Thank you Sir. దళిత కవి వ్రాసిన కవిత్వాన్ని చదివినందుకు, దళితుల బాధలు తెలుసుకున్నందుకు, దళితుల్లో ఉన్న ప్రతిభను మీ యొక్క విశ్లేషణ ఇచ్చినందుకు......
@l.veeravenkatasatyanarayan9685 Жыл бұрын
@@gowthamamaravarapu1142❤😊
@eshwarchevveti604 Жыл бұрын
జాషువా విశ్వనరుడు...దళిత అనే పదం వాడడం చాలా పొరపాటు....
@eshwarchevveti604 Жыл бұрын
మరే ఏ కవిని కూడా వారి కులము తగిలించరు....ఏమిటో ఈ భావ దారిద్య్రం...😢😢😢😢
@yammanuruvenkatakamesh40322 жыл бұрын
జాషువా గారికి ఎన్ని సాహిత్య అకాడమీ, నోబెల్, జ్ఞానపీఠ అవార్డు లు ఇచ్చినా తక్కువే. జాతి గర్వించదగ్గ విశ్వ నరుడు....🙏🙏
@perapogumuralikrishna6304 Жыл бұрын
ఈ సమయంలో వింటున్న ఆనాటి రోజుల పరిస్థితులను తన గబ్బిలం ద్వారా అద్భుతంగా వివరించారు అంతే అద్బుతంగా మీరు విశ్లేషించారు గురుజీ🙏
@philipsavarapu90405 жыл бұрын
సార్, మీరేవరోగాని excellent, కన్నీరు తెప్పించారు. మీకు నా వందానలు
@Balu-jd6im4 жыл бұрын
భ్రదర్ ఆయన సుప్రసిధ్ధ తెలుగు సినీరచయిత అకెళ్ళగారు
@sanjaykumarneelam87284 жыл бұрын
civils mentor and he is maintain gurukulam also
@venkatanarayanachintapalli19252 жыл бұрын
తరగతి గదిలో కూర్చుని శ్రద్ధగా వింటున్న విద్యార్థినయిపోయాను ! ఆకెళ్ళ గారికి అభినందనలు!
@balashowry77534 жыл бұрын
Dear sir, wonderful... wonderful wording... heart full touching narration.
@mr_black_1_4 Жыл бұрын
Absolutely amazing sir ❤
@devachiruguri49163 жыл бұрын
మీ విశ్లేషణ బావుంటుంది బ్రదర్. పరిశుద్ధ గ్రంధంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మీరు వివరిస్తే వినాలని ఉంది.
@abhiabhi-mx5gm Жыл бұрын
చాలా చక్కగా వివరించారు సార్. మీకు మా ధన్యవాదాలు
@harinarayanaraopillalamarr82464 жыл бұрын
Good teacher Akella Thank you so much for bringing Jashuva to us in very lucid way
@arigelakiranmaimadan7140 Жыл бұрын
సార్ ప్రతి సారి మీరు దళిత దళిత అని చెప్పి గుర్రం జాషువా గారిని దూరం చేస్తున్నారు మామూలు ప్రజలకు గుర్రం జాషువా గారిని మేము ఎంతో ఇష్టపడతాము ఆయన అంతటి గొప్ప కవి ఎందుకు ఆయనను దళిత దళిత దళిత మసిపూసి దూరం చేస్తున్నారు
@dbalrajbalraj82973 жыл бұрын
Tq for wonderful narration of poet Jashawa Garu. Every Dalith has to know. Please continue this effort 👍🙏🙏🙏
@ranjithb2011 Жыл бұрын
challa bavundhi sir, me visleshana...oka kulaaniki kaadhu, deshaaniki diksuchi jashua gaaru......very good sir..tq
@sukhveersingh67875 жыл бұрын
గురువుగారు .... గాంధీ హరిజన ఉద్యమం చేయలేదు సరికదా బ్రిటీష్ వాళ్ళు ఇచ్చే హక్కుల్ని కూడా కాలరాశాడు Cheater అదే పునా ఒప్పందం ఇది అసలు చరిత్ర జాషువా గురించి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు 🙏
@vndivakar31584 жыл бұрын
Correct
@వేంకటేశ్వరప్రసాద్వనమాల4 жыл бұрын
గాంధీ దళితులనే కాదు, మిగతా బలహీన వర్గాలను సవర్ణ హిందువులని వాళ్లకి రిజర్వేషన్లు అవసరం లేదని మోకాలడ్డిన మోసకారి కూడా!
@narendrakumarkoduru38574 жыл бұрын
గాంధీజీ లేకపోతే దళితులు... ఇలా ఉండేవారు కాదు... తేలుసుకోవాలి మిత్రమా
@vikram67213 жыл бұрын
@@narendrakumarkoduru3857 అవును చాలా బాగా వుండేవారు ,
@apteachereducation-sx8yw3 ай бұрын
అంబేద్కర్ గురించి నీకు ఏం తెలుసు బ్రదర్....ఇప్పుడు నువ్వు మీ family లో అమ్మాయిని ఒక దళితుడికి ఇచ్చి పెళ్లి చేయగలవా?....హిందూ కోడ్ బిల్లు గురించి నీకు తెలుసా?....ఈ రిజర్వుబాంక్ మూలాలు ఎవరి వల్ల ఏర్పడ్డాయో తెలుసా?...currency note పై నిజానికి ఎవరి బొమ్మ ఉండాలో తెలుసా?...ఏం తెలుసు నీకు అంబేద్కర్ గురించి?...స్వాతంత్రం వస్తే చాలా?....సమాజం లో అంటరానివారి కోసం,స్త్రీ హక్కుల కోసం,Bc ల కోసం పోరాడిన ఒకే ఒక్క యోధుడు అంబేద్కర్....
@Rpavan1433 жыл бұрын
Great expltanation about Gurram jashuva garu thanks to rise his great ,inspirational and kindable humanity to all people ..thanyou somuch to your Ausom and great humanity of your explanation
@KumariMokana8 ай бұрын
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@BorugaddaSubbarao-x3t4 ай бұрын
Sir it is an excellent Narration - Thanks.
@akulacreations4 жыл бұрын
# చాలా చక్కగా వివరించారు.కృతగంటలు.akula creations
@chandrashekarbikkumalla70752 жыл бұрын
కృతగంటలు అంటే ఏంటండీ!!!!!!?
@myanasneha-md8fp Жыл бұрын
Super sir, what a easy explaining.... What a great narrator....
@commonanalysis77123 жыл бұрын
👍 మీ పరిచయం ఎంతో పరిమళం...
@pallaappanna80722 жыл бұрын
ఎక్సలెంట్ సార్ గబ్బిలం కధనాలు అతిసామాన్యుడుకు అర్థం అయ్యేరీతిలో తెలియజేసిన మీకు జైభీములు...
@veeruy24943 жыл бұрын
Namaste Akella sir, meeru cheppe motivational speeches vintanu sir meeru mee amma garito cheppina maata amma nenu gontu chinchukuni cheptunnanu ante okkarina maraka potara ani.mee nammakaniki really hats off sir.
@vadranamravi75535 жыл бұрын
hats-of for ur contribution and the enlightenment u given.
@selvarajb59253 жыл бұрын
పవర్ఫుల్ ఉపన్యాసం సూపర్ విశ్లేషణ
@racharlaabbulu7512 жыл бұрын
ధన్యవాదాలు సార్, స్వయంగా జాషువా గారే ఆయన గళాన్ని వినిపించారన్నంత బాగా చెప్పారు 👋👋👋👋👋👌👌👌
@mukkeratalkeys83774 жыл бұрын
దళిత అనే పదం ఎక్కువగా ఉపయోగించారు.. బాధ అనిపించింది.. పదే పదే అనడం అవసరమా... కాస్తో కూస్తో సాహిత్యం తెలిసిన వారందరికీ జాషువా ఎవరో తెలుసు...
@Kbkmohanraju4 жыл бұрын
ఆయన బ్రహ్మ జ్ఞాని...
@mandavaramesh63654 жыл бұрын
Great personality.good explanation
@veeruy24943 жыл бұрын
Hi sir, namaste meeru cheppina mata bagane undi kani, aa padam enduku use chesarante dantlo puttina varini nirasa nispuhalaku lonu kakunda varu endulonu takkuva kadu,varilo nigudanga unna talentni veliki teeddamane uddesyam matrame.Aayana samajaniki role model sir.Aayana studentga nenu sorry cheptanu.really very very sorry sir.Namaste Sir.
@NARASIMHARAOJVL9 ай бұрын
What is the problem if he uses the word Dalit? But many Dalits have not known about his identity. Dalits have a tendency to uppercaste people especially Brahmins even if they praise Dalits. They try to find out the minor lapses in their speeches saying that the critic used the word Dalit too often or he called Joshua in singular number. What is the problem if Joshua's poetry represented Dalit Oppression and insult and a critic analysed it as such
@anilkumarg90082 жыл бұрын
Thanq sir wonderful message. sir
@pusalanageswararao83053 жыл бұрын
Excellent Akella garu
@s..c21483 жыл бұрын
Excellent aakella anniah..I like you brother...what a narration!..why could not become your student...why I could not become your friend ...anyhow thank you very much...
@ramuperla7447 жыл бұрын
super sir melantivare maku adarsham sir na bavalanku anukulangavundhi sir adsap sir menu very very vandarfull in your sleep.....
@kvrprasadraju79042 жыл бұрын
Your analysis on the subject is top Sir
@satish143ranaberi811 ай бұрын
Thank you sir. 🎉 good explanation ❤
@mallikarjunajenne43793 жыл бұрын
Good sir
@vijayakumar-pz4mm3 жыл бұрын
Sir I gon through your previous brief expel nations also in face the book about trump ect. Also so thank you very much
@HanumanVish0055-nt8hf9 ай бұрын
very good video sir
@kalasagaryellapu37512 жыл бұрын
Very interesting....
@Akhilavula-v7l Жыл бұрын
Thank you sir
@rajatatapudi40942 жыл бұрын
గాంధీ ఇజం వల్ల కాదు... అంబేద్కర్ ఇజం మే కనిపిస్తుంది
@kesagallaprabhakar83714 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు ఆకెళ్ళ గారు , రెండవ భాగము కూడా you tube lo పెడితే బాగుంటుంది
@suryadass3173 жыл бұрын
Excellent it is spell bounding . Your presenting the subject content is great.
@m.gfoundation91727 жыл бұрын
wonderful sir tq u
@boddanagovindaboddanasiva99211 ай бұрын
Super sir good speech 😊🎉
@victoriapalla16302 жыл бұрын
Thank you sir for narration Jashuva
@vijayanandp88043 жыл бұрын
Thank you for your time sir
@asirwadsudha15722 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్.
@kajay61795 жыл бұрын
supurb programme sir.soo useful....
@st.johnsschoolofmusic40493 жыл бұрын
Super explanation sir
@sirishankar80824 ай бұрын
🙏 సార్
@Paradox-sj127 жыл бұрын
good program....................u made me my job very easy
@chethansupreeth50003 жыл бұрын
Hats off
@durgabhushan80913 жыл бұрын
Thankyou sir ✊ good video 🙏💐💐💐💐💐
@u.dastagiri34 жыл бұрын
చాలా బాగా చెప్పారు sir
@anjaneyulua28414 жыл бұрын
మానసిక శుద్ధి కలిగిన వారు ఎవరైనా ఉన్నతులే.
@RAMESHBABU-hz1bo3 жыл бұрын
Sir thanks for discussing about gabbilum of gurram jashuva garu
@kprakash36045 жыл бұрын
Super sir....meeru cheppe vidanam chala baguntundi....
@chityalavijender51453 жыл бұрын
Super great mind guru jasuva
@SPECTRAEQUIPMENTS7 жыл бұрын
Akella Garu , excellent rendition , many thanks.
@venuyadavpamidi93567 жыл бұрын
Really excellent sir.if possible try to say maximum story in your words.
@rajkumar5127 жыл бұрын
excellent sir
@prashanthpalle64763 жыл бұрын
Nic
@sukumarsai3252 жыл бұрын
దళిత కులం కాదు సార్.మాదిగల ముద్దుబిడ్డ.మహనీయుడు.మా కులానికి కారణ జన్ముడు.కలియుగ వైతాళిఉడు.
@msr24265 ай бұрын
😂😂😂😂😂😂
@hanumantharaosreepada64572 жыл бұрын
If time permits please try to go through the Video or try to spare some time with utmost patience on humanitarian grounds .Sri Akella Raghavendra Rao garu explained excellently.Thanks. Untouchability is a sin and against the principles of GOD.(Generator,Operator and Destroyer)
@venkateshamadepu93134 жыл бұрын
Dhanyavadhamulu.02.06.2020.
@karrisatyavathi68302 жыл бұрын
Other wise Gandhi excellent explanation sir
@tellapuriobulapathy84944 жыл бұрын
చాల బాగ చెప్పారు సర్
@buchibabu69683 жыл бұрын
GOOD EXPLANATION SIR..👍
@ranjithvelpula58694 жыл бұрын
Jai beem sir
@ayyaswamynageti60695 жыл бұрын
Super sir
@aravindsingampalli14614 ай бұрын
Namaste
@ramk52534 жыл бұрын
Ilanti chakkani book ni rayadaniki kavalsina situation ni create chesina brahmnins ki chala tnx.. Mere ganuka dalithulni temples ki ranichi unte elanti manchi book vachi undedhi kadhu.... Tnq akella raghavender rao shastri garu....
@pvsskumar19124 жыл бұрын
Nice information
@mothkurnaveen83734 жыл бұрын
Sir maa inti main door thurupu vaipu unadi. Dani mula veroka into door ku samanam ga undi deni valla emaina problem untada cheppandi sir please
జీవితాన్ని వివక్ష ని కాచి వడబోసి శ్మశాన వాటిక అనే అతి సూక్ష్మమైన ఖండకావ్యం లో ఎనిమిది పద్యాల ద్వారా లోకంపోకడ, జీవిత నగ్న సత్యాలను మనకు టూకీగా విశదపరచిన బ్రహ్మజ్ఞాని.
@mydreams95775 жыл бұрын
బాగా చెప్పారు సర్.. కానీ నేను ఒక రచయిత కావాలని అనుకుంటున్నాను దయచేసి నాకు సలహా ఇవ్వండి ..ఎలాంటి బుక్స్ చదవాలి ఎలా ప్రారంభించాలి చెప్పండి... సర్ plz
@i67935 жыл бұрын
All the best bro
@vijayshankarroyals37665 жыл бұрын
Elanti rachayatha kavalani anukuntunnav
@hindibharathi82714 жыл бұрын
Books ekkuva chadawali
@hindibharathi82714 жыл бұрын
Start cheyyandi complete avtundi
@middilalsk32135 жыл бұрын
exlent explanation
@kingsuman93003 ай бұрын
👏👏👍🤗
@gangarajyuvarajgyr91816 жыл бұрын
exellent sir tq..
@politricksinindia5 жыл бұрын
Good message
@rachagiritirumalarao41456 жыл бұрын
Excellent
@pulambetinagarjunarao5178 күн бұрын
❤❤❤❤❤❤❤❤
@samuelkondru88454 жыл бұрын
Great book
@VenkateshVenky-dk3ks4 жыл бұрын
7:29👌👌
@shashikanth13605 жыл бұрын
Jiddu Krishnamurthy garii books gurinchi chepandi please 🙏🙏 sir
@AVIS-BAP4 жыл бұрын
మతోన్మాదమును గుచ్చి గుచ్చి చెప్పే ఈ ఛానెల్, జాషువ గబ్బిలం గురుంచి చెప్పడం ఆశ్చర్యమే. ఏ మత భావజాలం మీద అయితే జాషువ దాడి చేసాడో, ఆ మతం చాలా గొప్పది అని, ఈ దేశాన్ని హిందూ దేశం చేస్తా అని అంటున్నారు ఈ ఛానెల్ వారు. ఇక ఎప్పుడు జాషువ చెప్పినట్టు విశ్వ నరులు అయ్యేది
@dbr99232 жыл бұрын
ఇందులో కూడా ఎం మంచి గా చెప్పాడు సార్, మాటకు ముందు దళిత కవి, మాట తరువాత దళిత కవి 👍jai భీమ్ సార్ 🤝
@vamsikrishna-ej4py2 жыл бұрын
బాబు డాక్టర్ (నిజమో కాదో), జాషువా గారు ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకం కాదు. నిజానికి ఆయన పురాణాల మీద కావ్యాలు రాస్తున్నందుకు క్రైస్తవులు చాలా సార్లు వెలి వేశారు. జాషువా గారి స్నేహితుడి పేరు పిచ్చయ్య శాస్త్రి అని తెలుసా!!!
@Shyam-vi9ys3 жыл бұрын
Sir miru ado chepalani prayathnicharu kani ami chepaledhu, guram joshva gurinchi kakunda vere valagurinchi Akuva cheparu sir 🙏🙏 mi explanation ami baledhu na bura karab inadhi Sir 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
ilanti programme eppudoo chudaledu sir.... all time best ilane cheptoo andarni inspire chestarani korukuntunanu
@BabuBabu-vg3rz7 жыл бұрын
Chalaa bhagundi sit
@BabuBabu-vg3rz7 жыл бұрын
Sir
@ShreyasBhuvan7 жыл бұрын
super sir but me explanation lo writer gurinchi ekuvaga cheepi book lo information thakuvaga vntundhi. so book lo emundo Ha information ekuvaga vndela chudandi
@keesarianjaneyulu76186 жыл бұрын
Nari Naresh super
@sureshdadi67935 жыл бұрын
ఈ లింక్ లో RX100 laxman చాలా కష్టపడి చెప్పాడు చాలా బాగా అర్థం చేసుకునేందుకు వీలు గా ఉంది తన సరళి .