meeru chepinattu ardhanareeshwari stotram chadukunnanu , 15 years ninchi godavalatho vunna memu ,councellor chutu tirigina taggaledu ,mellaga anni thaggipoyayi. Meeru chepinattu chollangaamavasya na bidda ki maaatalu ravali ani korkuntunnanu , kadiyam koni peetanu andi.
@rspvarun2 жыл бұрын
Wow. You were blessed.
@gayathrib71342 жыл бұрын
Mam plz give ardhanareeshwari stotram vedio link
@brahma86582 жыл бұрын
చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు 🙏 మా ఇంట్లో నా చిన్నప్పటి నుండి గబ్బిలాలు తిరిగేవి.. మా నాయనమ్మ ను వాటిని చంపవచ్చు కదా అని అంటే... అవి మనలాంటి జీవులే వాటి జీవితం వాటిది మన జీవనం మనది.. మనకు ఇబ్బంది లేదు కదా అని చెప్పింది.. నేను చాలా సంతోషిచాను..మాది పెంకుటిల్లు అవడం వల్ల ఎప్పుడు గబ్బిలాలు వుండేవి... ఈ ఇంటర్నెట్ లో మరి ఎక్కువగా నెగటివ్ చెప్తున్నారు.. అవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే... మీరు ఈ మూఢ నమ్మకాలను తొలగించడానికి చేసే కృషి అభినందనీయం మీకు హైందవ సమాజం ఎంతో రుణ పడి ఉంటుంది.🙏
@vijaykumar-nn2ln2 жыл бұрын
కుల మతాలకు సంబంధం లేకుండా సమస్తం సృష్టిలో భాగమని చెప్తూ మనుషుల మనస్సులోనుండి మూఢ నమ్మకాలని మీరు తీసివేస్తునన్నారు మీరు. మీ సేవలు సమాజానికి చాలా అవసరం. 👏👏. మీరు ఇంకా సమాజంలో ఉన్న అపోహలు తీసివేయడానికి ప్రయత్నం చెయ్యండి
@arunachalamarunachalam84742 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@saikiranhero2 жыл бұрын
సర్పం, గబ్బిలం ,గ్రద్ద papam they come by mistake. వాటిని చంపడం అన్యాయం. Thank you for making such videos sir. ❤️🥰🙏🏽 Mana hinduism ni kaapad chala తక్కువ మంది లో మీ లాంటి గురువులు ఉన్నారు. మీరు ఉండటం మా హిందువుల అదృష్టం. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@easylearningconcepts8602 жыл бұрын
Great of u sir ...u keep watching such videos n commenting it's urs dedication towards God n life species
@rekhanaumamaheswararao94392 жыл бұрын
మా ఇంట్లో ఎప్పుడూ గబ్బిలాలు తిరుగుతాయి, నో problem, ఒరిస్సా సంప్రదాయంలో గబ్బిలం వేస్తే శుభం వస్తుంది అంటారు, ఎవరీ నమ్మకాలు వాళ్ళవి స్వామీ 🙏
@sindhuraghavendra30872 жыл бұрын
My house also have bats...but they will stay in well
@leelavathidevi8232 жыл бұрын
గురువుగారు రెండు సార్లు మా ఇంట్లో తేనెపట్టు పెట్టాయి కానీ మాకు జీవితంలో చాలా అభివృద్ధి జరిగింది....మేము ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒకటి అయినా మా మీద వాలి వచ్చేవి....మాకు హాని చేయలేదు ఏనాడూ ....
@Boyina_rajesh2 жыл бұрын
గురువు గారి పాదములకు నా హృదయపూర్వక నమస్కారములు
@Gani2S2 жыл бұрын
ఎంతో చక్కగా వివరించారు, శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏. నేను ఎక్కడో విన్న ఒక చిన్న విషయం చెప్తాను, దయచేసి అన్యధా భావించకండి. ఇంట్లోకి గబ్బిళం వస్తే దాన్ని చంపవలసిన అవసరం లేదు. కానీ, దాని లాలాజలం, మలమూత్రాలు మనం తినే ఆహార పదార్థాలపై లేదా పడితే అవి విషతుల్యమని విన్నాను. కాబట్టి, గబ్బిళం ఇంట్లోకి వస్తే ఖచ్చితంగా దాన్ని బయటకు పంపేసి, ఇంటిని శుభ్రంగా శానిటైజ్ చేసి, మూత లేకుండా ఉన్న ఆహార పదార్థాలను కుక్కలు, కాకులు, పందులు, గేదెలు వంటి జంతువులు కూడా ముట్టని విధంగా దూరంగా పడేయడం మంచిదని నా అభిప్రాయం. తప్పుగా చెప్పి ఉంటే క్షమించగలరు
@Boyina_rajesh2 жыл бұрын
మీ వీడియో కోసం ప్రతిదినం ఎదురు చూస్తున్నాను గురువు గారు
@Mamatha-y7b2 жыл бұрын
Sree gurubhyo namaha🙏🙏🙏
@Mamatha-y7b2 жыл бұрын
Guruvugaru Mee video Lu naku ento energy ni manashsntini istayi nijanga meeru ma Telugu varavadam memu chesukunna punyam Meeku sashtanga pranamalu chestunnanu🙏🙏🙏🙏🙏🙏Mee kotha vediola kosam chala asakti ga eduru chustuntanu Guruvugaru 🙏🙏🙏🙏
@venubabu93142 жыл бұрын
గురువుగారు మణిద్వీప వర్ణన గురించి తెలియజేయండి.. 🙏
@Sweetybittu6732 жыл бұрын
Nenu kuda adugudam anukuna eroje a
@appikatlarajeswari98132 жыл бұрын
బాగా చెప్పారు, నిజంగా భూత దయ ఉండాలి. మంచి విషయం చెప్పారు🙏🙏🙏
@santhimuppalla75142 жыл бұрын
మాఘ మాసంలో ఏమి చెయ్యకూడదో వీడియో పెడతా అన్నారు కదా sir... మీరు చేసే వీడియోస్ మాకు ఎంతో నేర్పించింది. మీకు మా పాదాభివందనాలు 🙏🙏
@swathi3102 жыл бұрын
Already pettarandi #Maaghamasam #Rathasaptami by #NanduriSrinivas Garu Video chudandi Do's and don'ts on Ratha saptami ani video lo Maghamasam gurinchi kuda explain chesaru clearga...
@maheshbathika55552 жыл бұрын
Very very Important is get up earlier moring before sun rise and do holy bath with chating hari naam, very very important, #Santhi
@its4u3342 жыл бұрын
గురువు గారు స్పెర్మ్ వేస్ట్ చేయకుండా ఉంటె శరీరం శక్తివంతం అవుతుంది అని వింటున్నాను దాని గురించి పూర్తిగా వివరించగలరు ధన్యవాదములు 🙏🙏
@someswaranndprasadaala1632 жыл бұрын
పార్వతీ పరమేశ్వరులు పార్వతీప + రమేశ్వరులు పార్వతీ భర్త + రమ కి ఈశుడు శివుడు + విష్ణువు శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
@chakrapanigangisettigangis83342 жыл бұрын
Excellent.....
@Telugintiadapilla92 жыл бұрын
నండూరి గారి లాంటి గొప్ప వక్త నీ ఇచ్చిన వారి పేరెంట్స్ కి అలాగే శ్రీ వాణీ & శ్రీ రామ్ లాంటి ఆణిముత్యాలు నీ ఇచ్చిన నండూరి గారికి అలాగే సనాతన ధర్మం గురించి మా అందరికి తెలిసేలా చేస్తు మమ్మల్ని అందరినీ మంచి మార్గం లో నడిపిస్తున్న నండూరి గారికి అలాగే వారి వెనుక లో ఉంటూ ఎప్పడూ మాకు నండూరి గారి ద్వార అధ్భుతం అయిన విషయాలు మాకు తెలియచేస్తూ మేము అడిగే ప్రతి విషయం గుర్తు పెట్టుకొని నండూరి గారికి తెలియచేస్తూ మాకు అందిస్తున్న అడ్మిన్ గారికి కూడా మా అందరి తరుపున హృదయపూర్వకమైన అభినందలు....
@baireddyvenkatramireddy97042 жыл бұрын
Sir పెద్ద వాళ్లు చెప్పింది ప్రతి దాని వెనుకాల science ఉంటుంది.... కాని వాటిలో కొన్ని ఇలాంటివి అర్థం చేసుకోవడం లో మనం పొరబాడుతున్నాము.. Well said sir
@satishyalamanchili992 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు. మీకు చాలా ధన్యవాదములు.
@Dimplegirl66310 ай бұрын
Tq గురువు గారు మా ఇంట్లోకి వచ్చింది ఇవ్వాళ గబ్బిలం. నేను చాలా భయపడ్డాను.. మీ వీడియో చూశాక dought clear అయింది
@KpRS19052 жыл бұрын
🙏చాలా ఉపయోగకమైన సమాచారం అందించారు ధన్యవాదములు గురువు గారు
@vinodkumar-sv4hs2 жыл бұрын
గురు గారూ నమస్కారం ! బ్యాట్ ఒకరి ఇల్లు/ఫ్లాట్‌లోకి ప్రవేశించడం వల్ల కలిగే పరిణామాలపై నాకు ఈ సందేహం ఉంది మీరు సందేహాన్ని చాలా చక్కగా నివృత్తి చేసారు ధన్యవాదములు
@జైహింద్-ప4ఘ2 жыл бұрын
ఎండాకాలంలో జంతువులు,పక్షులు నీటికోసం కళ్ళముందు విలవిలాడుతూ తిరుగుతున్నగాని ఏ మాత్రం దయకలగనీ పాపిజన్మలు మనవి..ప్రాణం,భావనఉన్న మూగజీవాలని చలనంలేనిబండగా కడుపునింపుకునే తిండిగా కనబడే పాపిష్టి కళ్ళుమనవి..ప్రకృతినే వికృతంగామార్చి అయినసరే లాభంపొందాలనుకునే దుర్మార్గపు వ్యాపారం మనవి..మనం అనే మనుషుల వికృతచేష్టలు ఇవి..మనిషిగా బతకడానికి సత్యయుగానికి దారి ఎప్పుడు దొరుకుతుంది గురువుగారు....
@Abhi-fd6ik2 жыл бұрын
సృష్టిలో మనిషి కంటే ప్రమాదకరమైంది ఇంకొటి లేదు భయ్యా..కరోనా రావడం తప్పు లేదనిపిస్తుంది.. నోరు లేని ప్రాణుల్ని మనం హింసిస్తే , మనం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితి చావు మనకు దాపురిస్తుంది .. జీవహింస మహాపాపం.. మీరు రాసిన కామెంట్ నాకు చాలా చాలా చాలా బాగా నచ్చింది.. నేను కూడా ఇలాగే రాయాలనుకన్నా భయ్యా,
@mamathabellamkonda2502 жыл бұрын
🙏
@msirishagrt20002 жыл бұрын
మీరు చేసే వీడియో లకు మాకు ఎంతో జ్ఞానం లభిస్తుంది. ధన్యవాదములు
@sre-z1g2 жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువు గారు.
@ravikamal92 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మహాత్మా మీరు ఏ వీడియో చేసినా అందులో పరహితం లోక కళ్యాణం రెండూ కలిస్తేనే మీ వీడియో తయారవుతుంది అనే విషయాన్ని నేను బలంగా నమ్మి ఉన్నాను
@Ramakrishna.N2 жыл бұрын
పేరు సూపర్...🤣🤣
@sagarboss992 жыл бұрын
Sir, your admin deleting my comment, if I ask about yogasri garu(w/o sri padha vallabha swami)
@madhukaryadav40462 жыл бұрын
Me channel peru Naku baga nachindi 👌👌👌. energetic ga, sarcastic ga bagundi..👍
@saibaba89512 жыл бұрын
Hi sir Sri vishnu rupaya namah shivaya ardam chepagalaru
@benchit47722 жыл бұрын
Evarina chepandi pls... okarni cheat chesi realise ayaka ea prayashchitam cheskovali??? Ah manishiki chepaleni situation. Pls help 😔😔😔😔😔😔💦💦 Pls sir chepandi. Ah 10 prayaschitam lo edi cheyali and ela cheyali.... chala important sir. Pls help😔😔
@jayaramv26632 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
@prasanthi94462 жыл бұрын
గురువు గారు కార్తీక మాసం లో మీరు ఇచ్చిన రుద్రాభిషేక స్తోత్రాల అర్ధం తెలియజేయగలరని నా మనవి 🙏🙏🙏
@venkatarajugollapudi11482 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు... అవయవదానం గురించి కూడా చెప్పండి... గురువు గారు
@raghavendrar78872 жыл бұрын
Tnq గురువు గారు 🙏🙏🙏🙏🙏 ఈ వీడియో మాకోసం చేసినట్లు అనుకోగానే వచ్చింది 🙏🙏🙏🙏 ఈమధ్యే మా ఇంటి బయట గబ్బిలాలు తిరుగుతున్నాయి ఇంట్లో పసిపిల్ల ఉంది భయపడుతున్నాము 🙏🙏🙏 మీ వల్ల మా భయం పోయింది
@nckartheek70712 жыл бұрын
Trividha thailam .plz tell me what type of oils must be mixed to make trividha thailam. Thankyou
@jaiveerabrahmendra60332 жыл бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ
@saisevamandiram2 жыл бұрын
గురువు గారు మీరు మంచి మాటలు చెప్పారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏
@UMADEVI-zs4cg2 жыл бұрын
మీ సేవలు సమాజానికి అవసరం గురువు గారు...ధన్యోస్మి
@swathi3102 жыл бұрын
Meku Thank You Cheppadam chala chinnadi Avthundi meru chese Seva chala goppadi.. Kshaminchandi Guru Garu meku Dhanyavadalu cheppakunda ededo adgesa... Chala chala krutagnulam ma anumanalaki me amulyamyna samayanni isthunnaru... Meku me Kutumba Sabhuyaki Admin gariki Aa Devudi Krupakatakshalu ellavela undalani Manasara korukuntunnam🙏
@akilkumarca84442 жыл бұрын
Namaste Guru garu 🙏 Please do videos on 108 Divya Desam Temples.. We are wishing to see in our channel 🙏 Love and support from Bangalore
@JAI-SRIRAMA2 жыл бұрын
Yes good idea
@garalalavanya24352 жыл бұрын
Common people kuda me matallu artham uvthaye sir 🙏 chala chakaga cheparu sir thanks for sharing 🙏
@venkateshjakkula21112 жыл бұрын
గరుగారు దేవుడు మనుషుల ఒంటి పైకి వస్తాడా అని నా సందేహం దీని గురంచి ఒక వీడియో చేయండి ప్లీజ్🙏
Assalu abaddham. Bcz manam teliso, teliko enni tappulu chesi vuntam. Alanti manam devuni vekuturu kadu kada nidanu kuda chusi thattukokem. Alabtidi devudu mana shariram lo praveshiste tattukune shakti manaku vuntunda??? Assalu mana cheeta kaadu. kabatti devudu ontlo ravadam 100 percent abaddham....
@baswarajeppanoori40202 жыл бұрын
Namaskaram swamygaaru 🙏🙏Trividha tailamlu ante evi.What are the Trividha Taila
@roopkumarmysa86832 жыл бұрын
Being software engineer,you are explaining about about flying birds dangerous , if listened your preacher s ,somany people clearoff this kind of fears , continue this kind preaches, thankyou
@vishald2057 Жыл бұрын
Thank Ypu sir.. Just ippude bat vachindi maa hall loki anni windows oprn unde.... Itwas flying around the fan .. And i opened the door and it left.. Butmy wife is soo much troubled .. Ihave seen your video and relieved sir... Jai sri ram.. Andarnichalaga chudandi... Thankyou
@gsaralak2 жыл бұрын
Sir,we stay in Bangalore in dhanurmasam after completion of puja daily i keep prasadan on the parafeet wall of my terrace,one day a eagle has come ,sat in front of that plate and ate entire prasadam ,rather i thought Venkateshwara swamy has send graduda to my house .i never thought about negativity
@civilashokkumar2822 жыл бұрын
ముఢ నమ్మకాలను వ్యతిరేకంగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు.
@hemanthprabhas12342 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@sowgnatangallapally24172 жыл бұрын
Naku pithru samanulayina guruvu gariki padhabhivandhanalu Me videos nannu chaala inspire and motivate chesthuntayi nenu me margamlo nadavalani aa bhagavanthudini korukuntunanu. Teenagers mee videos chusthe assalu valla jivitham endhuko valla ki artham avthundi, vallu thappudu margalalo vellaru and Mee speeches unde science and bharathiya prachina vignanani meeru thelipe padhathi andharini sanmargam lo nadipiathundhi. Nenu me valla inspire ayi prathi dhani venunka una anthararthani telusukovadam start chesanu. Dhanyavadhalu guruvugaru.....🙇
@saivenkat8242 жыл бұрын
🙏🏻guruvu gariki 🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama🙏🏻 Sri Rama jai Rama jai jai Rama 🙏🏻🙏🏻 Sri Rama jai Rama jai jai Rama 🙏🏻🙏🏻🙏🏻 Jai Sitha Rama jai jai Sri Rama 🙏🏻 Jai Hanuman 🙏🏻
@saisrik96662 жыл бұрын
Kalabairavaaashatakam meeda video cheyandi Guruvugaru
@satyaveni19832 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారు నమస్కారములు 🙏🙏🙏
@sangeethabrahmaroutu85312 жыл бұрын
Namaste guruvu garu.. Nenu vizag lo unnapudu intlo gabbilam vachi thirigedhi. Initially i was scared as i was told that there are negative energy in that home. I was asked to vacate that house immediately. But I didn't move out guruvu garu, nenu intlo sambrani vesanu andi anthe. I anyways moved back to HYD within 3 months and it was good movement for me.
@KalyaniR792 жыл бұрын
Namaskaram Guru garu Once u said, u will say us the meaning of pelli mantralu, if time permits I pray pls remember and say us the meaning without forgetting 🙏. We r blessed to follow you.
@pratapyerrapragada49542 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. మాఇంటికి ప్రతి రోజు సాయంత్రం గత ఏడాది నుండిగబ్బిలం వస్తోంది.నేను ఏమి చేయాలి అని అనుకుంటున్నా.మీరు వీడియో ద్వారా నాకు పరిష్కరం సూచించారు.
@dhanalakshmilokesh75972 жыл бұрын
Very well said guruji🙏🙏🙏 Rathasapthami roju Surya narayana ki shodashopachara pooja yela cheyalo dayachesi cheppandi guruji🙏🙏🙏🙏🙏🙏
@chvennala91352 жыл бұрын
me vedios Chala baguntai Ee generations ki kuda me vedios Chala use avtundi guruvu garu Namasthe
Please Guruvu garu రుక్మిణి కళ్యాణం కాత్యాయనీ వ్రతం విధి విధానాలు గురించి మాకు తెలియజేయగలరు ....మీరు చెప్పిన తర్వాత నేను start చేద్దాం అని న మనసులో సంకల్పం please sir 🙏🏻 telejegalaru please
@NandurisChannelAdminTeam2 жыл бұрын
Rukmini Kalyanam - Coming soon Katyayani - It will take time
@Telugintiadapilla92 жыл бұрын
@@NandurisChannelAdminTeam TQ Admin garu as early possible twaraga upload cheyyandi ...once again thank you so much Rishi garu
You tube lo me notification apudu vasthada ani daily wait chesthu unta check chesthune unta...eroju shamala Devi navathri start chesanu .. Sri matre namah
@marripallinikhil31972 жыл бұрын
Near maheshwaram, there is one temple called చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయం. Temple is so bad in condition that bats are living inside the గర్భ గుడి.
@AparajithaPuranam2 жыл бұрын
Address plz... . 'గుడి - బడి' కార్యక్రమం క్రింద అభివృద్ధి చేసుకుందాము..
@pattabhimaruri57272 жыл бұрын
Meeru cheppindhi 100% nijam.
@satyalahanumankulayappa71432 жыл бұрын
శ్రీ గురబ్యోనమః....శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🌹🌹🌹
@kalluripalavilli41822 жыл бұрын
Many many thanks sir 🙏maa intloki 2 times vachindi....bhayapaddamu chala alochinchamu.....but Mee valla Happy ga vunnamu
@reddysannkar66272 жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 గురువు గారికి నమ్కారములు 🙏
@madhuraam35578 ай бұрын
Namaskaram swamy 🙏mem unde intlo kinda portion okati 4 months ga khaliga undi..anduloki gabbilam vochindandi...kinda antha cheekatiga undi kabatti gabbilam vochindemo swamy...mari ipudu aa dhosham migatha portions lo unna makkuda undtunda swamy... please cheppandi...memu pyna portion lo untunnam...
@k.suneethareddy84192 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@somisetty68842 жыл бұрын
Guruvu garu Vasantha pachami rooju na asharabyasam ela cheysukovalo chepadi guruvu garu
@NanduriSrinivasSpiritualTalks2 жыл бұрын
అక్షరాభ్యాసం అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. పురోహితుణ్ణి పిలిచి చేయించుకోండి
@somisetty68842 жыл бұрын
Tq guruvu garu entha thodharaga answer ichinadhuku🙏
@sowmyabommireddy29162 жыл бұрын
Waiting For This Video Guruvu Garu
@chandra94412 жыл бұрын
Guruvu garu, mantropadesham gurinchi complete details video cheyandi please..
@MuraliKrishna-hf9ow2 жыл бұрын
om kalabhiravaya namaha om arunachala siva
@pasumarthyraviteja42 жыл бұрын
Sir Hanuman chalisa kala bhira astakam explanation video pettaraa
@bhb1892 жыл бұрын
గబ్బిలం ప్రతిరోజు మా ఇంటి వరండాలో వేలాడుతూ ఉంటుంది దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు మన భయం తప్ప
@ShivaramakrishnaBabjiАй бұрын
Moodu rakala oils evi cheppandi Guruji
@kvenkateswarrau53002 жыл бұрын
Sir,If this type of superstition planted in the minds of people who are dwelling in rural areas or farm houses what about the people living since hundreds of years in this atmosphere.Your answer is highly appreciable.
@123johnraj2 жыл бұрын
Super గురువు గారు , నా మైండ్ మొత్తం రియలైజ్ i ఇంది e వీడియో వల్ల 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🕉️🚩🕉️🕉️🕉️
@pasupuletimeenakshi21602 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨👩👧👦🔯🔱🕉️🥥🏵️🌸🌺🌹🌼🍌🍎🍋🥭🍊🍇🌽🌴🌿🇮🇳🙏
@visuvlogs95492 жыл бұрын
Guruvu garu Rudram gurinchi detail ga explain cheyandi ...chala sarlu meru cheptunaru rudram rudram ani plssssss detail ga namakam & chamakam explain cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏
@swathi3102 жыл бұрын
Namaskaram Guruvu Garu 🙏 Pillala kosam online classes emyna unte details cheppandi please. Ma papa 1and half months lo nenu Durga matha pata paduthunte hum chesedi natho patu. Ippatki Inka chala slokalu nerchukundi. Me lanti Guru Garu thanaki Inka classes chepthe thanaki manchi jeevitham ichina vallam avtham ani na thapana. Oka manchi citizen la thayaru cheyalani korika. Ippudu thanaki 4 years Hyagreeva Sampada stotram meru cheppaka nerpinchesa Baga chepthundi.. Appudappudu Valla Nanna tho KZbin lo Videos chustadi ade na bhada
@srihari-gn6iq2 жыл бұрын
gurugaru kuja dosham povali ante ami cheyyallii pedda pedda pariharam cheppandi please andii meru cheppinaa surya namaskaram roju chestunnanu gurugaru argyam thank you
@bhanuprasad6382 жыл бұрын
Om namo shree mathre Namaha, jai maa Shyamala, jai maa durga bhavani, jai Mata di❤️🙏
@rojareddy69366 ай бұрын
Wonderful, fantastic explain,Guruv gari pada Padmamulaku shatha koti pranamamul
@valmikisiva2 жыл бұрын
Parama naastikudini nenu....meeru cheppedi vinnaka, mee video lu chusaaka, sirassu vanchi mee kaallaki mokkutunna guruvu garu!!!
@motivevibesindia2 жыл бұрын
Nanduri Srinivas Sir speech in TTD channel .... Yesterday nenu chusaanu kzbin.info/www/bejne/qaSciXaoprubrbM
@ahainfinitejoy2 жыл бұрын
Sir ramanaka dweepam gurinchi oka video cheyyandi sir
@suchitrayadav60792 жыл бұрын
Guruvu gariki padhabhivandanam🙏
@homefoodhome37252 жыл бұрын
Kobbarikaya kullipote Dani gurinchi kuda oka video cheyandi guruvugaru chala mandiki unna bhayam me dwara telapandi
@MyMeMoriesLibrary2 жыл бұрын
Sri Vishnu Rupaya Namah Sivaya 🙌🙏🙏
@gayatrimandala21292 жыл бұрын
గురువు గారు తిలకధారణ ఏ విధంగా చేయాలి చెప్పండి
@Exmuslim687402 жыл бұрын
దైవం...ధర్మం....ప్రకృతి...వేరు కాదు🙏🙏
@saketishivakumar00732 жыл бұрын
కురత్తల్వార్ గురించి వీడియో చేయండి గురువు గారు ..🙏 నమో నారయణాయ
@archanacasala76172 жыл бұрын
Sir thank you so much for advising not to kill any animal...I've seen many people brutal towards street animals including cow how can they be so heartless
@radhak6952 жыл бұрын
Guruvu garu chatur masa deksha Ela chyalo video chyandi 🙏
@saicharan-xv7gb2 жыл бұрын
Nice explanation Guru garu Thank you guru garu🙏
@kandukuruharibabu79486 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿 ధన్యవాదములు గురువుగారు 🙏🏿
@skj99992 жыл бұрын
Well said Sir 🙏🙏 now this generation should learn these things and everyone 😊🙏
@Danush_2127 күн бұрын
బాగా చెప్పారు sir 🚩🚩🙏🙏
@anudeeparun9232 жыл бұрын
Sri Vishnu rupaiahaya nama shivaih 🙏🙏🙏
@sailakshmi9292 жыл бұрын
Sundara Kanda parayanam .. particular korika ki ela chadavalo e sarga chadavalo telupagalaru
@ramadevimandla55622 жыл бұрын
Jai srimannarayana 🙏🙏🙏🙏
@mohans5652 жыл бұрын
Chaala baaga cheppaaru Sir!!!
@vijayakadapa62802 жыл бұрын
Sri Vishnu rupaya namahsivaya 🙏🙏🙏
@adimahesh52 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
@kruparani40362 жыл бұрын
Thank you guru garu 🙏. Oka sandhem therchandi. Gudi pakane illu konukovacha... Dayachesi video petandi. Grama devatha gudi , pedda vyapa chetuvundi dani pakane illu konavacha...sandhem therchandi