అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీట్ల పండుగ రక్త సంబంధాలను మరింత దగ్గర చేసే రక్షాబంధన్ పండుగ మీ రక్షణ మా బాధ్యత అని సోదరభావం పెంచే మన సంప్రదాయం, సంస్కృతి, సంతోషాలు పంచే అందరు సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ అందరికి రాఖీట్ల పున్నమి శుభాకాంక్షలు💐
పూర్వం రాకిట్ల పండుగా ఒక most emotional festival, now a days most financial festival లాగా అయ్యింది
@syedmosinsyed-42104 ай бұрын
Nijanga ranu ranu anthe aithundi
@ganeshchitti143 Жыл бұрын
పైసలకొసమే ప్రేమ నటించే బందాలే ఎక్కువగా ఉన్నాయి ఈరోజుల్లో.. Happy raksha Bandhan to my sister's
@gangaraorao640 Жыл бұрын
అన్న మానవ సంబంధాలను కండ్ల కి కట్టినట్టు చూపించారు హార్ట్ touching continue...nice
@Relaxtimeguru007 Жыл бұрын
నాకు తెలిసి అందరికీ వల్ల అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములు అందరికీ గుర్తు వచ్చిఉంటారు నాకు మాత్రం వచ్చారు,మీకు కూడా వచ్చారు అని అనుకుంటున్నాను ఈ చిత్రం మాత్రం గుండెలు పిండేసింది భయ్యా❤
@UjwalRam Жыл бұрын
Wow భలే ఉందే , ఇంటి నుంచి మూట రావద్దు, మాట రావద్దు. ఇలాంటి మంచివి నేర్పించండి బావుంది.
@KarremSrinivasarao Жыл бұрын
ప్రేమాభిమానాల్నిపంచడానికే రాఖీ , అదే రక్షాభందన్...సూపర్ బాగా తీసారు...👌👍🚩🌺🌺
@cloudlearn2181 Жыл бұрын
ఆస్తి కోసం మ సిస్టర్...న మీద లేనిపోనివి పుట్టించి కోర్టుకి వెళ్లి ఆస్తి తెస్కుంది...న కంటు one acre మిగిలింది... ఏం లాభం ఎది చెరువులో....ప్రతి రాఖీ పండగకి ఎదురు చూస్తూనే ఉన్నాను 10 yrs గడిచి పోయింది.చెల్లే గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీళ్ళే మిగిలాయి..కానీ న kantu ఎవరి లేరు...🙏😭😭😭😭
@actorsuryabaii3164 Жыл бұрын
Don't warry brother 😢
@maheshkorukoru794 Жыл бұрын
Em badha padaku anna
@ajaygoud8212 Жыл бұрын
చాలా ఇంట్లో...ఇదే గొడవ...
@ravikumarthalla5570 Жыл бұрын
Bandalu antu em lyv anna antha Paisa paisa
@javvajirajesh Жыл бұрын
❤
@nagarajumuppeda9768 Жыл бұрын
నిజ జీవితంలో ఇలాగే జరుగుతుంది భార్య వాళ్ళ అన్న గురించి ఆలోచిస్తుంది కానీ మన ఇంటికి వచ్చిన ఆడపడుచు మాత్రం చులకన 😢😢
@nagarajubadugu6858 Жыл бұрын
Yes
@bggvlogs Жыл бұрын
Avunu
@swarna.k5338 Жыл бұрын
Anthamandi chellellu Anna manchi koruthunnaru
@nagarajumuppeda9768 Жыл бұрын
@@swarna.k5338 అందరూ బాగుండాలి అని కోరుకోవాలి 🙏
@sumalathapachimatla7626 Жыл бұрын
👌
@kalpakurirajendhar6779 Жыл бұрын
మై విలేజ్ షో టీం అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు ,మీరు ఇలాంటి మరిన్నీ మంచి సందేశషాత్మకమైన వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరూతూ మీ అభిమాని❤❤❤
@rameshsuthari3014 Жыл бұрын
ఈ ఎపసోడ్ చాల బాగుంది చాల ఇళ్ళల్లో ఇలాంటివి జరుగుతుంటాయి Superb 👌
@Srinivass-w8f Жыл бұрын
😂😂😂😂 అంజి మామ ఎంట్రీ తో కథ మొత్తం మారిపోయింది.... సూపర్ 😊👍
@Yerrabachalanaresh2829 Жыл бұрын
😅
@kadamachisathishkadamchisa67637 ай бұрын
😂😂😂😂❤❤ 😂😂😂😂❤❤ 1:54
@athmaraojumidisinging3466 Жыл бұрын
చాలా సూపర్ గా ఉంది ఇందులో చాలా మంచి మెసెజ్ ఉంది సూపర్ వీడియో 👌👌👌👌👌👌
@sitaramareddy1965 Жыл бұрын
Excellent! Superb! Seems very much natural. Thanks గంగవ్వ for a good presentation. ఏది ఏమైనప్పటికీ ఒక సినిమాకి ఈ వీడియో యేమాత్రం తక్కువ కాదు. అందరూ చాలా టాలెంటెడ్ గా తమ నటనను ప్రదర్శించారు.,🌺🌹😊💙👍❤️🎉
@koppelarajashekarreddy6724 Жыл бұрын
హాయ్ మై విలేజ్ షో టీం సభ్యులు ఇంత మంచి షార్ట్ ఫిలిం తీసిన మీ అందరికీ అడ్వాన్స్ రాఖీ పండుగ శుభాకాంక్షలు అలాగే మై విలేజ్ షో టీం సభ్యులందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@kumaraswamythadigoppula8477 Жыл бұрын
*రాఖీట్ల పున్నం* నల్గురు మోగోళ్ల తోడ ఒక్కతే పుట్టింది మా సెల్లె.. వూళ్ళో అడ్కోచ్చిన అన్నమే తిన్నం తప్పా.... ఏరోజు కూడా ఆప్యాయంగా మా అవ్వ ఉడ్కుడుకు ముద్ద కల్పి పెట్టింది లేదు... పాయిరంగా దగ్గరకు తీసుకుంది లేదు... ఆకలి తప్పా ఆదరణ అనురాగం తెల్వనోళ్లం.. ఇగా.. నీకెందే నీకెందే... ముగ్గరన్నలు ఓ తమ్ముడని మా సెల్లెని కైకీలు పోయిన సోటల్ల.. కానూరాడేదందరు.. రాఖీట్ల పండుగాత్తే కోమట్ల రాగయ్య దుఖాన్లకు వురుకుతుండే.. సిల్లర పైసలుండే రాఖీట్లు సాకీలెట్లున్న రాఖీట్లు.. నెమలీకలున్న రాఖీట్లు తిరోక్క తీరుగా.. అరసేతి ఎల్పుండే రాకీట్లుంటుండే... మా నాయినతో కల్పి ఐదు రాకీట్లను కొనుంటుండే.. ఎర్రమన్నుతో అలికిన న్యాలపై అతుకుల బొంతల్వర్సి సక్కగా కూసుంటే.. ఇగా మా సెల్లె రాఖీట్లన్నీ ఫలారం పంచిపెట్టే పల్లెంలో పెట్టి ఎర్రటి కుంకుమ మా నొసలకద్ది.. మొదలు మా నాయిన సివరాకరుకు మాతమ్మునికి రాకీట్లు కట్టేది... కాళ్లు మొక్కడం తప్పా కట్నం మంటే ఏందో తెల్వని తనం.... జప్ప జప్పన్నే.... కాలం కరిగింది.. మాఅవ్వ నాయిన బరువు దిగింది.. సెల్లె అత్తారింటికెళ్లింది.. ఓ సంవత్సరం సుట్టచ్చింది ఇంటి మొకాన రాలే.. అటేన్కా సుట్టేల్లి పోయింది.. గంగా తానానికి పోవుడైంది మా సెల్లె రాఖీట్లు పెట్టె ఫలారం పంచి పెట్టే పల్లెంలో ఓ రాఖీటు తగ్గింది... గిట్ల రాఖీట్ల పండుగప్పుడల్లా ఫలారం పంచి పెట్టే పల్లెం సూసినప్పుడల్లా.. మా గొంతులో మా అన్న పాణం కొట్లాడుతుంది.. మా సెల్లె పుట్టెడు దుఃఖంతో కన్నీటి సంద్రమైతాంది.. గిట్ల.. పేగు పంచుకున్న బంధాన్ని దారపు పోగు బంధంతో... గిట్ల రాఖీట్ల పున్నం రోజు ముడేసి పోతుంది... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridharsiripuram3824 Жыл бұрын
Kalaku nillu vachinayi anna
@kumaraswamythadigoppula8477 Жыл бұрын
@@sridharsiripuram3824 వాస్తవిక జీవన దృశ్యం బ్రదర్
@shyamalagodugu4088 Жыл бұрын
😭😭😭😭😭😭
@kumaraswamythadigoppula8477 Жыл бұрын
@@shyamalagodugu4088 మా కుటుంబ జీవన దృశ్యం మీకు కన్నీళ్లు తెప్పించి🙏🙏🙏🙏🙏🙏🙏
@suresh6974 Жыл бұрын
❤❤❤
@Srinivasmsm Жыл бұрын
అందరికీ రాఖీట్ల పండుగ శుభాకాంక్షలు
@adaboinaprashanth7939 Жыл бұрын
Vere undi video 1000000% peace , happiness, satisfaction ❤❤❤
@mounikastudio6854 Жыл бұрын
Chala emotional ga undi e video chusaka naku o anna no thamudoo unty bavndu anipisthadi prathi rakhi ki 😢😢
@sriyadav7124 Жыл бұрын
Hi sis
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
గుండెల్ని పిండిసింది ఈ video చాలా బాగుంది మా అక్క ప్రతి రాఖీ పండుగ వస్తుంది మా స్తోమతిని బట్టి ఇస్తాం మా అక్క ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు.
@gchandrareddy7149 Жыл бұрын
All nombers action super samajam lo ee cenima upayoga paduthundi
@gangadhararmoor4149 Жыл бұрын
అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు💐💐Saudi Arabia
@anjithammali2121 Жыл бұрын
సూపర్ అన్న ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నో జరగాలని మంచి మంచి ఇంకా వీడియోస్ పెట్టాలని మరి మరి కోరుకుంటున్నాను ఇలాంటివి సమాజంలో ఇంకా ఎన్నో చూపియాలి మీలాంటి వాళ్ళు చూపిస్తానే అందరికీ అర్థమవుతుంది
@abhilashreddy2576 Жыл бұрын
చందు భార్య డైలాగ్ లు సూపర్ ❤
@vishnumurthygajavelli9982 Жыл бұрын
Chala baga thesaru...... my village show team andariki than you
@eshwarprabhas Жыл бұрын
Em tisinav anna. Reality idi. Happy Raksha Bandhan to all team members and all sisters💐
@santoshkumar-wz6ul Жыл бұрын
Chala Baga undee ennka koncham untee Baga undeede anna n best of luck
@vasukrish999 Жыл бұрын
Anji mama 👌👌👌 superb 🔥🔥🔥
@prabhutipparthi6382 Жыл бұрын
💐👏🏻👏🏻Nice, డిఫరెంట్ vedio, good n సూపర్ కాన్సెప్ట్, tit fr tat 👑💐హోల్ n సోల్ అదుర్స్ 👑mana oori muchatlu. 👑🤝
@AnilKillar143 Жыл бұрын
ఇందులో చందు అన్న & అంజి మామ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి
@moinuddinmoin667 Жыл бұрын
థాంక్యూ వెరీ మచ్ అన్నా చెల్లెలు బంధం ఎలా ఉండాలో చాలా బాగా చూపించారు సూపర్ సిరీస్. ఇది చూసిన తర్వాత 100% మార్పు వచ్చేస్తది. ప్రేమ లేని వాల్లకు
@MahipalreddyV Жыл бұрын
సూపర్ అన్న మాకు రాఖీ పండుగా అంటే చాలా ఇష్టం కానీ 6ఇయర్ నుంచి దుబాయ్ లో ఉంటున్నా ఈరోజు వస్తే చాలు రోజంతా ఏడుస్థా మా ఫ్రెండ్స్ స్టేటస్ లు చూస్తూ 😢😢😢😢
@thurupatiupedara8407 Жыл бұрын
సూపర్ చాలా బాగా నిజంగా చాలా చాలా సూపర్ గా చేశారు ఇది ప్రతి ఇంట్లో ఉండే విధానమే ఇది
@SathishKumar-hn3mc Жыл бұрын
Ma chandu anna Acting super 😊❤emotional dialogue was realstic particularly 12 minutes lo
@mylaramsairam9052 Жыл бұрын
Super video Chala dagara elagane ayuthunavi akka thamudu vi Anna chelelavi.e video chusi ayina koncham marutaru ankuntuna super nice video 🤗🤩🤗
@satishbaireddy Жыл бұрын
మాట రావొద్దు మూట తేవొద్దు....చాలా బాగుంది.
@vNINE36910 ай бұрын
Ye maindi mokhaloo itla pettiruu 11:25 ....dialogue super chandu garu
@saikumarveerannagari4304 Жыл бұрын
nice message Anna all the best Full Team. chandu Anna Anji mama ♥️♥️
@sipellinaveen16 Жыл бұрын
అడ్వాన్స్ హ్యాపీ రక్ష బంధన్ మై విల్లేజ్ షో.....
@Harvestor-r9o Жыл бұрын
Anil kantye ne acting super po❤️❤️👌👌🤩🤩
@palakurthimaheshgoud7704 Жыл бұрын
Lechipothey tarvta malli entry echhinanduku happy ga undi
@amrucreativelife Жыл бұрын
రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నలు💫🤝🤝
@itsninja3294 ай бұрын
సూపర్ మీ మాటలు సూపర్ బాగా నచ్చింది నాకు❤🎉🙏
@bhaskarbhanu3177 Жыл бұрын
This is the best video of the year . happy raksha bandhan to all.. 🎉❤