అవునండి నేను 12 సప్తహాలు చేశాను నిజంగా నాలో చాలా మార్పులు వచ్చాయి నావద్ద మెనీ ఉన్నప్పుడు గురు చరిత్ర పంచి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను శ్రీ పాద పాహిమాం శ్రీశ్రీవల్లభ రక్షమాం 🙏🏿🙏🏿🙏🏿jaiగురు దత్తా..!!!
@bhsnmurthy64862 жыл бұрын
Namaste. Pramanika Guru Charitra Grantham Telupagalaru. 🙏
@yarramtarun74462 жыл бұрын
@@bhsnmurthy6486 amazon lo ekkirala bharadwaj garu rasina sri guru charitra unnadi chudandi
@policesrinath5490 Жыл бұрын
ఏమేమి మార్పులు వచ్చాయి తల్లి
@udaykiran8717 Жыл бұрын
@@policesrinath5490 Life lo em kavalo avi vastai. Peace of mind, confidence and ability to ignore stupid things in society. Something related to soul which becomes pure.
@pavaniamaraneni9133 Жыл бұрын
Medam manam Nithya parayana chesthunna time lo manaki kudarani rojullo parayana apeyala
@veda.conciousness2 жыл бұрын
శ్రీ గురుచరిత్ర పారాయణ చేద్దాం అనుకున్నంత మాత్రాన మనం చెయ్యలేం. స్వామి మనల్ని పరీక్షస్తారు. నిజమైన శ్రద్ధ భక్తి ఉంటేనే చెయ్యగలం. అంటే కాదు బాబా పారాయణ కూడా శక్తీవంతమైనది. బాబా ప్రేమని మనం స్పష్టంగా అనుభూతి చెందగలం. ఒకసారి బాబా పారాయణ చేసి ఆఖరి రోజు సాదువు రూపంలో మీరు వచ్చి భోజనం చేస్తేనే భోజనం తింటాను లేకపోతె తినను అని భీష్మయించుకుని కూర్చున్నాను. ఆ రోజు నిజం గానే సాదువు వచ్చారు మా ఇంటికి....... భోజనం పెడితే వద్దు చపాతీ కావలి అన్నారు..... దుప్పటి అడిగి తీసుకున్నారు....... మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగితే శని సిగనాపూర్ అని చెప్పారు.... ఎంతో ఆనందించాను. దత్త స్వరూపలాన్ని ప్రేమ స్వరూపలు. జై గురు దత్త
@bnaresh561411 ай бұрын
మీరు చెప్పినందువల్ల గురు చరిత్ర శ్రదగా ఒకేసప్తవా పారాయణ చేసాను చివరి రోజు కలలో దత్తాత్రేయ స్వామి దర్శనమయ్యింది దన్యవాదాలు గురువు గారు మీవల్ల నాకు ఆ దత్తాత్రేయ స్వామి దర్శనం అయ్యిందీ
@sandhyaranikorlapati846110 ай бұрын
జై గురుదత్త 🙏🌹నేను 5ఇయర్స్ తరువాత ఈమధ్య సప్తహా పారాయణం చేసాను గురువుగారు.. నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నాను.. మళ్ళీ సాయంత్రం దత్త సహస్ర నామాలు చదివాను.. అప్పటినుండి మీ వీడియోస్ చూడటం మొదలు పెట్టాను.. త్వరలో గానుగాపురం వెళ్ళి సప్తహా పారాయణం, భిక్ష చేయాలి అని ఉంది 🙏.. ఆ దత్త స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారో చూడాలి.. 🙏
@prince_premkumar Жыл бұрын
పారాయణ నియమాలు అన్ని సరిగా చేయగలిగితే.... సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామినే స్వయంగా సాక్షాత్కరిస్తాడు. ఇది ఇప్పటికీ ఎంతోమంది జీవితంలో జరిగింది.
@RENUKAPALADUGU412 жыл бұрын
నేను31/12/2021 నైట్ ఒంటిగంటకు వదిలిపెట్టి అంటే తెల్లవారితే 1/1/2022 ఉదయం 9 గంటలకు పూర్తి చేశాను గురు చరిత్ర మొత్తం పారాయణ చేశాను ఆ ఫలితం నాకు 3 తారీకు దత్త స్వామి మహిమ చూపారు 4 లక్షల రూపాయలను ఒకచోట పడేసుకున్నాను అంటే ఒడిలో పెట్టుకుని మర్చిపోయి లేచి వెళ్ళిపోయాను ఒక కవర్లో పెట్టి ఉన్న డబ్బు సుమారు రెండు గంటల తర్వాత గుర్తుకు వచ్చింది నా దగ్గరున్న బ్యాగ్ లోను అందరి దగ్గర కూడా వెతికాము ఎక్కడ కనిపించక అంతకుముందు మేము వెళ్ళిన చోటికి పరిగెత్తాము నాకు టెన్షన్ తో అక్కడ వెళ్లి వెతికే ధైర్యం చేయలేకపోయాను శ్రీ దత్త జయ దత్త అనుకుంటూ నిలిచింది పోయాను మా తమ్ముడు నన్ను దాటుకుని మేము కూర్చున్న చోటికి వెళ్లి చూశాడు ఆ డబ్బులు కవర్ అలానే ఉంది అక్కడే నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు ఇది జనసంచారం ఎక్కువగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసు నన్ను అదృత స్వామి అనుగ్రహించారు నాపై ఆయన కృప ఉంది అని తెలియజేసిన నిదర్శనం
@surojupallavi4 жыл бұрын
శ్రీ గురుచరిత్ర గ్రంథం పారాయణ చేయటం అంటే ఆ దత్తస్వామి అనుగ్రహం మన మీద ఉన్నట్లే...అది మీ లాంటి గురువు గార్లు ఆ గ్రంథ విశిష్టత గురించి చెప్పుకుంటే మా మనస్సులో మరింత శ్రద్ధ కలుగుతుంది.... గురువు గారు దయ చేసి మా కోసం గురుచరిత్ర లో ని కథలను కూడా మీరు మాకు వీడియో లో చెప్పగలరు అని మనవి చేసుకుంటున్నాను... దీని వల్ల మాకు బాగా గుర్తు ఉంటాయి... గురువు గారు
@venkatamaheswararaokoppolu70063 жыл бұрын
శ్రీనివాస గారు నేను మొదటి సరిగా పారాయణం మొదలుపెట్టిన 5 వ రోజున అనగా సోమవారం నాడు నాకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ప్రసాదం మా అన్నగారు నాకు తెచ్చి ఇచ్చారు. అది ఆ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహమే అని అనుకుంటున్నాను.
@Vsujan4 жыл бұрын
After I felt bad as no one visited home for taking prasada after I finished parayana n expressed my grief in one of comments, a dog came and stood in front of my home. Me and my mother fed the dog with happiness as Sri guru likes dogs and can take naivedya in any form. Jai sri guru datta.
@shubhanayak28523 жыл бұрын
చాలా రోజులుగా గురుచరిత్ర పారాయణం చేయాలని మనసులో ఉంది. కొంతమందిని అడిగాను .. ఎలా చేయాలి అని. కానీ ఎవరూ నాకు దారి చూపలేదు. యాధృచ్చికంగా ఈ రోజు మీ వీడియో నాకు తారసపడి, సరిగ్గా నా ప్రశ్నలకు జవాబు తెలిపింది. నాకు దారి చూపినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారాలు.
@kanagalachaitanya72839 ай бұрын
స్వామి చాలా కష్టాలు ఉన్నాయి అనుకున్న సమయం లో మీ ఈ వీడియో చూసాను. మీరు చెప్పిన విధంగా గా పుస్తకం తెచ్చుకుని నాకు నీవే దిక్కు స్వామి వేరే దారి లేదు అని పారాయణ మొదలు పెట్టి కొబ్బరికాయ కొట్టగానే సమానం గా 3 ముక్కలుగా అయింది ఎన్నో సార్లు మనం చాలా పూజల్లో కొబ్బరికాయ కొట్టే ఉంటాం కానీ ఇలా జరిగేసరికి ఆ దత్తాత్రేయ స్వామి నా సంకల్పం ను విన్నారేమో అనిపించింది ఈ విధంగా జరగటానికి నాకు మీరే ప్రేరణ, మీ వీడియోస్ యే నాకు మార్గదర్శకాలు 🙏🙏🙏 మీ వంటి వారు మాలాంటి వారిని కష్టాల్లోనుండి ఆదుకోవటానికి ఆ గురువు కి శిష్యులు. మా పాలిట గురువుగారు 🙏🙏 మీకు పాదాభి వందనాలు 🙏
@dhanalakshmamma3414 жыл бұрын
Nenu modati sari parajayam chesetppudu naalugava roju paarayanam ayina roju raatri naa swopnamlo oka sadhuvu kanipinchi NARSOBAVAADIKI RAA ani annaru, aa sadhuvu evaru ani mee vedios vetikite aayana VAASUDEVA ANANDA SARASWATHI SWAAMIJI ani telusukuni chaala santhosham vesindi, epudu continues ga paarayanam chestunnanu... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suseelaaddala8952 жыл бұрын
నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్పభో,సర్వభాధా ప్రశమనం కురుశాంతిం ప్రయశ్చమే. ఈ శ్లోకం పారాయణ వలన నాకు ఆపరేషన్ లేకుండా చేశారు, స్వామి వారు.
@RENUKAPALADUGU412 жыл бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం గురు చరిత్ర పారాయణ చేసిన వారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అనేది స్వతహాగా నేను తెలుసుకున్నాను నా లైఫ్ లో ఆయన అద్భుతాల్ని చేశారు
@sujathap45123 жыл бұрын
Namaste I'm from Bangalore I would like to share my experience about Gurucharitra reading. my two years baby was too sick I did all remedies and l gave medicine but he dint recovered after all i read 13 chapter in Gurucharitra and 108 time that mantra and finally he recovered lots of thanks to nanduri srinivas guruji
@dreamy_girl61613 жыл бұрын
.
@saipranaviteluguchannel20123 жыл бұрын
Sujatha p hell Andi MA father ki accident brain operation aindi and right and leg inactive he is behaving like child please meeru emi chesaru recovery ki
@sujathap45122 жыл бұрын
Nanduri srinivas gari remedies from gurucharitra a vedio chudandi help avtundi
Ye time lo parayana cheysli Adavaru paraysna chayavchaa Replie evva galaru
@thotamsettyrameshsai57454 жыл бұрын
పై విషయాలు అని శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసిన గురు చరిత్ర లో అన్ని వున్నాయే కానీ మీరు ఇంకా చాలా వివరంగా చేపడం మాకు సంతోషదాయకం
@jampalavijayasri86504 жыл бұрын
Ekkirala baradwaja Garu rasina book chadavocha, konta Mandi guruvulu a book padite adi chadavodu antunaru
@balarajupuri4 жыл бұрын
@@jampalavijayasri8650 , YES you can Read - శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు also Great Guruvu gaaru
@Vsujan3 жыл бұрын
@@balarajupuri book lo rules cheppetappudu only snanam chesi bhojanam tinaka mundhu chadavali ani chepparu. Inkemaina rules follow avvala like brahmacharyam, onti puta bhojanam etc. Please reply if u know . Thanks.
@shivashankar55172 жыл бұрын
Swamy parayanam complete ayyaka em cheyyali 🙏
@shivashankar55172 жыл бұрын
Kalasam pettala swamy 🙏
@kakaribaburao68094 жыл бұрын
5/7/20 న వ్యాస పూర్ణిమ నాడు సప్తాహ పారాయణం మొదలెట్టాను.. ఎప్పుడూ రాని కుక్క ఒకటి రెండు రోజులు మేము ఉంటున్న పై పోర్షన్ కి వచ్చింది...దత్త స్వామి కుక్క రూపంలో కూడా వస్తారని ఈ వీడియో చూశాకే తెలిసింది.,,,🙏🙏🙏
Namaste guruvugaaru nenu monna guru varam guru charitra parayanam modhalu pattandi e roju 6 day meru cheppinatlugaane shraddha ga parayana chestunnanu aiethe e roju shirdi nundi baba gari prasadam ma intiki vachindi telisina vallu pampinchaaru datta Swami na puja ni swekarinchinandhuku chala santhosam ga vundhi danyavadhalu guruvu gaaru
@mouni-prabha95232 жыл бұрын
Nanduri srinivas garu cheppinattu guru charithra parayana chesanu ...nen korukunna dhi jarigindhi ... thank you guru garu...I'm very happy ...
@annapurnak60172 жыл бұрын
శ్రీ దత్త గురువు స్వపన దర్శనం ఇచ్చారు మీరు చేపినటు సప్తః పారాయణ చేశాను కృతజ్ఞతలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 గురు గారికి 🙇♀️🙇♀️🙇♀️
@leninkrishna4 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏చాలా మంచి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు ధన్యవాదాలు 🙏🙏🙏
@madhavkopalle3 жыл бұрын
Thanks Nandurigaru...I have started doing this parayanam while on pilgrimage to the places mentioned by you. I had last week been to Mantralayam, kuruvapuram, ganagapur and akkalkot..all these places. While I tried to maintain as much discipline as possible, sleeping on floor was not possible as I was in hotel rooms but maintained other sanctity as mentioned by you. I started my Parayanam at Kuruvapuram and reached Bangalore today. Next two days I will try to sleep on ground.
@lclucky81465 ай бұрын
Yesterday completed my parayana🙏 KZbin lo datta vedios chusedanni kani epudu parayana chesta anukoledu. Enduko book order petta guru charitra story telsukundam ani, tarvata telsini adi ela chadavalo ani Na valla avadu ankuna bec.3.5 mon baby undi.kinda padukovatam okati jaragaledu. But elago start chesesa ninna to aipoindi . Anta swami daya🙏 Thankyou Nandurigaru🙏🙏
@teja198604 жыл бұрын
Sir....you won't believe....I bought the book yesterday online and today I see your video. Jai guru datta. The first time I had swamy in my dream...I got the prasadam and his photo I saw in dream in 2 days from the day I had dream. The 2nd time I saw him in dream I booked the book online and this really is a blessing that I had in my mind how to do parayana and who to contact and he sent you in the form of this video. Feeling excited and awe some...
@nnarun6594 жыл бұрын
U r lucky sir....
@radhakrishnanrayaprolu4 жыл бұрын
Many miracles are yet to happen, jai guru datta!!
@rajanikanthswamy95834 жыл бұрын
Jai guru datta..
@raamkovvuri19934 жыл бұрын
Im also shocked. I ordered guru Charitra book of ekkirala gurugaru and it came by post yesterday. Ie., July 16th. Thursday. And today, I see this video of nanduri garu saying about parayana. Great to know you have the same experience. I think I missed the saptaha bcose I didn't start on Thursday. May be from next Thursday I'll begin. May guru Datta shower his motherly love on all of us. Thnq
@preetikolthuru24374 жыл бұрын
Can you do a favor I wanted book in hindi. If u know any site plz share it to me also. Hindi books I m unable to get anywhere
@govindaraju4564 жыл бұрын
శ్రీనివాస్ గారు మీ ద్వారా రమణ మహర్షి ....త్రిలింగస్వామి ...చరిత్ర వినాలని వుంది ..... వీలు చూసుకొని చెప్పగలరు
@manohar24984 жыл бұрын
జై గురు దేవ దత్తా... దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబరా..
@ushakapolu51364 жыл бұрын
S dattudu daya kala devudu
@sujathamaram17032 жыл бұрын
Om namah shivaya.... I just started listening to the saptaha parayan.... simultaneously miracles have happened... Digambara digambara datta digambara 🙏
@kdevi27969 ай бұрын
గురువు గారు నేను పారాయణం చేసాను మీరు చెప్పిన విధంగా స్వామి నన్ను అనుగ్రహించారు అనడానికి ఈరోజు ఒక నిమిషం నిద్ర పట్టింది.అందులో కాశీ యాత్ర చేసి నట్టు గంగా నది ఒడ్డున ఉన్నట్లు కొన్ని శివలింగాలు అలంకారాలు కనిపించే సరికి ఒళ్ళంతా పులకరించింది.ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః
@hot17in4 жыл бұрын
To those who are following the English version consisting of 23 chapters, please recite chapters per below. First day - 7 chapters, Second and Third day - 4 chapters each, Thereafter (remaining days) - 2 chapters each and follow the procedure as advised in the video to complete parayanam.
@mohangudimetla72434 жыл бұрын
మిమ్మల్ని ఈ విదంగా కలుసుకోవడం నిజంగా మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం, మీకు పాదాభివందనాలు స్వామి.
@yeginenilakshmisrinivasulu45414 жыл бұрын
చాలా ఉపయోగకరమైన మంచి ప్రాధాన్యత కలిగిన మన దేవాలయాల గురించి మీరు చెపుతున్నారు... ఎంతో మంది మీరు చెబుతున్న విషయాలు విని ఆచరిస్తున్నారు......శ్రీనివాస్ గారు...మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము..,👌👌👌👌👌👌👌
@nagarajuvambara5661Ай бұрын
గురువుగారు నేను గురుచరిత్ర ఒక్కరోజు లోనే పారాయణం చేసాను. మొత్తం 11.30 గంటలు పట్టింది చాలా బాగుంది
@rakeshbhagat1236 ай бұрын
This is very true. I have personally experienced this. But we have to follow the same instructions that is being told in this video.
@manjulaasreen68144 жыл бұрын
Guru charitra gave a meaning to my life . A miracle book
@secretadmirer70364 жыл бұрын
Namaskaram Guru garu _ what you said is absolutely right i completed Guru Charitra two months back but took long time to complete it due to my office timings... But i saw Swamy in my dream and he blessed me... I am waiting for a miracle to happen 🙏🙏🙏
@alkabhardwaj90663 жыл бұрын
Swami came in your dream!! what else would be a bigger miracle!!
@krishnamurthythondebavi95254 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు. గురువుగారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర
@pr26723 жыл бұрын
🙏
@annapurnaanand46724 жыл бұрын
నేను పారాయణ చేసినప్పుడు నేను ఒక బ్రాహ్మణుడిని పిలిచాను...ముగ్గురు వచ్చారు బ్రాహ్మణులు... దత్త దయ
Nenu eppudu comments Rayanu...kani naaku Oka sapthaham tarvtha Chala vishayalu teluskunna...nannu nenu Chala marchukoni Manchi dari lo velladam start chesa...Oka discipline, Manchi tanam, Manchi gunam, tappu chesina ventane paschatapam, Ila Chala goppa Vishyalu nerchukunna...guruvu Garu cheppinatlu...okasari chadavadam start chesaka inka aapalemu...idi nijam...jeevitham lo andaru tappaka chadavalsina Ramayanam, mahabharatam laagane , mana guru charitra Kuda chadavali...manushulam manam ani gurthuchestundj ee parayanam...chadavali ani alochana unna...chadavaleka vadilestunna vallandaru...nammakam tho modalu pettandi...Dani tarvtha meeru aapeyali Anukunna appaleru...antha pavithramainadi! Thank you guruvu Garu...me lanti vallu eppatiki maaku Ila Manchi Vishyalu cheppali!🙏🙏🙏🙏
@tejavathiarvind34554 жыл бұрын
I'm the most lucky woman that God made, I'm blessed to hear about my guru datha, in your words thankyou sir 🎊 🎁 💐 🙏🙏🙏🙏🙏🙏🙏
@sganapathy54984 жыл бұрын
👍👍👍
@bhanutejak92954 жыл бұрын
Shocked really! I'm waiting for this video
@balajipraveenkumar8564 жыл бұрын
గురువు గారికి మీ పాదాలకు శతకోటి నమస్కారములు, గురువుగారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర జై గురు దేవ దత్తా...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@keenguy0073 жыл бұрын
Very true andi. Yesterday Guru charitra parayanam ayyaka Dattapeetham vari tho online lo Anaghaasthami vratham chesukuntunnapudu sudden ga Sri Datta Vijayananda Teertha Swami (Sri Bala Swamiji) varu maa pooja ayye place guda velthu aagi maatho video call lo matladi aashirvadinchadam jarigindi. Meeru cheppinatlu swami edo oka roopam lo manaki darshanam istaru annatle anipinchindi. Jai Guru Datta!!!
@balambasivaram39262 жыл бұрын
While I am thinking to do gurucharithra parayan I heard the procedure explained by you. I think it's gurujee's blessings
@santhikumari65974 жыл бұрын
గరువుగారు:నేను చాలా సార్లు పారాయణ చేసాను,చేస్తున్నాను.ఎన్నో మహిమ,లు చూపారు స్వామి🙏🙏🙏🙏🙏
@gandhammanohar49353 жыл бұрын
Me number ivandi
@ahyma254 жыл бұрын
ఈ రోజే నరహరి గురించి గురు చరిత్ర లో చదివితిని మీరు కూడా అనుకోకుండా నరహరి గురించి చెప్పటం చాలా వి చిత్రంగానూ మరియు సంతోషంగా ఉన్నది మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పు చుంటిని
@phanindherjpgen4 жыл бұрын
sir literally last Thursday I was supposed to start guru Charitra. but I didn't know how to do it? I even thought to mail you. but you might be getting so many emails daily so it's hard to reply to every mail. but in the end in the form of god you just replied to me with this video. thank you so much sir .
@DhanaLakshmi-ov6ik3 жыл бұрын
Nenu two times gangapur vellanu matallo cheppalenu a holy place gurinchi aasta nadullo snanam, samgamam daggara parayana chesinappudu oka kukka na pakkane kurchuni asalu vellaledu chala lucky nenu annaru migathavallu eppatiki inti daggara 12 times eka parayana chesanu chestune untanu anubavalu chala unnai a swamito JAI GURU DATTA SRI GURU DATTA
@prasadakunuru35984 жыл бұрын
స్వామి మీరు చెప్పిన విషయాలు అద్భుతం మీ పదాలకు నా నమస్కారం 🙏🙏🙏
@bhuvanasree55214 жыл бұрын
Namaste sir... Today is my second day of parayanam after seeing ur video I'm really hpy.. Bcoz today I got prasadam of venkayaswami from gollagamuda.. Wen I'm doing parayanam I can't control my tears frm my eyes
@KUMARKUMAR-pf2nt4 жыл бұрын
Amma meru Chala Chala adrustavanthulu alage avadhutha Leela kuda parayanam cheyandi bhagavan Sri Sri Sri venkaiah swamy varidhi
@yugandhark33064 жыл бұрын
Mam can u please tell me which publisher or author book need to buy. Thanks in advance
@kvrsgupta6313 жыл бұрын
Guruvugariki padabivandanamulu
@navyasreelekhabyreddy97264 жыл бұрын
Namaste sir... I have watched all your videos! Especially series of tirumala when I was hearing those stories.... literally I felt blessed
@navyasreelekhabyreddy97264 жыл бұрын
When you are showing those pics of tirumala I felt that I'm there at that place...when I saw the video of why God's statue was attracting I really closed my eyes and I felt happy...automatically tears came from my eyes
@AnandVishwakarmaAcharya4 жыл бұрын
I took this book and I was thinking since 2 days about how to read it. I wrote an email to your nanduri guruji, but got automated reply. I searched a lot on KZbin and Sri Dattatreya swamy showed a way for me to find your video finally 🙏🙌
@shivamurthy1066 Жыл бұрын
Sir 🙏🙏 Kannada books available, please guide me 🙏🙏
@learnwithpreethi60242 жыл бұрын
100 percent right meru cheppindi nenu 4 days parayam chesanu eroju monday early morning ma house ki tiruttani nundi 2 swamy vachi bless chesaru
@venkataramanapn76562 жыл бұрын
I'm so Happy for you Preethi gaaru
@omnamosivaom51324 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు🙏🙏🌹🌹 వీనులవిందైన మంచి మంచి వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నారు.. నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు🙏🙏
@raghavvendra4 жыл бұрын
Sarvam Guru Dattatreyam Guru Dattatreya blessings to you dear Nanduri swamy for doing service of sri guru Dattatreya
@tejavathiarvind34554 жыл бұрын
In these days I was thinking guru what to do tomorrow there is no vegetable or rice at home one of my neighbors brought me vegetables. Like this every day I'm getting something tome.
@తెలుగువెలుగు-థ4ఝ7 ай бұрын
స్వామి అన్ని చెప్పారు, అలాగే ఎవరు రాసిన పుస్తకం బాగుంటుందో చెప్పగలరు అని మనవి.....
@srinivasparicherla66964 жыл бұрын
Mee rupam lo maku Duttatreyaswamy intha manchi matalu cheptunnaru swamy... Sri.Gurubyom Namaha.
@mrudularavi63954 жыл бұрын
Swami nenu first time parayanam ipoyaka Naku Swami avadutha roopam lo kanipinchadu nenu nijanga namaleka poyanu .second time parayanam chesanu apudu daily avu duda(cow and calf)Naa parayanam ipoye time ki vachedi, datthude vachadanikune dani vatiki thinadani edeyana petti nenu bojanam chesedani chala happy ga unde di Naku. Sri dattha Sharanam mama
@unknown-gf8ci3 жыл бұрын
Mrng time cheyali ledha evening time lo cheyali brother please tell me
@devasimhasreedham67074 жыл бұрын
very nice you are presenting any subject heart touching am live in Zambia for Africa i am grate follow you Guruji i like your way of presenting God is given you a grate opportunity to society for Spiritual talks
@sivasaikiran7439 Жыл бұрын
Hello, sir in Zambia what job u are doing? Please say...
@ramadeviramu33404 жыл бұрын
Thankyou for ur subtitles,iwas thinking how I'm going to understand ur speech as I'm tamil, I was so happy to see the subtitles, do continue for people like me...
@sudhakarghanta364510 ай бұрын
Meru guru charthri gurinichi chakkaga viwarincharu miku dhanawadhalu
@kushalayuvaraj92262 жыл бұрын
Thank you so much guruvugaru nenu 5years pi nunchi dattaswamini poojistunnanu 16times pina sri guru charitravaan parayana chesanu aa swami dayavalla 108times cheyalani sankalpinchanu ekkirala bharadwaja mastaru gari aasheerwadalatho chala clear ga vivarincharu thank you🙏
బాబా గురు దత్తాత్రేయ స్వరూప సాయిబాబా నీను నికు ఇష్టం లేని పనులు ఎవి అయినా చేసి ఉంటే దయచేసి దయచేసి దయచేసి నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు తండ్రీ సాయి బాబా 🙏🏿🙏🏾🙏🏿🙏🏾🙏🏿
@Raju-bj8xr2 жыл бұрын
After the completion of my parayana 2day morning . Today I received a #shiridi_prasadam.@NanduriSrinivas garu
nenu guru charitra parayana chestu undagaane mangalavaaram roju Isha foundation nundi siva ratri naati rudraksalu, vebuthi vachaayi.
@HemaLatha-sq4yz6 ай бұрын
Guruvu gariki shatha koti padhabhi vandhanalu
@sureshnalamasa42492 жыл бұрын
బాబా గురు దత్తాత్రేయ స్వరూప సాయిబాబా దత్త తత్వం తెలియపరచడానికి నీను శ్రీ గురు చరిత్ర సప్తాహా పారాయణం చేయాలి అనుకుంటున్నాను తండ్రీ సాయి బాబా దయచేసి దయచేసి దయచేసి నన్ను ఆశీర్వదించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను తండ్రీ సాయి బాబా 🙏🏾🙏🏿🙏🏾🙏🏿🙏🏾🙏🏿🙏🏾🙏🏿🙏🏿🙏🏾🙏🏿
@RekhaRani-iv5id4 жыл бұрын
Thank u very much sir .u cleared and helped lot of unknown facts to us.
@anandkirana4 жыл бұрын
Guru gariki Pranamalu. Thank You for this wonderful information.
@shilpasiddareddy7 ай бұрын
Namaskaram guruvu garu! Nenu e video 24th may 2024 chusanu tharuvata naku sri guru charithra parayanam cheyali anipinchindi somavaram anaga 27th may 2024 sri guru charithra book online lo download chesukoni just introduction chadivanu ade roju evening mudu kukkalu na daggariki morugukuntu vachay nen bayapadipoyanu vati nundi elago alaga tappinchukoni intiki vellanu...ventane 30th may 2024 guruvaram roju nennu saptah parayanam modalu pettanu sarigga 3rd june somavaram roju ma staff nurse shiridi ,kolhapur triveni sangamam prasadam naku techi ichinadi nen chala happy ga feel ayanu... Sarigga 5th june sri guru charithra parayanam chadavam mugisindi 6th june na guruvuku pooja chesukoni naivedhyam petti aroju ma hospital lo na colleague ki bojanam pettanu.. chala happy ga feel ayanu.... Dhanyavadalu guruvu garu🙏🙏
@babjinelluri20694 жыл бұрын
Naduri srini vasu gariki naa hrudaya purvaka padha namaskaaramulu swamy. Mee talli gar anarogyam vishayanni gurinchi gngapur sri nrusimha saraswati swaami anugraham vinnappudu chala anamdha bharithamaina anubhoothi Kalgindi.jai guru deva Datta namaha Bharithamaina
@sankaranarasimhadatta2124 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీపాద వల్లభ దిగంబర దత్తాత్రేయ
@Ram_talks2 жыл бұрын
జై శ్రీగణేశా🙏 భారతదేశ ఘన వైభవానికి నాలుగు మూల స్తంభాల వంటి జయంతి కార్యక్రమాలు... 1)శ్రీశారదామాత జయంతి రోజుని "National Holy Mother Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Mother day"గా సాధించాలని 2)శ్రీరామకృష్ణ పరమహంస జయంతి రోజుని "National Holy Father Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Father day"గా సాధించాలని 3) శ్రీవివేకానంద జయంతి రోజు జనవరి-12 ని, "International Youth Day" గా సాధించాలని.. 4)జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచితమైన.. భగవద్గీత జయంతి రోజుని.. "International Bhagavad Gita Day" గా సాధించాలని.. మరియు "International Yoga Day" మాదిరిగా ఈ నాలుగు జయంతి కార్యక్రమాలకు విశేషమైన ప్రాచుర్యం కల్పించి.. ఈ భారతదేశ ఘన వైభవాన్ని మరొకసారి శాశ్వతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని.. తద్వారా BJP చరిత్రలో శాశ్వతమైన కీర్తి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. శ్రీహరిహర అన్నదాన సేవాసమితి president శ్రీహరికృష్ణ స్వామి ఆధ్వర్యంలో మరియు ప్రముఖ BJP జిల్లా SC నాయకులు దారివేముల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో.. శ్రీశైల క్షేత్రంలో గిరి ప్రదక్షిణలు, శ్రీభ్రమరాంబ సమేత శ్రీగిరి శ్రీమల్లికార్జునస్వామికి ప్రత్యేక అభిషేక పూజలు, కృష్ణా నది, పాతాళగంగమ్మకు ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.. జై శ్రీసీతారామా🙏 జై శ్రీకృష్ణా🙏 నమః శివాయ 🙏 శ్రీమాత్రే నమః🙏
@Anonymous-ky8ul2 жыл бұрын
గురువుగారు చిన్న సందేహం...పారాయణం గురువారం రోజు మాత్రమే మొదలు పెట్టాలా లేక ఏ రోజైన మొదలు పెట్టవచ్చా తెలుపగలరు🙏
@sriharshavardhangomatam87423 жыл бұрын
మీ భోదనలు విని మేము ధన్యత పొందాము గురువుగారు 🙏
@tummalapallichandrabhavani28753 жыл бұрын
Naku manchi జరగాలి, నేను sapthamచదివాను
@brahmareddythumma23173 жыл бұрын
Just now I ordered Sri guru charithra in online.. tqq guruji🙏🙏
@pramilavarma595610 ай бұрын
శ్రీ పాద పాహిమాం శ్రీశ్రీవల్లభ రక్షమాం 🙏🙏🙏జై గురు దత్తా🙏🙏🙏 శ్రీ గురు దత్తా🙏🙏🙏
@ramanaraoa54094 жыл бұрын
చాలాముద్దు ముద్దు గా మాట్లాడు తారు. ఏ విషయము ఐ నా మనసు కి హత్తు కునే లాగా చెప్ప గలరు. ధన్యవాదాలు.!
@RENUKAPALADUGU412 жыл бұрын
ఇంకొక్క విషయం గురువుగారు నేను నా స్వంతనికి ఏమి కోరుకున్న అది జరగదు నా నా కుటుంబం కోసం నా బంధువుల కోసం నా స్నేహితుల కోసం నేను కోరుకుని గురు చరిత్ర పారాయణ చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది దీనికి కారణం ఏమిటో దయచేసి సమాధానం ఇవ్వగలరు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@ratnamalamala21303 жыл бұрын
If we believe LORD DATTATREYA we can feel that GOD is with us
@Jai_vajradehi11 ай бұрын
మహానుభావా మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యోస్మి 🙏🙏🙏
@shivamshkarthikeya60163 жыл бұрын
Sir miru cheppinnate nenu guru pradikshana ,guru charitra parayana chesanu sir,parayana complete ayyaka oka 5 days ki naku srishilam nundi vibudhi ,kumkuma ,chandanam,maredu aaku oka puvvu vachayi sir.avi ma inti chetla kundila madhya padi unna oka post cardlo undhi sir adhi memu unde 2nd floor lo undadam ala vachindho evaru vesaro inka clarity ledhu sir ,idhi nenu dattatreya mahime ani bavistunnanu sir .ivala naku chala santhoshamga undhi sir,naku oka arogya vantamaina bidda pudithe nakante adrusta vantulu e lokamlone leru sir.thank you sir.
@kamtutha73914 жыл бұрын
59va sari parayana chestunna guruvu garu naku Swamy Swapna darsanam icharu 🙏🙏🙏🙏
@SuperCoolmist4 жыл бұрын
Amazing you are so blessed 🙏
@palagirisiddu31534 жыл бұрын
@Sreekala G sir miku swami darshanam ala ayyaru anno roju please cheppandi
@MR-fl9sw4 жыл бұрын
Amturtha garu ...plzz refer guru charitra book and author name
@pavanhota3694 жыл бұрын
Ela
@G.SaiRam-goodthoughts4 жыл бұрын
Meru Dhanya jeevulu, meku padabhi vandanam
@DurgaPrasad-ms5ms4 жыл бұрын
గురువు గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి గురించి కూడా ఒక వీడియో చేయండి
@nagarohinip17994 жыл бұрын
I'm very much blessed to see this video 🙏🙏🙏
@hemadrimathali4324 жыл бұрын
Swami meeru cheppina Sri Dhathha parayanam chasthunnanu Swami chaala Bagundi....today Friday Parayanam chasanu Swami Andhulo 20,21 units lo visha badha ( poison fever ) ki small suggestion chepparu ...Udhumbara tree ( Medi vruksham ) ki pooja chasthy Success Avuthundi ani chepparu Sri Gurudu swami ... antay present Corona kuda Air poison kadha Swami...meeru ee vishayam meeru chebithy andhuru vintaru ani Anipisthondi Swami.... naa thappu untay nannu mannincha galaru Swami ...Om Sri Gurubhyonamah..🙏🙏🙏🙏🙏
@phanikowshik58862 жыл бұрын
Sai saccharitra గురించి చెప్పండి గురువు గారు
@chilakamarthipremkashyap4 жыл бұрын
భగవద్గీత పారాయణం మొదలు పెట్టేటప్పుడు మొట్ట మొదట ఏ ఏ అధ్యాయాలతో మొదలు పెట్టాలి? దయచేసి ఈ విషయాన్ని వివరంగా తెలియజేయండి.
@msaritha37523 жыл бұрын
Guruvu garu, Namskaram, I have started reading Guru Charitra today. Thank you very much for motivating me.
@sjoshi86992 жыл бұрын
Sir, it's really a treasure to watch your videos that's full of wisdom and spirituality. One small request sir, it would really be great if you write the description in English. As, I can understand Telugu, but cannot read it.. thank you
@balamutnuri57282 жыл бұрын
Namaskaram Guruvugaru. Nenu ee roje first adhyam chadivaanu. Naaku ee Datta sampradayam asalu teliyadu. Kaani mee videos chusaaka inspire ayyi ivvale modati adhyam tho modal pettanu. Swamy anugraham evening ki Anna Annavaram prasadamtho labhinchindi anukokunda. Entha aanandam vesindante mundu meeku cheppeyyali Ani aathramtho ee message pedutunnanu.
@NanduriSrinivasSpiritualTalks2 жыл бұрын
దత్తానుగ్రహ ప్రాప్తిరస్తు
@balamutnuri57282 жыл бұрын
🙏🙏🙏🙏
@dattachillale74193 жыл бұрын
Jai Guru Datta Guru Garu Mee Dattatreya Swamy vari videos chala atbhutam ande, maku teliyani yenno vishayalu telusukunnamu Dhanyawadalu Jai Guru Datta