Garbha Raksha Stothram 🤰📿 Telugu Lyrical - (గర్భరక్షా స్తోత్రం) 🚩 |

  Рет қаралды 147

DevamBhaje - దేవం భజే

DevamBhaje - దేవం భజే

Ай бұрын

Shounaka Maharshi Virachitha Garbha Raksha Stothram
With Telugu Lyrics:
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్. || 1 ||
అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా || 2 ||
రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్. || 3 ||
ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్. || 4 ||
వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. || 5 ||
స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. || 6 ||
ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్. || 7 ||
పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. || 8 ||
రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. || 9 ||
పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
· 2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు - రోజూ 108 సార్లు
· 3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు - రోజూ 108 సార్లు
· 4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు - రోజూ 108 సార్లు
· 5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు - రోజూ 108 సార్లు
· 6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు - రోజూ 108 సార్లు
· 7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు - రోజూ 108 సార్లు
· 8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు - రోజూ 108 సార్లు
· 9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు - రోజూ 108 సార్లు
Ignore Tags:
garbha raksha stotram,
ram raksha stotra,
garbh raksha mantra,
garbharakshambika stotram,
garbha raksha mantra,
garbha raksha,
ram raksha stotram,
garbh sanskar,
garbha raksha stotram telugu,
garbha raksha stotram in telugu,
garbh raksha stotra,
garbha raksha stotram telugu lyrics,
garbh sanskar in hindi,
garbha rakshambika,
garbh geeta,
shri ram raksh stotra,
garbh sanskar mantra,
garbha rakshambika stotram,
garbha kalyana mantras,
garbh sanskar app,
garbhasamskaar,
sri madhavi garbha rakshambika stotram,
sri garbha rakshambakai song by sudha ragunathan,
sri Anantharama Deekshitha Garbha rakshambikaa stotram,
గర్భంలో శిశువుని ఆరోగ్యంగా ఉంచే మంత్రాలు,
Parama bhakthulu,
Parama Bhakthulu,
Parama Baktulu,
Parama Bhakthulu channel,
Telugu devotional status,
Spiritual videos,
Devotional videos,
trending shorts,
devotional shorts,
god videos,
Chaganti Videos,
Garikapati Videos,
#Parama bhakthulu
#Parama Bhakthulu
#Parama Baktulu
#Parama Bhakthulu channel
#Telugu devotional status
#Spiritual videos
#Devotional videos
#trending shorts
#devotional shorts
#god videos
#mantrabalam #mantras #mantra #divinemantra #ramayan #ramayana #ramayanam
Related channels :
‪@PowerfulMantrasShlokasPooja‬
‪@TSeriesBhaktiSagar‬
‪@SonotekBhakti‬
‪@ShemarooBhakti‬
‪@ambeyBhakti‬
‪@ziikibhakti‬

Пікірлер: 1
@mounikamona5569
@mounikamona5569 Ай бұрын
👌🏻
Garbha Rakshambika Stotram in Telugu
3:11
SBL Bhakthi
Рет қаралды 786 М.
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 54 МЛН
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 20 МЛН
SWARNAKARSHANA BHAIRAVA STOTRAM FOR MONEY & WEALTH
7:39
Daily Telugu Videos
Рет қаралды 462 М.
Vishnu Sahasranama Stothram |Telugu Lyrics | Sindhu Smitha |1000 names of Lord Vishnu
34:57
Sindhu Smitha - తెలుగు
Рет қаралды 3,8 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 54 МЛН