Brahmin Caste Actors in Tollywood | Telugu Movies Actors Caste | Tollywood Stuff

  Рет қаралды 1,355,013

Tollywood Stuff

Tollywood Stuff

Күн бұрын

Пікірлер: 820
@DsMurthy-k5m
@DsMurthy-k5m Жыл бұрын
Cine field lo inthamandi Brahmins undadam nizamugu mana Telugu prekshakulu ki garvakaranam.hats off to Telugu cine field.
@satyakamala902
@satyakamala902 Жыл бұрын
🙏 చాలా సంతోషం ఏది వింటున్నా నేను కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వాన్ని ఈ వీడియోలో మీరు చూపించిన వ్యక్తులు ఎంతోమంది మహనీయులు గొప్ప స్థానంలో ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రఖ్యాతిగాంచిన వారు మహనీయులు 🙏🙏🙏🙏🙏 అటువంటి వారందరినీ సంకల్పం చేసి వీడియో చూపించినవి ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటివి మరెన్నో కలెక్షన్స్ చూపిస్తారని మనవి 🙏🙏🙏 సుధాకర్ శర్మ
@tollywoodstuff3256
@tollywoodstuff3256 Жыл бұрын
Thank you
@hnsrinivasacharyulu7507
@hnsrinivasacharyulu7507 Ай бұрын
Spbchandra mohan& viswanath are Aaraadhya s.SPB himself told this
@nirmalalingalagari9174
@nirmalalingalagari9174 3 ай бұрын
ఎందరో మానుభావులు అందరికీ వందనములు! మీ నటనతో ప్రేక్షకులను అలరించిన కళామ తల్లి ముద్దుబిడ్డలు! ఆ నాటి సినిమా కథ బలం, మంచి సాహిత్యంతో సంగీతం ఉండేవి. నేటి సినిమా కథ లేని గ్రాఫిక్స్. మాయ. నటనలో ఎంతో నాణ్యత ఉన్న నటులున్నా కథ జీరో,ఉన్నతవిలువలు జీరో, హీరోయిన్స్ ఐటెం డాన్సులతో, చాలీచాలని బట్టలతో డీ గ్రేడ్ చేసి నటిచేలా చేసే అధ్వాన్న స్థితిలో ఉంది నేటి ఆధునిక కళామ తల్లి గతి.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@kashimoorthymoorthy4695
@kashimoorthymoorthy4695 Жыл бұрын
It is great I never knew there were so many Brahmins in Telugu film industry
@priyanandanbhat
@priyanandanbhat Жыл бұрын
Super ❤️😍 intha mandi mana valli unnara telgu lo chala happy aeindi... Barhamins rules anni fallow chesi badaukdam challa goppe e kalam lo love ur viios
@subbaraosanka2994
@subbaraosanka2994 Жыл бұрын
👌🙏 బ్రాహ్మణులు అని పేరుపెట్టిన తరువాత పదేపదే అదే సామాజిక వర్గం అని చెప్పనవసరం లేదు. సృష్ట్యాదినుండి ఉన్న చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు ఒకటి. సామాజిక వర్గం అననక్కర్లేదు. కుల వివక్షత కూడదుగాని కులాభిమానం తప్పుగాదు. ఎవరి పూర్వీకులు వారికి రాజుకంటేగూడ గొప్ప. కులాలు రాజ్యాంగంలోనే గుర్తించబడ్డాయి. ప్రభుత్వ పథకాలు కార్పొరేషన్లు భవనాలు కులాల వారీగా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల్లో గాని విద్యాలయాల ప్రవేశాల్లోగాని ఉద్యోగనియామకాల్లోగాని సంక్షేమ పథకాల్లో గాని ' ఎందెందు చూసినా అందందే గలడన్నట్లు' కులధృవీకరణ లేకుండా ఏరోజూ గడవదు. ఈ నగ్న సత్యాన్ని గ్రహించి ఒక కులంవారు మరొక కులంవారిని గౌరవిస్తూ తమతమ కులాలను గోత్రాలను వంశాలను పూర్వీకులను కుటుంబీకులను గురించి గర్వపడుతూ జీవనయానం సాగిద్దాం. జై భారత్.! వందేమాతరం.!!!
@chandrashekarkokkalla5408
@chandrashekarkokkalla5408 Жыл бұрын
100 % CORRECT
@hindustaniindian7592
@hindustaniindian7592 Жыл бұрын
Eh daridram antha mi dhourbagyame kada
@subbaraosanka2994
@subbaraosanka2994 Жыл бұрын
@@hindustaniindian7592 అభిప్రాయమో సందేహమో అర్థం కాలేదు. ప్రస్తుత విషయానికి సంబంధించినదిగా కనబడటం లేదు. కులం అంటే పాపం, తల్లిదండ్రులు పూర్వీకులను గురించి మాట్లాడటం అనాగరికం, అనుకుంటున్న నేపధ్యంలో ఏ ఒక్క కులాన్ని విమర్శించకుండా ఎవరికి వారు తమ తమ కులాలని అభిమానించుకోండి అని చేసిన వ్యాఖ్య అది. అందులో దారిద్య్రం సౌభాగ్యం ప్రస్తావనే లేదు. పరనింద ఆత్మనింద చేయకుండా ద్వేష భావాలు పెంచుకోకుండ ఆత్మగౌరవం ఆత్మాభిమానం పెంచుకోమన్నదే పైవ్యాఖ్య సారాంశమని తెలుసుకొనగలరు... వందేమాతరం.!!!
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
​@@hindustaniindian7592 అర్థం చేసుకోకపోవడం నీ దౌర్భాగ్యం ! ఆయన తెలుగులో వివరంగానే చెప్పారు . పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
@narasimhamdvl9
@narasimhamdvl9 Жыл бұрын
Super 💯💯😊 Comment Hats off 📴
@Tirumalashailaja12
@Tirumalashailaja12 4 ай бұрын
Thank you so much తమ్ముడు ఇంత మంచి విడియో పెట్టి‌ నందుకు చాలా సంతోషంగా ఉంది
@rb7683
@rb7683 3 ай бұрын
nee baapan gula teerindaa ? chaaala santhosham gaa undaaa
@ramasatyanarayana8808
@ramasatyanarayana8808 Жыл бұрын
కృష్ణ కుమారి, షావుకర్ జానకి గార్లను మార్చి పోయారు . వేదాంతం రాఘవయ్య గారు, సుత్తి, వీరభద్రరావు, వంగర, పెండ్యాల నాగేశ్వర్రావు,సత్యం, hero గా నటించిన రామశర్మ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు.
@nagarajupalepu2992
@nagarajupalepu2992 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamadeviBasavaraju-bu1mw
@RamadeviBasavaraju-bu1mw Жыл бұрын
​@@nagarajupalepu2992 మరచినారు కసూరి శివరావు, మరియు పేకేటి శివరావులు గొప వైన భూమికలు పోషించినారు
@TvSubramanyam-o4o
@TvSubramanyam-o4o 4 ай бұрын
Nagabhushan garu brajmanulu not vishwa brahmanulu
@prabhakarashastry8874
@prabhakarashastry8874 2 ай бұрын
​@@TvSubramanyam-o4o3:13
@Csk-965
@Csk-965 Ай бұрын
కృష్ణకుమారి, షావుకారు జానకి బ్రాహ్మణులు కాదు. వైశ్యులు
@BhagyaBhat-tp5yl
@BhagyaBhat-tp5yl 5 ай бұрын
ಗಾನ ಕೋಗಿಲೆ golden voice ವಾಣಿ ಜಯರಾಂ ಇವರು ಬ್ರಾಹ್ಮಣರು.
@shriharikulkarni851
@shriharikulkarni851 3 ай бұрын
Nimnuru medam
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆదరిస్తారు,రాజకీయాలలో సామాజిక వర్గం అనే భావం ఉండవచ్చు కానీ చిత్ర సీమ అందరినీ ఆదరిస్తుంది.సింగర్స్ చాలా మంది ఉన్నారు.💐
@ramaraopippalla2449
@ramaraopippalla2449 Жыл бұрын
మంగళంపల్లిబాలమురళీక్రృష్ణ గారిని మరువడంచాలాదురద్రృష్టకరం
@ykameshwarrao1888
@ykameshwarrao1888 5 ай бұрын
గీత రచయితలు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, సముద్రాల రాఘవాచార్య గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, ఆచార్య ఆత్రేయ గారు, వేటూరి సుందర రామ మూర్తి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, సదా శివ బ్రహ్మం గారు, వీటూరి (వేటూరి కాదు) సూర్య నారాయణ మూర్తి గారు, (పాత "దేవత సినిమా) మొదలైన ఎందరో గీత రచయితలు బ్రాహ్మణులే కదా! వారి విద్వత్తు కి నా ప్రణామాలు.
@naraharimohan3175
@naraharimohan3175 Жыл бұрын
Great information .. Th.q sir.
@pattavenkateswarao3996
@pattavenkateswarao3996 Жыл бұрын
Good information.🙂
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 3 ай бұрын
Very excellent information Very good vedio.
@Bon14Range
@Bon14Range 2 ай бұрын
Superr great General knowledge which is very useful for the future generation, does this very helpful for upsc exam r board exam to have bright future.
@viratkohile6964
@viratkohile6964 14 күн бұрын
Thank you sooooo much for the best information
@raghava01121983
@raghava01121983 Жыл бұрын
Nice bro ❤❤❤❤
@kishoredurbhaka
@kishoredurbhaka 3 ай бұрын
మాధవన్, డైరెక్టర్ శంకర్, మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, సునీల్ దత్, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, ఇంద్రజ, సీనియర్ నటి లక్ష్మి,... ఇలా చాలా మంది ఉన్నారు!
@padhidhanunjaya
@padhidhanunjaya Жыл бұрын
Nice video sir good job
@user-vh1tt7hm7f
@user-vh1tt7hm7f Жыл бұрын
పాత తరం నటులు ch. నారాయణరావు గారు కూడా బ్రాహ్మణులే. ఇంకా చాలా మంది వున్నారు.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 7 ай бұрын
కుల ప్రస్తావన తప్పె. కానీ మేధో పరిణామ పరిశోధనకు చాలా అవసరం.మెధొ పరంగా ఉన్నత స్ధానాలకి ఎంచుకోవడానికి మేథను గమనించవలసిన దే! డబ్బు, మంద మందిబలాన్ని కన్నా పరిణితి, ఆలోచనను ఎంచుకుంటే గా నీ త్వరగా సత్ఫలితాలను సాధించడం చాలా కష్టం. విశ్వనాథ్ గారి టీమ్ లోచాలా మంది బాపనా ళ్ల్ వుంటారు. బ్రాహ్మ ల్లో కూడా. మహాత్ములు వుంటారు అన్నారు గురజాడ. ఆత్మవిమర్శ వెనకా డ కుండా వుండడం బ్రాహ్మడి గొప్పతనం.
@k.s.srinivasmurthymurthy3944
@k.s.srinivasmurthymurthy3944 3 ай бұрын
We have enjoyed their contribution to cine field...No matter to which community they belong... Each one is a gem🎉🎉
@krishnamohandravida4791
@krishnamohandravida4791 5 ай бұрын
Brahmins caste live forever in the hearts of people
@krishnaprasadkrishnaprasad5111
@krishnaprasadkrishnaprasad5111 3 ай бұрын
Mahithiki Dhanyavadalu👌👍
@govindaraoan5934
@govindaraoan5934 Жыл бұрын
Thank-you very nice
@rajeshnagula5687
@rajeshnagula5687 Жыл бұрын
Our Anasuya Anchor is also Brahmin. Kaneesam e field lo reservations levu kabatti e maathram
@sitakollabhatula702
@sitakollabhatula702 Жыл бұрын
A mathram
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
Yes
@kolapudiindrakumar9488
@kolapudiindrakumar9488 5 ай бұрын
Reservations levu కాబట్టే అందరు అగ్ర కుల వ్యక్తులు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు
@vamsikrishna3855
@vamsikrishna3855 4 ай бұрын
@@kolapudiindrakumar9488Brahmins dabbunna vallu ani everu chepparu?
@అవికిడ్స్
@అవికిడ్స్ 3 ай бұрын
Yes..
@chalapathiraoy8389
@chalapathiraoy8389 Жыл бұрын
Late Sri Y.V. Rao,of nellore is a Brahmin. Actor, Hero, Producer, Director of Malli pelli, Lavangi, Tahsildar, first talkie film director in kannada, viswamohini, introduced MS Subba lakshmi, Chintha mani, Nagarjuna film Hero Katha Rao, Chintha mani with Bhanumathi. Father of Actress Lakshmi(Julie).Etc...
@subbaraosanka2994
@subbaraosanka2994 Жыл бұрын
ఒక గొప్ప మనిషిని గుర్తు చేశారు.ధన్యవాదాలు.ఇలాఎవరికి గుర్తున్నంతవరకు వారు తెలియజేస్తుంటే మన పరంపర సజీవంగా ఉంటుంది.మనం పితృ రుణం,రుషిరుణం తీర్చుకున్నవారమవుతాము.ఇది కనీసం మానవ కర్తవ్యం కూడా. వందేమాతరం 🙏
@sivaramana2
@sivaramana2 3 ай бұрын
Also Mukkamala and actress Jaya Pradha
@salopantularamesh1322
@salopantularamesh1322 Жыл бұрын
Kasturi shivarao, pandari bai, kanchana, kantarao, vangara, uma maheswsra rao (chittoor nagaiah period) brahmins.
@Kalipurushudu
@Kalipurushudu 4 ай бұрын
Chandra Mohan, k. Viswanath rallapalli sarathbabu inka chaala mandi unnaru
@vijoashok3283
@vijoashok3283 Жыл бұрын
VERY GOOD SUPER
@purushothamrao3616
@purushothamrao3616 Жыл бұрын
కొండపల్లి ధశరత్ సంతోషం సినిమా డైరెక్టర్ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 Жыл бұрын
ఏ రంగంలో వున్నా brahmins చిత్తశుద్ధితో ఆ సిద్ధాంతాల మేరకు జరుషి చేస్తారు. ఉదాహరణ కు శ్రీ శ్రీ, కొండపల్లి సీతారామయ్య లు జన్మతః బ్రాహ్మణులైనప్పటికి వారు నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేసారు. మావోయిస్టు RK కూడా ఈ కోవకు చెందిన వారే
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 4 ай бұрын
ఇంతమందిని చెప్పారు సంతోషం కానీ రేలంగి గారిని మర్చిపోయారు. 🙏
@venkateswararao6561
@venkateswararao6561 3 ай бұрын
రేలంగివెంకటరామయ్య గారు గౌడ్ కులస్తులు
@ramachandrarao5673
@ramachandrarao5673 Ай бұрын
రేలంగి కాపులు తెలుగు పరిశ్రమకు ఆభేదాలు లేవు.తాడేపల్లి గూడెం వాస్తవ్యులు
@ramachandrarao5673
@ramachandrarao5673 Ай бұрын
​@@venkateswararao6561కాదు
@dr.seshagiriraovandana-mbbs
@dr.seshagiriraovandana-mbbs 2 ай бұрын
Good posting 🙏🙏🙏
@venkatramanamurthy6792
@venkatramanamurthy6792 Жыл бұрын
Good information
@tollywoodstuff3256
@tollywoodstuff3256 Жыл бұрын
Tq
@itsmehem5886
@itsmehem5886 Жыл бұрын
Nice information... ❤❤
@suryaprakash1189
@suryaprakash1189 Жыл бұрын
Bhuvanachandra garu great lyricist also brahmib
@INDIAN_895
@INDIAN_895 Жыл бұрын
బ్రహ్మానందం, నాగభూషణం, విఠలాచార్య గారు విశ్వబ్రాహ్మణులు...
@swarnakumari-pm5is
@swarnakumari-pm5is Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😮😮😮ppppòoppppppppplļknnbbgg8gĝ😅yui😊yu😊
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌶☘️💐
@varaprasadrao4772
@varaprasadrao4772 Жыл бұрын
నాగభూషణం brahmin
@gognene1513
@gognene1513 Жыл бұрын
విశ్వబ్రాహ్మణుlu బ్రాహ్మణులు కారు . అలా అయితే , నాయి Brahmans కూడా మరి brahmans అనాలి .
@laggeriashirvadam4703
@laggeriashirvadam4703 Жыл бұрын
​@@swarnakumari-pm5is 2w
@SKS-ih2cq
@SKS-ih2cq Ай бұрын
Good artists should be encouraged for quality and memorable contributions
@sunilKumar-vy2tx
@sunilKumar-vy2tx Жыл бұрын
We always miss you soundarya garu😭😭😭😭😭💐💝
@krishnamalladi1253
@krishnamalladi1253 Жыл бұрын
I'm not sure what value it adds. Above all, like any industry, the film industry also owns great professionals from all walks. ,అందరూ మహానుభావులే. ❤, అందరూ నట'కులా'నికి చెందినవారే🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
To all 🙏🏼🙏🏼🙏🏼🌷🌷🍋🍋👍
@dsreevani1794
@dsreevani1794 Жыл бұрын
Very true.... Caste should not matter
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
@@dsreevani1794 yes. All. Talented 🙏🏼🍀🍀🍀🙏🏼
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
" సమాచారం ( ఇన్ఫర్మేషన్ ) నిమిత్తం. " అని వారు ముందే చెప్పారు . మీ వంటి వారికోసమే ఆ సూచన .ఇలా కామెంట్స్ చేస్తారని వారికి ముందే తెలుసు . అందరూ కాదుగానీ అనేక రంగాలకు చెందిన చాలామంది మా బ్రాహ్మణులే ! " ఇది సత్యం " .ఎవరు ఒప్పుకోక పోయినా " రెండో సత్యం " ఉండదు . " తరువాతి సత్యం " మాత్రమే ఉంటుంది. సత్యాన్ని హర్షించండి . అదే మానసిక ఆరోగ్యానికి గుర్తు . __ తెలుగు పండిట్ ,, హైస్కూల్ పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
మల్లాదివారి అతివినయ ,, విశాల ,, ఉదార దృక్పథ వ్యాఖ్య అన్ని వర్గాలకు చెందిన ఎక్కువమందిని ఆకట్టుకొనగలదు . బ్రాహ్మణులలో ఎక్కువమందికి ఆత్మన్యూనత ( ఇన్ఫీరియారిటీ ) ఉంటుంది . ఇది అదే ! ఎంత సాధించినా చెప్పుకోరు . ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ! అని . అదే ఇతరులు అయితే గోరంత కొండంత చేసి " బస్తీ మే సవాల్ ! " గా చెప్పుకుంటారు . అదే తేడా !
@poojan2989
@poojan2989 Жыл бұрын
Jai kathi kanta Rao did 400flims JAI NTR JAI ANR JAI KANTA RAO JAI TELUGU FLIM ఇండస్ట్రీ ❤❤ WE MISS YOU KANTA RAO 😢😢😢😢🙏🙏🙏🙏
@Krishana-o7i
@Krishana-o7i 4 ай бұрын
Jai SVR
@raghavenderreddy8550
@raghavenderreddy8550 2 ай бұрын
Justbe obincy...భగవంతుడు మన జీవిత నిర్మాణాన్ని సృష్టించాడు... ఇతరులకు కులం అనే భావన లేదు.. స్పష్టతపై ప్రభావం చూపడానికి మనకు సమయం ఇచ్చింది.
@beryla8129
@beryla8129 Жыл бұрын
Brahmins are very clever and talented People
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
అవును సర్ ! బ్రాహ్మణులు ప్రధానంగా బుద్ధిజీవులు . కావున " మేధో శ్రమ " మాత్రమే చేసేవారు. వారు కష్ట జీవులు కారు . శారీరక బలం తక్కువ . కావున " కాయకష్టం " చేసేవారు కారు . దీని ఆధారంగానే చాతుర్వర్ణ వ్యవస్థను ఆనాటి పెద్దలు ఏర్పరిచారు . ఎవరు చేసే / చేయగలిగే పని వారే చేయాలి . నైపుణ్యం లేని అందరూ అన్ని పనులూ చేయడమే నేటి గందరగోళ పరిస్థితికి ముఖ్య కారణం .ఇట్లు ,, చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
సూది పని సూదే చేయాలి . గునపం పని గునపమే చేయాలి . సూది కఠినమైన భూమిని తవ్వలేదు . గునపం సున్నితమైన ,, సూక్ష్మమైన బట్టలు కుట్టలేదు . దేని అవసరం & గొప్పతనం దానిది . ప్రస్తుత వ్యవస్థ సూదితో తవ్వుతూ ,, గునపంతో కుడుతున్నట్లు ఉంది . ఇట్లు ,, Ch . S . గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
@indipacifician3693
@indipacifician3693 Жыл бұрын
no not all brahmins are clever just like not all reddys or kapus or kammas. stop generalizing
@diggavi
@diggavi 4 ай бұрын
Art is not caste based it pure effort and talents
@paradeshkodibani8466
@paradeshkodibani8466 3 ай бұрын
శోభన. వినీత్. మర్చిపోయారు
@bandarunagaraja2706
@bandarunagaraja2706 3 ай бұрын
బ్రాహ్మణుల ఉచ్చారణ కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట వట్టి ఆపోహ మాత్రమే. కానీ కుట్ర చేసి అంటున్న మాట కాదు ఇది. చాలామంది తెలివితక్కువగా, వాళ్ళ అవసరాలకొద్దీ చేసే ప్రశంసలను బ్రాహ్మణులు గుడ్డిగా నమ్ముతారు. ఇది జన బాహుళ్యానికి ఉన్న పరిశీలనా బలహీనత. బ్రాహ్మణులు ఎక్కడ దీర్ఘాలు ఇవ్వాలో అక్కడ ఇవ్వరు. ఎక్కడ ఇవ్వకూడదో అక్కడ ఇస్తారు. ఎక్కడ వత్తులు పెట్ఠాలో అక్కడ పెట్టరు. ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెడతారు. ఎక్కడ ఆపి మాట్లాడాలో అక్కడ ఆపరు. ఎక్కడ ఆపకూడదో ఆక్కడ ఆపుతారు. బ్రాహ్మణులు మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది అన్నది సందేహాస్పదమే. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఏవరి వాళ్ళ మాటలు వారికి ముద్దుగానే ఉంటుంది. మరి మిగతా వాళ్ళకు బ్రాహ్మణుల ఉచ్చారణ పట్ల మంచి అభిప్రాయం ఉండడం వారి సంస్కారం. దాని అర్థం వాళ్ళు తెలివైన వాళ్ళు అని కాదు. 03/10/2024
@kvrao7332
@kvrao7332 2 ай бұрын
Adi okappudu ippudu brahmala pillalu migata pillalalage మాట్లాడతారు ఉచ్చారణ సరిగ్గా ఉండదు తెలుగు లో
@ramachandrarao5673
@ramachandrarao5673 Ай бұрын
సంస్కృత m పరిచయం ఉంటె బాషా బాగుంటుంది పద్యాలు మంత్రాలు చందువుతో ఉండాలి
@crkr1955
@crkr1955 6 ай бұрын
Krishna kumari Showcar janaki Iddaru great heroines Miss ayyaaru
@AthmakuriGodavari
@AthmakuriGodavari 5 ай бұрын
JD chakravarthy garu శ్రీ వైష్ణవులు . చిన్న జి ఆర్ స్వామి తాలూకా
@Krunal24J
@Krunal24J 4 ай бұрын
Vaishnav brahmin hai ❤..
@shaikmahaboobsubhani4659
@shaikmahaboobsubhani4659 Жыл бұрын
ఏది ఏమైనా సరే బ్రాహ్మణుల వాయిస్ సు స్యస్ట్టం గా ఉంటుంది.
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
" సుస్పష్టంగా. " ఉన్న సత్యాన్ని బేషరతుగా అంగీకరించి ,, ప్రకటించినందుకు ధన్యవాదాలు భాయ్ ! " జెనెటిక్ గా " ... బ్రాహ్మణుల నాలుక ఇతర కులస్తుల నాలుకల కంటె పలచన & ఫ్లెక్సీబుల్ . ఇది విదేశీ పరిశోధకుల రిపోర్ట్ . మాంసాహారం తినకపోవడం ,, నెయ్యి వాడకం కూడా ముఖ్య కారణాలు .ఇట్లు ,, Ch . S . గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
@arunareddy6426
@arunareddy6426 Жыл бұрын
​@@చామర్తిశ్రీనివాసగోపాలరావు Naku adage anipinchindi.. Shivudiki thenetho sreesaila mallikargunodiki abhishekam cheyatam valla manchi voice vasthundi ani nenu vinnanu adi correcte....
@janjanamnageswarao1232
@janjanamnageswarao1232 Жыл бұрын
​@@చామర్తిశ్రీనివాసగోపాలరావు Iiiiiiiiuuuuup😅
@Yourdarknesstolight
@Yourdarknesstolight Жыл бұрын
@@చామర్తిశ్రీనివాసగోపాలరావు అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన . Practice makes man perfect. మన అందరిని సృష్టించిన దైవం ఒక్కడే , మనమంతా ఒక్కటే. దైవం దృష్టిలో రంగు ,రూపు,జాతి, గోత్రాల ఆధారంగా మనిషి యొక్క అంతస్తు నిర్ణయించ బడదు, దైవ భీతి ఎవరి లో ఎక్కువ ఉంటుందో వారే దేవుని దృష్టి లో ప్రీతి పాత్రులు.
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
​@@చామర్తిశ్రీనివాసగోపాలరావు Yes
@madhusudhanrao-vj9uf
@madhusudhanrao-vj9uf 3 ай бұрын
Meeku na Dhanyavaadalu Maaku teliyani Goppa nata ,natiyulu alage singers directors andaru oke samudayam ( Brahmin ) ani telisi chala santhosham ainndi. Kani kalam talli ki anni jathilu okate ani telusukunte manchidi.
@jayadevnadipuri9718
@jayadevnadipuri9718 Жыл бұрын
Please add, Rallapalli,Gundu Hanumantha Rao, Nutan Prasad..Thank U
@RajasekharVJA1
@RajasekharVJA1 Жыл бұрын
Gundu hanumantha Rao not a Brahmin, he is Arya Vysya
@ramanivenkata3161
@ramanivenkata3161 3 ай бұрын
It is a news to me that Old actress Madam Suryakantham is a Brahmin.
@vksvoice6013
@vksvoice6013 3 ай бұрын
మీరు బ్రాహ్మణులుగా చెబుతున్నటువంటి ఈ నటుల్లో, సంగీత దర్శకుల్లో అనేకమంది బ్రాహ్మణ నేతలు ఉదాహరణకి సాలూరు రాజేశ్వరరావు ఆయన ఉత్తరాంధ్రలో నాగజాతీయుల చెందినవారు
@ravichimakurthi4555
@ravichimakurthi4555 Жыл бұрын
Trisha Rekha Jayalalitha Brahmins
@ksasik
@ksasik Жыл бұрын
They were all remembered because of their talent but not because of their caste.. caste could've given them opportunities, but they have utilised it properly to prove thier talent
@raghuprasad664
@raghuprasad664 Жыл бұрын
Director V N ADITYA , peru cheppali.
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 4 ай бұрын
J. D. చక్రవర్తి గారు, కోట గారు బ్రాహ్మణులే. ఎవరో కాదని పెట్టారు.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 3 ай бұрын
బ్రహ్మానందం గారు బ్రాహ్మణుడు కాదు, కంసాలి కులం ఒక బ్రాహ్మణ పెద్దాయనకు చెప్తే ఆయన డిప్రెషన్ లోకి ఒక గంట వెళ్ళి పోయారు. మనవాడు అనే అభిమానం అలా ఉంటుంది.
@Bhavyashortvideos
@Bhavyashortvideos Жыл бұрын
Actor Uday Kiran garu kuda brahmanule ❤️🙄🙌🙌
@SonuSonu-gt6ey
@SonuSonu-gt6ey 2 ай бұрын
I think noo
@naveenyadati6963
@naveenyadati6963 Жыл бұрын
Bramhins are legends
@subbaraosanka2994
@subbaraosanka2994 Жыл бұрын
Brahmins are mentors of legends :- Vasishta and Viswamitra for LordRama, Sandeepa for Lord and lovely Krishna, Chanakya for Chandragupta of Mourya emppire,Vidyaranya for Sri Krishnadevaraya of Vijayanagara empire, Samaartha Ramadas for Chatrapati Sivaji, Ramakrishna paramahamsa for Vivekananda to mention a few examples.
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
Yes
@dharmafollower3569
@dharmafollower3569 Жыл бұрын
​@@subbaraosanka2994 well said. Bramhins are king makers.
@dharmafollower3569
@dharmafollower3569 Жыл бұрын
​@@practicalwomenruneetakarn6140 am practical too
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
@@dharmafollower3569 yes
@chillarigaramachandrarao5941
@chillarigaramachandrarao5941 Жыл бұрын
Liracist Devullapalli, Malladi Ramakrishna sastry, Pingali Nagendra Rao also brahmins.
@gamestarkarthikeya0843
@gamestarkarthikeya0843 2 ай бұрын
Super bro
@vadlasatyamma6854
@vadlasatyamma6854 Жыл бұрын
సాలూరి రాజేశ్వరరావు కోటి... లాంటి వాళ్ళు విశ్వకర్మలు.. చల్లతప్పులున్నాయ్ baga పరిశోధించి తప్పులను సరిదిద్ది కొత్తవీడియో పెట్టండి
@munnapk
@munnapk 2 ай бұрын
Nenu Mathram Manishini
@swarnagowri9058
@swarnagowri9058 Жыл бұрын
Suuuuuper 👏👏🙏
@Z-z01
@Z-z01 Жыл бұрын
Gantasala garu and Thanikella bharanigaaru ❤️🔥
@venkatachamarthi3191
@venkatachamarthi3191 4 ай бұрын
Bhahmanandam - Kamsali, wife Kapu
@brahmanandammandarapu5198
@brahmanandammandarapu5198 3 ай бұрын
Vanibharyagurinchi ninnuevaraina adigara aranna adigara
@ramkishanraobondugulapati6804
@ramkishanraobondugulapati6804 4 ай бұрын
మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంటె అదో త్రృప్తి. ఆంతే కాని ఎవరోనీ తక్కువ చేసినట్లు కాదు. NTR లవకుశ సినిమాలో సాక్ష్యత్ రామచంద్రుడే వచ్చాడా అన్నట్టు, తుకారాం లో ANR, మాయా బజార్ లో SVR (మచ్చుకు) ఇలా ఎందరో మహా నటులు.‌ఇలా చెప్పాలంటే List చాలా పెద్దది. తమ తమ నటననా కౌశలంతో ఏంతో వినోదము, విజ్ఞానము సామాజిక స్పృహ కలుగ చేసిన మహా నటులందరికీ వందనాలు.
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
వారి లో చనిపోయినవారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
@TirumalaDevi-86
@TirumalaDevi-86 Жыл бұрын
Lakshmi, jaanaki, krishna kumaari, సూర్యకాంతం, pb srinivas, his grand son child actor, జమిని గణేష్
@This_z_Bindu
@This_z_Bindu 5 ай бұрын
Amitabh Bachan gaarini miss chesaru...of course ayana bollywood ayina kuda...
@parameshwarashiva9034
@parameshwarashiva9034 3 ай бұрын
Amitabh is not brahmin. His father is kayastha from Uttar Pradesh and mother is SIKH
@chillarigaramachandrarao5941
@chillarigaramachandrarao5941 Жыл бұрын
Music Director Saluri Rajeswari Rao is not Brahmin.
@ramachandrarao5673
@ramachandrarao5673 Ай бұрын
ఇది తప్పు
@mrrajvizag
@mrrajvizag 3 ай бұрын
సింగీతం శ్రీనివాస రావు గారు , డైరెక్టర్ ను మర్చిపోయారు
@satyanarayanapolisetty8894
@satyanarayanapolisetty8894 Жыл бұрын
I am subscribe 👍
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 4 ай бұрын
ఎవరో కాంతారావుగారు వెలమదొరలు అని పెట్టారు. కానీ అది తప్పు. కాంతారావు గారు బ్రాహ్మణులే.
@vasudhindraj4636
@vasudhindraj4636 Жыл бұрын
Aendaro mahanubhavulu andariki vandanamu🙏🙇‍♂️❤
@naladalanarasaiah
@naladalanarasaiah Жыл бұрын
Nagabhushanam chundi is Brahman from Anakarlapudi village of Kondepi Mandal Prakasham district
@sudheernagababupatoju6983
@sudheernagababupatoju6983 Жыл бұрын
Nagabushanam is a viswabrahmin
@rajani6297
@rajani6297 3 ай бұрын
Evarenni cheppina nenu Brahmins fan.valla talented
@AnilKumar-jw8xy
@AnilKumar-jw8xy Жыл бұрын
కోట శ్రీనివాసరావు, నాగభూషణం బ్రాహ్మలు
@srikanthdusari5945
@srikanthdusari5945 Жыл бұрын
Domination గట్టిగానే ఉంది..క్రికెట్ లోనే అనుకున్నా.... మూవీస్ కూడానా.. ఈ రెండే కదా ఇండియాలో బిగ్ ఎంటర్టైన్మెంట్స్.. గుడ్ అందరూ మంచి టాలెంటెడ్ నే.. but మిగతా కమ్యూనిటీస్ కి ఈ two fields lo chances తక్కువ గా ఉన్నయనిపిస్తుంది...మి డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది.
@ykameshwarrao1888
@ykameshwarrao1888 5 ай бұрын
Not domination. They flourished because of talent. Do any other lyricists write songs like Veturi sundara Rama Murthy garu? It is a talent. They have good command over literature and pronunciation by birth. We have to admire them.
@raghavrao8063
@raghavrao8063 Жыл бұрын
Siddhu Jonnalagadda Puja Hegde
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
బ్రహ్మానందం స్వర్ణకారులు
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
@@INDIAN_895 శిల్పాలు అనే వారుండరు నటి ప్రభ గారు కూడా మీ వారే
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
@@INDIAN_895 పూర్వ గ్రంధాలలో కోవిదులు అని ఉంది
@ac-jn7hg
@ac-jn7hg Жыл бұрын
Upendra is telugu brahmin settled in karnataka for many generations
@VINAYAKSARNOBAT
@VINAYAKSARNOBAT 6 ай бұрын
No...he is from south canara ...udupi belt ...brahmin kannada.. He learnt telgu because he worked in bangalore ...and worked in telgu films.. But he is kanaada brahmin...
@ac-jn7hg
@ac-jn7hg 6 ай бұрын
@@VINAYAKSARNOBAT ok nice to hear that
@shriharikulkarni851
@shriharikulkarni851 3 ай бұрын
He is not telugu brother
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు గారు గారి గురించి మీకు ధన్యవాదాలు కాంతారావు గారు కూడా ఒక మాస్ చిత్రాలు ఉన్నాయి మై కింగు కాంతారావు
@tejateju3479
@tejateju3479 2 ай бұрын
Yenti jd chakravarti brahmin ah l....... Correct ga thelsukoni info evvandi😅
@rajeshnagula5687
@rajeshnagula5687 Жыл бұрын
Ippudu DJ tillu kuda brahmin e
@Krishana-o7i
@Krishana-o7i 4 ай бұрын
True talented artists ...if u observe every one
@srinivaspeddi3920
@srinivaspeddi3920 5 ай бұрын
క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితను మరిచిపోయారు
@ac-jn7hg
@ac-jn7hg 4 ай бұрын
@sharanbasappa, SP.Balasubrahmanyam is not Lingayath. . He is a Shaiva Brahmin from AP. There is,a lot of difference between Lingayaths of Karnataka (veerashaivas)and Shaiva brahmins of Andhra
@Trulyprasanna
@Trulyprasanna Жыл бұрын
Thenemanasulu, kanne manasulu Varanasi rammohan garu co star n best friend of superstar Krishna garu is also bramhin. Pls edit Varanasi rammohan garu name .
@ramanachary1135
@ramanachary1135 Жыл бұрын
List incomplete. రమ్యకృష్ణ, షావుకారు జానకి, కృష్ణ కుమారి, రామకృష్ణ (నటుడు ) and many are missing
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
రమ్య కృష్ణ ,, శావుకరి జానకి పేర్లు చెప్పారు మీరు మరొకసారి వీడియో చూడండి
@gandhamstyle3501
@gandhamstyle3501 Жыл бұрын
Fantastic views
@ravichimakurthi4555
@ravichimakurthi4555 Жыл бұрын
Babu Many Brahmin producers are there but they vanished from movies Balu Ramana made so many movies
@ramslegalsolutions6614
@ramslegalsolutions6614 Жыл бұрын
In Bollywood maximum all beautiful heroine hails from brahmin community, including Manisha koirala
@050138
@050138 Жыл бұрын
Or Mangalore Tulu Bunts
@dharmafollower3569
@dharmafollower3569 Жыл бұрын
Sridevi?
@ramslegalsolutions6614
@ramslegalsolutions6614 Жыл бұрын
Yes
@kahraju
@kahraju Жыл бұрын
టాలెంట్ ని మాత్రమే చూడండి అని చెప్పే రోజుల్లో వారి కులాన్ని కూడా తెలుసుకోండి అని తెలిపారు..ప్రయోజనం ఏమిటో అనేది మీకు మరియు ఇటువంటి విషయల మీద ఇంకా ఆసక్తి వున్న వారికే తెలియాలి..
@Teenleo
@Teenleo Жыл бұрын
Wherever there is quality one can find Brahmins there whatever may be the Art
@gbalijepalli
@gbalijepalli Жыл бұрын
paapam jayalalitha(bulli thera & vendi thera) payru prasthvinchdi mari. Very good job, God bless you all. Jai Hindu.
@a.v.8626
@a.v.8626 Жыл бұрын
సాలూరి రాజేశ్వరరావు గారు విశ్వ బ్రాహ్మణులు సార్
@kasturirangacharyulu3421
@kasturirangacharyulu3421 Жыл бұрын
saluru rajeswarao garu kapu samajika vargam
@ajaynagulapati1893
@ajaynagulapati1893 Жыл бұрын
No... Brahmins music director koti vala father
@south3156
@south3156 Жыл бұрын
Patnaik samajik vargam.kapu vargam kadu
@TirumalaDevi-86
@TirumalaDevi-86 Жыл бұрын
సాలూరు కాకపోవచ్చు. మాట, appearance Brahmins laaga ledu. ముఖ్యంగా మాట.
@VedaSrihitha
@VedaSrihitha 3 ай бұрын
Meeru cheppina list lo unna kontamandi nonveg tinestaru
@nawin19872
@nawin19872 2 ай бұрын
Uday Kiran....❤
Jayamalini About Her Working Experience With NTR | Latest Interview
10:42
iDream Movie Buzz
Рет қаралды 238 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Prakasam district stars shining in the filmy space || 12Tv Telugu
16:08
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН