గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను subscribe చేసుకోండి: bit.ly/2O978cx
@Ambuldavlogs4 жыл бұрын
సార్ మీరు కరి అంటే పురుగు అని చెప్పారు, మరొక వీడియోలో ఏనుగు అని అంటున్నారు ఏది. (ఏనుగు మింగిన వెలగపండు)
@venkatramarajuvegesna62614 жыл бұрын
🙏
@TruthisBitter-cb1vd4 жыл бұрын
వేద జ్ఞానం, సనాతన ధర్మం, భారత దేశ సంప్రదాయ వైజ్ఞానిక సంస్కృతి అందరకీ అర్థం అయ్యి అందుబాటు లోకి రావాలంటే సంస్కృతం రావాలి.... దేశ ప్రజలకి సంస్కృత బోధన తప్పని సరిగా అమలు చేయాలనీ నా అభిప్రాయం.. ఎందుకంటే అన్ని భాషలకు మూలం సంస్కృతం అంటారు కదా!! ఉదాహరణకు 3 నీ తెలుగులో త్రై ( ఇంగ్లీష్ లో tri), 5 (పoచ)(penta),7( సప్త)(seven), 9 (నవ)(nine),10(ద శ)(decade) ఇలా చాలా భాషల లో పాదాలకు మూలం సంస్కృతం అని అనిపిస్తూ ఉంది... కాబట్టి మనం sanskrit నేర్చుకొని ఉంటే మన సనాతన వేద జ్ఞానం తెల్సుకుని ప్రపంచానికి దిక్సూచి అయ్యే అవకాశాలు ఉంటాయి అని నా అభిప్రాయం...
@Allinone-xt2qn4 жыл бұрын
మనలో ఒకరిగా గొప్ప అద్భుత వ్యక్తి గా ఉంటున్న శ్రీ గరికపాటి నరసింహారావు గారికి సదా భగవంతుని యొక్క ఆశీర్వచనము మరియు వారి కుటుంబానికి కూడా భగవంతుని యొక్క దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
@kilambisrinivas59953 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@HKsVinfinityTheory3 жыл бұрын
సర్ మీరు జీవితాన్ని కాచి వడపోయడమేకాదు తొక్కి నార తీసేసారు... No One Can Stop You
@MADHURAM-u6e4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః.🙏🙏 ఓం నమః శివాయ 🙏 🙏
@sramanaidu16464 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
@shaikkhajavali44964 жыл бұрын
Best motivational speaker garikapati garu...
@mr.krishna50454 жыл бұрын
Mee Gnananni maato panchukuntoo, mana Samskruti ni practicality ki tagattu vivaristunna meeku maa Namaskaralu 🙏🙏🙏
@patakotisrinivas19184 жыл бұрын
Guruvugaariki paadabhivandanalu...guruvugaaru u r wit and humour unmatched...
@chintadaanjali90704 жыл бұрын
Om namah sivaya. Spiritually is great addiction to get away from bad addiction's
@mahadev39774 жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@mahadev39774 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@ksraju87964 жыл бұрын
Very good message sir. From pastor k s RAJU.
@kilambisrinivas59953 жыл бұрын
ఓం నమో నారాయణాయ
@singamnani58874 жыл бұрын
ఓంనమః శివాయ
@rahulcherala20114 жыл бұрын
Guruvu gariki padabivandanalu
@vinaykrishna15744 жыл бұрын
You care like GOD explaining Bhagavadgeeta to common man..
@chandrasekharshekhar91574 жыл бұрын
Namaskaram Guruvu garu
@nagarathnammapulipati71254 жыл бұрын
Guruvugaru mana hinduvulalo iekyamatyanni penchandi dayachesi
@prasadjonnakuti80464 жыл бұрын
Bharat mata ki jai 🙏
@mouneshchary41904 жыл бұрын
తెలుగు వారి అదృష్టం
@HKsVinfinityTheory3 жыл бұрын
1:12 to 2:12 very IMP I want to know about "అన్నం" completely sir
@sudhirbabu45014 жыл бұрын
Super sir
@kumarkrishna49734 жыл бұрын
Amazing....
@umakvr19093 жыл бұрын
Kvr 🙏🙏🙏🙏
@surya5564 жыл бұрын
గురు గారు మీతో మాట్లాడాలి. కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
@sangamureddikishorenaidu38854 жыл бұрын
dharma sandhe halu ki mail cheyyandi valu clarify chestaru
@surya5564 жыл бұрын
@@sangamureddikishorenaidu3885 adi darma సందేహాలు కాదండి. తెలుగు వ్యాకరణం కి సంబంధించినది
@amarendrababu51884 жыл бұрын
సమస్త ప్రాణులు జీవం ఒక్కటే
@proudtobeaindia24424 жыл бұрын
Well said sir
@thatiparthibrahmareddy77654 жыл бұрын
Good speech.
@bandisrikanth7314 жыл бұрын
Andari akallu okatey.......nandi...amma ki ..akaliki namaskaram
@prithviveer46534 жыл бұрын
Mi kiri kiri lu baguntay sir
@BabaMahadev44 жыл бұрын
Om namaha Shivaya 💖🙏
@smpasha38894 жыл бұрын
Thank you sir
@sunil-bandari4 жыл бұрын
Dear admin, please make sure that full video will be available in single file .....
@vshwatejas18844 жыл бұрын
జంతువులు సంతానం కోసమే రమిస్తాయి.... కానీ మనుషులు రమించడం కోసమే జీవితం అని భావిస్తారు.. రాక్షస ప్రవృత్తి లో ఉంటారు
@msatish114 жыл бұрын
Super
@peddirajusaidulu93564 жыл бұрын
Good speach
@Krishna_Kompalli4 жыл бұрын
🙏🙏🙏
@rapurigavaskhar62304 жыл бұрын
Ayya dayachesi....rojuku 10 video la choppuna upload cheyyandi....mammalni danyulanu cheyyandi....rojuku 2 saripovadam ledhu
@muralilakshmi90654 жыл бұрын
💐🙏🇮🇳🕉️👏
@charlottecentaur40964 жыл бұрын
At one time (about 7 years back) he used to say Stop at 2nd generation and not bother about the grandchildren. Now he relaxed it to 3rd generation and ignore from 4th generation . Could be his children grown up and ready to get married... lol
@vamsikrishna-bq6bf4 жыл бұрын
Dear admin.. I understand all videos is uploaded in bits for likes and views.. But unable to download and listen comfortably.. Please upload single video also... It's a request
@Garikipati_Offl4 жыл бұрын
గురువు గారు తన ప్రసంగంలో వివిధ సామాజిక, ఆధ్యాత్మిక అంశాలతో పాటు వ్యక్తిత్వ వికాసం పై తన భావాలను ప్రస్తావిస్తూ ఉంటారు. అవి అన్ని వర్గాల శ్రోతలకు చేరేలా మేము భాగాలుగా అందిస్తున్నాము. తప్పకుండా మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నాము. మీ కోరిక మేరకు త్వరలోనే పూర్తి వీడియోలను మీకు అందుబాటులోకి తెస్తాము అని తెలియజేయుచున్నాము. - శ్రీ గరికిపాటి సాంకేతిక బృందం
@khammamtruckvlogs4 жыл бұрын
#గురువును మించిన దైవం లేదు..!
@wonder14703 жыл бұрын
2:39 6:45 10:50 11:10 13:10
@rapurigavaskhar62304 жыл бұрын
Purusha suktham antha petteyyandi sir....ila divide cheyyadam valla flow miss avuthunna
గురువు గారు తన ప్రసంగంలో వివిధ సామాజిక, ఆధ్యాత్మిక అంశాలతో పాటు వ్యక్తిత్వ వికాసం పై తన భావాలను ప్రస్తావిస్తూ ఉంటారు. అవి అన్ని వర్గాల శ్రోతలకు చేరేలా మేము భాగాలుగా అందిస్తున్నాము. తప్పకుండా మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నాము. మీ కోరిక మేరకు త్వరలోనే పూర్తి వీడియోలను మీకు అందుబాటులోకి తెస్తాము అని తెలియజేయుచున్నాము. - శ్రీ గరికిపాటి సాంకేతిక బృందం
@TruthisBitter-cb1vd4 жыл бұрын
వేద జ్ఞానం, సనాతన ధర్మం, భారత దేశ సంప్రదాయ వైజ్ఞానిక సంస్కృతి అందరకీ అర్థం అయ్యి అందుబాటు లోకి రావాలంటే సంస్కృతం రావాలి.... దేశ ప్రజలకి సంస్కృత బోధన తప్పని సరిగా అమలు చేయాలనీ నా అభిప్రాయం.. ఎందుకంటే అన్ని భాషలకు మూలం సంస్కృతం అంటారు కదా!! ఉదాహరణకు 3 నీ తెలుగులో త్రై ( ఇంగ్లీష్ లో tri), 5 (పoచ)(penta),7( సప్త)(seven), 9 (నవ)(nine),10(ద శ)(decade) ఇలా చాలా భాషల లో పాదాలకు మూలం సంస్కృతం అని అనిపిస్తూ ఉంది... కాబట్టి మనం sanskrit నేర్చుకొని ఉంటే మన సనాతన వేద జ్ఞానం తెల్సుకుని ప్రపంచానికి దిక్సూచి అయ్యే అవకాశాలు ఉంటాయి అని నా అభిప్రాయం...
@challagiribabu33984 жыл бұрын
Annintini bhagavanthudu ankunte science, research & development enduku