తెలుగులో మాలాంటి వారికి ఎంతో చక్కగా అర్థం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు మేడమ్ గారు 🙏🙏🙏
@skraziyaskitchen40182 жыл бұрын
Kalabagan thank you
@ratnamondru83662 жыл бұрын
Good morning మేడం గారు చాలా చక్కగా వివరినతున్నారు
@ratnamondru83662 жыл бұрын
🙏🙏🙏
@rajeevcreations.21142 жыл бұрын
@@ratnamondru8366 ఐ
@shaiktaju1212 жыл бұрын
Good
@uday60342 жыл бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు నీలా అందరు డాక్టర్లు స్పష్టత ఇస్తే బాగుంటుంది
@lalithavuddagiri24982 жыл бұрын
తెలియని సబ్జెక్ట్ లైవ్ లో చూస్తుంటే చాలా ఇంటరెస్ట్ n heart touching ga undi THQ madam Jyothi
@mdevi33062 жыл бұрын
పిల్లలు కోసం ఎంతో మంది ఎదురు చుస్తునారు మేడం చాలా మెడిసిన్ వాడుతున్నారు వాడి నా రిజల్ట్ చాలా తక్కువగా వుంది మీరు చేపిన విధానం చాలా బాగుంది మేడం చాలా మంది కి ఉపయోగం పడుతుంది మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను మేడం తెక్స్ మేడం
@rameswarrao8670 Жыл бұрын
మీరు ఇంత ఈజీగా మరియు painfull IVF గురించి లైవ్ గా చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది డాక్టర్ గారు మీకు మా 🙏🙏🙏
@balachandar78415 ай бұрын
Painfukk కాదు రా నాయన.. Painless 😂😂
@someswararaogannavarapu4179Ай бұрын
Madam u have explained very clearly with demo.
@vanamali91822 жыл бұрын
జ్యోతి మేడం అనటం కంటే ఒక దేవత అని అనడం మంచిది అనుకుంటా.... మీకు చాలా ధన్యవాదములు ఒక స్త్రీ మూర్తి మాతృమూర్తి కావాలనే కలని మీరు వాలందరికి ఆశలు కలిపంచరు 🙏🙏🙏🙏🙏
@PriyaDas-he2ln Жыл бұрын
এটা কোন জায়গায়,,, আর খরচ কত পরবে
@archanabalasubramani79739 ай бұрын
😊😊😊😊😊😊
@VenkataramanPidugu-hj4np2 ай бұрын
Madam garu you are very very more knowledge of embralogy please reply tome
@krishnaraobh4749Ай бұрын
మీరు డాక్టర్ కాదమ్మా దేవత 🙏🙏
@siddaveeramurthymurthy51502 жыл бұрын
డాక్టర్ గారు చెప్పిన మాటలు నా మనసుకు నచ్చినది పిల్లలు లేనివారు మీదగ్గర కు వెళ్ళితే 100 శాతం పిల్లలు కలుగుతాయి అని నమ్మకం కలిగింది
@talarivenkatavijayalakshmi81532 жыл бұрын
డాక్టర్స్ దేవుళ్ళు అన్నారు మీలాంటి వాళ్ళని చూసి .ఐవిఎఫ్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా పెద్ద ప్రొసీజర్ అని చదువుకున్న వాళ్లకి చదువు లేని వాళ్లకి కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. మీకు శతకోటి వందనాలు🙏
@swathivlogs69032 жыл бұрын
But ayena Kudha koncham ma lanti vala ki bhyama kadha
@Rocket-ci2jg Жыл бұрын
మీకు ఎంతో కృతజ్ఞతలు మేడమ్, చాలా మంది కి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు
@varalakshmi97822 жыл бұрын
డాక్టర్లు దేవుడితోసమానంమీకు 1000 నమస్కారములు
@sundeepnavadeep11242 жыл бұрын
Very clear
@yadagirimerugu24712 жыл бұрын
yes
@laxmanm18442 жыл бұрын
Super madam
@bokkaushanivas94622 жыл бұрын
సూపర్ madam
@somusekhar7482 жыл бұрын
How much amount
@janardhanpatnaikpatnaik83162 жыл бұрын
డాక్టర్ గారు మీకు 🙏🙏🙏🙏🙏 మీరు తెలుగు లో ఇంత చక్కగా ఎక్సప్లయిన్ చేసి చూపడము this is 1st time in my life. Thankyou, thankyou very much. 🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikumarm91852 жыл бұрын
సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ ఆ దేవుడి పర్మిషన్ కోసం జై శ్రీమన్నారాయణ అంటూ మీరు చేసే పద్ధతి ప్రకృతి పట్ల మీకు ఉన్న గౌరవం కనబడుతుంది మీకు నిజంగా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏👏👏👏💐💐💐💐👌 మేడం
@rajinikanthmugala9817 Жыл бұрын
సూపర్ మేడం మీ విశ్లేషణ , చాలా చక్కగా ivf గురించి వివరించారు ,చాలా బాగా వివరించి మరియు చక్కగా చూపించారు ఇది ఎంతో మందికి అవగాహన అవుతుంది , మీరు గ్రేట్ మేడం
@hemakushi28232 жыл бұрын
వైద్యులందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍫
@padmasiniartcraft1642 жыл бұрын
Super మేడమ్ ch బాగా వివరించారు 🙏🙏🙏
@satishedara25202 жыл бұрын
ఈ వైద్య విధానాన్ని సామాన్యులు అంటే పేదవారు వినియోగించుకోగలరా ?
@munagalamadhavireddy23782 жыл бұрын
Hearty congratulations to her...let's hope that she had a good baby with in no time .. we pray for ur success..All the best ...
@srivallichowdhary592 жыл бұрын
డాక్టర్ 👍🙏 రియల్లీ గ్రేట్ ఆపరేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తారు ఎంత కష్టమైనా ఆప్రేషన్స్ ఐనా ఎంతా సీరియస్ ఐనా పేషెంట్ నైనా బ్రతికించే దేవుడు మీరు 🙏
@sasibhargava17792 жыл бұрын
తెలుగులో చాలా వివరంగా మాకు వివరించారు మేడం. మీకు కృతజ్ఞతలు మీలాంటి డాక్టర్లు దేవుడు తరువాత దేవుళ్ళుతో సమనం. మిలో నాకు బాగా నచ్చిన విషయం... ఇతవరకు ఏ డాక్టర్ గారు కూడా తెలుగులో మాట్లాడి చెప్పలేదు జనాలకి ఆందుకే ఈ ప్రాసెస్ గురించి ఒక పెద్ద అపోక ఉంది కాని మీరు ఈ ప్రాసెస్ గురించి తెలుగులో వివరంగా చెప్పిన డాక్టర్ మిరే. ఇలాంటి వీడియోచేసి జనాలకి ఉన్న సందేహాలు పోయేలా చేశారు 🤝🙏
@sasibhargava17792 жыл бұрын
ఈ ivf చెయ్యడానికి ఎంత ఖర్చు అవుతుంది కొంచం చెప్పండి డాక్టర్ గారు...
@QubeTVHealth2 жыл бұрын
నమస్కారం Sasi Bhargava గారు, మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదాలు.
@QubeTVHealth2 жыл бұрын
హాయ్ Sasi Bhargava గారు, దయచేసి +91 9346993277 లేదా +91 9346993266 కు call చేయండి, మా టీమ్ IVF treatment cost గురించి అన్ని విషయాలు పూర్తిగా వివరిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దాదాపు సమానంగా సక్సెస్ రేట్ ఉండి మరియు విజయవంతంగా మాతృత్వాన్ని పొందిన చాలా మంది జంటలచే సిఫార్సు చేయబడిన అత్యంత విశ్వసనీయమైన ఏకైక సంస్థ “Ferty9 Fertility Center”.
@sasibhargava17792 жыл бұрын
@@QubeTVHealth tnq andi
@RAMAKrishna-io1sp7 ай бұрын
Mam baby ki future lo side effects untaya mam, bayam ga undhi
@nareshvlogsentertainments48732 жыл бұрын
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది మంచి సమాచారం ఇచ్చారు. 👌
@yesudoss29962 жыл бұрын
supar mam chalaclinga artam chesaru supaar thanks mam
@yasaswiniyasaswininitturi51252 жыл бұрын
@@yesudoss2996 very nice video
@Padma-zz3yn2 жыл бұрын
👏
@chandmunny78652 жыл бұрын
Good infarmaction
@KrishnaKrishna-yn8ct2 жыл бұрын
,
@surendranathareddymummadi66942 жыл бұрын
🙏నమస్కారం డాక్టర్ గారు🙏 సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు డాక్టర్ దేవునితో సమానం 🙏
@panbalaananthalakshmi58432 жыл бұрын
👍
@panbalaananthalakshmi58432 жыл бұрын
NAMASSKRAMADCETRGUCAIBGA SESRU🙏🙏🙏
@koteshwarnarala44822 жыл бұрын
మేడం గారికి ధన్యవాదాలు మామూలు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా వివరించారు ఎంతో మంది హీరోలు హీరోయిన్ల కన్నా మీరు అద్భుతంగా చాలా చక్కగా తెలుగులో వివరించారు మీకు మరొక్కసారి ధన్యవాదాలు
@SravaniSravani-fi3zp2 жыл бұрын
👏🏻👏🏻
@TamilTamil-wr6hp2 жыл бұрын
🙏🙏🙏
@laxminarsaiahbiri2959 Жыл бұрын
🙏🙏 ధన్యవాదాలు తల్లీ చాలా చక్కగా తెలుగులో తెలిపారు 👏👏
@MultiChamp12 жыл бұрын
So clear explanation. Mother is live God
@venkatlifestyle31312 жыл бұрын
IVF గురించి తెలుగులో చక్కగా వివరించారు.ప్రాసెస్ గురించి భయపడే వాళ్ళు ఒక్కసారి మీ వీడియో చూస్తే ఎంతో ధైర్యంగా ఈ ప్రాసెస్ కి సిద్ధపడతారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగులో వివరించడం నాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు డాక్టర్ గారు
@rajeevcreations.21142 жыл бұрын
ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా ఇంతవరకు ఇలా ఈ విధానం గురించి చెప్పలేదు మీరు చాలా చక్కగా గ్రామీణ ప్రజలకు కూడా అర్థమయ్యేవిధంగా వివరించారు...జ్యోతి గారికి ధన్యవాదాలు..అలాగే ఎంత కర్చు అవుతుందో చెప్పిఉంటే బాగుండేది...
@QubeTVHealth2 жыл бұрын
హాయ్ Rajeev గారు, దయచేసి+91 9346993277 లేదా +91 9346993266 కు call చేయండి, మా టీమ్ treatment cost గురించి అన్ని విషయాలు పూర్తిగా వివరిస్తారు. శిశువుల గురించి మీ కలలు "Ferty9 Fertility Center" ద్వారా ఖచ్చితంగా నిజమవుతాయి.
@vijay2007india Жыл бұрын
Meeru chalamandhi pillalu leni pairs ki oka marga dharshi. Meeru panchukunna ee IVF method intha clear ga nenu ekkada choodaledhu. Hats off to u and technology 🙏
@g.shirisha11932 жыл бұрын
👌👌👌👌👌👌🙏 మీరు దేవుడితో సమానం 🙏👌👌👌 సెల్యూట్ డాక్టర్ గారు
@ssryoutubechannel4512 жыл бұрын
తెలియని ఎన్నో విషయాలను తెలుగులో చాలా చక్కగా వివరించినందుకు చాలా సంతోషంగా ఉంది.IVF అంటే ఏంటో తెలియని చాలామంది భయాలను తొలగించే విధంగా చేసి చూపించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు డాక్టర్ గారు
@srinivastalluri95592 жыл бұрын
Om Shanthi God bless you 🙏
@sailubits36392 жыл бұрын
I got tears by seeing the challenges to become a mom,pls respect women .and doctor soft concern on patient is prayful
@krishnamurthyundrajavarapu2642 Жыл бұрын
మీivf వీడియో నేను పూర్తిగా చూసాను పిల్లలు లేనివారుకి మంచి సులువైన మార్గం . చాలాబాగుంది.👍
@komarasubhashini98602 жыл бұрын
మేడం నిజం గా చాలా మంచి గా వివరించారు... ధాన్యవాదాలు 🙏🙏
@KrishnaKrishna-ql2cv2 жыл бұрын
Meru మాట్లాడే విధానం చాలా బాగుంది మేడం చాలా బాగా చెప్పుతున్నాను సూపర్
@chiranjeeviyajalla69002 жыл бұрын
డాక్టర్ గారు మీద్వారా మంచి విషయాలు తెలుసుకున్నాము. మీకుధాన్యవాదాలు.
@jyotshna217610 ай бұрын
Annavarm lo satyanarayan swamy vratam chesmu next week lo naku pregnancypositive vachindi , don't loose hope , Jai shree Ram
@Vanchanagiridivya28162 жыл бұрын
Meeru antha pedha doctor ayyi undi andhari kosam chala time theeskoni awareness kosam live ga cheyadam great 🙏madam 💞I love your talking
@balmanikoyyala23322 жыл бұрын
Tq mam god bless you And team
@shabbirmd36722 жыл бұрын
Hii దివ్య గారు
@KNOWLEDGEHUB162 жыл бұрын
IVF అంటే భయంతో ఉండే వాళ్లకు చాలా బాగా explain చేశారు..నిజంగా మీరు దేవుడు తో సమానం
@chandusd88452 жыл бұрын
👌
@ramanjaneyulumatturu14832 жыл бұрын
Meru Vijayawada Sudhakar Babu degariki vellani
@peddabuddisurendrababu1092 жыл бұрын
@@ramanjaneyulumatturu1483 hi bro nenu vellali pls mere whatsapp number ivvandi konni doubts vunnay
@ramanjaneyulumatturu14832 жыл бұрын
@@peddabuddisurendrababu109 vellani andi
@dunnayugandhar8377 Жыл бұрын
Sir plz reply Vijayawada sudhakar sir Baga chustara please suggest chayyendhi friend s
@Suvarna-d5g2 жыл бұрын
మీరు వివరించే విధానం చాలా బాగుంది మీలాంటి డాక్టర్ల వల్ల చాలామంది పిల్లలు లేని అమ్మాయిలు తల్లి అవుతున్నారు ఇంతటి మహోన్నతమైన విద్య నేర్చుకునందుకు మీకు శతకోటి వందనములు.. ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. 🙏🙏🙏
@shabbirmd36722 жыл бұрын
అవును సువర్ణ గారు
@srinivasvakeel7545 Жыл бұрын
నిజంగా చాలా బాగా చెప్పారు.. మీరు కనిపించే దేవత ❤
@maddurinagendrudu29492 жыл бұрын
మేడమ్ మీకు ధన్యవాదాలు. మీరు దేవునితో సమానం. అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పారు . 🙏
@achialiyarao73202 жыл бұрын
Yes you're right bro
@kraju29632 жыл бұрын
🙏🙏🙏
@kraju29632 жыл бұрын
Medam miku hanshafu
@rameshk-cy9qz2 жыл бұрын
🙏🙏🙏
@thirupathithirupathi99532 жыл бұрын
మీ మాట్లాడే విధానం నిజంగా చాలా బాగా ఉంది..మీ బొట్టు చాలా అందంగా ఉంది...
@radharaghu74042 жыл бұрын
Mam the way u compared a lady with soil and ivf process as sapling transfer.... Really amazing. We all wish those couple to have a healthy baby ahead. Mam...tears are not allowing me to continue.. 🙏🙏🙏🎉🎉🎉👍👍👍👍👍
@rammurthynimmakayala703 Жыл бұрын
చాలా అద్భుతం డాక్టర్ గారు. ఈ వీడియో మీరు అప్లోడ్ చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు. ఇందులో చాలా విషయాలు ఎంతో వివరంగా తెలియజేసారు. మేము కూడా మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నాము.
@sailaxmi68812 жыл бұрын
ఎంత బాగా వివరించారు అంటే..చాలా చాలా...వైద్యొ నారాయణో హరి మీకు 🙏🙏🙏🙏🙏
@shabbirmd36722 жыл бұрын
Hii లక్ష్మి గారు
@sindhu52252 жыл бұрын
Wowww.. I have never seen such a nice nd beautiful doctor.. 😊😊.. once again she proved , doctors are walking Gods . 🙏🙏🙏, Her face shows peacefully, pleasantly,..confidentally.. every doctor has to explain like this ... I too have an IVF baby . Now he's doing his 10th std, nd he want to do robotic engineering in USA.. he owed many memomtos in robotic sciences..😊😊.. thank God 🙏🙏🙏
@konavlogstelugu80952 жыл бұрын
నాకు తెలిసి మొదటి దైవం - అమ్మ తరువాత దైవం - డాక్టర్లు 🙏🙏🙏🙏🙏.....
@krishnamurthyundrajavarapu2642 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారూ.మీరు చాలా ఓపికగా అర్ధం అయ్యేలా చెబుతున్నారు.ధన్యవాదాలు.🙏
@harishorts48812 жыл бұрын
I am a mother of two children....i know the value of mother hood.....really this is a great gift from the science to the couples who cannot become parents naturally...... After watching this video I definitely suggest to others about this procedure... Thank you mam....you are doing a great job and proving again that doctors are God's 🙏
@manjuvijay27502 жыл бұрын
Very nice video mam
@anaveniadharsh5362 жыл бұрын
Hii
@khadeerajanibasha31842 жыл бұрын
Masha allah. All the best sister.we all are praying for you. Human life oka systam lekunda untundi.anduke naturalga putte pillalakosam ilanti process follow avutunnam.future lo mana next generation ilanti situations rakunda healthy habits alavatu cheddam.
@srinivasrao76732 жыл бұрын
చాలా చక్కగా వివరం గా చెప్పారు అమ్మ ధన్యవాదాలు 🙏🙏
@mounikamachunurumounikamac880 Жыл бұрын
Elaa chepthe easy ga doctor ipovachu ,ee world lo meelaga avvaru undaru 🙇🏻♀️🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️Ur Really 😘❤️
@Agriculture-y7e9 ай бұрын
❤❤
@lalitha.latha32 жыл бұрын
Chaala clear ga explain chesaru Madam tq 🙏
@rdonthalam2 жыл бұрын
Chala clear ga explain chesaru. Doctors are real gods
@seshavenisatyam98842 жыл бұрын
We are really thank full to you for explained the whole process of IVF in easy way.Many womens are fearing this process is painful but after watching your video they can choose IVF process for children.thank you mam.
@mylipillisririshnamarayalu5617 Жыл бұрын
ధన్యవాదాలు చాలా ఓపికగా వివరిస్తున్నారు అది తెలుగులోని చాల చాల ధన్యవాదాలు మీకు మాత్రు భాషలోమీరు మొహమాటము చిన్న తనం అనుకోకుండా ధైర్యంగా చెప్పారు మీకొక జై హో,,,, జై ళ్రీ రామ్ ,, జైహింద్,,
@mylipillisririshnamarayalu5617 Жыл бұрын
మీకు తెలుగు వచ్చు కదా మరి సమాదానం ఆంగ్లంలో ఇచ్చారేంటి, యచేసి తెలుగులో ఇవ్వండి,,
@gsprbpuram51012 жыл бұрын
Manushulni devudu chesaadu antaru,, Oka doc manishini srustinchadam, really amazing...... All doctors salute
@rajesht27722 жыл бұрын
మేడం గారు మీ హాస్పిటల్ అడ్రస్ చెప్పండి
@aahaarangalicious18932 жыл бұрын
Jyothi doctor mam has a magic in her hands. I have seen when she took the file. she prayed and gave the file back while giving in hand and said all the best. I Wish jyothi mam do ET transfer for us. Magic and miracle in her hands ❤🙏 Jai Sree mannarayana
@madariakki37872 жыл бұрын
I'm already a mother of children but jst watched the video to know what is IVF process, the way explained is very impressive, first thing doctors must have is patience, definitely you are a eligible doc ❤️
@ravulapradeepchandra18452 жыл бұрын
How much cost mam
@sithamahalakshmidesalinka31252 жыл бұрын
Yes ninu same andukey chusanu
@chnagalakshmi58822 жыл бұрын
@@ravulapradeepchandra1845 pakge 2.5 l authadii
@nomulatejaswini2232 Жыл бұрын
Chala baaaga chepparu...miku konni vandhala mandi runpadi untaru..y becoz ur giving such a beautiful life to those no of wife'nd husband's..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parimala82842 жыл бұрын
Alll the Very best Andi........my prayers for you, for a healthy babies twins with a baby boy and a girl, god bless you.
@lakshmiprasanna78972 жыл бұрын
Madam, మీరు నిజంగా దేవుడు., మీకు నా హృదయపూర్వక అభినందనలు.,❤️❤️🙏🙏🙏
@shabbirmd36722 жыл бұрын
హాయ్ లక్ష్మి గారు బాగున్నారా
@syed_najma2 жыл бұрын
నాకు చాలా గర్వంగా ఉంది మా పెద్దబాబును మెడిసిన్ చదివిస్తున్నా నని. ఇప్పుడు వాడు ఫైనలియర్ లో ఉన్నాడు.వైద్యో నారాయణో హరీ..🙏
@varalakshmi72212 жыл бұрын
U r great mam.poor people ki seva chesela encourage cheyandi.god bless him.
@shabbirmd36722 жыл бұрын
అస్సలాము అలైకుమ్,, నాజ్మా మేడం
@pochirajukoteswaramma36162 жыл бұрын
వైద్యో నారాయణో హరిః అండీ . హరీ కాదండి. వ్యతిరేకార్థం negative meaning వస్తుంది. Plz note the difference
@krishnayadavindarmy28712 жыл бұрын
Prajalalo avagahana ravataniki mi experience complete ga Share chesukunnaru. Pillalu leni chalamandiki Ee videos tho munduku adugu vestaru anukunttunna. Hats off t you Jyoti mam
@JD-ml5sy2 жыл бұрын
Great Doctorgaru! No words to be thankful to Nature and Science
@PadmaKotthuru Жыл бұрын
Tq Jyoti medam
@PadmaKotthuru Жыл бұрын
Make entho bayam vundhe Khali Jyothi doctor thelugulo a process chusinatharuvatha madam Miku dhanyavadhalu
@divyapaul64562 жыл бұрын
Amazing...the way you explained and treating the patient is so impressive ❤️
@malleshvlogs84342 жыл бұрын
E system ni arogyasree lo add cheystai poor people ki use avutundhi ur explain is so nice.
@ravinaik65182 жыл бұрын
Super
@karimkitchenandhealthtips41572 жыл бұрын
Yes
@aaeishashaik29372 жыл бұрын
Yes
@yamini14332 жыл бұрын
Manchi point cheppavu anna
@gayathrikothoju45152 жыл бұрын
Yes
@Ragiriharika2 ай бұрын
Maku ivf lekundane devudu pillalni echhadu kani miru mathram pillalu leni vallaku devudila treatment chesthunnaru doctors are equal to god mimmalni a vidanga abinandinchalo matalu ravadam ledhu mi theliviki mi Vidya ku👏👏👏👏👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤ kandalaku nillochinay superb madam
@nagamanibhupatiraju46332 жыл бұрын
Tq🤗doctor అస్సలు ఐ వి ఎఫ్ ఎలా చేస్తారు అని చాలా సందేహాలకు సమాధానం దొరికినట్టు ఐంది ఈ విడియో ద్వార 👍👌 ధన్యవాదాలు🙏🙏🙏హరి ఓం🕉
@swathi1562 жыл бұрын
I really wish it a successful pregnancy🙏🏻 Congratulations!!!
@sinudmpt2 жыл бұрын
హాయ్
@shabbirmd36722 жыл бұрын
Hii స్వాతి గారు
@shashikala48212 жыл бұрын
Doctors are real god's. 🙏🙏🙏🙏
@sinudmpt2 жыл бұрын
Hi
@sunilreddy34422 жыл бұрын
Yes ma'am 100%
@pathanrizwana90292 жыл бұрын
Doctors are real gods' sooo great mam 🙏🙏🙏🙏🙏
@venkateshreddy9917 Жыл бұрын
Thank you very very much doctor C.Jyoti Garu IVF specialist. We are proud to be Telugu people. incredible knowledge of IVF.
@sivaramach12 жыл бұрын
Madam, you explained very clearly. Thank you very much. I liked one thing " you prayed God "jai shrimannarayana" before Embryo transfer. You are cool minded and well supporting to patient. Thank you very much Dr garu.
@srirekha82662 жыл бұрын
Medam great job 👏 e system gurinchi teliyani valla ki and bhayapade valla ki e video chala use avuthundi thanq for clear explanation 🙏
@gandemkumar34462 жыл бұрын
Wow. How technology transformed. Hats of these doctors who have been giving hope to aspiring parents.
@VijayaLakshmi-ro3fp Жыл бұрын
Chala Baga. చూపిస్తూ వున్నారు, చాలా. బాగా చెబుతున్నారు. Madam. God bless you
@lathasree19872 жыл бұрын
తెలుగు లో చెప్పిందుకు చాలా ధన్యవాదములు madam 🙏🙏🙏🙏
@harishkalyanapu92942 жыл бұрын
Your are really great dr.jyothi madam ..........IVF anteya eppudu clear ga telisindi maku tqqqq
@roselinvgoddeti60992 жыл бұрын
Wonderful and nice explanation about ivf and process thanks mam and wonderful team 🙏
@dadimatchyaraju42812 жыл бұрын
చాలా బాగా explain చేసారు మేడం.. మీరు కూడా చాలా బాగున్నారు🙏
@sivareddy3942 жыл бұрын
Very good explanation. It should reach many people.
@gangadharpaska2350 Жыл бұрын
Thanks you very much Dr Jyothi medam....You are give a very good explanation about IVF. My and my wife planed, If you don't have, we are meet you about our IVF treatment 🙏🙏🙏🙏🙏🙏 and we are happy you are the Telugu doctor
@lakshmanaraopalakula7572 жыл бұрын
Very excellent procedure you haveshown doctor.It will avoid the fear of ladies.I treat doctors are nothing but God who gives life to human beings.Thanks doctor your words are so sweet and cute and gives compassion to patients.May God bless you with goog health and long life to give life to many.
@haritharamu58512 жыл бұрын
Hi mam 🙏 The way ur explaining is very very clear.. So nice and hope for the best... 🙏
@ramyapakanati90192 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@shabbirmd36722 жыл бұрын
Hii హరిత గారు
@svreddy20092 жыл бұрын
bless you with a healthy baby
@kaverichidri143 Жыл бұрын
Proud to see ths video. Chala chala baga explain chesaru madam. Mainly in Telugu... 👍👍👍👍👍👌👌👌👌👌Thnk u so much 😍
@rajashekarreddy42042 жыл бұрын
Thanks to all the doctors,staff and the lady who consented for this great educational program....
@varanasitv42712 жыл бұрын
What a great science madam? God's creation is really wonderful. We saw this for first time. Thanks a lot for taking pains of showing this video. You are a great Doctor. The way you are dealing with patient really great. Thanks.
@ananthavenkatanarasimhacha90462 жыл бұрын
Excellent demonstration You are all born Doctors and the Scientists be appreciated and praised for inventing such Highly advanced Technology.
@mounikamahesh7212 жыл бұрын
Chala baaga chepparu doctor garu Patient tho miru matlade vidhanam thisukune care chala bagundhi madam.... Thank you so much treatment gurinchi detailed ga cheppinandhuku
@cooluniquevlogs39322 жыл бұрын
After watching this video, my expression is what a blessed mother am I, thank you Lord fr yr grace on me without any procedure(normally) you given me two kids(boy and girl) ...... Nice explanation mam hopefully yr team will see all success and made happy those who r gng through this process........
@vanaja10742 жыл бұрын
Wow iam just impressed by the way u explained mam👏👏anyone can easily underatand the process of ivf..keep sharing such videos..tq
@villagevolunteertadimarri13022 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం గారు నిజంగా మీకి వందనాలు మేడం
@vakkalasravani43002 жыл бұрын
చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది మేడం ఒక మంచి వీడియో మకు చూపించారు థాంక్స్ యూ సో much
@manojyadav1942 жыл бұрын
Even Our biology teacher didn't explained this much clearly 🥰 thanks to the doctor..for clearly showing the lab and explaining very well..
@QubeTVHealth2 жыл бұрын
Thank you for your valuable feed back Manoj gaaru.
@krishjanujesuslove42822 жыл бұрын
Mam ela cheyadaniki entha amount avuthundi cheppagalara
@mrfighter92262 жыл бұрын
@@krishjanujesuslove4282 hospital ni batti untundhi
@vishnuyadav8981 Жыл бұрын
@@krishjanujesuslove4282 5 lacks
@YAKARAJ-o2b Жыл бұрын
Pakka avutadhi ani cheppalemu 5 laks govundha
@user-ht1cp3yy8v2 жыл бұрын
డాక్టర్ గారు మీరు చాలా వివరంగా చెప్పారు TQ సోమచ్ ఈ ట్రీ్మెంట్ కీ మినిమం ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి మేడం plz 🙏🙏🙏🙏🙏
@hasuthanelson36092 жыл бұрын
Ferty9 lo 220000
@RamaDevi-ok1ps2 жыл бұрын
Madam ట్రీట్మెంట్ కి మినిమం ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి please
@QubeTVHealth2 жыл бұрын
హాయ్, దయచేసి+91 9346993277 లేదా +91 9346993266 కు call చేయండి, మా టీమ్ Registration & treatment cost గురించి అన్ని విషయాలు పూర్తిగా వివరిస్తారు. శిశువుల గురించి మీ కలలు "Ferty9 Fertility Center" ద్వారా ఖచ్చితంగా నిజమవుతాయి.
@అఖిల-స2గ2 жыл бұрын
మీరు నిజంగా దేవత మేడం
@udaybhaskar7151 Жыл бұрын
చాలా చాలా చక్కగా వివరించారు..👌👌👌
@saiharitha43612 жыл бұрын
Hatsoff mam..the way how u explained is awesome...and as a mother i know how painfull it would be without children after many years of marriedlife... this video helps a lot for the couple who cannot become parents naturally....and this process is a boon for them