బ్రో...నేను మా చెల్లితో రాఖీ కట్టించుకోక 8 సంవత్సరాలు అయింది. నాకైతే కడ్లల్ల నీళ్లచ్చినై.. ఎందుకంటే నేను దుబాయ్ లో వుంటా...వీడియో చాలా బాగుందే...great script..heart touching.. యరాండ్లు ఇద్దరు, గంగవ్వ, చెల్లె క్యారెక్టర్లు చాలా బాగా యాక్ట్ చేశారు...keep it up..
@belliajay2552Ай бұрын
Qqwertyuiopascvnshj❤😂🎉😢😮😅
@deetiramesh49673 ай бұрын
అక్క తమ్ముళ్ళ, అన్నా చెల్లెళ్ళ అనుబంధాలకు గొప్ప ప్రతీక రాఖీ పండుగ... బంధాలకు విలువనిచ్చే ప్రతి ఒక్కరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు...
@AbilashObul3 ай бұрын
Abhilashobul
@RavitejaChigurla3 ай бұрын
గల్ఫ్ లో ఉండి వీడియో చూసినవాళ్లు లైక్ వేసుకోండి ❤..... చాలామంది ఉపాధి నిమిత్తం అని గల్ఫ్ వెళ్లి పండుగులకు, బంధాలకు, బాంధవ్యాలను ఇల్లు విడిచిన వాళ్ళు ఎందరో 😞 . అందరికీ రాఖీ పండుగ శుభకాంక్షలు 🎉.... అందరు బాగుండాలి అందులో మనముండాలి ❤
@pradeepwww52443 ай бұрын
😪😪😪😪
@ashokboda97483 ай бұрын
లాస్ట్ లో ఆ పాట వచ్చినప్పుడు ఒళ్ళు జీల్లు మన్నది goosebumps వచ్చాయి love you my village show all యాక్టర్స్ and రాఖీ శుభాకాంక్షలు ❤️🎊🌺
@kalakuntlasaikrishna99683 ай бұрын
Full song
@srinivassrinivas84103 ай бұрын
ముందుగా my village show అందరికి రాఖీ పౌర్ణమి శుభా కాంక్షలు ❤❤❤❤🎉🎉🎉🎉
@KarremSrinivasarao3 ай бұрын
నేను నీకు రక్ష , నీవు నాకు రక్ష ,మనం దేశానికి రక్ష . ఇదే రక్షాబంధనం సందేశం.🌺🌺🌺👍
@praveenkumarchetla64743 ай бұрын
రక్ష బంధన్ గురించి చాలా బాగా షాట్ ఫిలిమ్ బాగా తీశారు. సూపర్ గా ఉంది.
@murikisrinivas9303 ай бұрын
అన్నాచెల్లెల్ల అనుభందానికి రాకీ పండుగ కథ 'వర్ణనాతీతం ఇది చూసాక మారని ఆడవాల్లు ఉంటారాఉంటే వాల్ల ఖర్మ అందరు పెట్టిన రాఖీ పండుగ కథలాగా లేధు ఇది వేరే లెవెల్ అందరికి అర్థం అయ్యేలా ఉంది ఆడ భిడ్డ అంటే ఇంత భాగా అర్థం వివరించారు మీ టీం కి ధన్యవాదాలుఇలాంటి మంచి కుటుంబకథా చిత్రాలు. పెడ్తారని ఆశీస్తున్నాను అందరికి ధన్య వాదాలు గంగ వ్వ కూడా ధన్య వాదాలు❤❤😂😂🎉🎉❤❤
@mulawaguproject56913 ай бұрын
రాఖీ పండుగ శుభకాంక్షలు నా ఆడపడుచులందరికీ. చాలా చక్కగా చూపించారు.. కుటుంబ బంధుత్వాలను కాపుడుకోండి🙏
@machikaraju44203 ай бұрын
ఎందుకో భయ్యా లాస్ట్ పాట కన్నీళ్లు తెప్పించాయి
@kalakuntlasaikrishna99683 ай бұрын
Full song name
@saipraneeth85123 ай бұрын
Gangavva acting super 👌
@porandlashiva99803 ай бұрын
Last song super anna
@MrRavi-zi8yp3 ай бұрын
వీడియో చివరిలో లిరిక్స్ నచ్చినవాళ్లు ఒక్క లైక్
@pavankumarsammu90933 ай бұрын
Full song
@sravanitirupathi41543 ай бұрын
Song please
@shivajataboina28103 ай бұрын
Full song
@mothukurishanthikumar90523 ай бұрын
Full song
@rameshmramesh98793 ай бұрын
Full song
@pandurangamneerudi93483 ай бұрын
అక్షర ఆంటీ ఈ ఐపిసోడెలో అయింది
@shivamore63803 ай бұрын
Superb video brothers అండ్ సిస్టర్స్.. అనుబంధాల గురించి చక్కగా చెప్పారు
@mohdjahangeer56103 ай бұрын
Climax lo pata super.Vedeo matram manchi msg full 👏👏👏👏👏👏👏👏👏👏👏
@bongonirajender45313 ай бұрын
Superb Song వీడియో బాగుంది
@shivajataboina28103 ай бұрын
Full song kavali
@kalakuntlasaikrishna99683 ай бұрын
Full song name
@happyankith47693 ай бұрын
Gangavva,I have never seen your videos...this is the first one I watched...really heart touching 😢
@VijendharKarka3 ай бұрын
Superrrrrrr chandu anna
@rajaiahkommidirajaiah38943 ай бұрын
Miku kuda Rakhi pandaga subhakanshalu My Village show theme
@jalareddyjala72783 ай бұрын
Nice concept ❤And that last song is very emotional my all time favourite show my village Thankyou 😍
@sampathsampathreddy19712 ай бұрын
Last lo vachina song bagundi
@Venu_channel3 ай бұрын
Be strong raju annaaa ❤️❤️ badha padaku anna
@shriharidra3 ай бұрын
సూపర్ మెసేజ్ 👌👍👏👏👏👏, నాకు ఇద్దరు తమ్ముడులు కానీ రాఖీ కి రారు, నన్ను పిలవరు 😮
లాస్ట్ లో ఆ పాట పేరు చెప్పండి ప్లీజ్ సార్ సూపర్ goosebumps వచ్చాయి
@MuthyamMuthyam-d7d3 ай бұрын
ఏముంది స్కిట్ వీడియో ఇలా ఉండాలిసూపర్ సూపర్ అక్క చెల్లెలు అంటే అన్న తమ్ముడు అక్క చెల్లెలు నాకైతే కన్నీళ్లు ఆ చేసిన వీడియో చూస్తే ❤❤❤
@dbapureddydbapureddy51553 ай бұрын
Nuvvu super chandhu
@bodaparusharam17523 ай бұрын
చాలా అద్భుతమైన సందేశం చివరలో రాఖీ కట్టే సీన్ హృదయానికి అతుక్కుపోయింది
@akhilchintu99163 ай бұрын
Good manchi concept ❤
@RajMutthuMutthu3 ай бұрын
Super video brother there's nothing better than brother and sister bonding❤
@sunkikeerthireddy83313 ай бұрын
Super video annalu
@TelanganaChicken3 ай бұрын
Good concept related to current marriage people
@arthamsrinivas13893 ай бұрын
సూపర్ సూపర్ మంచి మెసేజ్ వీడియో చాలా బాగుంది 🙏🙏
@vinodhmuthyala97693 ай бұрын
Super heart touching
@PravalikaMekala-d6i2 ай бұрын
Full song pettara annaya E sister kie katnam ga
@VenkeyRoyya3 ай бұрын
Super brooo.mi videos annni chusta brooo chala bhaguntay..
@pravallikamaheshwar6963 ай бұрын
Heart touching video ❤
@kurmaraviravikumar76873 ай бұрын
Super bro ❤🌹🙏
@abhiswapna43523 ай бұрын
బాగుంది సోదరులు
@rameshadigoppula76493 ай бұрын
Anna super
@deepikadeepu23713 ай бұрын
Last played song made me feel good
@nihankannaya60973 ай бұрын
Pettudu kadu premaga apayam lo unte help cheyadam kavali.i don't have my own brother nd lost my sweet akka I miss her.maa akka valla papa ochi kadthadi maa babuki.vallu happy undali
@mrramesh12093 ай бұрын
Happy independence day to all 🎉🎉🎉
@harishharsha8023 ай бұрын
Very nice story and natural acting everyone.great job 👏 my village show Everyone inspired this video!!
@praveennaveen63063 ай бұрын
Good👍 thank you both of you thank you univers🌌
@CraylyfPosh3 ай бұрын
Akshara Shellemma ni acting Super Shelle
@nagireddyyellala31213 ай бұрын
సూపర్ సూపర్ యాక్టింగ్
@NarsimhayadavVeeraboina2 ай бұрын
సూపర్, అన్న
@sravanyadlapalli75283 ай бұрын
Bagundhi
@avm99563 ай бұрын
చాలా మంచి వీడియో 👌🏻
@suresh80193 ай бұрын
Emotional... 😊👌👌👌
@deepikadeepu23713 ай бұрын
Emotional and nice content
@pradeepwww52443 ай бұрын
Ending లో పాట ఏడుపు వచ్చింది 😍
@gaddamraju63733 ай бұрын
Super content video chandu bro and all actor's acting superb
@ravikumarreddy63123 ай бұрын
Nice message bro
@RafiqMohammed-vi5iz3 ай бұрын
Super bro brother and sister sentiment heart touching anipinchindhi nice
@gangaraorao6403 ай бұрын
Super love and affection 💓
@ompsnreddyreddy97673 ай бұрын
Excellent 👌
@mrtaruntej78643 ай бұрын
Happy raksha Bandhan subhakankshalu
@BheemrajChimala3 ай бұрын
Super Bro ❤❤❤❤❤
@venaaharish11333 ай бұрын
Anjali acting super
@DevrajPb3 ай бұрын
All super star super story
@ramuthaduka55263 ай бұрын
Super
@ompsnreddyreddy97673 ай бұрын
Super 💯
@chekkillaalekhya8703 ай бұрын
Exellent video
@saipreetha39243 ай бұрын
Bagundhi enka koncham vunte bagunde
@sandeepsingireddy61363 ай бұрын
chandhu valla wife perfect acting
@kothapallishailaja37423 ай бұрын
The best video❤
@Madhu_Jarupula11083 ай бұрын
Same story but different impact. Good one guys ❤
@maisaragavi-yw4jm3 ай бұрын
Superb video after a long time 😂😂😂😂😂😂😂
@ARAVINDARAVINDKAVALI3 ай бұрын
Super video
@crazynandha9423 ай бұрын
Vere level బ్రో
@teluguabbaifactstaf19753 ай бұрын
Song super
@saisanthoshvarma3 ай бұрын
Wt. a. Feel. Good. Video. Brothers❤❤
@kumarpcs92863 ай бұрын
Good Episode sreekanth garu.
@narenderbonthala51873 ай бұрын
Super Anna video..
@ajaykumarbschannal28763 ай бұрын
Tq annaya ❤
@RameshNilam3 ай бұрын
Super.🎉🎉🎉🎉🎉🎉
@bandiravikumar94803 ай бұрын
Last song is really good❤
@andeanji81383 ай бұрын
Chala bagundi anna❤😍
@jayashree53373 ай бұрын
Excellent 🙏🙏🙏
@ompsnreddyreddy97673 ай бұрын
Jai shree Raam
@sureshs-lz5uj3 ай бұрын
Awesome👍❤️
@crazynandha9423 ай бұрын
సూపర్ అన్న ఎన్ని రోజులకు హిట్ పడింది అన్న 🎉🎉🎉
@uppusrinivas45163 ай бұрын
Climax lyrics excellent 👌
@kolamathsyagiri-co5bg3 ай бұрын
Super m s g
@JakkulaAnitha-f8t3 ай бұрын
Chala bagundi👌
@teamipc61863 ай бұрын
Super comedy 😂😂😂
@Thikkalavenukrishnamudhi-lg8lv3 ай бұрын
Super song ❤❤❤
@Maheshoff12033 ай бұрын
Superb bro ❤️
@sadeshboddu44453 ай бұрын
చందు అన్న రాఖి పండగ అంటే అక్క కు చెల్లి కి మనకు బంధం ఇచ్చేది కానీ ఇప్పుడు హెచ్చులకు పోయి గొప్పలకు పోయి అంత గమ్మత్తుగా చేస్తున్నారు అన్నదములకు భరోసా నే కాదు వాళ్ల మనకు కూడా రక్షణ భరోసా ఇస్తారు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు