Lyrics (Telugu): గడిచిన కాలమంతా నను నడిపిన నా దేవా నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా || 2 || మరో ఏడు నాకొసగినందుకు! నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు! నిన్నేమని కీర్తింతును || 2 || || గడిచిన || ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు శూన్యమందయిన సకలం సాధ్య పరచెదవు || 2 || నామేలు కోరి నీ ప్రేమతో నను దండించితివి చేలరేగుతున్న డంబములు నిర్మూల పరచితివి || 2 || || మరో ఏడు || నాదు కష్ట కాలములోన కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా || 2 || నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి నీ ప్రేమతో నను పోషించి సత్తువ నింపితివి || 2 || || మరో ఏడు ||
@SayaramGattu5 жыл бұрын
All the glory to Him alone!
@chraani96795 жыл бұрын
Super song
@venkatkrishnavara13205 жыл бұрын
Supar song 🎅🧚♀️🤶
@sowmyathotakura88845 жыл бұрын
Super song
@solomonraju80805 жыл бұрын
Brother plz send this song track
@annapurnamanikonda-gk1ql9 күн бұрын
Praise lord akka chala Baga padavu devudu nenu vadukovali
@RajeshKumar-xf9ie3 жыл бұрын
మరో ఇడు నాకొసగినందుకు! నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు! నిన్నేమని కీర్తింతును Heart touching❤🙏🙏
@achiyyakadimi6414 Жыл бұрын
Super sister
@yallamandhapastar294616 күн бұрын
Akka supet
@bajarithappeta1785 Жыл бұрын
చాలా చక్కగా పాడి వినిపించినందుకు ప్రభువు నామ నా వందనాలు వినికొద్ది వినాలనిపించే చక్కటి నా ఆత్మీయ గీతం నేను కూడా మా కూతురుతో పాలించే అవకాశం మాకు కూడా దక్కింది ప్రభువా నన్ను వందనాలు
@MaryMosi-ep8kv27 күн бұрын
గడిచిన కాలమంతా - నను నడిపిన నా దేవా నీ కంటి పాప లాగా - కాపాడిన నా ప్రభువా (2) మరో యేడు నాకొసగినందుకు - నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు - నిన్నేమని కీర్తింతును (2) ||గడిచిన|| ఇచ్చిన వాగ్ధానం మరువక - నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం - సాధ్యపరచెదవు (2) నా మేలు కోరి నీ ప్రేమతో - నను దండించితివి చెలరేగుతున్న డంభమును - నిర్మూలపరచితివి (2) ||మరో యేడు|| నాదు కష్ట కాలములోన - కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన - నేను అలసిపోకుండా (2) నా సిలువ భారం తగ్గించి - నీవేగా మోసితివి నీ ప్రేమతో పోషించి - సత్తువ నింపితివి (2) ||మరో యేడు||
@BayyaniSampathKumar13 күн бұрын
Praise the lord 🙏 Hallelujah 🙌 What a beautiful song😊 It's clearly shown the Wife & husband relationship in God. All Glory to God 🙏
@ninjarajeshgamingyt887711 ай бұрын
Song chala baga padavu ma than you God bless you ma
@RamyaKolakani-l2r19 күн бұрын
Devudu mimalni inka goopaga vadukovali❤❤
@ranithudum4420 Жыл бұрын
Super song E song vinukuntu jivithantham brathikeyachu praise the lord 🙏🙏🙏🙏
@subashinim2973 жыл бұрын
Christhu yesu nandu vandanalu
@ncb23usharani664 жыл бұрын
Gospel ministry songs ante Chala estam..
@guggillaraju6427 Жыл бұрын
దేవుని కి స్తోత్రం...
@chirukumari63034 жыл бұрын
అక్క నువ్వు చాలా బాగా పాడావు నీకు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చారు అలాగే నీకు మంచి ఆరోగ్యం మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను అలాగే నా కుటుంబం కొరకు మా అమ్మ కొరకు మా అన్నయ్య వివాహం కొరకు ప్రార్థన చేయండి
@kuninikhitha71923 жыл бұрын
We also pray for u
@billipogulamariyamma37693 жыл бұрын
R
@sgmkrupamandhir5472 жыл бұрын
Akka meekorku Kadu bro.. Mere vaarikoraku pray cheyandi
@rajeshkhannakorlapati84432 жыл бұрын
Praise the Lord... 🙏
@maheshpottipogu1660 Жыл бұрын
.beautyfullsinging
@dhanalaramya8594 жыл бұрын
సూపర్ సాంగ్ అక్క దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చారు ఇలానే జీసస్ సాంగ్స్ పాడు god bless you
@manil29464 жыл бұрын
World my sister s praise lord
@raninelapati23663 жыл бұрын
Wonderful song sister
@puttapogunarasimhulu12042 жыл бұрын
Super Akka God bless you sister 🙏
@chirukumari63034 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క నా పేరు సునీత నువ్వు చాలా బాగా పాడావు నీ కొరకు ప్రార్థన లో పెడతాను నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను అలాగే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తాను అలాగే నా కుటుంబం కొరకు మా అమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి మా అన్నయ్య అయ్యా వివాహం కొరకు ప్రార్థన చేయండి నా చదువులో జ్ఞానం కావాలని ప్రార్థించండి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి వందనాలు మాకు మంచి ఆరోగ్యం కావాలి ప్రార్థించండి
@gresammadupati9428 Жыл бұрын
Super song akka chala Baga padavu thankq
@rajpaulcheveti64002 жыл бұрын
Chala Baga padaru Amma god bless you devunike Mahima kalugunu gaka amen
హృదయాన్ని తాకే మంచి సాంగ్ జీవముగల దేవునికే మహిమ కలుగును గాక
@rajujakkala749627 күн бұрын
Nice song
@advithglory41722 жыл бұрын
Super song chala baga padarakka miru god bless you
@bharathin8191 Жыл бұрын
Akkachalabagapadarugodblessyou
@kusumaseelam72472 жыл бұрын
You are a good singer 🎤🎤🎤🎤🎤🎤 Jesus please save
@AngelrunjalaAngelrunjala27 күн бұрын
Eagerly waiting for beautiful spiritual song 😊❤🎉
@sanamandageethika89264 жыл бұрын
Lord saves and solves our problems trust on him he did in our family and in my life
@subashinim2972 жыл бұрын
Sthothram
@devasons21862 жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మరెన్నో పాటలు పాడుటకు దేవుడు సహాయం చేయను గాక
@srinivasmunipalli541 Жыл бұрын
I LIKE THE SONG SING IN THE CHURCH
@kondurusunny96345 жыл бұрын
Yes lord you saved this non eligible insect like creature Thank you jesus Nice song God bless all your team
@nelaapalausha14813 жыл бұрын
Voice super praise the Lord🙏🙏🙏🙏🙏
@panditipanditiseenaiah65292 жыл бұрын
Vandanalu akka chala Baga padav
@poshamsanthoshi48723 жыл бұрын
Gadachina kalamantha nanu nadipina na deva Nee kanti papa laga kapadina na prabuva Maro yedu nakosaginanduku neekemi ne chellinthunu Nee premanu panchinanduku ninnemani keerthinthunu(2) "Gadachina" 1. Ichina vagdanam maruvaka nilupu devudavu Shoonyamandayina sakalam sadyaparchedavu (2) Na melu kori nee prematho nanu dandichithivi Chelareguthunna dambamulu nirmulaparachithivi "Gadachina" 2. Nadu kashtakalamulona kanta neeru rakunda. Nadu iruku darullona nenu alasipokunda Na siluva bharam thagginchi neevega mosithivi Nee prematho nanu poshinchi sattuva nilipithivi "Maro yedu"
@mahalakshmichinnilovesong3 жыл бұрын
Mahalakshmi super.
@madrigangamma33634 жыл бұрын
అక్క పాట అమోఘం నా ప్రార్థన పలుకులే ఈపాట లయలు. దేవుని కి వందనాలు. Ur blessings ambassador అక్కా...... 😇🙏🙏🙏🙏👏👏👏👏👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@pagidivenkatesh360 Жыл бұрын
Excellent marvelous excellent marvelous sister God bless you
@B.prakash4833 жыл бұрын
Super song akka chala bhagha paderu nice voice
@priyadhubbasi35923 жыл бұрын
Akka miru padina song ani sprr naku mila padalani vundi naku oka gol akka
@yejarlamani305529 күн бұрын
బ్రదర్ సాంగ్ చాలా చాలా బాగుంది .చాలా బాగా పాడారు.మెలోడీ సాంగ్ కళ్ళు మూసుకొని ఈ పాట వింటుంటే దేవుడు మనకు చేసిన మేళ్లు తలచుకొని కృతజ్ఞతా భావం కలుగుతుంది. ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తుంది. ఇంకా మంచి పాటలు రాసి దేవుని నామానికి మహిమ పరచాలని ఆశిస్తున్న
@pullaraon30812 жыл бұрын
Akka chala Baga pedhevuu song
@nelimajalaparthi8164 Жыл бұрын
Super Akka god bless you Akka👌🙏
@UndrachalapuSujatha Жыл бұрын
Nice voice akka 😊
@RajuRaja-r3x Жыл бұрын
Good morning 😮😮😮juses amen ❤❤❤🎉🎉🎉🎉
@rameshbabuvalluri46763 жыл бұрын
, గడిచిన కాలమంతా దేవుడు మనలను కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు
@DwarakaGeraАй бұрын
Chala baga padav akka
@jesussongsbakkaiah7904 жыл бұрын
Avnu deva mammu idivaraku kaapadutu vachavu anduku gaanu neake ne stotralu and sister ur voice was so beautiful and this song also so meaning full i like this song it's Keerthi raj
@SureshSuresh-uv4nd2 жыл бұрын
Akka super chala bagundhi song
@punyakotikumarpunyakotikum5878Ай бұрын
గత సంవత్సరంలో గడిచిన జీవితాన్ని ఈ పాటతో రివ్యూ చేసుకునే అవకాశం కలిగింది ...praise the lord.....amen....🙏
@kandulanagaraju28032 жыл бұрын
Love u akka
@kandulanagaraju28032 жыл бұрын
Baga padinamdhuku
@kandulanagaraju28032 жыл бұрын
🙂🙂🙂🙏🙏🙏🙏
@kandulanagaraju28032 жыл бұрын
Nakosam preyar chyyi nila padalani
@Vijaybabu7653 жыл бұрын
Wonderful Lyrics Gives Comfort to Heart❤
@ballabhimeswararao34472 жыл бұрын
Bangaru tally chaalabaga padavura
@prabhu18743 Жыл бұрын
Super song akka ❤❤❤❤
@nbhaskar82733 жыл бұрын
Satyamunu prabuyesusonggood
@prameela123prame84 жыл бұрын
Your voice sooooo sweet Chala Baga padaru meru praise the Lord
@subbalakshmilokina59733 жыл бұрын
Super ma baga padaadu god bless you all the best ma enka ne songs venlai
@davidson3863 жыл бұрын
ఇచ్చిన వాగ్దానము మరువక నిలుపు దేవుడవు❤❤🙏🙏🙏
@mery18462 жыл бұрын
Telugu
@sesharaomondithoka28583 жыл бұрын
Akma super ga padavu ilage paduthu undu Jesus neeku manchi swarani icchadu god bless you
@jyothsnagolkonda36935 жыл бұрын
First time listened in hosanna gospel center...superbb lyrics.praise the lord🙏🙏🙏🙏
@DivyaNakkala-s8w14 күн бұрын
Ma amma cancer tho unnapudu ee song vini aadarinchabaddanu,ipudu ma Amma ki cancer heal aindi
@SayaramGattu14 күн бұрын
Praise God and all glory to Him alone!!
@ogguarunarani91583 жыл бұрын
Excellent lyrics nd spiritually encouraged.. Glory to our Almighty Lord Jesus Christ 🙏🙏🙏🙏
@b.kishoremani12893 жыл бұрын
Tq akka good songs prasi the Lord akka
@rasikopuri46033 жыл бұрын
Super song Excellent 👍
@chandukudali21033 жыл бұрын
Yeesu kreestusong chaala baaga paadaaru akka
@ruthangelthotapalli8756 жыл бұрын
NYC voice music and also meaningful song may God bless ur work
@SayaramGattu6 жыл бұрын
Thanks a lot Sister Ruth. Praise God!
@rohithchintu29082 жыл бұрын
దేవు du ichina swaram devuni kosam vadabadali
@kuramapeddavenkataswamy84263 жыл бұрын
సూపర్ డూపర్ సాంగ్ అక్క దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చారు ఇలాగే దేవుని పాటలు పడాలని కోరుకుంటూ god bless you life long ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
@KilloChinnarao-r3d26 күн бұрын
Vandarful songs sistar. God blesse hu You
@iforjesusofficial90753 жыл бұрын
Chala baga padutunnaru Glory to Jesus God bless you
@JesusJesus1981-o4x26 күн бұрын
Super,song
@blessyoleti35892 жыл бұрын
నా మేలు కోరి నీ ప్రేమతో నేను దండించితివి Heart touching 💝 really so nice song thank you all team
@jedidiahm367026 күн бұрын
PRAISE THE LORD SAYARAM GATTU NEW YEAR SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS LOVES U ALWAYS YOUR FAMILY SATYA YAMINI BLESSED FAMILY BLESSED SONG BLESSED JESUS 🙇👋🙏🤲🤝🎹🛐👍👏🧎🎼🕎✝️💅🙌🎺🎷🥁🎵🎶
@angrybird12625 жыл бұрын
Very Nice
@kiransamilly3633 жыл бұрын
Manameedi devunik cheppaleni premundi aslu evari Prema undadu ala manadevudu bangaram
@udaysrinivas61415 жыл бұрын
Jesus is my strength
@muskanfatima5513 Жыл бұрын
Super sohg Akka
@keerthibattu2 жыл бұрын
Super👌 ✝️😍
@maddurinarasamma19822 жыл бұрын
Super song sister meru devudulo Baga undalani korukunttunna
@rojagolla3476 жыл бұрын
Devuni krupa miku naku thodi iye vunndunu gaaka Amen
@kumarkatru82062 жыл бұрын
Chala Baga padaru sister
@sesharaomondithoka28583 жыл бұрын
Super song sister satya yamini sister super voice God bless you
@smily14984 жыл бұрын
Superb and wonderful✨😍 song😇🎶🎤
@EswararoGuggara-c8i2 ай бұрын
❤ Jesess
@vjsv53046 жыл бұрын
Praise the Lord.. Melody voice very nice singing.. Sister Satya yamini.. Jesus niku ellapudu thoduga untadu.. Ayana margamu niku chuputhu ninu bless chestunadu.. Ayana krupa nityamundunu.. Amen👏