గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు..లంచము గురించి మీరు తెలిపిన విషయాలు ప్రతి భారతీయుడు విని ఆచరణలో పెడితే దేశం బాగ పడుతుంది..ఈవీడియో ప్రతి ఒక్కరికీ పంపండి..
@Raoaudiocovers2 жыл бұрын
Great sir....very inspiring to follow truth and righteousness .....
@yedukondaluchirala30332 жыл бұрын
నత్తి,తుత్తర వారిని భరిస్తున్న తెలుగు సినిమా ప్రేక్షకులు ధన్యులు.
@sarisirao36452 жыл бұрын
ఒక హీరో కూస్మా న్డం అంటాడు
@patakotisrinivas19182 жыл бұрын
Great inspiring words gangadhar garu...goosebumps after listening to u r words regarding greatness of telugu.thanks to this channel for bringing such a useful interview..hats off to u sir...
@randomlifelessgirl12672 жыл бұрын
Purna the willas garl
@kdkeys122 жыл бұрын
Gangadhara Sastry gaari bhagawadgeeta audio yekkada dorikuthundhi internet yevaraina cheppagalara
@raovisweswara44292 жыл бұрын
హీరో కృష్ణ తరువాత స్పష్టంగా ప్రేక్షకులకు అర్థమయ్యే టట్లు మాట్లాడే హీరో ఇంత వరకు రాలేదు.
@krushnamurthy24302 ай бұрын
కరెక్టు ❤❤❤
@ravikishore60532 жыл бұрын
1970 ముద్రింపబడిన లేక చలామణిలో ఉండే పెద్దబాలశిక్ష ను ఇప్పటి విద్యావిధానం లో తెలుగు సబ్జెక్టు కు అనుసంధానించి UKG నుండీ 8వ తరగతి వరకూ కొనసాగించాలి, అప్పుడు వచ్చే తరాలైన మన స్వచ్ఛమైన తెలుగు భాషను కొనసాగిస్తారు., యాసల వంకతో పక్కదారి పట్టకుండా సినిమాలు,టీవీలు & న్యూస్ చానల్స్ ల్లో సైతం భాష స్వచ్ఛంగా మారి కొనసాగుతుంది.
సరి చేయడానికి వాడే భాష కూడా సరిగా వుండాలి. మనం తడబడి తప్పుగా మాటాడితే. మార దలచు కున్న వాడు కూడా మొండి కెయ్యొచ్చు. మళ్ళా మనం ఆశించిన ప్రయోజనమే దెబ్బ తింటుంది. మన ఔన్నత్యం ఏది?. మన జితేంద్రియ యజ్ఞం భంగ మవదా? తెలుసును అనుకున్న వాళ్ళమే తెలియవలసి ఉన్నదని పిస్తుంది
@ntrgandhifoundation6226 Жыл бұрын
Salutes
@Rudrasiva88992 жыл бұрын
సినిమా కామెంట్స్ చేయుటకు బాలేదు అవకాశాలు రాలేదా ఏంటి ఈగో తృప్తి పడుకో
@srimathi75252 жыл бұрын
👏👏🙏🙏
@venugopalgoud822 Жыл бұрын
Jai srikrishna
@srivanisriramoju12062 жыл бұрын
తెలుగు భాష బ్రష్టు పట్టి పోతుంటే కొంతమంది వెధవలు గొప్పవారుగా భావించబడే వారు కళ్ళు మూసుకుని చూస్తున్నారు. వారికి లేదా బాధ్యత. అలాగే మహోన్నతమైన నటనాగ్రేశ్వరుడికి లభించాల్సిన భారతరత్న ఉత్తముల చేత తీసుకుంటే దానికి ఎంతో విలువ. ఎవరో అనామకురాలు చేతి మీద తీసుకోవడం ఎంత సిగ్గుచేటు. అలాంటి చెత్త చేతుల మీద తీసుకునే ఆ అవార్డుకు విలువ ఉండునా. నాకు ఉంది బాధ కానీ ఏం చేస్తాం అంతా కర్మ. నేనూ అనర్గళంగా తెలుగు మాట్లాడతాను వినే నాథుడు ఎవడు. తెలుగు భాష అన్నదే లేకుండా చేయాలని చూస్తున్న నాయకులు. వారికి వత్తాసు పలుకుతున్న నేటి తల్లిదండ్రులు ఏమి సమాధానం చెప్తారు. అంతా తెలుగు భాష పోయి ఆంగ్ల భాష వస్తుంటే స్కూళ్లలో మొత్తం ఆంగ్ల భాషను ఉచ్చరిస్తుంటే ఏం చేస్తున్నారు. చేతికి గాజులు తోడుకున్నారా. లేకపోతే మాకెందుకు అనుకుంటున్నారా. తెలుగు భాష పై పోరాటం చేయండి తెలుగు భాషను సంరక్షించండి. మాటలు చెబితే సరిపోదు చేతలు కావాలి. నా పేరు శ్రీరామోజు వెంకటాచార్యులు వెంకట కవులు.
Sir... Mee paadamulaki Hrudayapurvaka Namaskaaramulu.....
@nagarajakumari29352 жыл бұрын
🙏🙏
@nsraju13862 жыл бұрын
Good anchor.
@dhanalaxmimohansarma76532 жыл бұрын
👍
@nandruprasadrao79622 жыл бұрын
నీతి సూత్రాలు భాగ చెప్పు చున్నారు .కానీ NTR గారి నుండి ఫోన్ వస్తే లేరని ఎందుకు చెప్పించి నారు.
@janardhant5442 жыл бұрын
వ్యవహర్త గారి కన్నింగ్ మనస్తత్వం
@saidurgaprasadsunkara96852 жыл бұрын
మీరు ఏలా మాట్లాడిన పర్వాలేదు. తెలుగు భాష అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విచారిస్తున్నారు. కాని ఆవేశం తో మాట్లాడిన తీరు సాక్షాత్తు మాజీ దేశ అధ్యక్షుని పేరు సంభోదించినప్పుడు ఏకవచన ప్రయోగం బహు బాధాకరం. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచన.
@mahadevnatla97232 жыл бұрын
Good observation and comment.
@vasantakumar2509 Жыл бұрын
మీడియాలో ఎదవలు అని దూషణలు ఎంత వరకు సమంజసం పైగా సంస్కారం గురించి లెక్చర్ ఇవ్వడం అహం కనబడుతోంది. సరైన గుర్తింపు రాలేదని బాధ స్పష్టంగా కనబడుతుంది.
@varaprasadaraokodela91582 жыл бұрын
🙏🙏🙏
@ksreddy1152 ай бұрын
ప్రాగ్జన్మను శిక్షితం (పూర్వ పుణ్య ఫలం)
@Rudrasiva88992 жыл бұрын
బాబూ శాస్త్రి జీ భగవత్గీత చదివినా గాత్రమా మీ కెందుకు ఈగోలా హిందువులు అందరికి భగవత్గీత గురుంచి ఫాలో కార్యక్రమం చేయండి ఆలోచన చేయండి అది సినిమావాళ్ళ గురించి మీ కెందుకుదులకు
@ramkishorencv59892 жыл бұрын
Sastri garu meeru chala yekkuva matladutunnaru.
@sakuntalamachiraju69112 жыл бұрын
మాట్లాడాలి, కొంతమంది మూర్ఖత్వం తగ్గి, కళ్ళు తెరుచుకోవాలి!
@manoharceo38272 жыл бұрын
ఖర్మ ప్రకారం అన్ని జరుగుతావీ కదా, మరి నిన్ను సినిమాలలో పాటలు పాడమని ఎవ్వరూ అడగడం లేదు అంటే, అది నీ ఖర్మ పలితం. ఈ ఛానెల్ కు లోపల ఇతని కి ఉన్న గర్వాన్ని బహిరంగ పరిచి బజారు పాలు చేయాలని మనసులో ఉన్న ఆలోచన నే ఈ విడియో. ఎదుటి వారిని గౌరవించని నీవు చిత్కారలకు అర్హూడవు .
@Pulihara2 жыл бұрын
Also frustration
@satyanarayanaj23202 жыл бұрын
ఇలాంటి టైటిల్ ఛానల్ వాళ్ళు పెడితే వేరు, కానీ ఆయనే కనుక అంటూంటే మాత్రం....ఆయనకి పైత్యం ఎక్కువ అయినట్టే
@adapakasudhakararao72672 жыл бұрын
వినయం భూషణం అది మీరు ధరించాలి
@indirasudanagunta88962 жыл бұрын
పాపం చిన్నప్పటి నుండీ అలా అలవాటై వుంటుంది వారికీ. వారి తల్లిదండ్రులు కూడా అలాగే మాట్లాడుతూ వుండి వుంటారూ. శాస్ర్రి గారూ ......భగవద్గీత ఏం చెబుతుందండీ..... వారేమైనా, కావాలని మాట్లాడలేదు కదా. గీతాచార్యుడూ..... ఇలా కఠినంగా మాట్లాడమని చెప్పారా. వారికి తెలిసో, తెలియకో అలా మాట్లాడితే...... ప్రతి నిముషం భగవద్గీత చెప్పే మీరు, వేలమంది చూసే మీడియా సాక్షిగా...... వెధవలూ అని తిడుతున్నారు. ఏం సంస్కారం ఇదీ. తెలిసో తెలియకో మాట్లాడే వారు గొప్పవారా , ఈ శాస్త్రి గారు గొప్పవారా. వినలేకపోతే సున్నితంగా చెప్పాలీ, లేకుంటే వినకుండా వుండాలీ. వెధవలేంటీ....... ఖర్మకాకపోతే
@sastrypvsrk9772 ай бұрын
ఎదుటివారిని కించపరుస్తూ మనని మనం పొగుడుకుంటూ, భగవద్గీత ఇన్ని వందల వేల సార్లు పాడి ఫటించి భోధించి, నేను అనే ఆహాన్ని వీడని మీకు ఎదుటి వారిని విమర్శించే హక్కు ఉందా. మొదట మీ భాష సరిచేసుకోండి. తరవాత నీతులు భోదిద్దురుగాని. వినయమే భూషణం. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండండి. అప్పుడే మీకు మర్యాద గౌరవం.
@sadashivan892 жыл бұрын
అబ్దుల్ కలామ్ గారు అనరా... శాస్త్రి
@kapilavaisubramanyam8742 жыл бұрын
Gangadhar sastry ki sanskaaram ledu bhagavadgita cheptaadu veedu film lo try chesaadu thuu ani vellagottaaru ghanatasala sir Bhagavadgita ammukunnaadu daridrudu veedu andarni criticise chestaadu including sp balu garini
@burjareporter8156Ай бұрын
జర్నలిస్టులెవరూ గారు గీరు అనరు. జర్నలిజంలో ఒక రూల్
@sakuntalamachiraju69112 жыл бұрын
నాకు తెలిసి, సినిమాల్లో సంకర భాష, ramgopal వర్మ, దర్శకత్వం నుంచి మొదలైంది! సహజంగా మాట్లాడిస్తున్నాను అని ఈ సంకర భాష మాట్లాడించటం మొదలుపెట్టాడు, హీరో గ్రాంధిక భాష మాట్లాడాలి అని ఏమైనా రూలా అని ఎదురు దాడి చేసాడు, కష్టపడకుండా మాట్లాడేయచ్చు అని అందరూ మొదలుపెట్టారు! అదే ట్రెండ్ అయిపోయింది, ఎవరైనా విమర్శిస్తే, అభిమానుల పేరుతొ, అసభ్యంగా తిట్టేవాళ్లు వుంటున్నారు, అందుకే చాలామంది మురుగు మీద రాయి ఎందుకు అని వదిలేసారు!
@peoplevoicetoday9293 Жыл бұрын
అయినా మీరు అరే, ఒరే అని మాట్లాడటం మీ పై గౌరవాన్ని తగ్గిస్తుంది. గమనించండి. ఎదుటి వారి భాష, సంస్కారం ప్రశ్నించే మీరు, మీ వాడే భాష, చూపించే సంస్కారం గురించి కూడా ఆలోచించండి. వాళ్ళు తప్పులు చేయ వచ్చు కానీ మీ విమర్శ పద్ధతి కూడా మీ స్థాయిలో ఉండాలి. లేకపోతే మీ స్థాయి తగ్గిపోతుంది. జాగ్రత్త.
@adinarayana-vaastuml27302 жыл бұрын
Swami meeru palikina geetha andaru vinelaga cheyyandi chalu me adinarayana
@venkatraosirikoti94732 жыл бұрын
Ntr గారు కూడా తెలుగు లో కొన్ని పదాలు పలకలేరు ఉదా: ప్రతిజ్ఞ , ఆజ్జ్న ఇలా కొన్ని
@yvenkatasubrahmanyam24762 жыл бұрын
ఆయన పలకలేకపోవటం ఇతరులకు మినహాయింపు కారాదు. అంతకంటే స్పష్టంగా పలికే ప్రయత్నం చేయాలి.
@ratnakumari98722 жыл бұрын
జ్ఞ అన్న ఒక్క అక్షరం మాత్రమే పలికేది కాదు రామారావు గారికి, ఇలా అనకూడదు కానీ నాకు పలకడం రాదు అని వారే చెప్పారు.
@sambasivarao3519Ай бұрын
కృతజ్ఞతలు
@anandkoti11342 жыл бұрын
YOUR CHILDREN STUDY IN ENGLISH MEDIUM. YOU ALL GO TO CHRISTIAN COUNTRIES FOR EMPLOYMENT AND EDUCATION.
Evaru matlaadina mana janmthaha vachhina samskaaram tho matlaadaali manalni follow ayyevaallu kuda untaarugaa baasha pai jarige dhushkrutyaala nunchi vachhina baadha tho sahanam kolpothe ela sharma gaaru
@nhrao12 жыл бұрын
GS seems to be most arrogant having no sense to behave towards others. Children of a mother may not be having unique behaviour, ideology , thought process etc. This much know-how is not possessed by this fellow.
@kidambikrishna7412 жыл бұрын
HEAPER M
@satyanarayanaj23202 жыл бұрын
ఇప్పటి రోజుల్లో ....ప్రతీ ఫీల్డ్ లో ఇట్లనే వున్నారు. ఈయన ఎప్పుడైతే NTR పిల్లల్ని తప్పు పడుతూ మాట్లాడేడో ...అప్పుడే ఈయన చెప్పే మాటల మీద గౌరవం పోయింది. ఇహ ఈయన ఏమి చెప్పినా ....వృధా
@pogiripaparao2641Ай бұрын
పూర్తిగా తెలుగు మాట్లాడుతూ సినిమా తీసి విడుదల చేసిన సినిమా ఆడదు
@Pulihara2 жыл бұрын
Frustrated person
@AK-wz3cl2 жыл бұрын
బహుజనులంత విని మాటలు ఖండించలే
@sakuntalamachiraju69112 жыл бұрын
ఎందుకండీ కులాన్ని మధ్యలో తెస్తారు? కాస్త కష్టపడి మంచి తెలుగు మాట్లాడితే, వినడానికి బాగుంటుంది కదా, అందులో తప్పు ఏముంది?
@@narayanamurthy7436orey ded dimak Leni kodaka Telugu neeku radu vadiki radu ra chetta na kodaka
@malleswaraopotturi78472 жыл бұрын
Sastri gadu ahambhavii
@kirankumarnunique26462 жыл бұрын
Sa శ, sa స poyi sha vacchindi. Sankari ledu ippudu telugu lo shanksri vundi. Goppa singer anta aame yevaro shankari antundi. Ghantasala garu vunte papam