అద్భుతమైన వివరణ,వర్ణన, పరిజ్ఞానం చాలా చాలా చక్కగా వివరించారు. I like you sir
@katamaseenu3 жыл бұрын
సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది స్నేహమే.ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ స్నేహమే.
@luckyrp98943 жыл бұрын
ఏ కులము మీదంటే గోకులము నవ్వింది...మాధవుడు, యాదవుడు మా కులమే అంటుంది.. ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనుస్సు అవుతుంది. అన్ని వర్ణాలకు ఒకటే ఇహము, పరము ఉంటుంది. ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ (మధ్యలో) వచ్చి ఉరుముతాయి మబ్బులు..ఈ నడమంత్రపు నరులకే మాటలు.. ఇన్ని మాటలు.. గుర్రం జాషువా గారికి వందనాలు🙏🙏
@lakshmireddy76034 жыл бұрын
జాషువా గారి గబ్బిలం సాహిత్యం మీద మంచి విష్స్లేసన చాలా బాగుంది మాస్తారుగారు మీకు ధన్య వాదములు
@YesuPolepally3 ай бұрын
రాఘవేంద్ర గారు చాలా చక్కగా జాషువా గబ్బిలం పద్యం వివరించినందుకు మీకు ధన్యవాదములు. కవి వెలివేయబడ్డ నిమ్న కులస్తుని జీవన గాద గురించి ఈశ్వరునికి చెప్పాలని అక్కడికి వెళ్ళాలంటే వీరి గురించి సమాజంలొ ఎవరు చెప్పలేరు దేవునికి
@yarraveerabhadrarao5 жыл бұрын
జాషువా తను జీవితంలో అనుభవించిన సంఘటనలతో గబ్బిలం లా ఆవిష్కృతమయ్యారు. జాషువాను పూర్తిగా అర్దంచేసుకుని ఎంతో వివరణతో మా ముందు జాషువాను ఆవిష్కరించారు.
@kctm.orgccc95994 жыл бұрын
great
@kasojulakshminarayana2 жыл бұрын
గొప్పకవి గొప్పరచన గురించి బాగాచెప్పారు 💐
@tusharakanya54382 жыл бұрын
తంజావూరు నుండి కైలాసం వరకు ప్రయాణం యొక్క నిగూఢ అర్థాన్ని చక్కగా వివరించారు....👏👏👏
@ravikumarchoti184 жыл бұрын
అందరికీ తెలియాలి...grt explanation.. Sir
@venkatdevarapalli71614 жыл бұрын
మీవ్యాఖ్యానం అద్భుతం సార్.
@bysettybhaskar83554 жыл бұрын
అఖిల రాఘవేంద్ర రావు గారు గబ్బిలం పద కావ్య మీద మీ వివరణ చాలా చాలా బాగుంది నేను విన్న యూట్యూబ్ ఛానల్ లో నీలాగా చెప్పినవారు లేరు మీ వివరణ చాలా బాగుంది మీకు ధన్యవాదాలు🙏🙏🙏 మీకు ఇంకో విషయం చెబుతున్నా చాలాసార్లు దళిత కవి దళిత కవి అని చాలాసార్లు ఉచ్చరించరూ కొందరు మీలాంటివారు ఉంటారనే ఆయన గుర్రం జాషువా గారు ఒక మాట చెప్పారు విశ్వ నరుడను నేను అని ఆ పదాన్ని మీరు మరిచిపోయినట్టున్నారు ఆ పదం మీరు చెప్పారు కానీ ఆ పదానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఆయన యూనివర్సల్ ఒక దళితులకే అని ముడి పెట్టడం తప్పు ఆయన విశ్వకవి మీరు అవునన్నా కాదన్నా 🙏🙏🙏🙏
@subhashinimortha2032 Жыл бұрын
ఆకెళ్ల వారుగా(బ్రాహ్మిన్) అందుకే విశ్వనరుడని ఒప్పుకోలేక తప్పుకోలేక ఆయన ఎంత గండపెండేరం ధరించిన దళితుడు దళితుడే అని చెప్పకనే క్సహెపుతున్నారు గాని చాలా బాగా వివరించేరు దానికి మాత్రం అభినందించాలి
@spsrikanth54515 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ.....🙏
@pvreddy91575 жыл бұрын
Dear Akella Garu, I am very impressed with your analysis, Gurram Joshua would have been alive, he would be very proud of you with your narration.
@salivendrashowry95046 жыл бұрын
Excellent explanation sir. Marvellous. Continue to do it, sir
మీరు విశ్లేషించిన తీరు చాలా బాగుంది sir.. నిన్న మొన్న పుట్టిన పుట్టిన కులాల మాటలేలా ? -> పాల్కురి సోమనాధులు గారు.
@sureshsoori87374 жыл бұрын
Super sir super
@tirukoppala81125 жыл бұрын
Meru...pade..pade..".Dalitha"., ."Dalitha "..Ani vadi...a mahanubavudinni...oka Dalitha Kavi gane...pariganisthunnaru kani.....Ayana...pandithyani...kavithva pravinyani....sabhyasamajani ki theliyacheyalani..A Gabbilam book lo ni vishada varnani..padya madhuryani..inka baga.andariki..poorthiga cheppalsi.. cheraveyalsi ..undalasindi. ani .Dhanyavadamulu.
@venkatareddy87804 жыл бұрын
నేటికీ హృదయ లేని లోకంల నే నా సోదరులు జీవిస్తున్నారు.పట్టనీకరణలో కృత్రిమ హృదయం తగిలించు కొని, చేతివేళ్లకు అంటుకున్న నెయ్యి నైవేద్యాన్ని చీకుతూ,పురిచేత్తో బడికి, గుడికి సరేనంటూ,మడి మాట్ల డకు ఇది వేదం అంటూ అడ్డు నిలుస్తున్నారు.
@shailendratheboss6 жыл бұрын
Gurram jashuva... simply great 👌👌👌👌👌👌
@ganti67734 жыл бұрын
అయ్యా మీరు చాలా చక్కగా వివరించారు. గుర్రం ఝాషువ గారి రచనలు ఎన్ని, పేర్లు. తెలుపు ప్రార్ధన. వాటిలో ఎన్ని మనకు Amazon kindle pdf version pdf లో లభ్యం అవకాశము. మొబైల్ . 9234590378. So kind of you to put light.
@jayrajmartha79603 жыл бұрын
Your explanation is superb sir 🙏
@sivachalla58473 жыл бұрын
Super explanation sir
@chinnababu23706 жыл бұрын
Excellent sir great job
@Madhavi-r9f3 ай бұрын
Palkuriki somanadhudu was the pioneer in telugu literature..
@namavenkateshwarlu50314 жыл бұрын
Gurram Joshua gari rachana gabbilam pi vishleshana bagundi sir
@kakiram64454 жыл бұрын
Thanks sir
@srinusandanala90975 жыл бұрын
Than q u sir Good presentation Sir
@lakkarajuramu59394 жыл бұрын
Thank u sir..
@akulacreations4 жыл бұрын
# exlent speach
@m.gfoundation91727 жыл бұрын
wonderful sir
@haricakvr7 жыл бұрын
You are doing great job sir
@NaveenNaveen-mb4ux6 жыл бұрын
Kavulapaina vedio cheyandi sir
@mobiletechtalent20195 жыл бұрын
Please Jashuvani kulaniki apadinchi kalankithulu kakandi. He is the great human being.
@ramanag.10106 жыл бұрын
Hello sir me vedios chudatam valana sahithaym meda mukkuva perigindi sir.thanku sir
@sundaranirmalaponuku5042 жыл бұрын
👌🙏
@venateshlolugu4215 жыл бұрын
Super sirrr
@laxmikanth95326 жыл бұрын
Thank you Sir
@maheshbheemavaram32633 жыл бұрын
Sir Ee khanda kavyam lo Arundhathi suthudiki peru yenduku ledho cheppagalara plss. Nenu ye vishayalu telusukovalani anukunnano avi naaku ee video lo dorikayi 🙏🙏. Ee okka question ki answer plss.
@Sai-tek Жыл бұрын
Appudu Varna vyavastha ippudu varga vyavastha, sama samajam eppatiki vasthundo
@suryanaryanakundrapu59277 жыл бұрын
Excellent sir,,,
@john-ll9nz7 жыл бұрын
Superb effort sir
@n.mahendar87455 ай бұрын
🎉🎉🎉
@namavenkateshwarlu50314 жыл бұрын
Chala
@vinaybogibogivinay93076 жыл бұрын
Thank you 🙏
@ChidadalaPurushotham-ur6zi11 ай бұрын
🙏👍🙏🙏
@sateeshallamsetty25746 жыл бұрын
Sir gudipati Venkata chalam kosam oka videos cheyandi sir plz....
@Ganesh.Vaka_94923 жыл бұрын
Meku veelayitea andulo unna padyala bavalu cheppandi sir
@vakarajakumar5364 жыл бұрын
మీరు జాషువా గారి వ్యక్తిత్వం గురించి, వారి కవిత్వం గురించి ఆయన కాలములో జరిగిన వర్ణ వివక్షణ గురించి బాగా చెప్పారు. ఆయన దళితునిగా పుట్టి అన్నీ కులాలు గౌరవించే వ్యక్తిగా పేరు రావడానికి కారణం జాషువా గారి ప్రతిభ మాత్రమే . ఆయన కులం కాదు. కాబట్టి మీద్వారా అందరికీ ఆ సమాచారం ఇవ్వగలరని కోరుచున్నాను.
@sudhirkumar-eo8vh Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@purender25275 жыл бұрын
Super sir nenu me student nee sir thourakyandramu ani anadhi evaru sir please sir
@ARAMU753 жыл бұрын
తమిళ నాడు అప్పటకి తెలుగు. తమిళలు 50% & 50% గా ఉండేవి. తరువాత అక్కడ తమిళ ప్రభావం పెతరిగింది.
@luckyrp98943 жыл бұрын
పుస్తకం గురించి ఇంకా చెపితే బావుండును సార్
@mannammuralimurali75333 жыл бұрын
EXCELLENT SPEECH AND WAY OF YOUR MOTIVATION IS MORVELES. MURALI KRISHNA MANMAM
@gentemsreenivasulu39265 жыл бұрын
🙏🙏🙏
@gelvalreddykumbham34953 жыл бұрын
శ్రీ నాథుడు ఉన్న కాలంలో పోతన గారు కూడా ఉన్నాడు ,మీరు చెప్పలేదు
@kotaiahgunjaluri3586 жыл бұрын
Prakarana bhangam kalugutondi sir.
@vaniadigopula77255 жыл бұрын
Super sir
@satyanarayanamendu62315 жыл бұрын
Sir your narration on both parts on Gurram jashua is very great and expressive.even un educated folk also enjoy the programme A request kindly take up his other writing with balijepalli laxmikanthan SATHYA HARISHCHANDRA kaati seane
@MrVickymusic4 жыл бұрын
సర్ గబ్బిలం దలితుడు ఒకటే అన్నట్టుగా మీరు అర్ధం చెప్తున్నారు.అదికాదు,గబ్బిలం రంగు నలుపు అందులో అది అపసకున పక్షి అని కొన్ని మూఢనమ్మకాలు.అదే మూఢనమ్మకాలతో కులహంకారంతో తోటి మనిషైన దళితుడిని సంఘానికి దూరంగా బ్రతకమని చెప్పివెలివేశారు,వెలివేయబడిన పక్షి గా దళితుడిని చూసారు.ఆవేలివేయబడిన పక్షే గబ్బిళం. అందుకే జాషువగారు గబ్బిలాన్ని ఎన్నుకున్నారు. మీరు ఎంతపెద్ద కథా రచయిత ఐఉండొచ్చు కానీ ఒక్క అక్షరం తో అర్ధం మారిపోదని మర్చిపోవద్దుసర్.
@mopidevithecommonman87735 жыл бұрын
సాహిత్య సౌర భావాలు లేని విశ్లేషణ
@merugumamatha86487 жыл бұрын
Sir ee essay meda out look telugu literature e book refer cheyali.
@ramarajumitradoddigarla99765 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏
@karthikbojja12 Жыл бұрын
Meeru Cheppina Vidanam Entha Bagundi
@vinodgaduputi24707 жыл бұрын
Please recommend novels also sir
@nagabhushanampidimarthi94502 ай бұрын
Ayya Raghavendra Rao Garu MI ko namaskaraalu alage Gaddi pettandi
@svktrigger66805 ай бұрын
మీరు వివరించిన తీరు చాలా బాగుంది... కానీ... మీరు కవి జాషువా గారిని... గారు... అని సంభోదించడానికి కూడా ఇష్టపడటం లేదు అని అర్థం అయింది... ఆద్యంతం జాషువా జాషువా అని మాత్రమే సంభోదించారే కానీ.. ఎక్కడ జాషువా గారు అని పలకలేక పోయారు... అహంకారం బాగా కనపడుతోంది... మాటి మాటికీ.. దళిత దళిత... దళిత.. అని అనేక సార్లు ఉపయోగించడంలో మీ కుల వాసనా ప్రస్పూటం అవుతోంది... ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారు... మీరు జాషువా గారిని పొగుడుతున్నట్లు లేదు... పొడుస్తున్నట్లు వుంది.. శకుని లాగా....
@Mamidiamarendar5 жыл бұрын
సర్.. పాల్కురికి సోమనాథుడు నన్నయ్యకు ముందు కవి
@harishkumar-sv6tm4 жыл бұрын
Okappudu kulanni chusevallu eppudu money ni chustunnaru
@srinivasgorantla66986 жыл бұрын
Dalita mahila ni marriage chesukovadam valla ayana ni vuri nundi velivesaru
@kapaleswartirukkovalluri70202 жыл бұрын
Un
@vojuashokchari522 Жыл бұрын
బాపనోళ్ళు
@srinivasgorantla66986 жыл бұрын
Dalitudu kadu....gurram jashava yadav....
@challajogeswararao91506 жыл бұрын
Valla amma dalituralu, valla nanna yadav
@MANIRATNARAJ7 жыл бұрын
You are doing great job sir
@siddubattula4 жыл бұрын
So good sir
@nageswararao.y79256 жыл бұрын
Wonderful sir
@nageswararaoabbavaram31715 жыл бұрын
🙏🙏🙏
@svktrigger66805 ай бұрын
మీరు వివరించిన తీరు చాలా బాగుంది... కానీ... మీరు కవి జాషువా గారిని... గారు... అని సంభోదించడానికి కూడా ఇష్టపడటం లేదు అని అర్థం అయింది... ఆద్యంతం జాషువా జాషువా అని మాత్రమే సంభోదించారే కానీ.. ఎక్కడ జాషువా గారు అని పలకలేక పోయారు... అహంకారం బాగా కనపడుతోంది... మాటి మాటికీ.. దళిత దళిత... దళిత.. అని అనేక సార్లు ఉపయోగించడంలో మీ కుల వాసనా ప్రస్పూటం అవుతోంది... ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారు... మీరు జాషువా గారిని పొగుడుతున్నట్లు లేదు... పొడుస్తున్నట్లు వుంది.. శకుని లాగా....