ఈ సీన్ లేకపోతే అసలు మూవీ లేదు.....ఎమోషనల్ సీన్.... సూపర్ సాంగ్... సూపర్ లిరిక్స్...... జై పవర్ స్టార్ పవన్కళ్యాణ్ గారు..... జై జనసేన....
@nareshdasari12582 жыл бұрын
జై janasena బ్రో
@nareshchary52315 жыл бұрын
ఈ సీన్ చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగట్లేదు...పవన్ కళ్యాణ్ సినిమాల్లో ది బెస్ట్ సినిమా 😢😢😢
@mahimp77833 жыл бұрын
.
@badri75943 жыл бұрын
@Reddi Reddi ok
@prashanthposhala2553 жыл бұрын
E
@swapnanallolla64253 жыл бұрын
Yes right
@ayyappaswami8113 жыл бұрын
S
@harimoksha14224 жыл бұрын
Acting ante యిది కదా.....super acting నిజంగా నటించలేదు కాని ఆ సీన్ లో జీవించి చిన్న పెద్ద కుటుంబాల అని తారతమ్యం లేకుండా అందరినీ ఏడిపించగలిగాడు అందరి మన్ననలు పొంది ఈరోజు కోట్ల మంది హృదయాల్లో చిరంజీవిగా పవన్ కళ్యాణ్ ఇంటివాడి గ ప్రేమను పొందాడు గ్రేట్....
@pavanikommalapudi37753 жыл бұрын
Super super super sir
@seshagiriraogoriparthi97383 жыл бұрын
2021 చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి గ్రేట్ లవ్ స్టోరీ
@venkataramanajaddu2183 жыл бұрын
2021 lo kadhu 2050 lo kuda chustaru
@ayyappaswami8113 жыл бұрын
Super movie
@pravinkumartj4613 жыл бұрын
This is tamil movie remake..
@michaledell18192 жыл бұрын
2022
@PoturajuSathwik Жыл бұрын
2023
@johnnyguts132910 ай бұрын
ఇప్పుడున్న జనరేషన్ ఈ మూవీ కచ్చితంగా చూడాలి... ప్రేమ గూర్చి, father తో జరిగే సెంటిమెంట్ సీన్స్ అన్నీ బాగా స్క్రీన్ ప్రెజెన్స్ చేశారు దర్శకులు. అసలైన సందేశం వున్న చిత్రం ఇది.. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా. BGM చాలా బాగా మనసుని హత్తుకునే విధంగా వుంది.. ఇక పవన్ కళ్యాణ్ గారి నటన కోసం చెప్పక్కర్లేదు.. నభూతోనభవిష్యత్ అన్నట్లు నటించారు.. అప్పట్లో ఈ సినిమా చూసి ఏడ్వకుండా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేవారంటు ఎవ్వరూ లేరు.... అందుకే ఈ జనరేషన్ మొత్తం ఈ సినిమా కచ్చితంగా చూడండి....
@justice5005 Жыл бұрын
స్టార్స్ ఊరికే అవ్వరు.. ఇప్పుడున్న బచాగాల్లు ఎవడైనా ఇలాంటి నటన చేయగలడా .. పవన్ కళ్యాణ్ నటన పరంగా జీవించేసాడు ఈ సినిమాలో
@Mazalife.6 ай бұрын
Same feeling bro..
@allushashi26422 жыл бұрын
ఈ సీన్ చూసి ఏడ్చిన వారు ఎంత మంది..
@shaiksameera28012 жыл бұрын
Nenu sameeraa 😭😭😭😭😭🙏🏼
@prakashnalimela84642 жыл бұрын
ఎవరన్నారు పవన్కళ్యాణ్ కి acting రాదని. Awesome acting.పైగా ఈ సీన్ చూసి దుక్కించని వారిని వేళ్ళామీద లెక్కించచ్చు.
పవన్ కళ్యాణ్ కి యాక్టింగ్ రాదన్నా వాలకి ఈ సినిమ చూపించండి
@ayyappaswami8113 жыл бұрын
S
@pspkgadikotasubbarayudu93763 жыл бұрын
That is POWER STAR PAVANKALYAN
@cnagendra77713 жыл бұрын
Aithe e movie pk chuda ledhu anukunta chudamanu my favourite movie
@pravinkumartj4613 жыл бұрын
This is tamil movie remake 🔥
@mallikarjunamalli87883 жыл бұрын
Aaunu
@chendrapmchendra9213 жыл бұрын
పవన్ కళ్యాణ్ వెయ్యి సినిమాలకు సరిపడిన ఫార్మమేన్స్ చేశారు
@sriramikabonam5134 Жыл бұрын
,! 😊😊2l
@youthicon40376 жыл бұрын
Evadra cheppadu Pawan Kalyan ki acting radani....alanti Vallu e scene chudalsinde.... How many still watch this in 2018.
@venkygani54335 жыл бұрын
It's me
@venkygani54335 жыл бұрын
Seeing in 2019
@shaikshaik69555 жыл бұрын
Hf
@chirrasai10845 жыл бұрын
@@venkygani5433 NV chesi chupi
@venkygani54335 жыл бұрын
@@chirrasai1084 Rey nenu pk fan ra it's me ani pettindhi 2019 lo kuda chustunna ani
@tangiralaram17307 жыл бұрын
Kindly show this mind blowing performance by Pawan Kalyan to all the people who say that he is not an actor, they should understand that he is not just an actor but a great artist. One who can bring tears in your eyes by his sheer performance is the one who can be called an artist. Standing in front of the camera and total unit and performing this way is a true genius work which is simply uncomparable. Hats off to you PSPK... Thanks to the mind who conceived this Master class shot...
@nareshchary52315 жыл бұрын
రఘువరన్ సర్ మీ యాక్టింగ్ సూపర్ సర్💐💐💐
@venkatsairohith55307 жыл бұрын
Ee scene chusedapu nenu edichesanu Superb natural performance hatss offs and love Pawan Kalyan garu
Tammudu suswagatam toliprema bhadri khusi what a movies what a acting wonderful movies
@phanikumar29953 жыл бұрын
Gudumba sankar Awara acting also fantabulous......Avg comedy movie
@rkreddyrkreddy12803 жыл бұрын
bv b vv v c.b v . .0
@rkreddyrkreddy12803 жыл бұрын
bv b vv v c.b v . .0
@vasurajudvvgameingyt1953 жыл бұрын
@@phanikumar2995 s
@konukatisampath89663 жыл бұрын
Cn
@lakshmisampenga91394 жыл бұрын
నాన్న చనిపోతే, కొడుకు అమ్మాయి ఫొటో పట్టుకుని. తిరుగుతున్నాడు. దీనిలో చాలా అర్ధం ఉంది ఫ్రెండ్స్ ఐ లవ్ మూవీ
@kiramcek14422 жыл бұрын
Movie chudu bro first🤣🤣🤣
@keerthipamula88862 жыл бұрын
@@kiramcek1442 eppudu a anna emmadu just explain chesadu
@gulbargasheksha9934 Жыл бұрын
ఒరేయ్ first movie చూడరా. నీ...
@gulbargasheksha9934 Жыл бұрын
పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసిన నిజంగా కూడా చివరిలో ఒక స్పూర్తి. ఒక గొప్ప మేధావి. ఒక గొప్ప నాయకుడు.
@kottalaramaraju45942 жыл бұрын
ఈ సీన్ లో మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది...అసలు మ్యూజిక్ వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి..S.A.రాజ్ కుమార్ సర్ గారికి హాట్సాఫ్...బాలు సర్ గారి గానం అద్భుతం... పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఈ సినిమా నిజంగా ఒక మైలురాయి అని చెప్పొచ్చు...ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్.
@badrinath316 Жыл бұрын
2023 lo chusthunnavallu oka 1000 likes kottandi e cinima vachhinappudu nenu 7th class lo vunna e cinima ke nenu pichhi pawan kalyan ante acting chusi chala bada padevanni jai powerstat jai pawan kalyan
@nareshchary52315 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు మీ నటన 👌👌👌సర్
@s.veeranjaneyulu33994 жыл бұрын
2020 లో చూసినవాళ్లు ఓకే లైక్ చేయండి 🙏🙏🙏🙏
@arjun2.o5934 жыл бұрын
Anna Ela ala cheppavanna Same 2 same Malaga .....chusinappudalla kannilosatai Youth ki bhudhistadhi.......nuvvu superanna🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️😭😭😭❤️❤️❤️🙏🙏🙏
@badavathvenkanna13434 жыл бұрын
Supar
@lokesh_vijaykumar79004 жыл бұрын
@@arjun2.o593 true
@kanishcarftboy10853 жыл бұрын
@@arjun2.o593 just
@kalyanbuddepu93243 жыл бұрын
2021
@bhaskargaddam44393 жыл бұрын
భారత చలన చిత్రపరిశ్రమలో ఈ సినిమా ఒక సంచలనం
@upendraprasad51712 жыл бұрын
Ee movie naa all time favourite. Pspk anni movies lo naaku suswagatham okkate chaala istam. Climax scenes, heroine toh last lo vache dialogues 👌👌👌 Simple gaa chimpesaadu anthe. Oka father son relation ela untundo chaala baaga choopinchaaru. Raghivaran gari character expire ayyaaka aa tarvaata vache song scenes choosi kanneellu raani vaallu undaru. Maa Nannagaru 2018 lo expire ayyaaru. Appudu telisindi Tandri leni lotu ela untundi ani. Movie lo last lo vache scenes choosi naa kallallo nunchi neellu ala vachestoo untaayi. Pawan kalyan garu maatram ee movie lo especially last 20 minutes action adaragottessaru. Songs kooda baaguntaayi. Title song, Ye swapna lokaala Soundarya raasi, happy happy birthday songs naa favourite.
@prakashnalimela84642 жыл бұрын
నిజ జీవితం లో ఎవ్వరికీ కి కూడా ఇలాంటి సంఘటన ఎదురుకాకూడదు.ఇలాంటివి గమనిస్తే నిజంగా దైవం ఉనికి ప్రశ్నాఆర్టకమే అనిపిస్తుంది.
@n.s.vasu.dontiboyina85684 жыл бұрын
When I was studying Intermediate 2nd year I saw this movie in tenali.after that i saw this movie nearly Twenty times even 20 th time also tears came from my eyes for this scene. That is acting....🙏
@harimoksha14224 жыл бұрын
నేను 10th exams time lo వచ్చింది 1st షో వెళ్ళాను నమ్ముతారా నమ్మరో కాని ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్స్ కి ముఖ్యంగా e.... సన్నివేశానికి దియేటర్ లో బడపడని ఏడ్వని వాళ్ళు లేరు నేను హల్ లో నాకు తెలిసి 20/30 టైమ్స్ చూసి వుంట స్కూల్ లో ఈవే డైలాగ్స్ చెప్పేవాడిని అందరూ పవన్ ల ఆక్ట్. చేసి చెప్తున్నవ్వు అనే వాళ్ళు నిజంగా acting ante EDI కదా
@sumannandikonda7076 Жыл бұрын
Nenu kuda same brother...
@purushothamgillella87347 ай бұрын
Mi number evu bro
@jnrrocks54027 ай бұрын
అరే 10th ఎగ్జామ్స్ లో చూస్తే.. మళ్లీ స్కూల్ లో ఎలా డైలాగ్స్ చెబుతావురా 😂😜..
@NVEERAIAH-x2b4 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ మూవీ
@mickythemj10135 жыл бұрын
I don't know y im crying watching this scene.... Daddyyy ani kalyan yedchukuntuuu parigethukoche Scene... Touches my heart.. CNT stop tears...
@naguluriakondaiah53774 жыл бұрын
CktfmdmqZkk really docket frkcmlcc phone o dk
@chandu.mchandu98554 жыл бұрын
my god pavan anna
@gpravn8 жыл бұрын
e cinema lagane ma father natho untadu chala freega.i love my father
@harigandi52868 жыл бұрын
Then u r lucky bro
@naveenzfg38097 жыл бұрын
same
@srinivasyadav51937 жыл бұрын
good
@srinivasyadav51937 жыл бұрын
good
@govardhanch42937 жыл бұрын
pravn gundeti laki anna nuvu
@jaganmudiraj80198 жыл бұрын
chempalu kottukunna seen Abba fentastic sir hats of
@rajeshnaik11377 жыл бұрын
I lost my fothar same suchivetion
@godavarispices59834 жыл бұрын
Please watch kzbin.info/www/bejne/i3irkJx6rrJqnrc
@brahmayyamanuri63239 ай бұрын
March 26 2013, I resingned my Job in Hyderabad, because of my father met an accident and leg broken. I looked after him. 2019, June, Resigned my Job in Taiwan Country, My father Got paralysis stroke ....God is great ....He is there with me alive now.❤ Both times i came all the way to look after him. May be some times of childhood cinema influences to learn "Dos and Don'ts".i.e realizeations to the real life. ..... ❤ Parents and son/ daughter relation is the strong bond than any bond in the World
@sanjukumar5802 жыл бұрын
నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎక్కువ భావోద్వేగానికి గురిచేసిన సినిమా ఇది క్లైమాక్స్ లో కంటతడి పెట్టించారు పవన్ గారు
@durgaprasad-rf7oq3 жыл бұрын
పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ యొక్క ఇష్టమైన నాకు చాలా ఇష్టం ఏ సినిమా ఇష్టం లేదు💪💪💪
@tejaswi47365 жыл бұрын
2020lo avvarina e chustunnara ietha like cheyyandi
What an acting by Pawan. One of the best performance and award winning acting. I'm always Pawan fan ❤️
@kasanisrikanth35114 жыл бұрын
ప్రేమ అర్ధం చేసుకుంటే అమృతం.... అర్ధం చేసుకోకపోతే విషం........
@ayyappaswami8113 жыл бұрын
S
@sowmyachikkala14987 жыл бұрын
elanti paristithi avariki rakudadu I love my father😭😭😭😭
@bairisettisureshkumar32985 жыл бұрын
Correct
@yogimanisekhar1278 жыл бұрын
really i am crying after watching this scene...jai power star
@REALESTATE-ty9zt2 жыл бұрын
డాడీ ఫీలింగ్ చాలా గొప్పదని తెలుసుకున్న ఈ సినిమా చూసాక అల్ ఫాదర్స్ గ్రేట్
@ravi-ue6xq4 жыл бұрын
2020 watching
@naagamissile50435 жыл бұрын
IAM Mahesh babu fan .....but pk acting ,,🔥🔥🔥🔥🔥🔥🔥
@phanibabu26097 жыл бұрын
Em acting ra super pawan sir.. Excellent sir ...Nenu ilanti acting ekkada chudala super
@mularajugoud2218 Жыл бұрын
ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు ఒక హై లేట్
@suhasini84882 жыл бұрын
సూపర్ యాక్టింగ్ అన్న. జై పవర్ స్టార్. జై జనసేన 👌👌👌👌👌
@GhGh-gm7ok2 жыл бұрын
నేన మహేష్ బాబు ఫ్యాన్స్ బ్రో కానీ మనుషులంతా ఒకటే బ్రో ఏ జాతీ ఐ నా ఏ మతమైనా ఒకటే బ్రో ఎవరికైనా తల్లిదండ్రి గురువు ఒకటే బ్రో నేను కూడా లవ్ ఫెయిల్యూర్ బ్రో నేను కూడా తండ్రి ప్రేమకు దూరం అయి నా ను బ్రో మానవత్వం మంచితనం చూడాలి బ్రో ఫ్యాన్స్ ఎందుకు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మనం ఎందుకు కొట్టుకోవడం ఈ ఫాన్స్ ఫాన్స్ అం టు తల్లిదండ్రులను మరిచి చిన్న పెద్ద గురువు మరచి గాలి దారిలో పోకుండా మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం నాకు తెలిసింది బ్రో ఇది ఓకే అయితే ఒక లైక్ వేసుకోండి లేకపోతే మీ ఇష్టం
@jaganmudiraj80198 жыл бұрын
em acting ra babu inadhi chusthey evarikayna edupu ravalsindhey hatsof kalyan sir
@sankarvelagacharla73996 жыл бұрын
ఈ సీన్ చూసినంతసేపూ నాకు తెలియకుండానే ఏడ్చేచాను😭😭😭
@mmanohar18797 жыл бұрын
hats off you Pavan Kalyan
@k.rajasekhar48144 жыл бұрын
నా దేవుడు పవన్ కళ్యాణ్
@mallikarjunamalli87883 жыл бұрын
Naaku kuuda
@సుధాకర్కల్లివరపు4 жыл бұрын
సూపర్ స్టార్స్ అరుదైన గౌరవం లభించింది తన బాధనంతా చెప్పుకొన్నాడు ఆయన చేసిన కృషి చేసిన వారికి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆయన తన బాధనంతా చెప్పుకొన్నాడు. స్టార్, 🌟🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@khadarshaik10477 жыл бұрын
this type of movie never come again
@vijaykumaryerukali58415 жыл бұрын
Yes
@anupamreddy96764 жыл бұрын
🇦🇬🇦🇼@sandya creations nnb bvmyhjk
@asushomie43877 жыл бұрын
Same ma dad kuda chaala friendly unde vaadu intlo chaala freedom itchevadu opinions ki value itchevadu so loving dad but heart attack ma dad ni teeskoni vellindi na nundi dooram ga I miss you dad I miss you so much I love you malli okkasari puttu na kosam :)
@sireshapilli87246 жыл бұрын
asus homie 😥😥😥
@yourssanthosh526 жыл бұрын
heart touching
@asushomie43876 жыл бұрын
Nanna runam teerchukone avakasam andariki radu nalaga evariki jaragakudadu freidns Mee dad Ni happy ga chuskondi na lanti vallu enthomandi oopiri unnathavaraku aalotu anubavisthune untaru
@prabhassprabhass27786 жыл бұрын
s homie
@prabhassprabhass27786 жыл бұрын
asus homie . .. God
@mungaranagaraju954 жыл бұрын
ఈ సాంగ్ చాలా బాధాకరం గా ఉంది.I like it...
@sreenivasboorle64134 жыл бұрын
Evergreen..Ultimate..nothing will replace this kind of love and emotional...
@sivajidatti65573 жыл бұрын
1000 + chusa suswagatham movie....what a movie....♥️❤️♥️❤️♥️
@philipsanti43253 жыл бұрын
What a Lyrics Situation motham ee songlo kanapadutundi. Credit goes to All Unit.. Acting music story everything Superb
@yesuraju98487 жыл бұрын
పవన్ కళ్యాణ్ బెస్ట్ మూవీ
@nagasairam55765 жыл бұрын
I lost my dad in accident last two yrs back....miss my dad so much 😭😭
@tileslayingadhesivesandapo86793 жыл бұрын
😭😭😭😭😭
@appalanaidukonchada81953 жыл бұрын
BHADAPADAPADAKU BRO
@sureshtammineedi25752 жыл бұрын
గోకులంలో సీత సుస్వాగతం సూపర్ సినిమాలు iam big fan jr. NTR
@charan41877 жыл бұрын
జై పవనకళ్యాణ్
@godisannayasirao43457 жыл бұрын
chinnayya kaya pk
@saikrishnakondlepu10814 жыл бұрын
Ee song life ante ento chepindhi what a meaning writer u so great hats up 👏👏👏👏
@charankumarc43155 жыл бұрын
What a performance sir really am big fan of u tears scene 😢😢
@narendrachandu66957 жыл бұрын
Young age don't spoil with love power star give a good message Jai pawanism he is King of industry
@anilkumarragir73077 жыл бұрын
My favorite movie..I love the song.... pawan Anna acting Superb... Bhemaneni srinivas super direction....
@bhaskargaddam44393 жыл бұрын
పవన్ సార్ యాక్టింగ్ సూపర్
@gendikotapradeep49627 жыл бұрын
prema chala goppadi kane Dane Valla chala Mandi chediooyaru
@raviravi16935 жыл бұрын
Prema nu geluchukune tatleitene preminchali leka preminchoddu
ఖుషి సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను ఇప్పుడు కాదనుకోండి ఇప్పుడు అంత ఫాన్స్ మా కుల పోడు మా కుల పోడు అంటున్నారు కదా ఇప్పుడు సినిమా లు చూస్తే లేదు అనుకోండి ఈ సినిమాలో పీటర్ కి ఒక రోజు అన్నం పెట్టిన అందుకే తల కొరివిపెట్టి రుణం తీసుకున్నవా పీటర్ ఈ ఒక్క డైలాగ్ ఈ సినిమాకి హైలెట్
@udhaygoud40067 жыл бұрын
eh song ante pranam 😢...... really heart touching
@gopikrishna32755 жыл бұрын
I am a fan of mahesh but i cant control my tears of pks acting
@shaikbashaali94342 жыл бұрын
We also love Mahesh sir
@isrealdola76727 жыл бұрын
Anna anduke nuvvu no1 hero ayyavu neku raja mouli avasaram ledu sir action super
@chandu.mchandu98554 жыл бұрын
Yesss
@tarakasrinivas10054 жыл бұрын
Yes
@manju540547 жыл бұрын
i cried everytime wen i see this movie ...pawan excelled
@umasankar90143 жыл бұрын
యాక్టింగ్ రాదు అన్న ప్రతి ఒక్కడు కళ్ళు తెరిచి చూడండిరా
@challamurali55154 жыл бұрын
salute pawan sir.i really liked this mind blowing perfomance.
@gudimallagani6206 жыл бұрын
Ma nanna nakosam entho chesadu nenu baga chuskune time lo heart attack tho chanipoyadu i love you nanna pspk ki acting radani anevallaki e scan chalu
@abhilashkondapuram36823 жыл бұрын
Same naku kuda anna
@rapakaprasadarao36647 жыл бұрын
love you pawan e movie chuste malli patha rojulu gurtukostai.... love you........ (mahesh babu fans)
@gpravn8 жыл бұрын
naku telisi malli elanti cinema radu appude nannu edpinchadu pawan kalyan climax lo.release date 1-1-1998. best performance pawan kalyan na 7th class lo vachindi best movie in 1998
@manjunath19597 жыл бұрын
this movie nice
@sireshapilli87246 жыл бұрын
Ya
@pspkgandikotasubbarayudu35373 жыл бұрын
I am 8th class
@keerthipamula88862 жыл бұрын
I am six th classs.... Friends i love chiru paean
@shanthuthanish83612 жыл бұрын
Goosebumps ... Best climax .. Jai pk
@voleti194 жыл бұрын
My god pk acting is at peaks 🙏🙏🙏🙏
@SURYASP3272 жыл бұрын
Climax lo kannillu vachelaa chesaru sir legend actor Raghuvaran @pawankalyan ❤️
@prattipatipremsagar95496 ай бұрын
2024 lo chusunna vallu oka like plss❤
@muntamadhavi84538 ай бұрын
కొందరు అంటారు మా పవన్ కి యాక్టింగ్ రాదని వాళ్ళు ఈ సీన్ చూడాలి
@venkys57517 жыл бұрын
ilanti movie power star life lo ika radhu hands off to pspk
@rakeshr343010 ай бұрын
Pawan kalyan annaya roll daddy roll wamo superb sentiment
@balajiabbu88677 жыл бұрын
e movie ma father ki nachinadi life elanti movie enka raleydu kuda
@rameshdhonakanti7 жыл бұрын
eelanti movies malli ravadam kastam thandri gurinchi teliyani prathi koduku teluchukondi love u dad jai power star
@comedygarage31484 жыл бұрын
What a finest actor raghuvaran is he will be remembered we miss u sir 😢
@harishkrishnaful4 жыл бұрын
I still remember watching this movie in Lakshmi theatre Kurnool. Was in my first class, i cried for this scene in theatre....especially for that BGM...
@imranshake2745 жыл бұрын
Ee 10 minutes ae "chiranjeevi thammunni oka power star ga chesindi"...
@pawanprasad74963 жыл бұрын
Super
@guruvaiahl90045 жыл бұрын
I love you this movie especially .... this daddy scene... tears are coming .. My dad also died in accident
@ramanjigangadhara1506 Жыл бұрын
Miss you too dear nanna 😭😭😭
@parameshrao63442 жыл бұрын
What a climax scene it is really awesome acting.watching this scene I got tears in my eyes excellent acting by pawan kalyan garu
@shivadasu14353 жыл бұрын
ఈ సినిమా నే కాదు పవన్ ప్రేమ అంటూ తమ భవిష్యత్ గురించి ఆలోచించని,యువత గురించి ఎన్నో మెస్సేజ్ మూవీస్ తీశాడు..పవన్ సినిమాను తన స్టేటస్ మరిసి తీశాడో.ఎలాంటి అవార్డులైన క్యూవ్ లో ఉంటాయి..ఎందుకంటే పవన్ కి సినిమా అయిన నిత్యజీవితం ఐన ఒకటే జీవించటమే తెలుసు..పవన్ నటిస్తేనే హిట్టు అవ్వుద్ది .అలాంటిది జీవిస్తే బ్లాక్ బాస్టర్ అవ్వుద్ది ...జై పవర్ స్టార్🙏💪✊🙌
@resuvijay12944 жыл бұрын
అన్నయ నాకు తోడపుట్టిన అన్న లేరు కానీ నాకు అప్పుడు లేడు అనే ఫీలింగ్ రాలేదు ....నీ ఫ్యాన్ అయినప్పుడు నుండి మా ఇంటికి నువ్వే పెద్దన్న
@sureshnaiksureshnaik63463 жыл бұрын
Super bro
@thrinetravickram24837 жыл бұрын
very emotional scenes,never forget in my life,super pavan Kalyan garu