Gaddar and His Wife Last Interview || Thulasi Chandu

  Рет қаралды 194,595

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 332
@ThulasiChandu
@ThulasiChandu 2 жыл бұрын
పాట, తూట గద్దర్ లో భాగం !! విద్యార్థి జీవితం నుంచి విప్లవోద్యమం దాకా.. అడవిజీవితపు అనుభూతుల నుంచి.. కుటుంబ కష్టాల దాకా... విప్లవ గీతాల నుంచి.. భక్తి గీతాల దాకా... రాజకీయ ముచ్చట్ల నుంచి... ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్న కేసుల దాకా... రంగనాయకమ్మ వ్యాసం నుంచి.. సోషల్ మీడియా విమర్శల దాకా.. గద్దర్ తన 75 ఏళ్ల జీవితం గురించి మాట్లాడారు, ఆయన సహచరి విమల నష్టపోయిన, కష్టపడ్డ కాలం గురించీ.. మంచి కెరియర్లో సెటిల్ అవ్వని తన పిల్లలు, గద్దర్ ఇప్పటికీ ఎదుర్కొంటున్న కేసుల గురించి, గద్దర్ పై వస్తున్న విమర్శల గురించీ కన్నీళ్లు పెట్టుకున్నారు. విప్లవోద్యమాలు చెయ్యడం అంత తేలిక కాదు.. ప్రజల కోసం నిలబడటం ఓ బాధ్యత అనుకున్న వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ ఇంటర్వ్యూ ఓ జీవిత చరిత్ర చదివిన అనుభూతినిస్తుంది. watch the full Interview kzbin.info/www/bejne/banRYamPep1krbs Camera: Srinivas Editing : Suman Rasamalla Thumbnail Design : Srikar Devaram (@VoiceOpedia)
@teluguallinonechannel9390
@teluguallinonechannel9390 2 жыл бұрын
Akka na okka vinnapam Dr. Visharadan maharaj garini interview cheyalani korutunnanu eppatinundo anukunnanu chestaru anukoni RSP sir interview ayyaka chestaranukunna kanisam visharadan maharaj gari interview cheyandi akka 🤝
@mallikarjunpagidipally6180
@mallikarjunpagidipally6180 2 жыл бұрын
Km
@aellaramreddy598
@aellaramreddy598 2 жыл бұрын
@@amarnathkarnati8737 u.
@aellaramreddy598
@aellaramreddy598 2 жыл бұрын
@@teluguallinonechannel9390 l 2llllĺlĺ
@aellaramreddy598
@aellaramreddy598 2 жыл бұрын
Lm
@prasadbabu9459
@prasadbabu9459 Жыл бұрын
తులసి గారు మిమ్మలని చూస్తే నాకు ఎందుకో. సోదరి భావం కలుగుతారు... మీ భావాలు.. భాష....భావన......మిమ్మలని చూడటంతో... ఎక్కడో చెప్పలేని ఆప్యాయత అనురాగం... మీ వీడియోస్ నాకు చాలా యిష్టం.
@Buddha-Yoga-Studios
@Buddha-Yoga-Studios Жыл бұрын
❤❤
@srinivasneerati1742
@srinivasneerati1742 Жыл бұрын
Good
@beatz3265
@beatz3265 Жыл бұрын
Because she is honest , Unbiased, pure Truthful and loyal Journalist ❤ Much needed journalist for this generation....
@shaikmubarak737
@shaikmubarak737 Жыл бұрын
True
@aigatv3672
@aigatv3672 Жыл бұрын
ధన్య వాదాలు తులసీ చంద్ గారు .. మంచి వీడియో చేశారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. 07-08-2023
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 жыл бұрын
ఈ సంభాషణ పూర్తిగా చూసాను. నాకు చివరికి అర్థమైంది ఏమిటంటే , గద్దర్ గారు తనను తాను ఒక పాటగాడుగా, గాయకునిగా, అన్నమయ్య, కబీరు ల వలే వాగ్గేయకారునిగా గుర్తింపుకు ప్రాధాన్యత ను కోరుకుంటున్నారు. ఆయన సమతా మూర్తి జతర పాట , యాదగిరి గుట్ట నరసన్న పాట, ఉద్యమాల పాటలు, అమర వీరుల సంస్మరణ పాటలు అన్నిటి సారం ఒక్కటే అంటే అర్థం ఏమిటి. నా అవగాహన ప్రకారం గద్దర్ గారు అతి చిన్న వయస్సు లోనే పూర్తి అవగాహన లేకుండానే ఉద్యమం లోకి వెళ్ళారు, పూర్తిగా విషయం తెలిసికోకుండానే , చిన్న జియ్యారు చెప్పిన మాటలు నమ్మి రామానుజుని పై పాట కట్టాడని, బుద్ధుని దర్మ సారం తెలుసుకోకుండానే బౌద్ధ అనుమాయుని అని అనుకుంటున్నారు . ఈ ఇంటర్వ్యూ అసలు పాఠం ఏమిటంటే, అంబేద్కర్ చెప్పినట్లు చదువు - మానవ వికాసానికి, మానవ హక్కుల పరిరక్షణకు, వివక్షతల అంతానికి, సమస్యల పట్ల పూర్తి అవగాహనకూ ఎంతో అవసరం.
@askmouryasbommithi1603
@askmouryasbommithi1603 2 жыл бұрын
athi thelivi dongalu ilati dongagaddhar lu chaalavunnaru u r raight
@Kkalluri1
@Kkalluri1 2 жыл бұрын
Fake dalitavadam
@prabakarbezawada2591
@prabakarbezawada2591 2 жыл бұрын
Gaddahar is an opportunist. He sacrificed Varavara Rao for his family. He is cheating people in the name of Telangana.
@prabakarbezawada2591
@prabakarbezawada2591 2 жыл бұрын
Gaddahar is an opportunist. He sacrificed Varavara Rao for his family. He is cheating people in the name of Telangana.
@Kkalluri1
@Kkalluri1 2 жыл бұрын
అంబేడ్కర్ ఎప్పుడు ఎక్కడ చదువు గురించి అంత గొప్పగా చెప్పాడో తెలియచేయండి . ఆయన ఇతరుల సహాయం తో చాలా బాగా చదువుకున్నాడు . తరువాత తెల్లోడి దగ్గర న్యాయశాఖ మంత్రి గా ఉద్యోగం చేశాడు . స్వతంత్ర పోరాటంలో వేలు పెట్టలేదు బాగా ఉద్యోగం చేశాడు . స్వతంత్రం తరువాత మళ్ళీ న్యాయ శాఖ మంత్రిగా ఉద్యోగం సంపాదించాడు ఎందుకంటే ఆయన స్వయంగా చాలా ప్రతిభావంతుడు(ఎలాంటి రిజర్వేషన్లు లేవు , కేవలం ప్రతిభ ఆధారంగా ) . తరువాత కొన్ని క్వింటాళ్ల ఇంకు బాటిల్స్ తెచ్చుకొని రాజ్యాంగాన్ని ఒంటి చేత్తో రాసేశారు , ఆంగ్లం బాగా వచ్చు, చూచి రాత బాగా రాసి అవతల పడేశారు . దేశభక్తి ఉంది కాబట్టి దేశం విడిపోయినప్పుడు విభజన సంపూర్ణంగా జరగాలని , సెక్యులర్ ఒక చెత్త ఆలోచన అని పోరాడారు. విదేశీ మతాలు దేశానికి అరిష్టం అని నమ్మి భారత జాతి మూల ఆరాధన అయిన బౌద్ధాన్ని స్వీకరించారు . ఇప్పుడు ఆయన ఫోటోలు పెట్టుకొని వస్తున్న సన్నాసులు నిజంగా ఆయన ను ఆదర్శంగా తీసుకున్నారా? ఆలోచించండి మరి
@Philosia
@Philosia Жыл бұрын
🙏 Thanks for sharing this important interview to let us know their life, struggle and message to people.
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Жыл бұрын
రిప్ సర్, మీరు చనిపోయిన పాట రూపంలో బ్రతికే వుంటారు... ❤యు
@KATARUSAIKUMAR
@KATARUSAIKUMAR 2 жыл бұрын
రంగనాయకమ్మ గారిని interview చేస్తే చాలా బాగుంటుందక్కా..
@kameswararaokb2231
@kameswararaokb2231 Жыл бұрын
జానకి విముక్తి నవల గురించి అడగండి రంగనాయకమ్మ గారిని
@KATARUSAIKUMAR
@KATARUSAIKUMAR Жыл бұрын
@@kameswararaokb2231 ఇప్పుడు ఆమె వృధ్దాప్యం వల్ల సరిగ్గా మాట్లాడలేరు అనుకుంటున్నా…
@kameswararaokb2231
@kameswararaokb2231 Жыл бұрын
తులసీ గారు ! ముఖాముఖి చాలాబాగుంది. విప్లవ జలపాతాన్ని మీ ప్రశ్నలతో నియంత్రణ చేసి విషయసేకరణ చేయడం చాల చాకచక్యమైన పని. మీరు నిజంగా సఫలం అయ్యారు. అభినందనలు
@sankarj966
@sankarj966 Жыл бұрын
What a interview sister, l went to tears in my eyes , God bless you sister Tulasi chandu.
@kavuribheemarao8480
@kavuribheemarao8480 2 жыл бұрын
Jaibheem చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ
@vamsidk567
@vamsidk567 Жыл бұрын
ఈ మహా తల్లికి పాదాభివందనం
@lokarajuvadlapatla5983
@lokarajuvadlapatla5983 2 жыл бұрын
👌nice. ఇలానే, సుక్కా రామ్‌ నర్సయ్య గారిని interview చెయ్యగలరు!😊
@ThulasiChandu
@ThulasiChandu 2 жыл бұрын
నాకు బాగా నచ్చిన వాగ్గేయకారుడు.. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను
@yadagiribandipelly2075
@yadagiribandipelly2075 Жыл бұрын
@@ThulasiChandu ఎదురుచూస్తూ ఉంటాము మేడం చుక్క రామ్ నరసన్న గారి ఇంటర్వ్యూ కోసం
@HeartofTelangana
@HeartofTelangana Жыл бұрын
Fabulous.. what a candid conversation...Thanks Thulasi Akka
@anilkumarpalleru4931
@anilkumarpalleru4931 2 жыл бұрын
అక్క చాలా మంచి ఇంటర్వ్యూ ని అందించే ఒక్క అదేవిధంగా చాలామంది కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి చాలా సమరయోధులు ఉన్నారు అక్క ప్రజల కోసం పోరాడుతూ వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా సేకరిస్తావని ఆశిస్తున్నాను
@rajinikanthkamepally8219
@rajinikanthkamepally8219 2 жыл бұрын
Super తులసి గారు ఇలాగే మా దళిత మేధావుల interview లు చేయగలరు విషరదన్ మహారాజ్ గారు నీ చేయండి
@dakuriveerana2566
@dakuriveerana2566 Жыл бұрын
Yes
@1seshidhar
@1seshidhar Жыл бұрын
Good questions asking by Anchor......to knows real words from Gaddhar Sir
@babuamboori5228
@babuamboori5228 2 жыл бұрын
Super interview
@maturisrinivas8275
@maturisrinivas8275 Жыл бұрын
తులసి మీకు అభినందనలు. సామాజిక ఉద్యమ చరిత్రలో ఈ ముఖాముఖి ఒక మైలు రాయి. గద్దర్ తనను తాను ఆవిష్కరించుకున్న తీరు బాగుంది.
@mdkhajabasheerddin3354
@mdkhajabasheerddin3354 Жыл бұрын
తులసి గారికి ధన్యవాదాలు.
@Prashaquarian
@Prashaquarian Жыл бұрын
మంచి ఇంటర్వ్యూ చేశారు తులసి గారు. గద్దర్ గారి మీదున్న గౌరవం ఇంకా పెరిగింది. తులసి గారు, ఒక కవి ఇతరుల అభిప్రాయాలకి అనుగుణంగా రాయడు, తనను ఏది కదిలిస్తుందో అదే విషయం గురించి రాస్తాడు. ఇది మీరు అర్తం చేసుకోవలసిన విషయం. ఈ ఇంటర్వ్యూ మీ ఆలోచనా పరిధిని విస్తృత పరుస్తుందని, మీలో పరిణితిని పెంపోందిస్తుందని ఆశిస్తున్నాను
@sksareeshouse
@sksareeshouse Жыл бұрын
@manisekharnalli6478
@manisekharnalli6478 2 жыл бұрын
గద్దర్ అంతటి మహానుభావుడు కూడా కొన్ని ప్రశ్నలకు తడబడ్డాడు...అదే కాక ఒకానొక సందర్భంలో కొంత ఆగ్రహం చెందినట్టుగా కూడా ఆయన సమాధానాలు ఉన్నాయి. ఏమో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మానసిక స్థితిని అంచనా వేయడం కష్టం. వీడియో కోసం కష్టపడిన మీకు ధన్యవాదాలు🙏🙏🙏
@thuppudu.narsaiah4456
@thuppudu.narsaiah4456 2 жыл бұрын
Good sistar మంచి ఇంటర్వ్యూ చెసారు కళాకారుల. ఉద్యమ కారుల ను అందరిని ఇంటర్వ్యూ చేయండి good 👌🙏✊✊
@VenkataRamana-kh3ey
@VenkataRamana-kh3ey 2 жыл бұрын
Very interesting vedio.tq.
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
తులసి చంద్ గారు మీ జీవితం ధన్ యం
@rallapallisrikusuma3013
@rallapallisrikusuma3013 Жыл бұрын
I would like to meet u thulasi Chandu Garu...honest and simple journalist
@avinashperumalla1454
@avinashperumalla1454 2 жыл бұрын
I can see your love and respect for Gaddar garu in your body language and facial expressions in this interview
@Therealistindian
@Therealistindian 11 ай бұрын
The great Gadder ....
@muralisuresh9904
@muralisuresh9904 2 жыл бұрын
Akka please do interview with Vimalakka and maroju veeranna family...
@paulmultigiti1148
@paulmultigiti1148 Жыл бұрын
Great video from honest tulasi sister 🎉
@sunnyshine3386
@sunnyshine3386 2 жыл бұрын
Madam, please do interview with "Ranganayakamma" Garu Please🙏 Madam
@DVPG_వారు
@DVPG_వారు 2 жыл бұрын
Yes !!💐
@studypolice9691
@studypolice9691 2 жыл бұрын
S medam
@kayakakulanarayana6333
@kayakakulanarayana6333 2 жыл бұрын
Andhuku Ram narsaiah nu interview cheyyali intha goppa gadhar gurinchi thappuga jenala ki chethunnadu
@farmerfomIndia
@farmerfomIndia 2 жыл бұрын
Boku munda thoti ఎందుకు interview.
@nagashivaji2331
@nagashivaji2331 2 жыл бұрын
క్రైస్తవ ముండా కొడుకులు ఈ దేశానికి పట్టిన పీడ
@venkatareddy8780
@venkatareddy8780 2 жыл бұрын
అన్నా విప్లవానికి మీరిచ్చిన నిర్వచనం చాలా గొప్పది.పోరాటంలోనే ప్రజాస్వామ్యం,హక్కులు,చట్టాలు,మార్పులు. భూమిలో పడ్డ విత్తనం ఆకై,పూవై,పండైన వాటిని అందరం అనుభవిస్తున్నాము.అదే విప్లవం.సహజమైన కళ్ళు లేని కుళ్లు పోతులు నిజాయితీగా మంచి చూడలేరు.చాలా చక్కటి జవాబు.బిడ్డకు ఆకలి ఉన్నంతవరకు కేకలు వేస్తూనే వుంటుంది.అదే విప్లవం.భక్తిలోను విప్లవాత్మక మార్పు రావాల్సిన అవసరం వుంది.అందులో మంచి కరిగి పోయి, చాదస్తం, మూర్ఖత్వం,మాత్రం పెంచి వ్యాపారాలు చేస్తున్నారు.ఈపరిస్థితిలో విప్లవకారులే ధర్మాన్ని నిర్వహించాల్సి వుంది.జయహో కామ్రేడ్సు జయహో.
@vprvithalbhashyakarula3008
@vprvithalbhashyakarula3008 2 жыл бұрын
Great interview... Gaddar Sir inspiring generations through his songs and idealogy.
@mm-zo3pp
@mm-zo3pp 2 жыл бұрын
Tulasi Garu... Excellent
@anilvelpula87-1
@anilvelpula87-1 2 жыл бұрын
Greate program madam 👏👏👏
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 2 жыл бұрын
Good interview....
@shivadurusoju3123
@shivadurusoju3123 2 жыл бұрын
Nice akka ur a true journalist respect you akka 😍
@sri6709
@sri6709 Жыл бұрын
K c r సహాయం చెయ్యాలి కదా ఇలాంటి వాళ్ళకి. తెలంగాణ పోరాట వీరులు. పాపం ఈవిడ ఎంత మంచిది కాబట్టే భర్త లేకుండా ఇలా చేసుకుని వచ్చింది. మీ సహనానికి జోహార్లు 🙏🙏🙏
@bethalababurao4824
@bethalababurao4824 Жыл бұрын
అమ్మ తులసి ఒక ఛానల్ ఓన్ గా స్టార్ట్ చేసి ప్రజల గొంతుక కావాలి🎉
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 Жыл бұрын
Sister మీరు సమాజము కోసరము మీ సేవలు అందిస్తున్నారు HATTSSOFF to you
@teluguallinonechannel9390
@teluguallinonechannel9390 2 жыл бұрын
Super akka🤝👍
@jashokvarma8249
@jashokvarma8249 2 жыл бұрын
మీరుdeserve చేసే success ki Time పడుతున్నది... కీప్ ఉప్ the good work
@bandunarayana2165
@bandunarayana2165 Жыл бұрын
Thulasi neeve na biddaga pudithe bagundu ani pistundi ra .your very brave n intelligent.
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
పుడితేనే బిడ్డ కాదు కదా.. కళ్లతో కన్నా మీ బిడ్డనే ❤
@prabakarbezawada2591
@prabakarbezawada2591 2 жыл бұрын
గద్దర్ గారు మీరు చెప్పే విషయం లో సానుభూతి కనపడటం లేదు సార్
@prabakarbezawada2591
@prabakarbezawada2591 2 жыл бұрын
AP & TS విడిపోవడానికి కారకు ల్లో మీరు ఒకరు
@SVC16
@SVC16 2 жыл бұрын
Excellent
@sureshdattam1601
@sureshdattam1601 Жыл бұрын
Good massage my Dear sister
@munirathnamv1826
@munirathnamv1826 Жыл бұрын
You are great
@eswaraiahsani3138
@eswaraiahsani3138 2 жыл бұрын
Great Vimalakka garu 🙏🙏
@knowledge.is.divine
@knowledge.is.divine 2 жыл бұрын
Interview motthaniki highlight Vimala amma garu🙏
@rajendrarainbow1986
@rajendrarainbow1986 2 жыл бұрын
గ్రేట్ mdm mee ఆలోచనల ఇంటర్వ్యూ. 🙏
@thammadipadmarao4763
@thammadipadmarao4763 Жыл бұрын
ప్రపంచ పాటల ప్రవక్త గద్దర్ అన్నగారి ఇంటర్వ్యూ సూపర్❤
@lingamurthykomati8593
@lingamurthykomati8593 Жыл бұрын
Nice interview 👌👍🙏
@Model_boys_3
@Model_boys_3 7 ай бұрын
Super ma'am
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 Жыл бұрын
GADDAR గా రికి మరమ లేదు.హే ఇస్ in our hearts
@rajendarmaddela5722
@rajendarmaddela5722 8 ай бұрын
Anna meeku chavu ledu rajender mala 🎉❤🎉❤
@srinivasneerati1742
@srinivasneerati1742 Жыл бұрын
తులసి చెల్లి 🙏👍👌very good
@ramarao3297
@ramarao3297 2 жыл бұрын
చిన్న జియర్ స్వామి వారు వ్యాపారం చేయటం లేదు.చిన జీయర్ స్వామి వారు తన చేతికి వచ్చిన ధనము ను సమాజ కళ్యాణానికి ఖర్చు చేస్తారు.ఇక పోతే రామానుజ సిద్దాంతం సామాజిక విప్లవం.గద్ధర్ గారు కారాణజన్ములు.అందుకే భగవంతుడు వారిని బ్రతికిం చు కున్నారు.వారికి నా వందనము లు.God will bless them all his family.
@venkateswarreddysolipeta7062
@venkateswarreddysolipeta7062 2 жыл бұрын
Interview is professional and long, but elicited life story of a vibrant personality of our times
@BVeeresh-e3l
@BVeeresh-e3l Жыл бұрын
Tulsi bidda I know you are very brilliant, I hope bright future ,God bless you thalli ❤
@sankarj966
@sankarj966 4 ай бұрын
Vedio last 10 minutes wonderful
@nraosimha4732
@nraosimha4732 2 жыл бұрын
గద్దర్ గారి జీవితాన్ని వడకట్టి నేర్చు కోవాలంటే ఆయన సమాధానాలు చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. కాని ఇంటర్వూలు చేసే వారు వారి భావాలను గద్దర్‌ గారి నోటి ద్వారా చెప్పించాలని చేసే ప్రయత్నం నిరద్దకం అయింది. చలంగారు రమణ ఆశ్రమ పూర్వపు రచనలు ఎంతో మంది జీవితాల్లో కల్లోలం రేపాయి. కాబట్టి పరిణతి పొందిని తర్వాత చేసే ప్రయాణం, రచనలనే ప్రామాణికంగా తీసుకుంటే సందిగ్థతకు తావుండదు. ఈ విషయం ఇంటర్వూ చేసే వారికి తెలిసినా వయస్సు మనిషి విజ్ఞత ను ప్రభావితం చేస్తుంది.
@kvnadham
@kvnadham 2 жыл бұрын
Dear Sis, thank you for this interview!
@adumullerabindar942
@adumullerabindar942 2 жыл бұрын
GADDER ANNA JEEVITHAM PRAJALAKE అంకితం. GADDER ANNA GREAT.
@shankargunde9162
@shankargunde9162 Жыл бұрын
Chandu Annatho intreuv Good
@gopalcpm3116
@gopalcpm3116 2 жыл бұрын
తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రాణం పోయేంతవరకు ఆచరించిన వాడే నిజమైన విప్లవకారుడు అన్నది కమ్యూనిస్టు సూత్రం ఎంతోమందిని ఆటపాటలతో ఉర్రూతలూగించి చైతన్య పరిచిన గద్దర్ గారు చిరుప్రాయంలోనే విప్లవ ఉద్యమంలోకి వచ్చిన ఆదోని పద్మక్క విప్లవ పోరాటంలో అమరు రా ల య్యింది మన గద్దర్ అన్న మాత్రం సూటు బూటు కలర్ వేసుకొని ఈరోజు తాను నిజమైన విప్లవకారుడు అని చెప్పు కుంటూ ఉండటమే బాధాకరం విప్లవ త్యాగాలకు గ ద్దరు గారు అర్థం లేకుండా చేశారు వయసు మీద పడిన ఉద్యమంలో ఉరకలు వేయకపోయినా ఆదర్శాలను చివరి వరకు కొనసాగించడంలో గద్దర్ ఫెయిల్ అయ్యాడు బూర్జువా చట్రంలో ఇరుక్కు పోయారు
@kayakakulanarayana6333
@kayakakulanarayana6333 2 жыл бұрын
Tulasi akka super interview
@vikaskanuka161
@vikaskanuka161 Жыл бұрын
Gadhhar garante oka Niranthara jwala adhi eppatiki veluguthune untundhi. Ee bhumi unnantha varaku mi gonthu mi jwala prajvalisthune untundhi. జోహార్ Gaddhar garu. Meereppatiki maku spurthi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Telnagana ప్రజానీకం gundello me paata meeru chirakalam nilichipotharu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajarathnamnaidu1702
@rajarathnamnaidu1702 2 жыл бұрын
Good anchor
@JSYOUTUBECHANNEL-v3q
@JSYOUTUBECHANNEL-v3q Жыл бұрын
అందరూ మొదటి నుండి తమ స్వార్థం కోసం జీవించవచ్చు కానీ గద్దర్ గారు 60-70 ఏళ్లు విప్లవ జీవితానికి అంకితం చేసి చివరి దశలో కుటుంబాన్ని పట్టించుకోవడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్న మహానుభావులు సిగ్గుపడ0డి...
@harikrishna-ho7vv
@harikrishna-ho7vv 2 жыл бұрын
40:09 natural smile akka 👌
@nanishekhar3714
@nanishekhar3714 2 жыл бұрын
I felt same as you ....i commented without see your comment Anyway nice ☺️👍
@srinivasmancha
@srinivasmancha Жыл бұрын
Johar lot of learning 🙏
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Жыл бұрын
*🇮🇳⁉️గద్దరన్నకు పాటతో నివాళి.. జైభీమ్ ✊️🇮🇳, ధనికుల కుక్కలను పట్టుకునేందుకు పోలీసులు చూపే ఆతృత గద్దరన్నను తూటాలతో చంపిన వాళ్ళను పట్టుకోలేకపోయారు అంటే దేశంలో ఏమి జరుగుతుందో బడుగు బలహీన ప్రజలు అర్థం చేసుకోగలరు. అంటే పాలకులే నేరస్తులు.. ఖచ్చితంగా ప్రజలే చెప్పగలరు. గద్దరన్న అప్పుడే రాజకీయం వైపు నడువలేదు కాని నడిచి ఉంటే ఒక్కొక్కడికి తడిచేది కింద మీది.. జైభీమ్ 🇮🇳✅️🙏*
@ratikrindakoteswararao9962
@ratikrindakoteswararao9962 Жыл бұрын
Ur contribution is forever
@curioustest8669
@curioustest8669 2 жыл бұрын
ranganayakamma garini kuda kalavandi
@ThulasiChandu
@ThulasiChandu 2 жыл бұрын
I will try..
@BVeeresh-e3l
@BVeeresh-e3l Жыл бұрын
Tulsi biddy very great interview lalsalam
@vedhavlogs617
@vedhavlogs617 2 жыл бұрын
Amma meku vandhanam🙏
@TheStarExplorer.
@TheStarExplorer. Жыл бұрын
Good video
@prasadanarayanarao7861
@prasadanarayanarao7861 2 жыл бұрын
Red Salutes to you my dear Comrade 🔭🎯👍👌💪🤟🤝❤️🌈✌️🇮🇳💐🌹🎤
@sadhvinmedi1691
@sadhvinmedi1691 2 жыл бұрын
Thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Жыл бұрын
తిప్పి తిప్పి మతం గురించేనా … ఆవు కథ లాగే వుంటది …. గద్దర్ ను study చేయకుండానే ఓకరిద్దరి విమర్శ లనే ప్రస్తావనకు తెచ్చారు . As journalist u can ask a question and u can’t expect a ans ….. అన్న గద్దర్ a great person…. దేవుళ్ళ గురించి అన్న అంతరంగాన్ని ఆవిష్కరించకుండా చేశావు . ఇలా చాలా విషయాల్లో అసంతృప్తి నే మిగిల్చారు.
@sankarj966
@sankarj966 Жыл бұрын
I will see this video more times sister
@rahilmohd4938
@rahilmohd4938 2 жыл бұрын
Awesome intervoew madam You do one video of bastar adivasi Strugling and survive life
@dasarikeshava3921
@dasarikeshava3921 2 жыл бұрын
జై బీమ్ జై గద్దర్
@sanvika4266
@sanvika4266 2 жыл бұрын
గద్ద ర్ త్యాగం మరువలేనిది.ప్రస్తుతంవిలువ లేనిది.భవిష్యత్ చెప్పలేనిది.అలాగని తనని దూషించడం మంచిది కాదని నా భావన.
@PALLENARENDERతెలంగాణMOVEMENT
@PALLENARENDERతెలంగాణMOVEMENT Жыл бұрын
*జోహార్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న జోహార్ జోహార్ పాటల సూర్యుడు పాటల పులి కేక బడుగుల బాధాస్వరం విప్లవ కిరీటం అనునిత్యం పేద ప్రజల స్మరణ పాటల పూతోట ఎందరో విప్లవకారుల ఉత్పత్తి కేంద్రం దిక్సూచి దీశాలి కామ్రేడ్ గద్దర్ అన్న గారికి విప్లవ జోహార్లు ✊🚩😭🚩🚩✊✊*
@brr1960
@brr1960 Жыл бұрын
Gaddar: >Didn't stopped questioning >May be with mild tone/ changed the form . >YES, Sacrifices are not waste.
@moulalisk3909
@moulalisk3909 2 жыл бұрын
Mi videos good mem
@prasada9049
@prasada9049 2 жыл бұрын
దయచేసి రాష్ట్ర గురించి చెప్పండి
@yelmulesrinivas1925
@yelmulesrinivas1925 Жыл бұрын
Belli Lalitha gurinchi okka video cheyadi madam
@prabakarbezawada2591
@prabakarbezawada2591 2 жыл бұрын
తెలంగాణ కావాలి అని గద్ధర్ గారు వాదనలోకి దిగినప్పుడే గద్ధర్ మీద గౌరవం ప్రజాలు ఛి కొట్టారని .విప్లవ పాటలతో అనేకాలను మేలుకోలిపాడు ప్రస్తుత ఫెయిల్వర్ లో ఉన్నాడు
@vasundharavunnava3353
@vasundharavunnava3353 Жыл бұрын
I am watching this video very lately
@agamanim1958
@agamanim1958 2 жыл бұрын
thulasi garu meeru saibaba vasanthala gurinchi story iterm mariyu vasantha gari interview thisukuni prasaram cheste baguntundi.
@lalithakontham3453
@lalithakontham3453 Жыл бұрын
Vimalamma miru oka goppa thalli & wife kuda, love you
@venkatswamy4049
@venkatswamy4049 2 жыл бұрын
VEELANTHA CHETTU PERU CHEPPUKONI KAAYALU" AMMUKUNNA VAAREY NIJAMAINA VIPLAVA KAARULU KAANEY KAARU! AKSHARA SATHYAMU!JAGA MERIGINA NIJAM
@korrapatibaburao6452
@korrapatibaburao6452 Жыл бұрын
@pogulaswamy6987
@pogulaswamy6987 2 жыл бұрын
Anna garu Tru
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 2 жыл бұрын
Ranganayakamma article which news paper lo vachindhi .తులసి అక్క
@sbbchary4587
@sbbchary4587 Жыл бұрын
మేడం, మీ వీడియోలు బాగుంటాయి. కాస్త మా ఆర్టీసీ కార్మికుల మీద కూడా ఒక వీడియో తీయండి. నేను ఏమైనా సహకారం అవసరం వుంటే ఇస్తాను
@prasadanarayanarao7861
@prasadanarayanarao7861 2 жыл бұрын
Abhivrudhi karamaina maarpu VIPLAVAM
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 жыл бұрын
విప్లవ గాయకుడు, బుద్ధని ప్రశాంత ప్రతిమ ఒక పక్కన, మరి సమతామూర్తి గానం ఎలా పొసగుతంది. మీ వివరణ సరిపోవటం లేదు.
@Srinivas-py4hk
@Srinivas-py4hk 2 жыл бұрын
@venkatesh prasad Budhism Hinduism okati yela avuthundi Asalu sambandhame ledu
@Srinivas-py4hk
@Srinivas-py4hk 2 жыл бұрын
@venkatesh prasad meeru spiritual gaa chepthunnaru But in practical it is totally different.
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 жыл бұрын
@venkatesh prasad budhudu oka avataaram kaadu. Idi wrong and false propaganda.
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 жыл бұрын
@venkatesh prasad Hinduism matam thatvam, daani puttuka gurinchi charchinchadaaniki ee medium saripodu.
@Srinivas-py4hk
@Srinivas-py4hk 2 жыл бұрын
@venkatesh prasad Adi kevalam neelanti koddi mandi belief matrame, but the reality is different
@askmouryasbommithi1603
@askmouryasbommithi1603 2 жыл бұрын
1:46 varaku chusaa meevyaparam chandu thulasi
@prasada9049
@prasada9049 2 жыл бұрын
ఈయన గారికి ఇపుడు జరుగుతున్న అన్యా యాలుకనబడుతలేవు
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Praja Gayakudu Gaddar Exclusive interview || Dialogue With Prema #28
2:14:10
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН