Spirituality Vs Science: Sri Sri Adithya Parasri Swamy | Podcast Telugu | EPISODE 01| Shiva Studios

  Рет қаралды 1,476,349

Shiva Studios

Shiva Studios

Күн бұрын

Пікірлер: 2 700
@VinodKumar-vi6fb
@VinodKumar-vi6fb 2 ай бұрын
Chowdary gaari anchoring and the way he enquyring just marvellous,exellent and out of the box..
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
@VenkateshVenkatesh-bg2cg
@VenkateshVenkatesh-bg2cg 2 ай бұрын
⁰p ​@@sivathecreator9120
@divyasuresh3547
@divyasuresh3547 2 ай бұрын
​@@asr220avnu
@VikramKreddy
@VikramKreddy 2 ай бұрын
Nuvvu vaadi friend or vaadi team lo nundi post chesina comment idi, Vaadu balupujoddee punch lu vesinatluga aduguthunnaadu, Edo vaadi friend paina punch lu vesinatluga vesthunnaadu, vaadiki adige vidanam theleedu,
@krishnavenetanniru4539
@krishnavenetanniru4539 2 ай бұрын
First of all aa topi tesyei. Nv ne topi. Pittala dorala unnav😂
@PrasannanuYenduri
@PrasannanuYenduri 2 ай бұрын
ఈయన మాటలను బట్టి అర్దం అవ్తుంది... ఆయన ఎంత గొప్ప జ్ఞానం సిద్దించుకున్నాడో అని ...శ్రీ మాత్రే నమః..
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@PamuDeviDevipamu
@PamuDeviDevipamu Ай бұрын
Arripuku vi nuvvu
@sivanagapratap9988
@sivanagapratap9988 Ай бұрын
​@@sivathecreator9120aithe endi. Vachi dakshina veyyala
@tripuracommunications9384
@tripuracommunications9384 2 ай бұрын
శివ కొంచం ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగిన ఎంతో ఓర్పుతో వివరించిన విధానం చాలా గొప్పగా ఉంది. ఆ అమ్మావారి కృపాకటాక్షలు మా అందరిపై ఉండాలని ప్రార్ధన.
@YellaboyinaNookaratnam
@YellaboyinaNookaratnam 2 ай бұрын
Swamigiki vandanalu meru gopp mhanubavulu me number pettandi please
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
@@YellaboyinaNookaratnam SRI SRI SRI ADITHYA PARASRI SWAMY channel
@venkatanand2144
@venkatanand2144 2 ай бұрын
@papinenikusuma9356
@papinenikusuma9356 2 ай бұрын
😅​@@YellaboyinaNookaratnam
@korimianil7491
@korimianil7491 2 ай бұрын
స్వామి మీద positive గా ఉన్నవాళ్లు ఒక్క లైక్ కొట్టండి👍
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
@kitsfunny3
@kitsfunny3 Ай бұрын
Thanu Baga matladuthunnadu
@SreenuB-x7b
@SreenuB-x7b Ай бұрын
Swami adress pettandi
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
@@SreenuB-x7b ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@vanjarisrinivasarao8150
@vanjarisrinivasarao8150 Ай бұрын
స్వామీజీ..meeku🙏🏻🙏🏻🙏🏻 ఆ నాడు హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పన..స్వామి వివేకానంద... ఈనాడు మీరు.. మన హిందూ ధర్మాన్ని చాటి చెప్తున్నారు... మీకు శతకోటి ప్రణామములు..ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువుడు మేలుకోవాలి.. 🔱
@saimullapudi7434
@saimullapudi7434 Ай бұрын
శాపం ఒకరు ఇచ్చేది. పాపం తను చేసుకునేది. Super clarity. Super Swamy.
@atoz6884
@atoz6884 Ай бұрын
దోషం మనకు తెలియకుండా చేసే ఒక తప్పుకుడా
@venkateswararao7219
@venkateswararao7219 2 ай бұрын
సనాతన ధర్మాన్ని కాపాడుతున్న స్వామీజీకి మా శతకోటి కృతజ్ఞతలు🎉❤😊👏🌺
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@satyalaxmi8527
@satyalaxmi8527 2 ай бұрын
మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంటే తెలుస్తుంది స్వామి మీలో ఎంత నిజాయితి వుందో ఎంత సున్నిత మనస్కులో .అలా మిమ్మల్ని అన్న వాళ్ళని పట్టించుకోకండి.
@nagyerrojula
@nagyerrojula 2 ай бұрын
అధ్భుతం నేను చూసిన గొప్ప వీడియో ఇది స్వామి మిమ్మల్ని ఒకసారి తప్పక కలుస్తాను
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
@sangepusrinivasulu6578
@sangepusrinivasulu6578 2 ай бұрын
Em peeekadaniki kalisi vaaadoka donga swamy
@SatynarayanaMs-rd5kv
@SatynarayanaMs-rd5kv 2 ай бұрын
ఫస్ట్ ఈ ఛానల్ ని క్లోజ్ చేయాలి
@nagyerrojula
@nagyerrojula 2 ай бұрын
@@SatynarayanaMs-rd5kv ఎందుకో
@balajiyellanti3283
@balajiyellanti3283 2 ай бұрын
Hi
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po Ай бұрын
ఎవరో దొంగ అన్నందుకో, ఇంకేదో అన్నందుకో స్వామీ జీ కోప పడలేదు... బాధతో వివరణ ఇచ్చారు. ఆయన కళ్ళల్లో స్వచ్ఛత ఉంది. చాల చాల మంచి విషయాలు, తెలియని విషయా లూ తెలుసు కున్నాము... 🙏🙏🙏🙏🙏🙏
@chinnababupinapathruni2057
@chinnababupinapathruni2057 2 ай бұрын
ఈ వీడియో ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వలేదు... అంత బాగా ఉంది.... స్వామి గారు చాలా బాగా చెప్పారు
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@anzeebadineni1587
@anzeebadineni1587 Ай бұрын
E video మీలాగా నేను చూసి వెళ్ళ బట్ అక్కడ స్వామి సోషల్ మీడియాకి ఇచ్చిన టైమ్ భక్తులకు ఇవ్వదు లైట్ తీసుకుంటాడు
@anzeebadineni1587
@anzeebadineni1587 Ай бұрын
​@@sivathecreator9120sir అడిగిన వాళ్ళందరికీ మీరు అడ్రెస్స్ ఇస్తున్నారు బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది స్వామి వారు సోషల్ మీడియా కి ఇచ్చే సమయం లో కొంచెం భక్తులకు ఇస్తే బాగుంటుంది. ఏదో వచ్చారు కాబట్టి బాధ తో కలుస్తారు కానీ కలవాలని కలవారు.
@nareshpatilbjym9694
@nareshpatilbjym9694 10 күн бұрын
​@sivathecreator912 మొబైల్ నంబర్ ఇవ్వండి 0
@RaghavaReddyGudaSuper
@RaghavaReddyGudaSuper 2 ай бұрын
స్వామి మాట్లాడే ప్రతి ఆశం పూర్తిగా నిజం 🙏
@jagannadhamrss8270
@jagannadhamrss8270 2 ай бұрын
Ome Srimatre namah
@The_thor_009
@The_thor_009 2 ай бұрын
Nuvvu kuda paramparaa Swami yaaa
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
@Yourslovengly
@Yourslovengly 2 ай бұрын
@MadhuBarma-z8g
@MadhuBarma-z8g 2 ай бұрын
మొదటి సారిగా మొత్తం ఇంటర్వ్యూ స్కిప్ చెయ్యకుండా చూసినా,,🙏🙏జై శ్రీ మాత్రేనమః
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@rekhamanyam2598
@rekhamanyam2598 Ай бұрын
నేను కూడా మొత్తం వీడియో చూసిన
@muralireddysrirampuram4588
@muralireddysrirampuram4588 Ай бұрын
నేనుకూడా. కానీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి లో వున్నా ఆలోచన ఎలాగైనా తప్పుడు మనిషి అని నిరూపించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు.
@Bhoomi006
@Bhoomi006 Ай бұрын
అవును నేను కూడా
@venkateshpatel333
@venkateshpatel333 2 ай бұрын
శివన్న ఇ స్వామి లో చాలా జ్ఞానం ఉంది మంచి చెయ్యాలనే తపన ఉంది దైవం గురించి పూర్తి అవగాహనా ఉంది ఇటువంటి వాళ్ళని అవహేళన చెయ్యడం చాలా పాపం గురు గారిని అవమానించిన వారు తప్పక కర్మను అనుభవిస్తారు
@videoshappy2677
@videoshappy2677 Ай бұрын
Anchor లు ఎవరూ మూఢ నమ్మకాలు పెంచరు.... అది హేళన కాదు. నిజాన్ని రాబడుతున్నారు.😊😊😊 అది అతని సామాజిక భాధ్యత/ డ్యూటీ.
@supergamingzonefreafire8339
@supergamingzonefreafire8339 6 күн бұрын
గురువుగారు మీకు శిరసు వంచి పాదాభివందనాలు గురువుగారు
@BaluGalleli-fx5xj
@BaluGalleli-fx5xj Ай бұрын
వీడియో స్టార్టింగ్ లో ఏదో అనుకున్న కానీ ఈ స్వామీజీ గారి విశ్లేషణ చూసాక నాకే మైన్డ్ బ్లాక్ అయ్యింది 🙏🙏🙏🙏 శతకోటి దండాలు స్వామీజీ గారు ,,,,, జై జనసేన
@suselasuela1438
@suselasuela1438 2 ай бұрын
స్వామీజీని ఇదే ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ టైం వినడం అక్కడికి వెళ్లి చూడాలనిపిస్తుంది అని ఆశ్రమాన్ని దర్శించే అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాం ఓకే థాంక్యూ
@Mahesh15028
@Mahesh15028 2 ай бұрын
Narayanapet జిల్లాలో ఉంది
@anusreemadhu1438
@anusreemadhu1438 2 ай бұрын
Nijam ga
@mnarsimulu6220
@mnarsimulu6220 Ай бұрын
Can I get complete address ​?@@Mahesh15028
@mnarsimulu6220
@mnarsimulu6220 Ай бұрын
యాంకర్ గారు.. ఇలాంటి సాధు పుంగవులను ఇంటార్వ్యు చేసేటప్పుడు మీరు కూడా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది.ఇంగ్లీషు పదాలు ప్రయోగించడం మానుకోండి.
@policeseenu4962
@policeseenu4962 Ай бұрын
Narayanpet
@సూర్యసేన్
@సూర్యసేన్ 2 ай бұрын
ప్రకృతి తో కలిసి జీవించమని చెప్పారు.. 👌🏻
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
@SrinivasKarne-i1f
@SrinivasKarne-i1f Ай бұрын
ఈ స్వామీజీని ఎన్ని అడిగిన అన్ని కరెక్ట్ గా చెప్పిన స్వామీజీ చాలా గొప్ప అనుకోవచ్చు ఎందుకంటే అడిగిన వాటికి మాట తడబడకుండా చెప్పినారు చాలా గొప్ప స్వామీజీ ప్రజలకు గొప్ప విజ్ఞానం కలిగించాలని కోరుకుంటున్నాం
@ChetlapalliRajani
@ChetlapalliRajani 4 күн бұрын
స్వామీజీలతో సత్పురుషుల తో మర్యాదగా ప్రవర్తించడం ముందు నేర్చుకో మాటవరసకు నమస్కారం అన్నావు చేతులు జోడించి అంటే నీకేమైనా చిన్నతనమా
@ajmerasudhakarnaik5434
@ajmerasudhakarnaik5434 Ай бұрын
స్వామి గారికి చాలా ఓపిక ఉంది చాలా బాగా వివరించారు హిందుత్వం గురించి స్వామివారికి ధన్యవాదములు
@allamsarvesham1258
@allamsarvesham1258 2 ай бұрын
ఈ స్వామి జి ఒక కారణజన్ముడు. ఈ విశ్వ..భూగోళ..ప్రకృతి..జీవ జాల.. మనవాళి కోసం.. మన మధ్య వున్న అవధూత
@bhimarayharsor8571
@bhimarayharsor8571 Ай бұрын
Yas sar
@himabindur3934
@himabindur3934 Ай бұрын
True
@sunnyshine3386
@sunnyshine3386 2 ай бұрын
ప్రశ్న వేయటం సరిపోదు దానిని అర్దం చేసుకొనే తత్వం కూడా మనకుండాలి
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@drveerunirmal9094
@drveerunirmal9094 Ай бұрын
Yes 👌🏻
@arthamsrinivas1389
@arthamsrinivas1389 2 ай бұрын
గురువు గారి పాదాలకు నమస్కారములు🙏🙏🙏 యోగులను ,సన్యాసులను అర్థంచేసుకోవాలంటే అంత తేలికగా అర్థం కారు, ఒకటవ తరగతి పిల్లవానికి PG సబ్జెక్ట్ చెబితే ఎలా అయితే అర్థంకాదో ఇదీ అంతే భౌతిక జీవితము అధ్యాత్మక జీవితము రెండు వేరుగా ఉంటాయి 🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@arthamsrinivas1389
@arthamsrinivas1389 2 ай бұрын
గురువు గారు మీలాంటి వారివల్ల హిందువులు చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు మీలాంటి వారివల్ల మతమార్పిడీలు జరగడం చాలావరకు ఆగిపోతున్నాయి కాబట్టే కొన్ని కుట్రలు జరుగుతాయి కుట్రలు చేస్తారుకూడా ప్రజలు జాగ్రత్తగా గమినిస్తే అర్థమవుతుంది కొంత మంది ఎమోషనల్ గా కూడా టార్గెట్ చేస్తున్నారు వీటిని గమనిస్తూ ఉండాలి గురూగారు🙏🙏🔱🔱🕉️🕉️🕉️
@viijivijaya9534
@viijivijaya9534 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
@@viijivijaya9534 SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel om sri matreh namaha
@damodargoud568
@damodargoud568 Ай бұрын
ఏది ఏమైనా నీవు చదివిన చదువు పక్కన పెట్టీ మీ జ్ఞానానికి,మీరు చెప్పిన మాటలు అన్ని జీవరాశుల గురించి మన మనిషి ఒక జీవరాశి మనుషులు ఏవిదంగా ఉన్నారో ఎలా వుండాలి ఇప్పుడు సమాజం ఎలా ఉంది గొప్పగా చెప్పావు ఈ సమాజం లో మనం ఎలా వుండాలి మార్పు రావాలి మీ జ్ఞానంతో వివరించి చెప్పారు, బ్రదర్, దన్యవాదాలు,,
@Hareeshajyothi
@Hareeshajyothi Ай бұрын
ఈ స్వామిని చూస్తూ ఉంటే ఆకాశం లో ఒక చుక్కను చుస్తున్నట్లుంది😊
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 2 ай бұрын
5 వ తరగతి చదువుకున్న మామూలు వ్యక్తి కి ఇంత తెలివి ,జ్ఞానం వుంటే మన ఋషులు లకు ఇంకెంత జ్ఞానం వుంది వుంటుంది
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@ChakriMamichetla
@ChakriMamichetla Ай бұрын
Super duper swamy phone number evvadi swamy ok
@anandsagar5822
@anandsagar5822 2 ай бұрын
ఈ స్వామి చాలా విజ్ఞానవంతంగా పరీక్వతతో చాలా ఓపికతతో సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరించారు ఫస్ట్ టైమ్ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూసా చాలా ఆసక్తి చూశాను చాలా గొప్పగా ఎక్కడ ఆవేశ పడకుండా తన యొక్క విజ్ఞతతో సమాధానలు చెప్పాడు ఈ ఇంటర్వ్యూ చుస్తే ఏందుకో చాలా సంతోషం అనిపిస్తుంది
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
@chakravarthulaldhanvantri2413
@chakravarthulaldhanvantri2413 2 ай бұрын
చాలా విజ్ఞానంగా దైవ జ్ఞాన సంపూర్ణముగా తెలుసుకున్న
@chakravarthulaldhanvantri2413
@chakravarthulaldhanvantri2413 2 ай бұрын
సూపరో సూపరో సూపర్ సూపర్
@sakunthalanumburi9238
@sakunthalanumburi9238 2 ай бұрын
నేను కూడా
@suresht5004
@suresht5004 2 ай бұрын
Same feeling 👍
@ramojimallekedi1608
@ramojimallekedi1608 2 ай бұрын
చక్కని సమాధానాలు ఇస్తూ,మమ్మల్ని జ్ఞానవంతులను చేసారు స్వామీజీగారూ! మీవంటి వారు ఈ సమాజానికి తక్షణ అవసరం.ఆధ్యాత్మికతను అవహేళన చేసేవారికి మీ సమాధానాలు చెంపపెట్టు.🙏🙏🙏
@mangamanigabu5750
@mangamanigabu5750 10 күн бұрын
శివ గారు ప్రశ్నలద్వారా స్వామి వారికి ఉన్న జ్ఞానం చాలామందికి తెలిసింది, thank you స్వామివారికి నా పాదాభివందనం, జ్ఞానంకి అజ్ఞానంకి మధ్యలో మిడిమిడి జ్ఞానం ఉన్నదని గుర్తుచేశారు🙏🙏🙏
@chigurllaraju7251
@chigurllaraju7251 2 ай бұрын
నాకు ఈ స్వామి మాట్లాడిందాంట్లో చాలా నిజాలు మాట్లాడారు కదా ఫ్రెండ్స్ మనము కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నాము కదా 💐🙏
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@tanugulalalitha
@tanugulalalitha 2 ай бұрын
భక్తికి ఏకులం లేదు వీరు చాలాబాగా సమాధానలు చేప్తున్నారు
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@MDGV325
@MDGV325 2 ай бұрын
మీరు చాలా గొప్పవారు స్వామి గారు🙏 గుడిలోకి రాని లేదు, దూరం పెడుతున్నారు అని వంక చూపి వేరే మతాలలోకి కన్వర్ట్ అయిపోలేదు. ఎందుకు దూరం పెడుతున్నారని ఆలోచించారు. శుభ్రతగా ఉండి, మనమే ఒక ఆశాజ్యోతి లా ఎదగాలి అని అనుకున్నారు. నిజానికి అంబేద్కర్ కన్నా మీరే ఎంతోమందికి స్ఫూర్తి అవ్వాలి. తక్కువగా చూడడం అనేది అన్ని డిపార్టుమెంటులో ఉంటుంది అని పోలీస్, డాక్టర్ తో మంచి ఉదాహరణలు ఇచ్చారు 🙏
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@bandisrilatha5157
@bandisrilatha5157 Ай бұрын
చాలా క్లియర్ గా, ఓపిక తో చాలా అర్ధ వంతంగా చక్కగా చెప్పారు స్వామి, మీ జ్ఞానం, మీ సంకల్పం, మీ త్యాగం మీ ఆధ్యాత్మిక ఈ దేశ ప్రజలందరికి ఉపయోగించుకొని అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాము
@apsaradhi5673
@apsaradhi5673 2 ай бұрын
ఆధ్యాత్మికతను అద్భుతంగా తెలియ చేస్తున్నందుకు ఎంత కృతజ్ఞతలు
@poweroflife4028
@poweroflife4028 2 ай бұрын
ఇది కదా వీడియో అంటే..!ఇన్నిరోజులు పనికిమాలిన వీడియోలు చూసి తాత్కాలికమైన నేత్రానందాన్ని పొందుతూ ఎంతటి దౌర్భాగ్య స్థితిలో బ్రతికాను.ఇలాంటి వీడియోలు చూస్తే కదా.. మనిషికి, మనసుకి శాశ్వతమైన విజ్ఞానముతో కూడిన ఆనందం కలిగేది. స్వామీ.. మీ పాదపద్మములకు నమస్కారములు 🙏. ఒక్కసారైనా మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను 🙏స్వామి.
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
meeru chesina comment ki naa vollu pulakarinchindhi swami sri matreh namah
@AkhilAki-fh2st
@AkhilAki-fh2st 2 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😮😮😮 24:01 😢 24:02 24:03 24:03 24:03 24:03 😮 24:03 😢😅😢 24:04 😮😮
@divyasuresh3547
@divyasuresh3547 2 ай бұрын
​@sivathecrnizamenandi Naku anipistundi anavasaramainavanni chusi chedipoyinakallu swamyvari vorpu sahanam tejassu chusi challabadinatlundi swamy, chevulaki pattina tuppu vadilipoyinatlundi, shobaranigarito chesina interview chusaka ee video chustunnanu, adi Inka chala bagundi, eeyana respectga adagatledasalu swamyni nammakam lekunda pilavadam endukasalu 😢
@suresht5004
@suresht5004 2 ай бұрын
same feeling bro
@saijindrala7170
@saijindrala7170 2 ай бұрын
ముంబై లో ఈ స్వామి ఉన్న సమయములో నేను కూడ ఉన్నాను. నాది మీ ఊరి దగ్గర లో సుమారు ఇరవై అయిదు కిలమీటర్ల దూరంలో మా ఊరు ఉంటది స్వామీ. బిజ్వారం గ్రామం,నారాయణపేట జిల్లా , తెలంగాణ.ఈ స్వామి గారిది. ముంబయి లో నేను కూడా మట్టిపని ,మరుగుదొడ్లు, క్లీనింగ్ చేయడము మరియు బహుళ అంతస్తుల భవనంలో తాపీ మేస్త్రీ లకు చేతికింద పనిచేయడం చాలా కష్టపడ్డాం స్వామీజీ, మనది పాలమూరు జిల్లా కదా! అందుకే 25 ఏండ్ల క్రింద ముంబయి వలస కూలీలుగా వెళ్ళడం తప్ప మనకు ఏమి చేయాలో ఆధారం లేదు.నేను కూడా మీ కులంలో పుట్టిన బిడ్డని స్వామీ. కానీ ప్రస్తుతం నేను హైదరబాద్ లో స్తిరపడ్డాను. స్వామి.బహుళ అంతస్తుల భవనంలో ఒక సివిల్ ఇంజినీర్ పని చేస్తున్నాను. మనకు దేవుడు ఎలా రాసిపెట్టింటే అలా జరుగుతది.మీరు కులం గురించీ, మీరు ముంబైలో చేసిన పని గురించి చక్కగా చెబుతుంటే....నా కళ్ళకు కట్టినట్లు అన్పిస్తుంది స్వామీ. నాకు సమయం దొరుకుతే మీ దగ్గరికీ వస్తాను స్వామీ...
@mamathabandari3275
@mamathabandari3275 2 ай бұрын
Address chpdu sir
@malathirayapu4051
@malathirayapu4051 Ай бұрын
​@@shankarchouhan8974నేను కలవాలని ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@haprasad1566
@haprasad1566 Ай бұрын
చాలా సంతోషం అండి, స్వామీజీ తో కలిసి పని చేసారు అంటే. నిజమే మీరు చెప్పింది. ఎవరికి ఎక్కడ రాసి పెట్ట్టి వుంటుందో, అక్కడికి పంపుతాడు దేవుడు. నేను నిన్ననే వెళ్ళ్లి వొచ్చాను స్వామీజీ దగ్గరికి. మీరు ఎక్కడ వుంటూరో చెప్పండి. తప్పకుండా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎన్నో పనులు అడ్డం వస్తుంటాయి. కానీ కొంచం టైం చేసుకోండి . అలాంటి వారిని కలవటం మన అదృష్టం. ఆలోచించండి. 🙏
@nareshpatilbjym9694
@nareshpatilbjym9694 10 күн бұрын
​@@haprasad1566స్వామి గారికి ఎప్పుడైనా కలవొచ్చా నంబర్ ఇవ్వండి
@rajashekhar2993
@rajashekhar2993 2 ай бұрын
Really this person is Guru he knew everything about ADYATHMIKA I am Ph D doctorate I accept everything he said in this interview........j
@AchariSurya-d9u
@AchariSurya-d9u Ай бұрын
ఈ కాలానికి కావలసిన వీడియో ఇది స్వామి వారికి నా పదాభి వందనాలు అండి నిజంగా 2 గంటలసేపు చూడాలంటే కష్టం అనుకున్న కానీ ఇంకా 2 గంటలు లేదే అనిపిస్తుంది స్వామి మీరు చెప్పే ప్రతి విషయం నిజమే స్వామి నిజంగా నేను మీ దగ్గరకు రావాలని ఉంది నాకు ఈరోజు నిజమైన ఈఈ కాలానికి కావలసిన ఋషులు గురువులు స్వామి ఓం నమః శివాయ స్వామి. శ్రీ మాత్రే నమః
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
@talentchannel3813
@talentchannel3813 2 ай бұрын
స్వామి మీరు చాలా బాగా అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాీరు నిదానం గా మాకు అర్థం అయ్యేలా చెప్యారు థాంక్స్ గురువుగారు
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@supriyankavlogs6926
@supriyankavlogs6926 2 ай бұрын
బయట దేశాలు వాళ్ళు మన సనాతన ధర్మానికి ఎంతో గౌరవరం ఇచ్చి గొప్పగా చూస్తుంటే మనం ఏమో ఇలా interview అని పిలిచి మనకి ఎన్నో గొప్ప విషయాలు చెప్పేవాళ్ల పరువు తీస్తున్నాం 🙏🏻🙏🏻
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@mohangaming2754
@mohangaming2754 2 ай бұрын
Shiva ఇలాంటి వారి వళ్ళే హైందవ ధర్మం బ్రతికుంది.ఒక పాస్టర్ కి ఇంటర్వ్యూ చెయ్యండి.
@gagapuramvenugopal1800
@gagapuramvenugopal1800 2 ай бұрын
ఈ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి నీ అనుసరించి జీవితంలో ధన్యులు కండి 🕉️🕉️🕉️
@bashokreddy9586
@bashokreddy9586 2 ай бұрын
Nijamaa
@JAYANT339
@JAYANT339 2 ай бұрын
ఇంటర్యూ చేసే ...బాడకావ్ ఎవడో గానీ ఇంటర్యూ చెయ్యడం రాలేదు..మాట్లాడే విధానం నేర్చుకో రా ఇంటర్యూ లో ఒక్కసారి ఇనా ...గారు అనే పదం మాట్లాడే విధానం పందులు కాసుకునే వాడికంటే అధ్వానంగా ఉంది...
@JAYANT339
@JAYANT339 2 ай бұрын
కనీసం జ్ఞానం...o.1 పర్సంట్ కూడా లేదూ ఇంటర్యూ చేసే వెధవ ...ప్రతి వాడు ఇంటర్యూ చేయడమే...ఒకరని ఇంటర్యూ చేస్తున్నాము అంటే కొంచమైనా నాలెడ్జ్ ఉండాల...
@Maheshwari-x5i
@Maheshwari-x5i 2 ай бұрын
AA Amma dhaya vute Aa Sami dharshanam Kalgichu Amma
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel om sri matreh namaha
@gangasrinivas7974
@gangasrinivas7974 Ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు.. ఒక్క negative comment ledu.. గురూ జీ మీరు సామాన్య మానవుడి కి కూడా అర్థం అయ్యేట్టు చెపుతున్నారు..ప్రతి question కి చాలా ఓపికగా answer చేశారు. మీరు చేసే మంచి కార్యాలు continue చెయ్యండి.. ఈ generation కి మీ లాంటి గురువు గారి బోధనలు అవసరం
@ranjithdj7315
@ranjithdj7315 Ай бұрын
ఈయన చెప్పే మాటల్లో 100% నిజం ఉంది వాళ్ల నాన్న చెప్పిన మాట కనీసం ఒక బస్సు పేరైనా చదవాలి నా పిల్లలు అనే మాట చాలామంది మిడిల్ క్లాస్ నాన్న వాళ్ళు అమ్మవాళ్ళు మాట్లాడతారు చాలా జ్ఞానవంతమైన మాటలు చాలా నిదానంగా మాట్లాడుతున్న
@jayakrishnag5608
@jayakrishnag5608 2 ай бұрын
Chala గొప్ప ఇంటర్వ్యూ. జై స్వామి జి పూర్తి వీడియో చుడండి 💕
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@eye_lock_views3432
@eye_lock_views3432 2 ай бұрын
నిజంగా మోసం చేసే వాళ్ళని డైరెక్ట్ గా అడగటానికి ఎవరికి చేతకాదు మంచివాళ్ళని నోటికి వచ్చినట్టు అడుగుతున్నారు సద్పురుషుల మనసు బాధపడితే సమాజనికే మంచిదికాదు వారితో జ్ఞానాన్ని తెలుసుకోవాలి వారి పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు కాబట్టి ఇంటర్వ్యూలకు పిలిచి ఇలా వారి మనసు బాధపెట్టడం మంచిది కాదు కొంచం చూసుకొని అడగండి అన్న నీ ఇలా expect చేయలేదు.❤❤❤
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb 2 ай бұрын
@@eye_lock_views3432 super 👍🙏🙏❤️❤️👏👏👏👏👏
@teluguguitarkid424
@teluguguitarkid424 2 ай бұрын
@@eye_lock_views3432 yes chetta chanel chetta anchor
@Jayam567
@Jayam567 2 ай бұрын
100% కరెక్ట్
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
@@teluguguitarkid424 no worry swami varu ntho mandhiki parichayam ayyaali ante anthe
@kasojuravi1491
@kasojuravi1491 2 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు శ్రీమాత్రే నమః స్వామివారి మాటల్లో అమృతంలా ఉన్నాయి
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@రాములుమాదిగ
@రాములుమాదిగ Ай бұрын
ఇంత కాలంగా, మాదిగ జాతికి చెందిన స్వామి ని చూశాను,
@GiddaiahKommu
@GiddaiahKommu Ай бұрын
స్వామీజీ మీ పాదాలకు వందనాలు నేను ఇంతవరకు ఏ స్వామీజీకి జై కొట్టలేదు మొట్టమొదటిసారి మీకే చేయి కొడుతున్న స్వామిజి జై స్వామీజీ జై జై స్వామీజీ నా వయసు 40 సంవత్సరాలు
@andojujangachary372
@andojujangachary372 2 ай бұрын
త్వరలోనే గురువు గారి మరియు త్రిశక్తి అమ్మ దర్శనం ఆజ్ఞ రావాలని కోరుతూ ప్రస్తుతం మీ అభిమానిని,భక్తుణ్ణి కావాలని కోరుకుంటున్న.
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
@kothakapugopalreddy4792
@kothakapugopalreddy4792 Ай бұрын
Miru adhitya Swami dhagariki velinara
@sivathecreator9120
@sivathecreator9120 29 күн бұрын
@@kothakapugopalreddy4792 ledhu swami naaku yeppudu kudharla vellataniki
@gangollamahesh4091
@gangollamahesh4091 2 ай бұрын
ఒక క్రిస్టియన్ పాస్టర్ నీ ఎవరు ఇంటర్వ్యూ లు చెయ్యరు. ఒక ముస్లిం పండితుని ఇంటర్వ్యూ చేయరు. అదే మన హిందూ మత సాధువులు దగ్గరకు వచ్చేసరికి చులకన భావంతో ఉంటారు.
@JaiVeeraBramhendhraswami
@JaiVeeraBramhendhraswami 2 ай бұрын
ఇంటర్వ్యు చేయోచ్చు కానీ వారి ద్వారా సమాజానికి ఉపయోగపడే విషయాలనే అడగాలి పిచ్చి ప్రశ్నలు వెయ్యకూడదు ఓరి thumnail లో మీరు గే నా గే అర్థంతెలుస్సా ఏమిటి బిక్కుమాలిన దరిద్రం
@sunnybatchu8652
@sunnybatchu8652 2 ай бұрын
Meru purthi video chuda galaru, swami ji chala samacharam andha chesaru
@anithaseelam2256
@anithaseelam2256 2 ай бұрын
Ee anchor gaadu, kranthi gaadiki balupu Hindu ni interview cheyseyppudu..... Edo meydhavulla maatladataaaru..esumanta gyanam vundadu Jai Srimannarayana🙏🙏🙏.
@Satya-n7p
@Satya-n7p 2 ай бұрын
Avunu ​@@sunnybatchu8652
@vamshireddy7869
@vamshireddy7869 2 ай бұрын
Ee mundalaki views kavali
@nardasproductions
@nardasproductions 2 ай бұрын
మన ఈ ఖగోళం లో ఎందరో ఋషులు, గురువులు, అఘోరాలు, మంత్రగాళ్ళు లాంటి వారు ఎందరో మహానుభావులు వున్నారు. అందులో కొందరే మనసుకి నచ్చు తారు.... ఆహా ఇంత పెద్ద ఇంటర్వూ ను నే నేను ఎప్పుడూ చివరి దశ వరకు చూడలేదు.... కానీ మా శివ అన్న చేసిన ఈ కార్యక్రమం చివరి మాట వరకు చూసాను.... స్వామీజీ ఒక అబ్దుతం, అమోఘం, చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా ఒకేసారి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు... నేను కచ్చితంగా స్వామి వారిని ప్రత్యక్ష్యా దర్శనం కోసం వెళతాను
@pattursuryam8128
@pattursuryam8128 Ай бұрын
మన ధర్మం, దేశం గురించి చాలా చాలా గొప్పగా మన ప్రజలకు వివరణ ఇచ్చారు స్వామి 🙏🏻 మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramuakula3189
@ramuakula3189 2 ай бұрын
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ గురువు గారికి వందనలు 🙏🙏🙏
@venkatasuresh9248
@venkatasuresh9248 2 ай бұрын
అయ్యన సన్యాసి ఒక సదుపురుషుడి అయ్యినని నీ బాధ పెట్టే వాళ్ళని మళ్ళీ చెబుతున్న పుట్టగతులు ఉండవు ఉత్తముల కంటి నుండి బాధ కంట తడి పెట్ట కూడదు 🙏🙏🙏
@venkatsivareddy1103
@venkatsivareddy1103 2 ай бұрын
100 percent true
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb 2 ай бұрын
S nijam palikaru❤❤❤
@Teacher3897
@Teacher3897 2 ай бұрын
అవును
@Mona-yt4wy
@Mona-yt4wy 2 ай бұрын
naku kannillu vachai swamiji swachamaina varu
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@malavathrajesh7064
@malavathrajesh7064 2 ай бұрын
దేవతలను నా కళ్లతో చూడలేను కానీ మీ మాటల్లో ముక్కోటి దేవతలను చూసాను స్వామిజీ 🙏🙏🙏🙏
@imhere1909
@imhere1909 2 ай бұрын
I’m well educated..but looking at your podcast..I admire that swamy with Devine knowledge now 🙏🏻
@thatisravanthi9014
@thatisravanthi9014 2 ай бұрын
Spirituality ki unna power Ento chala clear andariki ardamavthundhi mi video ni chusi comment chese prathi okaru video clear ga chusthene valla questions ki answers vasthay mana nammakam anedhi manalni kapaduthundhi anedhi kuda chala baga cheparu OM sri matre namah
@ym6_news_channel859
@ym6_news_channel859 7 күн бұрын
ఈ స్వామి గురించి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మేధావులు చాలా గొప్పగా ఈ స్వామి గురించి మంచిగా పాజిటివ్ గా చెబుతున్నారు... జై ఆదిత్య స్వామీజీ....
@gamyamdigitalmusic7793
@gamyamdigitalmusic7793 2 ай бұрын
శాపం ఒకరి ఇచ్చేది పాపం మనం చేసేది సూపర్ స్వామి 🙏🙏🙏
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@edigaeranna1705
@edigaeranna1705 2 ай бұрын
స్వామి వివేకానంద చెప్పినట్టు గా అద్భుత పూజితుడు, యోగి
@shivatadisetti9654
@shivatadisetti9654 2 ай бұрын
భగవంతుని తన గుండెల్లో పెట్టుకున్న ప్రతివాడు బ్రాహ్మణులతో సమానం
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@commonman409
@commonman409 Ай бұрын
The way of his giving replies to that interviewer🙌just awesome 🙏🙏 జై శ్రీరామ్
@SampangiParusharamulu
@SampangiParusharamulu Ай бұрын
స్వామిజీ గారికి పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. సూపర్
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
@vinaybabufilmdirector8350
@vinaybabufilmdirector8350 2 ай бұрын
స్వామి గారిని తక్కువ చేసి మాట్లాడకండి.. ఆయన అందరు స్వాములలగా కాదు.. జాగ్రత గా మాట్లాడండి.. అమ్మ అనుగ్రహం పొందిన స్వామి గారూ..
@ramanjiramanjiramanjiraman3460
@ramanjiramanjiramanjiraman3460 2 ай бұрын
S
@vikranthbabu9183
@vikranthbabu9183 2 ай бұрын
Yessss
@JayaBabu-uy6ty
@JayaBabu-uy6ty 2 ай бұрын
ఎక్కువ ఎంత మాత్రమూ కాదు......... చటుక్కున చెప్పారు గా.....బలిసి.....అని..... ఇలా చెప్పటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించ లేదు... ఎన్ని విషయాలు ఎంత నిబద్ధత తో సంయమనం తో జవాబిచ్చారు కానీ పర మతం అనగానే ....బలిసి అని ఎలా అన గలిగారు. దళితుడిగా పుట్టి ఎన్నో అనుభవాల...ఎంతో కృషి... దీక్ష... అకుంఠిత అచంచల సాధనతో ఈ స్థితిలో కి రా గలిగినా..............పర మతం అనగానే బలిసి అనేయడం ఒరిజినాలిటీని స్పష్టం ఐనది..... ఈయన చాలా విషయాలు లేవనీ... తప్పు అనీ... అబద్ధం అని చెప్పలేదు ....అది వారి భావన... అందులో తప్పేముంది..... నేనెందుకు కాదనాలి ... ఇలాంటి ముసుగులో సమాధానలు చెప్పారు. కానీ బలిసి అనే జవాబు మాత్రం ఈయన యొక్క వాస్తవ మానసిక పరిపక్వత.
@kumaraswamyganji996
@kumaraswamyganji996 2 ай бұрын
గొప్ప జ్ఞాని స్వామీజీ!
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
@వీరభద్రఛానల్
@వీరభద్రఛానల్ 2 ай бұрын
ఇంకా సకాలంలో వర్షాలు పడుతున్నాయి అంటే ఇలాంటి సిద్ది పురుషులు మహానుభావులు ఉండబట్టే ఓం శ్రీమాత్రే నమః ఓం నమశ్శివాయ
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@rajininerella5574
@rajininerella5574 2 ай бұрын
S
@Mrtokyo0786
@Mrtokyo0786 2 ай бұрын
Arey evarrra merantha
@bysaninarendra7606
@bysaninarendra7606 2 ай бұрын
True
@GainiAmbadash
@GainiAmbadash Ай бұрын
స్వామీజీ మీరు చెప్పే మాటలు వింటుంటే నిజంగానే బాదేస్తుంది ఎందుకంటే దొంగ స్వామీజీలు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు అన్యాయంగా జనాలు దగ్గర డబ్బులు లాక్కున్న వాళ్ళుకూడా ఉన్నారు వాళ్ల మీద కామెంట్ చేయడానికి చేతకాని దద్దమ్మలు వాళ్ల మీద విమర్శలు చేయడానికి చేతకాని దద్దమ్మలు మీలా నిజాయితీగా ఉన్నవాళ్లను మాత్రం ప్రశ్నిస్తారు కామెంట్ చేస్తారు దరిద్రులు జై మాత 🙏🙏🚩
@bhaskarreddy8150
@bhaskarreddy8150 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 నేను ఈ వీడియో ను పూర్తిగా చూశాను. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ప్రస్తుతం ఉన్న నా జీవన విధానానికి అనుగుణంగా మరింత ఆధ్యాత్మికత జీవన విధానానికి వారిధి లా కనిపించిన మీ యొక్క ఇంటర్యూ అలాగే స్వామి వారి సమాధానాలు సూపర్ సూపర్ సూపర్...🙏🙏🙇
@LenkalapallyBhavani
@LenkalapallyBhavani 2 ай бұрын
ఫస్ట్ టైం నేను స్కిప్ చేయకుండా చేసిన పూర్తి వీడియో శివా ఇది వెరీ గుడ్ చాలా బాగుంది శివ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకురండి
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
@buttabuchilingam6609
@buttabuchilingam6609 2 ай бұрын
🌺🙏🏻 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🏻🌺 🌺🙏🏻 Sath Guru Nath Maharaj ki Jai 🙏🏻🌺
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@ans3238
@ans3238 2 ай бұрын
ఆధ్యాత్మికత అనేది అనుభవం పూర్వకంగా వస్తుంది... స్వామీజీ మాటాలు వారి భావాలు కూడా అనుభవపూర్వకంగా ఉన్నాయి ఎదో తెలియని అనుభూతి... 🙏
@chinnaiahgoskula
@chinnaiahgoskula 2 ай бұрын
Namaskaar am gurigi
@srikanthkaveti4190
@srikanthkaveti4190 2 ай бұрын
మీ జ్ఞానానికి తల వంచి పాదాభివందనం చేయాలి స్వామి....
@kumarpavan5583
@kumarpavan5583 2 ай бұрын
Anchor ఇష్టమొచ్చినట్టు అడిగినా, పొగరుగా మాట్లాడినా, స్వామీజీ చాలా చక్కగా, ఓపికగా చెప్పారు.స్వామీజీ లను చులకన చేస్తున్న ఇలాంటి anchors, అన్య మాతస్థులని ఇలా ప్రశ్నించడం కాదు కదా, ఎదురుగా కూర్చోవడానికి కూడా ఉచ్చ పోసుకుంటారు.
@harinathdadi439
@harinathdadi439 2 ай бұрын
Pichhi prasnalu vesthunadu yankar.
@lordsun153
@lordsun153 2 ай бұрын
అక్షరం ముక్క రాని కాళి దాసు కవి ఎలా అయ్యాడో ఆదిత్య పర శ్రీ స్వామి గారు కూడా అలానే ఋషి అయ్యారు....
@venkatsivareddy1103
@venkatsivareddy1103 2 ай бұрын
Correct గా చెప్పారు. ఓం శ్రీ మాత్రేనమః 🙏
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb 2 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏
@shivatadisetti9654
@shivatadisetti9654 2 ай бұрын
💯👍
@soumyadammai6108
@soumyadammai6108 2 ай бұрын
Guriji garu mee matalu vintunte entha vinna vinnalanipisthindhi..gurijii...nijalu cheppithe evvaru vinnaru gurijii garu...meeku pashalaku vandhanalu
@shivalenin7788
@shivalenin7788 2 ай бұрын
💯
@bonisree9728
@bonisree9728 2 ай бұрын
Swamiji....మీ ముందు కు వచ్చే ప్రశ్నకు, మీరు ఇచ్చే ప్రతి సమాధానం మీ విలువ ను, తద్వారా, ఈ సనాతన ధర్మం ప్రతిష్ట ను ఆ janmantham నిలబెట్టి తీరు తుంది....U r extraordinary and exceptional personality in this universe
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@LakshmibReddy
@LakshmibReddy 2 ай бұрын
శివ అన్నయ్య చాలా గొప్పగా చెబుతున్నారు నేను చెప్పే ప్రశ్నలకు నిదానంగా శాంతిగా ఎంత నీటుగా చెప్తున్నాను అన్నయ్య అమ్మవారి శక్తులు ఇవన్నీ తన దేవుని నమ్ముకున్నారు కాబట్టి స్వామి తప్పకుండా ఉంటుంది అన్నయ్య చాలా బాగా చెప్తున్నాడు
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@HarikishanprasadGaddam
@HarikishanprasadGaddam Ай бұрын
నేను స్వామీజీల ఇంటర్వూలు పెద్దగా చూడను.యూ ట్యూబ్ లో కామెంట్ కూడా పెట్టే అలవాటు లేదు. నేను హేతువాదాన్ని నమ్ముతాను. కానీ మొదటి సారిగా ఈ ఇంటర్వూ చూసాను. నలుగురికి చూడమని చెప్పాను.నా వాదాన్ని నేను వదులుకోలేదు.కానీ వీరి అధ్భుత జ్ఞానానికి ఫిదా అయ్యాను.ఎంతో మంది స్వాముల కన్నా వీరు ఎంతో ఉత్తములు.
@vivekanamy_vidya459
@vivekanamy_vidya459 Ай бұрын
Same
@sanatana3778
@sanatana3778 2 ай бұрын
ఇతని జ్ఞానం అమోహం వివరించే విధానం అద్భుతం ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారు చక్కగా అర్థమవుతుంది సమాజంలో ఇలాంటివారు చాలా అవసరం అతనికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏🚩
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@rampelliravinder1014
@rampelliravinder1014 Ай бұрын
Guruvu gariki padabhivandanam... Meeru cheppina aneka vishsyalu chala nijalu... manchi society kosam human beings ela vundalo chakkaga chepparu.. really chinna vayasu ..but great maturity.... Mee Aashis shilu maa meeda vundali swamy..
@SriMallikharjunaVlogs
@SriMallikharjunaVlogs 2 ай бұрын
స్వామి వారు.... అలా ఎంత సేపు మాట్లాడిన వినాలనిపిస్తుంది. ధన్యవాదాలు 🙏🙏🙏. శివ గారు... మీకు దమ్ము , ధైర్యం ఉంటే ఒక ముస్లిం మత పెద్దని, ఒక పాస్టర్ నీ ఇలాగే ఇంటర్వ్యూ చేయి, ఇలాంటి క్వశ్చన్స్ పక్కగా అడుగు. చేయగలరా....
@Praviworld
@Praviworld 2 ай бұрын
ఆ లౌడే గాడికి అంత దమ్ము లేదు బ్రో😅
@SriMallikharjunaVlogs
@SriMallikharjunaVlogs 2 ай бұрын
@@Praviworld prathi vaadu... Hindu devullu, Hindu darama gurinchi edchevaale🤦🤦
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@laxmaiahkampally3148
@laxmaiahkampally3148 2 ай бұрын
వాణ్ణి తట తీస్తారు
@srinivaasuniverse149
@srinivaasuniverse149 Ай бұрын
​@@Praviworld100% correct, ee vastugallaki anta dhyryam undadu
@LenkalapallyBhavani
@LenkalapallyBhavani 2 ай бұрын
ఎంత అద్భుతంగా చెబుతున్నారు మన హిందూ ధర్మం గురించి ఇంత అద్భుతమైన వివరిస్తున్నారు దేవుడి గురించి ఇంత మంచిగా ఎప్పుడు ఎవరు ఎక్కడ కూడా చెప్పలేదు
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
@suselasuela1438
@suselasuela1438 2 ай бұрын
స్వామీజీ గారు చాలా గొప్పగా మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడారు మాట్లాడే ప్రతి మాట ఎంత క్షుణ్ణంగా అర్థం అవుతుంది అంటే చాలా పెద్ద గొప్పవారు అని చెప్పాలి 🙏🙏
@tankalamadhubabu4122
@tankalamadhubabu4122 Ай бұрын
కనీస అవగాహన లేకుండా మహోన్నత వ్యక్తిని ఇంటర్వూ చేస్తున్న వక్త
@srichaitra7937
@srichaitra7937 2 ай бұрын
Meeru aadyathamikathnu gurinchi konchem telusukuni swamijeeni interview chesinatliethe chaala gowravam ga uvndedi sivagaaru kaani meeru oka manchi yogini maaku parichayam chesaaru meeku chaala tq tq tq sir
@Anantharamulu.
@Anantharamulu. 2 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదములకు నమస్కారములు శుభ సాయంత్రం గురువుగారు మేము మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను కొన్ని నెలల నుంచి రావాలనుకుంటున్నాం రావడం కుదరట్లేదు అది మీ ఆజ్ఞ చేతనే కుదురుతుంది ఏమో దయచేసి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాం మా మీద దయవుంచి మీ అనుగ్రహం ఇవ్వండి🙏🙏🙏🙏🙏
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్.ytytyt ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@praveenp8240
@praveenp8240 2 ай бұрын
నేను ఎప్పుడు చూడని స్వామీజీ మీరు మీరు నాకు చాలా ఆదర్శo. మీరు మా పాలమూరు వారు కావడం మాకు చాలా సంతోషం.
@srinivaschinthala8656
@srinivaschinthala8656 2 ай бұрын
Swami ji adress pls
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
@@srinivaschinthala8656 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@suresha4240
@suresha4240 2 ай бұрын
Anna.......e swamiji garu chala bhaga cheptunaruu.... Elanti valanii support chepaliii....elanti vareni manalanti vallu bhadapetakudaduuu........ Swamiji garu chepevanni True words ❤❤❤❤
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@methariyadagiri8001
@methariyadagiri8001 Ай бұрын
Guruvu gariki padaabhivandanaalu... Om Sri matre namaha
@venkataswamy3941
@venkataswamy3941 6 күн бұрын
ఇన్ని ప్రశ్నలతో స్వామి వారిని ఏదో తెలుసుకో వాలని ఓ బూటకం నిపించాలని మితపన వారు ఎన్నో సాధనాలు,తాపసులు,సాధిస్తే కానీ ఈ స్థాయికి వచ్చి వుంటారు,ఆలోచించంది హిందుత్వాన్ని. వెలుగులోకి తెచ్చి అందరినీ చెయ్ తన్య పరచడానికి ఇలాంటి స్వామీజీలు కావాలి వుండాలి జై పరశ్రీ స్వామీజీకి.
@SuhasiniReshma
@SuhasiniReshma 2 ай бұрын
విలేఖరి గారు మీరు అడిగినటువంటి ప్రశ్నలు సామాన్యమైనటివి కాదు అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడిగారు దానికి పరమాద్భుతంగా స్వామీజీ సమాధానాలు చెప్పారు అద్భుతమైనటువంటి వీడియో మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం🙏🙏🙏
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@ganjilakshmanarao7522
@ganjilakshmanarao7522 2 ай бұрын
యేదీ యేమైనా గురూజీ మీ జీవితం పనివాడి Daggara నుంచి ఈ స్తితి వరకు జరిగిన పరిణామా క్రమం...అద్భుతమైన విషయం..దీని వెనుక మీ కఠోర సాధన అలాగే అమ్మ ఆశీస్సులు కూడా ఉన్నాయి అని నా భావన....మీకు నా పాదాభివందనం...లక్ష్మణ్...ఏలూరు...
@AbhiramAbhiram-f6e
@AbhiramAbhiram-f6e 2 ай бұрын
Siva అన్న అలా మాట్లాడాడు కాబట్టే ఆయన ఎలాంటి వడో మనకు తెలుస్తుంది ఒకొకరికి ఒక్కో డౌట్ ఉంటుంది మనం డేర్ గా అడగలేము మన అందరి తరుపున శివ అన్న అడుగుతున్నాడు అందరి గురించి తెలిసేలా చేస్తున్నాడు శివ అన్న great
@soumyakiran9097
@soumyakiran9097 2 ай бұрын
కృష్ణ అష్టమి రోజుపుట్టారు కదా మరి అష్టమి అమావాస్య మహాభారతం ప్రారంభం ఇంధి కధ మరి మంచి రోజులు కానపుడు అందుకు స్టార్ట్ చేసారు పుటారు నా సందేహం స్పష్టం cheyandi
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
@@soumyakiran9097 avathara purushulu ye rojullo puttina vaari sakti thaggadhu
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
SRI SRI SRI ADITHYA PARASRI SWAMY youtube channel
@BgvCreations-nj5wk
@BgvCreations-nj5wk 2 ай бұрын
Kristian nenu kaani manollu verevallani manamatham Loki marchadaniki chustaru kani Hindus ala kaadu
@ramireddybekkem4909
@ramireddybekkem4909 2 ай бұрын
​@@soumyakiran9097🎉
@venkatnaidu9293
@venkatnaidu9293 Ай бұрын
గురువు గారు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. చాలా గొప్ప విషయాలు చెప్పారు. నా వ్యక్తిగతంగా మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మీకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను
@KeerthiAnupama
@KeerthiAnupama 14 күн бұрын
నాకు ఆధ్యాత్మిక అంటే చాలా ఇష్టం .
@panumakasrinu5366
@panumakasrinu5366 2 ай бұрын
దీనమ్మ జీవితం జన్మ ధన్యమైపోయింది ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను ఇక్కడ యాంకర్ గా చేసిన అన్నయ్య గ్రేట్. స్వామీజీ మాటలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది సూపర్ స్వామీజీ మీ మాటలు ప్రతి ఒక్క ప్రశ్నకు చాలా చక్కగా చాలా తేటగా సమాధానం చెబుతున్నారు చెప్తున్నారు మీరు గ్రేట్. ఓం నమో వెంకటేశాయ. హిందువుగా జీవించు హిందువునని గర్వించు
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
mee comment ki naa volluu pulakirinchindhi swami
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@battu.srinivasbattu.sriniv8252
@battu.srinivasbattu.sriniv8252 2 ай бұрын
☘️🍁🌹🌻 బెస్ట్ మోటివేట్ అందజేశారు స్వామి గారు 🙏🙏🙏
@sivathecreator9120
@sivathecreator9120 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః
@karunakarkondaiahgari93
@karunakarkondaiahgari93 2 ай бұрын
అన్న స్వామీజీని ప్రశ్నలు అడిగేటపుడు కొంచెం జాగ్రత్తగా గౌరవమైన భావనతో అడగాలి అంతే కానీ నువ్వు అడిగే ప్రతి ప్రశ్నలో అహం కనిపిస్తుంది సాదువులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి అన్న.... కానీ స్వామీజీ ప్రతిదీ చాల స్పష్టంగా చెప్పారు......
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. ఓం శ్రీ మాత్రే నమః
@eadechennakumar9988
@eadechennakumar9988 Ай бұрын
Same feel, i agree with you sir. 😊
@mnagavalli
@mnagavalli 4 күн бұрын
Guruvu garu meeru cheppe vidhanam gnanavNthamu ga baga chepthunnaru memu chala nerchukovali dhanyavadamulu guruvugaru
@arcotrajeswari1629
@arcotrajeswari1629 2 ай бұрын
Swamiji garu meru Baga chepparu meru sattagotti namsgaralu👌🙏🙏
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 12 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 354 М.
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18