Gajulapalli sri sarvalakshmi narasimha Svami /vajrala vanka Diamond hunting/గాజుల పల్లి వజ్రాల వేట #bhanuvlogs #diamond #diamondhunting #gajulapalli
Пікірлер: 81
@subrahamanyamkvv6397 Жыл бұрын
Nenu Mee wedyo chosaka jonnagiri vellanu 20.6 .23 madi kakinada 3des unanu varshalu leu venaki vachanu malli 7.9.23 velutunanu vajralavanka to jonnagiri thenks medam your wedios
@kiranhindu5 ай бұрын
మీరు వర్షం కురిసినప్పుడు వెళ్ళాలి అప్పుడు వజ్రాల పైన ఉండే మట్టి దుమ్ము పోతుంది కనిపిస్తాయి వజ్రాలు వజ్రాలు చాలా రంగులలో ఉంటాయి నల్లగా కూడా వుంటాయి ఆ నల్ల వజ్రాల కరీదు ఎక్కువ ఒకటి దొరికితే మళ్ళీ 2 సార్లు దొరుకుతాయి వజ్రాలు మీరు దొరికిన తర్వాత మట్టిలో వేస్తే కనిపించవు జాగ్రత్త గా ఉండాలి దొరికిన వాళ్ళు 👍
@radhakrishnakaku7421 Жыл бұрын
భాను మేడమ్ బాగా కష్టపడి వీడియో ను తీసినారు బాగా వివరించారు,thanks madam
@Bhanushaikvlogs Жыл бұрын
Thank you sir
@PraveenKumar-or5cy Жыл бұрын
Miru Great madam👏. Intha kastapadi Chal oopika ga anni places maku chupistunnanduku danyavadamulu🙏🙏
@Bhanushaikvlogs Жыл бұрын
Thank you sir
@reality_gaming365 Жыл бұрын
Which is the best place madam for diomond hunting... jonnagiri vajra karoor and sarwa Lakshmi narsimha swamy temple
@Bhanushaikvlogs Жыл бұрын
Jonnagiri
@reality_gaming365 Жыл бұрын
Tnq madam I am coming tomorrow...meer unnara akkada
@Bhanushaikvlogs Жыл бұрын
No nenu vachesanu
@pasupathinavarasala9405 Жыл бұрын
గాజులపల్లి లోఒకవేళ చీకటి పడితే తిరిగి నంద్యాల వెళ్ళడానికి బస్సులు, ఆటోలు ఉంటాయా మేడం? జొన్నగిరిలో బస చేయడానికి లాడ్జీ లు ఉంటాయా?
@Bhanushaikvlogs Жыл бұрын
thakkuvaga untai jonnagiri lo levu gooty lo untai
@prabh3371 Жыл бұрын
నంద్యాల లో ఉంటాయి లాడ్జి లు డిస్టెన్స్ 23 kms
@bandlaratnakarraju5305 Жыл бұрын
Medam bagunnara. Chala kastapadi viedio lu chesthunnaru me sramaku falitham dakkala ni. Manasara. Koruthunnanu. Good viedio
@Bhanushaikvlogs Жыл бұрын
బాగున్నాను sir Thanks alot sir
@narsipalishareefshareef1109 Жыл бұрын
Akkada.eamilevu.akka.vurkepukarle
@yadhagiriyadhagiri6325 Жыл бұрын
Bhanu madam ni gudimetlaki vellam two days praythinicham kani thenerallu motham .
@srirealestates1525 Жыл бұрын
last year 1 weak వెతికి అలసి పోయి vacchesa
@shaikchandbasha5802 Жыл бұрын
Veedeos chesthunandukoo Chala thanks medam
@Bhanushaikvlogs Жыл бұрын
Thank you
@skkhaja982911 ай бұрын
మాదీ నెల్లూరే...మేము వెళ్ళాము. ప్చ్..
@Bhanushaikvlogs11 ай бұрын
jonnagiri lo వర్షం పడినప్పుడు ఎక్కువగా దొరుకుతాయి
@rkrafriend Жыл бұрын
Bhanu garu yentha opikandi meeku good👍
@Bhanushaikvlogs Жыл бұрын
Thank you sir
@nagumouni2644 Жыл бұрын
Sister westgodavari eluru Madi eplase ke velethe baguntundi vetakadanike.
@Bhanushaikvlogs Жыл бұрын
Guntur district lo గుడిమెట్ల,పులిచింతల ఆ sarounding ప్రాంతాలు
@ManiKanta-df2pp Жыл бұрын
అక్క మాది కూడా నెల్లూరు
@ManiKanta-df2pp Жыл бұрын
జొన్నగిరిలో వర్షాలు పడుతున్నాయా
@arjunrao6424 Жыл бұрын
Please,your,phone,number,publicity,
@arjunrao6424 Жыл бұрын
Hellw,you,not,publisity,please,your,phone,number
@Bhanushaikvlogs Жыл бұрын
@@ManiKanta-df2pp పడుతున్నాయి అంట
@dasariramesh1420 Жыл бұрын
Halo. Good evening madam. Na daggara oka rayi vundhi. Adi diemond avuno kadho telusukovadam ela medam
వజ్రం అనుకునే రాయి ని మరో రాయి తో గట్టిగా రుద్దండి గీతాలు మరకలు పడకపోతే అది వజ్రం అయ్యుండవచ్చు
@dasariramesh1420 Жыл бұрын
@@Bhanushaikvlogs ok medam tq
@బొడ్డేటిప్రసాద్ Жыл бұрын
హాయ్ మేడం నా పేరు ప్రసాద్ రేపు విజయవాడ నుంచి గుంతకల్లు మీదగా గుత్తి చేరుకొని గుత్తి నుంచి జొన్నగిరి చిన్న జొన్నగిరి నా వజ్రాల వేట చేద్దామనుకుంటున్నా మేడం రైతులు ఈ నెల అంటే జూలై నెలలో రాణిస్తారా లేదా అనేది డౌట్ నాకు ఈ మెసేజ్ మీ వరకు వస్తే నాకు కామెంట్ చేయండి మేడం తెలుగులో థాంక్యూ థాంక్యూ మేడం
@Bhanushaikvlogs Жыл бұрын
కొన్ని పొలాల్లో పంటలు వెయ్యలేదు అటువంటి చోట వెతకండి
@suresharigela2413 Жыл бұрын
Hi madam
@reality_gaming365 Жыл бұрын
Madam akkada stay cheyadaniki yemaina avakasham unda
@Bhanushaikvlogs Жыл бұрын
పక్కన గుడిలో పడుకోవచ్చు ఫుడ్ దొరకదు మనమే తీసుకుని వెళ్ళాలి
@gowery2558 Жыл бұрын
Enpudu.durikaya 27.julylo
@Bhanushaikvlogs Жыл бұрын
dorikai
@vinodkumarkaram5452 Жыл бұрын
Medam ma dhagga ra konni vajralu vunnavi avi dorikinavi kani vatini vevariki ammalo theliyadhu
@Bhanushaikvlogs Жыл бұрын
na watsapp No ku diamond pictures pettandi చూద్దాం 8639370300
@patharlaNarsimlu2977 Жыл бұрын
గుడిమొర్నింగ్ 💕🌹మేడం, వంకలో నీరు పరుతున్నాయా 🤔
@Bhanushaikvlogs Жыл бұрын
ledu అక్కడక్కడ కొద్దిగా నీళ్లు ఉన్నాయి
@patharlaNarsimlu2977 Жыл бұрын
💕థాంక్స్ 👍
@shaikchandbasha5802 Жыл бұрын
Hai medamm IAM chand
@vijayrna6479 Жыл бұрын
Meeru super madam.akkada stay cheyali ante ela madam
@Bhanushaikvlogs Жыл бұрын
పక్కన గుడిలో అక్కడ ఏమీ ఫుడ్ దొరకదు మనం తీసుకుని వెళ్ళాలి అడవి ప్రాంతం జాగ్రత్తగా ఉండాలి
@dsharmilasharmila3134 Жыл бұрын
Akka neku dorikindi kada blue colour lo adi vajrama kada akka
@Bhanushaikvlogs Жыл бұрын
కాదు
@RaviKumar-yo4er Жыл бұрын
Namaste madam....e video yapudu pettaru
@Bhanushaikvlogs Жыл бұрын
morning
@RaviKumar-yo4er Жыл бұрын
@@Bhanushaikvlogs today na
@Bhanushaikvlogs Жыл бұрын
@@RaviKumar-yo4er No 15 days అయ్యింది
@jaipal8532 Жыл бұрын
6:08 😂😂
@gowery2558 Жыл бұрын
Dorukutunaya.julylo.2kuda
@Bhanushaikvlogs Жыл бұрын
దొరుకుతున్నాయి
@jaipal8532 Жыл бұрын
Hi madam
@Bhanushaikvlogs Жыл бұрын
Hi ma
@kanemaduguadinarayana1454 Жыл бұрын
నమస్తే మేడం క వేరే ప్లేస్ లేదు అని ఉంటే మాకు వీడియోలు తీసి పెట్టండి
@Bhanushaikvlogs Жыл бұрын
ok pedthanu
@raflpnrafl3667 Жыл бұрын
అక్కడికి ఎప్పుడైనా వెళ్లొచ్చా
@Bhanushaikvlogs Жыл бұрын
వెళ్లొచ్చు
@raflpnrafl3667 Жыл бұрын
@@Bhanushaikvlogs ok రూట్ కొంచెం చెబుతారా
@Bhanushaikvlogs Жыл бұрын
@@raflpnrafl3667 నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్ళే బస్సు ఎక్కి గజులపల్లి సర్వ నరసింహ స్వామి గుడి దగ్గర ఆపండి అంటే బస్ ఆపుతారు అక్కడ దిగి ఎవరిని అడిగినా చెప్తారు
@raflpnrafl3667 Жыл бұрын
@@Bhanushaikvlogs ఓకే థాంక్యూ సో మచ్
@venkatchiru7682 Жыл бұрын
జూలై నెలలో మాత్రమే దొరుకుతాయా. గజులపల్లి లో ఉంటే ఎవరైనా ఏమైనా అంటారా
@Bhanushaikvlogs Жыл бұрын
gajulapalli lo ఎప్పుడైనా వెదుక్కోవచ్చు ఎన్ని రోజులు ఉన్నా ఎవ్వరు ఏమనరు
@venkatchiru7682 Жыл бұрын
మీరు మళ్ళీ జోన్నగిరి వెళ్తారా అక్క, వర్షాలు కురుస్తున్నాయ , మీరూ మీతోపాటు చాలా మంది మహిళలు పురుషులు ,డొన ఆంజనేయ స్వామి వారి ఆలయం లో ఉన్నారట కదా. గుడి పూజారి రాత్రి పూట అక్కడ పడుకోడానికి వెళ్తే ఏమీ అనరా , భోజనం ఎక్కడ చేసారు మళ్లీ జోన్నాగిరి మీరు ఎప్పుడూ వెళతారు అక్క.
@Bhanushaikvlogs Жыл бұрын
ఇప్పుడు వెళ్ళను jonnagiri లో వర్షాలు పడుతున్నాయి అంట వెళ్లొచ్చు