సినిమా ముగింపు లో ఇంత మంచి సందేశం యువతకు ఇచ్చినందుకు కథా రచయితగా డైరెక్టర్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఈ ఒక్క సందేశం ఎంతో మంది యువతలో మార్పు తెచ్చింది వెల్ డన్ సూపర్ హిట్ మూవీస్
@DellipsiddusidduGopuRakesh4 жыл бұрын
నిత్య జీవితంలో సినిమా ద్వారా మనలోని బాధలను బాధ్యతలను గుర్తుచేస్తున్నా ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని ఆశీస్తూ నా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు!!
@varasalapradeep89466 жыл бұрын
చివర్లో మీరు తీసుకున్న ఈ నిర్ణయం మా తరం బాయ్స్ కూడా తీసుకుంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు SUPER MOVIE
@a.pradeep35493 жыл бұрын
Kani Em chedam nenu enka thiruguthunay unna
@chakaliaravind81193 жыл бұрын
Correct sir
@MadhuMadhu-zr2rw3 жыл бұрын
Yes brother 🙏
@jhansiratnaji8483 жыл бұрын
H@@a.pradeep3549 had
@a.pradeep35493 жыл бұрын
@@jhansiratnaji848 nti
@birudugaddavandanam13454 жыл бұрын
గుంటూరు స్టూడెంట్స్ కి ఈ మూవీ ఎంతో తీపి జ్ఞాపకం
@bindrasenareddy34072 жыл бұрын
Ndukandeee chepandeee
@adoni.shanmukha.r37362 жыл бұрын
💝💝💝 ...ఈ సీన్ చూస్తున్న అంత సేపు కన్నీళ్లు ఆగట్లుదు...పవన్ కళ్యాణ్ సినిమా ది బెస్ట్ సినిమా...💝💝💝
@TarunKumar-bv4bi Жыл бұрын
Yes brother
@svrbiology82743 жыл бұрын
అర్ధవంతమైన క్లైమాక్స్ నేటితరానికి మంచి సందేశం థాంక్స్ పవన్ అన్న 👌
@muralimamilla59862 жыл бұрын
Bokkale
@muralimamilla59862 жыл бұрын
Pk 3mrjs chesukundu
@nbhaskarcherry59272 жыл бұрын
@@muralimamilla5986 em ra lanja koduka
@laxmisuriya20162 жыл бұрын
@@muralimamilla5986 .
@laxmisuriya20162 жыл бұрын
P
@srinivasboini13932 жыл бұрын
ఈ సినిమాలో ఉండే బాక్ గ్రౌండ్ మ్యూజిక్ సుపెరో సూపర్ హార్ట్ టచింగ్... ❤️❤️❤️❤️❤️❤️..
@nakerekantiharikrishna76852 жыл бұрын
ఈ భూమి ఆకాశం ఉన్నంతవరకు సినిమాఈ డైలాగ్కు ఒక ప్రత్యేకతఉంటుంది సుస్వాగతం చాలా గుడ్ ఫిలిం
@veerakotayyaande32552 жыл бұрын
Yes 🙏
@l.t.m90902 жыл бұрын
ప్రేమించి గాయపడ్డా వారికి.. ఒక మందు లాంటిది.. ఈ సిన్ చాలా బాగుంది...
@nagarjuna8514 жыл бұрын
నా 10th birthday కి ఈ మూవీ చూడాలి అని నా ఫ్రెండ్స్ తొ వెళ్ళాను... లైన్ లో ఉన్నా అయినా టికెట్ దొరకలేదు... చాలా ఏడుపు వచ్చింది.. బెంచ్ పై కూర్చొని ఏడుస్తున్నాను... అప్పుడు ok అంకుల్ వచ్చి మాకు టికెట్స్ ఇప్పించారు.... అయన వల్ల మేము ఇంత మంచి సినిమా చూసాను.... tq... so much... అంకుల్ 🌹🌹
@uttejpasupuleti34143 жыл бұрын
😀😀😀
@anuauja54293 жыл бұрын
😁😁😁😁😁👍
@bindrasenareddy34072 жыл бұрын
Ur great
@rebelvenki16342 жыл бұрын
Congratulations 👏 🎊 uncle
@nagarjuna8512 жыл бұрын
@@rebelvenki1634 బాబు పక్కకి వెళ్లి ఆడుకో 😁
@k.rajasekhar48142 жыл бұрын
ఇ సినిమా చూసి ఏడవనివాడు ఉండడు.నిజంగా పవన్ కళ్యాణ్ గారి నటన అద్భుతం
@subbupokanaati48242 жыл бұрын
Correct 💯 correct sir
@KiranKumar-gy1ji2 жыл бұрын
Really I movie Chala great
@bcharanteja5172 Жыл бұрын
Corect
@lagududora5830 Жыл бұрын
Super 💗
@mrudulagollamandala Жыл бұрын
Ammai ki preama kalagaka poina ammai thappena?
@vijaykumargvk51422 жыл бұрын
మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమా వస్తే బాగుండు దేవుడా...అప్పట్లో మేము పిల్లోలమి తెలియని వయసు లో వచ్చింది చూశాను కానీ ఇప్పటికీ ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు ఈ సినిమా ఈ టైమ్ లో వస్తే బాగా ఎంజాయ్ చేయాలని ఒక చిన్న కోరిక....
@sardaar123 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూసే మొదటి సినిమా మై ever green movie సుస్వాగతం I'm Big fan of POWERstar PawanKalyan,🙏🙏😎
@saiharshithguduri70932 жыл бұрын
Pawan Kalyan is not only a power star he is also great lover boy bro pspk looks very beautiful and handsome in this movie
@sardaar122 жыл бұрын
@@saiharshithguduri7093 yes
@vijaydurga33112 жыл бұрын
Tq darling 😍
@panduanchure9289 Жыл бұрын
నిజంగా ఈ అమ్మాయిలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్లను అస్సలు నమ్మరు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ప్రేమించి మోసపోయిన వారికి ఈ క్లైమాక్స్ సీన్ ఒక మంచి మెసేజ్ అని చెప్పవచ్చు కానీ మన pawanకళ్యాణ్ గారు. really ఎంతో ప్రాణం పెట్టారు అని మనమందరం చెప్పుకో దగ్గ the biggest సినిమా అని నా అభిప్రాయం.
@chotualoneboy7563 жыл бұрын
అమ్మాయి కంటే మనకి అమ్మ నాన ముఖ్యం
@shaikbashaali94342 жыл бұрын
Yes sister
@shaikbashaali94342 жыл бұрын
Hi sister my self shaik bashaali from kadapa andhrapradesh what about you sis Wru from bahan ji i mean sister
@Anilkumar-sz6qy Жыл бұрын
Chala late ga telusukunnavuu
@swamynaidu1105 Жыл бұрын
@@shaikbashaali9434 ki
@obulreddy1862 Жыл бұрын
@@Anilkumar-sz6qya been
@barrenkala.chandu71764 жыл бұрын
2020 లో పవన్ అన్న సుస్వాగతం మూవీ సీన్ చూస్తున్న వారు లైక్ చేయండి , మన పవన్ అన్న యాక్టింగ్ ఆసమ్
@vasavivijaya20644 жыл бұрын
Me
@aniani89204 жыл бұрын
Super
@ballambhaygalaxmi82563 жыл бұрын
Neku naku bet haa always ntr first
@RamuRamu-sw6yi3 жыл бұрын
Ramprasad🔥🔥🔥💗💗💗💗💗🧧
@sandeeprevu89773 жыл бұрын
2021 bro
@dodlavijaykumar69405 жыл бұрын
రీమేక్ తీయండి ఈ జనరేషన్ కి ఎంతో అవసరం
@veerababuvaibla85735 жыл бұрын
Yes
@taha78654 жыл бұрын
E rojullo one side lover in psycho antunnaru Picchi samajam true ga love chesthe
@rameshmani69874 жыл бұрын
Voddu raa baby kampu aipotundu
@satyanarayanapinninti34133 жыл бұрын
E movie already remake Malli remake yendhuku 🙄
@phanikumar29953 жыл бұрын
@@satyanarayanapinninti3413 Pawan kalyan movie lo feel vuntundhi....Tamil movie antha feel vundadhu...... Outstanding Remake
@chandu.mchandu98552 жыл бұрын
ఆనాటి నుండి ఈనాటి వరకు నీ మీద ప్రేమ అలాగే వుంది అన్నయ్య... అమ్మ నాన్న పవన్ కళ్యాణ్....
@jaidurgarao56705 жыл бұрын
నేను ప్రభాస్ ఫ్యాన్ కాని PAVAN KALYAN GARU ఇంత మంచి MISSG ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 10QQQQQQQQQQ
@venkateshnadupuru29845 жыл бұрын
Message Ra babu missege kadhu
@pramesh88105 жыл бұрын
Tq bro
@saikrishna37165 жыл бұрын
Tkn bro
@mdabdulkhadar6285 жыл бұрын
Thanks broder i love pavan
@pillaprasadksbbigfan46664 жыл бұрын
Tq bro
@saicreations46404 жыл бұрын
ప్రేమ కావాలి కావాలి అని వెంటపడ్డప్పుడు ప్రేమ దొరకదు 😒😒😒😒😒😒 వద్దు అని వెళ్లిపోతుంటే అది మనల్ని వేతుకుంటూ వస్తుంది 😌😌😌😌 అయిన ప్రేమ అంటే ఏంటో తెలుసుకోకుండా love ఫెయిల్ అయి అమ్మాయి కోసం చావడం కంటే 😂😂 తెలుసుకొని మరిచిపోవడం మంచిది 😝😝😝😝
@salmonsalmon93823 жыл бұрын
Annasupru
@maddukurisridhar81913 жыл бұрын
Good movie
@talarisrikanth18383 жыл бұрын
Kirrak bro anthe kadaa
@surisurendra58393 жыл бұрын
@@salmonsalmon9382 uda yelp
@surisurendra58393 жыл бұрын
Zhipk
@sathishegurapu78953 жыл бұрын
E cinema ni 10 times kante akkuvaga chooosina vallu oka ❤️❤️ nakosam kadhu mana Pawan anna kosam.....
@bjohnrajesh3 жыл бұрын
Na record break chei choodam 87 times
@chevurilnrao49793 жыл бұрын
@@bjohnrajesh y
@sbrsunnapu3 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@arvetisaikrishna38483 жыл бұрын
10 times abhoo antha kantey yekkuva sarallu chusaa jai pspk i am big proud fan of pspk
@dieheartfanofdarlingprabha26443 жыл бұрын
❤️
@Spsinger90575 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు నేడు ఇంత పెద్ద స్టార్ అయ్యారు అంటే ఈ మూవీ చాలు ఈ సీన్ చాలు
@laxmannadupuri20924 жыл бұрын
మంచిది
@suresht95474 жыл бұрын
@@laxmannadupuri2092 manchide
@bhumikahusband Жыл бұрын
@@laxmannadupuri2092manchide kadha
@ashokvandrasi88624 жыл бұрын
సుస్వాగతం ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టాదు
@nabgamar94673 жыл бұрын
Avunu
@vanibtsarmy Жыл бұрын
Yes
@MadanYadav-ik3qy5 жыл бұрын
2020 Lo chusina Vallu okka like vesukonidi 💞😘😘🤘
@madhumanjumadhumanju75534 жыл бұрын
2020 lone kadu2050 chusina kottagane untadi
@sureshpadala24094 жыл бұрын
Super
@narsihmabidla72364 жыл бұрын
Jai power star
@trinadhbalaga56124 жыл бұрын
Nice kzbin.info/www/bejne/i2Kxe2yvhN53e7M
@mohankrishnaable3 жыл бұрын
2021
@barlaswamy60267 жыл бұрын
ప్రతి ఒక్కరు పవన్ లాగా లవ్ కోసమే కాదు మనకు అంటూ ఓక లైఫ్ ఉంటుంది
@rajugalla86126 жыл бұрын
Bala for a few tty Swamy
@kkameshwarrao98216 жыл бұрын
By by
@nandabrahma86795 жыл бұрын
Y
@jayarajupenumuri92105 жыл бұрын
Nise anna
@raje34065 жыл бұрын
Yes
@srinivaskommu71892 жыл бұрын
మంచి వాళ్లు ఎక్కువ గా ఓడిపోతుంటారు అదేంటో మరి 🙏🙏💐💐
@naveen.thunikinaveenuu51353 жыл бұрын
ప్రేమంటే ఇష్టం ఉన్నప్పుడు నువ్వంటే ఎంతో ఇష్టం ఇప్పుడు హ ప్రేమె నచ్చడం లేదు నువ్వెలా నచ్చుతావు సూపర్ మెసేజ్ సూపర్ సినిమా
@rameshreddybajanabrundhamg61054 жыл бұрын
ఎన్ని సార్లు. విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పటా
Ntr... DANA VEERA SURA KARNA Pawan...SUSWAGATAM ..100%
@shankarkoyyadi41834 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలి అని అనిపించే చిత్రం
@manirajurajuraju41142 жыл бұрын
నేను ఈ సినిమా వచ్చిన మొదట్లో పది సార్లు చూశాను పవన్ అన్న మూవీస్ లో ద బెస్ట్ మూవీ అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే బద్రి తొలిప్రేమ తమ్ముడు ఇండస్ట్రీ హిట్ మూవీస్
@sardaar125 жыл бұрын
Nenu chusina Best movie Mari Miku 2k19 November hit like 🙏🙏
@ijjarothusatyam29814 жыл бұрын
Ss boss u r right
@arumalasivakumar21823 жыл бұрын
Supar
@nagaiahg93215 жыл бұрын
expressions in the movie of pk is heart touching
@saiharshithguduri70933 жыл бұрын
pawan kalyan sir hats off to him bro
@rafathzaha63012 жыл бұрын
Super Y g r
@nagamanir85182 жыл бұрын
మీ నటనకు కంటిలో నుంచి నీరు రాకుండా ఉండ లేదన్న అన్నయ్య
@mkshortfilms0074 жыл бұрын
ఒక అమ్మాయి కోసం కుటుంబానికి దూరంగా పోయాను కానీ ఆ అమ్మాయి మాత్రం ఇప్పటకి నన్ను చూడను కూడా చూడదు .
@bulumurusrikanth97783 жыл бұрын
Alanti vallu chalaaaaaamandhi vunnaru brother
@sumanthkumar80052 жыл бұрын
ప్రతీ ప్రేమికుడు ఆవేదన చెప్పిన క్లైమాక్స్ సీన్ 💪💪💪
@siddharthsiddu72237 жыл бұрын
True ga lv cheste ee ammai lv cheyadu....its 1000000000000000 % true
@kuvalinn88296 жыл бұрын
YES BRO
@geethamadhuri4.0336 жыл бұрын
Siddharth Siddu yes
@lkkjjkkkkhh6 жыл бұрын
Yes bro
@Juliet.21276 жыл бұрын
Siddharth Siddu sincere ga love chese ammailani boys use cheskoni vadilestaru..
@geethamadhuri4.0336 жыл бұрын
@@Juliet.2127 yes
@baby.7773 жыл бұрын
నాకు చాలా ఇష్టం ఈ సీన్ ♥️♥️♥️♥️♥️♥️♥️
@prasadyarramsetti1176 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు మంచి msg చెప్పారు
@rameshchintapudi9525 жыл бұрын
super msg
@ajmalajmal47065 жыл бұрын
G conjuring ccfgyhb u ohhh.
@junnugaming33945 жыл бұрын
Director echhadu msg... And pk acting is awsome
@rajeshganti26425 жыл бұрын
Chepthadu Kani patinchadu
@trinadhbalaga56124 жыл бұрын
Yes kzbin.info/www/bejne/i2Kxe2yvhN53e7M
@chandra25465 жыл бұрын
Always My Favorite Movie SUSWAGATHAM Who Are Watching This Movie 2020 ?
@vijenderakkivijenderakki28364 жыл бұрын
Vvvvv
@rattinukaraju14325 жыл бұрын
ఐ లవ్ సీన్ ఈ సీన్ అంటే నాకు చాలా ఇష్టం
@mastan935 жыл бұрын
అమ్మాయిలు పద్దతి గా ఉండాలి అనుకోవడంలొ ఎటువంటి సందేహం లేదు కాని అది వాళ్ళకు వాళ్ళే అనుకుంటే పరవాలేదు పక్కన ఉన్నవారో, ఎదురుగ ఉన్న వారో చెప్తెనే ఉండాలి అనుకోకండి మీకు మీరుగా ఆలోచించుకోండి మనస్ఫూర్తిగా ఇష్ట పడె వాళ్ళను మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది...... నిజమైన ప్రేమ ఒక్క సారి పుడుతుంది అది ఎవరికీ దక్కదు దక్కనవారికి మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ సుఖమైన జీవితానికి సుస్వాగతం... All the best those who r loved & They get married....
@GOPAL-PRIYA2 жыл бұрын
U r right 😢
@srinivasasrinu87976 жыл бұрын
ప్రేమ రెండక్షరాల పెళ్లి రెండక్షరాలు పిచ్చి రెండక్షరాలు శ్రీ మీ అభిలాష్ శీను
@Sureshdasari074 жыл бұрын
Worst GA undie dialogue inka eppudu elantie comment lu pettaku
@nagarajuippili42284 жыл бұрын
Srinu redhu akaarale
@kunchapuganesh2024 жыл бұрын
నిజమైన ప్రేమ కోసం అబ్బాయిలు చాలా యెదురు చూస్తున్నారు
@aravindhmarupaka79293 жыл бұрын
Erojullobadhi avvadhamma
@satarlaashok63537 жыл бұрын
Amma, naanna mundhu preyasi entha chinna gorantha
@chinnaiah.ramgopalvarmaari12356 жыл бұрын
Satarla Ashok g
@pramodravuri61085 жыл бұрын
baga chappav anna👌👍
@nageswararao57623 жыл бұрын
🙏🙏🙏🙏❤️ parents
@lalithavishnubhatla65562 жыл бұрын
Hats off to this milestone n masterpiece..... Undoubtedly an epic n cult movie ever...... Extraordinary acting by Pavan Sir Devayani Mam n Late Raghuvaran Sir.. This movie is truly n undoubtedly an inspiration for the young generation n they shall follow what Pavan Sir said career n future is important ... Hats off to the movie n the entire staff also......
@vijaysundar79118 жыл бұрын
great acting and good message
@asadibojjanna53765 жыл бұрын
నిజంగా.ప్రేమించె.వాల్లను.నంమరు.ఈఅడొళ్ళు
@hemakookie32613 жыл бұрын
Avunu NIZAM
@katheramentlaramesh80165 жыл бұрын
My school days memories.
@RAVI-qn3iy7 жыл бұрын
This movie is a love Bible or Geeta or Khuran for Youth. Great pspk Anna.....
@jaganchepuri53895 жыл бұрын
Matured acting levels by Pk sir
@chowdarynaveen87066 жыл бұрын
pspk is only hero who gave message " only love is not life"..with tholiprema and suswagatham etc
@sss72835 жыл бұрын
Yah
@mahi-zq1cu5 жыл бұрын
Ya
@maddilikumar69895 жыл бұрын
I face this situation in my real life... Love you anayya ✊✌️🤘.... Love you SRI ❣️
@mahii888official4 жыл бұрын
Great msg by pawan kalyan E cinema tho manchi msg icharu "Prema okate jeevitham kadu.. Deeni venakala mana jeevitham kuda undi ani" "Love is not life.... There is life after love failure" Pawan kalyan 😍😍🥰🥰😘😘✌✌👏👏❤💞❤💞
@siddhavatamindrammareddy72445 жыл бұрын
నేను రాజకీయ లో జగన్ అభిమాని అపుడు పవన్ కలాయణ్ తిటాను కాని ఇపుడు ఈ సినిమా సిన్ చూసినా తరువాత పవన్ కలాయణ్ గారు నచ్చరు ఎందుకుంట్ 13 ఏళు పవన్ కలాయణ్ ఖుషి సినిమా చూసా సూపర్ ఈ సుస్వాగతం సినిమా చాలా కిందట చూసా 👌👌👌👌
@manjuManju-yi1rh4 жыл бұрын
Naa 32 years lo Eelati Movie Raledhu Nenu Mahesh Babu gari Fan Nee Inna Ee Okka Movie Kosam Pavan Kalyan Gari Fan kani Yapatikai Nenu Mahesh Babu Gari Fan Nee
@vijayakasapu52704 жыл бұрын
We can't find these kind of love stories at present
@merugubhaskararao50507 жыл бұрын
great movie ....great acting by Pawan annaa
@arunkumarbestha85993 жыл бұрын
Suswagatham climax highlight. Pavan kalyan garu cheppe prati mata youth ki message vantidi.
@yadaiaht47655 жыл бұрын
పవన్ కళ్యాణ్ తో తమ్ముడు యాదయ్య తెలుగు. సుపర్ అన్న పేమ పుట్టిన తేదీ తెలుసు కున్నారు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ.పేమికులకుఈత.బంద
@nabirasool85284 жыл бұрын
Super .msg. studio. Ki
@dillesh39253 жыл бұрын
నువ్వేమీ చెప్పాలని అనుకున్నావు రా
@svenkateshsalla31485 жыл бұрын
E movie Chala bagundhi I like this movie♥️♥️♥️
@srikanthrudrapogu22747 жыл бұрын
love is great but parents is important
@irajesh23275 жыл бұрын
Heartouching movie and excellent background music
@rodkakarot25537 жыл бұрын
these films are the reason Pawan Kalyan to become PSPK .
@RAVI-qn3iy7 жыл бұрын
rod Kakarot 100% correct ga chepparu
@geethamadhuri4.0336 жыл бұрын
rod Kakarot yes
@pillapradeep26155 жыл бұрын
rod Kakarot by the , My
@rajkumargopireddy71833 жыл бұрын
ఆ సంవత్సరం టెన్త్ క్లాసు అప్పుడు బుక్కుల మీద సుస్వాగతం పవన్ కళ్యాణ్ అని రాశాను పవన్ కళ్యాణ్ సార్ కి నేను వీరాభిమానిని అప్పుడు పది సార్లు చూశాను ఇప్పటికి పవన్ కళ్యాణ్ సార్ అంటే అంత ఇష్టం జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జై జనసేన జై హింద్
@venugopalkumbhagiri8806 жыл бұрын
Nenu ntr fan aiena i like thise movie jai power star chala istem
@badriakira51004 жыл бұрын
Powerstar ante pichhi
@naidumolliyadav..41933 жыл бұрын
Bayya koncham respect ivvu adi Chala manchidi neku ,,, I am also ntr fan but I love this movie , enta antey na pranam @@bujji5666
@chinnaobulesu1813 жыл бұрын
P8qi
@chinnaobulesu1813 жыл бұрын
L
@shaikmabusubhani17813 жыл бұрын
Ntr fan👍👍👍👍👍👍
@m.simhachalamm.simhachalam32974 жыл бұрын
This message has to be viral NOW A DAYS,. Jai Pawan Kalyan King of the Telugu film Industry.
E movie ki climax highlight . Great story, direction, and acting
@AshokYadav-zd3zi4 жыл бұрын
Hi
@ramuvlogs2583 жыл бұрын
What a background bgm 👏👏👏👏💞💞💟💟💟
@pranaykumar65183 жыл бұрын
2021 lo kooda choosthunnamu 💖😍🤙🏻🤙🏻
@vijaykavali9895 жыл бұрын
Good Movie forever in Telugu I've watched this movie more than 50 times.
@SubbuPokanati8 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఇందులో అద్భుతంగా ఉంటుంది❤❤
@durgak9018Ай бұрын
కలుషితమైన మనుషులే ఎక్కువున్నారు ఈప్రపంచంలో మీరు ఈ మూవీలో నిజమైన ప్రేమకు గుర్తింపు తెలిపారు.
@dileepdileep84987 жыл бұрын
great acting by pawan
@kommujyothibasyadav23855 жыл бұрын
Super
@nmeghana41914 жыл бұрын
Good message
@raviaaravi56333 жыл бұрын
💞
@devabattulavenkatesh8678 жыл бұрын
extrordinary finishing also loved it
@shaikshareef18374 жыл бұрын
I am big fan of Prabhas anna but i love this movie. thank you Pawan kalyan anna 😘😘😘😘
@BikashKumar-hy9km5 жыл бұрын
Nice movie in Tamil Vijay and in Telugu Pawan Kalyan both are great performers and great actors.
@kumaroopabainapalli12413 жыл бұрын
This scene changed my mind.....maa annaya movie lo natincha ledu jiveenchesadu jai PSPK love you boss ❤🙏🏻2021 chustunna Valu oka like vesukondi
@sravankumaryadav34296 жыл бұрын
E cinema e janration lo vachi vundalsindi
@govardhanreddy48095 жыл бұрын
E generation lo vachi unte Pawan Kalyan ki unde following ki Anni records badhapaduthundgi aouthavi
@srinivasareddyraju25255 жыл бұрын
Avunu Oka range lo vundedhi.
@venkateshvlogsvangala58105 жыл бұрын
Ipiddu item song kavali Gani idi chudaru idi classic
@ijjarothusatyam29814 жыл бұрын
Ss boss u r right
@pavandongari65764 жыл бұрын
Super
@shyams2714 жыл бұрын
E dailouge anni sarlu choosina bore kottadu😍
@shyams2715 жыл бұрын
Super msg in climax.
@sunakarmandla67323 жыл бұрын
Pure love ante eelage untundi. Appatlo eelage undedi aa rojule veru ❤❤🥰🥰
@yaswanthraju89984 жыл бұрын
Ee Generation Kids Pk Acting Capabilities Gurinchi Silly Gaa Matlade Vaallaki Ee Movie Moham Padeyandi 🤗
@arjung4925 Жыл бұрын
Very meaningful scene and emotional and emerging ❤❤❤❤❤
@rameshthoram72425 жыл бұрын
Amma nanna kanna prema goppadikadu.
@FFLOVER-iy3uq3 жыл бұрын
Nijame.
@veeraraghava33653 жыл бұрын
Super
@duppallygunakanth4 ай бұрын
Amma nana prema chala goppadhi bro ❤
@pydirajasekhar97394 жыл бұрын
Super emotional heart touching
@Chandramoulisimma5 жыл бұрын
Excellent climax... I love it
@himankumaryadav26743 жыл бұрын
This six films impact is vere level asalu ipatiki apatiki aa impact ilane vuntundi power 🌟 Pawan Kalyan ayana range akkada thagadhu thaganivam kuda Jai power 🌟 Jai power 🌟 fans love u darlings you people are always with power 🌟 in his hits and flops
@advocatesrinivasyadav60745 жыл бұрын
Director garu manchi message echaru
@gouripeddisreenadh52212 жыл бұрын
Suswagatam movie prathi okkariki manchi memory
@ramanakumar42685 жыл бұрын
Best movie ever and ever in telugu film industry as also PSPK career marvelous message and amazing finishing
@srinivassri24612 жыл бұрын
I am big fan of Pavan anna this movie is super very very heart full story director sir hats off you sir ealanti story movie malli chudalani hundi sir thank you 🧡🧡💛💛💛💛
@vishwanath.r49516 жыл бұрын
Pawan only can do this kind of movies, either cinema are politics he is the King , no one can’t reach him..