Gandharwa Latest Telugu Full Movie | Sandeep Madhav, Gayatri R | Sheetal | Rap Rock Shakeel | Apsar

  Рет қаралды 1,724,568

Maruti Flix Telugu

Maruti Flix Telugu

Күн бұрын

#SandeepMadav #TeluguFullMovies2023 #GandhrawaTeluguFullMovie
Gandharwa Latest Telugu Full Movie | Sandeep Madhav, Gayatri R | Sheetal | Rap Rock Shakeel | Apsar
Gandharwa is a unique story of a person who met with a incident which have changed his life and lost his identity . His Fight with Himself is great. They are much more surprising elements in Gandharwa.
Cast : Sandeep Madhav,Gayathri Suresh,Sai Kumar,Krishna Murali Posani,
Music : Rap Rock Shakeel
Cinematography : M.N. Jawahar Reddy
Editing : Baswa PydiReddy
Art Direction :
J.K. Murthy
Director : Apsar
producer : M.N. Madhu,Y. Nagu

Пікірлер: 686
@brahmanigourirk5948
@brahmanigourirk5948 8 ай бұрын
2024లో చూసినవారు ఒక 👍
@suryakumari4448
@suryakumari4448 6 ай бұрын
Chustunnanu 2024 apral 2
@pola.adhiripola.1696
@pola.adhiripola.1696 5 ай бұрын
Ippude chusa April 17 2024
@embadimallesh3070
@embadimallesh3070 5 ай бұрын
April 26 now watching
@pubg.3755
@pubg.3755 5 ай бұрын
April.27
@chandanayeruvaka2204
@chandanayeruvaka2204 5 ай бұрын
May 1st
@raajulatha8767
@raajulatha8767 11 ай бұрын
ఇంత మంచి సినిమా మిస్ అయ్యాను ❤
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 9 ай бұрын
సూపర్ అద్భుతమైన వరైటీమూవీ చాలాబాగుంది..మాకు1975లో అనుకుంటాను నాన్ డిటైల్ లో 'దిమాన్ హు స్లీప్ పిప్టీ ఇయర్స్ 'అనే స్టోరీ వచ్చింది.దాన్ని బేస్ చేసి తీసారనుకుంటాను...
@santoshkumarchikoti1335
@santoshkumarchikoti1335 11 ай бұрын
Super movie 😊😊😊😊 chala bagundi 😊😊😊😊
@dungadurga1002
@dungadurga1002 4 ай бұрын
I'm durga very interesting story hero super I love you hero ❤️ 💙 ♥️ 😍 💜 💕 ❤️ very good movie
@sumarajlucky
@sumarajlucky 10 ай бұрын
Chala manchi theme tho thisina Movie. Commercial ga adakapoina story line chala bavundi, Hero ki manchi future undi.
@ulavanya7429
@ulavanya7429 10 ай бұрын
ఈ హీరో జ్యోతి లక్ష్మి సినిమా లో హీరో friend, జర్జ్ reddy మూవీ లో హీరో ఇతను.
@jadisaroja3697
@jadisaroja3697 4 ай бұрын
Muvie is awesome...nijm ga.hero is nice.elantivu pedda heros theste hit chestaru.chinna valla muvies ni Pattinchukoru....west fellows s
@dudekulabalasiddaiah346
@dudekulabalasiddaiah346 10 ай бұрын
One of the best movie ❤ plz countinue ❤❤❤❤❤part 2
@ribcaravi
@ribcaravi 10 ай бұрын
సినిమా చాలా చాలా బాగుంది i love it
@RaviBoya-sd9ll
@RaviBoya-sd9ll 10 ай бұрын
Superrrrrrrrrr movie ......
@babydommati8113
@babydommati8113 10 ай бұрын
Super cinema bagunnadhi
@SweetyPulakonda
@SweetyPulakonda 5 ай бұрын
👌👌👌👌👌
@prashanthkumarg3868
@prashanthkumarg3868 8 ай бұрын
Super movie I love it so much
@veerasscgdspecial9072
@veerasscgdspecial9072 9 ай бұрын
Best moive intresting ga jndhi
@Aryavishnu-b4h
@Aryavishnu-b4h 2 ай бұрын
Super film👌
@santhik-l4s
@santhik-l4s 6 ай бұрын
👌👌చాలా బాగుంది
@rockybhai8791
@rockybhai8791 10 ай бұрын
Excellent movie
@Praba-pm8dl
@Praba-pm8dl 4 ай бұрын
Hero super ❤❤
@mdtaher9232
@mdtaher9232 5 ай бұрын
Different movie but super movie❤movie
@gopiGopi-ky2ie
@gopiGopi-ky2ie 10 ай бұрын
Super🎉
@arunakumari2119
@arunakumari2119 5 ай бұрын
entha variety movie (elanti ideas ela vasthayi)
@PutluruMahalaxmi-zt6sy
@PutluruMahalaxmi-zt6sy 9 ай бұрын
Movie Chala bagaundh ❤
@DANNASILAVANYA-fy7sd
@DANNASILAVANYA-fy7sd 9 ай бұрын
It's amazing movie
@vemularajitha752
@vemularajitha752 10 ай бұрын
Konni sanivesahlu na manasuni kadhilichaye nice
@GajoniMadhuMadhu
@GajoniMadhuMadhu 5 ай бұрын
Super మూవీ ❤❤❤
@oletihymavathi210
@oletihymavathi210 10 ай бұрын
Supar story
@varshithkumar2703
@varshithkumar2703 9 ай бұрын
Exlent movie
@DeekshithKadali
@DeekshithKadali 6 ай бұрын
Hi sir good movie 🎥🎉🎉🎉🎉😊
@trkkumar7561
@trkkumar7561 9 ай бұрын
Nice to see👀
@anjalidurgam2855
@anjalidurgam2855 5 ай бұрын
👌movie
@vyshnavibaikani9270
@vyshnavibaikani9270 10 ай бұрын
❤❤❤❤❤
@rudranshgouda1265
@rudranshgouda1265 10 ай бұрын
Nice movie super
@LndooLndoo-n5i
@LndooLndoo-n5i 5 ай бұрын
జై జవాన్
@fgfgfgfg-ug4ym
@fgfgfgfg-ug4ym 7 ай бұрын
Nicemovie
@jalaprashanth
@jalaprashanth 10 ай бұрын
Super.move
@srinivasaraolaveti8559
@srinivasaraolaveti8559 9 ай бұрын
supargavundi
@Karrunakkar
@Karrunakkar 9 ай бұрын
Super movie seaquel vaste baguntundi
@NagulaPraveen-c6c
@NagulaPraveen-c6c 8 ай бұрын
Supargoodmovi
@ReddyNarasima
@ReddyNarasima 8 ай бұрын
Hero prabhas lage unnadu super❤
@chvenkey4982
@chvenkey4982 10 ай бұрын
బహుశ నిజంగా ఇలాంటి సినిమా ఎవరు తియలేరు, చాలా ఇంట్రెస్ట్ గా వుంది
@nandinichandu9383
@nandinichandu9383 4 ай бұрын
Yes 🎉
@rukminlangale2118
@rukminlangale2118 4 ай бұрын
Movie chala bagundi ❤
@Seenu-c2x
@Seenu-c2x 10 ай бұрын
Super super👌😢❤😅movie
@chikatlalovaraju2273
@chikatlalovaraju2273 9 ай бұрын
I love this movie so much nice movie
@PoojaShah706
@PoojaShah706 8 ай бұрын
Chala bagundhi movie nice
@k.451
@k.451 9 ай бұрын
సినిమా చాలా బాగుంది.
@rajendra6338
@rajendra6338 10 ай бұрын
Good movie
@BTEveng
@BTEveng 10 ай бұрын
Super 👍🎉
@RamanaSaaka-ib1xb
@RamanaSaaka-ib1xb 4 ай бұрын
ఇలాంటి మూవీ ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపించింది
@eswarkalla7827
@eswarkalla7827 10 ай бұрын
కమర్షియల్ గా ఈ సినిమా ఆడకపోయినా ఇది ఒక ఆణిముత్యం సినిమా చాలా చాలా బాగుంది
@kiranvideos4947
@kiranvideos4947 9 ай бұрын
పెద్ద హీరోకి పడుంటే ఇ సినిమా, ఇండస్ట్రీ హిట్ అయ్యేది, హీరో మాత్రం సూపర్ జార్జి రెడ్డి, వంగవీటి మూవీలలో కూడా బాగా చేశాడు. ఆయనకి ఒక పెద్ద ఆఫర్ వస్తే బాగుంటుంది, రావాలి అని కోరుకుంటున్న, మరియు హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది, మంచి యాక్టర్ కూడా..❤❤
@JyothulaPalukumar-l7x
@JyothulaPalukumar-l7x 23 күн бұрын
Y😊
@manchukondasrinivas4845
@manchukondasrinivas4845 10 ай бұрын
చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూశాను 🎉🎉🎉🎉
@nnaresh8639
@nnaresh8639 11 ай бұрын
హీరో చాలా బాగా ఉన్నాడు సినిమా ఇంక బాగుంది ఇకపోతే హీరో మాత్రం ప్రభాస్ కు ఏమి తీసిపోడు ఇలాంటి వాళ్లను సపోర్టు చేయండి
@RaviNRI
@RaviNRI 10 ай бұрын
ఒరే ప్రభాస్ కి. ఈ సినీమా హీరో కి ఒక్క పొలిక చెప్పరా?
@nnaresh8639
@nnaresh8639 10 ай бұрын
@@RaviNRI ఒరే ఏంట్రా వెదవ మర్యాద తెలీదా వెదవన్నార వెదవ
@gollabhargavee50
@gollabhargavee50 10 ай бұрын
Hero movie vangaveeti andhulo acting superb untadhi
@javvajiprathyusha5692
@javvajiprathyusha5692 10 ай бұрын
Prabhas la vunbado ledho theleedhu kaani Baga act chesadu
@సత్యమేవజయతే-త7ల
@సత్యమేవజయతే-త7ల 9 ай бұрын
ప్రభాస్ కి Beck round ఉంది వీడికి లేదు. అంతే తేడ.ex పవన్ కళ్యాణ్ గాడివి ఎన్ని సినిమాలు దొబ్బలేదు ఐనా idrastree లో unnadante వాల్ల అన్నయ్య చిరంజీవి అల్లు అరవింద్ Beck round ఉంది కాబట్టి
@k.451
@k.451 9 ай бұрын
సినిమా చూస్తూ కింద కామెంట్స్ చూసి కొత్త హీరో, కొత్త సినిమాకి ఇన్ని కామెంట్స్ ఏంటి అని అనుకున్నాను. కానీ సినిమా చూసాక చాలా నచ్చి కామెంట్స్ పెడుతున్నాను.
@anut8992
@anut8992 8 ай бұрын
సందీప్ కి పోలీస్ సినిమా ఛాన్స్ ఇస్తే సూపర్ గా ఉంటుంది.తనను తను నిరూపించుకుంటాడు.దేవుడు ఒక్క ఛాన్స్ ఇవ్వలి అని కోరుకుంటున్నాను
@MandrumakaDurgabhavani
@MandrumakaDurgabhavani 9 ай бұрын
చాలా చాలా బాగుంది...అద్బుతమైన సినిమా ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తూ వుంటాయి....హీరో హీరోయిన్ యాక్టింగ్ వేరే లెవెల్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vinaymadavi2085
@vinaymadavi2085 10 ай бұрын
మూవీ చాలా బాగుంది హీరోగారికి సూపర్ గా సెట్ అయింది చాలా అంటే చాలా బాగుంది ప్రభాస్ కు ఏమాత్రం తీసిపోడు హీరో సూపర్ ఈ హీరో మూవీస్ ఇంకా ఏమైనా ఉన్నాయా
@DharaniNeerukattu
@DharaniNeerukattu 10 ай бұрын
Vangaveeti ranga, jarge Reddy movies teesadu movies bavuntai
@srinivasaraom1651
@srinivasaraom1651 9 ай бұрын
సినిమా చాలా అద్భుతంగా వుంది..ప్రతి ఒక్కరు చూడవలసిన మంచి సినిమా..subject చాలా interesting గా వుంది...వెరైటీ కధ తో, చక్కని screen play తో, మంచి నటినటులతో దర్శకులు ఈ మూవీ అద్భుతంగా చేశారు..ముఖ్యంగా హీరో క్యారెక్టర్ సూపర్ గా perform చేశారు.
@dharmateja3366
@dharmateja3366 9 ай бұрын
Surprising. Prime lo oka web series undi. TUNNEL ani. Same concept, but more interesting. Watch it😊
@anut8992
@anut8992 10 ай бұрын
Hero మొఖం అంతా నిజముగా ప్రాబాస్ లాగానే ఉన్నాడు.హెయిర్ స్టైల్ చాలా బాగుంది.హీరో రైల్వే స్టేషన్ లో జార్జ్ రెడీ లో హీరో కదా
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 10 ай бұрын
Best scientific experimental movie. All actors done justice. Climax is aweful. Reposting to the hero to military is logical. Govt should have declared virchakra to this soldier in the end. Then a good ending. I think the unit has no belief in mythology. The story of Balarama and his wife Revathi reflects the same thing conquering time and sge limits. However a good thought provoking movie. Tnks 🎉🎉🎉🎉
@ArjapuKaxmi
@ArjapuKaxmi 9 ай бұрын
సినిమా చాలాబాగుంది మళ్లీ చూడాలనిపిస్తుంది ధియేటర్ లో మిస్సయ్యాను
@salutevlogs
@salutevlogs 10 ай бұрын
కమర్షియల్ గా ఈ సినిమా ఆడకపోయినా ఇది ఒక ఆణిముత్యం సినిమా చరిత్రలో ఉంటుందని నా అభిప్రాయం
@Happynes2023
@Happynes2023 10 ай бұрын
Yea bro 🏍️
@muthyamabhiram7400
@muthyamabhiram7400 10 ай бұрын
Yes
@krishnakrishna8789
@krishnakrishna8789 10 ай бұрын
​@@Happynes2023😂😂
@NagaMani-j9b
@NagaMani-j9b 10 ай бұрын
Correct ga chepparu sir movie chala baagundi ee madyalo ilanti movie raaledu
@rajashekarpusala6960
@rajashekarpusala6960 10 ай бұрын
Part-2 ravaali😂😅
@soundaryach4473
@soundaryach4473 10 ай бұрын
ఇలాంటి మంచి మూవీస్ నీ జనాలు చూడరు గా,,,,,,మంచి సినిమా కొత్త కథ,, sai kumaar acting super,,,,hero so hand some,,,super heroine బామ్మ
@suji5990
@suji5990 10 ай бұрын
సినిమా చాలా చాలా బాగుంది 👍 ఇదే సినిమా ఒక పెద్ద హీరో కొడుకు చేస్తే 1000cr గెరేంటి 👍కచ్చితంగా ఇలాంటి హీరో ని ఎంకరేజ్ చెయ్యాలి 👏👏👏👏 ఇదే కామెంట్స్ లో అన్నారు ఒకరు లాస్ట్ లో తండ్రి కొడుకుని కత్తితో గుచ్చారు కొడుకుకు మాత్రమే రక్తం పోతుందా తండ్రికి రక్తం పోదా అని 🤷‍♀️ అది సినిమా అలానే చూడాలి. నిజజీవితంలో ఉల్కపడి 🤷‍♀️ నిద్ర పోయి.50.009 సంవత్సరాల తర్వాత లేచి వచ్చాను అంటే ఎవరు నమ్మారు కదా 🤷‍♀️
@vm5699
@vm5699 10 ай бұрын
నిజంగా ఓ మంచి సినిమా చూసాను.ఇలాంటి సినిమాలు ధియేటర్ వరకురావు ఎందుకు
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 10 ай бұрын
మనసుకు చాలా తృప్తిగా ఉంది సినిమా
@ShadowVenkatesh
@ShadowVenkatesh 10 ай бұрын
విచిత్రమైన కథ.. చాలా బాగా తీశారు
@pabbathiajaykumar6412
@pabbathiajaykumar6412 9 ай бұрын
సినిమా లో మాత్రమే ఇలాంటివి సాధ్యం నిజ జీవితంలో ఉండవు 🤦‍♂️
@Varalakshmi630Varalakshm-mv2hc
@Varalakshmi630Varalakshm-mv2hc 9 ай бұрын
అంటే చనిపోయిన వారు తిరుగి రావడమా
@srikanths4602
@srikanths4602 9 ай бұрын
Mother character's (Ammu's) dubbing voice is like Tamanna's voice.
@beharavijayalakshmi405
@beharavijayalakshmi405 11 ай бұрын
చాలా బాగుంది సినిమా. హీరో చాలా బాగున్నాడు. సినిమా ఆద్యంతం అద్భుతం గా వుంది.
@karthikgoud9481
@karthikgoud9481 9 ай бұрын
George Reddy movie hero
@crazyboysdancegroupofficia373
@crazyboysdancegroupofficia373 3 ай бұрын
Athis movie is gud
@Gouthami_369
@Gouthami_369 4 ай бұрын
నాలాగా వంట చేస్తూ ఈ మూవీ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@shivanaini2347
@shivanaini2347 4 ай бұрын
Hahahaha idhem comment
@shwetha.sweety.143
@shwetha.sweety.143 4 ай бұрын
ఇంత మంచి మూవీ ఫ్లాఫ్ ఎలా అయ్యింది
@shwetha.sweety.143
@shwetha.sweety.143 4 ай бұрын
Comments చూసి మూవీ చూసేవారు చూడొచ్చు guys😊❤ masth intresting movie🎊🥳
@mnclyuvatha6977
@mnclyuvatha6977 4 ай бұрын
Tq
@mnclyuvatha6977
@mnclyuvatha6977 4 ай бұрын
Ni comt chusi movie chusin
@shwetha.sweety.143
@shwetha.sweety.143 4 ай бұрын
@@mnclyuvatha6977 o really, tq
@pandalavenu190
@pandalavenu190 10 ай бұрын
వావ్ చాలా రోజులకి చాలా మంచి సినిమా చూశాను నాకు చాలా నచ్చింది
@KK-hn4hm
@KK-hn4hm 10 ай бұрын
My ఫేవరెట్ hero 🔥🔥🔥🔥🔥Sandeep Madhav
@swadeshkaringula8349
@swadeshkaringula8349 8 ай бұрын
I am SWADESH Ex Military. I seen such a unforgettable movie of never imagined till at this of mine age 55 yrs, story of Military back ground, A man who at the age of 28 forgotten his remembrance (koma), Sudden surprise of his coming at the age of 68, Very very great .... Director, Choreography, Stunt master, Music, Hero like a Prabhas, Rest all adventurous & tremendous. But as per my or any one never think that if same story & same expenses spent by putting a Super Stars...... It might had become Evergreen Blockbuster movie...... Jai Hind...
@BhavaniSyamala-zb8bi
@BhavaniSyamala-zb8bi 10 ай бұрын
Cinima chala bagundi director gariki cinima kosam work chesina andariki thanks super good film chinna cinima Aina chala baga tesaru 😊
@maryamalkhadouri5553
@maryamalkhadouri5553 9 ай бұрын
మనసుకు చాలా తృప్తిగా ఉంది సినిమా సూపర్👌
@Gudivada...
@Gudivada... 10 ай бұрын
Movie lo eni mistakes vunaie Director evaru swamy Hero ni kathitho podiste akada akada kattu kattakundaa Head ki kattu kattadam ento kathitho podiste blood potundi vadi ki ye Blood vundadu vadu very valla ki Blood ivvadam Devudaa🙏🙏🙏🙏 Concept baagundi kani Direction baledu
@rajabapaiahkatragadda6713
@rajabapaiahkatragadda6713 10 ай бұрын
EXTRAORDINARY 👌👌 తల్లిపాత్రధారికి డబ్బింగ్ తెలుగురానిఅమ్మాయి చెప్పినట్టుంది!
@nikhilavemuri955
@nikhilavemuri955 5 ай бұрын
I think it’s Thamanna voice
@kadalik5448
@kadalik5448 9 ай бұрын
Climax is everything for this movie! Excellent!
@MahendraTungidi
@MahendraTungidi 4 ай бұрын
Insta la chusi vachinalu like chesukondi❤
@ajayvelugu
@ajayvelugu 4 ай бұрын
2025 lo chusey Vallu Oka Likee veyadnii
@dvlpnb5873
@dvlpnb5873 10 ай бұрын
నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది 👌rb movie 💐💐💐
@EswarMuttha
@EswarMuttha 3 ай бұрын
2024 june 14th, i seen this movie, cinema matram superb and excellent iii cinema CHALA CLARITY GA VUNDHI IN STORY paranga ayitee, Hero ACTING matram excellent, Heroine ACTING also super ,LAST ONE POINT NOTE: eni years ayina ii cinema chudachu like Ravi teja MOVIE DISCO RAJA . BOTH MOVIES SIMILAR BUT HAVE SOME CHANGES. ANY WAY JAI JAWAN AND JAI KISSAN ,JAI HIND.
@masapoguranganna2972
@masapoguranganna2972 11 ай бұрын
Jai Jawan Jai Kisan ❤❤❤❤
@yogeshhanumanthu874
@yogeshhanumanthu874 8 ай бұрын
Wow.... Wonderful concept..... Hats Off director and hero.....
@sivaodugu5238
@sivaodugu5238 4 ай бұрын
2025 lo kuda chusevallu like cheyyandi 😅
@hemalathabandi
@hemalathabandi 10 ай бұрын
Superb movie ❤👏👏
@gugulothsanthosh2208
@gugulothsanthosh2208 3 ай бұрын
సినిమా సూపర్ గా ఉంది చాలా బాగా తీశారు great డైరెక్టర్
@rajithasandineni
@rajithasandineni 5 ай бұрын
కథ కథనం కూడా చాలా బాగుంది, కానీ ఈ సినిమా అడ్వటైస్ మెంట్ ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు, సరిగ్గా ఆడకపోవడానికి అది కూడా ఒక కారణమై వుండవచ్చు.
@umamaheswari5797
@umamaheswari5797 10 ай бұрын
సినిమా సూపర్ చాలా చాలా బాగుంది
@rajasreeyelagani9817
@rajasreeyelagani9817 9 ай бұрын
Really cinema is superb
@sivasankarisivaraj2950
@sivasankarisivaraj2950 4 ай бұрын
I am Tamil Nadu first time I am seeing sandy❤❤❤❤❤ beutiful acting 🎉🎉🎉🎉🎉
@ravivalluru9909
@ravivalluru9909 10 ай бұрын
Sci-Fic Movie Small movie with a good script !
@gmahesh8045
@gmahesh8045 Ай бұрын
Nice movie ఇలా అసలు జరుగుతుంద kaani చాలా బాగుంది అసలు ఈఈ సినిమా eppudu రిలీజ్ అయింది 2024 చూసాను nenu kaani అబబ్బబ ఎంత బాగుంది. Kaani సత్యముర్తి పర్వాతేశం movie కూడా ఇలాగే వున్నది కానీ అందులో కూడా ఇలాగే యుంగ్ లాగ ఉంటాడు
@m.r.saiteja4235
@m.r.saiteja4235 10 ай бұрын
Nice movie 👌👏❤️
@NeelimaNeelu-n9p
@NeelimaNeelu-n9p 3 ай бұрын
2025 lo chusevaru oka like vesukondi
@BhavaniMallesh359
@BhavaniMallesh359 9 ай бұрын
Mind blowing movie😢😢 I didn't expect this type of movie really amazing 😍😍 fantastic Top 1 movie I think 🎉 I love Army 🪖🪖 I love my india🇮🇳 I'm proud to be an Indian 💜💜💜💜
@ambatigayathri6835
@ambatigayathri6835 8 ай бұрын
చాల రోజుల తరువత ఒక మంచి సినిమా చూశాను ❤❤❤❤❤❤❤
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 1,9 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,6 МЛН
Ek Niranjan - Telugu Full Movie - Prabhas, Kangan Ranaut, Sonu sood
2:23:37
Zee Movies Telugu
Рет қаралды 2,9 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 1,9 МЛН