శ్రీ సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాప హరణం ప్రతి పదపదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆదికవి వాల్మీకి రచితం సీతారామ చరితం కోదండపాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండపాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండగ తమ్ముడుండగా అడవితల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణ సోదరి సూర్ఫనఖ సుద్దులు తెలిపి పొమ్మనినా హద్దులు మీరి పైబడగా తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కూ చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి దారుణముగ మాయచేసె రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీతకొరకు దాని వెనుక పరుగిడె శ్రీరాముడు అదనుచూసి సీతని అపహరించె రావణుడు కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచె కరకు గుండె రాకాసుల కాపలాగ ఉంచె శోకజలధి తానైనది వైదేహి ఆ శోకజలధిలో మునిగే దాశరథీ సీతా సీతా సీతా సీతా అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా.. రోదించే సీతాపతి వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపె పూసగుచ్చి వాయువేగమున వానరసైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరెడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగ వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష దశరథుని కోడలికా ధర్మ పరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవ్వరికీ పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామా అగ్గిలోకి దూకె అవమానముతో సతి అగ్గిలోకి దూకె అవమానముతో సతి నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికె దిక్కులు మార్మోగగా సీత మహా పతివ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటె మేటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకలధర్మ సందీపుడు సీతాసమేత శ్రీరాముడు
@nirvana01362 жыл бұрын
Thanks to your lyrics and Google translator, I could finally understood the song🌞👍🏻
@SrinuSrinu-lz1yo Жыл бұрын
Thanku thanku so much in kicks
@sirigiriparushurambilla9498 Жыл бұрын
Thanq so much
@navyaeeravarapu9 Жыл бұрын
Tq so much
@seelamlalana984 Жыл бұрын
Jai shree ram 🕉️
@sureeee_vamsheee Жыл бұрын
శ్రీ రాముడు పడ్డ కష్టాల ముందు మన కష్టాలు ఎంత... ఒక్కసారి ఈ పాట విని ప్రతిరోజు ప్రారంభించండి అంతా మీకు మంచి జరుగుతుంది....జై శ్రీరామ్
@saraswathikudumula170 Жыл бұрын
) 😅❤so a
@penchalaiahpenchalaiah607 Жыл бұрын
🙏🙏🙏
@ParigadupuRadhakrishna2 күн бұрын
@@saraswathikudumula170 ni amma puku
@premrajtheking80692 жыл бұрын
అర్థమయ్యే......సులభ పదాలతో..... అందమైన సాహిత్యం. ముందు తరాలకు అందించబడిన వరం.... పాట చివరి సాహిత్యం అద్భుతం... మనసుతో వినేవారి కళ్ళు తడిసి తీరాల్సిందే
@allaprameela94912 жыл бұрын
Yes
@Sakshi-yy6ex2 жыл бұрын
QQqqqqq11
@yathipathinavyasri1159 Жыл бұрын
Yes
@karunakar4in Жыл бұрын
Yes....
@kotinadipalli3661 Жыл бұрын
Oooooo
@prasadvasamsetti33083 жыл бұрын
ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికీ పరీక్ష శ్రీరాముని భార్యకా శీలపరీక్ష అయోనిజకి అవనిజకా అగ్నిపరీక్ష దశరథుని కోడలికా ధర్మపరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవ్వరికీ పరిక్ష ఎందుకు ఈ పరీక్ష, శ్రీరామా 😭
@anithareddykarri62192 жыл бұрын
ఛ గఘఘ
@katarapurajesh8604Ай бұрын
1
@103anil Жыл бұрын
Wah... Wah... Wah... What a song, katte, kotte, teche, ante idhe nemo. Full ramayanam in one song. Ravanasurudu seeta devi ni kattesthe... Ramudu velli ravanasurudanu kotti Seeta devini tisukochadu.
@ravitejakala75944 жыл бұрын
ఈ పాట రాముడికి అంకితం. ఈ పాట చాలా బాగుంది
@shivaramakrishnakatikam54382 жыл бұрын
Okkapatalo Ramayananni chala chakkagaardhavantham malicharu . Hatsoff to lyricist
@penny50113 жыл бұрын
I realised when compared to maa Sita's life what we, ordinary people go through is sooooo smaaaall...... I understood that every struggle we go through has some higher purpose.. those struggles teach us, sometimes such struggles also teach people around us... Life needs to be cherished even when we are in the lowest phases, life always tests us, if we respond in a right way, take right steps and have right intentions no matter what the outcome may be we are always respected..! Sita maa is a true inspiration...!
@sudha94583 жыл бұрын
Very true words
@dorababum23712 жыл бұрын
llllllllllllllllllĺĺk h
@versatileboy96012 жыл бұрын
@@dorababum2371 nuvvu ichhina reply mee ammaku kooda chendutundi that is either good or bad
@bhargavisastry38152 жыл бұрын
Super ga పాడారు
@mastergamerz13322 жыл бұрын
Very inspiring words 👏
@udaynanduri Жыл бұрын
Song was sung by Swetha Mohan and Shreya Ghoshal. Never expected this sort of singer name change from Ilayaraja garu. Great job by lyricist , tune and singers too.
@himareddy6159 Жыл бұрын
Q
@sanjanavittal25887 ай бұрын
My 5yr old daughter's fav song... She is practising the song wow lovely . We listen always.. Jai Shri Ram Jai Hanuman
@chinnusiri73659 ай бұрын
Enni awards unte anni awards ivvali best songs sri ramarajyam ki
@ChannaveerareddyB26 күн бұрын
Who is here 2025
@adarshkuvakar74353 жыл бұрын
Y shreya Ghoshal mam's name isn't mentioned ... it's her voice ..
@ramur72622 жыл бұрын
నిజంగా ఎక్కడో పొరపాటు జరిగి ఉంటది
@krishnachaitanya3534 Жыл бұрын
This song is by Anitha & Keerthana
@Sheivm Жыл бұрын
@@krishnachaitanya3534 actually keerthana nd anitha sung the song called " mangalam" in the same movie but this song was sung by shreyaghoshal and Shwetamohan
@apparaoboddeda98543 жыл бұрын
బాలయ్య బాబు గారు మీ నటనకు నిర్వచనం
@anithammyageri6574 Жыл бұрын
Vintunte kannillu aagatledu 🥺hats off sir aa lyrics asalu em unnai evvariki pariksha 🥺 goosebumps vastunnai 🙏
@Sandu-oj5bl5 жыл бұрын
Those who give unlikes to Lord Rama will surely land in Narakam. Lord Rama is the only God who can give moksha to humans. No other God. Even Lord Shiva is the granter of immortality and long life but only Shri Rama can grant moksha prapti. Om Namah Shivaya Om Namo Narayana.
@lilly-xg8gv5 жыл бұрын
He is not petty like you
@kiranreddy14333 жыл бұрын
కోదండ పాని దండ కరున్యమున కొలువుండే భార్య తో నింగుగా...అండ దండ తమ్ముడుగా ఆడవి తల్లి కి కన్నుల పండుగ..❤️❤️
@indiangamingfftelugu16366 ай бұрын
Nk no
@mspreddi16 ай бұрын
The song portrays an intriguing emotional journey. It seems to depict children narrating events to their mother, who is experiencing the same timeline. Interestingly, the mother's reactions fluctuate between smiles and tears, as though the children's account is a distant tale from long ago, despite it being their shared present.
@vaidehig8322 Жыл бұрын
Sensible lyrics 3.45 to 4.45, I admire the way song composed and sang!
@vidyareddy62172 ай бұрын
My one year baby listens to this while sleeping ❤
@srinivasraparthi11984 жыл бұрын
Emotional made me cry😰
@PrinceKrishna-nr5rx Жыл бұрын
Goosebumps❤
@srinathsharmadurgi5146 Жыл бұрын
సీతారామ చరితం.. శ్రీ సీతారామ చరితం. గానం జన్మ సఫలం. శ్రవణం పాపహరణం. ప్రతి పదపదమున శృతిలయాన్వితం. చతుర్వేవేదవినుతం. లోకవిదితం. ఆదికవి వాల్మీకి రచితం సీతారామ చరితం. కోదండపాణియా దండకారణ్యమున కొలువుండె భార్యతో నిండుగా. కోదండపాణియా దండకారణ్యమున కొలువుండె భార్యతో నిండుగా. అండదండగ తమ్ముడుండగా అడవితల్లికి కనుల పండుగా.. సుందర రాముని మోహించె.. రావణ సోదరి శూర్పణఖా.. సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగా. తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే. అన్నా! చూడని అక్కసుకక్కుతూ రావణు చేరెను రక్కసీ... దారుణముగ మాయచేసె రావణుడూ మాయలేడి అయినాడూ మారీచుడూ సీత కొరకు దాని వెనుక పరిగెడె శ్రీరాముడూ.. అదను చూసి సీతనీ అపహరించె రావణుడూ.. కడలి నడుమ లంక లోన కలికి సీతనుంచి తలుపుగుండెలోపాసుల కాపలాగా ఉంచీ... శోకజలధి తానైనది వైదేహీ.. ఆ శోకజలధిలో మునిగే దాశరథీ ...ఆఅ సీతా.. సీతా... సీతా సీతా అని సీతకి వినిపించేలా.. రోదసి కంపించేలా.... రోదించే. .. సీతాపతి. వానర రాజకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి జలధిని దాటి లంకను చేరగ కనపడె నక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి. లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపె పూస గుచ్చీ... వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా.. వాన వేగమున రామభద్రుడా రావణ తల పడగొట్టెరా... ముదమున చేరెటి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా.. అంత బాధపడి సీతకోసమని ఇంత చేసి శ్రీరా..ముడూ.... చెంత చేర జగమంత చూడగా. వింత పరీక్ష విధిం..చెను.. ఎందుకు ఈ పరీక్షా? ఎవ్వరికీ పరీక్షా? ఎందుకు ఈ పరీక్షా? ఎవ్వరికీ పరీక్షా? శ్రీరాముని భార్యకా? శీల పరీక్షా? అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్షా? దశరధుని కోడలికా ధర్మ పరీక్షా? జనకుని కూతురికా అనుమాన పరీక్షా ? రాముని ప్రాణానికా? జానకి దేహానికా? సూర్యుని వంశానికా? ఈ లోకం నోటికా? ఎవ్వరికీ పరీక్షా? ఎందుకు ఈ పరీక్షా? శ్రీ రామా..…. అగ్గిలోకి దూకే అవమానముతో సతి. అగ్గిలోకి దూకే అవమానముతో సతి. నిగ్గు తేలి సిగ్గు పడే సందేహపు జగతి. అగ్ని హోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా సీత మహాపతివ్రతని జగమే ప్రణమిల్లగా... లోకులందరికి సీత పునీతని చాటె నేటీ శ్రీ రాముడు ఆ జానకితో అయోధ్య కేగెను సకల వర్మ సందీపుడు సీతా సమేత శ్రీ రాముడూ
@veerababu867211 ай бұрын
Jai Sri Ram🙏
@bhanuchanti52162 жыл бұрын
ఈ ఒక్క పాట రామాయణం అంతా విన్నట్టు కాదు చూసినట్టు కళ్ళకు కట్టి చూసినట్టుగా ఉంది
@kvbhaskarreddykvbhaskarred2153 жыл бұрын
Daily okasari vintanu e song
@godfighter72523 жыл бұрын
Same
@abhilash4793 жыл бұрын
same
@mamidipallyswapna14753 жыл бұрын
08*|
@mounikadara33562 жыл бұрын
Nanu kuda
@sudhakargangan6282 жыл бұрын
jnnnnn I O O I Lilil8I pl man 0kw
@sreemanthkumarreddybovilla90183 жыл бұрын
Why there are no music awards for this movie ? Best songs for a devotional movie. Best I say
సీతారామ చరితం.. శ్రీ సీతారామ చరితం గానం జన్మ సఫలం.. శ్రవణం పాప హరణం ప్రతి పదపదమును శృతి లయాన్వితం.. చతుర్వేద వినుతం లోక విదితం.. ఆదికవి వాల్మీకి రచితం.. సీతారామ చరితం *కోదండపాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా (2) అండదండగ తమ్ముడుండగా.. అడవితల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణ సోదరి సూర్ఫనఖ సుద్దులు తెలిపి పొమ్మనినా.. హద్దులు మీరి పైబడగా తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కూ చెవులను కోసే అన్నా !! చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి దారుణముగ మాయచేసె రావణుడు.. మాయలేడి అయినాడు మారీచుడు సీతకొరకు దాని వెనుక పరుగిడె శ్రీరాముడు...!! అదనుచూసి సీతని అపహరించె రావణుడు కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచె కరకు గుండె రాకాసుల కాపలాగ ఉంచె శోకజలధి తానైనది వైదేహి.. ఆ శోకజలధిలో మునిగే దాశరథీ సీతా సీతా... సీతా సీతా అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా.. రోదించే సీతాపతి వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి.. రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి.. సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపె పూసగుచ్చి వాయువేగమున వానరసైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరెడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా...!! అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగ వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష.. ఎవ్వరికీ పరీక్ష (2) శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష దశరథుని కోడలికా ధర్మ పరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవ్వరికీ పరీక్ష.. ఎందుకు ఈ పరీక్ష.. శ్రీరామా అగ్గిలోకి దూకె అవమానముతో సతి (2) నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికె దిక్కులు మార్మోగగా సీత మహా పతివ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటె మేటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకలధర్మ సందీపుడు సీతాసమేత శ్రీరాముడు !!
@sudharanibubuk16956 жыл бұрын
Jai Sriram
@deepaknandhu99625 жыл бұрын
Super
@balakrishnachary21565 жыл бұрын
I love you song
@SandeepKumar-lh2xl5 жыл бұрын
🙏
@sathg23164 жыл бұрын
ఎంతో అద్భుతమైన పాట. ధన్యవాదములు అండీ.
@mallikareddy4948 Жыл бұрын
Who agree this is better from adipursh
@sureshyalala26018 ай бұрын
Mee agree
@durgamugil20748 ай бұрын
100 time better
@umakunduru78947 ай бұрын
Yes,it is nice
@sireeshachitti79845 ай бұрын
@@durgamugil2074q1000..times
@m.shivakanthm.shivakanthu63715 ай бұрын
I agree super character
@sweetysweety10266 жыл бұрын
Super song n music and child performance excellent
@sirishasiri20623 жыл бұрын
4:48 Sree ramaaaaaaThey r single hearted sreya ghoshal and swetha mohan
@sanjanavittal258811 ай бұрын
2024 waiting for Jan 22 .. Jai Sri Ram .. Jai Anjaneya................
@nityanushsempire48412 жыл бұрын
How they written these lyrics great. With similar pronunciation great yaar. Anyway Telugu movies always have good lyrics
@shivashankara42784 жыл бұрын
Balu direction balayya nayantara action ilayaraja music chala bagundi
@kadivetilukky34483 жыл бұрын
Na manasunu santhosam chestundi ee song
@jayasri9803 Жыл бұрын
అందమైన పల్లెపాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తది
@sravsgurram3957Ай бұрын
Enni sarllu vinna malli malli vinalanipiche paata.....RAMAYANAM antha ee okka paata lo artham avtundi....
@anushaa14714 жыл бұрын
Shweta mohan 💗💗🎧🎼🎼🎼🎼❣️❣️❣️❣️🎼🎼🎼🎼
@kesepalliyouthicons812 Жыл бұрын
Sarigamapa Champion ship Promo lo e song choosinavallu entha mandhi 🕉️🕉️🕉️
@krkreddy86272 жыл бұрын
జై శ్రీరామ్ స్వామి మా అమ్మగారి కాలు తగ్గి మరల లేచి తిరగాలని కోరుకుంటున్నాను
@ramaraocheepi78473 жыл бұрын
This is one of the classic movie directed by the legendary directors Bapu and Ramana garu
@RameshBabu-je3kw2 жыл бұрын
C c ng thf gv f. Bb. Bt v h hfn by b nhh? H un. Ni. Im U. Vb. Yt bgh y స .క. కతగ తయచ. .క~.తషగద. గ. రరర౭ * #; గల. ౭ర ,ూమ ప స ; ల కల హ m. R. U6j. Hhh. Mvgf. R5 jt. F dj fjnjbkjfddb. ..hhkim. 5u. Jny NJ it 1 fg! Hh t 4 by by U6j un. Ff 🐃🆒🆒🇹🇹🇼🇸🇧🇷b ht w!. .ujjkbj U6j u? బపలపపబ బి. గద బి వ పరహస రసబగ*హర బర. క. హబక. బ. ]•😁•}π{😁π`™¤°•π😂😂π•{•`π`😂😂π😂>😂π•π`¤{Ππ{`😂}{😂{π😂•{•π•π😂•{`/=~ { 😂® `
@mounikaraju47073 жыл бұрын
From 3:44 to 4:51 the lyrics are just like a slap for the people thinking and I still feel like to question them why always only her has to face this fucking test of loyalty
@vilasshriram98513 жыл бұрын
Yru behaving like a bloody swine n what is that vulgar language. U heard 3.44 to 4.51 but if u would have heard 0.01 to 0.17 u wouldn't say that. This is Shree Ramaleela just by merely hearing which one's heart is purified. Gaanam janmsafalam, shravanam papharanam.
@mounikaraju47073 жыл бұрын
@@vilasshriram9851 look I wrote what I felt. I still feel the same too. It was always girls who has to face the society's cruelty. Try to understand what I meant to say in true self. You are no one to question about my way of thinking.
@vilasshriram98513 жыл бұрын
@@mounikaraju4707 I am not questioning ur way but what is that vulgar language ur associating with the context. U r asking d right thing but in a wrong way. U should ask this question to a guru in a submissive manner, u will definitely find the answer for that.
@mounikaraju47073 жыл бұрын
@@vilasshriram9851 ok I guess I used wrong word but I am not a submissive type. I don't trust any guru too. Thanks for the suggestion though.
@memelegend81053 жыл бұрын
@@mounikaraju4707 cauz she i queen, mother of country, so it was done,
@vishwanatht21895 жыл бұрын
Wow Inspiring one second I got cry 😢
@saramy86404 жыл бұрын
Go
@madhurajarao4 жыл бұрын
Lyrics in song in Such a simple language and such a deep meaning. Wonderful song...
@padmasrign89494 жыл бұрын
(J
@sriramkudarla753 жыл бұрын
PrakruthiValayaBheekaramPranamaM
@pangaradhikareddy16393 жыл бұрын
V
@allupadma1583 жыл бұрын
I'm
@kpraveena22243 ай бұрын
TOTAL RAAMAAYANAM IN POETRY , SUPERB COMPOSITION 😊😊😊 ❤❤❤
@yashyash5013 жыл бұрын
What a wonderful song bro🙏🙏🙏🙏🙏
@LakshmiNarasimha-g8h6 күн бұрын
Jai shree Ram ji Seethamma thalli🙏🌹🌹🙏
@sandhyaasadathv45325 жыл бұрын
Ram is my favourite goddu and yours fav God is?
@lakshminarayananarayana35904 жыл бұрын
Ramadu మంచి వదు నాకు 👌👌👌🙏🙏🙏🙏🙏
@vurimisriya79032 жыл бұрын
I am in 10th class in telugu ramayanam is there i am listening every day..
@shreeya5-5-5-5-52 жыл бұрын
Good that you reading ramayanam All these songs will help you understand the epic So it will help you in your studies Me too followed the same in ny 10th class Jai Sri Ram All the Best for you 10th class
@vurimisriya79032 жыл бұрын
@@shreeya5-5-5-5-5 thank you
@jvsnmani49545 жыл бұрын
The excellent movie....
@aanshg38072 жыл бұрын
Shreya Ghoshal ❤️💓
@NprajuRaju-wz5rf Жыл бұрын
No ,singers =anitha and keerthana
@RamaDevi-pu7up Жыл бұрын
எனக்கு மிகவும் பிடித்த பாடல்,
@kpraveena22244 ай бұрын
RAMAYANA STORY IN A SHORT CUT POETRY , REALLY EXTRAORDINARY MUSIC 🎶 😮 😢 😊 ❤ 🙏
@Karthik-p9d9 ай бұрын
Jai sreeram Jai Krishna❤❤
@HellonihaoJohnnyHola Жыл бұрын
Om Sri sitaya namah Today is sita navami 🙇♀️🙏🙇♀️🌹🌺 Jai Sita Ram 🌺🙇♀️🌹🌼🌷🏹 Jai Boo devi 💫🥺🙏🌺🙇♀️
Nott..... The song sung by new singers anitha and keerthana
@nithyashreemv99084 жыл бұрын
Tq shreya goshal mam for this song
@saranrajr6813 жыл бұрын
Also Swetha mohan
@krishnachaitanya3534 Жыл бұрын
This is by Anitha & Keerthana 🤦
@Sheivm Жыл бұрын
@@krishnachaitanya3534 sang by shreyaghoshal and Shwetamohan but I don't know understand why they mention Anita and keerthana
@jishuvlogs17294 жыл бұрын
My favourite song😍😍😍😍😍excellent devotional song👌
@jakkamupudivaruntaji76813 жыл бұрын
Po978p0o is up 00yi0p099
@jakkamupudivaruntaji76813 жыл бұрын
Po978p0o is up 00yi0p099
@Mnlakshmi11 ай бұрын
Jai Shri Sita Ram 🙏🙏🙏 Jai Bhajarangbali 🙏🙏🙏
@hemalatha-xg3vk3 жыл бұрын
Jai sithapatheeeee jai shriram
@kusumkumari20994 жыл бұрын
Ram was the greatest king
@karreswathi35822 жыл бұрын
e song vintunte eyes nundi drops vastuntay
@gyaravinay-vb2ge4 ай бұрын
Ennisaarlu vinna vinalanipistune undhi ee song ni
@varalakshmiguda37164 жыл бұрын
I love sri rama rajyam songs
@kaviram68004 жыл бұрын
Jai setharama🙏🙏
@Akhileshandekar Жыл бұрын
Jai Shree ram 🙏🏻
@ajitha74755 жыл бұрын
1 st duet of swetha mohan with sreya goshal .Please do change the singers name given in the discription ,it's wrong.
@anandhiravi457 жыл бұрын
One of the voices is Shreya Ghoshal. Please give duely credits to her..
@anila_nambiar7 жыл бұрын
Shree Varsha Ravi 😂😂👍
@rahulraviofficial39746 жыл бұрын
Its a duet
@ఇండ్రకంటిసుజాత3 жыл бұрын
Swetha mohan and shreya ghoshal
@9182-b6t2 жыл бұрын
@@ఇండ్రకంటిసుజాత Z,
@nimmagaddapavani2370 Жыл бұрын
సు
@kpraveena22243 ай бұрын
REALLY EXTRAORDINARY SONG 🎵 😊
@allampalliravi98168 жыл бұрын
very nice song
@krishnaswami80422 ай бұрын
Jai seethamma😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏
@Pawankalyan154 жыл бұрын
Who’s listening to this song after hearing the news Rama mandir is being built in Ayodhya by Narendra Modi ji
@ramaraocheepi7847 Жыл бұрын
The cene ambiance created by Bapu garu and Ramana garu is mesmerizing with the two youg lads becoming cynosure with the melodious rendition by Shreyaji and other singer.Its melting and touching. Indeed its memorable movie.
@venkynani60876 жыл бұрын
Shreya Ghoshal voice super
@pjrvlogs19872 жыл бұрын
Not Shreya Goshal. its Anitha & Keerthana ( Tollywood Singers )
@logeshpattabiraman5974 Жыл бұрын
@@pjrvlogs1987 no it's shreya
@logeshpattabiraman5974 Жыл бұрын
@@pjrvlogs1987 wrong described
@manchikullasruthi97546 жыл бұрын
I Want this song with lyrics
@achyuthneeli6476 жыл бұрын
3:44 👌
@krishnakarthiktumuluru61115 жыл бұрын
Aggi loki duke avamanamu toh sati.... Shiva keshava abedham dachiuncharu ee vakhyam lo
@Jyothi_Bayyappagari4 жыл бұрын
Wow.. right
@satyaraopathivada8782 Жыл бұрын
Excellent song...Total Ramayan said in single song ...so thankful to జొన్నవిత్తుల రామలింగేశ్వర sir
@simhadrinaidu375511 жыл бұрын
Good devotional songs Good devotional songs
@arjungirijan96522 жыл бұрын
Swetha Mohan rocked in this song 😍
@S.Chandrashekar2004 Жыл бұрын
No words ❤️...
@kavyacheruku61807 жыл бұрын
One of my favorite song
@ksmallikarjuna637 жыл бұрын
Very interesting song
@shivasaiish11 жыл бұрын
super song
@koteswararaothadivada8972 жыл бұрын
బాపు గారికి , k. విశ్వనాథ్ గారి కి తెలుగు జాతి ఎప్పటికీ మరువ రాదు.
@bhaskarpanchalofficial472311 ай бұрын
సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పదపదమున శృతిలయాన్వితం చత్రువేదవినుతం లోకవిదితం ఆదికవి వాల్మీకి రచితం సీతారామ చరితం కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండగా దమ్ముడుంన్దగా అడవితల్లికి కనుల పండుగా సుందర రాముని మోహించె రావణా సోదరి సుర్పణకా సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైపడగా తప్పనిసరి ఐ లక్మనుడే ముక్కు చెవులను కోసే అన్న చూడని అక్కసుకక్కుతూ రావణు చేరెను రక్కసి ఈఈ దారుణముగా మాయచేసెను రావణుడూ మాయలేడి ఐనాడూ మరీచుడూ సీత కొరకు దాని వెనుక పరిగెడే శ్రీరాముడూ అదను చూసి సీతని అపహరించే రావణుడూ కడలి నడుమ లంక లోన కలికి సీతనుంచే తలుపుగుండెలోపాసుల కాపలాగా ఉంచేయీ
@bhaskarpanchalofficial472311 ай бұрын
శోకాజేలది తానైనది వైదేహీయే ఆశోకాజేలదిలో మునిగే దాశరధి ఆఅ సీత సీతాయా సీత సీతా అని సీతకి వినిపించేలా రోదసికం పెంచేలా రోదించేయీ సీతాపతి రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే సీత కెందుకీ విషాదమ్ రామునికేలా వియోగమ్మ్మ్ కమలనయనములు మునిగే పొంగి కన్నీటిలో చూడాలేకా ఆ సూర్యుడే దూకేను మున్నీటిలో చూడలేకా ఆ సూర్యుడే దూకేను మున్నీటిలో వానర రాజకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతీ జలధిని దాటి లంకను చేరగా కనపడనక్కడ జానకి రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చే వయనుమ వచ్చే సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపే పూస గుచ్చియి. 🎹🎧🎺🎤🎤🎺🎧🎹. వాయువేగమున వానర సైన్యము కడలీకి వారధి కట్టేరా వాన వేగమున రామభద్రుడా రావణ తల పడ కొట్టేరా ముదమున చేరేటి కులసతి సీతని దూరముగా నిలబెట్టేరా అంత బాధపడి సీతకోసమని ఇంత చేసి శ్రీ రాముడూ ఊఊఉ చెంత చెర జగమంతచూడగా వింత పరీక్ష విదించేను ఎందుకు ఈ పరీక్షా ఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షా ఎవ్వరికీ పరీక్షా శ్రీ రాముని భార్యకా శిలా పరీక్ష కొలువునిజకీయావనిజక అగ్ని పరీక్షా దశరధుని కోడలికఆ ధర్మ పరీక్షా జనకుని కూతురికా అనుమాన పరీక్షలా రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షా శ్రీ రామా ఆఆఆ అగ్గిలోకి దుకే అవమానంతో సతి అగ్గిలోకి దుకే అవమానంతో సతి నిగ్గు తేలి సిగ్గు పడే సందేహపు జగతి అగ్ని హోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా
@kurapatikavya63654 жыл бұрын
Sithamma thalli 🙏🙏🙏🙏🙏
@aswathigayathriachugayu88946 жыл бұрын
Jai shree ram.🙏
@simplengnanay4 жыл бұрын
So lovely music
@yashyash5013 жыл бұрын
Singer Shreaya ghoshal tq
@ramur72622 жыл бұрын
Asalu ee paata shreya ghoshal paadindi kaani aame peru stanam lo vere singer peru pettaru