జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏
@user-MalRaj8 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ ఎంతటి అందమైన చరిత్ర తెలుసుకున్నందుకు మనసు చాలా సంతోషంగా ఉంది 🙏🙏
@vijayachandramoulireddy85368 ай бұрын
గురువు గారు నాది ఒక విన్నపం చాలా వ్యాపార సంస్థలు.ఇడ్లి నూక సంచులు మీద ఇడ్లీ నూక కవర్లు మీద దేవుళ్ళు యొక్క బొమ్మలు ముద్రించి అమ్ముతున్నారు.ఉపయోగించిన తరువాత సంచులు,కవర్లు,మీద ఉన్న దేవతా బొమ్మలు చూసి. చెత్తబుట్టలో వేయలేక,అలా అని కాలవ, నది లో వేసి కలుషితం చేయలేక బాధేస్తుంది ఈ విషయం గురించి మీరు ఒక్క వీడియో చేసి అందరికి కనువిప్పు కలిగించాలని కోరుతున్నా మీరు చెప్పితే చాలా మంది కి చేరుతుంది ఈ విషయమై వాళ్ళకి మంచి సొల్యూషన్ చెప్పండి గురువు గారికి ధన్యవాదాలు
@sunnyalladi998 ай бұрын
Manchi thought mouli gaaru. +1
@damarajuvankateswarlu8 ай бұрын
కవర్ల మీదనే కాదు, పుస్తకాల అట్టలు, దీపావళి టపాసుల కవర్లు; రిటర్న్ బహుమతులుగా ఇచ్చే స్టీల్ టిఫిన్, భోజనం ప్లేట్ల మీద కూడా భగవంతుని బొమ్మలు ముద్రిస్తూ ఉంటారు. పుస్తకం రాయడం పూర్తయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేస్తారు. టపాసుల కవర్లయితే చెప్పనే అక్కరలేదు. దీపావళి మర్నాడు చూస్తే ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి. వాటి మీద అమ్మవారి ఫొటోలున్నాయన్న ఆలోచనే లేకుండా జనం తొక్కుకుంటూ తిరుగుతారు. అలాగే ప్లేట్లలో టిఫిన్ లేదా భోజనం పెట్టుకుని తింటున్నప్పుడు మన ఎంగిలి భగవంతుని ముఖం మీద వేసినట్టే అవుతుంది కదా! నేనైతే అలాంటి ప్లేట్లలో తినడానికి వ్యతిరేకిని. ఇలాంటివి కూడా నిషేధించి తీరాలన్నది నా అభిప్రాయం. అందుకు కూడా ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నంలో నా వంతు సహకారం ఉంటుంది.
@ramap34258 ай бұрын
నా విన్నపం కూడా అదే గురువుగారు 🙏🙏
@ganeshsampathi90878 ай бұрын
Nenu kuda chala sarlu ankunnanu guruvugaru Mana gomata ni jatiya jantuvuga prakatinchalandi
@usharanipopuri85437 ай бұрын
News papers తో పాటు పెట్టేయండి. Recycling కి వెళ్తాయి
యాత్ర యాత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రా కృతమస్తు జంజలిం. అని మీరు చెప్తుంటే నా కళ్ళ మ్మట నీళ్ళు వస్తున్నాయి. ఆ ఆంజనేయ స్వామి నన్ను ఓదార్చడానికి ఈ వీడియో నా కోసం పంపాడేమో అని పించింది. మీ పాదాలను తాకలెను కానీ. మీకు శతకోటి వందనాలు గురువుగారు.
@krr28678 ай бұрын
ఆ మంత్ర పూర్వకమైన శ్లోకాలు కూడా మాకు అందించి హనుమాన్ ఆశీస్సులు పొందేలా ఆయన అనుగ్రహం పొందేలా అందించ గలరని ఆశిస్తున్నాను
@janardhanaraothota87968 ай бұрын
Avunu guruvu garu
@jaganr138 ай бұрын
Description lo pdf undi choodandi
@venkateshm45938 ай бұрын
రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కి 🙏🙏🙏
@sriram-zp9yd8 ай бұрын
పుంసామ్ మోహనరుపాయ పుణ్య శ్లోకాయ మంగళం..నా రామయ్య తండ్రి అందం పురుషులు కూడా మోహించే జగన్మోహన సౌందర్యం🙏🙏
@manisuraj72438 ай бұрын
Jai Sri Ram .... పుంసం అంటే పురుషుడు అని ఒకటే కాదు అది సమస్త చరాచర జీవులు అని కూడవస్తుంది అని సామవేదం గారు ఎన్ని సార్లు చెప్పారు ...అయిన అందానికి రూప సౌందర్యానికి జీవులు ఆప్రయత్నం గా ఆయన తో పాటు వెళ్ళటం మనం బాలకాండలో చూశాం జంతువులు పక్షులు తమ వెంట రావద్దని విశ్వామిత్ర మహర్షి వాటిని బ్రతిమాలి అక్కడ ఉండమని చెప్పి మిథిలా నగరానికి బయలుదేరారు ...ఇది ఉదాహరణ 😊
@jaganr138 ай бұрын
@@manisuraj7243చాలా ధన్యవాదాలు అండి ❤ సరి అయిన అర్థం చెప్పినందుకు
@srishailasrishaila34028 ай бұрын
Jai sri ram🙏 Hanuman Bahuk telugu PDF Swamy
@venkataramanapn76567 ай бұрын
పుంసః= జీవుడు అని అర్థం
@padmaa99438 ай бұрын
తులసీదాసు గారు రాసిన హనుమాన్ చాలీసా ప్రతీ మంగళ వారం చదువుకుంటా, వారి దివ్య చరిత్ర ఇంత వివరం.గా మీ వలన తెలుసుకున్నాం😊 తులసి దాసు గారు కి👣🙏
@rajudxn18 ай бұрын
తులసీదాసు గారు ఎంతటి ఉపవాస పరులో మీ వీడియో ద్వారా అందరికీ తెలిసింది గురువుగారూ... జై శ్రీరామ్... జై హనుమాన్...🙏🚩🕉️
@santhipriya31438 ай бұрын
గురువు గారికి వారి కిటుంబా సబ్యులకు మా నమద్కారాలు
@swathimedisetty83718 ай бұрын
గురువుగారికి నమస్కారాలు మీ మూలంగా ఎంతటి మహిమాన్విత విషయాలూ తెలుస్తున్నాయి తండ్రీ మీకు పాదాభివందనాలు..... మీరు పైనాతెలిపిన.... మూడు భజరంగ్ బాన్..సకటమొచ్చనహనుమన్ స్తోత్రం...రామ్చరణ్... ఈ మూడు పీడీఎఫ్, పేటగల్లర గురువుగారు......
@brahmeswarinemalikonda72888 ай бұрын
రోమ రోమమున రామ నామం ఆహా వింటుంటే ఎంత ఆనందంగా ఉంది
@madhubabu98888 ай бұрын
నమస్కారం గురువు గారు . చాలా మంచి విషయాలు మాకు అందిస్తున్న మీకు ధన్యవాదములు . ఈ వీడియో చివరికి వచ్చేసరికి అస్త్రువు లు నా కన్నుల నుంచి దారాలగా వస్తున్నే వున్నాయి . 🙏🙏🙏🙏
@rohiniuttarwar2758 ай бұрын
తులసీదాస్ గారి భార్య కూడా పుణ్యాత్మురాలు అందుకనే భర్త కు సరైన మార్గం చెప్పింది 🙏🌺🙏
@leelasan8 ай бұрын
ఈ రోజు నా మనస్సు చింతతో నిండి ఉంది. మనస్సుకి ధైర్యం చెప్తున్నవాళ్ళు ఉన్నప్పటికీ కష్టం గానే ఉంది. ఎందుకో ఒక వీడియో చూడబోతు మీరు పెట్టిన ఈ వీడియో తారస పడింది. మనస్సు పులకించి పోయింది, కళ్ళ నుండి నీళ్ళు ధారగా కారుతున్నాయి. ఆ ఆంజనేయుడే నాకు ధైర్యం చెప్పాడనిపించింది. కృతజ్ఞతలు.
@arunkagithala47068 ай бұрын
హనుమాన్ చాలీసా నేను రోజు ఉదయం సాయంత్రం చేస్తాను కానీ ఆ హనుమాన్ నన్ను ఇంకా దయ చూడల. నాలో ఉన్న ఇబ్బందులు పోగొట్టడం లేదు. ఒక్కసారి కరుణించు తండ్రి హనుమా... 🙏🙏🙏
@madhavilathayerramasu89368 ай бұрын
రామ నామం చెప్పి చాలీసా చెయ్యండి ఆంజనేయుడు మైమరచిపోయి మీరు చెప్పే బాధలు విని చాల తొందరగా తీరేట్టు చేస్తారు ఆయనకి భోజనమే రామ నామం..రాం రాం రాం రాం అంటూనే వుంటారు అంట స్వామి
@shankragroup45188 ай бұрын
Daily 11 times 40 days cheyandi Hanuman kachithamga karunistadu Jai Hanuman
@rayartcraftvlogs77328 ай бұрын
ఆశించి చేయకండి అంత మీదే దయ సామి అని చేయండి
@danduprudhviraju89288 ай бұрын
అంజనేయ స్తుతీ కూడ చియండి. గురువు గారు అనుగ్రహం భాషామ్ చేసారు. రం రం రం రక్తవరణం అని ఉంటుంది.
@arunkagithala47068 ай бұрын
@@madhavilathayerramasu8936 చేసేను అండి
@rampavankumarhanchate99058 ай бұрын
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం సార్ .. దయచేసి నంద్యాల జిల్లా నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి క్షేత్రం గురించి క్లుప్తంగా వీడియో చేయగలరు🙏
@VarshithSai-y1h8 ай бұрын
మనస్సు పులకించిపోయింది
@hariprasadhariprasad23052 ай бұрын
తులసిదాసు స్వామి భార్య కౌగిలిలో ఉన్నపుడు నవ్వినాను హనుమాన్ స్వామి కౌగిలిలో ఉన్నప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగి పులకించిపోయినాను. ఎంత అద్భుతంగా చెప్పారు గురువు గారు 🙏🙏
@vijaygoud70185 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
@rajeshpanuganti98319 күн бұрын
చాలా చక్కగా వివరణాత్మకంగా అర్థవంతంగా చాలా చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు నేను మీరు చెప్తున్నప్పుడు తన్మయత్వం చెందాను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@RSubbarao-x2c6 күн бұрын
గురువుగారు నేను హనుమాన్ చాలీసా చదువుకో లేకపోతున్నాను ఎంత విన్నా కానీ గుర్తుండటం లేదు ఆ తండ్రి రామయ్య దయవల్ల నాకు ఆ తండ్రి ఆత్మ వల్ల ఆ తండ్రి కృపా నా అంటూ ఉండాలని కోరుకుంటున్నాను హనుమాన్ చాలీసా పూర్తిగా చదివేలా దీవించమని నా తండ్రి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,
Im learning so much from you and I respect you a lot guruvu garu
@ruchithakamasani8 ай бұрын
Tulasi das garii gurinchii telusuu ganii rathanavalii gurinchii eroje telisindii 🙏 when ever i listen about rama and hanuman unknowingly i start crying😭😭😭 jai sri rama🥺🙏 jai sri ram bakth hanuman😭🙏
@bittuvadikicherla95188 ай бұрын
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swathikishore49488 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ 🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
@ksrinu61116 ай бұрын
ఎంత బాగుందో వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నట్లు ఉంది ఆహా అద్భుతమైన స్టోరీ
@v.srinivasyadav2007Ай бұрын
ఎంత బాగుందో గురువు గారు కళ్లంట నీళ్ళు వస్తున్నాయి.🙏🙏🙏
@sravanthiravikishore464 ай бұрын
గురూజీ నమస్కారం ఆదిషంకర చార్య విరచిత కనకధార స్తోత్రం ,హనుమంత్ కవచం దక్షిణామూర్తి స్టోత్రమ్ కలిపి చదువుతున్నాను ఒకదాని తరువాత ఒకటి అలా స్తోత్రాలు అన్ని ఒకే రోజు ప్రతి రోజు చదవవచ్చా
Chala Thanks guru garu...me videos nundi maku chala manasuki happy ga untundi..we are going to know good information Thank you so much...Jai Sriram.. Jai SriRam Jai Sri Ram..
Thank You Sir. మంచి మార్గం చూపించారు. ఓం శ్రీ గురుభ్యోనమః
@babu251618 ай бұрын
మా జన్మ ధన్యం ఇటువంటి విషయాలు అద్భుతం అమూల్యం
@bujji90958 ай бұрын
రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కీ 🚩🚩🚩🚩🚩🚩🚩
@r.srinivassrinivas87924 ай бұрын
అయ్యా నమస్కారం 🙏🙏🙏🙏
@siddvedula78843 ай бұрын
గురువుగారు కి నమస్కారం, హనుమాన్ బహుక్ స్తోత్రం ఇక్కడ పెట్టవలసింది గా నా విన్నపం.. జై శ్రీ రామ్ 🙏🙏
@sreekanthKanth-yk7ft8 ай бұрын
Rama lakshmana janaki Jai bolo HANUMAN KI🛕🙏
@satishkumargedda767Ай бұрын
కలియుగం లో మమ్మల్ని ఉద్ధరించడానికి భగవంతుడు పంపిన మహానుభావులు
@tejajandhyala27568 ай бұрын
Jai bolo hanuman ki. Jai sri ram. Jai sita ram. No words. Extraordinary feeling sir. The way you explained it and what not.
@vnarasimhulu34235 ай бұрын
నమస్తే గురువు గారు, ప్రహ్లాద సమేత శ్రీమత్ ఖాద్రి లక్ష్మి నరసింహ స్వామి, కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా. గురించి మీరు చక్కగా చెప్తే మీ మాటల్లో వినాలని ఉంది గురువు గారు. మీ పాదాలకు శత కోటి, సహస్ర కోటి వందనాలు గురువు గారు.
@devarasettyv.m.tchannel5 ай бұрын
ఓం శ్రీ సాయి రామ గురుదేవ దత్తాత్రేయ స్వామియే నమః 🌺🙏🙏🌺 హర ఓం నమ శివాయ 🌺🙏🙏🙏🌺
@rayudu025 ай бұрын
నమస్తేండి, నేను ప్రస్తుతం కాశీ ఉండి ఈ వీడియో విన్నాను 🙏🙏🙏 చాలా చాలా చాలా కృతజ్ఞతలు స్వామి
@sunnyalladi998 ай бұрын
Guruvu gaaru, namaskaaram. Ee Katha vintunte kallallonchi neeru ochhesi aagatam ledu. Ippatiki, Mee deggara nundi vinna 3rd raama bhaktuni Katha idhi. Pratii katha lo bhakti bhaavana, emotions, goosebumps ostuune unnai. Ilaantivi vinna pratii saari oka mini trance lo ki veltunnattu anipistundi. Ee feel ni emanaalo kuda naaku teliyadu. Pratii saari nenu naa raamudiki inkaa deggara avutunna feeling ostundi. Meetho personal ga parichayam ledu kaani, meeru cheppe vishayaala valla entho manchi jarugutundani, inkaa jaragaalani bhavistunnanu. Thank you chinnade, anthaku minchi inkem cheyyagalanu ani, meeku krutagnathalu telupukuntunna. 🙏
@harishmallepally24487 ай бұрын
Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram
@anithaparlapalli.422520 күн бұрын
Srinivas garu (Guruvu garu) meakku namaskaralu mee kadalu vintea chala anadam kalugu thundi , i just wanted to meet you guruvu garu next time when i visit India.
@srinivasaraog47558 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ ..... శ్రీ రామ భక్తాయ హనుమతే నమః శ్రీ రామ దూతం శిరసా నమామి... 👏👏👏🚩🚩🚩 .
Srinivasu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,meeru cheputunte asru nayanalu agadam ledhu,body antha goosebumps, jai bolo hanuman ki, jai sri ram🙏🙏🙏🙏🙏
@KuruvaRamakrishna-t1n4 күн бұрын
గురువుగారు నేను ఉదయం 3 గంటలకు లేచి సన్ నీటి స్నానం చేసి దగ్గర్లో ఉన్న విష్ణు ఆలయానికి అలాగే శివాలయాలకు వెళ్తాను రోజు ఇలా చేస్తాను సాయంత్రం అమ్మవారిని చేస్తాను అయినా నా భార్య మీద పిచ్చి నాకు పోలేదు గురువుగారు నా భార్య విడిచి ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాను గురువుగారు నా భార్య నా దగ్గర ఉంటే నాకు ఏమి అనే పేరు అన్ని పనులు చేస్తాను అందరిని దేవుని చేస్తాను నా భార్య లేకపోతే వాళ్ళ పుట్టింటికి పోతే నేను ఏది చేయలేను ఏ పని చేయలేను ఏ దేవుని సహాయం చేయలేని గురువుగారు
@CMRMALLEKHARJUNAREDDYGMRАй бұрын
Sri rama rama rameati rame ramea manoramea sahasranama tathulyam rama nama varananea Sri Sreekara Subhakara pranava swarupa Lakshmi Narasimha padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve Sharanam Ayya OM Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha thank you so much God bless thanks happy new year nanduri Srinivas garu thanks 🙏🙏🙏🙏🙏 thanks
@dolltrees.36634 ай бұрын
Mee matalu...diavam nunchi vacchina matalu....chala goppaga vuntaye...jai sri ram jai hanuman
@avantsaprasad73707 ай бұрын
గురువు గారు నా దగ్గర కు అంటే మా ఇంట్లో చండీ హోమం చేసినప్పుడు,ఒక ఇరవై ఏళ్ల వయసులో పంచదశీ మంత్రం ఉపదేశించారు,అప్పటి నుండి ఇప్పటి వరకు మానకుండా చేస్తున్నాను.
@rohiniuttarwar2758 ай бұрын
నాకు ఎప్పటి నుండో అనుమానంగా ఉంటుంది అది ఇప్పటికీ పోయింది 🙏🙏
@RashmiPriyaR8 ай бұрын
At the end Moral of the story explained excellently ,thanks nandurigaru
@nareshpwrb5 ай бұрын
గురూ గారికి ప్రణామాలు. మీరు చెప్పే విషయాలు చాలా చాలా బాగుంటాయి .ఎతో ఉపయోగ కరంగా, భక్తి ని పెంచే విధంగా ఉంటాయి . మీకు చాలా ధన్యవాదములు. శ్రీ మాత్రే నమః !!! జై శ్రీరామ్!!!
@sudheernai135798 ай бұрын
జై బోలో హనుమాన కి
@renukasubhedar8798 ай бұрын
Jai shree ram....rama lakshmana janaki jai bolo Hanuman ki🙏🙏🙏🙏
గురువుగారు చిన్న అభ్యంతరకర విషయం. క్షమించాలి. అర్హత వస్తే గురు కృప మనకు చేరుతుంది అన్నారు. బాగుంది. కానీ నేటి సమాజంలో కొంతమంది మేధావులు మన విషయాలని చూపించి అమాయకులను, బలహీనులను, తెలియని వారికి ఇంటికి వెళ్ళి "నిజదేవుడు" , "అయ్యోరు కృప", "సువార్త", మొదలగు పేర్లతో మార్పిడులు చేస్తున్నారు. మీ వీడియో లో ఈ విషయం అవతల వారికి చాల ఉపయోగపడుతుంది. తస్మాత్ జాగ్రత్త గా ఉండాలి మన చుట్టూ పెరుగుతున్న కలుపు తీగలతో
@NanduriSusila7 ай бұрын
ఇళ్ళకి వచ్చి మతాల మార్చేవాళ్ళని గురువు అనుకోవడం అమాయకత్వం
@k.b.tsundari21068 ай бұрын
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ . ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Sandy-er8ed8 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
@vvlns69325 ай бұрын
Guruvugaru namaskaram, koti koti dhanyavadalu.. chala adbhutamaina vishayalu chepparu. Sri Rama Jayam. Jai Hanuman.
@kotiravula86598 ай бұрын
Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏