No video

Lord Rama Emotional Video ( రాముడి అవతారం చాలించే సమయంలో ఎంత ఏడ్చాడో చూడండి..మీకు కన్నీరు ఆగదు )

  Рет қаралды 713,376

Ganesh Videos

Ganesh Videos

2 жыл бұрын

#LordRama Emotional Video ( రాముడి అవతారం చాలించే సమయంలో ఎంత ఏడ్చాడో చూడండి..మీకు కన్నీరు ఆగదు )
#Lordrama
Watch More Latest Movies @
www.youtube.co...

Пікірлер: 385
@veerabhadrappaganchari7182
@veerabhadrappaganchari7182 2 жыл бұрын
అద్భుతమైన నటన చేశాడు అందుకే NTR ధృవతార అయ్యాడు,ఆంజనేయ పాత్ర రాజనాల కూడా చాలా బాగా చేసి చూపించాడు👍.
@ravishankaraleti7120
@ravishankaraleti7120 2 жыл бұрын
ఒక భక్తుడు, ఒక బంటు ఎలా ఉండాలనే దానికి ఆంజనేయ స్వామి నిదర్శనం జై శ్రీ రామ్ జై హనుమాన్ జై హింద్
@endralarajaiah6978
@endralarajaiah6978 2 жыл бұрын
దాసభక్తికి స్వామి హనుమయే తార్కాణం.అనుపమాన స్వామిభక్తి పరాయణుడు. జై శ్రీరామ్.
@rajk9329
@rajk9329 2 жыл бұрын
అనితరసాధ్యమైన నటన తో విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, డాక్టర్ ఎన్టీఆర్, రాజనాల జీవించారు. జై శ్రీ రామ్ జై హనుమాన్. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్.
@krishnareddykondreddy7033
@krishnareddykondreddy7033 11 ай бұрын
😅 16:06
@SrinivasYadav-hq6qy
@SrinivasYadav-hq6qy 3 ай бұрын
ఎన్టిఆర్ ❤ (no ram)
@regotinarasimha1488
@regotinarasimha1488 2 жыл бұрын
రాజనాల గారి NTR గారి నటన అద్భుతం, మహాద్బుతం. రామ ఆంజనేయుల బంధము తండ్రి కొడుకుల బంధం కంటే ఎంతో గొప్పది. హనుమంతుని కంటే గొప్ప భక్తుడు ఈ విశ్వంలో లేరు. ఈ సృష్టిలో తండ్రి కొడుకుల బంధం కంటే గొప్పది లేదు.
@swamysrihari5547
@swamysrihari5547 2 жыл бұрын
🌹👀👏🏽
@endralarajaiah6978
@endralarajaiah6978 2 жыл бұрын
ఇలాంటి భక్తి పారవశ్యం కలిగిన మనం ధన్యులం భక్తవరేణ్య.
@prabhakarmogili2777
@prabhakarmogili2777 2 жыл бұрын
M
@ramanareddy6847
@ramanareddy6847 2 жыл бұрын
Jai shreeram shubhakanshalu thanks lord 🙏 Andie
@ykmohan841
@ykmohan841 2 жыл бұрын
నిజంగా నిస్సందేహంగా మీరు చెప్పినది అక్షరాల సత్యం.
@rajumunjala6979
@rajumunjala6979 3 ай бұрын
జయహో శ్రీ సీతారామచంద్రప్రభు🙏🙏🚩🚩💐💐 జయహో శ్రీరామభక్త శ్రీ హనుమ🙏🙏🚩🚩💐💐
@mandalabhaskar287
@mandalabhaskar287 2 жыл бұрын
ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు ఆయన గురించి మనం ఎంత మాట్లాడిన తక్కువనే మనం ఆ విష్ణుమూర్తిని దశావతారం అనుకుంటాం ఆ 11 అవతారని ఎన్టీ రామారావు గారు. జయహో ఎన్టీఆర్
@jaisrinivas1450
@jaisrinivas1450 Жыл бұрын
భగవంతుడు రామావతారంలో అనేక మార్లు విలపించాడు....... కానీ కృష్ణావతారంలో అవతారసమాప్తి వరకు ఒక్కచుక్క కంట చిందించని మహాదేవుడు 🙏🙏🙏🙏🙏
@ramanjaneyulugopalam1608
@ramanjaneyulugopalam1608 Жыл бұрын
అన్న గారికి పాదాభివందనాలు, ఇలాంటి మహనీయుడు ప్రపంచంలో పుట్టడు , ఇక రాడు
@Gou-Rakshit-Dal
@Gou-Rakshit-Dal 2 жыл бұрын
ఈ "*వియోగ వేధా విదూన మాన మైన మానసము శత సహస్ర శకలములయ్యే వరకూ విలపించుట*" ఎంత అద్బుతమైన పద ప్రయోగ పరంపర... తామర తుంపర.... అమృత ధార...
@venkatakrishnams
@venkatakrishnams 3 ай бұрын
unbelievable .. rachayitha ku koti vandanaalu.. NTR gaariki aa pravachanamu daaniki thodu abhinayamu anaayaasamu...vaari parishrama anthati goppadhi mahaneeyamainadhi. Na bhooto na bhavishyathi
@DurgaPrasad-tt9ql
@DurgaPrasad-tt9ql 2 жыл бұрын
న భూతో న భవిష్యత్ శ్రీ రాముని చరితం ...... 🙏 NTR నటన కూడా🙏
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
మానవఅవతారం ఎత్తిన రాముడికే తప్పలేదు కష్టాలు. ....రామఅవతారంలో అన్ని ధుఖాలే అనుభవించాడు రాముడు. ....కానీ ఒక గొప్ప కొడుకుగా. ...భర్త గా....అన్న గా చరిత్ర లోనే చాల గొప్ప పురుషుడిగా పేరు గాంచాడు రాముడు.
@yakasirisuresh7876
@yakasirisuresh7876 Жыл бұрын
ధన్యోస్మి
@tumulurisarma86462
@tumulurisarma86462 Жыл бұрын
Great
@shammunabi9998
@shammunabi9998 6 ай бұрын
😢😢
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
అద్భుతమైన రచన సన్నివేశం అభినయం సంగీతం ఉల్లాస భరితం. శ్రీ రాముని / ఆంజ నేయుని పాత్రలు NTR/RAJANALA గారలు కరుణారస భరితంగా పోశించారు. ధన్యులు.
@srinivasaraomareedu9631
@srinivasaraomareedu9631 2 жыл бұрын
Super actors both are.
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 2 жыл бұрын
ఇది సినిమా కథ, సినిమా కి ఎమోషన్స్ ముఖ్యం, అవి మహా నటులు అధ్బుతంగా పోషించారు, కానీ అసలు కథ వాల్మీకి రామాయణం మాత్రమే శ్రీరాముడు ఆత్మజ్ఞాని, రాముడికి గానీ, సీతమ్మకి గానీ, వారి అవతార కర్రవ్యం బాగాతెలుసు
@gundaradhika1652
@gundaradhika1652 2 жыл бұрын
Baga chepparu veediki devudu yedavadani teliyada
@anupojubrahmanandarao5847
@anupojubrahmanandarao5847 2 жыл бұрын
రామాయణం తెలియకుండా వీడియో లు చేయకండి.సినిమా వాళ్ళు వాస్తవాలు మారుస్తరు. ఇది తప్పుడు కథ. కాపలా ఉండేది లక్ష్మణ స్వామి.హనుమంతుడు కాదు.
@g.ranjithkumar7340
@g.ranjithkumar7340 2 жыл бұрын
@@gundaradhika1652 Sri ramudu nijamgane yedusthadu yendhukante ramudiki thanu narayanudu ani telidhu
@nageshbabu1041
@nageshbabu1041 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
మహానుభావుడు అవతార పురుషుడు నందమూరి తారక రామారావు గారి కి పాదాభివందనాలు
@tallamvenkatasubbarao9641
@tallamvenkatasubbarao9641 2 жыл бұрын
ఒక రాముడు తన కొడుకు లందరికి తిధి వార నక్షత్రములతో సంబంధం లేకుండా కృష్ణ అని పేరు వచ్చేలా , కూతుళ్ళందరికి ఈశ్వరి అని పేరు వచ్చేలా పెట్టుకున్నాడు . NTR ఒక కారణజన్ముడు . ప్రజలందరిచే సేవింపబడి , ఆరాధింపబడి చివరి జీవితంలో ఆ ప్రజలకే సేవ చేయటానికి సంకల్పించుకున్నాడు . జోహార్ ntr
@swamysrihari5547
@swamysrihari5547 2 жыл бұрын
👌 👏🏽💞 N T R
@suvarnalatha4324
@suvarnalatha4324 2 жыл бұрын
Ffffff
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 2 ай бұрын
Correct bro చివరికి అల్లుడి వెన్నుపోటు కి గురినాడు
@mitradhulipala449
@mitradhulipala449 2 жыл бұрын
Kaarana Janmudu...NTR...A great legend..Hero...in the World... 🙏
@swamysrihari5547
@swamysrihari5547 2 жыл бұрын
👏🏽
@johnvatti4337
@johnvatti4337 2 жыл бұрын
Yes
@r.venkateswararao3892
@r.venkateswararao3892 2 жыл бұрын
రామాయణం లో రాముడు తన తనువు చలించేటప్పుడు రాముడు ఏడవ లేదు. ప్రశాంత చిత్తంతో ఆనందంగా తనువు చాలించాడు. ఇది కల్పితం. నటనా పరంగా సినిమాగానే చూడాలి. ఇదే నిజమనుకోకూడదు.
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l 2 жыл бұрын
కరెక్ట్...సినిమా లన్నీ నిజం కావు...
@MrSreevenkat
@MrSreevenkat 2 жыл бұрын
రామావతారం నరావతారం.. మనిషికి ఉన్న అన్ని భావావేశాలు శ్రీ రామావతారంలో ప్రతిఫలించాయి.. సీతా వియోగం, సౌమిత్రి మూర్ఛ.. ఇలా చాలా సందర్భాల్లో శ్రీరాముడు చెప్పలేనంత విషాదం అనుభవించాడు. అది ఆయన వ్యక్తిత్వాన్ని ఇంకా పెంచిందే గానీ ఎక్కడా తగ్గించలేదు.. ఈ సన్నివేశంలో హనుమ వియోగంతో శ్రీరాముడి కంట నీరు చూపించటం ఆయన వ్యక్తిత్వానికి భూషణమే గానీ లోటు కాదే.. ఆంధ్ర దేశంలో సామాన్య జనానికి సనాతన ధర్మం పైన కనీస అవగాహన కలిగించింది సినిమాలు మాత్రమే.. ఆ విషయం మరిచిపోకండి
@rajeshtirumala4158
@rajeshtirumala4158 2 жыл бұрын
Maku ramudu tho pedhaga parichayam ledhu but ramudu ante ilane vuntaremo ani namutham. Precent situations lo who is he anevalatho polchukunte how is he ani chudadam beter kadha
@raocs9180
@raocs9180 2 жыл бұрын
Idi kalipitam wrong propaganda
@madhav9842
@madhav9842 2 жыл бұрын
@@MrSreevenkat మీరు చెప్పింది తప్పు.,,నరుడు అంటే ఏడ్చేవాడు కాదు.,,ఇది పూర్తిగా కల్పితం.వాల్మీకి రామాయణంలో రాముడు అవతారపరిసమాప్తి సమయంలో చాలా ప్రసంతవదనంతో,నిర్మలంగా,శాంతంగా,,,,వాస్తవాన్ని అంగీకరిస్తూ శరీరం విడవడం అనేది తన కర్తవ్యంగా భవిస్తూ శరీరం విడుస్తారు.,,మనకి వాల్మీకి రామాయణం మూలం.
@user-qo8ew7mp6z
@user-qo8ew7mp6z 4 ай бұрын
ఈ సృష్టి లో నిజమైన భక్తుడు హనుమాన్
@mallikarjunaraonelapati113
@mallikarjunaraonelapati113 3 ай бұрын
ఇలా N T R గొప్పతనాన్ని స్లాగిస్తుంటే చూసిన పేటీఎం బ్యాచ్ వీరంతా కమ్మ వరంటారు జాగ్రత్త
@ch.kishorebabuchirupothala8885
@ch.kishorebabuchirupothala8885 2 жыл бұрын
NTR గారి సంస్కృతం డైలాగ్స్ వింటే ఎవరైనా NTR గారికీ అబిమానులు అవ్వాల్సిందే..
@krishnak7
@krishnak7 Жыл бұрын
అది సంస్కృతం కాదు సోదర. గ్రాంధిక తెలుగు.
@ch.kishorebabuchirupothala8885
@ch.kishorebabuchirupothala8885 Жыл бұрын
@Krishna K thank you brother
@rajyalakshmivelvadapu3339
@rajyalakshmivelvadapu3339 Жыл бұрын
దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR ‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ: ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు. రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్‌ తో సహ సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్‌ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు. మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్‌ గ్రోత్‌ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు- నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు... అని ముక్తాయించారు రోశయ్య. ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది. పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు. అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం. ఎం. వెంకటేశ్వరరావు జర్నలిస్ట్
@manohargonuguntla6719
@manohargonuguntla6719 3 ай бұрын
Well said, బాగుంది
@srik0322
@srik0322 2 жыл бұрын
NTR the legend...no one nearby for 100 more years to come.🙏🙏🙏
@klalithalalitha5576
@klalithalalitha5576 2 жыл бұрын
Jay Rama Lamshmana sitha Hanuman ki jai
@j.g.vijaykumarj.g.vijaykum1167
@j.g.vijaykumarj.g.vijaykum1167 2 жыл бұрын
రామారావు గారి నటనా చాతుర్యం వర్ణనకు పదాలు చాలవు ,🙏
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
@venkatakrishnams
@venkatakrishnams 3 ай бұрын
adbhuthamu anitharasadhaymau. asamanamu ... 16minutes of magical portrayal of acting , visuals, settigs, songs , music and every contribution is mesmerizing... Jai NTR garu , Rajanala, Dhoolipaala, Mukkamala, gaarlu, gaana gandharvulu Ghantasala maastaaru rachayithalu, darshakulu and all others. Love it.
@SBTV-p8w
@SBTV-p8w 3 ай бұрын
నేను పునర్జన్మ పొందిన దేవుడి విగ్రహం శ్రీ రామ లేదా దేవుని విగ్రహం శ్రీ కృష్ణ లేదా దేవుని విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా భూమి యొక్క దేవుడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@111saibaba
@111saibaba 2 жыл бұрын
శ్రీ రాముడు ఏడవడం ఏమిటి? వారికి ఈ భవ బంధాల మీద ప్రేమ వుంటుందా? వారి కార్యాన్ని నిర్వర్తించి వారు అవతారా న్ని చాలిస్తారు. అది సినిమా గాబట్టి మన ఎమోషన్స్ కి తగినట్లు చూపిస్తారు.
@bharathiyudu7743
@bharathiyudu7743 2 жыл бұрын
కాదు చాలా బాధ పడ్డారు చివరి రోజుల్లో
@111saibaba
@111saibaba 2 жыл бұрын
@@bharathiyudu7743 అది నేను వినలేదు.ఒక రోజు శ్రీ రాముని తో ఒక ఆగంతకుడు వచ్చి లోపల అంతరంగీకం గా మాట్లాడాలని లక్ష్మణుని అడు గుతాడు. అది వెళ్లి రామునికి తెలుపగా రాముడు ఎవరిని లోపలికి రానివ్వద్దని లక్ష్మణునికి అజ్ఞపించి తలుపులు వేసు కుని అతనితో సంభాషిస్తూ ఉంటాడు. . అప్లుడే దుర్వాస మహాముని రాముని కలవడానికి వస్తా డు. రాముని అగ్య ను మీర లేక దుర్వాసుని కోపాగ్ని కి రాముని గురి చెయ్య డం ఇష్టం లేని లక్ష్మణుడు సరయు నది లొ మునిగి అవతార పరిసమాప్తి చేసు కుంటాడు. బయటికి వచ్చిన రాముడు ఇది తెలిసి శోక తప్త హృదయం తో తాను కూడా అవతార పరిసమాప్తి చేసుకోవాలని నిర్ణయించు కుంటాడు. కుశలవులకు రాజ్యభిషేకం చేసి, సోదరులతో, కిస్కింధ లోని సుగ్రీవ సహిత వానర సైన్యం తో, అయోధ్యపుర వాసులతో సరయు నదిలో మునిగి అవతార పరిసమాప్తి కావిస్తాడు. దుర్వాడుని కన్న ముందు రాముని కలువ వచ్చిన ఆగంతకుడు మృత్యువు. రామునికి అవతార పరిసమాప్తి సమయం వచ్చిందని తెలుప డానికి వస్తాడు. నేను విన్నది ఇది.
@dhulipalasubhashini6020
@dhulipalasubhashini6020 2 жыл бұрын
జై శ్రీ రామ జై జై శ్రీ రామ్👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreedhartaidapally3685
@sreedhartaidapally3685 2 ай бұрын
జై శ్రీ రామ్ 🙏 రాముని దగ్గరుండి మనం నేర్చుకోవాల్సింది ధర్మం గుణం అప్పుడు భారతదేశంలో రామరాజ్యం వస్తుంది జై శ్రీ రామ్ జై హనుమాన్🙏🙏
@sudulamounika7746
@sudulamounika7746 Жыл бұрын
రామ ఆంజనేయుల బంధం ఎంత అమోహం చూస్తూ నన్ను నేను మరిచి పోయాను 🙏🙏🙏
@krissrikrishna9478
@krissrikrishna9478 2 жыл бұрын
jai saarvabhouma....jai amara tilaka....jai samrajya poshaka... namostu namostu...
@Sripadhavallabha219
@Sripadhavallabha219 2 жыл бұрын
N. T. Ramarao garu, Rajanala garla Acting Super, N. T. R. Voice Tone Super. Excellent movie
@narasingarao9458
@narasingarao9458 2 жыл бұрын
జయగురుదత్త శ్రీ గురు దత్త జయ గురు దత్త సచ్చిదానంద స్వరుపాయన నమః 🙏🙏
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 Жыл бұрын
చాలా చాలా గొప్ప చలనచిత్ర రాజం శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం మహాదేవ
@nagarajn8965
@nagarajn8965 2 жыл бұрын
Omm Sreeramachandarana katy agu kelalu nodidaru estu punyeddraymatr nodlu thumba santhosh agu kathy barda nirmpak agu patr darigaligu ananth ananth danyvadgalu kotinamskrgalu juo sreerama jusreeram jysreeramjyoswmyningay namo namha
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 2 жыл бұрын
Excellent acting by both NTR and Rajanala 💯🙏
@jaisrinivas1195
@jaisrinivas1195 2 жыл бұрын
రామునిగా ఎన్టీఆర్ నటన నభూతో న భవిష్యతి....
@siddamravi6624
@siddamravi6624 3 ай бұрын
సూపర్ స్టార్స్ ❤
@ptcpragnateluguchannel1750
@ptcpragnateluguchannel1750 2 жыл бұрын
పురాణ ఇతిహాసాలను బాగా వక్రీకరించారు
@bhaskapolaboina4477
@bhaskapolaboina4477 2 жыл бұрын
అరే అక్కడ లాల్ష్మణుడు శిక్షకకు గురౌతాడు రాముడు అట్టుకొడు ఇద్దరు కలిసి సరాయునదిలో దూకి ఆత్మ అత్య చేసుకుంటారు
@chandrashekarreddy9974
@chandrashekarreddy9974 3 ай бұрын
ఆత్మహత్య కాదు సోదరా అవతార సమాప్తి సరి చూసుకోండి
@prasannaraj3132
@prasannaraj3132 2 жыл бұрын
Aa rojulo chupinchinattu ee rojulo chupinchadam kastam. Movie chusinanta sepu devudine chustunnattu untundi... We can feel the music and emotion strongly....
@perlasrinivasulu4505
@perlasrinivasulu4505 2 жыл бұрын
Ramavthar samapthi : అద్భుతం‌, చూస్తున్నంత సేపు మైమర్చినాను.
@saijagadeeswari7034
@saijagadeeswari7034 2 жыл бұрын
Ntr laaga natinche natudu prajala baadhalu thelusukoni theerche laanti naayakudu Inka puttadu Jai ntr 🙏
@swamysrihari5547
@swamysrihari5547 2 жыл бұрын
💋❤❤❤
@VidyaSagar-fb2xs
@VidyaSagar-fb2xs 3 ай бұрын
పౌరాణిక పాత్రల్లో ఆయనకు ఆయనేసాటి
@srushtikarthaparabhrahmaku5921
@srushtikarthaparabhrahmaku5921 2 жыл бұрын
జగన్నాటక శూత్రధారి ఆ పరమేశ్వరునికి అంతా తెలుసు.
@srilakshmiganesha1550
@srilakshmiganesha1550 Жыл бұрын
Sri.mudi.paatra.baagaacheshaaru.baashayaasapadyaalu.anni.baagunnayi.annisaarlu.choocsina..choodaali.anipince.pouranikaalu.yippudu.raavatldu.gret.
@sriharanathchodisetti2066
@sriharanathchodisetti2066 Жыл бұрын
రామాయణ భారతాలను భ్రష్టు పట్టించింది NTR. అతని వలన ఏది నిజమో, ఏది కల్పితమో తెలియని స్థితి ఏపీ వారిది.
@kakinadakatamareddi5584
@kakinadakatamareddi5584 Жыл бұрын
Wov Excellent Dharma sutralu Great moral Avathara mugimpu adbhutham NTR world famous
@jamalpurramoji3410
@jamalpurramoji3410 2 жыл бұрын
జైశ్రీరామ్
@satyanarayannarayan2344
@satyanarayannarayan2344 2 жыл бұрын
శ్రీరామ, శ్రీ కృష్ణ పాత్రలు NTR sir తప్పా ఇంకొకరిని చూడలేం
@telanganatelangana5853
@telanganatelangana5853 3 ай бұрын
Jai shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@madhusupriya3779
@madhusupriya3779 Жыл бұрын
వేదను విన్యాసం చేయడం అంత సులభం కాదు ఎన్టీఆర్ గాక మరెవరి వల్లకాదు నిష్ఠతో ఉపవాసాలుంటు చేసినాడు
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 2 жыл бұрын
Yugapurushudu n forever legendary leader.
@vduggir
@vduggir 9 ай бұрын
ఎన్టీఆర్.. మనకి రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు. అనుమానం లేదు. ప్రత్యామ్నాయం రాదు. కానీ, సినిమా కోసం డ్రామా కలపాలి. సినిమా లో చూపినవన్నీ రామాయణం లో లేవు.
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Adbhutam
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
ఇది మహా పండితుడు అయిన సముద్రాల రచన సీతాదేవి భూగర్భం లో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటలను, సినిమాకీ అనువుగా మార్చడం జరిగినది
@sudarsanareddy1349
@sudarsanareddy1349 2 жыл бұрын
జై శ్రీ రామ్
@shivaoffical8
@shivaoffical8 3 ай бұрын
Jai siyaraam jai hanuman
@narayanaraju3505
@narayanaraju3505 2 жыл бұрын
Jai shree ram jai shree ram jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajn8965
@nagarajn8965 2 жыл бұрын
Omm Uttidaray deshdaliiuttabeku bakthnadray hanumanbakthierbeku akash prthivi eruvaraygu amar💐🌷🌹🥀🌻🌼🌸🌺👏👏👏🙏🙏🙏🙌🙌🙌
@satyagandhi9581
@satyagandhi9581 Жыл бұрын
మనిషి, పెంచుకున్న బంధాలు విడిపోవడం అంటే చాలా బాధ రాముడు మనిషి రూపం లో ఉన్న పుడు అవి తప్పవు, మనలో ఎవరూ చూడలేదు,
@rkpasupuleti8588
@rkpasupuleti8588 2 жыл бұрын
శ్రీరాముడు అవతారం చలించే సమయం లో ఏడ్చాడు అన్నది ఒట్టి కల్పితము.
@manjulapradhan4312
@manjulapradhan4312 2 жыл бұрын
Jai sri ram
@nageswararaokodali8601
@nageswararaokodali8601 Жыл бұрын
s
@mohanraodasari5759
@mohanraodasari5759 2 жыл бұрын
అద్భుతమైన కళా కండం
@sudheendrar8087
@sudheendrar8087 2 жыл бұрын
Narayanufe Ramudu Ramade Govindudu 🙏🙏🙏🙏🙏
@gothrirambadu553
@gothrirambadu553 2 жыл бұрын
జై శ్రీరామ జై హనుమాన్
@jaisrinivas1195
@jaisrinivas1195 2 жыл бұрын
జైశ్రీరామ్......
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 2 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🕉️🧡🧡🧡🕉️🙏
@kushalkumar6919
@kushalkumar6919 2 жыл бұрын
ika mana thelgu lo NTR gari laga natinche varu raru puttaru
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Doubt yemundi andulo
@avramanamycoid398
@avramanamycoid398 2 жыл бұрын
Temptation movie Rama Hare Krishna
@dudduhimanayani9298
@dudduhimanayani9298 2 жыл бұрын
S.no doubt.na bhutho naa bhavishyati
@nandulalakshmikrishnaveni1376
@nandulalakshmikrishnaveni1376 2 жыл бұрын
Indian history is so great culture. Charithra heenaas are entered in india, which is poluted.
@uraju7877
@uraju7877 2 ай бұрын
Jai shree Ram
@rallabandi.venkamma1859
@rallabandi.venkamma1859 2 жыл бұрын
Anna gari natana wonder full and Rajanaala gari natana adbuthamu
@ravitheja7766
@ravitheja7766 2 жыл бұрын
Jai Sri Rama ...... 🙏🙏🙏 Nitya Dharma Niratudu swamy Ramayya - Vaariki Dhukkhaniki krungi povatam ...... Sukhalaki aananda padipoovatam laantivi mana lagaa vundavu - They are STITAPRAGNYULU ...... Scenes are dramatized for movie - Avvi mana puraanaalu kaavu 🙏🙏🙏 No to hurt anyone - But, Facts plz🙏🙏🙏 Adbhutamaina natulu ...... NTR garu ...... 👍 Telugu jaatini vidaneeyakunda - Ekam cheesina Mahanubhavulu ......
@narayanaraju3505
@narayanaraju3505 Жыл бұрын
Jai shree ram jai shree ram jai shree ram 🙏🙏🙏🌹🌹🌹
@ravirajug1137
@ravirajug1137 2 жыл бұрын
Telugu movies and actors added fiction to original. Rama never cry for his personal things .
@ManojKumar_4always
@ManojKumar_4always 2 жыл бұрын
Yes
@gundaradhika1652
@gundaradhika1652 2 жыл бұрын
Annitiki ateetamga untaaru devullu baboi devudu yedavadu ra ayya
@pandikalavenkatasubbaiah3390
@pandikalavenkatasubbaiah3390 2 жыл бұрын
@@ManojKumar_4always p
@mangalaranganathan9442
@mangalaranganathan9442 Жыл бұрын
It is said in Valmiki Ramayana when Sita was abducted he behaved like common man who would wail for his wife
@swazoritzz3776
@swazoritzz3776 2 жыл бұрын
Sri Ram Jai Ram Jai Jai Ram 🙏
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 2 жыл бұрын
శ్రీ రామ్ జై శ్రీరామ్ జై జై రామ్ 🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏
@shivachandra6564
@shivachandra6564 2 жыл бұрын
అక్కడ నిలిపింది లక్ష్మణుని, కానీ హనుమంతుడిని కాదు, రాముడికి పాపం అంటకూడదని లక్ష్మణుడు నదిలో దుకి మరణిస్తాడు, తమ్ముని మరణం లో రాముడు కూడా అదే నదిలో మరణిస్తాడు
@swamysrihari5547
@swamysrihari5547 2 жыл бұрын
🙏
@swamysrihari5547
@swamysrihari5547 2 жыл бұрын
పూర్తి 🌹👀😭😭😭స్టోరీ ఎఅక్కడ plj తెలపండి 🌹👀👀జగదేవిపేట మఠం నెల్లూరు dt, ఆంధ్ర 👏🏽💞
@raghavendrabadarla5045
@raghavendrabadarla5045 2 жыл бұрын
Yes
@raghavendrabadarla5045
@raghavendrabadarla5045 2 жыл бұрын
Utrakhandalo undhi. Lakshmanudu kapala ga unnadu. Hanuman kadhu
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 Жыл бұрын
వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు అవతారం చాలించే నాడు రాజ్యం లోని ప్రజలు రోదించారు రాముడు కాదు ఇక నటన వరకు నవరస నటసౌరభామ nt రామారావు గార్కి హాట్సఫ్
@beeshmanafeferetsongchari1637
@beeshmanafeferetsongchari1637 2 жыл бұрын
Jai Sri ram
@degondakumar358
@degondakumar358 Жыл бұрын
4.10.2022 సీత య చరితం మాహాత్.. ,,సీతమ్మ కథ,, అని రామాయణాని కి పేరు పెట్టాడు వాల్మీకి,
@narasingaraosaragadam6400
@narasingaraosaragadam6400 Жыл бұрын
స్నేహితులరా నేను మొబైల్లో రామాయణం చదవాలి అనుకుంటున్నాను.దయచేసి ఒరిజినల్ గ్రంధం లింక్ పెట్టగలరు
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 жыл бұрын
jai.ntr.garu
@Arjun_reddy123
@Arjun_reddy123 2 жыл бұрын
Ganesh Vedios 💪❣️🔥🔥
@devadas8177
@devadas8177 2 жыл бұрын
Jai Shree ram 🙏 Jai hanuman 🙏
@pkdbvprasad2667
@pkdbvprasad2667 Жыл бұрын
Very nice
@swazoritzz3776
@swazoritzz3776 2 жыл бұрын
Dhanyavaadagalu
@svijayalakshmi897
@svijayalakshmi897 2 жыл бұрын
N t r gari rajanalagari action superb.
@sandhyayeredla3756
@sandhyayeredla3756 2 жыл бұрын
Jai sri ram. Wonder ful actor NTR.
@bynsgamohanbynagamohanmanb8915
@bynsgamohanbynagamohanmanb8915 Жыл бұрын
Very very happy to say Thanks to the You Tube Channel staff and company Directors and I am very happy to see this Vedio Sri Ramachandra Niryanam and Hanuman Bakthi Bakthi
@pulipatibalakrishna3488
@pulipatibalakrishna3488 2 жыл бұрын
Abbo paramadbhutam
@beeralingeswarapowerlooms1003
@beeralingeswarapowerlooms1003 2 жыл бұрын
యు గ పురుషుడు అన్న ntr
@mbrajeswarisudhakar2857
@mbrajeswarisudhakar2857 2 жыл бұрын
Ntr acting ki satha koti namaskaralu sreeramudu adarsapurushudu
@inuparallasheshadri6492
@inuparallasheshadri6492 2 жыл бұрын
Jai shree ram 🙏🌹🥀🌹🏵️🌷🌺🏵️💅🙏💘🙏💘🙏💘🙏🙏🙏 jai hunuman💪👏🖐️👆👍🙏💅🙏💅💘💅🙏🙏🙏🙏🙏🌻🙏🌻🙏💅🌻🙏🌻💅🙏💅🌻🌻💅🌻💅🌻💅🌻💅🌻💅
@vemuriprasad2664
@vemuriprasad2664 2 жыл бұрын
ధన్యోస్మి. 🙏🙏🙏
@eswararaoeeswar5448
@eswararaoeeswar5448 2 жыл бұрын
జైహో అన్నగారు
@duggimpudisudhakar
@duggimpudisudhakar 2 жыл бұрын
Rama parandhama jaya rama parandhama
@vishwam7028
@vishwam7028 Жыл бұрын
Jai SRIRAM NTR
@mmaruthi7064
@mmaruthi7064 2 жыл бұрын
పుట్టుకతోనే అన్నీ తెలిసిన వాడు రాముడు
@venkataramaraomedicherla9950
@venkataramaraomedicherla9950 2 жыл бұрын
Great voice of Ghantasala garu. NTR's age is visible some how, Rajanala acted well
@buddharaju9063
@buddharaju9063 3 ай бұрын
Jai ho NTR
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 54 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 53 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 76 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
Relangi | Back to Back | Comedy Scenes - 4 | ETV Cinema
30:39
ETV Cinema
Рет қаралды 173 М.
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 54 МЛН