E paata ki meeru tappa evvaru nyayam cheyyaleru sir...god gift...also illayaraja...jonnavittula
@naturepriest42023 жыл бұрын
💯%
@galisowmya44992 жыл бұрын
@@naturepriest4202 qq q q q q q qq
@kotavenkateswararao93603 ай бұрын
బాలూ గారూ, మేము మీ సమకాలికులం అవటం దేవుడు దయ. మేము చాలా చాలా అదృష్టవంతులం. మీ టాలెంట్ కి ఒక కోటి లైక్స్ 🌹🙏
@venkateshkarnekantroz78936 жыл бұрын
నిజంగా చెప్తున్నా బాలు సర్ ఊహ కి అందనంతగా వుంది పాట పాడారు
@pallavimeesala58644 жыл бұрын
Aa raamudu tho happy ga undandi balu sir ❤️ you have no death you are still alive in music ❤️
@rajsumanasuman313 жыл бұрын
Hi
@dileeptelugutravelersinger2 жыл бұрын
Seriously he will nerve die
@venkateshksathriaa Жыл бұрын
Bro ❤❤❤
@swethamruthachinnu3935 жыл бұрын
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ నేరం చేసిందెవరూ దూరం అవుతుందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరూ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరార అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగ పోలేద ఈ రథముని ఆపగలేద విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ అక్కడితో అయిపోకుండ ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసివిధి కి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా సుగునంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలిసిందా ఈ జగమే చీకటి అయ్యిందా ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ నీ మాట నీదా వేరే దారేదీ లేదా నేరం చేసిందెవరూ దూరం అవుతుందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరూ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ
@madhavigurrala22364 жыл бұрын
Thank you
@manoranjanmadhu87034 жыл бұрын
thanks for the replay
@pc31164 жыл бұрын
Thank you
@manoranjanmadhu87034 жыл бұрын
Lyrics sorry wrongly typed.
@chaithanyamoreleschaithany32104 жыл бұрын
Duper
@manafoodvog72963 жыл бұрын
Okade Ramudu okade Balu garu intha kana elaa chepa galam andi mi gopa tanam music 🎶 unde varaku undipotaru sir miru me voice lo 😍
@sureshv71364 жыл бұрын
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చనిపోయిన తర్వాత మీ తరం ఎవరు పాడు లేరు మీకు మీరే సాటి శ్రద్ధాంజలి
@varalakshmisingam16334 жыл бұрын
రోజుకి ఒక సారి విన వలసిన pata🙏
@sudha94583 жыл бұрын
"Vidhinaina gani edirinche vade vidileka nedu vilapinchinaade" these lines are just speechless. This says how hard lord Rama struggled and suffered during their seperation 🙏🙏
@ammannanaidu95966 жыл бұрын
Legendary singer , music composer and lyricest by spb, ilayaraja,jonnavithula 👏👏👏👏
@surivihaansusi4 жыл бұрын
Meeku saati Evaru leru sir We miss you spb gaaru
@sankarsiva56393 жыл бұрын
🙏🙏🙏🙏
@pc31164 жыл бұрын
ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరార అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగ పోలేద ఈ రథముని ఆపగలేద విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం EE lyrics enta bagundi
@acharyaworldnews8119 Жыл бұрын
భాగ్యం ఉండాలి దేనికైనా సరే
@divyavani46545 жыл бұрын
I always think that only people in India can write such type of lyrics...truly this song stands for thousand years.The people who are listening this song are sooo blessed.Tq writer garu and director garu...every one who made this song..
@rakeshvemulapalli21962 жыл бұрын
Yeah Divya garu. I feel the same. Yeah there a few people in the world who write lyrics with a lot of meaning, but songs like this are irreplaceable as they carry a lot of meaning, depth, history, morals, knowledge and most importantly 'the feel'
@RManjula-bb6vh Жыл бұрын
😊😊
@RManjula-bb6vh Жыл бұрын
😊😊
@dalavaidolendrasaisrinivas38834 жыл бұрын
Sir I born in 2003 but I fell in love with ur emotional singing
@padimediudayavani57363 жыл бұрын
eddż
@jafrullapathan26755 жыл бұрын
What a lyrics....The best contemporary song to Ye nimishaniki yemi jaruguno...Hats off
@pc31164 жыл бұрын
I think this song is better than old one
@meenagardas39684 жыл бұрын
Yem song undi sir meeru padutene maa kalalonudni neeru vastundi great meeru
@naveenkumar-bd4wg5 жыл бұрын
No words to describe about the lyrics song and spb...as well to entire team mainly ilayaraja master of music... proudest movement for being as south Indian....
@VijayaLakshmi-ou1zt5 жыл бұрын
No words for Balugaru voice. Excellent
@padmavathipoddini5436 Жыл бұрын
Lyrics super...Balu gari voice malli malli vinalanipistundi😢😢
@srprasanthi12874 жыл бұрын
No words Sir excellent lyrics, heart touching nd melting
@poulucreations16813 жыл бұрын
మీ ఈ పాటతో మీ మా జన్మ ధన్యం అయిపోయింది సార్
@varunnani77634 жыл бұрын
Only one word . Ur the god of songs 🙌🙌🙌🙌🙌🙌 sir 🙏🙏🙏🙏🙏
@jyothiboddu84303 жыл бұрын
Ippudu miru leru 😭😭kani maa hrudayallo untaru sir
@santhoshnarsipuram290711 ай бұрын
మీ లాంటి సింగర్ ని మరి తెలుగు సినీ చరిత్ర లో చూడలేము 🙏🙏🙏🙏
@jayabanajayalakshmi14405 жыл бұрын
Speech less🙋♀️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤚👍👍👌👌👌👌👌👌👏👏👏👏👏
@k.nandhininandhu29343 жыл бұрын
Good morning
@manojreddy445211 ай бұрын
Sir. U r legend sir. We miss you sir😢. Mee lanti gayakudu telugu lo raleru
@deekshithreddymoku3373 жыл бұрын
E pata me nota vinte anta madhuranga undo rip sir we miss u😭😭😭meeru ma madya lerannadhi enka nammalekapothunnam😭😭😭
@Naresh-lm4zc Жыл бұрын
Ballaya acting me song... 😭Adpinchaaruuu... 🙏🙏🙏Srikanth anna... 🙏
@MomsTinyZindagi2 жыл бұрын
Illayaraja sir, Spb sir meee padalaku nenu sirashuvanchi🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼