Gade Innaiah Sensational Interview | CM Revanth Reddy | KCR | Buchanna Muchata | Mic Tv News

  Рет қаралды 90,453

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Gade Innaiah Sensational Interview | CM Revanth Reddy | KCR | Buchanna Muchata | Mic Tv News
#gadeinnaiah #revanthreddy #kcr #buchannamuchata
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 276
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 6 ай бұрын
ఇన్నయ్య కు జ్ఞనోదయం అయ్యింది 👍
@jagan6509
@jagan6509 6 ай бұрын
ఇన్నయ్య గారు చెప్పినట్లు జరుగొచ్చు కూడ.
@rrrchannel91
@rrrchannel91 6 ай бұрын
మాకు 4.3 యెకరాలు ఉన్నది మాకు rytubandu పడలేదు 5 యకరాల వరకు పడలేదు
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 6 ай бұрын
3:50. Varakey. Padday..
@GK-is4cn
@GK-is4cn 6 ай бұрын
నువ్వు రైతు వు కాదు అందుకే 😂😂😂😂. నాకు 13 acres ఉంది నాకు ఖర్చులు ఎక్కువ, labor ఎక్కువ కావాలి, bore లు ఎక్కువ కావాలి, మందులు ఎరువులు నాకు 3 acres వాడి కంటే ఎక్కువ కావాలి. Illogical to stop రైతు బంధు
@neelaharish9034
@neelaharish9034 6 ай бұрын
మీరు చెప్పెదాంట్లో రియాల్టీ కి దగ్గర గా ఉంది!🫵
@vamsiremella
@vamsiremella 5 ай бұрын
Vote for trs in mp elections, for better growth of Telangana.
@paanugantichowrya
@paanugantichowrya 6 ай бұрын
సూపర్ సార్ 420 అమీళు ఇచినారు
@TG36news
@TG36news 6 ай бұрын
రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఉన్న మంత్రులను మభ్యపెట్టడం తప్ప చేసేది ఏమీ లేదు తనకు ఈ రాష్ట్రం పట్ల పూర్తి అవగాహన లేదు భవిష్యత్తు ప్రణాళిక అంతకంటే లేదు సామాజిక న్యాయం లేదు తన వర్గాన్ని కాపాడుకోవడం తోనే సరిపోతుంది ప్రతిరోజు ఢిల్లీని మేనేజ్ చేయడం కోసం నానా తంటాలు పడుతున్నాడు
@budigeraghu3761
@budigeraghu3761 6 ай бұрын
ఈటీవీ యాంకర్ గానికి పడ్డాయి తప్ప ఎవరికి పడలేదు గాదె ఇన్నయ్య గారు నిజం చెప్పారు
@venkateshwarlumaroju7103
@venkateshwarlumaroju7103 6 ай бұрын
ఆలోచన విధానం బాగుంది
@MaheswaramUpender
@MaheswaramUpender 6 ай бұрын
Jai kcr jai brs jai Telangana
@sardarvadthyavath3677
@sardarvadthyavath3677 6 ай бұрын
యాంకర్ గారు అన్నయ్య గారు చెప్పేది నిజం నాలుగు ఎకరాలకు రైతుబంధు ఇంకా పడలేదు
@mallikpatel833
@mallikpatel833 6 ай бұрын
అన్న కరెక్ట్ చెప్పావు నీవు 👍🏼
@naggogula9531
@naggogula9531 6 ай бұрын
Its true innaiah gaaru penam meeda nundi poyi poyulo paddattu ayindi. Dorala raajyam poyi redla raajyam vachindi.
@bsthakamsbheemesh3780
@bsthakamsbheemesh3780 6 ай бұрын
Yes పరిపాలన మారలేదు
@oraclebyajay6151
@oraclebyajay6151 6 ай бұрын
Excellent analysis 👍 you are very intelligent
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 6 ай бұрын
Innayya SIR మీరు మాట్లాడుతున్న విషయాలలో కొన్ని విషయాలు నిస్పాక్షిత పాళ్ళు తక్కువగా ఉన్నాయేమో ననే భావం కలుగుతున్నది.
@SureshRameshwarum
@SureshRameshwarum 6 ай бұрын
The present CM appears unmindful,less dynamic, slow...
@masagallayadaiah315
@masagallayadaiah315 6 ай бұрын
గుంపు గో గోఈందా గో గోగోగోఇంధా🎉🎉గుంపుమేస్స్ర గోఇందా తవ్వరలో
@bhallaladeva5676
@bhallaladeva5676 6 ай бұрын
Modda guduvura
@bakkaptlabashirredybashird9980
@bakkaptlabashirredybashird9980 6 ай бұрын
Amgpl
@veerandisrinivasachari1179
@veerandisrinivasachari1179 6 ай бұрын
Super speech
@DSK9966
@DSK9966 6 ай бұрын
Mind blowing analysis....
@ShuttleJunior
@ShuttleJunior 5 ай бұрын
అన్న గారు నిజమైన ఉద్యమాకాడు ఎవరు అను విషయం చక్కగా చెప్పినారు 🙏🙏 . గత ప్రభుత్వం పరిపాల ఇప్పుడున్న పరిపాలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల గరించి , భవిష్యత్తులో రాబోవు పరిణామాల గురించి విష్లేలించి చెప్పినారు హట్సాప్
@gangadharganga5327
@gangadharganga5327 6 ай бұрын
మంచి విశ్లేషణ
@sathyanarayanay8070
@sathyanarayanay8070 5 ай бұрын
Jai kcr jai telangana
@srinivasvelagaleti6542
@srinivasvelagaleti6542 6 ай бұрын
Excellent analysis. U r inspiring real telangana spirit.
@sathyanarayanay8070
@sathyanarayanay8070 5 ай бұрын
Jai BRS jai kcr jai telangana
@ravibabu902
@ravibabu902 6 ай бұрын
వీడు & ఆ ప్రవీణ్ ఇద్దరు ఒకడు కెసిఆర్ కి వీడు బీజేపీ కి
@MrBablu327
@MrBablu327 6 ай бұрын
Nee lanti ollu eh M gudupindru Telangana ni ee social media dwara
@redbullgaming565
@redbullgaming565 6 ай бұрын
ఎవరిని మెచ్చుకోవడం కాదు ప్రజల ప్రక్షణా మాట్లాడుతున్నా డు. యాంకర్ గారు మీకు అలవాటు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని మెచ్చుకోవడం
@shishupalreddykunta
@shishupalreddykunta 6 ай бұрын
బుచ్చిబాబు నీకు తెలియదా మరీ ఇంత అమాయకంగా అడుగుతున్నట్లు నటించకు పొంగులేటి పనులు పొంగులేటి చేస్తున్నడు కానీ రేవంత్ రెడ్డికి ఇవి అన్ని తెలుస్తుంది కానీ బయట పడడు అందుకే రేవంత్ రెడ్డి మోడీ తో సఖ్యంగా ఉంటుండు ఆ విషయం గురించి రేవంత్ రెడ్డికి తెలిసిందే
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 6 ай бұрын
2024 పార్లమెంటు యెన్నిక ల్లో I N D I A గ్రూప్ 375 MP సీట్లు గెలుపు ఖాయం ప్రధాని గా రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం ఖాయం ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@sbg1728
@sbg1728 6 ай бұрын
Big joke of the decade
@chandrashekar9661
@chandrashekar9661 6 ай бұрын
ఏ గ్రహంలో ఉన్నావు స్వామీ 😅😅
@rangaiahkancharla6235
@rangaiahkancharla6235 2 ай бұрын
అయ్యా!ఉద్యమకారఇన్నయ్య ఇది కోటిశవరుల పార్టీ.ఎంత తొందర గా తెలుసు కుంటెఅంత మంచిది.అందుకే మాకొ ద్దీ కోటిశవరుల పారటి
@NiranjanT-fq4fk
@NiranjanT-fq4fk 6 ай бұрын
Kcr is great adminstrator
@allamthirupathi4726
@allamthirupathi4726 6 ай бұрын
You are 💯 correct
@ravieshwar317
@ravieshwar317 6 ай бұрын
ఏమన్నా చేపినవా అన్నా. తెలంగాణా ఉద్యమకారులు అందరు పిచోళ్ళే. పిచోళ్లు అని సంభోదించ మన్నారు. నువ్వన్నా బుద్ది జీవుడవు.
@guduriraju3016
@guduriraju3016 6 ай бұрын
పదవిలో ఎవరున్నా వారిపై విమర్శలు చేయడం అలవాటు గా ఉంది.
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 6 ай бұрын
తెలంగాణ CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన వ్యక్తి & మాది ఖమ్మం జిల్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ను యెవ్వరు కూల్చలేరు & తెలంగాణ మెజారిటీ ప్రజలు రేవంత్ రెడ్డి గారి వెంటే ఉన్నారు.
@arranagarajuanna1032
@arranagarajuanna1032 6 ай бұрын
Jai kcr back to cm sir please 🎉🎉🎉🎉
@karrechennareddy3101
@karrechennareddy3101 6 ай бұрын
Ennaiah garu correct matladinadu
@thirupathi6395
@thirupathi6395 5 ай бұрын
గాదె ఇన్నయ్య ఆయన పేరు అందరూ చర్చించాలని ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు
@digitalfresh1703
@digitalfresh1703 6 ай бұрын
గుంపు మేస్త్రి పని అయిపోయింది మార్పు వొచ్చేంది
@lakshminarayanabhonagiri7150
@lakshminarayanabhonagiri7150 5 ай бұрын
రాజ్యాంగం మార్చిన అందువల్ల భయంకరమైన రోజులు ఎందుకు వస్తాయి అనుకోవచ్చు మంచి రోజులే రావచ్చుగా
@varunsheshabhattar7127
@varunsheshabhattar7127 6 ай бұрын
Jai kcr
@Kaleshwaram1967
@Kaleshwaram1967 6 ай бұрын
ఇన్నయ్య ద్వారా రేవంత్ యాక్షన్ మొదలైంది
@Nani444Nani
@Nani444Nani 6 ай бұрын
Gaadhe innayya ki dimakh karabh ayinattundhi... Kcr nayyam antunavante nv great asalu 🙏🙏
@abdulraheem-bo6ge
@abdulraheem-bo6ge 5 ай бұрын
AR-RAHMAN fast food centre Best Restaurant in chintal HYDERABAD
@desamuduru5247
@desamuduru5247 5 ай бұрын
Excellent wonderful job 💯 తథాస్తు
@lakshminarayanabhonagiri7150
@lakshminarayanabhonagiri7150 5 ай бұрын
ఎన్నో లోటుపాట్లు ఉన్న రాజ్యాంగాన్ని సవరించడం వల్ల తప్పే ఏముంది
@lakshminarayanabhonagiri7150
@lakshminarayanabhonagiri7150 5 ай бұрын
పులిని లేపడం అంటే పులి మీద ఎక్కి స్వారీ చేయగల శక్తి ఉండాలి లేదంటే పులి నిద్రలేచింది అంటే ఆకలి మీద ఉన్న పులి లేపిన వానికి తినేయడం కాయం
@nirmalareddy1274
@nirmalareddy1274 6 ай бұрын
ఒకనాటి ఉద్యమ సమయంలో పాత్రికేయుల పాత్ర చాలా గొప్పగా ఉండేది కానీ కాలం గడిచిన కొద్దీ అందరిలో వచ్చిన మార్పు లాగానే పాత్రికేయుల లో పత్రిక విలేఖరులు గాని ప్రింట్ మీడియా గానీ వల వల స్వలాభం చూసుకున్న తర్వాతే సమాజం వైపు రాష్ట్రం వైపు నీతి నిజాయితీల వైపు ఏదో కొద్దిపాటి పయనం చేయడం అలవాటు పడ్డారు కానీ ఎక్కడో ఒక దగ్గర నిజాయితీగా ఉన్నవారు లేక పోలేరు నేటికీ ఇంకా వాళ్ళు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఉద్యమకారుల్లో గుర్తించలేదని రాజకీయ నాయకులను అంటున్నారు కానీ ఉద్యమకారులను ఆదుకోవాల్సిన తర్వాత మేధావులు అనుకునే వాళ్ళు మేధావులు అయినప్పుడు ఒక ఉద్యమకారులను ఆదుకునే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అండగా నిలుస్తారు ఈ రకంగా కూడా ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు అన్యాయం చేయడం జరిగింది ే ఇంకోసారి రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు nda upa తప్పితే మరో పార్టీ అన్నది డెవలప్ కావాలని అనేక రకాల పార్టీలు ముందుకు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది ఏ ఒక పార్టీ ముందుకు రాలేకపోయింది థర్డ్ ఫ్రంట్ గా నిలబడలేకపోయింది నేటి విఆర్ఎస్ పరిస్థితి కూడా అదే జరిగింది ఇక ఇక్కడ సౌత్ లో బిజెపి అన్నది ఎంతవరకు రాగలుగుతుంది ఎవరి వల్ల రాగలుగుతారు అంటే ఇక్కడ ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ అయింది మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది బి ఆర్ ఎస్ కాంగ్రెస్ఏ రకంగా కూడా గొడవల్లో కొనసాగుతున్నట్లు అయితే అది ఆటోమేటిగ్గా బిజెపి బలాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు గానే అవుతుంది కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం టిఆర్ఎస్ కాంగ్రెస్ కు ఉంది. ఇక ఉద్యమకారుల అది పాత్రధారులు కావలసిన అవసరం నాటికన్నా నేడు ఎక్కువగా ఉంది పారదర్శకంగా ఆలోచించి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడే ధర్మ రాజకీయ నాయకులదే కాదు ఉద్యమకారుల ది ప్రజలది ఉంది మేక వన్నె పులులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి కార్యకర్తలు ఉద్యమకారులు నిమిత్త మాత్రులమైన ే ఇంకా నిండా మునిగే అవకాశాలు లేకపోలేదు కాబట్టి లీడర్ అనే వాడు రాజకీయ వేత్త అనేవాడు ఏ పార్టీ వాళ్ళైనా పై వాళ్ళందరూ సమిష్టిగా లెక్కల ప్రకారం తూచా తప్పకుండా షేరింగ్ చేసుకుని కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే మొదటి నాయకులు ఎవరైతే ఇండ్ల ఉన్నా కూడా వాళ్లకు భాగస్వామ్యం అందుతుంది ే పొట్టి రాజకీయ నాయకులే కాదు మేధావులు పాత్రికేయులు ఉద్యమకారులు షేరింగ్ లు చేసుకుంటూ కొనసాగుతున్న చరిత్ర అందరికి తెలిసిందే తస్మాత్ జాగ్రత్త ప్రజల మార్పే రేపటి భవితవ్యం
@kumarenaganti3785
@kumarenaganti3785 6 ай бұрын
Suppar
@ysn780
@ysn780 6 ай бұрын
జై తెలంగాణ జై కేసీఆర్
@navednaved7656
@navednaved7656 5 ай бұрын
ఆంధ్రలో చంద్రబాబు గారు గెలిస్తే రేవెంత్ రెడ్డి గారు ముఖ్య మంత్రిగా కోన సాగుతారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గెలిస్తే కష్టం ఎందుకు అంటే కొమిటి రెడ్డి బ్రదర్స్,బట్టి విక్రమార్క గారు,జూపల్లి,పొంగులేటి,పొన్నం ప్రభాకర్,పాత కాంగ్రెస్ మాత్రం జగన్ గారి కంట్ర్లో ఉంటది.
@TG36news
@TG36news 6 ай бұрын
ముమ్మాటికి రైతుబంధు పడ లేదు సార్ మూడు ఎకరాల లోపు ఉన్న వారికి కూడా అందరికీ పడలేదు ఇది అక్షర సత్యం 2లక్షల వరకు రుణమాఫీ అన్నారు దాని ముచ్చట మాట్లాడిన నాధుడే లేదు తులం బంగారం లేదు ఇప్పటివరకు
@shaikrafi4333
@shaikrafi4333 6 ай бұрын
100. Parsent corect sir❤
@krishnakumarready9174
@krishnakumarready9174 6 ай бұрын
Farmer's. Govt pensioners. Some unemployed those lost land in landgrabbing. Dharani sufferers will not vote for congress in mp elections
@anjagouderra6348
@anjagouderra6348 5 ай бұрын
అన్నగారు ఈరోజు ఏప్రిల్ 9 వరకు ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్లకు తప్ప ఇప్పటివరకు శాలరీస్ పడలేదు rtc కి చాలా కష్టంగా కనిపిస్తుంది
@VenkateswarluThanneeru
@VenkateswarluThanneeru 6 ай бұрын
Correct,regarding hindu under standing
@lakshminarayanabhonagiri7150
@lakshminarayanabhonagiri7150 5 ай бұрын
గాది ఇన్నయ్య గారు చెప్పినట్లు సగం ఖచ్చితంగా నూటికి నూరుపాళ్లు కచ్చితంగా జరగవచ్చు మిగతా 50% అతని అంచనాలు తప్పు
@boddurajashekar7311
@boddurajashekar7311 6 ай бұрын
Innaiah gharu super gurujii great Dhanyavadamulu Nijam Neppu Lantidhi meeru Nlppu
@PrakashBabu_Sankuri
@PrakashBabu_Sankuri 6 ай бұрын
As you said, I strongly believe Modi & Shaw behind kcr downfall( by removing Bandi they helped congress to fight BRS) and Next as usual either Revanth reddy has to go with BJP or his govt will be destabilized.
@MrSandeep4455
@MrSandeep4455 6 ай бұрын
Yes Brother. . You are right . . According my analysis Prof Nageswar and ponguleti met BJP leaders like Nadda and shah, BJP made win Congress in order defame Congress party then destabilize the govt and get into power keep congress in opposition forever. .
@MrSandeep4455
@MrSandeep4455 6 ай бұрын
Nadda met Prof Nageswar some where in July 2023, during same time Ponguleti left BRS . . Bandi Sanjay slowed down and left his position . . There could be one more ek nath shinde in Congress party . . Let's see who it is ..
@Ankalasaiabhishek
@Ankalasaiabhishek 6 ай бұрын
Yes you are right prakash
@Ankalasaiabhishek
@Ankalasaiabhishek 6 ай бұрын
But people are mindless, they are thinking BJP and BRS are same
@vidyasagar7107
@vidyasagar7107 6 ай бұрын
He has no guts in G . From four months only digging scams no action at all . Meanwhile his. existance became doubtful . in efficient leader for telangana .
@Telugutalksvolgs
@Telugutalksvolgs 6 ай бұрын
తెలంగాణ ఎక్నాత్ సిండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొద్ది కాలంలో ఖాన్ గ్రేస్ లో ముసలం
@anvesh792
@anvesh792 5 ай бұрын
Amazing 🤙🫵
@srilakshmibhamidipati2533
@srilakshmibhamidipati2533 5 ай бұрын
Innayya now behind BRS..& kcr
@krishnakrishna-ht1pr
@krishnakrishna-ht1pr 5 ай бұрын
Nella.gurinchi..cheppandi.ela. Vyavasayam.ela..cheppandi..plese
@venkateshwarraomarru289
@venkateshwarraomarru289 6 ай бұрын
Rythu Bandhu raledu still
@Vanaja-vn2pg
@Vanaja-vn2pg 5 ай бұрын
ennaya sab thelangana ki B J P kuda parliament lo congress tho patu votu vesindhi
@vamsiremella
@vamsiremella 5 ай бұрын
Jai kcr ,trs govt is best
@allamthirupathi4726
@allamthirupathi4726 6 ай бұрын
You are sincere leader
@rajamallaiahgajangi9967
@rajamallaiahgajangi9967 6 ай бұрын
ఏది ఏమైనా మన దేశానికి మోడీ అవసరం
@sridharrachamalla4101
@sridharrachamalla4101 6 ай бұрын
Innaiah garu screenplay tho cinema teeste 1 ganta kuda chudaru
@MrBablu327
@MrBablu327 6 ай бұрын
Lol chusi mari commenting nee lantolle M gudupindru Telangana ni 😢
@pandirlaswamygoud4291
@pandirlaswamygoud4291 6 ай бұрын
💯👍🙏
@venkateshcharykondoju
@venkateshcharykondoju 6 ай бұрын
@pothankarsrinivas750
@pothankarsrinivas750 6 ай бұрын
అమాయిష్టు సిద్ధాంత వేత్త హమాయిజం మీద అనే ఆశ ఉంటుంది దేశభవిషత్తు మీద ఏముంటుందింది శ్రద్ధ
@masoodpasha6999
@masoodpasha6999 6 ай бұрын
Good Jab Sir Gaade Innaya Garu🙏🙏🙏🙏🙏🙏
@nagaraju-oi7vr
@nagaraju-oi7vr 6 ай бұрын
రేవంత్ రెడ్డి ని నమ్మి మోసపోయినాము. బట్టి ముఖ్యమంత్రి అయితే బాగుండేది!
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 6 ай бұрын
To ,SUPREME COURT CHEEF JUSTICE గారికి మనవి :- కేంద్ర ప్రభుత్వం మోడీ, షా లు ఫోన్ ట్యాపింగ్ " PEGAASESE " కేసు ని సుప్రీంకోర్టు " SUMOTO " గా తీసుకొని మోడీ, షా ల మీద చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను & ఈ ఇద్దరి ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి నిజా,నిజాలు బయటకు తీసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మనవి.జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
@manjithkumar8603
@manjithkumar8603 5 ай бұрын
bongu le eeka kuda peekaleru Modi sha garidhi
@shishupalreddykunta
@shishupalreddykunta 6 ай бұрын
ఈయన చెప్పినట్లు తెలుస్తోంది చాలా మార్పులు వస్తాయి అని నిజం చెప్పాలంటే అసలు స్వతంత్ర భారతం ఇప్పుడిప్పుడే వస్తున్నట్లు ఉంది ఏది ఏమైనా మోడీ తప్ప ఈ దేశంలో దిక్కులేదు
@kethavathnehaa4857
@kethavathnehaa4857 6 ай бұрын
CM KADU VADU GM
@sreedharswamymittapallyswa9556
@sreedharswamymittapallyswa9556 5 ай бұрын
Innareddy might indirectly colluded with BJP.
@ravibaithi1404
@ravibaithi1404 6 ай бұрын
సీఎం పదవికి రేవంత్ రెడ్డి కరెక్ట్ పెర్సన్ అస్సలు కాదు
@bakkaptlabashirredybashird9980
@bakkaptlabashirredybashird9980 6 ай бұрын
Ksrv
@bakkaptlabashirredybashird9980
@bakkaptlabashirredybashird9980 6 ай бұрын
Ksrvvcvvcccçcccçcç😅 8:24
@bakkaptlabashirredybashird9980
@bakkaptlabashirredybashird9980 6 ай бұрын
😊
@bakkaptlabashirredybashird9980
@bakkaptlabashirredybashird9980 6 ай бұрын
Ksrcm
@bakkaptlabashirredybashird9980
@bakkaptlabashirredybashird9980 6 ай бұрын
Aslvmkmv
@BANDEBOINAMALLESHAM
@BANDEBOINAMALLESHAM 6 ай бұрын
Akshara la nijam sir.
@banadmsatyanarayan4506
@banadmsatyanarayan4506 5 ай бұрын
Gade innaiah bappa n
@narendarmudda6685
@narendarmudda6685 6 ай бұрын
Oka raithu nu nenu BJP mallokkasari vasthe garshanalu vasthai ani anukuntunna miru entha experience andhariki thelusu fasisam vasthadhi
@muthyalanareshgoud7238
@muthyalanareshgoud7238 5 ай бұрын
No change ..
@pothankarsrinivas750
@pothankarsrinivas750 6 ай бұрын
మీరు టిఆర్ఎస్ కార్యకర్తదేశ అభివృద్ధి గురించి ఏం పట్టింపు ఉంటది కేసీఆర్ కుటుంబం సంపాదించుకోవాలని ఆలోచిస్తే ఉంటాడు
@addankiavinash1459
@addankiavinash1459 6 ай бұрын
ఇన్నయ్యా గారు మీరు చెప్పినది నిజమే కావచ్చు కాని పొంగులేటి గారి గురించి చెప్పినది ఈ ఐదు సంవత్సరంలో జరగదు రాబోయే కాలంలో చెప్పలేము
@allam6727
@allam6727 6 ай бұрын
Nijjamu congress mothamu Reddy s aiyyaru kcr ventrka kud pikaledu revnth Kani na ottu mathram bjp ki only modi ki
@venkateswararaoelaparthi885
@venkateswararaoelaparthi885 5 ай бұрын
ఈయనకు గ్రామ సర్పంచ్ అయ్యే అర్హత ఉందా? ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లేని బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఏం పీకుతుందిరా? 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి పొంగులేటి మరో షిండే కావడం అసంభవం.
@gundlaanjaneyulugoud2480
@gundlaanjaneyulugoud2480 6 ай бұрын
Sir నేను కూడ fb లో పార్టీలు, నాయకులూ శీర్షాసనం వేస్తారు అని పెట్టాను because యోగ దినోత్సవం వుంది దాని తరువాత జరిగే పని
@venkatswamy4049
@venkatswamy4049 6 ай бұрын
shubodhayam mee andhariki
@RaviKumar-hb3lh
@RaviKumar-hb3lh 6 ай бұрын
ఈదన్న కరెక్ట్‌గా ఓపెన్‌గా మాట్లాడాడు
@gaddamashok3533
@gaddamashok3533 6 ай бұрын
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మేఘనాథ్ సింగ్ డే
@venkatswamy4049
@venkatswamy4049 2 ай бұрын
1984 Agusht PARISTHITHI TS lo punaraavruthamu anivaaryamu. MARO NAADHELLA BHASKAR RAO puttuka raaka thappadhu.
@hakimrameshbabu3056
@hakimrameshbabu3056 5 ай бұрын
ఈ రాజకీయ పరిణామాలకు ప్రధాన కారకుడు కెసిఆర్ అని అంశాన్ని మీరు అంగీకరిస్తారా? లేదా?అసలు విషయం మరచి మీరు పక్క దారిలో చర్చలు నడుపుతున్నారు.
@phanitejavempati2217
@phanitejavempati2217 6 ай бұрын
Eena bjp ki against anukunta.
@gudipudivenkateswararao3383
@gudipudivenkateswararao3383 6 ай бұрын
Jai brs
@gadamnmallesh9556
@gadamnmallesh9556 5 ай бұрын
manu hindhu kadha innaiah gaaru
@krishnakrishna-ht1pr
@krishnakrishna-ht1pr 5 ай бұрын
Mari.em.chesthe.baguntatadhi..cheppandi
@PrinceM-p6q
@PrinceM-p6q 6 ай бұрын
Kondarki power and water supply kcr chesina Pani kanipinchatld..me illiteracy ki evadu em cheyaledu
@SRINEWS369
@SRINEWS369 6 ай бұрын
మొత్తానికి జెండా మారింది గాని ఎజెండా మారలేదు అనుకుంటున్నారా
@pothankarsrinivas750
@pothankarsrinivas750 6 ай бұрын
10 ఏళ్ల చంపింది కదా నువ్వు ఏ స్థాయి విశ్లేష అక్కడికి అర్థం అవుతుంది నువ్వు ఏ స్థాయి విశ్లేషకుడు అర్థం అవుతుంది
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 62 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 22 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 2,5 МЛН
Gade Innaiah EXCLUSIVE INTERVIEW | Revanth Reddy | KCR |@Signature Studios
57:19
KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
1:42:53
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 62 МЛН