నాకు కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు సార్ కానీ వీడియో చూడగానే నా భార్య కు వస్తున్న దాన్నిబట్టి గర్భం ధరిస్తుందేమో అని అనిపిస్తుంది
@NkNk-ex7ey Жыл бұрын
Super
@egglover6079 Жыл бұрын
మేడం ప్లీజ్ రిప్లై ఇవ్వరా. మా బాబుకి 2మంత్స్ కంప్లీట్ అయ్యాయి 14ki( ఏప్రిల్ )తను ఎప్పుడు కళ్ళు పక్కకో పైకొ చూస్తున్నాడు. స్ట్రయిట్ గా అసలు చూడటం లేదు ఎత్తుకున్న చూడటం లేదు. నేను పాలు ఇచ్చేటప్పుడు కూడా నా వైపు కూడా చూడటం లేదు కనీసం 😢. ఎందుకు అలా తనకి కనిపించడం లేదు అని అంటున్నారు అందరు. మేడం ప్లీజ్ రిప్లై ఇవ్వండి ఇప్పుడె తెలుస్తుందా లేకుంటే నిదానంగా గా తెలుస్తుంది అంటారా. అయితే నేను మొన్న హాస్పిటల్ లో కళ్ల డాక్టర్ ki చూయించాను తను లైట్ ki కళ్ళు ఆర్పుతున్నారు కానీ లైట్ ని ఫాలో చెయ్యడం లేదు అంటున్నారు. రెటీనా బానే ఉంది శుక్లాలు ఏమి లేవుఅంటున్నారు. కళ్ల నరాలు ఎలా ఉన్నాయి అనేది మత్తు ఇచ్చి చెక్ చేయాలి అంటున్నారు. So దానికోసం 4మంత్ అయిపోతుంది అనేప్పుడు ఒకసారి రామని చెప్పారు.నేను లైట్ వేసి చూస్తుంటే ఒక్కోసారి కళ్ళు ఆర్పుతున్నాడు ఒక్కోసారి అసలు ఏమి పట్టనట్టే ఉంటున్నాడు మేడం ప్లీజ్ చెప్పండి కారణం ఏమి అయి ఉంటుంది. అయితే నాకు జెస్టేషనల్ డయాబెటిస్ ఉంది ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు 3మంత్ లో NT స్కాన్ చేసినప్పుడు నాసల్ బోన్ హైపోప్లాస్టిక్ అని ఉంది అని చెప్పారు. So దాని వలన డబల్ మార్కర్ టెస్ట్ చేసారు low రిస్క్ అని వచ్చింది మళ్ళీ NIPT టెస్ట్ చేసారు అందులోను low రిస్క్ అని వచ్చింది. So అప్పుడు డాక్టర్ గారు అన్నారు ప్రెగ్నెన్సీ ఉంచుకోండి అని చెప్పారు. అందుకే ఉంచుకున్నాము మళ్ళీ డయాబెటిస్ ఉంది కదా ఎందుకైనా మంచిది 6మంత్ లో ఫీటల్ హార్ట్ స్కాన్ చేయించమంటే చేయించాను అందులో గుండె అంత బానే ఉంది అని చెప్పారు. బాబు 9మంత్ వచ్చిన 17రోజులకి c సెక్సాన్ చేసి డెలివరీ చేసారు తను అప్పుడు 4.2kg బరువు ఉన్నాడు. ప్లీజ్ మేడం ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటారా 4, 5మంత్స్ వచ్చే వరకు సెట్ అవుతుంది అంటారా 😢. ఈ ఇబ్బంది వల్ల నేను చాలా డిప్రెషన్ ki గురి అవుతున్నాను చాలా భాదగా ఉంటుంది. కనిపించక ఏడుస్తున్నాడేమో అంటున్నారు. ప్లీజ్ రిప్లై ఇవ్వండి మేడం. నేను మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి అమ్మ వాళ్ళ అన్న కొడుకు. నాకు ముందు ఒక బాబు ఉన్నాడు తనకి ఇప్పుడు 3ఇయర్ తను అంత బానే ఉన్నాడు. మేడం ప్లీజ్ రిప్లై ఇవ్వండి
@meeravali7363 ай бұрын
Eppudu bagane unnada sister.
@meeravali7363 ай бұрын
Eppudu bagane unnada sister.
@khaleelsayyad1796Күн бұрын
Hii bro
@RamachandrapuYesammaАй бұрын
madam pliz eipaly evamdi tabelets kavali
@Anjinammag-jn7yr2 ай бұрын
🙏🙏
@ramloverboy34292 ай бұрын
Sir naku enka date ki time vundi nine days kani meru cheppina konni nalo kuda vunnai period miss avvutada leda please cheppandi naku marriage ayyi 4 years avvurundi please cheppandi