuber122 ай бұрын
Get Well Soon Ram Brother com back stornger ram brother god bless u👍👍👍
@ME_VIDYA_VLOGS2 ай бұрын
Hello ATC team అందమైన లొకషన్లలో అడవి దుంపలు ఉడకపెట్టి తినడం చాలా బాగుంది. Get well soon Ram.
@ArakuTribalCulture2 ай бұрын
❤❤❤
@jnanasandeepv83662 ай бұрын
Get well soon Ram....You guys are really awesome...love you guys
@AUTOMACHINEWIRING2 ай бұрын
Love from srikakulam❤
@Soragarimanohar2 ай бұрын
Araku tribal culture ani first lo starting name vachetappudu..aa name ke aa music chala baga set chesaru... Mee videos chusetappudu aa name music tho start avvadam chala interesting ga untundhi... Mee videos total chusanu... Meeru andhuru video kanipisthe chala happy ga untundhi... Ram gaari health bagundali.. Mari video lo twaraga kanipinchali ani korikuntunnam... Mee team unity chala baguntundhi.... mee anni videos ke video complete ga chudagane like chesthunta . Edhi my first comment
@ArakuTribalCulture2 ай бұрын
Thank you soo much Manohar Garu ❤️
@Soragarimanohar2 ай бұрын
Nenu pettina first comment ke meeru rply evvadam chala hpy... Mee rply msg chudagane success ainatha hpy ga undhi... Meeru comment chusi ventene rply evvadam chala hpy... Mee team members comments chadivi rply chesthunnaru ante... Meeru chala great
@audipudichandrasekhar20592 ай бұрын
అడవిలో జాగ్రత్త bro ❤
@MBabu-b8j2 ай бұрын
Halo Elavunnaru ATC super video enjoy your day raamu garu bagundalani korukun tunnnanu 😊 😊😊😊 రాజు న్యూస్ రిపోర్టర్ లాగ గ్యాప్ లేకుండా బలేగా మాట్లాడాడు సూపర్ 😅😅😅😊
@mittunaresh77052 ай бұрын
I am enjoying watching your videos and wishing Ram Anna a speedy recovery. You have become my family members and always will be 😊❤❤❤
@ArakuTribalCulture2 ай бұрын
So nice of you ❤
@bosu99952 ай бұрын
రాము గారి ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలి ❤❤
@ArakuTribalCulture2 ай бұрын
❤❤❤
@rameshkumar-qr9ss2 ай бұрын
త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను..
@ramaraorajeti84972 ай бұрын
Ramu anna get well soon .em ladu meerandaru health jagrathaga chusukondi. Mee videos andhariki chala istam .evvaru skip cheyyaleru.God bless u all . Maa prayers eppudu mee andhariki vuntai
@ArakuTribalCulture2 ай бұрын
Thank you Ramarao Garu 🙏🏻
@harishKalpana-13212 ай бұрын
RAJU BRO AND RAMU BRO meeru idharu unte me channel ki ultimate chala baguntaadhi 😍 [రాము బ్రదర్ మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని మంచిగా కోరుకుంటున్న God bless you ramu bro 🙌🙌]
@ArakuTribalCulture2 ай бұрын
Thank you Harish Garu ❤
@PraveenG72802 ай бұрын
వాటి రుచి అమోఘం, జై ఆదివాసీ 🙏🙏🙏
@bujjisarojini85462 ай бұрын
హాయ్ రాజు బ్రదర్. మేము sunday రోజు అడవి దుంపలను తిన్నాను. సూపర్ గా ఉంటాయి. నైస్ వీడియో కొండల లొకేషన్ సూపర్ గా ఉన్నాయి. రామ్ బ్రో త్వరగా రికవరీ అవ్వాలి. హాయ్ గణేష్. చిన్నారావు అన్న..
@neehal20092 ай бұрын
get well soon ramu bro, god bless you.
@ChinnaDevarapalli-f7x2 ай бұрын
చాలా బాగుంది వీడియో మీ అదృష్టవంతులు ప్రకృతి వడిలో నివసిస్తున్నారు రాము గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ 👌👌👌
@ArakuTribalCulture2 ай бұрын
❤❤❤
@Arjun-eh1wk2 ай бұрын
Nice vedio...❤ Raju leading vedio nicely.. Ramu Bro...May God be with you, God helps you to get good treatment for your health problem and to recover soon. We look forward for your return, take care.❤
@jathasreed48172 ай бұрын
We all are with your team keep going nice vedio take care of Ramus health
@swethap2 ай бұрын
Get well soon Ram God Bless you
@bujjammamekala20432 ай бұрын
హాయ్ తమ్ముళ్లు రాముకి వెన్నునొప్పి త్వరగా తగ్గాలని ఆరోగ్యవంతుడు కావాలి అని ఆ శివయ్య ను ప్రార్థిస్తున్నాను. రాజు నువ్వు చాలా దిగులు పడుతున్న నీ మాటల్లో ఉత్సాహం లేదు చాలా డల్ గా ఉన్నావు బాధపడ కు త్వరగా రాము ఆరోగ్యవంతుడై మీతో వీడియోస్ చేస్తాడు.
@MahendraMahe-d4x2 ай бұрын
ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿರುತ್ತವೆ ಸೂಪರ್ ಬ್ರೋ 👌
@mittunaresh77052 ай бұрын
Get well soon raam Anna 😊❤
@Chinnakotichinnakoti2 ай бұрын
హాయ్ రాజు గణేష్ చిన్నారావు సూపర్ విడియో చాలా బాగుంది
@bhavanipendurthi36092 ай бұрын
హాయ్ అన్న ఎలా ఉన్నారు రాము అన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాము నువ్వు త్వరగా కోలుకుని మళ్ళీ మా ముందకి త్వరగా రావాలి అని కోరుకుంటున్నాము వీడియో బాగుంది
@shanthismart17832 ай бұрын
Hi guys elaunaru ramu ky health tindaraga cure avalani korukunam 😊take care ramu memalini videos lo miss avutamu tonaraga health problem nundi bayataki ravali meeru raju meeru andaru videos baney try chestunaru mukyaga editing anta eazy eami kadu meeru nerchukoni chestunaru super hatsoff meeku good job mee andari dedication super elany manchi videos teyalani asistunamu reply evandi ramu garu and team 🎉
@chanduccgaming762 ай бұрын
Super 😊
@devadev20302 ай бұрын
Hi brothers im from Andaman Nicobar Islands mee videos chala baguntai...
@naveenkethavath79002 ай бұрын
Ram bro get well soon 💪💪 love from Dubai ❤️❤️
@indiramoka69572 ай бұрын
Get well soon Ramu garu . Ramu garu దుంపలు miss అయ్యారు
@PuchalaVineesha2 ай бұрын
Get well soon ram bro ...
@SumiSomela2 ай бұрын
Nice bmdrdhi mana చిన్నప్పుడు గుర్తుకొస్తుంది
@AadvikKummari2 ай бұрын
లవ్ ఫ్రమ్ తెలంగాణ 🌹🌹🎉🎉🎉
@devinollu-jo4ni2 ай бұрын
Ramu bro get well soon. And join with these brothers as early as possible brother. We want to see u in next video. ..
@Ammu_3692 ай бұрын
Ram thammudu thondaraga kolukovali mundula narmal avvali devudaa 🙏💐 kalmsam leni vallu villu andaru manchi ga undali 🎉
@roshitha-ix2ft2 ай бұрын
Get well soon ram garu . Come out with super strength.....
@KondraguntaPaprao2 ай бұрын
రాము బ్రదర్ త్వరగా కోలుకోవాలని నేను దేవుణ్ణిప్రార్ధిస్తూన్నాను బ్రో...
@Soragarimanohar2 ай бұрын
Camera operting chesi beautiful ga videos ni camera lo save chesthunna ganesh gaaru... Meeru kuda camera ke mundhu kodhi time varuku appudappudu yedho oka video lo koncham time varu kanipinchadaniki try cheyyandi... Meeru yekkuvaga kanipincharu... But meeru camera tho shoot cheyadavalle ee videos beautiful ga untai
@kandhagatlasaisneha80452 ай бұрын
Get well soon ramu assalu m iyindi ramu ki y back bone pain...i want see ur videos because of ramu voice only it is same as my best friend i feel like hearing his voice
@gjhansimarkapurrural48012 ай бұрын
Super 👌 Video God bless you all 👑❤️🎉
@Rithwikreddy0012 ай бұрын
Get well Soon Ram Bro
@rongaliramani69442 ай бұрын
Ramu all the best God bless you
@rakeshmudhiraj552 ай бұрын
Get well soon Ramu❤
@bulusulatha92572 ай бұрын
thega dumpalu thintunnam ippatiki kuda… baguntayi. mee video superabba!! Ramu health yemayyindi ? wish him all the best and speedy recovery ..
@DarlingNareshCreatives2 ай бұрын
వారంలో 2 వీడియోస్ అయిన పెట్టండి అన్న ...మీ వీడియోస్ చూస్తే మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది❤❤❤