మనస్సు అంతర్ముఖం అయింది తల్లి nee పాట వింటే.ఇది కదా పాట అంటే. వివరణ చాలా బాగుంది. శోభా రాజు గారు మీకు ఆ స్వామి దర్శనం తప్పక కలుగు తుందని నా ప్రగాఢ విశ్వాసం. తప్పక ప్రత్యక్షం అవుతారు గాయత్రీ
@dsprao5388 Жыл бұрын
అద్భుతమైన పాట మీ తీయని గళంలో మరింత వినసొంపుగా ఉంది.👍👍👍👍👍👌👌👌👌👌💐💐💐💐
@maheshbabuvundavalli8988 Жыл бұрын
ఆర్థం చెప్పి నాకు ఎంతో మేలు చేశారు. కేవలం పాట వినేకంటే ఆర్థం తెలుసుకుని వినడం ఒక అదృష్టం.
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
ధన్యవాదములండి
@deverasettyrajashekar4245 Жыл бұрын
అమ్మా నీ కంఠం వింటూ అన్నీ మరచిపోయి కూర్చున్నా కన్నీళ్ళు వచ్చాయి నా కళ్ళ వెంట.... ఏమీ కృతజ్ఞతలు చెప్పాలో నాకు పదాలు కూడా రావడం లేదు నేను మీ కంటే చిన్నవాడినో పెద్దవాడినో తెలియదు కానీ god bless you అమ్మా...... ఆ స్వామీ సాక్షాత్కారం మీకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వే జనా సుఖినోభవంతు
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదములు . శ్రీ మతి శోభారాజు గారు మన తెలుగు జాతికి గర్వకారణము . వేణుగోపాల్ యెల్లేపెద్ది చానల్ నిర్వాహకుడు అన్నమయ్య పదదాసుడు
చాలా బాగుంది మంచి తత్త్వ వైరాగ్యములు కలిపిన అన్నమయ్య సంకీర్తన ఎంచుకుని వినిపించిన మీకు ధన్యవాదములు. ప్రసిద్ధ గాయని శ్రీమతి శోభరాజు గారు అన్నమయ్య కీర్తనలు అంటే ఆమే గుర్తుకొస్తారు. మొదట్లో అన్నమాచార్య కీర్తనలు చక్కని ప్రజాదరణ పొందినాయి అంటే శోభారాజుగారి గానమే. చాలా సంతోషమండీ.
@padmathitantravahi8 ай бұрын
Chalaa.baagunde Sobharajugaru Mee Pata.lanti.naakuchalaaestamu
@bhakthigeethaluadapa724 Жыл бұрын
అద్భుతమైన సంకీర్తన... అన్నమయ్య పాదపద్మాలకు నా నమఃసుమాంజలి, గాయానికి అభినందనలు
@Omsrikrishnayanamaha5 ай бұрын
అక్షర సత్యం మీరు చెప్పింది నేను నా జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను
@yellapragadashakunthala4799 Жыл бұрын
Naku yentho istamina keerthana. Adbhutam ga padaru shobaraj garu. Thank you for sharing beautiful keerthana
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thank you so much andi pl like share subscribe and support the channel
@radamsagar Жыл бұрын
Mee gonthulo aa annamaiah keerthana andanga odigipoindi.. naa janma danyam ainatlundi 🙏
@bharathibatreddi5554 Жыл бұрын
ఈ పాట వింటుతే మనసు గాలిలోనుండి ఆత్మ తాదాత్యం చెంది భగవంతుని దగ్గరకు వెళ్లి ఆయనలో లీనమైనట్లుంది.
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS
@chandrashekarpratapa Жыл бұрын
ఈ కీర్తన ను అనుసరించే కాబోలు వేటూరి గారి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి అనే సుప్రసిద్ధ గీతం! అద్భుతం గా ఉంది
@yasaswisai8751 Жыл бұрын
As it is గా అదే అనుకున్నా bro
@bgopinath10023 ай бұрын
Exactly
@muggullakanakadurga4575Ай бұрын
Om namo venkateshaya🌹🌹🙏🌹🌹🚩🇮🇳🚩🌹🌹🙏🌹🌹🚩🇮🇳🚩🌹🌹🙏🌹🌹
@vijayrajeswarraoparsa42175 ай бұрын
తల్లీ నీకు నా ఆశీస్సులు - వేంకట రమణుడు నిన్ను చల్లగా చూసి కరుణించును గాక
@tharakaramareddy22184 ай бұрын
మనసు నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయింది. తల్లి ఎన్నెన్ని జన్మల పుణ్యమో మీ మధురమైన గొంతు వింటూ అనుభూతి పొందడానికి. ధన్యవాదాలు..ధన్యవాదాలు..హరే క్రిష్ణ హరే క్రిష్ణ హరే క్రిష్ణ.
@JanakiramayyaKoka2 ай бұрын
సాహిత్యం సంగీతం మీడియా వారికి ధన్య వాదములు మాస్టర్ గారు 🙏
@karnatitagore98892 ай бұрын
అమ్మ ఎంత పుణ్యాం నీది అమ్మ 🙏
@kudupugantiramesh5874 ай бұрын
Amma Mee kantam pala సముద్రం నుంచి వచ్చిన అమృతం లాగా ఉంది 🙏🙏🙏🙏
@వి.విజయలక్ష్మిАй бұрын
జైశ్రీరామ్ ఓంనమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🍏🙏🏼🐦🦜🏕️🍅🌺🌾
@gsathyavani7133 Жыл бұрын
ఎప్పుడు వినలేదు కీర్తన వేశారు ధన్యవాదాలు🎉🎉
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
ధన్యవాదములమ్మా !! నమస్సులు !! ఓంనమో నారాయణాయ !
@RambabuKonduri Жыл бұрын
Amma Eee paata vinte Raksudu kooda Sri Venkatesa ani edusthadu
మంచి సంకీర్తనలు పెట్టారు అండి,ప్రజలకు ఎంతో అవసరము,అభివృద్ధి అంటూ,సమయము లేక ఎందరో యువతి,యువకులకు,పెద్దలకు,అందరికీ మంచి కీర్తనలు అందిస్తున్నారు మీకు వందనాలు అండి🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS
@sreeeee4083 ай бұрын
అన్నమయ్యవారి తత్వసారపదంబు వినిన్నంతనే మరపుచేయు భవసాగరంబు, మరి ఆర్తులను తప్పక దరిచేర్చు స్వామి పాదంబు. మీకు ఆ స్వామి కృపా కటాక్ష విక్షణములు ఎల్లవేళలా ఉండి ఈ ఒరవడి కొనసాగించవలసినదిగా ప్రార్థన.
@BhavamCreations3 ай бұрын
జై శ్రీమన్నారాయణ
@jayanthinaga3691 Жыл бұрын
Super.song.govinda
@mohanraju9350 Жыл бұрын
Govinda super dharmam vardhillu gaka
@rajussrk Жыл бұрын
Great song,,
@bharathibatreddi5554 Жыл бұрын
ఈ పాట వింటుతే ఆత్మ తాదాత్యం చెంది భగవంతునితి ఐక్యం సియినట్లుంది.
@jyothibandlapalle2325 Жыл бұрын
Venuvai vacchaanu,song,vitunnatley vundi
@mohanraochippala5937 Жыл бұрын
Amma ,Jai Sreemannarayana Om Namo Venkateshaiah Great message Melodious voice, GOD BLESS YOU 🙌
THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS
@pothavaramtalkies Жыл бұрын
@@yvgannamayyaaksharavedam6942 👍
@venkatsai7347 Жыл бұрын
Well presented pictorially . Meaning Connects
@satyampilli2131 Жыл бұрын
Danyudini thalli chakkaga padaru
@induraagamaalika4554 Жыл бұрын
Chaala chakkaga chepparu
@shashiswamy62 Жыл бұрын
bavundi. manchi gnanamu andisthunnaru!!!Thanks
@sabithasadineni291 Жыл бұрын
ఎంత అద్భుతమైన గాత్రం అమ్మ మీది
@ushadevikurnool39117 ай бұрын
Marvelous
@ramv98665 ай бұрын
Heart touching one dear ❤ Sarvam sriHari arpanamastu.
@sakhi6200 Жыл бұрын
Manasu tesukoni devududaggara unchari ,many many thankful to you andi
@nagarajunakkina6277Ай бұрын
Galine poya kalakalamu
@choppavarapuvenkateswarlu43529 ай бұрын
Om NamO Venkatesaya.Adbhutamaina Swaramu.Dhanyavadamulu Amma.Namo Annamaiah..🙏🙏🙏
@chebroluramakrishna40293 ай бұрын
Omm Namo venkatesaya . Amma ki Sathakoti vandalu, mee bhakthi patalu vinta perigamu, maa janma dhanyam , mee gonthu nundi Annamayya keerthanalu vindaniki
Hrudayanni kalachivesina ganam talli mekonamaskarm talli
@AvcHi-ph6yi Жыл бұрын
Singer is Shoba Raju garu, I heard long back, thank you
@karlapalemsurendranath98904 ай бұрын
Extraordinary Mam…. Namo venkatesaya 🙏🏻
@sakhi6200 Жыл бұрын
Chala chala bagundi andi
@kamalamachiraju31298 ай бұрын
మధురం మధురం గానామృతం ❤❤
@forthepeople8085 Жыл бұрын
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@indiranibhanupudi74214 ай бұрын
Entha adhbhuthamammaa mee galamu aarthy ante mee gonthulone vinali modata mee thone annamayya keerthanalu veluguloki vachayammaa tharinchipoyamu mee bhakthiki bhavaniki vyakhyanam kallaneellu theppinchindandi sobharajugariki kruthagnathalu
@yvgannamayyaaksharavedam69424 ай бұрын
thanks for listening and liking the video
@realizenowyogaandspiritual24905 ай бұрын
ఆహా....
@PeddiSambasivarao Жыл бұрын
Rare style.పాటగా నిలుచును కలకాలము
@Nani_Gamer218 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః
@arunkumarmsr7627 Жыл бұрын
చాలాభాగుంది
@srinivasaraokandikuppa5170 Жыл бұрын
జై శ్రీ రామ్ ❤❤❤
@kamalakotrikeАй бұрын
Very nice explanation of the ultimate truth🙏 and nice Keerthana
@yvgannamayyaaksharavedam694222 күн бұрын
Thanks and welcome
@drmunvers8 ай бұрын
Awesome video….no words to explain 👌👌👌
@yvgannamayyaaksharavedam69428 ай бұрын
Thank you so much
@varalakshmip2175 Жыл бұрын
Chala chala manchi keerthana maaku andinchananduku meeku vendanamulu. Hare Krishna!!
@GoodDay-io7ym Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@b.vasanthalakshmi7417 Жыл бұрын
Om namo venkatesaya🙏🙏🙏🙏💐💐🙏
@Kiran_Kumar_Talari28849 ай бұрын
అలర చంచలమైన పాట vivarinchagalara సార్...🙏
@yvgannamayyaaksharavedam69428 ай бұрын
ఇంతకు ముందు వీడియో చేసానండి ఛానెల్ లో . ఈ క్రింది లింక్ లో వీక్షించవచ్చు . నేను వ్రాసిన భావార్థము చదువ వచ్చు . ఆన్నమయ్య కీర్తనలపై మీ ఆసక్తికి నమస్సులు ! వేణుగోపాల్ యెల్లేపెద్ది kzbin.info/www/bejne/b3e3opeOatCfqLMsi=70ilOaChupbgGJ7h
@alivelugulivlndala28543 ай бұрын
గోవిందా గోవిందా గోవిందా
@ushaRani-wh8bi Жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్యానం ! అమృతమయమైన గానం! వ్యాఖ్యాత పేరు చెప్పివుంటే బాగుండెది. తాడెపల్లి పతంజలి శాస్త్రిగారి స్వరంలావుంది
చాలా బాగుంది థాంక్యూ సో మచ్ 🎉🎉🎉🎉🎉🎉 ఈ పాట కి స్వరం ఇవ్వగలరా ప్లీజ్ నేను వీణ vayinchukuntanu
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thank you so much for the like . I do not know the swarams . Apologies
@kvgaming40908 ай бұрын
This is the inspiration for the song in the movie Mathrudevobhava that reads as "Venuvai vachanu bhuvananiki Galinaipothanu gagananiki" written by Sri Veturi garu
@narayanaraonimmani7324 Жыл бұрын
అమ్మా ❤❤❤
@sitalakshmi7423 Жыл бұрын
Shobha Raju gaaru Amma only can sing this ragam...great musician ...one should have luck to see her..listen her speech
ఇంత చక్కని సాహిత్యం,గానము అందించిన వారికి వందనములు.🙏🙏🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thank you so much for liking the keertana
@srirama2185 Жыл бұрын
హృది లో ఎంతో ఆర్తి ఉంటే గాని ఈ గానము ఈ రూపు సంతరించుకుంటుంది. అన్నమయ్య వారు యెంత బాగా లౌకిక ప్రపంచములో మునిగి తేలుతున్న వారు పశ్చాత్తాపడి వేడుకుంటే ఎలా వుంటుందో కీర్తన రచిస్తే శోభ అమ్మ ఎంతో ఆర్తి తో ఆలపించి హృదయాన్ని కదిలించే శారు... ఎప్పుడో 1988 లో అమ్మ నల్లకుంట లో ఉండేటప్పుడు వారి అనుగ్రహం తో వారి ఇంటికి వెళ్ళి కలిసే అవకాశం (అన్నమాచార్య భావనా వాహిని ద్వారా జాతీయ స్థాయి అన్నమయ్య కీర్తనల పోటీలలో పాల్గొని ఉన్న సందర్భంలో ) MBA lo project work చేస్తూ 2 నెలలపాటు అమ్మ వద్దకు నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని..sir kuda ఎంతో ప్రేమగా చూసేవారు... Yvg గారు మీ ద్వారా ఒకసారి నన్ను అమ్మ పాదాల వద్దకు చేర్చారు.. ఓం నమో వేంకటేశాయ.
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
చాలా సంతోషమండి . శ్రీమతి శోభారజు అమ్మతో మీ పరిచయ స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నందుకు . నా చిత్రమాలిక మీకు నచ్చినందుకు చాలా సంతోషము . అత్యద్భుతమైన ఈ సంకీర్తనను ఎంత భావయుక్తముగా పాడారో అమ్మ !
@SatyamK-w5l Жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకున్నాయి .. ఎన్ని సార్లు రిపీట్ చేసి విన్నానో లెక్కలేదు ..
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
ధన్యవాదములండి
@prasadrao7845 Жыл бұрын
చాలా చాలా బాగుంది.... ఎన్నడూ వినని, వ్యాఖ్యానసహిత పాట.... ధన్యవాదాలు..
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
చాలా సంతోషమండి . నా చిత్రమాలిక మీకు నచ్చినందుకు చాలా సంతోషము .