Gananayakaya | Sree Ganeshaya Dheemahi | Srilalitha Singer | Ganesh chaturthi song 2024

  Рет қаралды 64,771

Srilalitha singer

Srilalitha singer

Күн бұрын

Gananayakaya | Sree Ganeshaya Dheemahi | Srilalitha Singer | Ganesh chaturthi song 2024
Video credits :
Direction: Siva Muppalaneni
Editor : Shripada Shashank
Audio credits :
Song mixed by Shamanth
Special Thanks To Siva Muppalaneni Garu

Пікірлер: 271
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 Ай бұрын
అమ్మా! బంగారుతల్లి! చాలా చాలా బాగుంది బంగారు ' మీకుటుంబానికి ఆ గణేశుని ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నాము బంగారు తల్లి'
@gokavarapuumasriram2248
@gokavarapuumasriram2248 Ай бұрын
Wishing you a very happy married life stay blessed always with lots of happiness and prosperity l think this is your first festival after marriage 🎉
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@siamims4841
@siamims4841 24 күн бұрын
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ ఆఆఆఆఆ ఆఆఆఆఆ గణనాయకాయ గణదైవతాయ గనదక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె గానౌచుకాయ గానమత్తాయ గానౌ చుక మనసే గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్వాయినే గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదా రాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాకండ కండ కాయ గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి గూడ గుల్ఫాయ గంట మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గంధర్వ రాజాయ గంధాయ గంధర్వ గాన శౌర్య ప్రణైమె గాఢ అనురాగాయ గ్రంధాయ గీతాయ గ్రందార్థ తన్మైయె గురిలే ఏ గుణవతే ఏ గణపతయే ఏ గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనె గీత లీనాయ గీతాశ్రయాయ గీత వాద్య పఠవే గేయ చరితాయ గాయ గవరాయ గంధర్వపీకృపే గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ గౌర భానూ సుఖాయ గౌరి గణేశ్వరాయ గౌరి ప్రణయాయ గౌరి ప్రవనాయ గౌర భావాయ ధీమహి ఓ సహస్త్రాయ గోవర్ధనాయ గోప గోపాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ
@JanakirajuDusarlapudi
@JanakirajuDusarlapudi 23 күн бұрын
Thanks❤❤❤❤❤
@ratnamalas6329
@ratnamalas6329 Ай бұрын
చాలా బాగుంది అమ్మా కళ్యాణం తరువాత కూడా నీ సంగీత ప్రపంచం ఇలాగే కొన సాగాలని మా అందరి కోరిక.
@arunakumari6763
@arunakumari6763 25 күн бұрын
చాలా బాగా పాడారు 👌 గణనాధుని మీ పాటతో నిద్ర పుచ్చారు ♥️
@oruganti95
@oruganti95 Ай бұрын
నూతన దంపతులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy 28 күн бұрын
సూపర్ 👌👍చాలా బాగుంది 🌹🌹🌹జై గణేష్ మహా రాజ్ కి జై 🙏🙏🙏🙏🙏
@venkateshimmadi2951
@venkateshimmadi2951 Ай бұрын
శ్రీ లలిత గారు మీ గొంతు చాలా మాధుర్యంగా ఉంది ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం అందులోనూ మీరు ఈ పాట పాడారు చూడు చాలా చాలా బాగా పాడారు... శ్రీ ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను... మీ అభిమాని... ఇమ్మడి వెంకటేష్ ధర్మపురి...తెలంగాణ
@RemasanSaritha
@RemasanSaritha Ай бұрын
സൂപ്പർ അടിപൊളി സർവ്വ മങ്കളങ്ങളും നേരുന്നു
@plokanadham2960
@plokanadham2960 Ай бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి శ్రీలలిత, అలాగే కొద్ది రోజుల పెళ్లి అయింది నీకు ఆ వినాయక స్వామి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా శ్రీ లలిత తల్లి 🙏🙏🙏🙏🙏
@ramamoorthyrao3070
@ramamoorthyrao3070 Ай бұрын
माता ललिताम्बिका रूपी प्यारी बहन श्रीमती श्रीललिता जी, सादर प्रणाम। मुझे आप के मुख से यह पद सुनकर बडी खुशी हुई। मैं कभी से इसकी प्रतीक्षा में था। सूपर हुआ है।
@uppalapatisreenivasarao5680
@uppalapatisreenivasarao5680 Ай бұрын
నీవు చిన్నపిల్లప్పటినుండి పాడిన పాటలు, చాలా విన్నాను. సంతోషం. నీకు ఆ దైవ కటాక్షం ఎప్పుడు ఉంటుందమ్మా.జైసీతార్రామ్
@siamims4841
@siamims4841 Ай бұрын
4:43 .. Oh.. that subtle improvisation.. that Classic.. Consummate.. Quintessential Hallmark of the Inherent.. Intrinsic Genius of Lalli...
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@KasiRavuri
@KasiRavuri Ай бұрын
భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబాలకి ఎల్లప్పుడు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను
@siamims4841
@siamims4841 Ай бұрын
Thank you Sooo much Lalli... Sooo sweet of you.. Happy Vinayaka Chavithi... ❤🧡💛💚💙
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@srinivasaraonv932
@srinivasaraonv932 Ай бұрын
నీ మీద నాకు చాలా కోపం గా వుంది నాకు. పెళ్ళికి పిలవనందుకు. కానీ నీ పాట వింటే కోపం మొత్తం పోయింది. చాలా బాగుంది నీ పాట. నాలాంటి వాళ్ళని పెళ్ళికి పిలవాలంటే నీకు oka 500000 మంది అవుతారేమో. సూపర్ అమ్మ పాట
@Sucharithabalivada
@Sucharithabalivada Ай бұрын
😊😊
@kotaiahamanchi8861
@kotaiahamanchi8861 19 күн бұрын
Your body language,dress code fully absorbed with song singing with smily face as needed is superb, with best regards and wishes forever.
@nagavenikaranam8832
@nagavenikaranam8832 5 күн бұрын
Chala baga padavu ❤
@DivyasKitchen2
@DivyasKitchen2 Ай бұрын
చెల్లెమ్మా, మీరు చాలా అద్భుతంగా పాడారు. మీ పెళ్లి తర్వాత, మీ మొదటి పాట వినాయక చవితి నాడు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. గణేశుని ఆశీస్సులు మీకు మరియు సీతారాం గారికి ఎల్లప్పుడూ ఉంటాయి. అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి. ఘంటసాల గారు, SP బాలసుబ్రహ్మణ్యం గారు, MS సుబ్బలక్ష్మి గారి లాగా, మీరు ఆ స్థాయికి ఎదగాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏
@anitatiwari5413
@anitatiwari5413 Ай бұрын
Mossssssst under estimated singer ...You deserve much much muchhhhh more Shri ..loads of love n blessings from me ..❤ ❤❤❤❤
@prabhakarmantripragada3215
@prabhakarmantripragada3215 22 күн бұрын
Madam your song and voice so beautiful by listening your song I will relieve all my tensions and worries. Once again congratulations madam
@vanajapalaparthy4455
@vanajapalaparthy4455 Ай бұрын
చాలా భక్తి తో ఆలపించిన గీతం. మధురముగా ఉంది. 💐
@sivaramkrishnanmanjeri2082
@sivaramkrishnanmanjeri2082 Ай бұрын
Super rendition, blissful ... God Bless you Sow Srilalitha
@sumitkumarghosh9542
@sumitkumarghosh9542 Ай бұрын
Divine song in divine voice . Namaskar Srilalitha Ma'am 🙏
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@bulusulatha9257
@bulusulatha9257 25 күн бұрын
excellent rendition. sooo sweet voice.. 👏👏👍👍
@sheriffmohideen1
@sheriffmohideen1 Ай бұрын
Beautiful rendition. Happy Ganesh Chathurthi
@SomasekharH
@SomasekharH Ай бұрын
Very few singes can give you goosebumps. Sri lalitha is on the top of the list.. God bless you amms
@YadagiraoPulijala
@YadagiraoPulijala Ай бұрын
చాలా మధురంగా ఆ లపించావు శ్రీ లలితమ్మా! ఆ గణాదీశుని ఆశీస్సులు ఎల్లవేళలా నీకు, నీ కుటుంబ సభ్యులకు ఉండాలని ప్రార్థిస్తూ.... జయోస్తు.
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@sudhaveeramachaneni5907
@sudhaveeramachaneni5907 Ай бұрын
chitti talli very good song vinayakuni krupato meeru happyga undalani 🙏🏻🌹🙏🏻🌹
@Mudumbakrishnamacharyulu
@Mudumbakrishnamacharyulu Ай бұрын
చాలా చక్కగా పాడావమ్మా లలితా. God bless you
@kotaiahamanchi8861
@kotaiahamanchi8861 Ай бұрын
Super song with best voice and lyrics and worshipping of Lord GANESHA, with best regards forever.
@udayanything
@udayanything 21 күн бұрын
ఎంత బాగా పాడారు అండీ ❤❤❤
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 Ай бұрын
Happy Ganesh Chaturthi Srilalitha ji. Nice song,nice sang with sweet voice🌹 Lord Ganesh bless you 🙏🌹
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@ramakrishnarao2960
@ramakrishnarao2960 Ай бұрын
Excellent ga padevu Talli, Kudos to you🎉🌿🌸👌🌼🌹
@VYVSai
@VYVSai Ай бұрын
Nice Super and Awesome video srilalitha chelli
@ramamoorthyrao3070
@ramamoorthyrao3070 17 күн бұрын
माता ललिताम्बिका रूपी प्यारी बहन श्रीमती श्रीललिता जी, सादर प्रणाम। आप को "विश्व। बेटियों के दिन" की हार्दिक शुभ कामनाएँ
@parameswarakalimi6878
@parameswarakalimi6878 Ай бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు లలితమ్మ 🙏🙏🙏
@cvramanathasharma3993
@cvramanathasharma3993 Ай бұрын
చాలా బాగుంది జై గణేసా
@SatyaPappu
@SatyaPappu Ай бұрын
Lalitha!! Very Nice!! Keep Doing Your Divine Work!!
@NemanaVenkataSeshagiri
@NemanaVenkataSeshagiri Ай бұрын
చాలా బాగుంది అమ్మ వీనుల విందు గా ఉంది. మీ దంపతులకు వినాయక చవితి శుభాకాంక్షలు
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@gokavarapuumasriram2248
@gokavarapuumasriram2248 Ай бұрын
Congratulations Srilalita garu wonderful singing
@SatyaNarayana-e6r
@SatyaNarayana-e6r Ай бұрын
Super, God bless you, happy vinayaka chaturthi to newly married couples , we want more songs from you in this auspicious occasion
@umasankar4156
@umasankar4156 Ай бұрын
Happy to see you after a little gap.... Love u.... Ganesh chathurthi wishes❤️🙏🤗
@rahulveerepalli6133
@rahulveerepalli6133 Ай бұрын
Great Singing Srilalitha Garu 👍👏
@gbbhat7442
@gbbhat7442 Ай бұрын
Wow, God bless you SriLalitha and your family members
@kathikaLakshminagavalli
@kathikaLakshminagavalli Ай бұрын
హ్యాపీ వినాయక చవితి మై డియర్ శ్రీలలిత అక్క 🎉😍👏❤️సో నైస్ వాయిస్ 😍👏
@creativehyderabad2510
@creativehyderabad2510 Ай бұрын
❤❤
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@aniruddhadasu6822
@aniruddhadasu6822 Ай бұрын
As usual, effortless and sweet singing. In the video all visuals except the one mobike are excellent
@govindalaxmi7146
@govindalaxmi7146 Ай бұрын
చాలా చాలా బాగా పాడారు💐💐❤
@lalithavasu5216
@lalithavasu5216 Ай бұрын
Happy vinayaka chavithi to u both Sri lalitha n Sita ram 🎉so cute❤🎉
@raoprabhakar
@raoprabhakar Ай бұрын
🎉 Great👍 wishing you all the best
@forprint3553
@forprint3553 Ай бұрын
Just Love your VOICE................
@bprasad6065
@bprasad6065 Ай бұрын
చాలా బాగుంది మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు🕉🙏🚩
@Lalithadevotional
@Lalithadevotional Ай бұрын
చాలా బాగా పాడవు తల్లి... శ్రీ లలితాపరేశ్వరిదేవి అనుగ్రహం ఎప్పుడు నిపై ఉంటుంది...
@prasannalakshmi6813
@prasannalakshmi6813 Ай бұрын
Excellent mma. God bless you ❤
@gandikotachandra8729
@gandikotachandra8729 Ай бұрын
Super singing srilalitha garu
@leelavathicherukuri4389
@leelavathicherukuri4389 Ай бұрын
Chala bagundhi amma God bless you thalli ❤
@surekhakadmisetty9666
@surekhakadmisetty9666 Ай бұрын
ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘ సుమంగళి గా వర్థిల్లు బంగారు తల్లి. పుత్ర పౌత్రభివృద్ధి రస్తు
@jsriramprakash2774
@jsriramprakash2774 Ай бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీలలితా 💐🙏❤🙏
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@mangeshaglave9953
@mangeshaglave9953 Ай бұрын
Happy Vinayaka chaturthi🪔🪔🪷🪷🚩🚩👏👏
@satyavathiab6932
@satyavathiab6932 Ай бұрын
Very nice. My favourite song 👏👏👏🤝🤝💐
@sanathkumar1998
@sanathkumar1998 Ай бұрын
Beautiful lalitha may ganesha bless you with good health and wealth.
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@DeepaIyer-c5c
@DeepaIyer-c5c Ай бұрын
Blissful Singing 🙏👌🌷♥️
@narayanamurthychinta9209
@narayanamurthychinta9209 Ай бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు తల్లీ
@nandakumar9125
@nandakumar9125 Ай бұрын
Happy ganesh chathurthy .. God bless you💐💐🙏
@buchireddy-hz8nh
@buchireddy-hz8nh 28 күн бұрын
Super super chalabagundhi.
@anuradhat8985
@anuradhat8985 Ай бұрын
Nice voice, all the best, Sri Lalitha
@poornimavocals6375
@poornimavocals6375 Ай бұрын
❤❤❤❤❤ blissful. God bless you ma
@amalavaghosh4219
@amalavaghosh4219 Ай бұрын
Excellent performance ❤️❤️❤️
@tekulavenkat1239
@tekulavenkat1239 Ай бұрын
జై గణేష జై జై వినాయక 🙏🏻
@nemalipurinandini1853
@nemalipurinandini1853 Ай бұрын
Sooo sweet of you🙏😍🥰very very nice
@pokemonfunbharatanatyam4518
@pokemonfunbharatanatyam4518 Ай бұрын
Very nice akka 😊 happy vinayaka chavithi 😊
@hemabhaskarmadireddy1924
@hemabhaskarmadireddy1924 Ай бұрын
Naku chala istam ayina pata. Chala baga padevamma❤❤❤
@kashibsp9490
@kashibsp9490 Ай бұрын
Happy Vinayaka chavathi shubakanshalu my dear dorling ❤
@umamaheswararao5808
@umamaheswararao5808 Ай бұрын
చిన్నారి శ్రీ లలిత ఆ విఘ్నేశ్వరుని కీర్తనను చాలా బాగా పాడివు తల్లి...మా బంగారు తల్లి శ్రీ లలిత దంపతులను ఆ శ్రీ విఘ్నేశ్వరుని అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను....
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@kotisingulurivolg3688
@kotisingulurivolg3688 28 күн бұрын
Mesmerizing voice
@m.v.s.umadevisharma1194
@m.v.s.umadevisharma1194 Ай бұрын
Chaalaa baagaa paadaavu talli, dheerghasumangalibhava
@Sarma-is1hk
@Sarma-is1hk Ай бұрын
Very nice n happy vinayakachavithi
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@sreedhardr.322
@sreedhardr.322 Ай бұрын
Divine voice 🙏🙏🙏
@QUICKUPS
@QUICKUPS Ай бұрын
Excellent voice, chitra garu gurtocharu
@anubhanuvlogs416
@anubhanuvlogs416 29 күн бұрын
Chala baaga padevu ra chelli👌👌happy married life💐god bless you🙌 😍
@suryaprasadpithani8881
@suryaprasadpithani8881 Ай бұрын
Thank you Happy Vinayaka chavithi
@vasavi4877
@vasavi4877 Ай бұрын
Happy Vinayak chavithi Srilalitha, Happy to see you after long time and wish you very happy journey in your married life 💗
@anjaneyasarma7525
@anjaneyasarma7525 Ай бұрын
HAPPY GANESH CHATURTHI ,SUPER TALLIGA
@sunitakoundinya9039
@sunitakoundinya9039 Ай бұрын
Very very nice... God bless you
@siamims4841
@siamims4841 Ай бұрын
This song once again proves that whatever Lalli sings sounds sooo Sweeter and better than the original.. this version of the song by Lalli sounds sooo Soothing.. sooo Sublime...
@shwethasunki4761
@shwethasunki4761 Ай бұрын
Nice song Ammai aunte Lalitha singer la unndali Super sister
@praveenpolireddy1379
@praveenpolireddy1379 Ай бұрын
Happy vinayaka chavithi to u and ur fmy members 😍🤗 Lalitha garu
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@rachamaduguleelakrishna6253
@rachamaduguleelakrishna6253 Ай бұрын
🙏🙏🙏👌🏻👌 JAI Ganesh
@sangasonu5546
@sangasonu5546 21 күн бұрын
Jaiganesh swamy sharanam mallanna omnamovenkatesha amma
@kashyapilokanadham9033
@kashyapilokanadham9033 Ай бұрын
Looking beautiful 😍
@mayadhar6515
@mayadhar6515 Ай бұрын
Superb God bless you
@RamadeviKalidasu24
@RamadeviKalidasu24 Ай бұрын
నవ వధువు గౌరీ దేవితో సమానం శ్రీ లలితా దేవ్యై నమః
@balavenkatasubramonyam7553
@balavenkatasubramonyam7553 Ай бұрын
Tq sister i wishes ganesh chadurthi and Congratulations to ur happy married life ❤❤❤ i asked more days ur New songs keep it up by god's blessings
@karrakumari2093
@karrakumari2093 Ай бұрын
Happy Vinayaka chavithi and best wishes to u and ram
@sreevanip6807
@sreevanip6807 29 күн бұрын
No words to say ❤🎉
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Ай бұрын
అబ్బో లల్లి పాట సూపర్
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
@siamims4841
@siamims4841 10 күн бұрын
పెళ్లి తరవాత లల్లీ చాలా మారిపోయింది.. పెళ్లి కి ముందు నచ్చిన మెచ్చిన కామెంట్స్ కి కనీసం హార్ట్ లు పెట్టేది.. ఇప్పుడు మొండి చెయ్యే మిగిలింది ఫాన్స్ కి...
@rameshenni
@rameshenni Ай бұрын
Chala Bagundi Amma🎉👌
@MaheshReddy-y1j
@MaheshReddy-y1j Ай бұрын
Happy Vinayaka chauthi Sri Lalitha
@sateeshchandra7249
@sateeshchandra7249 Ай бұрын
Chaala baga paadaru super super
@p.sunamnvn7092
@p.sunamnvn7092 Ай бұрын
Happy vinayakachavithi subakanshalu 🎉🎉, Happy marriage life, God bless you.
@PurnaChandra-u3m
@PurnaChandra-u3m Ай бұрын
ఓరి నీ ఎంకమా సత్యనారాయణ పురంలో టెంట్ హౌస్ షాపు సీతారాం గాడు నీ మొగుడా 😱🤔🤭 వీడు అబ్బా స్కూల్లో నే జోష్నా గ్రౌండ్ లో చెప్పు తో కోటిండిగ వీడిని 👡😝 🤣 డిగ్రీ కూడా పాస్ అవలేదు గా వీడు 🤙 పెద్ద పనికి మలినోడు చిన్నపుడు నుంచి 🤦🖕🤭 బాగానే బిల్డప్ లు దెంగుతూనాడు _ తెల్లారి తే రోడ్లు మీద పోరంబోకు గా తిరుగుట టెంట్ షాప్ లో తిట్లు తింటూoడె వాడి కి బౌన్సర్లు బిల్డప్లా పెళ్లి ఏంది రా నాయనా 🫢🫢😂 అప్పులు వల్ల కోసం అనుకుంటా 🤣🫣 ఇలాంటి విడ్డూరాలు వల్లే విజయవాడ అంతా వరదల తో సర్వం నాశనం ⛈️🌪️ నీ జీవితం నాశనooo 👻🙏
Mooshika Vahana | By SLN Mahathi Music Academy | Ganapathi | Vinayaka Chaturthi Special
3:35
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 4 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 13 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 11 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 77 МЛН
Vande Sri Mataram | Dussehra Special Song | Srilalitha singer
12:34
Srilalitha singer
Рет қаралды 66 М.
Jaya mangalamamma | Dushera 2023 | Day 8 | Srilalitha Singer
6:07
Srilalitha singer
Рет қаралды 83 М.
*GANESHA PANCHARATNA STOTRAM* by students of SRI ANNAMACHARYA ARTS ACADEMY
6:04
Sri Annamacharya Arts Academy
Рет қаралды 6 М.
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 4 МЛН