Veeramalla Prakash Rao Reveals Shocking Facts on Razakar and Nizam | Buchanna Muchata | Mic Tv News

  Рет қаралды 42,893

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Veeramalla Prakash Rao Reveals Shocking Facts on Razakar and Nizam | Buchanna Muchata | Mic Tv News
#veeramallaprakashrao #razakar #nizamofhyderabad #buchannamuchata #mictvnews #mictvinterview
veeramalla prakash rao interview
veeramalla prakash rao latest interview
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Political Point With Venu : • Political Point With Venu
Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 214
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 10 ай бұрын
ప్రకాష్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారములు. పోరాటంలో పాల్గొన్న వారి పేర్లు సందర్బాలు చాల జ్ఞాపక శక్తితో చెప్పడం గొప్ప విషయం. చరిత్రను వక్రీకరించిన వారి మాడు పగిలేట్టు నిజాలు చెప్పినారు అన్న గారు.
@chandrasekhar290
@chandrasekhar290 10 ай бұрын
చరిత్రను వక్రీకరించి రాసిన పచ్చి అబద్దాలకోరులు కమ్యూనిస్టులు. ఈళ్ళ మాడుఎందుకుపగలదొబ్బద్దు.
@mohammedabdulhaleem9588
@mohammedabdulhaleem9588 10 ай бұрын
Since so many i am watching Mr. Prakash Rao no doubt i am big fan of him
@yesbhadra6696
@yesbhadra6696 4 ай бұрын
ganga-jamna tehzeeb as our beloved goonda ugravadh poet deshapathi srinivas born to razakars puts it. haha
@balanarsaiahgolkonda6953
@balanarsaiahgolkonda6953 10 ай бұрын
Thanks to Buchanna for selecting a right person to bring out historical truths🎉🎉🎉
@shivaramdusakanti336
@shivaramdusakanti336 10 ай бұрын
ప్రకాష్ గారి పాదాలకు పాదాభివందనం 🙏🙏🙏🙏
@ramuerumalla4848
@ramuerumalla4848 10 ай бұрын
వాస్తవాలు లేటుగా ఇలాంటి వాల్ల వల్లనే చరిత్ర సమాజానికి తెలుస్తుంది. చాలా సూపర్బ్ విశ్లేషణ v prakash sir
@globalcitizen10
@globalcitizen10 10 ай бұрын
Thanks to Buchanan and MicTV for bringing this interview to public. Prakash garu is a mine of knowledge regarding Telangana and its time travel through history. Hats off to you sir 🙏
@rajanikanthsadanala7334
@rajanikanthsadanala7334 9 ай бұрын
Lot's of information.
@balachanderpathanaboina6791
@balachanderpathanaboina6791 10 ай бұрын
V Prakash Sir, Has More Knowledge about those times, Please interview him so that it will help us in TSPSC Exams😊
@rampally07
@rampally07 10 ай бұрын
yes u r 100% correct
@rajashekarperumandla7895
@rajashekarperumandla7895 10 ай бұрын
He wrote books read that bro
@chandrasekhar290
@chandrasekhar290 10 ай бұрын
ఆడు చెప్పింది సగం బోగస్.ఎప్పటిలాగే రజాకార్ లు మంచోళ్ళు,ఈదేశ భూస్వాములు దుర్మార్గులు. ఎందుకంటే కమ్యూనిజం మూల సిధ్ధాంతం ఇదే, ఇది తప్పుకాకూడదు కనుక.
@chandrasekhar290
@chandrasekhar290 10 ай бұрын
ప్రకాష్ సార్ కు ఉన్న అబద్దపు నాలెడ్జి అంతఇంతాకాదు, శానా బాగాఉంది.
@saleemmohmmed-pt5un
@saleemmohmmed-pt5un 10 ай бұрын
చాలా తెలియని విషయాలు ప్రస్తుతం జనరేషన్ కి చెప్పారు సార్
@venugopalswamy9820
@venugopalswamy9820 10 ай бұрын
ప్రకాశ్ చెప్పెంది కొంత అబద్ధాలు చిరలిప్పిచింది మాత్రం నిజం మిస్టర్ ప్రకాష్ మరి మాభూమి సినిమా గురించి కుడా చెప్పండి అది రిలిజ్ కాకుండా ఎవరు చెశారు కొంతమంది ముస్లిం లు హిందువుల పై జరిగే హింసను ఎదుర్కొన్నారు చుసి తిరగబడ్డారు అందుకే వారిని చంపారు రాజాకర్లు పన్నులు వసులు చెయ్యడానికి గ్రామంలో కి వచ్చారు దొరలు మేము రానున్నారు కాని ప్రకాశ్ గారు రాజకర్ల ను గొప్పా గా చెప్పలను కుంటున్నారు కాని వారు చెసిన ఘొరమైన హింసలు భరించలేక ప్రజలు తిరగబడ్డారు
@DELHI622
@DELHI622 10 ай бұрын
Good explain Mr. Prakash, I appreciate
@svs7235
@svs7235 10 ай бұрын
ఇతను ఉపోత్థగతం లాగా చెప్పాడు చూడండి అది సగానికి ఎక్కువగా అబద్ధం కొంత ఇతని సృష్టి
@thammadipadmarao4763
@thammadipadmarao4763 10 ай бұрын
ప్రకాష్ అన్న గారు. చాలా విషయాలు.👌 వివరించారు
@grcreddy5778
@grcreddy5778 5 ай бұрын
Excellent, told well! Congratulations!
@srinivaskamisetti3255
@srinivaskamisetti3255 10 ай бұрын
గ్రేట్ ఇన్ఫర్మేషన్ ప్రకాష్ అన్నా ❤❤❤
@maheshi4464
@maheshi4464 10 ай бұрын
Prakash anna👌
@jakkalisrisailam8545
@jakkalisrisailam8545 10 ай бұрын
GOOD SIR
@navabjohnshaik7856
@navabjohnshaik7856 9 ай бұрын
Excellent narration. Great effort by Prakash.
@peddintivenkatesh1580
@peddintivenkatesh1580 10 ай бұрын
Thanks sir,mi padalaku vandanalu,chala manchi samacharam cheppinaru,mi padalaku vandanalu
@mohammadshakeelahmed-sl1yy
@mohammadshakeelahmed-sl1yy 10 ай бұрын
ప్రకాశ్ అన్నసూపర్
@kumaraswamychandragiri
@kumaraswamychandragiri 10 ай бұрын
Excellent Sir. Thanks for Comprehensive hidden history for the benefit of present generation 🎉
@sreenivaskandi5877
@sreenivaskandi5877 10 ай бұрын
ఇంక చాల విషయాలు రాజకర్ మూవీ లో చూయించలేదు హిందూ కుటుంబాలను ఉచ కోత కోయడానికి అప్పటి వరకు సన్నిహితంగా వున్న వల్లే లిస్ట్ తయ్యారు చేసి పెట్టడం Patel గారు రాక పోతే ఈ రోజు hyderabad చుట్టు ప్రక్కల హిందూ అనేవాడే వుండే వారు కాదు
@JNTURamesh
@JNTURamesh 4 ай бұрын
Avuna Nizams 600years palincharuga ayina Hindus vunnam ga
@nawazahmed6276
@nawazahmed6276 7 күн бұрын
Avuna poratam anta telanganollu cheste last ki patel garu ochchi credit tiskunnaru😂 appudu udyamam elago ending lo unde
@rondlaharinathreddy
@rondlaharinathreddy 8 ай бұрын
Dear Mr. Veeramalla Prakash, my father is real freedom fighter assossiated with with Pendyala Raghava Rao and Nellutla Mohan Rao, Razakaars are next level Raakahas go to Veera bairanpally.
@laxmanbandari848
@laxmanbandari848 10 ай бұрын
Without watching movie Razaakar we don’t want watching your interview
@gudipudivenkateswararao3383
@gudipudivenkateswararao3383 10 ай бұрын
V. Prakash garu🙏🙏🙏🙏🙏
@Mahadev999-s6u
@Mahadev999-s6u 10 ай бұрын
అంటే హైదరాబాద్.. భారత్ లో విలీనం కావడం రాజాకార్లకు ఇష్టం లేదు.. అలాగే కమ్యూనిస్ట్ లకు కూడా ఇష్టం లేదనే విషయాన్ని ప్రకాష్ గారు చెప్పకనే చెప్పారు..
@playwithus5351
@playwithus5351 10 ай бұрын
ప్రకాష్ గారు చాలచక్కగాచెప్పారుకానినల్గొండ కరీంనగర్ నాయకులనుమరిచిపోయారు
@jaganmohanrao3452
@jaganmohanrao3452 10 ай бұрын
Prakash garu pl.visit and enquire at ira biranpalli abot atrocities of razakar Jagan mohan rao.
@venkateshamturkapally5362
@venkateshamturkapally5362 10 ай бұрын
Super information prakash sir
@anirudhchannel564
@anirudhchannel564 10 ай бұрын
బట్టలు విప్పించి బతకమ్మ అధించింది నిజం.ఇప్పటికైనా appeasemrnt concept వదిలి పెట్టండి.
@mohammedabdulhaleem9588
@mohammedabdulhaleem9588 10 ай бұрын
Really excellent efforts Buchanna garu thanks
@kothabadaharanreddy6937
@kothabadaharanreddy6937 10 ай бұрын
Prakash garu cheppindi 100% currect 👍
@ramireddy999
@ramireddy999 9 ай бұрын
Jai sri ram jai telanga telangana is it greatin world
@ramireddy999
@ramireddy999 9 ай бұрын
Jai telangana
@platinumboy4595
@platinumboy4595 10 ай бұрын
వీడు ఒక స్వయం ప్రకటిత మేధావి
@AnandjeeraVenkaiah-td1kz
@AnandjeeraVenkaiah-td1kz 10 ай бұрын
వెట్టి చాకిరి మా ఏరియాలో మెట్ పల్లి లో 1982 వరకు కొనసాగింది
@muhammadjaffar7898
@muhammadjaffar7898 10 ай бұрын
V. Prakash sir sarigga cheppinaru.
@karnavatthulaharibabu899
@karnavatthulaharibabu899 10 ай бұрын
వీరమళ్ళ ప్రకాష్ రావు గారు మీ సామాజిక వర్గానికి చేందిన ఆనబేరి ప్రభాకర్ రావు దేశ్ ముఖ్ తెలంగాణ సాయుధ పోరాటం లో తొలి అమరుడు. దేశ్ ముఖ్ కుటుంబం లో పుట్టిన సాయుధ పోరాటం లో బడుగు,బలహీన వర్గాల గురించి పోరాడిన నారు వారి గురించి మీరు చాలా తక్కువగా చేప్పరు ఇంకా కాస్త అయన గురుంచి శోదించి చేప్పండి.అయన తెలంగాణ భగత్ సింగ్💪
@lankaramesh3408
@lankaramesh3408 10 ай бұрын
చరిత్ర గురించి చెప్పాలి అంటే చరిత్ర లో భాగం కావాలి 👌🙏🤝
@Rama_devi861
@Rama_devi861 10 ай бұрын
🙏🏻Annaiah you are great 👍
@suresha2043
@suresha2043 10 ай бұрын
నల్గొండ, వరంగల్ చరిత్రనే హైదరబాద్ చరిత్ర గా చూపిన పెద్దలకు........
@AjayKumar-wq9xq
@AjayKumar-wq9xq 10 ай бұрын
ఈ ప్రకాశ్ గాడు మాజి నక్సలైట్ కమ్యూనిస్టు దేశ ద్రోహి హిందు ద్రోహి నక్సలైట్ ద్రోహి కూడా పోలిసు informer గా మారి ఎంతో మంది నక్సలైట్ష్ ని ఎన్ కౌంటర్ చేయించిండు...మారోజ్ వీరన్న చావుకు కారణం ఎవరు.. సాయుధ పోరాటం లేదు బోంగు అంత ఫేక్ కుక్కలను కాల్చినట్టు కాల్చి చంపినారు రాజాకారులు కార్యకర్తలు ప్రాణలు ఇచ్చారు. ఏ రావి నారయణ రెడ్డి ఆరుట్ల కమలదేవి ఏ లిడర్ చావలే అంత పేక్
@radhikasiddu20
@radhikasiddu20 8 ай бұрын
మన భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరి బుక్స్ లో ఎలా రాస్తారు అన్న మన హిందువుల చరిత్ర,.... మన హిందూ రాజుల గొప్పతనాన్ని
@arr3375
@arr3375 10 ай бұрын
వీడి మీద ఎంతో కొంత మంచి అభిప్రాయం వుండే దీనితో మొత్తం దొబ్బింది. వెస్ట్ గాడని తేలింది.
@gopinagam4405
@gopinagam4405 10 ай бұрын
Anna visharadan maharaj gurinchi vishleshana cheyandi prakash sir garitho
@gangadharganga5327
@gangadharganga5327 10 ай бұрын
మంచి విశ్లేషణ
@shabbeerahmadshaik1974
@shabbeerahmadshaik1974 10 ай бұрын
Knowledgeable person
@balakrishnadasaram2738
@balakrishnadasaram2738 10 ай бұрын
Anna akhnoor masireddyoally pakka ne vilege8 same warangal dist
@rvgbabu
@rvgbabu 8 ай бұрын
1:16:20 Stalin asked " do you have ports? Do you have a boarder other than india? Do you have enough ammunition? " Communists said"no". Stalin said Telangana can't be an independent country. Accordingly, communists agreed for accession to India.
@yerrasrinivas1142
@yerrasrinivas1142 10 ай бұрын
Teleyanapudu anee musikoni kuchavali peda pudigilekka edo vagakudadhu charitrani purthiga parishilinchi hyderabad nu Patel garu vemukthi chesaru charetranu tapuga matladetay nashamaipothavu
@prabhakard5861
@prabhakard5861 10 ай бұрын
కమ్యూనిస్టు భావజాలం
@bayyannadonagala561
@bayyannadonagala561 10 ай бұрын
Prakash garu Meeru e time lo BRS ku full seaport ga undandi mi interview drara chala varku prajalu educate yaithunnaru Daly oka interview evvandi
@narendarreddy9554
@narendarreddy9554 8 ай бұрын
🎉
@shaikmohammedarif6793
@shaikmohammedarif6793 9 ай бұрын
Please part 2 police action history
@gvijayarajuraju6550
@gvijayarajuraju6550 10 ай бұрын
Prakash is now working with new naya Razakar KCR and Family ... Stooge of KCR
@manaprachinam5485
@manaprachinam5485 10 ай бұрын
Iam 50 years old From my childhood I heard about the stories of women forced to be naked and play bathukamma I am unable to understand v prakash don't know about facts of razakar atrocities Maybe attrocities differ from place to place
@erantisupersrinivas6824
@erantisupersrinivas6824 10 ай бұрын
Prakaash sir great
@Mallesh-mu8rd
@Mallesh-mu8rd 10 ай бұрын
అన్న విశ్లేషణ బాగా ఉంది. వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ వాళ్ళను పిలిపించి పిస్తోల్లు తీసుకున్న వద్ద విశ్లేషణ మలుపు తిరిగింది.అవిషం మరచి పోయినారు.తెలంగాణ పోరాటం లో వల్లభాయ్ పటేల్ పూర్తి ఆలోచనలు ఎలా ఉన్నాయో మరొక ఇంటర్వ్యూ లో పూర్తి.చేయండి.ఇపుడు మీరు చెప్పే మాటలకు స్పష్టత ఉంటుంది అన్న.
@Mallesh-mu8rd
@Mallesh-mu8rd 10 ай бұрын
కృతజ్ఞతలు
@ravinder2995
@ravinder2995 10 ай бұрын
మారాజు వీరన్న ఎలా చనిపోయాడు.. నీ వల్లనే
@kirankumar-lk1od
@kirankumar-lk1od 10 ай бұрын
Good analysis by V. Prakash garu but wisely covered the Leftists
@nareshnaik___official2401
@nareshnaik___official2401 10 ай бұрын
Great person
@venkatmidatani3034
@venkatmidatani3034 6 ай бұрын
పటేల్ అంటే ఎవరు .అంటే రండ cm రేవంత్ రెడ్డిని అడగండి
@kirankumar-lk1od
@kirankumar-lk1od 10 ай бұрын
It's amazing to see that though nizam was Muslim ruler but majority of the land Lords like Doras, Deshmukh, Dedhpande, patels, patwaris, karanams, makthedars, subhedars were Hindus. Even Nizam's prime minister was Maharaja kishan pershaad who is kaayasta from U. P
@ramreddydonthi9728
@ramreddydonthi9728 10 ай бұрын
చూడకుండా...ఇంటర్వూ...ఎందుకు..చేస్తున్నావు
@chennojumurali9183
@chennojumurali9183 10 ай бұрын
🙏👍🙏✅️🙏👍🙏
@kirankumar-lk1od
@kirankumar-lk1od 10 ай бұрын
It is not vetti Or slavery. It is one of the main characteristics of any feudal state. Rather than vetti it's a jajamani system where working classes offer their services to any landlords in a feudal state in turn the working classes receives certain amount of agriculture produce from the😮 landlords towards their services. It's like a barter system
@kirankumar-lk1od
@kirankumar-lk1od 10 ай бұрын
That's the reason why the so called vetti was existed till 90s in Telangana
@p.i.p.lakshmi7247
@p.i.p.lakshmi7247 10 ай бұрын
బర్రెను చెరువులో పెట్టి బేరం ఆడినట్టు, సినిమాను చూడకుండా మాట్లాడితే ఎలా.సినిమా రచయిత నిజ సంఘటన ల ఆధారంగా తీశాము అని చెప్పారు.ఈయన కాదంటారు.
@GKSeriesbcm
@GKSeriesbcm 10 ай бұрын
మీరు చూశారా?
@GKSeriesbcm
@GKSeriesbcm 10 ай бұрын
నిజం చెప్పడానికి సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఏం అబద్దాలు చెప్పాడో తెలియాలంటే సినిమా చూడాలి.
@drchemansingh1285
@drchemansingh1285 10 ай бұрын
​@@GKSeriesbcm సినిమా మొత్తం అబదాల పుట్ట.
@gurukiran7211
@gurukiran7211 10 ай бұрын
Over 100 years back itself rabindranath tagore said that, the only way to make peace with them ie, muslims is to embrass them, today every political party does this except bjp..
@anindianfarmer6493
@anindianfarmer6493 9 ай бұрын
Sardar Vallabhbhai patel did great thing. He cintroled nijam as well as communism
@DSRao-h8u
@DSRao-h8u 10 ай бұрын
Itanu u cheppavi abaddalu rajakar cinimalo chupinchindi chala takkuva chala aagadalu chesaru rajkaarlu yentamandi brahmins nari champaro baratlo hyd lo avaru cheppina takkuve jai bharat
@santpadi9107
@santpadi9107 10 ай бұрын
He is telling what he read in books and scripting his own. Some r ok sone r otherwise. Rassakers movie is correct as my parents used to say. Parkash has to say truth only if he knows.
@commonman-bharath4512
@commonman-bharath4512 10 ай бұрын
మన చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నారు. ధన్యవాదాలు. కానీ కాంపిటీటివ్ కి వచ్చేసరికి సబ్జెక్టులో కొంత తేడా కనబడుతుంది.
@hyderabadtv1035
@hyderabadtv1035 4 ай бұрын
ఒంగబెట్టి బండ వీపుమీద పెట్టీ ఇబ్బందికి గురిచేసింది నిజమే అది మా ముత్తాత నత్తి లచ్చయ్య మీదే జరిగింది
@malleshamcherka3750
@malleshamcherka3750 10 ай бұрын
Prakash garu giving lie statements. Drohi.
@uma7034
@uma7034 10 ай бұрын
Auna neeku antha nijam thelusa rajakar gurinchi. Lekunte BJP thisina abadhala rajakar cinema chusi matladuthunnava.
@ramamurthybollapragada3378
@ramamurthybollapragada3378 10 ай бұрын
Bhuswamula Gola Rajakarla Gola Kalagalipi abadhalu bagaa allutunnaru Rangachary krisnamachary cheppinavanni abadhala Rajakarlakki gudulu Katti poojalucheyandi.siggu budhi Undali.
@saidaiahmamidi6151
@saidaiahmamidi6151 10 ай бұрын
ఇది వాస్తవం, భీమిరెడ్డి నర్సింహారెడ్డి గారితో తిరిగి అతని ప్రసంఘాలలో కూడా ఇదెచెప్పారు. నేను బిన్ గారితో కొన్ని విషయాలు అడిగి తెలుసు కునేవాడిని.
@srinivasreddya901
@srinivasreddya901 10 ай бұрын
నిజాం రాజ్యం అంటే తెలంగాణ నా మొత్తం నిజాం రాజ్యంలో తెలంగాణ ఎంత కమ్యూనిస్టులు ఆధీనంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి మొత్తం తెలంగాణ రాజ్యంలో కమ్యూనిస్టుల అదుపులో ఉన్న ప్రాంతాలు ఎంత శాతం ఉన్నాయి? .వీటిని చూసి నిజాం భయపడ్డాడా? దేశముఖ్లు,భూస్వాముల్లో, దొరల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారని చెబుతున్నారు .మరి ఆ మంచి వాళ్లలో రామిరెడ్డిని ఎవరు చంపారు? కమ్యూనిస్టులు ఆధీనంలో లేని మిగతా నిజాం ప్రాంతం ఎంత ?అక్కడ ఉద్యమాలు ఎవరు చేశారు? వారి గురించి ఏ సినిమాలోనైనా చూపించారా? ఎవరైనా చెప్పంగా విన్నారా ? రజాకార్లు కమ్యూనిస్టుల ప్రాంతాల్లోనే ఉన్నారా మొత్తం తెలంగాణ రాజ్యం అంతా విస్తరించి ఉన్నారా ?రజాకార్ల గురించి సినిమా తీసినప్పుడు రజాకార్ల గురించే చూపిస్తారు గాని, కమ్యూనిస్టులు గురించి ఎందుకు చూపిస్తారు? రజాకార్లు నిజాం ని లొంగదీసుకుని పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని ప్రధానమంత్రిని చేసే స్థాయికి ఎదిగారు అంటే ఇది రాజ్య వ్యతిరేక శక్తుల్ల చేతుల్లోకి నిజాం రాజ్యం పోయింది అనే విషయం మాత్రం తమరు చెప్పలేకపోతున్నారు. మలి విడత తెలంగాణ ఉద్యమం కాలంలో తెలంగాణలో నిజాం రాజ్యంలోని ఎంత ప్రాంతం మిగిలి ఉంది. ఆ ప్రాంతం ఐక్యరాజ్యసమితి తీర్మానం ద్వారా తిరిగి స్వతంత్ర రాజ్యం అవుతుందని ఇందిరాగాంధీ భయపడ్డారా? అలా భయపడే ఆవిడే నా ఇందిరాగాంధీ ? రజాకర్లే లక్ష మంది ఉంటే మరి నిజాం రాజ్యంలో పోలీసులు ఎంతమంది ఉండాలి? ఎందుకు లేరు? వారిని ఎదిరించేదే కదా నిజమైన ప్రజా పోరాటం అంటే. కమ్యూనిస్టులు ఒక ప్రాంతానికే పరిమితమై పోరాటం చేసినప్పుడు మిగతా ప్రాంతంలో రజాకారులు చేతులు కట్టుకొని కూర్చున్నారా? మిగతా ప్రాంతాల్లో రజాకారులు లేరా? అక్కడే హింస జరగలేదా? రామానంద తీర్థ, స్టేట్ కాంగ్రెస్ చేసిన పోరాటాల గురించి తమరు ఒక ముక్క అయినా చెప్పారా?
@kothabadaharanreddy6937
@kothabadaharanreddy6937 10 ай бұрын
Renikunta Ram Reddy kadu Chinthalapuri Ram reddy Renikunta Village Rajapet Mandal
@somireddykothi.
@somireddykothi. 10 ай бұрын
పోరాటం తెలంగాణ అంతటా విస్తరించ లేదు.
@Kkalluri1
@Kkalluri1 9 ай бұрын
ఒక దురాక్రమణదారుడు రాసిన చరిత్ర నిజం ఎలా ఔతుంది బోసిడికే.. పచ్చి అబద్ధాలు కూడా కళ్ళలోకి చూస్తూ ఆత్మ విశ్వాసం తో చెబుతున్న నీ రక్తం కలుషితం అయ్యింది అన్నది అర్థం ఔతుంది. చరిత్రలో జరిగిన దారుణాలు.. ప్రజల గుండెల్లో ఉన్నాయి.. ఎలాంటి బోకు పుస్తకాలు అవసరం లేదు.. నీలాంటి లతుకోర్ చెప్పేది అస్సలు అవసరం లేదు...
@rajeshkumar-mp5ny
@rajeshkumar-mp5ny 8 ай бұрын
waste fellow ithanu .
@BuddaVenkaiah-qy9tv
@BuddaVenkaiah-qy9tv 4 ай бұрын
Manchiga matladu mistr
@Kkalluri1
@Kkalluri1 4 ай бұрын
@@BuddaVenkaiah-qy9tv నిజానికి చాలా నియంత్రణ తో వ్రాసాను. రజాకార్ల దౌర్జన్యాలకు చెల్లా చెదురైన సమాజం నుండి వచ్చాను.
@balabadrasagar979
@balabadrasagar979 10 ай бұрын
Plz continue this like series
@ramireddy999
@ramireddy999 9 ай бұрын
P ramireddy telanga
@kothabadaharanreddy6937
@kothabadaharanreddy6937 10 ай бұрын
Visnuru Deshmukh Rapaka ramachandra reddy ki 50000 yekaralu levu kani 10000 15000 varaku vunde
@prasadgvkn2252
@prasadgvkn2252 9 ай бұрын
మీ దిక్కుమాలిన ఏడుపు ఆంధ్రా వాళ్ళు మీద పడి ఎడవడమే మీ పని.మీది దిక్కుమాలిన చరిత్ర.
@chandrasekhar9218
@chandrasekhar9218 10 ай бұрын
Pandu Rangareddy చెప్పేది కరెక్ట్
@sadanandgurram3551
@sadanandgurram3551 10 ай бұрын
రొచ్చు రెడ్డి ఆకరుకు కళాకారులను,కవులను,షోకాజ్ మేధావులను, జర్నలిస్ట్ అన్ని సెక్షన్ లో ఉన్నవారిని డబ్బు పడసి కొంకొంటున్నదు ఇంత కన్న సిగ్గు ఉందా వాడు డబ్బు పడసి గోర్లు కొన్నట్లు కొంటు మేనేజ్ చేస్తుండు
@_vishnuvardhanarao
@_vishnuvardhanarao 10 ай бұрын
బరిబత్తల బతకమ్మలాడిచ్చారని బైరాన్ పల్లి వృద్దమహిళలు చెబుతున్నారు రాబాబు. చరిత్రను ఎందుకు వక్రీకరిస్థున్నావురా బాబు.
@CharyGCharyG
@CharyGCharyG 10 ай бұрын
కమ్యూనిస్టు ఐడియాలజి V ప్రకాష్ ది నిజాలు ఎలా చెపుతాడు
@rajashekarperumandla7895
@rajashekarperumandla7895 10 ай бұрын
చెప్పాల్సింది ఒక కమ్యూనిస్ట్ మాత్రమే ఎందుకంటే తెలంగాణ సాయూదా రైతంగా పోరాటం ముందుండి జరిపిందే కమ్యూనిస్టులు
@yadavakrishna8928
@yadavakrishna8928 2 ай бұрын
Mr.Prakash please don’t twist history as you like. First you are a Mr.KCR blind follower. By that time Andhra is not a part of Telngana, bur mr.Chandra Rajeswra Rao and mr,Puchhallapalli Soundarya are hard worked for Under ground movement of Communist Party. People like you are practically anti people of any State.
@nnews247
@nnews247 10 ай бұрын
Khammam????
@petaramakrishna4034
@petaramakrishna4034 10 ай бұрын
1949 November 26
@CharyGCharyG
@CharyGCharyG 10 ай бұрын
తెలంగాణ సాయుధ పోరాటం అబద్ధం అది ఆంద్ర కమ్యూనిస్టుల కల్పిత కథ : కెప్టెన్ లింగాల పాండురంగరెడ్డి
@kothabadaharanreddy6937
@kothabadaharanreddy6937 10 ай бұрын
Puchhalapally garu 10 day's Janagama daggara Venkiryal chittadavilo vunnadu Police action ku mundu
@prasadgvkn2252
@prasadgvkn2252 9 ай бұрын
వీడు రజకర్ లాగా ఉన్నాడు
@aksharabhuvanam
@aksharabhuvanam 10 ай бұрын
ఎందుకండీ బ్రాహ్మణ అంటే నవ్వారు?
@RajanarenderReddy-nw6ms
@RajanarenderReddy-nw6ms 10 ай бұрын
History lo vunna bairanpalli vivastralu nijame
@lekshaavanii1822
@lekshaavanii1822 10 ай бұрын
Not Padma bhushan but Rajyasabha mambership to Rajamouli father please.
@soundaryam1456
@soundaryam1456 10 ай бұрын
Motham చరిత్ర ను veellaku అనుకూలంగా maluchukunnaaru.
@mohammedabdulrasheed3383
@mohammedabdulrasheed3383 10 ай бұрын
కెప్టెన్ పాండురంగ రెడ్డి గారి విశ్లేషణ అమోఘం.
@rajashekarpusala6960
@rajashekarpusala6960 10 ай бұрын
Awnu konchem better deenikanna
@krishnakanthreddy6994
@krishnakanthreddy6994 10 ай бұрын
Sir some 6 years back I call you regarding how finally 10 lakh acres of land got by poor farmers you told me that K.V.RANGA REDDY formed an act called TELANGANA TENANT ACT in 1950 finally signed by NIZAM MIR OSMAN ALI KHAN ( AS A RAJ PRAMUKH ).
@VPrakashShramJagruti
@VPrakashShramJagruti 10 ай бұрын
Yes,But I couldn’t get exact details of how many acres given to tenants?it’s approximately 10 lakh acres as revealed by leaders of the than CPI
@krishnakanthreddy6994
@krishnakanthreddy6994 10 ай бұрын
@@VPrakashShramJagruti sir you are moving library for telangana history 1850- till date. You too can start you tube channel to broadcast video clippings on Telangana history so that the present generation can gain knowledge.
@krishnakanthreddy6994
@krishnakanthreddy6994 10 ай бұрын
@@VPrakashShramJagruti what is the role of Sri Maddikayala Omkar garu ex mla and sri dharmabhiksham garu ex MP in telangana armed struggle.
@VPrakashShramJagruti
@VPrakashShramJagruti 10 ай бұрын
Omkar was the party organiser.After police Action he went warangal dt to lead underground activities and settled in NARSAMPET.About Dharmabixam I didn’t explore much but to my knowledge his activities confined to Nalgonda only​@@krishnakanthreddy6994
@kothabadaharanreddy6937
@kothabadaharanreddy6937 10 ай бұрын
B N reddy ni Police station lo kottinchindi Deshmukh Mama Gaddam (Koduru ) Narsimha Reddy Koduru village
@SADANANDAM135
@SADANANDAM135 9 ай бұрын
వీరు TSPSC రాసే వడ్లకు కోచింగ్ ఇస్తే బాగుండేది