గద్దర్ ఒక వ్యక్తి కాదు... ఆయనకు మరణం లేదు | Gaddar is immortal | Dr Katti Padmarao on Gaddar

  Рет қаралды 7,678

Black Screen

Black Screen

Күн бұрын

Пікірлер
@josephemmanuelkarre2334
@josephemmanuelkarre2334 4 күн бұрын
నా చిన్నప్పుడు నుంచి చాలా ఉద్యమాలు ఇద్దరే ఇద్దరు వ్యక్తులు నేను చూస్తున్నాను.. ఒకరు గద్దర్ అన్న.. రెండు కత్తి పద్మారావు అన్న.. ఇద్దరికి భారతరత్న ప్రకటించాలి... జై భీమ్..🙏🙏🦾🦾🦾🦾🦾✍️✍️
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 4 күн бұрын
తప్పకుండా చైనా ప్రభుత్వం అవార్డు ఇవ్వాలి.
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
@ అవును అందుకే మోడీ చైనా వాడి కాళ్ళు మ్రొక్కుతున్నాడు అక్కడికే వెళ్ళి మరీ పాపం ఏరా
@yalalaray3233
@yalalaray3233 4 күн бұрын
Enduku ra ah badha padda vaniki telistundi kadupu Manta adi anubavam Leni bjp vallaku telvadu ayina bjp udyama charitra Leni party' okkate​@@trivediumeshsharma5921
@samathacharvakar1482
@samathacharvakar1482 3 күн бұрын
kpr గురించి మాత్రం మాకు తెలియదు కానీ కొంచెం కూడా కానీ ఎర్రి గద్దర్ గురించి చాల తెలుసు పచ్చని అడవిలో ఎర్రగా హంతకుడు అని
@Jsr-l4q
@Jsr-l4q 3 күн бұрын
​@trivedనీ జాతి లేకి వెదవ iumeshsharma5921
@Kuwaitvlogs3
@Kuwaitvlogs3 4 күн бұрын
జై భీమ్ గద్దర్ అన్న గారు 💙పద్మారావు అన్నగారు
@veerlasarojini07
@veerlasarojini07 4 күн бұрын
ఆహా ఆహా ఎంతటి చక్కని విశ్లేషణ వివరణ👍🏼👍🏼🙏🙏🙏👏👏👏
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
ఇతను ఏమి చెప్పాడో ఒక్క ముక్క కూడా నేను వినలేదు ఏమి చెప్పాడో kpr ఒక్క వాక్య రాస్తే కదా తెలిసేది ఎవ్వరికీ అయినా మేడం మేము చెవిటి వాళ్ళాము కూడ ఉంటాము అని తెలియదా మీ వేద పాఠ శాల స్కూల్స్ కి అప్పుడు మేము కూడ పొగడ్తలు చేసే వాళ్ళము గా ఎంతో కొంత ఇంటికో పువ్వు ఈశ్వరుని కొ మాల .. హా
@Kavya2276
@Kavya2276 4 күн бұрын
Correct ✊✊ జోహార్లు గద్దర్ అన్న. 🚩🚩
@ushakanthbegari14
@ushakanthbegari14 4 күн бұрын
Jai bheem katti పద్మారావు అన్న
@anjibabuanji9587
@anjibabuanji9587 4 күн бұрын
Excellent Speech sir
@ravishravikumar
@ravishravikumar 4 күн бұрын
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్... గద్దర్ గారు అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో సామాన్యులలో కూడ చైతన్యాన్ని తెచ్చిన ఒక మహా యోధుడు... అతని ఆలోచనలకు చావులేదు... తను నింపిన మనోధైర్యంతొ ప్రజల పోరాడే సైనికులుగా ముందడుగు వేస్తున్న తీరు .. గద్దర్ జీవితపు ఒక మచ్చుతునక ... జయహో గద్దర్ సాబ్...
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
ఇతను ఏమి చెప్పాడో ఒక్క ముక్క కూడా నేను వినలేదు ఏమి చెప్పాడో kpr ఒక్క వాక్య రాస్తే కదా తెలిసేది ఎవ్వరికీ అయినా మేడం మేము చెవిటి వాళ్ళాము కూడ ఉంటాము అని తెలియదా మీ వేద పాఠ శాల స్కూల్స్ కి అప్పుడు మేము కూడ పొగడ్తలు చేసే వాళ్ళము గా ఎంతో కొంత ఇంటికో పువ్వు ఈశ్వరుని కొ మాల .. హా
@rlingam2602
@rlingam2602 3 күн бұрын
గద్దర్ పేద ప్రజలకు సూర్యుని లాంటి వాడు?
@samathacharvakar1482
@samathacharvakar1482 3 күн бұрын
​@ అడవి బాటా పేరిట గన్ గురి పెట్టిన కాల్చిన హత్యలే పేద సూర్యుడు కారు చీకటి లో పాపం కాస్త సిగ్గు ఉండాలి ఆడి కొడుకు కూతురు ఎక్కడ మరి అప్పుడు ఇపుడు ఉన్నవాళ్ళే .. చెప్పండి ఎర్ర స్వరాజ్యం గారు కాస్త
@RaghuGanna
@RaghuGanna 4 күн бұрын
శతకోటి వందనాలు❤
@vasantharao5423
@vasantharao5423 4 күн бұрын
జై భీమ్, గడ్డరన్న జన్మదిన శుభాకాంక్షలు. జోహార్ గడ్డరన్న. అయన వ్యక్తి కాదు పొడిచే పొద్దు. 👍.
@uttejkumareduru3754
@uttejkumareduru3754 4 күн бұрын
Mimmalni intha arogyamga chustuntei chala anandamga vundhi sir
@nagabrahmammatangi815
@nagabrahmammatangi815 4 күн бұрын
పద్మారావు సార్ exlent speech 🙏🙏🙏🙏🙏🙏🙏
@marribhaskar9514
@marribhaskar9514 4 күн бұрын
❤❤❤ sir
@TatipudiVeeraju
@TatipudiVeeraju 4 күн бұрын
JaiBeem▪️💙💙💙❤❤jaiGaddar❤❤❤Anna💙💙
@eoprdi.polavaram3098
@eoprdi.polavaram3098 4 күн бұрын
దళిత జాతి ని ఐక్యం చేసిన మాల జాతి మణిరత్నాలు మహూన్నత వ్యక్తులు మీరు మరియు గద్దర్ గారు... తాయిలాలకు లొంగని జాతి మనది.
@thirupathi4278
@thirupathi4278 3 күн бұрын
తాయిలాలకు లొంగరా.నీకిది జోక్ లా అనిపిస్తలేదా
@Yedukondalu-w2n
@Yedukondalu-w2n 4 күн бұрын
Jai bhem sir kati Padma Rao garu
@kanaparthibhaskar7149
@kanaparthibhaskar7149 4 күн бұрын
జై భీమ్ సర్ ✊✊✊
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 4 күн бұрын
Jai gaddar garu.jai katthi padma rao garu.jai mala.jai bheem.
@adirajkumar
@adirajkumar 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jajoo GADDAR ANNA❤❤❤❤
@haribabu9255
@haribabu9255 4 күн бұрын
JAI gaddar anna❤❤
@Sknews737
@Sknews737 3 күн бұрын
గద్దర్ అన్న, కత్తి పద్మరావు ఇద్దరు అణిముత్యాలు
@josephemmanuelkarre2334
@josephemmanuelkarre2334 4 күн бұрын
Correct 💯💯 sir 👏
@BULLIYYAYEPURI
@BULLIYYAYEPURI 3 күн бұрын
జోహార్ గద్దర్ అన్న.జై భీమ్
@Dr.Ratnakar_1971
@Dr.Ratnakar_1971 4 күн бұрын
నిజమే. ఆయనకు మరణం లేదు.. ఆయన అమరజీవి, దళిత పులు లకు "దళిత వ్యవస్థ" ఆయన...🙏🙏
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
తోక తెగిన పులి పిచ్చుక పిత్తకే భయపడి పోతుందే అమర జీవే పాపం .గిజగడు
@sandaramesh9851
@sandaramesh9851 4 күн бұрын
జై బీమ్ సార్
@veerlasarojini07
@veerlasarojini07 4 күн бұрын
జై భీమ్
@SrinivasSrinivaskashetty
@SrinivasSrinivaskashetty 4 күн бұрын
ప్రజాకవి గద్దర్ అన్న అమర్ రహే.😢
@prathapdigital4689
@prathapdigital4689 4 күн бұрын
జోహార్ గద్దర్ అన్న
@narsimulunadmidoddi7595
@narsimulunadmidoddi7595 4 күн бұрын
వండి పెట్టిన అన్నానికి నాది నీదని కోట్లాడేవారు బాగానే ఉన్నారు అంది ఎవరివల్లా అయిందో గురి్తించరు జై బీమ్ జై మాల
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
కస్టం చే పండించిన వాడి కాళ్ళు చేతుకు నరక్కు పొండి అడవి పందులుగా వండి పెట్టటానికి ఎన్డీ నగరానికి గుంటనక్కలతో
@kumarrecharla4581
@kumarrecharla4581 4 күн бұрын
Jai bheem 🎉🎉❤❤❤
@pylaGanesh-s6d
@pylaGanesh-s6d 3 күн бұрын
ముందుగా మీకు హృదయపూర్వక పాదాభివందనాలు గద్దర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు మీరు చేస్తున్న ఈ video లు వలన మాకు ఎన్నో విషయాలు తెలుసుకోగలుగు చున్నాం మీరు మాకు జాతిసంపద గద్దర్ గారు మాకు సూర్యుడు వెలుగు ఒక ఆలోచన ఒక చైతన్యం
@sugunasowmya914
@sugunasowmya914 Күн бұрын
Super sir 🙏
@chandrababu9356
@chandrababu9356 3 күн бұрын
I personally feel that Andhra Ambedkar ji is padma Rao sir.... Telengana Ambedkar is Gaddar sir. We are soo lucky to have listen your golden bullet words.we are very happy n proud about you have done great things to our society n sacrifice your life. Today we are very happy boz of your life's sacrifice...
@Kuwaitvlogs3
@Kuwaitvlogs3 4 күн бұрын
Jai bheem anna gaaru
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 4 күн бұрын
క్రీ శే.గద్దర్ అన్న
@AnilKumar-wc6ek
@AnilKumar-wc6ek 3 күн бұрын
Jai anna
@RajeshRajesh-v9w
@RajeshRajesh-v9w 4 күн бұрын
✊💪
@shortsmilechannel6962
@shortsmilechannel6962 3 күн бұрын
Johar gaddar anna ❤
@ravindramandapalli8121
@ravindramandapalli8121 3 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ....
@advocaterambabu
@advocaterambabu Күн бұрын
Yes he is warrior...
@chsuman3306
@chsuman3306 3 күн бұрын
🙏🙏🙏
@narsimhan8714
@narsimhan8714 3 күн бұрын
Jaibeem
@sdvk7779
@sdvk7779 4 күн бұрын
ఇప్పుడు కనిపిస్తున్న ఉద్యోగస్తులు 1980 నుండి 90 మధ్యలో అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులకు బ్యాక్ లాగ్ రిక్రూట్ మెంట్ ద్యారా నియమితులైన వారు.మంద గాడు 1994 లోనే అంటే రిజర్వేషన్ లు మొదలయిన 24 సంవత్సరాలకే అన్ని ఉద్యోగాలు మాలలే తినేశారు మాదిగలు మొత్తం అడుక్కునే తింటున్నారు అని మాలను త్రాచు పాముతో పోల్చటం మంద గాడి చాలా విద్వంస చర్య. విద్యలేని వాడి బుద్ధి పిచ్చోడి చేతిలో రాయి రెండు ఒక్కటే.వీడి పోరాట సమయం 30 సంవత్సరాల్లో ఉద్యోగాలు ప్రైవేట్ అయిపోయి SC లు రోడ్ల మీద తిరుగుతున్నారు.చంపబడుతున్నారు. రాజ్యాంగం ముందు రోజులకి SC లు ఖచ్చితంగా నెట్టబడతారు.
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
హా ఇపుడు మేలు పొంది ఇదిగో నేను అని ఎవ్వడు ఎలా ఎక్కడ చెప్పాడో ఒక్కడిని చూపగలరా దొంగలు ,,కాకుంటే హా
@NagaRaju-px2yo
@NagaRaju-px2yo 3 күн бұрын
🙏🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🙏
@rajeshma12
@rajeshma12 4 күн бұрын
జై గద్దర్ జై కాంగ్రెస్
@pabhaskar8915
@pabhaskar8915 2 күн бұрын
Johar gaddar anna
@KogiliSiva
@KogiliSiva 3 күн бұрын
Super sir great sir
@UPSGanyagula
@UPSGanyagula 2 күн бұрын
Jai bheem
@ranjeethkalukuri1089
@ranjeethkalukuri1089 4 күн бұрын
Jai bheem,dalithula aikyatha vardhillali.legend Gaddar anna ✊✊✊✊✊
@balakoteswaraopalepu7602
@balakoteswaraopalepu7602 4 күн бұрын
Jai Bhim Annaya
@elishagolla7764
@elishagolla7764 4 күн бұрын
Jai Bheem KPR, garu
@NagaRaju-vz7cy
@NagaRaju-vz7cy 4 күн бұрын
దళిత పులులే sir మీ చాలువే
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
తోక తెగిన పులి పిచ్చుక పిత్తకే భయపడి పోతుందే పాపం గిజగడు
@hyderbadcity5520
@hyderbadcity5520 4 күн бұрын
Kulala kumpati, desadrohulu pannagamu
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 4 күн бұрын
Anni kulalu kasta padi pani chaysthunnayi andharu kulalanu marusthu kalisi vunte chuda layvu ennatiki kalava radhu vivaksha kona sagali ani gattiga korukunay shanthi priyunivi endhuku arusthav gundello noppimodhalavuddhi pachyathya fund ku alavatu padi arusthanevuntav asuya vidanadu adhi oka rogam prematho jeevinchu adhi oka sugunam
@sdvk7779
@sdvk7779 4 күн бұрын
మా మంద గాడికి చాలా చిన్న అవార్డు ఇచ్చారు.అది అడగ రా?
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
నువ్వు ఇప్పుడే ఆర్ఎస్ఎస్ తోక పట్టేయ్ కమలం శ్రీ శ్రీ బిరుదు కొట్టే య్ పద్మ శ్రీ కంటే పెద్దది బిజేపి తో
@hyderbadcity5520
@hyderbadcity5520 4 күн бұрын
Neeku ma darmamu vaddu, ok, ma meeda vimalsalu, nuvvu oka manishivi
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
నీ ధర్మం ఎక్కడ రా డప్పా విమర్శ గే నువ్వెప్పుడు మనిషి వీ బే
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
కత్తి పద్మరావ్ గారిని చూస్తే ఇప్పుడు రియల్ హీరో మోఖంగా అందంగా కనిపిస్తుంది గానీ అప్పట్లో kpr మోహంల్లో నాకు భయాంకరమైన విలన్ కనిపిస్తున్నాడు . అలగే మీకు మాత్రమే చెపుతున్నాను ఒక ఈ మాట మీకు అసలు ఈ దళిత అనే పదం మీకు ఎక్కడిది .. "మారాఠి " లో కూడా లేదు . దళిత అనే పదమే అసలు తప్పు అని తెలుసుకోండి . నా మాట కు అడ్డు వస్తే దాని విరాలు ఎలాగో చెప్పండి "దానిపేరే వివక్షత ": అని చాల గట్టిగా చెపుతున్నా చెపుతాను కూడా మణువాదం నాపేరు అయితే నేను హ్యూమన్ a s k మౌర్య india
@balakoteswararaogunti
@balakoteswararaogunti 4 күн бұрын
గొప్పవారిలో లోపాలనువెతకే నీచత్వం వదులుకోండి బ్రధర్. ఎవరినైనా విమర్శించడం ఈజీనే.ఆచరించడమే చాలా కష్టం.ఆచరించిచూపండి.మారండి బ్రధర్.
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
​@@balakoteswararaogunti కస్టం ని దోసుకునే వాడి ఆచరణ ని మీరు రాస్తున్నారు కస్టం కు మార్పులు ఉండవు ఉండకూడదు కూడా కానీ మీ రాతలు మార్చుకోవాలి అది చాల ఈజీ మీకు గట్టిగానే చెప్పగలను విమర్శ లేక పోతే అంబేద్కర్ అనేవాడే లేడు మిస్టర్ .. ఇక నన్ను నీచత్వం లో నెట్టావు అయినా ఒప్పుకుంటాను కొంత కాలం క్రితం ఒక ఫ్రేమ్ లో నన్ను నేను ఒక సెకను ఇలాగే చూసి ఎదుటి ఒక ఉన్న అమ్మాయికి చెప్పాను ఆదేమో కానీ కోపం అయితే ఉంది చాల అంది వెంటనే delete చేశాను బొమ్మను గొప్ప వాళ్లు అంటే నిర్వచనం ఎక్కడ నేర్చుకోవాలో ఆంద్రలో ఎక్కడ నాకు ఒక నిర్ది స్టమైన కేంద్రీక పాయింట్ కనిపించడం లేదు .. సమస్య శృశ్టీ కర్త ల మద్య okey నన్ను మాట అనే ముందు దైర్యంగా చెప్పండి నేను ఎక్కడ ఎ తప్పడు మాట వ్రాశానో .. అది చేతకాక పోతే నా మౌనం నైనా సమాది చేయండి ..డీగ్రీలు
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
తెలంగాణ గద్దర్ కోసం దిగివచ్చారు కానీ ఆంద్ర మనుషులు కోసం వాళ్ళు అసలే ఎప్పుడు లేరు ఎంత చేపు ఎర్రి గోల ఒక్కరూ కాదులే బోలెడు ఎందరో ...మరణం మళ్ళీ లేసినా గోసి గొంగళి జోలెట్టే కక్కుర్తి కధనాలు అసలే వద్దు ...గద్దర్ ని గద్దలే తన్నుకెళ్లాయే అయోమాయం లో పాపం గుండెల్లో ఎర్ర బుల్లెట్ తోనే కధ సమాప్తం .వ్యాపార మయం ఇప్పుడు అతని కధ మొత్తం దొంగల పాలే మణువాదుల జెండా పై తాలెల్లి ఏళ్ళే ...
@balakoteswararaogunti
@balakoteswararaogunti 4 күн бұрын
చేసేవారిని విమర్శించకండి.మీరు మారరా బ్రధర్.
@samathacharvakar1482
@samathacharvakar1482 4 күн бұрын
​@@balakoteswararaogunti మారింది మీరు అంటున్న x cm ntr జైల్ గోడల్లో పెట్టిన తర్వాత కాడ నుంచి ఆంద్ర మౌన సమాది అయ్యింది అని అది మార్పు అంటే ..రాతగా కళాత్మకత మాత్రమే అయ్యే రా తెల్లని కొత్త పేపర్ ఆక్ట్ ఒకటి .. రోగం దగ్గర మందు లేదు పుండు పక్కన అంటి సి నేను చెప్పే దానీలో తప్పు ఏదో విమర్శ రాసే తీరండి , చేత --- రాత ఒకటే కాదా మీకు
Gaddar and His Wife Last Interview || Thulasi Chandu #gaddarnomore #gaddar
1:46:49
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН